Praise the Lord Hallelujah hallelujah hallelujah stuti stuti stuti stotram stotram stotram Yesayyakay mahima kalgunugaka amen amen amen tq Jesus love you God bless you mma
అమ్మ మీరు పాడిన పాటలు నేను చర్చిలో పడేస్తాను నిండు నూరేళ్లు అనేక పాటలు పాడుతూ మమ్మల్ని ఆనంద పరచాలని దేవునికే మహిమ కలగాలని ఇంకా దేవుళ్ళు అనేక విధములుగా వాడ పడాలని దేవుని కోరి ప్రార్థిస్తున్న తల్లి గాడ్ బ్లెస్స్ యు తల్లి ఆమెన్
This wonderful song and meaning full song is written by Our pastor G.Yesudasu garu from Carmel apostalic church khammam..... Glory to Jesus.... Nd Amazing voice Sister ....
PRAISE THE LORD LYRICS ఓ మంచి సమరయుడా - నా మంచి స్నేహితుడా (2) నీ వంటి వారు నాకిలలో లేరు నా ప్రాణనాదుడా (2) నా ప్రాణనాదుడా (ఓ మంచి సమరీయుడా) 1. నాకున్న నా వారుఅందరరు విడువగా నా ముందు నిలిచి రమ్మని పిలిచి (2) పరుగెత్తుకొని వచ్చి నిన్ను చేరగా కన్నీరు తుడిచిన కరుణామయ (2) (ఓ మంచి) 2. మోడైన నా బ్రతుకు చిగురింపచేయ జీవనదియై నన్ను చేరినావా (2) శ్రేష్ట ఫలములు నీకిచ్చుటకై ఫలింపచేసిన పరిశుద్ధుడా (2) (ఓ మంచి) 3. అల్పుడనగు నన్ను హెచ్చించుటకై సర్వాధికారి రిక్తునిగా మారి (2) పరలోక ద్వారం నాకై తెరువగా నర రూపమెత్తిన నజరేయుడా (2) (ఓ మంచి) ALL THE GLORY BE TO OUR LORD JESUS
మా కుటుంబము కొరకు ప్రయేర్ చెయ్యండి అయ్యగారు గతా 8 సంవత్సరములుగ చేతబడి చిల్లంగి మమ్మును వెంటాడుతా ఉన్నయి నా భార్యకు first చన వైద్యుకులను hospital కు తిప్పాము చాల మందికు prayer సహాయం కొరాము మరియు దేవునిదయ వలన స్వస్థతపడింది పెద్దా కుమార్తెకు క్రిందట సంవత్సరం చాల దినములగ పొట్టపొంగి ఆవేశం వలన చదువు ఆగి అటుతరువాత ఈ సంవత్సరం కడుపులో వీపు మీద నొప్పి వస్తుం ది చదివించలంటే బయము వేస్తుంది chala డబ్బులు అప్పు పడ్డాము చిన్న పాప కోసం కూడా బొడ్డులో నొప్పి కాయల వచ్చి శ్రమపడుతుంది మా కుటుంబము కొరకు ప్రయేర్ సహాయం కూతయున్నము.
పరిశుద్ధత్ముడు నా ద్వారా రాయించిన పాట...ని ద్వారా పాడించారు... దేవునికి మహిమ నీకు నిండార్లుగా దీవెనలు కలుగును గాక...🙏🙏
2:43
M Raju 🙏🙏 amen 👋👋🙏🙏👋👋🙏🙏✝️🛐
యేసయ్యా నాకు మంచి ఆరోగ్యం ఇవ్వు ప్రభువు...
Praise the Lord Ayyagaru
Manam song paduthunapudu devuni ki nachella vudali
Ok Akshya akka😊
10 సంవత్సరాల నుండి అడుగుతున్న. జవాబు లేదు
❤❤🌹🌹🌹👏👏👏👌
M RAJU 🙏🙏👍🙏🙏
బాగా పాడావు తల్లీ ఈ పాట మా పాష్టర్ గారు రాశారు ఖమ్మం (కర్మేల్ మినిస్ట్రీస్ చర్చ్) God bless you 🙌
Super song god bless you baby akaya
Praise the lord thalli idhi maa atmiya thandri garu G.yesudhasu garu .. raasina paata... దేవునికి స్తోత్రం...
Glory to Jesus Christ
Amen praise the lord
Praise the lord Glory to God
Praise tha Lord thalli.. This song written by our paster G. Yesudasu garu. Khammam.. Carmel apostalic church.. Any way.. God bless u nana..
