How to go amarnath yatra | అమర్నాథ్ యాత్ర ఎలా చేయాలి? Registration process

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024
  • ||How to go amarnath yatra||2022 లో అమర్నాథ్ యాత్ర ఎలా చేయాలి?||Registration process||
    అమర్నాథ్ యాత్ర దిగ్విజయంగా ఎలా చేయాలో ఈ వీడియోలో సంపూర్ణంగా వివరించడం జరిగింది.యాత్రకు వెళ్లేవారికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది.
    #madanreddyvlogs
    #amarnathyatra2022
    #baltalpahalgam
    మార్తాండ సూర్యదేవాలయం లింక్
    • Martand sun temlple ka...
    కాశ్మీరంలో ఆలయాలు చూడండి
    • Hindu temples in srina...
    అమర్ నాధ్ బోర్డ్ లింక్
    www.shriamarnat...
    Jhangheer baltal for room, tent,palki
    09596449328
    amarnath yatra,
    amarnath yatra news,
    amarnath yatra registration,
    amarnath yatra vlog,
    amarnath yatra 2022,
    telugu news,amarnath yatra 2023,
    amarnath yatra telugu,
    amarnath yatra details,
    amarnath yatra in telugu,
    amarnath yatra guidelines in telugu,
    amarnath yatra news today,
    amarnath,
    amarnath yatra tour guide,
    amarnath yatra guide,
    amarnath yatra opening date,
    amarnath yatra latest update,
    amarnath yatra pahalgam route,
    amarnath yatra guide telugu
    అమర్ నాధ్ యాత్ర నాఖర్చు వివరాలు
    Train tkts(SL) - 1300/-
    transport bus - 2800/-
    10 days
    rooms - 1600/-
    food - 1500/-
    other - 300/-
    total - 7500/-
    Thankyou all

Комментарии • 296

  • @ravulaannapurna761
    @ravulaannapurna761 Год назад +3

    అన్నా చాలా బాగా చెప్పారు మేం కూడా అమర్నాథ్ యాత్ర చేయాలని ఆశ మీరు మాత్రం చాలా బాగా వివరించారు

  • @pullaraod3754
    @pullaraod3754 2 года назад +3

    సార్ మంచి సమాచారం ఇచనందుకు మీ కు మాధన్యవాదములు ఇలాంటి మంచి సచరములు మర్రిని ఇవ్వగలరని ఎదురు చూస్తాము

  • @peddirajubimavarapu8418
    @peddirajubimavarapu8418 Год назад +2

    మదన రెడ్డి గారు నమస్కారము మీరు యాత్రా విశేషాలు చాలా బాగా చెప్పారు

  • @sadanandomsidda2097
    @sadanandomsidda2097 3 месяца назад

    Xlent xplanation

  • @chandrareddykommidi4719
    @chandrareddykommidi4719 Год назад +2

    Thanks for giving this valuable information regarding amaranth Yates.

  • @adityavarma4415
    @adityavarma4415 2 года назад +2

    Chalabagacheppu.thanksandi

  • @rajsekhar4330
    @rajsekhar4330 2 года назад +4

    THANKS VERY MUCH SIR FOR GIVING IMPORTANT INFORMATION. ABOUT YATRA AND PRICE

  • @gadisivakumari3138
    @gadisivakumari3138 3 месяца назад

    Clear and detailed explanation, sir, thank you.

