Will YS Jagan Sign the Declaration During His Tirumala Visit on September 28?

Поделиться
HTML-код
  • Опубликовано: 24 сен 2024
  • Comments are welcome, but are expected to be respectful. వీడియోల మీద విమర్శనాత్మక కామెంట్లకి ఆహ్వానం. అశ్లీల పదాలు, వ్యక్తిగత దాడులు నిషిద్ధం.
    About:
    I am a journalist with decades of experience across the media spectrum. This current affairs channel is my take on various socio-political, economic and cultural developments in the country, with a focus on Telugu states. I hope to bring out indepth, well-informed and unbiased viewpoints on the developing issues. This channel is an independent media entity without fear or favour.
    Please do subscribe, like & share the channel to encourage independent journalism.
    Twitter: @iamkandula FB: @Ramesh Kandula
    దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాల మీద విశ్లేషణను అందించే ప్రయత్నం ఈ చానెల్. లోతైన, అర్థవంతమైన, పక్షపాత రహిత వ్యాఖ్యానాలు అందించడం ఛానెల్ ప్రధానోద్దేశం. ఏ ఒక్క రాజకీయ భావజాలాన్ని, రాజకీయ పార్టీని నెత్తిన పెట్టుకోకుండా, స్వతంత్ర భావాలతో వ్యవహరించే ఈ ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసి, ప్రోత్సహించండి.
    My books: i) Maverick Messiah - A Political Biography of N.T. Rama Rao, and ii) Amaravati Vivadalu-Vastavalu (Telugu). Both available on www.amazon.in

Комментарии • 114

  • @satyanarayanagudipudi8496
    @satyanarayanagudipudi8496 2 часа назад +29

    డిక్లరేషన్ తప్పనిసరిగా తీసుకోవాలి టీటీడీ అధికారులు

  • @rajp9320
    @rajp9320 2 часа назад +41

    అతను డిక్లరేషన్ ఇవ్వాలి, the great apj అబ్దుల్ కలాం ఇచ్చారు మరియు ఈ వ్యక్తి ఎందుకు ఇవ్వడు?

  • @nunkesh
    @nunkesh 2 часа назад +19

    సోనియా ఇవ్వాల్సిన అవసరం లేదు అని స్వయంగా రాజశేఖర్ రెడ్డి సెలవిచ్చారు. రాజశేఖర్ రెడ్డి కూడా ఇవ్వలేదు. విచిత్రమేమంటే అబ్దుల్ కలామ్ టి టి డి కి సమ్మతం తెలియ జేసి వెళ్లారు.

  • @PadmajaKollipara
    @PadmajaKollipara Час назад +34

    వీడు తిరుమల వెళితే తిరుమల అపవిత్రం అవుతుంది. నమో వేంకటేశ 🙏🙏

  • @SandhyaKota-e7z
    @SandhyaKota-e7z Час назад +17

    జగన్మోహన్ రెడ్డి ఏదన్నా పెద్ద పథకంతో తిరుమల వెళుతున్నా డేమో.

  • @panchajanya5711
    @panchajanya5711 2 часа назад +18

    పూజలు కాదు, అన్య మతస్థుడు గా స్వామిని నమ్ముతానని డిక్లరేషన్ ఇవ్వకుండా, సంప్రదాయంగా భార్యతో కలిసి పట్టు వస్త్రాలు సమర్పించనందుకు, కొంపలో స్వామి వారి సెట్ వేసి, తిరుమల నుండి మూర్తులను తెప్పించి, వేద పండితులు ఇచ్చిన తీర్థ ప్రసాదాలు భార్యా భర్తలు స్వీకరించకుండా, పారవేసి చేసిన అపచారానికి, అవమానానికి, సతీ సమేతంగా తిరుమల వెళ్లి కళ్యాణ కట్టలో తల నీలాలు సమర్పించి స్వామి వారి క్షమాపణ కోరాలి.

  • @ksb921
    @ksb921 Час назад +21

    Decalation కాదు.. పొర్లు దండాలు పెట్టీ, మోకాళ్ళ మీద నడవాలి

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 2 часа назад +13

    Declaration, Ivvakapoothee, JagannohanReddy, Ki, TTD, Devasthaanam, Loniki Entry, Ivvakoodadhu.

