ప్రభుత్వం మన దగ్గర ఎందుకు దాస్తుంది? పర్వతం మీద నిషేధించబడిన రహస్యం!

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025

Комментарии • 305

  • @PraveenMohanTelugu
    @PraveenMohanTelugu  Год назад +67

    మీకు ఈ వీడియో నచ్చితే, మీరు వీటిని కూడా ఇష్టపడతారు:
    1. Gmapలో కనిపించని శిథిలమైన పురాతన ఆలయం! - ruclips.net/video/4gYBm74sHCE/видео.html
    2. గుడి చుట్టూ రహస్య రంధ్రాలు!! ఎందుకు? - ruclips.net/video/wmkBvpwsGKI/видео.html
    3. దీన్ని యంత్రాలతో తయారు చేసారా? - ruclips.net/video/-DIn45U4wDk/видео.html

    • @perumallapallyravikumar8952
      @perumallapallyravikumar8952 Год назад

      It"s a kind of reason uncompleted, but not the temple dismental and not beleavable, who taken the charge to built it ,and also incharge gone away from the out of world on the time line means sence of time.

    • @nagendrarao5125
      @nagendrarao5125 Год назад

      8❤😂😢😮😅😊

    • @VijayKumar-eq7mm
      @VijayKumar-eq7mm Год назад +3

      ప్రవీణ్ గారు ఆ పన్నెండు మంది 12 విష్ణువులు కాకపోవచ్చు, భవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు ద్వాదశ(12) ఆదిత్యులు అయి ఉండవచ్చు?

    • @ravishravikumar
      @ravishravikumar Год назад

      👌👌👌👌👌👌👏👏👏👏👏👍

    • @padalavenkatramareddy212
      @padalavenkatramareddy212 Год назад

      Location pls

  • @janakigunna3589
    @janakigunna3589 Год назад +168

    మన పురాతన ఆలయాల గురించి శిల్పాల గురించి మీరిచ్చే వివరణ కళ్ళకు కట్టినట్లుగా చూపించే విధానం చాలా బాగుంది .చాలా వ్యయ ప్రయాసలకోర్చి మీరు చేస్తున్న కృషి అభినందనీయం.

  • @AJAYKUMARDOCTOR
    @AJAYKUMARDOCTOR Год назад +136

    ఆ హా ప్రవీణ్ మోహన్ గారు మిమ్మల్ని ఆ దేవుడు మన విలువైన పురా వాస్తు మన ప్రజలకు వివరించడం కోసమే పుట్టించి ఉంటాడు మీరు లేకుంటే మాకు ఇంకా ఎవ్వరూ చెప్పక పోయేవారు

    • @robbisaikumar2387
      @robbisaikumar2387 Год назад +4

      Yes, meeru cheppindhi nijame. Manaki Sri. Praveen Mohan garu lekha pothe, Inka evaru intha. Vivaramuga vivarishtaru!!!

    • @ramakrishnapaladi13
      @ramakrishnapaladi13 Год назад +2

      🙏💐 nijame

    • @robbisaikumar2387
      @robbisaikumar2387 Год назад +1

      @@ramakrishnapaladi13 😊😊🙏🙏

  • @purushottamnamballa4860
    @purushottamnamballa4860 Год назад +19

    ఎక్కడుంది ఎలా వెళ్లాలో సెప్పలేదు అవి కూడా సెపితే వెళ్ళాలి అన్నోళ్లకు బాగుంటుంది ప్రవీణ్ గారూ

  • @rammohanrao5643
    @rammohanrao5643 Год назад +78

    మీరు చేస్తున్న పరిశోధన,అన్వేషణ,వివరణలు చాలాబాగుంది. ధన్యవాదాలు

  • @esubramanyam8152
    @esubramanyam8152 Год назад +94

    ప్రవీణ్ గారి కృషి కి సదా అభినందనలు💐

    • @saibabavvs6273
      @saibabavvs6273 Год назад +1

      O I very much appreciate ur vision of research&hypothetical views. I presume that
      it might have built by a Saivaite King/ his minister who believes that Lord Vishnu is subordinate to Lord Suva in spiritual hierarchy. The two guardians at the outside
      entrance may be viewed as Pramadhaganas.

