@@PuliharaAla jaragaka pothe manchide...nenu chinnappudu ayana program chusanu...Ila cheppu kovadam vinnanu ....jr.dv kante mundu vachadu... Kani ayana gurunchi theliyadu...
నా చిన్నతనంలో మా ఊరి పక్కన గణపవరంలో శ్రీనివాస్ రెడ్డి గారి హరిశ్చంద్ర నాటక ప్రదర్శన చూశాను.. ఆరోజుల్లో మా అందరికీ ఐకాన్ రెడ్డి గారు 🙏🙏🙏 ధన్యవాదాలు 🌷. మీరు నిండు నూరేళ్ళూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్థిల్లాలని ఆ ముక్కోటి దేవుళ్ళను ప్రార్థిస్తూ 🙏🙏
నేను రెడ్డి గారు డ్రామా చూశాను బహుశా నేను 10th 1992లో చదువుతున్నాను. DV గారి అనుకరణ స్పష్టంగా కనిపిస్తున్నది. చక్కని వీడియో తో రెడ్డి గారిని గుర్తుచేసినందుకు ధన్యవాదాలు
విధి బలీయ మైనది. ఇంత చి న్న వయసు లో........ ఈ విధంగా అద్భుతముగా పద్యములను ఆలపించిన చిన్న వాడు...... D.V కన్నను,, చీమకుర్తి కన్నను తక్కువ కాదు అని పిస్తుంది. లేకుంటే ఇతని ని.' విధి ఎందులకో వెక్కి రిoచి తెర వెనుకకు తోసి వేసి నది.". అయ్యా... శ్రీనివాస రెడ్డి గారు! మీరు ఎక్కడ వున్నా కళాభిమా ను లకు.... ఈ చానెల్ ద్వారా కనిపించoడి. మిమ్ములను ధీవిస్తారు ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
ఈ తని తండ్రిగారి మరణం తరువాత ఆర్థికంగా బాగా దెబ్బ తిన్న కారణముగా నాటకములాలో. దృష్టి పెట్టలేక పోతున్నాడు అనితెలిసి బాధపడ్డాను.తదుపరి ఇతని వివరములు తెలియలేదు ఇపుడు ఇతని పరిస్తితి ఎలా ఉందో,ఎక్కడున్నాడో తెలియచేయండి.చిన్నవయసులో తండ్రి వియోగం రావడం ఆబాధ చెప్పనలవి కానీ స్థితి.
First of all hanks for watching . He was very active in starting 5 years ,Later because of his dads death he couldn't continue his practice.Thus his journey in this field declined.
అయ్యా నమస్కారములు. ఆ శ్రీనివాస్ రెడ్డి తో షణ్ముఖి ఆంజనేయ రాజు గారు పాడిన నక్షత్రక పద్యాలు ఉంటే వినిపించండి. నా వద్ద ఉండేవి టేపు రికార్డు లో కేసెట్ మరిచిపోయి రిపేర్ చేయడానికి ఇస్తే ఆ వెధవ చెత్త పాటలు దానిపై రికార్డు చేసేసాడు
బ్రహ్మాండమైన పదవిభజనాజ్ఞానం , చక్కని ఉదాత్త అనుదాత్తాలు ,ఉయ్యాల లూగుచున్న ఘధురస్వరం..మహాధ్భుతం.
శ్రేనివాసులరెడ్డి గారు ప్రస్తుతం ఆయన నాటకాలు ఆడడం మానేశాడా...ఆయన ఉనికి ఎక్కడ కనిపించడం లేదు ఒక మంచి గాయకున్ని గుర్తు చేసారు థాంక్స్ సార్.
Guy
చిన్న వయస్సు లో ఉన్నప్పుడే అనారోగ్యం తో చనిపోయాడు😢
@@VaraPrasad-jh5fn. I think this news is not correct
@@PuliharaAla jaragaka pothe manchide...nenu chinnappudu ayana program chusanu...Ila cheppu kovadam vinnanu ....jr.dv kante mundu vachadu...
