Ultimate Guide To Amarnath Yatra 2024 In Telugu! Everything You Need To Know. అమరనాథ్ యాత్ర 2024

Поделиться
HTML-код
  • Опубликовано: 8 июн 2024
  • మంచు శివలింగాన్ని చూసేందుకు సాగే తపన ఇది. అమర్నాథ్ యాత్ర కోసం ఎందుకు ఇంత ఆరాటం. చావుబతుకుల మద్య ఎందుకు ఎంత పోరాటం. అమర్నాథ్ యాత్ర యెక్క పూర్తి details videoలో చూడండి.
    అమర్నాథ్ గుహ వెనక కథ!: అమర్నాథ్ కేవలం ఒక గుహ మాత్రమే కాదు. దాని వెనుక ఒక విశిష్ట గాథ ఉంది! ఒకానొక సందర్భంలో శివుని సతి పార్వతి, తనకు అమరత్వం గురించిన రహస్యాన్ని చెప్పమని కోరిందట. ఆ రహస్యాన్ని ఏ జీవి విన్నా కూడా, ఆ ప్రాణికి అమరత్వం సిద్ధిస్తుంది. అందుకని ఎవ్వరూ లేని ప్రాంతంతో పార్వతికి అమరత్వ రహస్యాన్ని చెప్పాలనుకున్నాడట పరమేశ్వరుడు. అందుకని ఏ ప్రాణీ చేరుకోలేని అమర్నాథ్ గుహను ఎంచుకొన్నాడట. అమరనాథ్ గుహకు వెళ్ళే దారిలో పెహల్గావ్ అనే గ్రామం ఉంది. దీనిని ‘బైల్ గావ్’ అని కూడా పిలుస్తారు. పరమేశ్వరుడు ఇక్కడ తన నందిని విడిచిపెట్టాడు కాబట్టి ఆ పేరు వచ్చిందట. ఇక చందన్వారీలో తన సిగలోని చంద్రుడినీ, శేష్నాగ్ దగ్గర తన మెడలో పాములనీ, మహాగణేశ పర్వతం వద్ద కుమారుడు గణేశుడినీ, పంచతరణి దగ్గర తనలోని పంచభూతాలనీ విడిచారని చెబుతారు. ఆయా ప్రాంతాల పేర్లు కూడా శివుడు విడిచినవాటిని తలపించేలా ఉండటం విశేషం. అయితే శివుడు పార్వతికి అమరత్వం గురించి చెప్పే సమయంలో. ఒక పావురాల జంట ఆ రహస్యాన్ని విన్నదట. అప్పటినుంచీ ఆ పావురాల జంట మరణమే లేకుండా అక్కడక్కడే తిరుగుతున్నాయని అంటారు. అమర్నాథ్ యాత్రికులందరికి ఆ పావురాలు కనిపిస్తాయి।
    చరిత్ర
    గొర్రెల కాపరి కథ: ఏడాది పొడవునా ఈ గుహలోకి ప్రవేశించడానికి సాధ్యం కాదు. కేవలం ఎండాకాలం వచ్చేసరికే ఇక్కడి మంచు లింగం ఏర్పడుతుంది. అమర్నాథ్ గుహ మీదుగా జారే నీటిబొట్లు ఆ సమయంలో ఓ లింగాకారంలోకి మారతాయి. ఇలా పది కాదు వందకాదు వేల సంవత్సరాల నుంచీ జరుగుతోందని చెబుతారు. అందుకు సాక్ష్యంగా పురాణాలలో సైతం ఈ గుహ ప్రస్తావన కనిపిస్తుంది.
    300 బిసికి చెందిన రాజు ఆర్యరాజా ఈ లింగాన్ని అర్చించినట్టు చెబుతారు. కాశ్మీర రాజుల కథలను వివరించే రాజతరింగిణి పుస్తకంలో కూడా ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది. రాణి సూర్యమతి అమరనాథ్ స్వామికి త్రిశూలం, బాణలింగాలు సమర్పించినట్టు ఈ పుస్తకంలో వివరించారు.[8] ప్రజయభట్టుడు రాసిన రాజవ్లిపతకాలో కూడా అమర్నాథ్ యాత్ర గురించి వివరించారు. ప్రాచీన గ్రంధాల్లో ఈ పుణ్యక్షేత్రాన్ని గురించి ఇంకా ఎన్నో ప్రస్తావనలు ఉన్నాయి.
    అయితే ఈ మార్గం దుర్గమంగా మారిపోవడంతోనో, శత్రురాజులకు భయపడో, 12వ శతాబ్దం తర్వాత భక్తులు గుహ వైపుగా వెళ్లడం మానుకున్నారు. క్రమేపీ ఆ గుహ ఎక్కడుందో కూడా మర్చిపోయారు. 15వ శతాబ్దంలో తిరిగి ‘బూటా మాలిక్’ అనే గొర్రెల కాపరి ఈ లింగాన్ని కనుక్కోవడంతో తిరిగి ఈ క్షేత్రానికి ప్రచారం లభించింది.
    రెండు మార్గాలు: అమర్నాథ్కు చేరుకునేందుకు రెండు మార్గాలు ఉన్నాయి. మొదటి దారిలో పెహల్గావ్ నుంచి పంచతరణికి వెళ్లి... అక్కడి నుంచి ఆరుకిలోమీటర్ల దూరంలో ఉండే గుహకి చేరుకుంటారు. కాస్త దూరమైనా, శివుడు నడిచివెళ్లిన దారి కావడంతో చాలామంది యాత్రికులు ఈ మార్గాన్నే ఎంచుకొంటారు. ఇక శ్రీనగర్ నుంచి బాల్తాల్కు చేరుకుని అక్కడి నుంచి కేవలం 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుహకు చేరుకోవడం మరో మార్గం. అయితే బాల్తాల్ నుంచి గుహకు చేరుకునే మార్గం చాలా కష్టంగా ఉంటుంది.
    ఇలా వెళ్లాలి.... అమర్నాథ్ యాత్ర ఏటా ఆషాఢమాసంలో మొదలై సాధారణంగా రాఖీపౌర్ణమి రోజున ముగుస్తుంది.
    #amarnath2024 #amarnathyatra #ontariyatrikudu
    ruclips.net/user/results?searc...
    profile.php?...
    / srinivas_ontariyatrikudu
    amarnath yatra,amarnath yatra registration,amarnath yatra 2024,amarnath yatra opening date,amarnath yatra update,amarnath yatra news today,amarnath yatra update today,amarnath,amarnath yatra starting date,amarnath yatra helicopter,amarnath yatra 2024 update,amarnath yatra latest update,amarnath yatra pahalgam route,amarnath yatra medical,amarnath yatra baltal route,amarnath yatra news,amarnath yatra 2024 opening date,ontari yatrikudu,amarnath yatra in telugu