  • @kanakaprabhadevikoppula7913
    @kanakaprabhadevikoppula7913 2 года назад +1

    Chala chala Baga chapparu thanq sir

  • @tejaswinikandagatla8021
    @tejaswinikandagatla8021 Год назад +1

    Thank you madanreddy, your explanation was clear, it clarified many doubts

  • @narsimhuluprodduturi8362
    @narsimhuluprodduturi8362 4 месяца назад +1

    Thanks🙏👍🙏

  • @premnathdaram2929
    @premnathdaram2929 2 года назад

    Thank you dear Reddy garu...full detail information ichaaru...👍🙏🙏

  • @yerubandiramana5475
    @yerubandiramana5475 4 месяца назад

    చాలబాగుంది.వివరంగాచెఫారు

  • @part-99
    @part-99 5 месяцев назад

    Sir chala Baga vivarinchaaru sir .tq sir

  • @AnuRadha-ui3wg
    @AnuRadha-ui3wg Год назад +1

    Good information👍thanks for sharing 🙏🙏

  • @rksakshi
    @rksakshi 2 года назад +11

    Thank you very much sir.. చాల బాగా ఎక్సప్లయిన్ చేసారు.. మీ ఫోన్ నెంబర్ కూడా పెట్టండి.. అవసరం అయిన వాళ్ళు చూస్తారు..

  • @satishbodapati7023
    @satishbodapati7023 Год назад

    Chala baga chepparandi

  • @malathikrishnan661
    @malathikrishnan661 Год назад +1

    Super sir u r great

  • @athrammaruthi5457
    @athrammaruthi5457 4 месяца назад

    Thanks for your all good and nice Bradher

  • @satyaekambaram32
    @satyaekambaram32 8 месяцев назад

    Sir అరటి పండు వొలిచి నోట్లో పెట్టినట్టు భలే క్లియర్ గా చెప్పారు. అమర్నాథ్ యాత్రకు వెళ్ళే వాళ్ళకు మీ ఈ విడియో ఒక దిగ్సూచిలా పని చేస్తుంది. Excellent information sir..👏👏👏

  • @dostiramathulasi3855
    @dostiramathulasi3855 Год назад

    Chalabaga. Vivaricharu sir

  • @laxmanrao5863
    @laxmanrao5863 Год назад

    It is very useful information provided by you . Thank you very much

  • @telugurambabu811
    @telugurambabu811 2 года назад

    Tq సార్ గుడ్ ఇంప్రమేషన్స్

  • @rekhavuyyuru2245
    @rekhavuyyuru2245 2 года назад

    Nice Information Sir. Very Helpful. Thank You

  • @cheekatisrinivas4550
    @cheekatisrinivas4550 Год назад +1

    Super sir

  • @Agasthyarudrapaka
    @Agasthyarudrapaka 2 года назад

    Nice information sir , Thank you so much god bless you sir

  • @durgaraokilaparthi7224
    @durgaraokilaparthi7224 6 месяцев назад +1

    Thknlks

  • @gundashankar1349
    @gundashankar1349 2 года назад +2

    Very nice brother

  • @annapurnasivalenka6935
    @annapurnasivalenka6935 Год назад

    Very detailed explanation tq

  • @mallikarjunarao7972
    @mallikarjunarao7972 Год назад

    Explained super n exlent ❤🎉🎉 TQ

  • @asharani5972
    @asharani5972 Год назад

    Very good information sir june 29th veluthunanu hara hara mahadeva

  • @snaveen4438
    @snaveen4438 Год назад

    Good and valuable information

  • @PeddiRaju-g5f
    @PeddiRaju-g5f 6 месяцев назад +4

    మదన్ రెడ్డి గారు ఈ సంవత్సరం 2024 అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి మొదలవుతుంది

    • @Madanreddyvlogs
      @Madanreddyvlogs  6 месяцев назад

      ఇంకా ఏ వార్త అఫీషియల్ గా ఎనౌన్స్ చేయలేదండి,రాగానే వీడియో చేస్తాను.

    • @raagiabhiram5771
      @raagiabhiram5771 5 месяцев назад +1

      Start aindi last week

    • @Narsimulu-ki5ev
      @Narsimulu-ki5ev 5 месяцев назад

      June 29

  • @govinduk5079
    @govinduk5079 2 года назад

    Nice information bro thank you har har Mahadev Shambhu Shankar

  • @ravichandramoulis3188
    @ravichandramoulis3188 4 месяца назад

    excellent sir

  • @drorugantivenkatasrividyan7415
    @drorugantivenkatasrividyan7415 2 года назад