  • @Nenu-n5x
    @Nenu-n5x Час назад +6

    చాలా క్లియర్ గా వివరించారు 🙏

  • @sudhakartelagam4728
    @sudhakartelagam4728 2 часа назад +8

    APJ గారు, Sonia గారు రాజ్యాంగ విలువలు patincharu, loafer జగన్ కు రాజ్యాంగ విలువలు, కుటుంబం విలువలు తెలియని neechudu, వాడిని declaration లేకుండా allow cheyakudadhu

  • @csrao6639
    @csrao6639 2 часа назад +7

    ఇవ్వాలి ఇచ్చి తీరాలి

  • @Ram-r7f
    @Ram-r7f 2 часа назад +9

    If BJP really wats to be the advocate for Hindu country, they should never support Jail Reddy. They use religion for politics and not really for their values.

  • @ravig1547
    @ravig1547 2 часа назад +7

    Declaration ఇవ్వాల్సిందే ఎవ్వడైనా..

  • @ramaraon.v4662
    @ramaraon.v4662 Час назад +7

    ఇవ్వడు... ఇవ్వడు అంటే ఇవ్వడు... చూడండి...

  • @gotetivisweswararao828
    @gotetivisweswararao828 Час назад +5

    పశ్చాత్తాప యాత్రా? పంతం యాత్రా? దండ యాత్రా? ప్రొవొకేషన్ యాత్రా?

  • @ravellasrinivasulu5917
    @ravellasrinivasulu5917 2 часа назад +2

    Letter ఇస్తేనే తిరుమలకి గుడి లోకి పంపాలి

  • @jayakumarm1863
    @jayakumarm1863 2 часа назад +4

    Sir jagan కి ఒక rule దేశం లో ప్రజలు కి ఒక రూల్ ఉండ కూడదు Diclaration సైన్ చేసి పోవాలి ఇప్పుడు దేశంలో జరిగేది అదే jagan కి కేసులో ఒక రూల్ దేశం లో కామన్ పీపుల్ ఒక రూల్ జరగతా ఉంది కామన్ పీపుల్ అబిప్రాయం

  • @csrao6639
    @csrao6639 2 часа назад +3

    ఒక సాక్షి కూడా సంతకం పెట్టాలి

  • @dnagaraju2936
    @dnagaraju2936 Час назад +2

    జగన్ ను కచ్చితంగా డిక్లరేషన్ అడగాలి

  • @jangareddybokka204
    @jangareddybokka204 Час назад +3

    C K Jaffershareef . Rlway minister sign. Chesindu

  • @MrDbrao
    @MrDbrao 2 часа назад +3

    Indira Gandhi wasn’t permitted into Puri Jagannath Swami temple.

  • @madhuboddapati8459
    @madhuboddapati8459 2 часа назад +2

    ఇప్పుడు ప్రజలని మోసం చేయడం కోసం diclaration మీద సంతకం చేస్తాడు

  • @dvsmanyammanyam3010
    @dvsmanyammanyam3010 2 часа назад +1

    యస్ ఇది కరెక్టే

  • @sriharimgb9532
    @sriharimgb9532 Час назад +2

    Tappakunda istadu sir. Lekapothe ippudunna paristutullo allow cheyyaru.

  • @S.Satish
    @S.Satish 2 часа назад +1

    This happened in past also, YSR also tried to skip declaration for Sonia gandhi when CBN was CM around 2000.
    TTD EO has pressure from YSR side to skip declaration for Sonia Gandhi. The matter came to CBN and he ordered EO to strictly follow rule.
    I heard Sonia Gandhi gave declaration that time though YSR tried very hard to skip the declaration.

  • @artandcraft-yl9on
    @artandcraft-yl9on 2 часа назад

    Full details tho explain chesaru great information andi

  • @karichetisuresh
    @karichetisuresh 2 часа назад

    మరి చాలా మంది డిక్లరేషన్ తీసుకోకుండా హిందువులు కానీ వారు చాలా మంది దర్శనము చేసుకుంటున్నారు ఇప్పటికి

  • @saku123100
    @saku123100 2 часа назад +3

    Why all this conversation? He and his family not believe Swami , don’t come , why this drama ? No one asking you are believe or not if you believe then do sign
    Enough, jagan don’t play waste dramas

  • @anupolurajesh6403
    @anupolurajesh6403 Час назад

    Compulsary

  • @juvisempire9652
    @juvisempire9652 2 часа назад

    Ramesh garu , in our system majority times violation of rules done by politicians and government employees with in-built arrogance

  • @TheRaghunaidu
    @TheRaghunaidu Час назад

    Good information..