బాగా పాడారు సిస్టర్ ఈ పాట మా ఆత్మీయ తండ్రి రాశారు పా జి. యేసుదాసు గారు Carmel ministries khammam
Praise the Lord
Hallelujah hallelujah hallelujah stuti stuti stuti stotram stotram stotram
Yesayyakay mahima kalgunugaka amen amen amen tq Jesus love you
God bless you mma
అమ్మ అక్షయ చాలా చక్కగా పాడావ్ అమ్మ👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Akshaya chala Baga padinav ra nuvvu shakthiki minchina paricharya cheyalani manasara devuni korukuntunnanu thalli
Super sing god bless you 🎉
Nice song
Praise the lord 🙏 amm God bless you 🙏
👏👏👏🙏🙏🙏prsise the lord👏👏👏🙏🙏🙏
Amen 🙏 Thank you Jesus Lord 🙏🙏🙏🙏🙏
Deva sthotramulu tandri amen hallelujah,
Thank you Jesus,
God bless you 💯years ammulu,,, 🙏
చాలా బాగా పాడావు చాలా బాగుంది సిస్టర్ ❤♥️💐💐
వందనాలు బుజ్జి 🙏💐💐
Glory to God amen
God bless you thalli ❤🙏
AMEN hallelujah hallelujah 🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️
God bless you ra ammulu
Glory to god 🙏🙏🙏❤️❤️❤️
Amen. Amen. Amen 🙏🙏🙏
Amen 👏👏👏👏💐
MAY GOD BLESS YOU ABUDANTLY AKSHYA GOD USES YOU MIGHTYL
Devuniki Mahima kalugunu gaka Amen 🙏❤️🙏🙏🙏
Amazing singing. Very good meaning. Melodious voice. Wonderful tuning.Song is Glory to God. God bless you dear daughter of God and Little Angel.
M Raju 🙏🙏 amen 🙏🙏
God Blessyou ammulu
All glory to God
Glory to the living saviour🎉
God bless you🙏🙏🙏🙏 Amma garu 🙏🙏🙏🙏na yesayya ke mahima kalugunu gaka🙏🙏🙏🙏🙏 Thank you lord 🙏🙏🙏🙏Amen Amen Amen🙏🙏🙏🙏🙏 Hallelujah🙌🙌🙌🙌🙌
Amen. ❤ tqu lord 🙏🙏🙏🙏🙏🙌👏
Super song ❤❤❤❤❤❤❤
Praisethe lord. St garu. Glory the god 🎉
Amen🙏🙏🙏
GOD bless you తల్లీ,, ఎలా dress చేసుకోవాలో నిన్ను చూసి నేర్చుకోవాలి, ఈ నాటి సేవకురాండ్రు, బంగారు తల్లీ 😇
Chala baga chepparu...
Praise the Lord 🙏
Good Bless you Amma
❤❤❤❤❤❤❤❤❤God bless u 💖 Ammulu ❤❤ur gift from Jesus like angle to glorify God with God's voice ❤❤❤✨️
ఆమెన్ ఆమెన్
ఏడవక ఊరుకొ నీ కొన్నిటికి ఫలితముందిలె☺️🙏 దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏
Amen 🛐🛐🛐🙏🙏🙏
Super song brother god blessyou 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤
Beautifully written by our Pastor G.Yesudasu garu,khammam.Glory to god🙌
This song written by my spritual dad pastor G. Yesudas garu Carmel apostolic ministries khammam ❤
Vandanalu
Prize lord
Praise.the.lord. అమ్మ దేవునికి మహిమ కలుగును గాక నైస్ సాంగ్ 🙏🙏🙏🙏🙏
దేవుని ఆత్మచేత పాడబడుతున్న పాట..అక్షయ ప్రవీణ్ సిస్టర్ గారిచే మాత్రమే కాదు.... ఇది 100% నిజము
2:35
Praise God
అమ్మ మీరు పాడిన పాటలు నేను చర్చిలో పడేస్తాను నిండు నూరేళ్లు అనేక పాటలు పాడుతూ మమ్మల్ని ఆనంద పరచాలని దేవునికే మహిమ కలగాలని ఇంకా దేవుళ్ళు అనేక విధములుగా వాడ పడాలని దేవుని కోరి ప్రార్థిస్తున్న తల్లి గాడ్ బ్లెస్స్ యు తల్లి ఆమెన్
Praise the lord amen
Amen.
This wonderful song and meaning full song is written by Our pastor G.Yesudasu garu from Carmel apostalic church khammam..... Glory to Jesus....
Nd Amazing voice Sister ....
God bless you sister
Praise the lord talli
God bless you
Ma anna yesudasu garu
Vare rasaru
Wonderful singing Bangaruuu thalli
Godbless u beta
❤❤❤
Wonderful music annaya 🎶 🎵 👌
Wonder full song... I know this song... This was written by Pas. G. yESUDASU garu khammam... Carmel Apostolic ministries 🙏🙏
వందనాలు సిస్టర్🙏🙏🙏🙏
Chala baga padari sister gaaru devuniki Mahima kalugunu gaka
I Love jesus
E song chala bagudi ❤❤❤ i likethis
Amen❤❤❤🎉🎉🎉🎉
Tq Jesus daddy mammy
బాగా పాడవు తల్లీ ఈ పాట నా ఫ్రెండ్ రాసారు పాస్టర్ g. ఏసుదాస్ గారు కర్మేల్ మినిస్ట్రీస్ ఖమ్మం
గాడ్ బ్లెస్స్ యు తల్లి
కర్మెల్ అపోస్తలిక్ మినిస్ట్రీస్.. ఏసుదాసు గారు మా తండ్రి గారు రాసిన పాటని చాలా అద్భుతంగా పాడినవు తల్లి... God bless you Akshaya.