    Chala baga vivarincharu

  • @nagarjun556
    @nagarjun556 Год назад

    Good Information sir

  • @swapna9902
    @swapna9902 Год назад

    Nice video tq🙏

  • @sudhareddy9111
    @sudhareddy9111 2 года назад +1

    Good Information

  • @chandrikaa3652
    @chandrikaa3652 Год назад

    Thank you much sir

  • @knsvenkatkaja7713
    @knsvenkatkaja7713 6 месяцев назад

    Ok sir thank you sir🤝🤝🤝

  • @satishbodapati7023
    @satishbodapati7023 Год назад

    Thank you sir

  • @udayagattu2244
    @udayagattu2244 Год назад

    Thank q Reddy Garu

  • @sampaththota4756
    @sampaththota4756 Год назад

    Thanks Reddygaru

  • @nagusatyavarapu8081
    @nagusatyavarapu8081 5 месяцев назад

    Superr bro

  • @yadagirirajala9357
    @yadagirirajala9357 Год назад

    🙏🙏🙏 Annaya super

  • @pandurajreddy3156
    @pandurajreddy3156 2 года назад

    Exallent explanation

  • @krishnakrk
    @krishnakrk 11 месяцев назад +1

    2024 th year lo plan cheppandi madan ready garu ,we are ready in 2024 so pls make on vedio

    • @Madanreddyvlogs
      @Madanreddyvlogs  11 месяцев назад

      Jan last week lo chestanandi

    • @prabhas9412
      @prabhas9412 7 месяцев назад

      Apudu video chestaru sir​@@Madanreddyvlogs

    • @Madanreddyvlogs
      @Madanreddyvlogs  7 месяцев назад

      @@prabhas9412 enka షెడ్యూల్ రాలేదండి

  • @srinivasdivvela263
    @srinivasdivvela263 2 года назад +1

    Super super super sir

  • @SatishMotoway
    @SatishMotoway Год назад

    కేవలం మీరు పొందిన అనుభవాలని మాత్రమే కాకుండా ... మీ సొంత విశ్లేషణతో చాలా బాగా అందరికి అర్ధం అయ్యేటట్టు .. చాలా బాగా వివరించినందుకు ధన్యవాదములు 🙏🙏...
    (నా తరుపున చిన్న సలహా మీరు వీడియో ఎడిటింగ్ చేస్తునపుడు బాక్గ్రౌండ్ మ్యూజిక్ మీ వీడియో ని డామినెటే చేయకుండా చూస్కోండి .. నాకు ఈ వీడియో లో ఆ అనుభూతి వచ్చింది ..అందుకు నా తరుపున చిన్న సలహా )

    • @Madanreddyvlogs
      @Madanreddyvlogs  Год назад

      Audio editor lo జరిగిన చిన్న పొరపాటు,ఆ ఫ్లో రాదని అదే కంటిన్యూ చేసానండి!

  • @manikantap5846
    @manikantap5846 2 года назад

    Thanks a lot sir..

  • @girijalabhaskararao8573
    @girijalabhaskararao8573 2 года назад

    Well said
    Tanq sir

  • @viswanaathgovindayapalli9500
    @viswanaathgovindayapalli9500 5 месяцев назад

    Thank you Reddy garu, pehalgam దగ్గర మా bag లు పెట్టి యాత్ర కు వెళ్ళి రావాలంటే ఇక్కడ ఉంచాలి చెప్పగలరు please

    • @Madanreddyvlogs
      @Madanreddyvlogs  5 месяцев назад

      క్లాక్ రూమ్ లు ఉంటాయండి.

  • @PeddiRaju-g5f
    @PeddiRaju-g5f 8 месяцев назад +1

    మదన్ రెడ్డిగారు అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ 2024లో ఏ నెలలో మొద లవు తుంది .. చెప్పగలరు

    • @Madanreddyvlogs
      @Madanreddyvlogs  8 месяцев назад +1

      Update రాగానే వీడియో చేస్తానండి. పోయిన సారి ఏప్రిల్ 16న మొదలయింది లేట్ గా!