    • @srinivasaraorupa5382
      @srinivasaraorupa5382 Год назад

      🎉🎉🎉

  • @Sony-qr5yk
    @Sony-qr5yk 10 месяцев назад +1

    Very thankful to Praveen Mohan for enlightening us with regard to our ancient secriets

  • @velurisailaja4856
    @velurisailaja4856 Год назад +10

    Great వీడియో మాకు అన్నీ తెలియ చేస్తున్నారు

  • @maddiletireddy3892
    @maddiletireddy3892 Год назад +15

    ప్రవిన్ గారికీ..జైశ్రీరామ్,జైశ్రీరామరక్షా🌹🌹🔔🔔🙏🙏🙏

  • @rockers978
    @rockers978 2 месяца назад +1

    Thank you for promoting our Hindu culture 😊

  • @ananthaguptha2464
    @ananthaguptha2464 Год назад +10

    మోహన్గారు, మీరన్నవిధంగా ఆ సమయంలో చాలా చాలా విస్తృతంగా ఇటువంటి ప్రయోగాలు, ప్రయత్నాలు చేస్తూఉండెవారని మరియు వాటిని సాధించినారని కూడా చెప్పవచ్చు. ఇంకా చాలా విషేషాలను సాధించినారని వీటన్నింటినీ ఏదో విధంగా, అవషేషాలు లేకుండె విధంగా జాగ్రత్త వహించినారని చెప్పుకోవచ్చు. Hare Krishna.

  • @satyam9971
    @satyam9971 Год назад +27

    ప్రవీణ్ సార్ మీకు నిజంగా కృతజ్ఞతలు

  • @udaykumar-kakumaani
    @udaykumar-kakumaani Год назад +15

    Thanks ఈ గుడి యక్కడ ఉందో చెప్పలేదు అన్న గారు

  • @pradeepreddyn1168
    @pradeepreddyn1168 Год назад +10

    పూర్తి చేయని ఒక గుడి అది పూర్తి అయిన తరువాత విగ్రహ ప్రతిష్ట చేసి గోపురం పెడతారు పైన కానీ అవి లేవు అంటే సగం లో ఆపేశారు ఈ గుడి నిర్మాణం.కారణం ఏమైనా ఐ ఉండచ్చు ఆ రాజు లేదా నిర్మాత చనిపోయి ఉండవచ్చు లేదా ఎదైన కీడు జరిగిందని అపేసి ఉండవచ్చు అది ఏ కాలం నిర్మాణం తెలిస్తే మనం కారణం అన్వేషించాలి

  • @srinivassastryrangavarjula4782
    @srinivassastryrangavarjula4782 Год назад +13

    Excellent sir mond blowing దేవాలయాలు విజ్ఞాన ఆలయాలు అని మీరు మరోసారి నిరూపించారు.మీ విడియోలు మొత్తం డౌన్లోడ్ చేసుకుని మావాళ్ళందరికీ తెలియజేస్తాను.

  • @rajendradasari9051
    @rajendradasari9051 Год назад +15

    Namaskaram Praveen Mohan sir,
    Social Hero Praveen Mohan,
    Sri Gurubhyo namaha,
    Wishwa Guru Bharatha matha ki Jayaho.

  • @kirankumarvalireddi4673
    @kirankumarvalireddi4673 Год назад +31

    🚩ధన్యవాదాలు ప్రవీణ్ గారు🚩🙏🙏

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam3294 Год назад +1

    మనం పూర్వీకులు చాలా గొప్ప వారు తెలివైనవారు ఆ గుర్తు ల ద్వారా మనకు ఏదో తెలియచేయాలని అనుకున్న ట్లు ఉన్నారు బహు శా నిధి కావచ్చు

  • @vishwanathganga4157
    @vishwanathganga4157 Год назад +1

    Praveen sir
    ನಮ್ಮದು ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ನಾವು ನಿಮ್ಮ ಪ್ರತಿಯೊಂದು ವಿಡಿಯೋವನ್ನು ನಾವು ತಪ್ಪಿದೆ ನೋಡ್ತೀವಿ ನಿಮ್ಮ ವೀಕ್ಷಕ ವಿವರಣೆ ತುಂಬಾ ಚನ್ನಾಗಿ ಇರುತ್ತೆ ನಿಮಗೆ ಧನ್ಯವಾದಗಳು sir 🙏