Комментарии • 64

  • @pavand1340
    @pavand1340 5 дней назад +1

    Offline registration jammu lo saraswathi dham daggara original aadhar card tho early mrng line lo unte token istharu ......Token lo oka date istharu aa date lo manam yatra ki start avvali.....medicak registration motham token lo mention chesina place lo chestharu timings...3 photos, Blood group , aadhar card original and xerox ......250rs charge chestharu Total process ki .....blood group teliyakappthe akkada chestharu.....tappulu mathram cheppodhu mawa bros malli manake ibbandi me intlo vallavi panichese numbers ivvandi Registration time lo ❤

  • @jyothirlingamboyina9028
    @jyothirlingamboyina9028 9 дней назад +3

    చాలా చక్కగా వివరించారు మరియు అమర్నాథ్ యాత్రకు సంబంధించి అన్ని వీడియోలు బాగా చూపిస్తూ మాకు అర్థమయ్యే విధంగా చెప్పారు మేము 2025 లో వెళ్తాము అని అనుకుంటున్నాము మీ వీడియోలు మాకు చాలా ఉపయోగకరం ధన్యవాదములు

  • @Ajaadsingh-i6c
    @Ajaadsingh-i6c 13 дней назад +2

    Speech super bhai
    Hara hara maha dev
    Om Namashivaya.