    • @Travellover1826
      @Travellover1826 5 месяцев назад

      Already start aindi

  • @nageswararao2961
    @nageswararao2961 6 месяцев назад

    Good

  • @lokeshbodugu9122
    @lokeshbodugu9122 Год назад

    Thanks

  • @vdsprasad9057
    @vdsprasad9057 Год назад

    Very nice

  • @chandrayyaberelli2911
    @chandrayyaberelli2911 Год назад

    Thank you

  • @sidduvicky7370
    @sidduvicky7370 7 месяцев назад

    Tq sar

  • @sachinvenkat2008
    @sachinvenkat2008 Год назад +1

    Now a days velithe entha expenditure avuthundi sir

    • @Madanreddyvlogs
      @Madanreddyvlogs  Год назад

      10k లో అయిపోతుందండి.
      నడచివెళ్తే,బాల్తాల్ రూట్ అయితే తొందరగా వెళ్ళవచ్చు,కానీ అది ట్రెడిషనల్ రూట్ కాదండి.

  • @rajusairamreddy
    @rajusairamreddy 2 года назад

    Thank U ❤️ from Nellore

  • @indurani170
    @indurani170 5 месяцев назад

    Thank you sar. Breething problams వస్తాయా అండీ

    • @Madanreddyvlogs
      @Madanreddyvlogs  5 месяцев назад

      ఆస్తమా ఉంటే కొంచెం ప్రాబ్లమ్,లేకుంటే ప్రాబ్లమ్ అయితే వస్తాయండి,అధిగమించవచ్చు

  • @ramaswamyg3760
    @ramaswamyg3760 2 года назад

    Excellent narration sir we like you...

  • @soujanyakothapalli5189
    @soujanyakothapalli5189 2 года назад

    Thq sir

  • @akuladaravenkateswarudu4004
    @akuladaravenkateswarudu4004 Год назад

    మీరు చాలా అద్భతంగా చెప్పారు.
    Sir, మాకు హెల్ఫ్ చేయండి.
    మీకు ధన్యాదములు.

  • @pandukuda9272
    @pandukuda9272 2 года назад

    Super annaya

  • @chennaraopalagani9126
    @chennaraopalagani9126 5 месяцев назад

    నమస్కారం మదన్ రెడ్డి గారు వీడియో లో బాగా వివరాలు చెప్పినారు సార్ నేను విజయవాడ నుంచి 2024 జూలై 13న బాల్ తాల్ రూట్ నుంచి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను హెలికాప్టర్ సర్వీస్ కోసం చూస్తున్న హెలికాప్టర్ సర్వీస్ ఎన్ని రోజులు ముందు గా బుకింగ్ స్టార్ట్ చేస్తారు ఎన్ని గంటలకి బుకింగ్ మొదలు పెడతారు
    విజయవాడ నుంచి వెళ్లి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది సార్

    • @Madanreddyvlogs
      @Madanreddyvlogs  5 месяцев назад

      అమర్ నాధ్ ఒక్కటే అయితే ఎనిమిదిరోజులు పడుతుంది. హెలి టికెట్ కొరకు WWW.AMARNATHSHRINEBOARD.COM ను చూస్తూ ఉండండి రోజూ. ఎప్పుడు విడుదల చేస్తాడో ఆ వెబ్ లోతప్ప ఇంకెక్కడా ఇన్పర్మేషన్ ఉండదండి.

  • @mallavarapuchandrasekharra12
    @mallavarapuchandrasekharra12 Год назад

    Nice

  • @ankeshchourasiya1867
    @ankeshchourasiya1867 Год назад

    Har har mahadev ji

  • @sridevirudraraju6913
    @sridevirudraraju6913 2 года назад +4

    Hi Anna iam sridevi from Visakhapatnam, memu june 29 th bayalu deri veluthunnamu mi ఇన్ఫర్మేషన్ మాకు బాగా vupayogam గా వుంటుంది thanqu Anna

  • @sadanandomsidda2097
    @sadanandomsidda2097 3 месяца назад

    మెడికల్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ప్రభుత్వ ఆసుపత్రి నుండే తీసుకోవాలా?