  • @HcpHcp-yj4jw
    @HcpHcp-yj4jw Год назад +4

    అన్న మీ వివరణ శైలి అద్బుతం

  • @adiandhraobulapathi1749
    @adiandhraobulapathi1749 Год назад

    Sir ప్రవీణ్ గారు మి పురాతన ఆలయాలు గురించి మీరు వివరించి చూపించి మాకు కళ్ళకు కట్టేలా వివరించినందుకు మీకు ధన్యవాదములు. మేము చూడలేని వినలేని చారిత్రక దేవాలయాలు శిల్పాలు గురించి వివరిస్తుండగా మేము కన్నులతో చూసినట్టు గానే ఉన్నది. వెరీ వెరీ థాంక్స్ సార్

  • @ssss-fj5pg
    @ssss-fj5pg Год назад +5

    శక్తి దేవాలయం అది కూర్మావతారం పీఠం

  • @lovelycharvikcherry4413
    @lovelycharvikcherry4413 Год назад +3

    మీ విశ్లేషణ మాకో వరం 🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @VijayaLakshmi-nl4cy
    @VijayaLakshmi-nl4cy Год назад +10

    ధన్యవాదములు బాబు ఎవరికీ తెలియని గొప్పవిషయాలు తెలియ చేసినందుకు

  • @srinivasthumma5352
    @srinivasthumma5352 11 месяцев назад +1

    HATS OFF TO YOU BROTHER JAI HINDH ( జై హింద్)

  • @workoutgymkakinada607
    @workoutgymkakinada607 Год назад +3

    ఈ గుడిలో 100% నిధి వుంది అన్ని నేను అనుకొంటున్నాను... దీనిగురించి గవర్నమెంట్ పరిసోదనలు జరపాలి...

  • @chatrathiseshagirirao5574
    @chatrathiseshagirirao5574 Год назад +15

    Sanaatan dharma hats off...

  • @sivakala1460
    @sivakala1460 Год назад +1

    అద్భుతంగా వివరిస్తున్నారు సార్ మీరు మీ యొక్క ప్రయత్నానికి హ్యాట్సాఫ్ సర్

  • @TheSlickster-j8d
    @TheSlickster-j8d Год назад +24

    I have learned so much from you teacher.
    You are the one who started me on my journey
    To learn all I could about ancient temples and structures.
    Now I am obsessed with them.
    Thanks for teaching me and for all the years of enjoyment.🙏🙏🙏

  • @tanguturiraghavendra4588
    @tanguturiraghavendra4588 Год назад +2

    మీరు అందించిన ఈ వివరణ అత్యద్భుతం మహాద్భుతం అన్నగారు 🎉🎉

  • @Gstguudthat
    @Gstguudthat Год назад +24

    మీ వీడియో ఎక్కవగా సౌత్ ఇండియా లో టెంపుల్స్ vunnaee ,నార్త్ ను కూడా కవర్ చేస్తే గొప్ప గొప్ప చరిత్ర వున్న భారత దేశ ప్రజలు తిరిగి చైతన్య వంతు లు గా మారే అవకాశం వుండే

  • @nagarajuk3833
    @nagarajuk3833 Год назад +5

    దన్య వాదాలు అన్న

  • @Mprabhu07
    @Mprabhu07 Год назад +2

    Good research praveen garu. Chala interesting ga undi mana purathana devalayala gurinchi miru chesthuna work appreciated👏