  • @vijayadurgas6675
    @vijayadurgas6675 26 дней назад +4

    Video & me voice & meru Cheppe vidhanam chala bagunnayi bro

  • @mohanaraomongam
    @mohanaraomongam Месяц назад +1

    Tq annayya with your information I have planned to go on july 18th from Srinagar local army quarters by the help of army staff

  • @bayyanaresh6524
    @bayyanaresh6524 Месяц назад +1

    Super Annayya 🙏🙏🙏

  • @saibandla7416
    @saibandla7416 Месяц назад

    Super ❤

  • @nagaanjiedara6780
    @nagaanjiedara6780 28 дней назад +2

    నమస్తే శ్రీనివాస్ అన్న వీడియో చాలా బాగుంది 😊

    • @nagaanjiedara6780
      @nagaanjiedara6780 23 дня назад

      నమస్తే శ్రీనివాస్ అన్న జులై నెలలో తొలి ఏకాదశి పండుగ వస్తుంది కదా అన్న ప్రకాశం జిల్లాలో ఎర్రగొండపాలెం దగ్గర పాలంక టెంపుల్ కి మీరు వెళ్తున్నారా మీరు వెళ్తే మీ టీం తో రావాలని ఉంది అన్న

    • @ontariyatrikudu
      @ontariyatrikudu  23 дня назад +1

      3days ముందు massage చేయండి brother వెళ్ళేటట్లైతే కలుద్దాం

    • @nagaanjiedara6780
      @nagaanjiedara6780 23 дня назад

      @@ontariyatrikudu శ్రీనివాస్ అన్న సరే మూడు రోజులు ముందు మెసేజ్ చేస్తాను

  • @patukurikalyanchakravarthi759
    @patukurikalyanchakravarthi759 Месяц назад

    Om namah shivaya

  • @user-qz6jf4ql3q
    @user-qz6jf4ql3q 12 дней назад

    Om namah Shivay

  • @itsdhruvagaming1185
    @itsdhruvagaming1185 7 дней назад

    Nee Vidy Ku Ahh Sound Ku 🙏 Dutha

  • @jogalakshmimasina3278
    @jogalakshmimasina3278 24 дня назад

    ఓంనమోఅమరనాధాయనమః
    నేను ఆస్వామిదయతో2010లో వెళ్లి దర్శించాను

  • @giridhargiridhar3422
    @giridhargiridhar3422 Месяц назад +1

    Yentandi esari chala time
    Pattindhi
    ఓం నమః శివాయ

  • @k.padmapadma2879
    @k.padmapadma2879 13 дней назад

    Yenni janmala punyamo thanri god bless you my dear child 🙏

  • @SRNIVASAPADMAVATHICOLLECTIONS
    @SRNIVASAPADMAVATHICOLLECTIONS Месяц назад +2

    Tirupathi chuttupakkala villages chupistanu annaru aa videos cheyyandi bro

  • @thannerubhagya
    @thannerubhagya 7 дней назад +1