    • @Madanreddyvlogs
      @Madanreddyvlogs  3 месяца назад

      వాళ్ళు ఎంపిక చేసిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే తీసుకోవాలి. కంపల్సరీ

  • @sriramsaipranavakarthikeya884
    @sriramsaipranavakarthikeya884 2 года назад +1

    Annayya...
    Horse ki యెంత తీసుకుంటారు?
    Dholi ki యెంత? చెప్పగలరు...
    And video is excellent..

    • @Madanreddyvlogs
      @Madanreddyvlogs  2 года назад +1

      Horse 4500 palki 11000 ఉండవచ్చు ఆరోజు రష్ ని బట్టి తగ్గొచ్చు లేదా పెరగొచ్చు పల్లకి గవర్నమెంటు రేటు 16000 అంటున్నారు నాకు తెలిసి ఇది చాలా ఎక్కువ ఏదైనా కంగారు పడకుండా మీరు బార్గైన్ చేయడంలో ఉంటుంది కాబట్టి తొందరపడొద్దు.

  • @chennaraopalagani9126
    @chennaraopalagani9126 3 месяца назад

    సార్ జూలై 13 వ తేదీ నాకు హెలికాప్టర్ టికెట్స్ దొరకలేదు సార్,
    1)నేను గుర్రం మీద ఒక రోజు లో బాల్ తాల్ రూట్లో వెళ్లి రావచ్చా?
    2)గుర్రానికి అప్ అండ్ డౌన్ ఎంత ఖర్చవుతుంది?
    3)గుర్రాలు పంచ్ ధరణి వరకేనా? లేదా హోలీ కేవ్ వరకు తీసుకెళ్తారా గుర్రాల మీద సార్
    4)యాత్రకు కావలసిన ట్రెక్కింగ్ షూ, జర్కిన్లు,
    రైన్ కోట్స్ శ్రీనగర్, బల్తాల్ లో దొరుకుతాయా సార్?
    5) బాల్ తాల్ నుంచి తిరుగు ప్రయాణంలో శ్రీనగర్ కానీ జమ్మూ రావడానికి చివరి బస్ మరియు కార్లు సర్వీస్ ఎన్ని గంటల వరకు ఉంటాయి సార్?
    7)సార్ రాత్రి ప్రయాణం చేయడానికి అవకాశం ఉందా లేదా సార్?

    • @Madanreddyvlogs
      @Madanreddyvlogs  3 месяца назад

      ఇన్నీ రాయాలంటే కష్టం అండి మీ నెంబర్ పెట్టండి మాట్లాడుతాను

  • @viswanaathgovindayapalli9500
    @viswanaathgovindayapalli9500 5 месяцев назад

    వెళ్ళేటప్పుడు pehalgam నుండి వెళ్లి balthal రూట్ లో నడిచి వెళ్లవచ్చ అన్న

    • @Madanreddyvlogs
      @Madanreddyvlogs  5 месяцев назад

      లగేజ్ ప్రాబ్లమ్ లేకుంటే వెళ్ళవచ్చండి.

  • @bosebabugutti7961
    @bosebabugutti7961 2 года назад +1

    Thank you very much Sir, a good video coverage you have presented. We are planned to reach Chandanwari gate by 25.07.2022. Shall we take mobile phones to take photos of Himalayas or if not permitted, can we take cameras.
    Regards, Bose Babu

    • @Madanreddyvlogs
      @Madanreddyvlogs  2 года назад +1

      తీసుకెళ్ళొచ్చండి,మొత్తం హిమాలయాల్ని మీ కెమేరాలో చిత్రీకరించవచ్చు. గుహ దగ్గర డిపాజిట్ కౌంటర్ లో పెట్టాలి.