  • @surendrababu1340
    @surendrababu1340 Час назад

    Sir, Procedure should be followed at any cost. From here onwards it should be made clear that " no one is above law / procedure / practice. Violters must be dealt vigorously by the present government. All Hindu people will join hands in this regard.

  • @kandalavenkateshwarlu1524
    @kandalavenkateshwarlu1524 2 часа назад

    He should not be allowed into Tirumala without declaration. Tight Security should be arranged on the TTD Hills to avoid untoward incidents if any during visit of Jagan .

  • @srig1577
    @srig1577 2 часа назад +3

    Sir, na comment okavela chuste me opinion chepandi pls..high court Jagan ni 29th na court ki rammani chepindi..eyina 28th ee program petkunadu...na anumanam tirumala lo nana gola chesi aa roju..akkada irukunanu anduke ranelu ani chepptanike ee program 28th na petkunaremo anipistondi.

  • @surendrababu1340
    @surendrababu1340 Час назад

    Lesson should be taught to breechers. Hereafter , we hope , strict law enforcing will be there.

  • @sudhakartelagam4728
    @sudhakartelagam4728 2 часа назад

    ఇప్పుడు జగన్ ni తెల్ల కాగితం మీద declaration ఇస్తే allow cheyamani chepppandi

  • @monud5833
    @monud5833 Час назад +1

    4 months ladu jaganeke tinepachiadei

  • @seelamparameshwar9025
    @seelamparameshwar9025 Час назад

    Ex- CM YS Jagan Mohan Reddy. Can Will Come to Family. Children. Pramis to Venkateshya temple.

  • @srichil
    @srichil 2 часа назад

    They shouldn’t allow him to enter the temple without a declaration

  • @Sankaree369
    @Sankaree369 2 часа назад

    Do not allow with out declaration- rule is rule is for all

  • @sskprl
    @sskprl 2 часа назад +1

    He can't save his skin whatever he does now.

  • @bodhanapumadhusudhanrao2704
    @bodhanapumadhusudhanrao2704 2 часа назад

    జగన్ తిరుమల కు వెళ్తాడు. కానీ దర్శనానికి వెళ్ళాడు.

  • @mopidevithecommonman8773
    @mopidevithecommonman8773 2 часа назад

    ఈ పామ్ తిరుపతి లో ఎక్కడ ఇస్తారు క్యూ లైన్ లో ఇస్తారా ప్రత్యేకంగా మనమే అడిగి ఎక్కడైనా తీసుకోవాలి చాలాసార్లు తిరుపతి వెళ్లారు ఎవరిని చూడలేదు

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oi 2 часа назад

    ఇదివరలో వెళ్ళి నట్లుగా నే సంతకం పెట్టి వెళ్ళకపోవచ్చు. ప్రధానికి వ్రాసిన ఉత్తరంలో, ఆయన పులివెందుల MLA అని లెటర్ హెడ్ లో చెప్పుకోలేదు. అదే ప్రధానం, అందువల్లే మిగిలిన పదవులు సంక్రమించినవి అన్న ఇంగితం లేదు. ఆయన నియమ నిబంధన లకు కట్టుబడి ఉండరు. కోర్టు తీర్పుల నే గౌరవించరు. ఇదొక లెక్కా!

  • @padmamaam
    @padmamaam Час назад

    అతను ఏ మతస్తుడో అతనికే తెలియదేమో మరి.

  • @sarmam4753
    @sarmam4753 2 часа назад

    Have earlier VVIPs like Indira Gandhi, Jail Singh FA Ahmed, etc. given declarations?

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 2 часа назад

    జమోరే డిక్లరేషను రద్దుచేసాడు! కేవలం ప్రష్టేజ్!

