Punnapu Vennela || Telangana Folk Songs || Janapada Geethalu Telugu || Telugu Folk Songs

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024
  • Lyrics and Tune Dr Vennela Sreenath
    9550729443
    Singer Vadlakonda Anil Kumar
    Music Ala Ravi
    Subscribe For More:
    Telangana Folk Songs: goo.gl/s0weMF
    Telangana Devotinal Songs: goo.gl/NjvTPR
    Telangana Music: goo.gl/FKv2fA
    Telangana Folk Video Songs: goo.gl/hhDV3c
    Telangana Banjara Folk Songs: goo.gl/Qj0p5E
    Telangana Folk Songs JukeBox's: goo.gl/Gfe8vu
    #FolkSongsTelugu
    #TelanganaFolkSongs
    Like Us on FaceBook: / telanganafolks
    మరిన్ని గీతాల కోసం:
    తెలంగాణ జానపద గీతాలు: goo.gl/s0weMF
    తెలంగాణ భక్తి గీతాలు: goo.gl/NjvTPR
    తెలంగాణ ఆడియో గీతాలు: goo.gl/FKv2fA
    తెలంగాణ జానపద వీడియో గీతాలు: goo.gl/hhDV3c
    తెలంగాణ బంజారా జానపద గీతాలు: goo.gl/Qj0p5E
    తెలంగాణ జానపద గీతాలు జ్యూక్ బాక్స్: goo.gl/Gfe8vu
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / telanganafolks

Комментарии • 696

  • @new_YouTuber676
    @new_YouTuber676 6 месяцев назад +256

    2024 lo vintuna vaaru antha mandhi unnaru like kottandi ❤❤

  • @palaganivenkycreatives8978
    @palaganivenkycreatives8978 Месяц назад +19

    ఈ పాటకి 2024 లో కూడా వింటున్నాము చాలా బాగుంది

  • @prashanthannevoina329
    @prashanthannevoina329 Год назад +146

    2023 లొ చూసినవాళ్లు లైక్ చెయ్యండి
    నా చిన్నప్పటి పాట 😍😍

  • @anjigoranoor8918
    @anjigoranoor8918 3 года назад +210

    2020 లో కూడా ఈ పాటని ఇష్టపడేవారు ఒకే ఒక లైక్ చెయ్యండి 👍

  • @vijaycreations8720
    @vijaycreations8720 Год назад +118

    మళ్లీ తిరిగి రాని జ్ఞాపకాలు మదిలో మెదులుతున్నవి ఈ పాట వింటుంటే

    • @jayyadav1177
      @jayyadav1177 4 месяца назад +5

      Really y r we can't bring those days back

    • @MurariName-bq8cd
      @MurariName-bq8cd 3 месяца назад +2

      _____28_5_2024_______🌹🌹🌹🌹🌹

    • @user-su7oz8lu2o
      @user-su7oz8lu2o Месяц назад +2

      Really Sweet memories we never bring back those days Affections Amotins ethics love Relation everything is good now a days ntg

  • @santhusmarty3860
    @santhusmarty3860 9 месяцев назад +17

    ఎన్ని కొత్త పాటలుఉన్న వెనకటి జానపదం వింటే ఎదో తెలియని ఒక మంచి అనుబూతి ఉంటది❤

    • @gaddamsrikanth6810
      @gaddamsrikanth6810 8 месяцев назад

      ❤❤❤❤❤ అవును old is gold🏆

  • @maratisridharsridhar8369
    @maratisridharsridhar8369 3 года назад +48

    నాకు17n years song కొత్తలో వచ్చినప్పుడు ఈ సాంగ్ నాతిపి జ్ఞాపకం బాధలో ఉన్నప్పుడు ఈ సాంగ్ వింటే బాధ మర్చిపోతాను

  • @nareshlvn7761
    @nareshlvn7761 4 года назад +123

    నా చిన్నప్పుడు మా అమ్మ పాడేది ఈ పాట నేను ఏడుస్తుంటే అప్పటి నుండి ఇప్పటికి నా కొడుకు ఏడ్చినా పాడుతుంది చాలా ఇష్టం...