  • @krishnakrk
    @krishnakrk 2 года назад

    Very good information

    • @Madanreddyvlogs
      @Madanreddyvlogs  2 года назад

      Thankyou

    • @krishnakrk
      @krishnakrk 2 года назад

      Secunderabad to jammu which train no and jammu to baltal distance, transportation need

    • @Madanreddyvlogs
      @Madanreddyvlogs  2 года назад

      22705 hamsafar or 16032 janata from kzj jammu to baltal 360km

    • @krishnakrk
      @krishnakrk 2 года назад

      @@Madanreddyvlogs ok sir thank you

  • @vasantha.vemula4004
    @vasantha.vemula4004 2 года назад +1

    Anna suppar ga unnadi

  • @narayanaraomeesala1872
    @narayanaraomeesala1872 2 года назад

    అయ్యా..
    విశాఖపట్నం నుంచి అమర్నాథ్ వెళ్లడానికి ఒకరికి సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది.
    యాత్ర గురించి వివరంగా చెప్పారు ధన్యవాదాలు.

    • @Madanreddyvlogs
      @Madanreddyvlogs  2 года назад

      Only amaranth అయితే ఒక పదివేలు అవ్వవచ్చు,ఇంకా తక్కువ కూడా అవ్వవచ్చు. గుర్రాలకు కాక

  • @indira.d.nnanjappa6729
    @indira.d.nnanjappa6729 2 года назад +1

    Very nicely explained . And one more thing Yes Bank is also issuing. We are going on 10 th July through Pahalgam . Thank you Sir.

  • @pulijhalamurali9803
    @pulijhalamurali9803 Год назад

    Sir good morning 🙏🙏

  • @sreenivas6259
    @sreenivas6259 2 года назад

    Explained nicely, 👌👍🤝🙏💐
    Tablet Zofer will be given for vomiting/vomiting sensation

  • @vsravanti2265
    @vsravanti2265 2 года назад +1

    Health certificate Amarnath Yatra shrine board list lo vunna doctors ayyitane accept chestarandi

    • @Madanreddyvlogs
      @Madanreddyvlogs  2 года назад

      నేను చెప్పిన ఆసుపత్రుల్లో కూడా అందరు డాక్టర్లు పనికిరారండి,అమర్ నాధ్ ష్రైన్ బోర్డ్ వారు ఎంపికచేసిన డాక్టర్లు అయితేనే వేలీడ్. ఉదాహరణకు వరంగల్ mgmలో Hod cardiology,Hod ordhopedics,ఇంకొక ordhopedic docrorకు మాత్రమే అధికారం ఇచ్చారు,వేరే డాక్టర్లు సంతకం పెడితే మాత్రం రిజిస్ట్రేషన్ టైం లోనే మీ అప్లికేషను రిజెక్ట్ చేస్తారు.

  • @annapurnasivalenka6935
    @annapurnasivalenka6935 Год назад

    Pl make a video on Narmada parikramana

  • @jarugumillivbsrsastry3673
    @jarugumillivbsrsastry3673 Год назад +1

    జమ్ము నుండి బాల్టాల్ కి బస్ సౌకర్యం వుందా

    • @Madanreddyvlogs
      @Madanreddyvlogs  Год назад

      జమ్మూ భగవతినగర్ బేస్ క్యాంప్ నుండి బాల్తాల్ కి ఉందండి. లేకపోతే శ్రీనగర్ వెళ్ళి అక్కడనుండి చేరుకోవచ్చు.

  • @saralarani715
    @saralarani715 2 года назад +2

    Battalu elantive tisukuvellali. Baltal lo helicopter digaka entha doorm nadavali 🙏🏻

    • @Madanreddyvlogs
      @Madanreddyvlogs  2 года назад +2

      Winter rainey coat కంపల్సరీగా ఉండాలండి,బాల్తాల్ హెలీపాడ్ బాల్తాల్ కు 2km ముందు శ్రీనగర్ నుండి బాల్తాల్ వచ్చేదారిలో నీల్ గ్రాత్ అనే ప్రదేశంలో ఉంటుందండి. అక్కడ హెలీకాప్టర్ ఎక్కితే పంచతరణి దగ్గర దిగుతాం,అక్కడ నుండి అమర్నాథ్ గుహ 5km దూరంలో ఉంటుంది.