  • @sukumar-dp6ks
    @sukumar-dp6ks Год назад +9

    చాలా అద్భుతంగా వివరించారు సోదర 🙏👏🙏👏🚩🚩🚩

  • @srujanasree4674
    @srujanasree4674 Год назад +1

    Mee Viva Rana bagundi meekrushiki dhanyavadalu

  • @balarangaiahannarajula684
    @balarangaiahannarajula684 11 месяцев назад

    Sri praveen.very good and reward to be given to him by government

  • @sarikaofficial916
    @sarikaofficial916 Год назад +1

    🙏🙏
    మీరు చేస్తున్న parishodana, krushi ki అభినందనలు
    జై శ్రీరాం

  • @SHAFIULLA9
    @SHAFIULLA9 Год назад +3

    God night super telugu videos prveen brother thanks 🙏🙏🙏🙏🙏🙏

  • @aparadhisrilathachitti9327
    @aparadhisrilathachitti9327 Год назад

    Meeru chala baga vivarincharu alayam kuda chala adbuthamga nirmincharu

  • @dharanidigitallandsurveyors
    @dharanidigitallandsurveyors Год назад +1

    Fantastic Video..Thank you Praveen Sir..🕉🚩🙏🚩

  • @chatrathiseshagirirao5574
    @chatrathiseshagirirao5574 Год назад +10

    Thank you brother

  • @uppueswaraiah3599
    @uppueswaraiah3599 Год назад +13

    గురువుగారికి నమస్కారం

  • @sirishasanganaboina102
    @sirishasanganaboina102 Год назад +2

    Praveen mohan gariki 🙏🙏🙏🙏🙏

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln Год назад +6

    సూపర్బ్

  • @sangeevrao1430
    @sangeevrao1430 Год назад +1

    God bless u bro.. Future lo mee Reasurch dwara manavaliki edo manchi jaragabotundhi 😯.

  • @gonasrinivasarao9682
    @gonasrinivasarao9682 Год назад +7

    Om namah Shivaya 🌹🌹🌹🙏

  • @DurgaPrasad-fp5pi
    @DurgaPrasad-fp5pi Год назад +2

    Wow sir
    Your explain very excellent video sir...
    💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @srisairampharmacy3521
    @srisairampharmacy3521 Год назад +3

    You are genious and Thank You

  • @starmithra4565
    @starmithra4565 Год назад +3

    Valuable information mithrama

  • @bharathbalakrishna5153
    @bharathbalakrishna5153 Год назад +4

    Har Har mahadev 🚩 ♥️

  • @ayyangarssr6070
    @ayyangarssr6070 10 месяцев назад

    Hands up for your research and analysis.🙏🙏🙏🙏🙏

  • @rajeswariraji1309
    @rajeswariraji1309 Год назад +3

    ధన్యవాదాలు

  • @gowdradhakrishna8812
    @gowdradhakrishna8812 Год назад +2

    ప్రవీణ్ మోహన్ గారు 🙏🙏🙏

  • @harisudhakarroy..8314
    @harisudhakarroy..8314 Год назад +4

    I'm really excited nxt video waiting... ❤

  • @satyanarayanareddy1103
    @satyanarayanareddy1103 Год назад

    ధన్యవాదములు సార్

  • @kisorhemasundarchodavarapu9384
    @kisorhemasundarchodavarapu9384 Год назад +6

    కాలక్రమంలో ఎన్నో మార్పులు వచ్చాయి. సనాతన హిందూధర్మంలో శిల్ప వాస్తు....... etc ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. శ్రమతో కూడిన ఏ శాస్త్రం అయినా ఆగమశాస్త్రం లాగా వంశపారపర్యంగా తరువాత వారికి నేర్పలేదు. ఎందుకు అంటే కొన్ని సామాజిక సమస్యలే ప్రధాన కారణం. నేర్చుకోవాలని వచ్చిన మిగతా వారికి నేర్పారు, గ్రంధస్తముగా ఉన్న మెలకువలు వారికి చదవడం రాక పోవడం చేత అవి కనుమరుగయ్యాయు అని నా భావం. గత కొన్ని సంవత్సరాలుగా అందరూ చదువుతున్నారు కాని పూర్వకాలం నుండి ఇవి ఎవరు తయారు చేసే వారో మీకు తెలియంది కాదు. చరిత్ర చదువుకున్న వానిగా మీ విశ్లేషణ మాత్రం బాగుంది అని చెప్పగలను సార్.

