నాకు ఎవరి కోసం వద్దండి; జేమ్స్ గారికి మానసా కి పెళ్లి చేయించి జేమ్స్ గారితో అందరి ముందు అదే కేసు కోసం నిజం ఒప్పించండి. నాకు ఇదే కావాలి; ఆరోజు జేమ్స్ గారికి మానసా కి పెళ్లి అయిన తర్వాత; జేమ్స్ గారు అదే కేసు ఒప్పుకున్న తర్వాత; అప్పుడు చూసుకుందాం; మీరు ఇచ్చే సమాధానాలు కోసం; లేకపోతే నాకు ఎవరి కోసం చెప్పకండి; నేను వినను గాక వినను
ఒక దైవ సేవకునిగా మీరు నన్ను నమ్మించి దెబ్బ కొడితే; మళ్ళీ దైవ మందిరాలలో పెళ్లి చేసుకొని మిమ్మల్ని ఏడిపిస్తానా? అందరూ ఏమంటారు? ఈ అమ్మాయిని జేమ్స్ గారు చీట్ చేసి వదిలేసారు; ఇంకో మందిరంలో పలానా వ్యక్తిని పెళ్లి చేసుకుంది అంటారు; మినిస్ట్రీలో ఎవరిని చేసుకున్నా సరే అలాగే అంటారు. మామూలుగానే క్రైస్తవులను హేళన చేసే అన్యులు; ఏమంటారు, నువ్వు పలానా వ్యక్తి చేతిలో నుంచి వచ్చావు కదా? అంటారు, మిమ్మల్ని కూడా ఆ అమ్మాయి ఎక్కడ ఉంది; మీరు చీట్ చేసి వదిలేసారు కదా? అని అడుగుతారు; క్రైస్తవులు ప్రతీ రహస్యం; యేసుక్రీస్తు విరోధులు తెలుసుకుంటున్నారు. ఇది దేవునికి; క్రైస్తవులకు చాలా అవమానకరమైన విషయం.
Helping someone that can be done by any normal follower of Jesus but okka pastor ani pulavabaduthunna Ee Desmond John pastor garu monna thana status lo SOMA ani restobar lo commercial telugu cinema songs ki play chesthunnatu peteru mari aa statuslu miku kanipinchaleda ?????
Amen🙏🙏🙏
God bless you nanna seva chyali good good good ❤❤❤
It, s true
నాకు ఎవరి కోసం వద్దండి; జేమ్స్ గారికి మానసా కి పెళ్లి చేయించి జేమ్స్ గారితో అందరి ముందు అదే కేసు కోసం నిజం ఒప్పించండి. నాకు ఇదే కావాలి; ఆరోజు జేమ్స్ గారికి మానసా కి పెళ్లి అయిన తర్వాత; జేమ్స్ గారు అదే కేసు ఒప్పుకున్న తర్వాత; అప్పుడు చూసుకుందాం; మీరు ఇచ్చే సమాధానాలు కోసం; లేకపోతే నాకు ఎవరి కోసం చెప్పకండి; నేను వినను గాక వినను
మా మేడం వాళ్ళు; కత్తి పూడి లో లేరట