    • @hemanthgadhamchetty1523
      @hemanthgadhamchetty1523 2 года назад

      @@Madanreddyvlogs sir, baltal లొ helicopter ఎక్కితే, lower base camp లొ దిగుతము ani rasunnaru (less than a kilometre from gufa), ఒకసారి confirm చేయండి. Thank you

    • @Madanreddyvlogs
      @Madanreddyvlogs  2 года назад +1

      లేదు సర్,అది only army,officials కి మాత్రమే,ఇదివరకు అక్కడ ఇద్దరి తలలు హెలీకాప్టర్ రెక్కలు తగిలి కట్ అవడం మూలంగా ఆ హెలీపాడ్లో సివిలియన్స్ ని నిషేధించారు,ఆ హెలీపాడ్ లెంగ్త్ బాగా తక్కువ.

    • @hemanthgadhamchetty1523
      @hemanthgadhamchetty1523 2 года назад +1

      @@Madanreddyvlogs ok Sir, ఈ విషయం తెలియదు. Thank you

  • @pasuluriraghunath
    @pasuluriraghunath 3 месяца назад

    Hyderabad nunchi Enni days lo reach avtaam Anna

    • @Madanreddyvlogs
      @Madanreddyvlogs  3 месяца назад

      @@pasuluriraghunath by train రెండున్నర రోజులు

  • @asharani5972
    @asharani5972 Год назад

    Sir naku cough headache vasthundi medicine chepandi

    • @Madanreddyvlogs
      @Madanreddyvlogs  Год назад

      Diamox 250 రోజూ ప్రొద్దున్న 1,సాయంత్రం 1,కొండ ప్రదేశాలలో మాత్రమే. ముద్ద హారతి కర్ఫూరం,పై టాబ్లెట్ కొండ ప్రదేశాలలో తలనొప్పికి,కడుపులో తిప్పడానికి,వాంతి వచ్చినట్టు ఉండటం లాంటివాటికి పనిచేస్తుంది. ఇక దగ్గుకు ఏదైనా కాఫ్ సిరప్ తీసుకోండి.

  • @rajendharreddy4833
    @rajendharreddy4833 2 года назад

    Good information anna. Pnb bank vallu original health certificate tisukuni permit icharu. Any problem without original

  • @bhanumathiappalla6183
    @bhanumathiappalla6183 Год назад

    🙏

  • @Travellover1826
    @Travellover1826 5 месяцев назад

    Bath chesi dharshanam chesukovalante bath ekkda cheyali

    • @Madanreddyvlogs
      @Madanreddyvlogs  5 месяцев назад

      మీరు మంచి క్వచ్చన్ అడిగారండి. పైన అక్కడ టెంట్ వాళ్ళు వేడినీళ్ళు ఇస్తారు. బకెట్ వంద నుండి రెండు వందలు తీసుకుంటారు.పాత సినిమాల్లోలా నాలుగువైపులా గుడ్డలు కట్టిఉన్నదే బాత్రూమ్ అండి అక్కడ.

    • @Travellover1826
      @Travellover1826 5 месяцев назад

      Anna luggage ekuva unte pahalgam lo lockers unnaya and return baltal route lo vachi luggage collect chesukovacha

    • @Madanreddyvlogs
      @Madanreddyvlogs  5 месяцев назад +1

      @@Travellover1826 లాకర్స్ తక్కువ. టెంట్ వాళ్ళ పెట్టుకుంటారు లగేజ్ ని.బాల్తాల్ నుండి వచ్చేటప్పుడు లగేజ్ తీసుకోవడానికి మళ్ళీ మీరు 40+40ఎక్స్ ట్రా ప్యయాణించాల్సి ఉంటుంది. బెస్ట్ జమ్మూలో పెట్టుకోండి. లేదా అనంత్ నాగ్ లో పెట్టుకోండి.

