కృతజ్ఞతలు ఎలా తెలపాలో మాటలు రావడం లేదు. గతంలో కూడా నేను మీకు తెలిపినట్లు నావయసు ఏడుపదులు దగ్గర పడుతుంది. బండారు రామారావు, అద్దంకి మాణిక్యాలరావు, కీ.శే.డి.వి.సుబ్బారావు,, చీమకుర్తి,విజయరాజు, గోపాలరావు మొదలైన కాంబినేషన్లలో అనేక సార్లు పది కిలోమీటర్ల దూరం కూడా నడచిపోయి ఈపౌరాణిక నాటకాలను చూసిన రోజులను మరలా మాబోటి తరం వారి కళ్ళెదుట నిలిపిన మీకు నాహృదయపూర్వక శతకోటి కళాభివందన మందారాలు.ధన్యవాదాలు... నేడు మరల స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అని మరలా మీబోటివారి అమూల్యమైన కృషి ఫలితంగా వినగలుగుతున్నాను.నమస్కారం. ధన్యవాదాలు.
తెనాలి దగ్గర నందివెలుగు లో హరిచంద్ర నాటకం వేశారు.వారణాసి చీమకుర్తి వేశారు. కాటిసిను జేమ్స్ గారు వేశారు. జేమ్స్ గారు పాడుతుంటే పక్షులు అలకించినాయి . అయన కంఠం అమృతం,అమోఘం. అనన్య సామాన్య o. ఆయన పద్యం అనితర సాధ్యం
I really appreciate these artists all . we are lucky to be hear their golden tone .Shri Gummadi jayaraj , Arigele Jemsu and Mathangi Vijay Raju garlu. We proud to have their golden voice. And many more rest of great artists,like Sr.DVS Rao & Cheema kurti garu.
ఎమ్ వీ సుబ్బారావు గారు,, సీనియర్ డివీ సుబ్బారావు గారు, చీమకుర్తి నాగేశ్వరరావు గారు, జేమ్స్ గారు,, ఎవరి గాత్రం గొప్పతనం వారిదే..ఏమని పొగడగలము ఈ మహానుభావులను 🙏.. అదొక స్వర్ణయుగం అంతే,, మళ్ళీ రావు ఆ గొప్ప రోజులు 🙏
అద్భుతమైన కళాకారులు, వాళ్ళు ప్రాణంపోసి శ్రావ్యమైన సంగీతాన్ని మనకందించిన నిజమైన సంగీత విద్వాంసులు, వారికీవే నా యొక్క కాలాభివందనాలు 🙏🏼🙏🏼🙏🏼
కీ.శెే. విజయరాజు, పద్మశ్రీ వై.గోపాలరావు గారి వారణాసి వీనులకు విందుగా ఉంది. తీపి జ్ఞాపకాలను రసవత్తరంగా కూర్చి అందించారు. అభినందనలు.
.
కృతజ్ఞతలు ఎలా తెలపాలో మాటలు రావడం లేదు. గతంలో కూడా నేను మీకు తెలిపినట్లు నావయసు ఏడుపదులు దగ్గర పడుతుంది. బండారు రామారావు, అద్దంకి మాణిక్యాలరావు, కీ.శే.డి.వి.సుబ్బారావు,, చీమకుర్తి,విజయరాజు, గోపాలరావు మొదలైన కాంబినేషన్లలో అనేక సార్లు పది కిలోమీటర్ల దూరం కూడా నడచిపోయి ఈపౌరాణిక నాటకాలను చూసిన రోజులను మరలా మాబోటి తరం వారి కళ్ళెదుట నిలిపిన మీకు నాహృదయపూర్వక శతకోటి కళాభివందన మందారాలు.ధన్యవాదాలు... నేడు మరల స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అని మరలా మీబోటివారి అమూల్యమైన కృషి ఫలితంగా వినగలుగుతున్నాను.నమస్కారం. ధన్యవాదాలు.
తెనాలి దగ్గర నందివెలుగు లో హరిచంద్ర నాటకం వేశారు.వారణాసి చీమకుర్తి వేశారు. కాటిసిను జేమ్స్ గారు వేశారు. జేమ్స్ గారు పాడుతుంటే పక్షులు అలకించినాయి . అయన కంఠం అమృతం,అమోఘం. అనన్య సామాన్య o. ఆయన పద్యం
అనితర సాధ్యం
ఇటువంటి కళాకారులు పుట్టడం మన తెలుగు రాష్ట్రాల కళాబిమానుల అదృష్టం.
P
James garni mincina gayakudu ap lo ledu
super voice james gari voice first time vinnanu eenatikanu up lod chesinavariki thanks
CHENNAMSETTY.PITCHAIAH 🙏🙏🙏👏👏
@@suddapallivivek7412😅😅2y😅
జేమ్స్ గారు..విజయరాజుగారు..