  • @kodaganti9706
    @kodaganti9706 5 лет назад +231

    ఈ పాటను నా చిన్నప్పుడు నా చిన్న వయసు నుంచి వింటున్నాను నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం

  • @thutipellimahesh4726
    @thutipellimahesh4726 Месяц назад +2

    ❤️🌄🌕⏰ హృదయానికి హత్తుకునే పల్లెపాటలు❤️వినతనికి వినసొంపుగా యుంటాయి❤️

  • @bhanuprasadthallapally7470
    @bhanuprasadthallapally7470 4 года назад +108

    అన్న నా చిన్నప్పుడు రోజు చూసే వాడిని
    ఇప్పుటికీ ఈ పాటల సిడి లు మా ఇంట్లో ఉన్నవి ❤💕😘

  • @omprakash5807
    @omprakash5807 6 лет назад +238

    మన తెలంగాణ పాటలే అద్బుతం👌👌👌👌👌

  • @chinnambalus5001
    @chinnambalus5001 Год назад +6

    పల్లె సింగారాలు ఇలాంటి పాటలు మళ్ళీ కానరావు ..నాగరాజు గారు చాలా చక్కగా పాటకు ప్రాణం పోశాడు.. సూపర్ అన్నా తెలంగాణ పాటలను మించిన పాటలు లేవు..రావు.కూడా..

  • @palakani2911
    @palakani2911 6 лет назад +41

    తెలంగాణ జానపదాలు అద్భుతమైన సాహిత్యం కలిగి ఉన్నది అందులో ఈ పాట ఎంతో ప్రజాదరణ పొందింది సంగీతం అందించిన వారు చాలా చక్కగ పాట కు తగినట్టు సమకూర్చారు అద్భుత గానం చేస్తూ తెలంగాణ జానపద కళాకారులు చేసిన కృషి గొప్పది పాట రచయిత తన తెలంగాణ జానపదాన్ని ఒక గొప్ప పాటగా మలిచాడు అందరికి వందనాలు తెలియ చేస్తున్నాను మరిన్ని మంచి జానపదాలు చేయాలని కోరుతున్నాను

  • @PraveenKumar-iz5vv
    @PraveenKumar-iz5vv 5 лет назад +200

    సూపర్బ్ సాంగ్ మనసు బాగోలేకపోతే వింటూ ఉంటా

  • @rajluckybeats9531
    @rajluckybeats9531 Год назад +6

    చిన్నపుడు విన్న పాటను మల్లి 2023 లో వింటున్న అయిన పటా జోష్ తాగలేదు చిన్నపుడు దోస్తులతో కలిసి విన్నపటలు వింటుంటే చిన్ననాటి దోస్తులు గుర్తుకొస్తున్నారు

  • @sujeetkumar-oo2ob
    @sujeetkumar-oo2ob 2 года назад +46

    అచ్చమయిన జానపదం
    జై తెలంగాణ

  • @santhoshMalugu
    @santhoshMalugu Год назад +3

    Nice జానపదాలు గుడ్ సాంగ్ బై నాగరాజు అన్న గారు, 🚩🚩అన్న గారి నీ నిన్ననే కళాశాను ఉస్మానియా యూనివర్సిటీ లో 👍👍🚩🚩

  • @subahanshaik8508
    @subahanshaik8508 3 года назад +5

    Super song మీదేనయ్య జా నపదం అంటే super గ్రూప్ పంచె కట్టు కట్టే వరస వా సూపర్.

  • @madhuburani6591
    @madhuburani6591 4 года назад +275

    2020 Lo chusevallu like here 👌👌

  • @bhagatrevolt3424
    @bhagatrevolt3424 3 года назад +19

    Super...టైపు రికార్డు లల్లొ రికార్డు బద్దలు కొట్టిన సాంగ్... చాల రోజుల తర్వాత మళ్లి వింటున్న...

  • @jangitikishan9502
    @jangitikishan9502 4 года назад +10

    అన్న సూపర్ పాట నేను చిన్నప్పటి నుండి ఇప్పటికీ వింటూనే ఉన్నాను నాకు ఇష్టమైన పాట ఇది.