  • @RavuriBabu-j2v
    @RavuriBabu-j2v 2 часа назад

    In Gurudwaras and Mosques the traditions of the respective religions are followed without any exception. So, the TTD officials should also follow the customs and traditions without any exception. Those who violates them should not be given entry into the sacred temple. The sanctity was already tarnished enough in the past and should not be allowed to damage further. Nobody is above the Lord of Seven Hills.

  • @kumark-jj2yy
    @kumark-jj2yy Час назад

    ఇప్పుడదొరుకుతాడు కరెక్ట్ గా

  • @Rraj88
    @Rraj88 2 часа назад

    For sure he won't give.

  • @sriranganaidu6222
    @sriranganaidu6222 2 часа назад +1

    This rule is definitely absurd..
    If TTD truly believes venkateswara swamy is god then how come they restrict any human from visiting real god ??
    The person who is visiting temple May be an ignorant or exploring the new religious beliefs or May be casually visiting (if casually visiting parents or relatives is not a sin then definitely visiting a god would not be a sin)..
    Let people visit temples irrespective of there religious identities and beliefs..
    Let every human explore the all the religions..
    Human intervention is not needed..

  • @sankarrao1303
    @sankarrao1303 Час назад

    జగన్ డిక్లరేషన్ ఇవ్వడు.దాన్ని వివాద్సదం చేస్తారు. సోనియాగాంది డిక్ల రేషన్ ఇచ్చారు

  • @venkateswararaokamatam
    @venkateswararaokamatam 2 часа назад

    If Jagan visits tirumala for darshan he must give declaration, otherwise his visit should be treated as drama to nullify the prsadam controversy.

  • @adidivi
    @adidivi 2 часа назад +1

    రమేష్ గారు నిబంధన లేదంటున్నారు మీరు. కానీ 1992 లో నేను తితిదే., లలో ఉద్యోగంలో చేరినకొత్తల్లోనే మా సీనియర్ ఆఫీసర్లు ఈ రూల్సన్నీ మాకు చెప్పారండీ

  • @NandaKumar-h7f
    @NandaKumar-h7f Час назад

    S శనివారం జగనన్న తిరుపతి వెళుతున్నారు అన్నా లడ్డు టేస్ట్ చేసి చెప్పండి అన్నా బాగుందే లేదు

  • @sudhakartelagam4728
    @sudhakartelagam4728 2 часа назад

    Sir, వాడు declaration ఇవ్వకుండా తిరుమల వెళ్లకుండా chudavalasina బాద్యత TTD, government meeda undi వాడు declaration ఇవ్వకుండా వెళ్ళాలని prayatniste arrest cheyadam TTD బాద్యత

  • @rbponnuru17
    @rbponnuru17 2 часа назад

    Aayana chattam mundu samaanude. Kaabatti declaration istene temple lopaliki vellali.
    KC Abraham then Governor of Andhra Pradesh has given declaration.
    Everytime before entering the temple has to declare.
    Bhumana, subba Reddy has to declare that they are having faith on Lord Venkateswara for non Hindus.

  • @sivann60
    @sivann60 2 часа назад +1

    ఇవ్వడు emichestaru

  • @vasanthakumar4138
    @vasanthakumar4138 2 часа назад

    If he decided to sign then his ego

  • @sudhakarm.6847
    @sudhakarm.6847 2 часа назад

    He may not willing to give declaration.

  • @ramanamurthy5606
    @ramanamurthy5606 2 часа назад

    భార్య తో వెళతారా
    గతం లో బ్రహ్మోత్సవాలకు భార్య లేకుండా ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించాడు అదీ సంప్రదాయ ఉల్లంఘన కదా దానికి ప్రయఃశ్చితం చేసుకోవాలి కదా అదీ కూడా చేయించుకోవాలి

  • @jyotsnamadireddy4589
    @jyotsnamadireddy4589 2 часа назад

    I feel this time he will sign the declaration form just to prove that the present Govt is making false allegations on his religion and faiths. Further, his wife may also accompany him this time under the pressure.

  • @ravikumars7166
    @ravikumars7166 2 часа назад

    Every one has right to visit tirumala. If he belongs to other community he/she has give a declaration that he/she has believe the God. If he/she are denied to do that ask him to get out. Don't allow hundreds of followers with him.