Kani ayana gurunchi theliyadu...
@@VaraPrasad-jh5fn thank you
Excellent voice
ఇలాంటి అద్భుతమైన పద్యాలు
వినిపించిన MNR.వారికి మరి మరి
ధన్యవాదములు
పి శ్రీనివాసరెడ్డిగారు గురించి
వివరాలు వివరించండి
నా చిన్నతనంలో మా ఊరి పక్కన గణపవరంలో శ్రీనివాస్ రెడ్డి గారి హరిశ్చంద్ర నాటక ప్రదర్శన చూశాను.. ఆరోజుల్లో మా అందరికీ ఐకాన్ రెడ్డి గారు 🙏🙏🙏 ధన్యవాదాలు 🌷. మీరు నిండు నూరేళ్ళూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్థిల్లాలని ఆ ముక్కోటి దేవుళ్ళను ప్రార్థిస్తూ 🙏🙏
అదిరిందయ్యా బాబు 💘👍🙏
నేను రెడ్డి గారు డ్రామా చూశాను బహుశా నేను 10th 1992లో చదువుతున్నాను. DV గారి అనుకరణ స్పష్టంగా కనిపిస్తున్నది. చక్కని వీడియో తో రెడ్డి గారిని గుర్తుచేసినందుకు ధన్యవాదాలు
Yes DV సుబ్బారావు గారి స్టైల్
అయ్యా, దయచేసి ప్రస్తుతం శ్రీనివాసరెడ్డి గారు ఎక్కడ ఉన్నారు. చిరునామా తెలుపగలరు. మీ కృషి కి ఎనలేని వందనాలు
ఆహా ఎంత మధురం శ్రీనివాసరేడ్డి గారి గానం చిన్న వయసులో బాగా పాడారు.
ధన్యవాదాలు 👏
చాలా చక్కగా పాడారు... చిచ్చర పిడుగు శ్రీనివాస రెడ్డి గారు.
Rameshnaidu garu chala thanks andi. Kepp watching and commenting,. Thanks alot
సాహిత్యం అద్భుతం. సంగీతం మహాఅద్భుతం. 👍👍👍👍👌👌👌
S.nr DV Jr D. V Chimakurthy Vaari kanna chaala.baaga paadaru P. S REDDY gaaru... 👌👌👌
Maa village PALAKAVEEDU lo ticket Petti chusaam drama....very EXCELLENT voice...over crowded that day
ఈ చిచ్చరపిడుగు వివరాలు తెల్పండి.ఆసక్తిగావుంది
అతను ఇప్పుడు పెద్దవారయ్యేను
దయచేసి శ్రీనివాస్ రెడ్డి గారి అప్పటి ఫోటో మరియు ఇప్పటి ఫోటో ఎవరైనా పెట్టి పుణ్యం కట్టుకోండి సార్
ఇతను 12వ ఏటకాడు,8వ సంవత్సరము నుండి నాటక ప్రస్థానం మొదలు అని నాకు గుర్తు సార్.
శ్రీనివాస్ రెడ్డి గారి గురించి మాకు వివరించగలరు
విధి బలీయ మైనది. ఇంత చి న్న వయసు లో........ ఈ విధంగా అద్భుతముగా పద్యములను ఆలపించిన చిన్న వాడు...... D.V కన్నను,, చీమకుర్తి కన్నను తక్కువ కాదు అని పిస్తుంది. లేకుంటే ఇతని ని.' విధి ఎందులకో వెక్కి రిoచి తెర వెనుకకు తోసి వేసి నది.". అయ్యా... శ్రీనివాస రెడ్డి గారు! మీరు ఎక్కడ వున్నా కళాభిమా ను లకు.... ఈ చానెల్ ద్వారా కనిపించoడి. మిమ్ములను ధీవిస్తారు ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Art is the only way to run away without leaving the home.... Fantabulous performance at the teen age by srinivas reddy.