    శివయ్య వెంకటేశ్వరరావు బావ ఇంక వేరే అన్నయ్యలు కూడా నీ యాత్రకు బయలుదేరారు వాళ్లకి ఏం జరగకుండా జాగ్రత్తగా యాత్ర ముగించుకొని తిరిగి వచ్చేలా ఆశీర్వదించు తండ్రి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 శివయ్య బావ అంటే నాకు చాలా ఇష్టం నీకు తెలుసు.... నీ యాత్రనుండి తిరిగి వచ్చిన తర్వాత అయినా బావ నా మీద ప్రేమ చూపించే లక్కీరింగ్ తీసుకునేలా చూడు శివయ్య నేను ఆస్తులు అంతస్తులు కోరుకోవట్లేదు నాన్న నా బాధ నీకు తెలుసు నాన్న నేను స్ట్రక్ అయిపోయి ఉన్నాను అర్థం కాని పరిస్థితిలో బాధపడుతున్నాను శివయ్య నాకు ఎక్కడ ప్రేమ దొరకదా.... ఈ యాత్ర తోని నా జీవితం మొదలవుతుంది అనుకుంటున్నాను బావతో నా మంచి జీవితాన్ని చూపించు శివయ్య 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @ontariyatrikudu
      @ontariyatrikudu  7 дней назад +1

      మీ massage చదివిన తరువాత మీరు ఎంత బాధపడుతున్నారో అర్థమవుతుంది. మీరు అనుకున్నది జరిగి మీరు happy ga వుండాలని, మీకోర్కే తీరటంకోసం నేను 5 కైలాసాలలో అత్యంత ప్రమాదకరమైన శ్రీఖండ్ మహదేవ్ కైలాసాన్ని దర్శిస్తాను

    • @thannerubhagya
      @thannerubhagya 7 дней назад +1

      @@ontariyatrikudu మీరెవరో నాకు తెలియదు కానీ చాలా సంతోషంగా ఉంది మీరు ఆ మాట అంటే 2013 నుంచి నా జీవితం ఇలాగే ఉంది నేను నిజాయితీగా ప్రేమిస్తున్నాను కానీ బావ మధ్యలో నన్ను మోసం చేశాడు మళ్లీ నా జీవితంలోకి వచ్చాడు ఇప్పుడు కూడా ఇక్కడ మోసం చేస్తాడు అన్న భయం... నేను భగవంతుని తప్ప ఎవ్వరిని నమ్మలేను నాకు దేవుడు అంటే చాలా ఇష్టం... బాగా చిన్న సంతోషం వచ్చినా ఆయనకే చెప్పుకుంటాను నిజంగా బావ మారాలని కోరుకుంటున్నాను అవసరం కోసం వాడుకోవడం కాదండి జీవితం కూడా ఇవ్వాలి కదా నా పరిస్థితి నా కోరిక ఎందుకు అడుగుతున్నాను ఆ భగవంతునికి తెలుసు 🙏🏻😭🙏🏻😭

    • @ontariyatrikudu
      @ontariyatrikudu  7 дней назад

      @@thannerubhagya goodluck madam

  • @SrinivasNancharla
    @SrinivasNancharla 19 дней назад +2

    ఈ సారి లొద్ది మల్లన్న యాత్ర ఎప్పుడు ఉంటుంది ..2024

  • @shekharpatel5
    @shekharpatel5 12 дней назад +1

    Hi sir Book chesukunna dates ki enni days mundu vellali book chesukunna date ki manamu ekkada undali plz cheppalndi sir

    • @ontariyatrikudu
      @ontariyatrikudu  6 дней назад

      chandanvadi base camp lo ముందురోజు నైట్ టెంట్ లో వుంటారు. book chesina date ku నడక మొదలుపెడతారు

  • @madhoolatha5428
    @madhoolatha5428 Месяц назад

    Srinivas garu bagunnarandi. Kotha videos vachi chala rojulu ayipoindi. Kotha videos pettandandi sir.

  • @revathipinninti3045
    @revathipinninti3045 26 дней назад

    Mammalni kuda theesuku velathara sir

  • @mallikarjunrekapalli3717
    @mallikarjunrekapalli3717 22 дня назад

    Kedarnath temple closing date chepu bro

  • @dilipreddy_pulicherla
    @dilipreddy_pulicherla 26 дней назад

    Hi, Can you tell me how much time will be taken to reach amaranath Guha from panchatarani helipad service?