  • @madhusudhanreddy5624
    @madhusudhanreddy5624 5 лет назад +5

    తెలంగాణ ధూంధాం ల మీ ఇ ఆట పాట ప్రత్యేక్షంగ చూసాను అన్నా మా ఆత్మకూరు లో

  • @PraveenKumar-iz5vv
    @PraveenKumar-iz5vv 4 года назад +38

    నాకు ఇష్టమైనా పాట
    అన్న మీ పాటలు చాలా బాగుంటాయి

  • @pitlanava493
    @pitlanava493 6 лет назад +32

    నాకు జానపదాలు పాటలు చాల ఇష్టం ..ప్లీజ్ జాజి మొగులాలి ఆల్బమ్

  • @narendhergadugu4020
    @narendhergadugu4020 4 года назад +76

    I song naku chala chala istam
    2019 I song vinnavallu okka like vesukondi friend s

  • @venkateshvenki3953
    @venkateshvenki3953 Год назад +2

    పూర్తి పాట ఎంతమందికి తెలుసు

  • @ponnambharathkumar1452
    @ponnambharathkumar1452 Год назад +3

    ఈ పాట నా చిన్నపుడు మా నాన్న లారీ తోలుతుండగ పక్కన కూర్చొని సౌండ్ బాగా ఎక్కువగా పెట్టి స్క్రూ డ్రైవర్ nd పానా లతో దరువు వేసేవాడ్ని

  • @rajukumarbhukya67
    @rajukumarbhukya67 8 месяцев назад +2

    తెలంగాణ జానపద సూపర్ సాంగ్స్

  • @muppidisaireddymsr7014
    @muppidisaireddymsr7014 6 лет назад +145

    10 వ తరగతిలో ఉన్నప్పుడు ఈ పాటకు నృత్యం చేసాం

  • @asrinivaskamareddymudiraj5244
    @asrinivaskamareddymudiraj5244 5 лет назад +42

    సూపర్ నాగరాజు అన్నా సాంగ్,

  • @subahanshaik8508
    @subahanshaik8508 3 года назад +3

    Super డప్పుల దరువు సాంగ్. మీ గ్రూప్ సాంగ్ సూపర్.హీరో

  • @Mahendrayadav-bx4pn
    @Mahendrayadav-bx4pn 2 года назад +3

    నా పల్లె జానపదాలు జనపథం లో నుంచి పుట్టినని మనసు హయి గా వుంది

  • @SardarGundaPrasad69
    @SardarGundaPrasad69 2 года назад +48

    2022..still it's fresh as pure🥰🥳

  • @manasaveena760
    @manasaveena760 4 года назад +8

    Coriography spr

  • @kannayya9010
    @kannayya9010 4 года назад +30

    Remix song vini ikkadiki occhinollu oka like eskondrayya...😁😁😁

  • @Sravan_43
    @Sravan_43 Год назад +2

    నాకు ఈ పాట వింటుంటే చిన్నపుడు బాల్యం గుర్తు వస్తుంది

  • @PraveenKumar-iz5vv
    @PraveenKumar-iz5vv 3 года назад +9

    ఇప్పటి కీ ఈ పాట ఎంత మందికి ఇష్టం

  • @johnnyjohnny3489
    @johnnyjohnny3489 2 года назад +4

    చాలా అద్భుతమైన సాంగ్ ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది 🎤🎤🙏🙏

  • @javeedsk9810
    @javeedsk9810 4 года назад +7

    Chinnappudu ma ammamma vaallatho kalisi ee songs vinevaanni aa rojule veru supperb song
    Old is gold💙😘😘😘😘

  • @sathyanarayana7615
    @sathyanarayana7615 Год назад +4

    నా చిన్నప్పటి నుండి వింటున్నా ఈ పాట చాలా బాగుంది.

  • @vamshiboddu6860
    @vamshiboddu6860 3 года назад +3

    చాలా మంచి పాట నేను 9వ తరగతి లో నృత్యం చేసిన నాకే మొదటి బహుమతి లభించింది నేను చాలా సంబురపడిన

    • @vamshiboddu6860
      @vamshiboddu6860 3 года назад +1

      @asha manda nenu kudaa district level lo chesina appude vachindi naaku 1 St prize 🎁🎁🎁🏆🏆

  • @pyataraju282
    @pyataraju282 4 года назад +10

    అన్న నీకు ఉన్న ఫాలోయింగ్ కి సాంగ్ సూపర్

  • @kalledasukesh4197
    @kalledasukesh4197 4 года назад +77

    గంగా గారి పాట విన్న తర్వాత చేసే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @shekarnimmanaganti611
    @shekarnimmanaganti611 2 года назад +2

    సాంగ్ సూపర్ గా వుంది...