  • @Chandrasekhar-lw5sn
    @Chandrasekhar-lw5sn 2 часа назад

    TTD authorities should not allow Jagan into temple unless he sings declaration stating that he has belief in Venkateswara swamy. All non Hindus are following this while visiting Hindu temples , so there shouldn’t be any exception to Jagan. Earlier he was CM hence he didn’t care the Hindu traditions.

  • @sivajee616
    @sivajee616 2 часа назад

    Puri sankaracharya varu jagannadha templeloki Indiragandhi ne entry ivvaledhu. So declaration lekunte jagane tirumalaloki addukovali.

  • @sarmam4753
    @sarmam4753 2 часа назад

    If Jagan do not sign declaration, can he be prohibited from entering temple ?

  • @srikumardonkada3481
    @srikumardonkada3481 2 часа назад

    ఇవ్వక పోతే ఏం చేస్తారు?

  • @vadlamohan
    @vadlamohan 2 часа назад

    వాడు తిరుమలకు వస్తాడనే నమ్మకంలేదు..హైకొర్టు అర్దర్ ను పాటించకుండా కొర్టుకు వెళ్ళనివాడు తిరుమలలొ ప్రమాణపత్రం పై సంతకం పెడతాడనె నమ్మకం లేదు.

  • @sridwarakaRam
    @sridwarakaRam 2 часа назад

    Any fellow other than hindu has to sign it.Why hipicracy

  • @singamreddy7293
    @singamreddy7293 2 часа назад

    I strongly believe that, he is the one who destroys all the regular activities.
    The pain point is still ppl are following him or worship him.
    Worst fellow of new generation.

  • @nawabs8416
    @nawabs8416 2 часа назад

    😂😂😂 he canot give declaration, that is jagan😂😂😂

  • @annapurnabommireddy5032
    @annapurnabommireddy5032 2 часа назад

    Always throwing stones on jagan😢

  • @jhansimaharanipotluri3587
    @jhansimaharanipotluri3587 2 часа назад

    ఇవ్వడు

  • @p.d.chowdary3387
    @p.d.chowdary3387 2 часа назад

    వినాశ కాలే విపరీత బుద్ది

  • @nageswararaoabbavaram3171
    @nageswararaoabbavaram3171 2 часа назад

    ఆ స్వరూపానందేంద్ర జగన్ మోహన్ ను హిందువు గా మార్చాడు గదా?ఆ ఫోటోలు కూడా చూశామే.

  • @lakshmiachanta2604
    @lakshmiachanta2604 2 часа назад

    Abdul kalam kante peddavallu evaroo kaadu. ... Declaration ivvadamlo problem emity?

  • @Anjaneya-xb1ix
    @Anjaneya-xb1ix 2 часа назад

    Why is he allowed he is an mla

  • @harishkarumanchi7244
    @harishkarumanchi7244 2 часа назад

    I am guessing he will give the declaration because if he doesn't he will be again the center of the news and if he does I don't think there will be much fallout from his Christian vote base anyway.

  • @monud5833
    @monud5833 Час назад +1

    Vare matamu vailake eeikada ame pane

  • @swethake5497
    @swethake5497 Час назад

    Asalu ithara mathasthulanu thirumala ku enduku anumathinchali....

  • @ramaraoakula2818
    @ramaraoakula2818 2 часа назад

    Hinduvulu sadujanthuvulu.

  • @mallareddygaddam2058
    @mallareddygaddam2058 2 часа назад

    Enduku discussion cheyali?

  • @bajikalva
    @bajikalva 2 часа назад

    Jagan Diclaterashan ivvalasindhe

  • @ramanakv6059
    @ramanakv6059 2 часа назад

    Non Hindu ga bhavinchi Smt. Indira Ghandhi ni kooda Poori Jagannath Temple praveshanni ivvaledhu. Alage Ayyappa Temple ki konni rules vunnayi.
    Temples pravesaniki sambandinchi matha sampradayalu vunnappudu visitors vaatini paatinchadam avasaram.
    Cheppulu vesukokapovadam dress code ila konni kattubaatlu vunnappudu yevaraina Temples darshinchalanukunte vaatini paatinchali.
    Paatinchaleni vaaru Temples ki pokapovadame manchindhi. Ye matha devalayina rules regulations vuntayi. Vaatini paatinchadam sandarshakula karthavyam. Rules ni batti naduchukovadamlo thappemuntundhi.