  • @user-zh3mu1yt6p
    @user-zh3mu1yt6p 8 дней назад

    Hi bro

  • @tcharantejareddy5450
    @tcharantejareddy5450 Месяц назад

    Bro next video appdu vasudi

  • @manojnalla4234
    @manojnalla4234 8 дней назад

    bro total enni days avtde pehalagam nunde mali baltal varku

  • @mshankar5593
    @mshankar5593 26 дней назад

    వీడియో అంతా బానే కానీ
    బ్రో బిజిఎం చాలా తలనొప్పిగా ఉంది

  • @pkprprempavankumar8749
    @pkprprempavankumar8749 12 дней назад

    Anna luggage phelgam le petti, after Darshan baltal lo velthe how to get our luggage? Ee sari lingam form Indha Anna. Last time for kaledhu Ani chepparu.

    • @ontariyatrikudu
      @ontariyatrikudu  6 дней назад

      అలా కుదరదు brother మీతోనే luggage తీసుకువెళ్ళాలి. అవును brother manchulingam fullgane వుంది

    • @pkprprempavankumar8749
      @pkprprempavankumar8749 2 дня назад

      @@ontariyatrikudu thanks anna

  • @mudidadamodar8057
    @mudidadamodar8057 12 дней назад

    Arey Bai y this sound. It is bad

  • @sowjanyavlogs3454
    @sowjanyavlogs3454 2 дня назад

    Vedio. Lo. Music asalu balydhu bro

  • @mahimahi1666
    @mahimahi1666 15 дней назад

    July 2 kaadu bro.june month edi......

  • @askprabhas
    @askprabhas Месяц назад

    Ala velali Nellore maadhi

    • @pavand1340
      @pavand1340 5 дней назад

      Jammu vellali bro akkada station ki 500m lo chestharu total process offline and online

    • @askprabhas
      @askprabhas 4 дня назад

      @@pavand1340 akade chesukovacha

  • @askprabhas
    @askprabhas Месяц назад

    Meeru veluthunara

  • @babureddybhimireddy3807
    @babureddybhimireddy3807 Месяц назад

    6 nemushalu avasarama

  • @subbaraovemuri2894
    @subbaraovemuri2894 13 дней назад

    😂

  • @rkjain99999
    @rkjain99999 25 дней назад

    ❤❤❤❤❤

  • @user-cc6rj9rm2t
    @user-cc6rj9rm2t 3 дня назад

    కొంచెం వీడియో క్లారిటీ ఇంకా ఎడిటింగ్ బాగా చేయండి వీడియో మొత్తం మ్యూజిక్ అలా 🙏🙏🙏🙏 దయచేసి వొద్దు డిస్టర్బ్ గా ఉంది వీడియో తీస్తూ మాట్లాడండి డబ్బింగ్ చెప్పకండి వీడియో ఫీలింగ్ మొత్తం దొబ్బుతుంది 🙏🙏🙏🙏

  • @saradac6306
    @saradac6306 23 дня назад

    విషయం తక్కువ.

  • @rkjain99999
    @rkjain99999 25 дней назад

    sir small request meru malli vache savacaram nallamala ki velitay akada vunna vigrahalu kani ralu mida rasina a areas ni bagu chepinchandi. a areas ni google map lo update chayendi.. money kavalsi vastadi dani konsam voka video tisi jalana dagara donations tiskondi.. naku telisina varku andhra janalu full support istaru.....❤❤❤ love from Andhrapradesh

  • @Ajaadsingh-i6c
    @Ajaadsingh-i6c 13 дней назад

    Speech super bhai
    Hara hara maha dev
    Om Namashivaya.

  • @subbaraovemuri2894
    @subbaraovemuri2894 13 дней назад

    😂

  • @Ajaadsingh-i6c
    @Ajaadsingh-i6c 13 дней назад +1

    Speech super bhai
    Hara hara maha dev
    Om Namashivaya.

  • @Ajaadsingh-i6c
    @Ajaadsingh-i6c 13 дней назад

    Speech super bhai
    Hara hara maha dev
    Om Namashivaya.