  • @udarirakesh4806
    @udarirakesh4806 4 года назад +7

    నాగరాజు అన్న సాంగ్స్ చాలా సూపర్

  • @gbrindia
    @gbrindia 4 года назад +13

    Simply superb.. I love my Telangana..

  • @javeedsk9810
    @javeedsk9810 4 года назад +14

    2020 lo vintunnavallu oka like veskondi..😍

  • @yerrakarnakar8926
    @yerrakarnakar8926 4 года назад +7

    2020 lo remake👍👍
    Nice song 👌👌
    Ee pata ganga gari notaa 👌👌

  • @madhukoppula896
    @madhukoppula896 4 года назад +16

    అన్న గారు మీ పాట సూపర్ ఇ పాట నేను చాలా రోజు లనుండి వింటూనే ఉన్నా

  • @chintunaani2093
    @chintunaani2093 4 года назад +14

    It's my one of favourite song in childhood

  • @praveenkasa886
    @praveenkasa886 2 месяца назад +1

    ఈ సాంగ్స్ మై విలేజి దగ్గర తీశారు

  • @chandugurram1658
    @chandugurram1658 4 года назад +8

    మన జానపధాలకు🙏🙏🙏

  • @rebelharish7707
    @rebelharish7707 5 лет назад +33

    This is my first song listen in 4th class

  • @gsrinukuruma9577
    @gsrinukuruma9577 5 лет назад +7

    Super song 👌👌👌👌👍

  • @kattojuprabakarachary8333
    @kattojuprabakarachary8333 3 года назад +2

    Nagarajanna..superb

  • @molugukarthik4761
    @molugukarthik4761 5 лет назад +17

    Nenu e song 2010 lo venna Malli eppudu vitunna I love this song

  • @santhoshaasampelly2838
    @santhoshaasampelly2838 5 лет назад +10

    నువ్వు సూపర్ నాగ రాజ్ అన్న😍😍

  • @mtnshravansrvn1244
    @mtnshravansrvn1244 5 лет назад +15

    Naaku gurthu nenu 2nd class loo unnappudu vinna ippudu nenu degree 1st year ippudu vintunna chaduvuthunna song superb....😍😘

  • @srinivasmudham9486
    @srinivasmudham9486 4 года назад +7

    ఈ పాటకు #నా love కి లింక్ ఉంది

  • @prashanthkumar3319
    @prashanthkumar3319 4 года назад +15

    నాకు ఎప్పు డై నబాధగావుంటే ఇ పాట వింటాను..

  • @ksridharyadav4481
    @ksridharyadav4481 6 лет назад +5

    Marvellous song

  • @Sri414
    @Sri414 11 дней назад

    Na chinnapati nunchi vintunna song ni my all time favourite song idi enni sarlu vinna Inka vinali anipistundhi ❤❤❤❤❤

  • @creativitythinks9429
    @creativitythinks9429 3 года назад +2

    Super ❤️
    My childhood ni gurthukuvachindhi

  • @nareshnani2961
    @nareshnani2961 12 дней назад

    😊😊😔😔😔😔😔e pata vinte Naku ma mardhal chala gurtuuku vasthadhi..... love you so much ra🥰

  • @janardhancheekoti9555
    @janardhancheekoti9555 2 года назад +1

    Very nice song bro anytime anywhere. Vinalani vuntundi

  • @NikhilgoudMedi-nb2kv
    @NikhilgoudMedi-nb2kv 6 месяцев назад +1

    10 yeara kaga vasthundi ee song❤

  • @srinivaspogu5484
    @srinivaspogu5484 4 года назад +1

    Superrr song edi chala days nundi undi apati nundi vintunanu

  • @SaiCharan-ue5yp
    @SaiCharan-ue5yp 4 года назад +7

    Song vintu comment chadivevallu like plzz

  • @vasanthyadavshanamoni6775
    @vasanthyadavshanamoni6775 6 лет назад +4

    Elanti songs inka chala ravali chala bagundi song super.... 👌👌😍😍

  • @somarapupentidas3599
    @somarapupentidas3599 2 года назад +2

    Super super song hit I like it so much for ever foke song singer very good singing the song