Nice voice God bless you sister Akshya thalli❤
Praise the Lord mammy daddy akshay super song 👌👌👌👌👌👌
God bless you akshay❤❤❤super song🎉🎉🎉🎉🎉❤❤❤❤
Devuni sevalo vadabadutaku Devudu Neku manchi voice icharu Akshya God bless you
మా ఆత్మీయ తండ్రి గారు రాసిన ఎన్నో మంచి పాటలలో ఒకటి....మీరు చాలా బాగా పాడారు సిస్టర్....దేవునికే మహిమ కలుగును గాక
❤️🙏🥰💐🤝 ప్రైస్ ది లార్డ్ సిస్టర్ పాట చాలా బాగుంది గాడ్ బ్లేస్ యు ఐయాం అశ్విని
Amen Amen Amen
నేను ముఖ స్తుతి చేయుటలేదు... అద్భుతముగా పాడడం . ఆమెకు దేవుడు ఇచ్చిన వరము మాత్రమే..
Our loving mamy many more happy returns of the day💐💐💐💐💐
Sister 🙏 దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 👍
🎉🎉🎉🎉🎉🎉🎉 amen
యెసయౄ నాకు మంచి ఆరోగ్యం ఇవౄండి తండ్రి
PRAISE THE LORD
LYRICS
ఓ మంచి సమరయుడా - నా మంచి స్నేహితుడా (2)
నీ వంటి వారు నాకిలలో లేరు నా ప్రాణనాదుడా (2)
నా ప్రాణనాదుడా
(ఓ మంచి సమరీయుడా)
1. నాకున్న నా వారుఅందరరు విడువగా
నా ముందు నిలిచి రమ్మని పిలిచి (2)
పరుగెత్తుకొని వచ్చి నిన్ను చేరగా
కన్నీరు తుడిచిన కరుణామయ (2)
(ఓ మంచి)
2. మోడైన నా బ్రతుకు చిగురింపచేయ జీవనదియై నన్ను చేరినావా (2)
శ్రేష్ట ఫలములు నీకిచ్చుటకై
ఫలింపచేసిన పరిశుద్ధుడా (2)
(ఓ మంచి)
3. అల్పుడనగు నన్ను హెచ్చించుటకై
సర్వాధికారి రిక్తునిగా మారి (2)
పరలోక ద్వారం నాకై తెరువగా
నర రూపమెత్తిన నజరేయుడా (2)
(ఓ మంచి)
ALL THE GLORY BE TO OUR LORD JESUS
Thank you santhi Priya for your lyrics
Thank you 😊
@@Roselyn989
What is your name
👃👃👃
Maryiam
మా కుటుంబము కొరకు ప్రయేర్ చెయ్యండి అయ్యగారు గతా 8 సంవత్సరములుగ చేతబడి చిల్లంగి మమ్మును వెంటాడుతా ఉన్నయి నా భార్యకు first చన వైద్యుకులను hospital కు తిప్పాము చాల మందికు prayer సహాయం కొరాము మరియు దేవునిదయ వలన స్వస్థతపడింది పెద్దా కుమార్తెకు క్రిందట సంవత్సరం చాల దినములగ పొట్టపొంగి ఆవేశం వలన చదువు ఆగి అటుతరువాత ఈ సంవత్సరం కడుపులో వీపు మీద నొప్పి వస్తుం ది చదివించలంటే బయము వేస్తుంది chala డబ్బులు అప్పు పడ్డాము చిన్న పాప కోసం కూడా బొడ్డులో నొప్పి కాయల వచ్చి శ్రమపడుతుంది మా కుటుంబము కొరకు ప్రయేర్ సహాయం కూతయున్నము.
Praise the lord sister.. Ee song ma pas. G.YESUDASU garu rasaru... Khammam Carmel Apostolic ministries🕊️
M Raju 🙏🙏✝️🛐
Praise the lord Ammulu good song my god bless you thali
Happy birthday dear Mummy,God bless you 💐
Praise the Lord god bless you ammulu
🙏🙏🙏🙏
M Raju 🙏🙏
This song was written by my spiritual dad pastor G.yesudasu garu khammam
M Raju ✝️🛐
Praise the Lord M😅ther.Please Pray For My Family.My Husband needs to Change.Please Pray for him.Amen
God bless you Akshaya 👑🙌👍❤️
God Bless You తల్లి
Wonderful singing ammulu god bless you ❤
Praise the lord mummy daddy
God bless talli may God bless you