  • @psrao9573
    @psrao9573 2 часа назад

    Sir bayata anna ani pilichina vallu church ki velthe satan antaru

  • @BRamavnj
    @BRamavnj 2 часа назад

    Jagan certificates lo ,oc kapu unthundi so Hindu

  • @kamarajupallapothula6728
    @kamarajupallapothula6728 Час назад

    😊😊 ycp based in Andhra Pradesh instruments now face before is not 5 years time one time also is not going in Tirupati now is coming how is coming bloody don't come in the Tirupati isn't😊😊😊

  • @paragon369
    @paragon369 Час назад +1

    కందులు గారు హిందూ మతం భారతదేశంలో క్రమేపి కన్వర్ట్ అవ్వటం ద్వారా తగ్గుదలకు మూల కారణం ఏ వ్యక్తినైనా దైవదర్శనానికి అనుమతించకుండా ఆంక్షలు పెట్టడం మాత్రమే ప్రధాన కారణం ఏ మతానికి చెందిన వ్యక్తి అయినా వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చాడు అంటే అక్కడ చూడవలసింది సాంప్రదాయంగా దర్శనం చేసుకుంటున్నారా లేదా అన్నదే కదా మీరు చెప్పినట్లే లెటర్ పై సంతకం చేయాలని న్యాయాధికారి వెనుదిరిగి వెళ్లిపోయారు అంటే ఈ నిబంధన ముమ్మాటికి సహేతుకం కాదు అనిపిస్తుంది ఎవరు చెప్పగలరు వేరే మతానికి చెందిన ఒక వ్యక్తి స్వామి దర్శనానంతరం అతడికి అంతకుముందు అతడి మతంలో కలగని అలౌకికమైన అనుభూతి కలిగి హిందువుగా మారవచ్చు ఏది ఏమైనా దైవ దర్శనాన్ని కులము, మతము ఇంకా ఏ ఇతర కారణాల చేతనైన నియంత్రించటం హిందుత్వానికి అంత మంచిది కాదు అనిపిస్తుంది.

  • @phani6156
    @phani6156 2 часа назад

    Hope! Jagan wanted let visiting Tirumala for creating controversy - disturbance on 28th not for darshan. He may speak about politics also

  • @tippanachandu9928
    @tippanachandu9928 2 часа назад

    రాజ్యాంగం ప్రకారం ఏ మత సంస్థలు లో ఆ మతాలు వారు మాత్రమే ఉండాలి అని కానీ ఇప్పుడు సో కాల్డ్ సెక్యులరిస్టులు మాత్రం హిందూ దేవాలయాల విషయంలో మాత్రం నోరు యెత్తారు.....ఇదే భారత్ దేశ సో కాల్డ్ సెక్యులరిజం 😂😂😂😂😂

  • @vijayeswararaomidde8220
    @vijayeswararaomidde8220 2 часа назад

    వాడు ఎన్ని డ్రామాలు మొదలుపెట్టినా
    వాడు చేసిన వేదవ పనికి ప్రజలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు

  • @naaaneee4167
    @naaaneee4167 2 часа назад

    జగన్ భారీ జనాన్ని వేసుకొని వెళతాడు ..
    హిందూ సంఘాలు , టీడీపీ , బీజేపీ , జనసేన కూడా అదే సమయానికి వెళతారు ..
    ఘర్షణ ... కొట్లాటలు అనివార్యం ..
    దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు ?

  • @makkenasriharibabu5226
    @makkenasriharibabu5226 2 часа назад +1

    ee daridhrudu velli vachaka malla gudi ni sudhi cheyyandi pls...

  • @makkenasriharibabu5226
    @makkenasriharibabu5226 2 часа назад

    sudhi*

  • @chraju605
    @chraju605 2 часа назад

    వేడు ఒక్కడే వెళ్తే ప్రేయోజనం ఏమిటి పెళ్లాన్ని కూడా తీసుకెళ్లాలి అది ప్రసాదామె కింద పడేసింది వీడి ఫ్యామిలీ కి స్వామి వారి మీద భక్తి అనేది అబద్ధంవి డు కూడావీడి బాబులాగే గాలిలొ కలిసి పోవట తథ్యం ఓం నమో వేంకటేశాయ