  • @angamahesh2946
    @angamahesh2946 5 лет назад +2

    సూపర్

  • @universityof__Hyderabad
    @universityof__Hyderabad 4 года назад +2

    పల్లె సింగరాలు సీడ్ పెరు,2007 లో చూసిన

  • @ammuhoney2334
    @ammuhoney2334 4 года назад +6

    This is ever green favourite song of mine watching after 9years in 2020

  • @adhunurishankar1758
    @adhunurishankar1758 Год назад +2

    My favourite song

  • @harishjagiri1317
    @harishjagiri1317 5 лет назад +8

    Elanti patalu marenno ravali 🙏

  • @a.y.g.gammingfreefire3621
    @a.y.g.gammingfreefire3621 2 года назад +2

    Bagundi anna

  • @goneswamygoneswamy431
    @goneswamygoneswamy431 5 лет назад +5

    super Song 👌👌

  • @swamygoravanthala8662
    @swamygoravanthala8662 3 года назад

    👍👍 super songs chala bagunthe

  • @vijayvijju1
    @vijayvijju1 4 года назад +1

    E song 2008 lo rojulu okkasaraina thappakunda vinevadini...naaku chala istam...e song 👌 👌👌 👌

  • @dhawanyadav4206
    @dhawanyadav4206 3 года назад +2

    Superb songs🎵🎵

  • @mutyalapadmapadma9102
    @mutyalapadmapadma9102 5 лет назад +3

    Super song naku baga nachandhi

  • @sabbimahesh2965
    @sabbimahesh2965 5 лет назад +3

    Nice song super

  • @bablu6544
    @bablu6544 6 лет назад +3

    Music and lyrics, chala bagundi pata. Elanti songs chestune unndandi anna.

  • @rameshnethula3647
    @rameshnethula3647 4 года назад +1

    Super janapadamm

  • @nagarajuavula155
    @nagarajuavula155 6 лет назад +8

    Audio and video song is very good. Foramen so beatyfull brother

  • @sweety6061
    @sweety6061 Год назад +4

    రేలారే గంగ అక్క సాంగ్ చూసి ఈ సాంగ్ చూసే వాళ్లు ఒక లైక్ వేసుకోండి..

  • @kanugulavamshi799
    @kanugulavamshi799 4 года назад +1

    సూపర్ అన్న

  • @angamahesh2946
    @angamahesh2946 4 года назад

    సూపర్ సాంగ్

  • @Ashok_mudhiraj_56
    @Ashok_mudhiraj_56 9 месяцев назад +1

    Iam listening this song many more times ☺️❤️

  • @rameshramseh8510nani
    @rameshramseh8510nani 2 года назад +3

    ఈ పాట ఎన్నిసార్లు విన్నాను సూపర్ బ్రో

  • @narasimhanpastham5549
    @narasimhanpastham5549 3 года назад +4

    One of the my favorite song💝

  • @prashanthchintala2341
    @prashanthchintala2341 6 лет назад +4

    so super song anna i love song👌👌

  • @laxmanreddy3788
    @laxmanreddy3788 4 года назад +1

    Spupr song I like this sang supar bro super 👌👌👌🙏🙏🙏

  • @gogupavan2480
    @gogupavan2480 3 года назад +1

    ఈ సాంగ్... అంటే..నాకు..చాలా.... estam....

  • @bangaruupender1122
    @bangaruupender1122 6 месяцев назад

    ఎంత టెంక్షన్ ఉన్న ఇలాంటి సాంగ్స్ వింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది❤దిస్ సాంగ్

  • @user-xw2ge2mc8f
    @user-xw2ge2mc8f Год назад +1

    super song

  • @mass_Raja_ravindrateja_143
    @mass_Raja_ravindrateja_143 4 года назад +6

    Old is also gold

  • @shanaboinanarsimlu3826
    @shanaboinanarsimlu3826 6 лет назад

    E... Song enni sarlu vuna kothagauntundhi nice thanks to u

  • @lankaudaykiran6041
    @lankaudaykiran6041 Год назад +1

    Memories 🥺🥺🥺