    • @praveenchary3330
      @praveenchary3330 Год назад +1

      Viswakarmalu chesaru avi anni

    • @kisorhemasundarchodavarapu9384
      @kisorhemasundarchodavarapu9384 Год назад

      @@praveenchary3330 మీరన్నది నిజం సార్, అందరి లాగా "మేక్ బై మేడ్ బై" వ్రాసుకొనే అలవాటు లేకపోవడం, అది సంఘం మీద ఉన్న మా (విశ్వకర్మల) బాధ్యత అనుకోవడం, అంత చేసినా తగిన ప్రచారం లేకపోవడం చివరకు విశ్వకర్మల శ్రమను "స్వయంబు"తో కనుమరుగు చేశారు మేధావులు. అదే సార్ విశ్వకర్మల శాపం కొందరికి వరం అయ్యింది. పూర్వం లేక ఎప్పుడైనా ఒక పండితుడు ఏదన్నా పద్య లేక గద్య రూపంలో వ్రాస్తే క్రింద ఎవరు వ్రాశారో ఉంటుంది, మరి శ్రమించి ఆకారం తయారు చేసిన విశ్వకర్మల పేరు ఎక్కడన్నా ఉందా. చరిత్ర మొత్తం మీద మహా అయితే రామప్ప దేవాలయం లాంటి ఒకటో రెండు చోట్లో ప్రచారంలో ఉన్నాయి, మిగిలినవి పాలక రాజవంశం పేరు మీదే కదా ప్రాచుర్యంలో ఉన్నాయి సార్. అందుకే నేమో విశ్వకర్మల గొప్పతనం తెలిసి "విశ్వకర్మ లేని విశ్వంబు లేదురా .......... విశ్వాదాభిరామ వినురవేమా అన్నారు వేమన స్వామి, అంతే గాని విశ్వకర్మలు మేన్ హేండలింగ్, శాపాలు, శాపనార్ధాలు పెట్టి వేమన స్వామి చేత వ్రాయుంచ లేదు కదా సార్.

  • @shafeekmunnavarsheik2100
    @shafeekmunnavarsheik2100 Год назад

    Praveen garu chaaala baguntunnay me videos

  • @sangeevrao1430
    @sangeevrao1430 Год назад +1

    గ్రేట్ Reasurch

  • @patelsaab4442
    @patelsaab4442 Год назад +5

    Telangana lo ramagiri Gutta undi peddapalli dist ramagiri mandal...oksari chudandi baguntundi

  • @foodyslobby9481
    @foodyslobby9481 Год назад +2

    tQ rveengaaru

  • @raghupsychology
    @raghupsychology 10 месяцев назад

    Im karnataka...... Good imprametion, knowledge

  • @sumathirachana4525
    @sumathirachana4525 Год назад +7

    Good morning sir 🙏

  • @sanatanadharm8076
    @sanatanadharm8076 Год назад +3

    ❤❤❤ sir from ap Vijayawada

  • @ramaninarasaiah8156
    @ramaninarasaiah8156 Год назад +1

    Me parishodhana chala Unnai

  • @DhanaLakshmi-ym1ge
    @DhanaLakshmi-ym1ge Год назад +5

    Great analysis

  • @srinurao3327
    @srinurao3327 Год назад +3

    Excellent explanation..

  • @HanumanthaRaoSarma-xt4hq
    @HanumanthaRaoSarma-xt4hq Год назад +1

    Chala bagundi.

  • @kirank809
    @kirank809 Год назад +4

    You're great 🙏
    Your patience research n explanation ..super
    He may be vampire
    They might be practicing to make vishnu statue to perfection
    This may be some kind of school for sculptors and to make vishnu statues n depict genetic experiments on stone ..

  • @varaprasadboyinapalli5746
    @varaprasadboyinapalli5746 Год назад

    Sir మీ కలెక్షన్ సూపర్ సర్

  • @jyothirani1802
    @jyothirani1802 Год назад +6

    Wow great information about our culture and tradition, thankyou sir

  • @kondetisreedurganagamani1162
    @kondetisreedurganagamani1162 Год назад +1

    Super....excellent....pravenmohangaru......