Followed D. V sirs modulation superb 🤔🤔🤔💐👌
In harichandra natakam first off Uppala.nancharaiah & in second off D.V .Subba Rao are Caligula harichandra in entair in india
Super. vari abinayam tho chusthe bagundedhi.
Srinivas Reddy Garu Padyalu
Adbhuthanga Padaru
MNR Vari krushiki Abinandanalu
Dhanyavadamulu
Very nice voice. Eppudu ekkada kanipinchadamu ledu
Srinivasa reddy garu..mi voice super..
Same sr.Dv గారి అనుకరణ.
Dv గారి డ్రామాలు చూసాను
Gaathram chaala bagundi
Dhanyavadalu kanaka Reddy Garu
This is 100+ times I am enjoying this video 🎉🎉🎉🎉
E abbai chlaa baaga paadaadu...chala adbhutham...
Baga padinavu p s reddy
Nenu vari natakam chusanu. Appudu Naku ante vayasu undavachu. 1970 kadu 1980 sir
Bhavauktsmaina chakkani pampakam exlent
Srrenivasa reddi. Garu.padina.harichandrapadyalu.12years.lo.adbuthanga.d.v.garini.min China. Sruthilopadaru.reddigariki.namovandanalu.
Superb voice 👌
పూర్వ జన్మ సుకృతం 🙏🙏🙏🙏🙏
Ee.artist.reddi.garu.harichanda.padyalu.sprastemuga.veenulaku.vindhuga.alapin China..Ayanaku.abhvadamulu.abunandanalu.mnr.variki.kudaa.thanks
ప్రస్తుత హరిశ్చంద్ర పాత్రధారులంతా పదేసిమార్లయినాచూడాల్సిన వీడియోలుసుమా!
Super చాలా బాగా పాడారు🙏
Upload videos of DV Sivananda of ANANTAPUR in his childhood as harischandra . He played from veta scene to Kati scene
very nice....
U..R.. great sir 🙏🙏🙏🙏
Sreen reddi. Gari.harichandra.padhyalu.vedeos.chasin.mnr.variki.sarvadha.kruthagnathalu
BhaskaraReddy garu dhanyavadalu
Excellent. Veta cene padyalu kuda upload cheyyandi.
Thanks in advance.
NMR వారికి కృతజ్ఞతలు.🙏🙏🍎🍎
😢
శ్రీ నువాసు రెడ్డి.గారు.ఇప్పుడుఎమిచేస్తూన్నారు.తెలియచేయండి.సార్
Super.......
ఈ తని తండ్రిగారి మరణం తరువాత ఆర్థికంగా బాగా దెబ్బ తిన్న కారణముగా నాటకములాలో. దృష్టి పెట్టలేక పోతున్నాడు అనితెలిసి బాధపడ్డాను.తదుపరి ఇతని వివరములు తెలియలేదు ఇపుడు ఇతని పరిస్తితి ఎలా ఉందో,ఎక్కడున్నాడో తెలియచేయండి.చిన్నవయసులో తండ్రి వియోగం రావడం ఆబాధ చెప్పనలవి కానీ స్థితి.
}
You can 😅😊😊😅😮🎉😂6get the world
Wonderful
ఇతని గమకములే చీమకుర్తి గారు అనుకరించినట్లున్నది .
Cheemakurthi gari kante chinnavadu PSR.
లేదు సార్ Sr. DV సుబ్బారావు గారి స్టైల్..
Extraordinary
What a excellent performance no words can't say where is he please send details
please check in description we provided his mobile number.Fell free to contact him
Wow fentastic
Thankyou SS reddy garu
Sr. DV సుబ్బారావు గారి స్టైల్..
Jai shree ram super super super super super super super super super super super super super super super
దయచేసి శ్రీనివాసరెడ్డి గారి వీడియో పద్యాలువుంటే పెట్టండి ప్లీజ్...
ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి ఎక్కడున్నవన్న. ఫోన్ చేయవ. నా ఫోన్ నంబర్9491412114
శ్రీనివాసలు రెడ్డి వారణాసి సీన్ యూ ట్యూబ్ లో పెడితే మంచిది
ఇప్పుడు ఏం చేస్తున్నాడు క్లారిటీ ఇవ్వండి
Ithani nayakam nenu 1993 lo maa village lo chusanu
Thankyou somuch KARADA NEELU garu for your interest in our vedios.
Thanks for sharing your memories with us.
శ్రీనివాస్ రెడ్డి గారు ఎక్కడున్నారు ఎందుకు పద్యాలు పాడటం లేదు
Mention the name of chandramathi well singing
Give his cell no to tack him ucharana Chala baga undi
Super
Prasthutham ethanu ekkada vunnadu telupagalaru please
Good old is gold👍
His performance was excellant. why he did not continue
First of all hanks for watching .
He was very active in starting 5 years ,Later because of his dads death he couldn't continue his practice.Thus his journey in this field declined.
a in
Wanderful.pittakocham kuthaghanam ante ede.ok
Super good
Super
Nenu (12 years) agelo Srikakulam dist sarubujjili mdl Ravivalasalo choosa appudu manchi busy person
Wonderful. What about his position now?
Recently after lockdown, he performed Harischandra Varanasi near Vijayawada.
NMR.varikidanyavadamulu
Wonderful at the age of 12
Thanks foe commenting Chalamareddy garu
హా suppr
సుపర్
Really great
Reddy garu maacharla daggara vunnaru
Ippatiki natakatu adutunnaru .phonelo matladavachu
Now what is the situation of Srinivas Reddy garu
Excellent performance by psr
Reddy gari videos unte upload cheyyandi
Ee.chicharapidugu.ekkadivaru.mnr.tv.varu.vivaralu.teliyaparachandi.kindly.reddigarivi
Vari vivaralu sekarinchi vedio description lo update chestam chudandi
ఇతనిది ఏ ఊరు తెలపగలరు
రెంటాల పలన్నడు
ఈయన ఫోటో వుంటే పెట్టండి సర్
సేకరించే ప్రయత్నం లో ఉన్నాం .త్వరలో అందిస్తాం సత్యనారాయణ గారు
ఆ వయసులో పద ఉచ్ఛారణ గొప్ప విషయం.
Wow superb
Chala manchi time 50 years back vellipoyamu
@@prabhakaroruganti3305 only 34 years aindi 50 kadu
Wahavaaa em padaru sreenivasareddy garu
Dhanyavadalu Ram garu
Nenu.vinukondalo.chusanu
Not 1970s 1988
YES appalanaidu garu we corrected it. Thanks for commenting.
Yes,1988
@@kguravaiah9611 psrinivasareddygaaripadyanatakamkatiseenadioveedio
Correct sir. Harischandra adaviseenu padyaalu kuudaa vunnyi Reddy garivi naa vadda appatlo aa cassette vundedhi
Not 1970's 1990
Gaanam abhutham
అయ్యా నమస్కారములు. ఆ శ్రీనివాస్ రెడ్డి తో షణ్ముఖి ఆంజనేయ రాజు గారు పాడిన నక్షత్రక పద్యాలు ఉంటే వినిపించండి. నా వద్ద ఉండేవి టేపు రికార్డు లో కేసెట్ మరిచిపోయి రిపేర్ చేయడానికి ఇస్తే ఆ వెధవ చెత్త పాటలు దానిపై రికార్డు చేసేసాడు
ఎవరితో ఎప్పుడ,ఎక్కడ పాడినా షన్ముఖిగారి పాటతీరు మారదు.వారి నక్షత్రక పాత్ర దొరుకుతున్నది.ప్రయత్నించి download చేసుకొనగలరు ఈలోపు.
Reddy.garu.superhit
Dv Subbarao garila paddaru..
55
Super
ప్రస్తుత హరిశ్చంద్ర పాత్రధారులంతా పదేసిమార్లయినాచూడాల్సిన వీడియోలుసుమా!
Excellent
Excellent