  • @madhavinalluri262
    @madhavinalluri262 5 месяцев назад

    2024 జూలైలో మేం కూడా వెళ్దాం అనుకుంటున్నాం అండి రెడీ అవుతున్నాం

  • @msnraju2114
    @msnraju2114 Год назад +1

    సార్ దిలి నుడి అక్కడ దెగాలి

    • @Madanreddyvlogs
      @Madanreddyvlogs  Год назад

      ఢిల్లీ నుండి జమ్మూ వెళ్ళి అక్కడ నుండి మీకు ఏ రూట్ లో యాత్రా పర్మిట్ ఉంటే అక్కడికి చేరుకోవచ్చు.

  • @namireddysurekha7244
    @namireddysurekha7244 2 года назад +1

    Srekha

  • @bhaskar9696
    @bhaskar9696 Год назад

    మొత్తం ఎన్ని రోజులు పట్టింది trin లో ఎన్ని రోజులు..

  • @vsravanti2265
    @vsravanti2265 2 года назад

    Evening temple closing time lo vellutunam next day journey so maku darshan eppudu cheste bavuntundandi

    • @Madanreddyvlogs
      @Madanreddyvlogs  2 года назад

      6. 00pm కల్లా అక్కడ చీకటి పడిపోతుంది. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. మేమైతే 4. 30pm కి అక్కడికి చేరుకున్నాం. అప్పుడు ఒకసారి దర్శన్ చేసుకుని రాత్రికి అక్కడ పడుకుని ఉదయం మరలా దర్శన్ చేసుకుని వచ్చాము.

  • @kirankumarnayani7837
    @kirankumarnayani7837 2 года назад

    ఓం నమః శివాయ 🕉️🕉️🕉️🕉️

  • @mallibabujinagam100
    @mallibabujinagam100 2 года назад

    Amarnath yatraki agencilu everevaruthesukoni veltaro cheppandi

    • @mallibabujinagam100
      @mallibabujinagam100 2 года назад

      Vari cellnombars cheppandi

    • @Madanreddyvlogs
      @Madanreddyvlogs  2 года назад

      Sir,చాలామందే ఉన్నారు,కొంచెం హిందీ మేనేజ్ చేస్తే ownగా వెళ్ళడమే మంచిది,ఖర్చు మూడింతలు తగ్గుతుంది.

  • @chandrikaa3652
    @chandrikaa3652 Год назад

    Medicines emi thiskoni vallali sir cheppendhi

    • @Madanreddyvlogs
      @Madanreddyvlogs  Год назад

      Diamox 250,మీరు రెగ్యులర్ గా వాడే ట్యాబ్లెట్స్,నొప్పిని తగ్గించే స్ప్రే

  • @vijaykumarch4748
    @vijaykumarch4748 Год назад

    Sir registration ki enni days mundu medical checkup cheinchukovali

    • @Madanreddyvlogs
      @Madanreddyvlogs  Год назад

      ప్రతి సంవత్సరం బోర్డ్ వాళ్ళు డేట్స్ ప్రకటిస్తారండి! ఈ సంవత్సరం రాగానే అప్డేట్ చేస్తాను.

  • @nagusatyavarapu8081
    @nagusatyavarapu8081 5 месяцев назад

    హాయ్ మదన గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. ఈ సంవత్సరం మేము అమర్నాథ్ వెళ్లాలని నేను నా ఫ్రెండ్స్ ముగ్గురు నాలుగు రోజుల క్రితమే నిర్ణయించుకున్నామండి మీ వీడియో చూసి చాలా ఆనందంగా ఉంది.చాలా మంచిగా వివరించారు సార్. ఈ సంవత్సరం మీరు ఏమన్నా వెళతాను అంటే మీతో వద్దామని ప్లాన్ చేస్తున్నాను సార్. ఏమైనా అవకాశం ఉంటే చెప్పండి. మేము అందరమూ 40 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు మధ్య వయసు వాళ్ళం.

    • @Madanreddyvlogs
      @Madanreddyvlogs  5 месяцев назад

      నావయసువాళ్ళే,వెళితే తప్పకుండా చెప్తానండి.