  • @sswwaa77
    @sswwaa77 Год назад +1

    You research is more than an archeologist

  • @laxmaiahsunkapaka2843
    @laxmaiahsunkapaka2843 Год назад +2

    Thanks pŕaveen

  • @msnraju4630
    @msnraju4630 Год назад +2

    Sir am watching your videos from solong ur videos owsome explanation sir thank you

  • @myvillageBoyAjaychanel9135
    @myvillageBoyAjaychanel9135 Год назад

    Bro. Chala Baga చెప్పారు.

  • @rishikonda2186
    @rishikonda2186 Год назад +2

    Garbagude shivalayam
    Chuttu shivakutumbikula,., (ganesh.parvathi.muruga.etc) upalayalu
    Ay undochu

  • @shivagirija9829
    @shivagirija9829 Год назад +2

    chaalaa baaga cheputunnaru

  • @KrishnaReddy-kx7kn
    @KrishnaReddy-kx7kn Год назад

    Mana hindhu temples prsthi dsntlo edi oka mistery dagi vuntadi...❤

  • @varadarajankl3431
    @varadarajankl3431 Год назад +1

    జై శ్రీరామ్🚩🚩👏👏👏👏

  • @ydprasad5185
    @ydprasad5185 Год назад

    Miku maa kruthajnathalu 🙏🙏

  • @funofminecraft6051
    @funofminecraft6051 Год назад

    Great sir.
    Thank you.

  • @RamavathSidharthNayak
    @RamavathSidharthNayak Год назад +7

    Anna super anna

  • @alugoju
    @alugoju Год назад +1

    Hi Praveen super bro.....

  • @kondlakiran2021
    @kondlakiran2021 Год назад +1

    Great information Praveen garu

  • @srihariraobattineni1552
    @srihariraobattineni1552 Год назад +2

    Very good excellent

  • @srkravi4353
    @srkravi4353 Год назад +2

    Wonderful

  • @srishashiakshayakshara3657
    @srishashiakshayakshara3657 Год назад

    Sir, you are giving extraordinary vision and wisdom to us. Great work

  • @rajanaidurajanaidu6574
    @rajanaidurajanaidu6574 Год назад

    Wow. Superb. All are wonders. We don't know.

  • @sreenivasulureddy9475
    @sreenivasulureddy9475 Год назад

    అరుణాచలం గుడి లో మెయిన్ గుడి ప్రవేశం,గాలిగోపురం.. చాలా స్తంభాల లో చిన్న చిన్న మండపాలు చెక్కారు.. అవి చూస్తే మతి పోతుంది...

  • @alahariramesh9689
    @alahariramesh9689 Год назад +12

    I love you a lot and your approach towards the main point analysing is simply great. Cannot stop myself in appreciating you. But, one thing. I may be wrong, it's only my suggestion. At the out set please let us know the location, then the zist of that vid clip and then rest. Though your Telugu is good enough in explaining but it appears lengthy. I feel so. Once again thank you in bringing such beautiful & knowledgeable topics in making us to know "KNOW YOUR COUNTRY & CULTURE.

  • @muralikumarsubramanyammura8619

    Super Praveen

  • @sivamopidevi5668
    @sivamopidevi5668 Год назад +2

    ఓం నమశ్శివాయ

  • @nagasatish888
    @nagasatish888 Год назад +2

    janthu parinamakramm good verification

  • @govindlama8608
    @govindlama8608 Год назад +2

    Amazing explaination...👌

  • @rajendrakumarmaharana7832
    @rajendrakumarmaharana7832 Год назад +1

    Very interesting

  • @AilollaVivek
    @AilollaVivek 11 месяцев назад

    Thanks a lot bro for providing this information 😊

  • @jyothipraveena7398
    @jyothipraveena7398 Год назад +1

    Super explanation 👏👏👏

  • @srinivasvasu8349
    @srinivasvasu8349 Год назад

    Brother I have been watching your videos the respect you have for our culture and inspiring us is commendable romba nandri from Hyderabad

  • @potharajumahendar
    @potharajumahendar Год назад +3

    milanti vaariki central archilalogist lo undali...vaddulendi akkada mimmalni sariga pani kuda cheyanivvaru

  • @hacker-oq4bj
    @hacker-oq4bj Год назад +8

    Mana పూర్వీకులు గొప్పతనం