Y గోపాలరావు గారు అందరూ మహానుభావులు🙏🙏🙏
Super జేమ్స్ గారు మీ గాత్రం 👍
అదుభతమైన స్వరం చాలా బాగుంది
I have never seen this type of high pitch tone Superb......ThanQ
James gaaru meelanti varu kotikokaru pudatharu🎉🎉🎉
Super singing 👌👌👌💐💐💐🙏🙏🙏
జేమ్స్ పద్యం నేను వినటం ఇదే మొదటి సారి, ఆయన కంఠం సూపర్
Pitch chala bagundi..very inspiring for the coming artists and good to listen from the participants. Thanks for uoloading
జేమ్స్ గారి హార్మోనిస్ట్ కృష్ణ ప్రసాద్ గారు చాలా సహజం గా ఉండేవారు మృధుస్వభావి
జేమ్స్ gari కాటిశీను అప్లోడ్ చెయ్యండి
What a high pitch! The three are Devine gifts.The harmonist is adorable for playing these three marvelous voices
00⁰
Y❤️❤️❤️❤️
😊❤
❤ BB
mk
I really appreciate these artists all . we are lucky to be hear their golden tone .Shri Gummadi jayaraj , Arigele Jemsu and Mathangi Vijay Raju garlu. We proud to have their golden voice. And many more rest of great artists,like Sr.DVS Rao & Cheema kurti garu.
Prakasam dt lo ramatheerdham guntyganga. Tyrunaaaallo vinnam. Ee combination. Nabhuto nabhavishyaty. Thanks for upload
ఎమ్ వీ సుబ్బారావు గారు,, సీనియర్ డివీ సుబ్బారావు గారు, చీమకుర్తి నాగేశ్వరరావు గారు, జేమ్స్ గారు,, ఎవరి గాత్రం గొప్పతనం వారిదే..ఏమని పొగడగలము ఈ మహానుభావులను 🙏.. అదొక స్వర్ణయుగం అంతే,, మళ్ళీ రావు ఆ గొప్ప రోజులు 🙏
Excellent James garu.
Chala manchi audio upload chesinaru meeku chala namaskaramulu
Excellent sir
ఇంత High శృతి లో పాడగలిగిన గొప్ప కళాకారుడు మేధావి మన జేమ్స్ గారు ఆయన పద్యం పాడుతుంటే ఒళ్ళు పులకరించి పోతుంది
Anna.jemes.gari.vidoes.inka.kavali.pls.bro
What a sweet voice of jamesgaru
mamulugaundathu.జేమ్స్.గారు.peadithy.హై.level.singer.ayana.gret.artist.ammo.padi.malli.padana ani.adigy.varu.jai. జేమ్స్.గారు.ఎవరు.సరిపోరు.ఆయన.ముంతు.అమ్మో.అంత.petha.vice.ayanathi.miss.baby
A sweet and maladi ,hay pich voice is rar.
Very. Good
నేపధ్యంలో గాయకుల గాత్రాన్ని అనుసరించి శ్రావ్యంగా హార్మోనియమ్ పలికించిన కళాకారుడు ఎవరో!
Combination super ,when I was a child I heard the same record, very nice👌🙏
Thankyou SivaKrishna garu for watching and sharing your memories.
Mekusatileru
Chala chala bagundi james gariki abhinandanalu
, . నేనుజేముసగారితోపదినాటకాలువేసాను
Pathraku pranamposi mari padaru.padabhi namaskaraaalu andaru kalakarulaku
Vepparla villejlo jems y.gopalarao gudurisavitri harichandra drama chusamu
Imamsa g.prabhakar m.srenu s.veraswami
First time I have seen him at Ongole. Then Chandramani was Rebala Ramana garu. Rebala and After a a long time I
Very nice
jai. జేమ్స్.గారు.అమ్మో.హై.లెవెల్.పర్ఫామెన్స్.super.
గొప్ప కాంబినేషన్
ధన్యవాదాలు Venu garu
Sundar
Super combination .
❤
Good
కొడవటికల్లు ,,,అరిగెల జేమ్స్ గారు హరిచంద్ర పాత్రను,, ఎక్కువ సుతిలో పాడగలిగినవారు జేమ్స్ గారు
Nice
జేమ్స్ గారు తెలుగు పౌ రానిక నాటక దిగ్గజలలో ఒకరు ఈ భూమి ఉన్నంతవరకు తెలుగు ప్రజల గుండె లలో బ్రతికే ఉంటారు
అడవి సీను పెట్టండి ప్లీజ్
Padyalato me vinyasalu antapogidina takkuve mahanubavulara
thanks for comment dharma rao garu
Part 2 upload plz plz
This is varansi full audio.
Kaatiseenu sir kavali part 2 upload cheyyava plz
Sir maddala ramarao gari julasi jaladara natakam upload cheyara plz
vidio varanasi
All-time High pich .arigela James garu ki saatiraaru avaru ayanaku ayane saati
Nellore dv Solomon Raj advacate, rebal Ramana,bandaru Ravi.👌
High pitch singer
Elanti goppavaru ippudu leru
Ganagandhyaruluantemeere
T
OkI'll