నమో వెంకటేశాయ నమస్తే మేడం మీ ప్రతి ప్రోగ్రాం చూస్తాము చాలా హైలెట్ మేడం మానవత్వంతో తో విలువలు కలిగిన జీవితాలు గడప మంటున్నారు చాలా సంతోషం మీతో మాట్లాడాలి మేడం మీ నంబరు తెలీదు మీతో ఎలా మాట్లాడాలి మీ నెంబర్ కావాలి మేడం
జై పవన్ కళ్యాణ్ గారు జైరమ్యా మేడమ్ గారు మీరు ఏ అంశంపైన మాట్లాడిన ప్రజలందరికి ఉపయోగపడే విషయాలు మాట్లాడుతున్నారు మా విలువైన సమయాన్ని సమాజంకోసం ఉపయోగిస్తున్నారు చాలా మంచి పని చేస్తున్నారు ఆదేవుడు మీకు మంచి చెయ్యాలి అమ్మ
మేడం మెడికల్ రిపోర్ట్స్ కూడా తప్పుగా ఇస్తున్నారు అది నా యొక్క అనుభవంగా చెప్తున్నాను. ఇది సంవత్సరం నర క్రితం నాకు జరిగింది నేను ఒక ట్రీట్మెంట్ కి వెళ్తే అన్ని టెస్ట్ చేసి వేరే వాళ్ళ రిపోర్ట్ ఇచ్చారు నేను ఎందుకు అని అసకేముంది అని ఆ రిపోర్ట్ మాత్రం చెక్ చేస్తే అసలు ఆ పేరు అవన్నీ కూడా నాయి కావండి వేరే వాళ్ళవి పోయే డాక్టర్ని అడిగితే స్టాప్ అని పిలిచి తిట్టారు ఇదే ప్రాబ్లం హైదరాబాదులో మాకు తెలిసిన వ్యక్తికి జరిగింది వాళ్లు గొంతు ఆపరేషన్ అనే ఆపరేషన్ చేశారు ఏదో ఒక గడ్డ లావు ఉందండి మీకు టెస్టుకు పంపియ్యాలి అని చెప్పి టెస్టుకు పంపించారు తర్వాత క్యాన్సర్ ఉందని చెప్పారు మళ్ళీ అడిగితే క్యాన్సర్ లేదండి రిపోర్ట్ మారింది అని చెప్పారు పాప వాళ్లకి ఇప్పుడు లేనిపోని టెన్షన్ మొదలయ్యి. వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ హాస్పటల్ చుట్టూ తిరుగుతున్నారండి నేను ఒకటి చెప్పదలుచుకున్న మేడం హాస్పిటల్ చుట్టూ ఎవరైతే డాక్టర్లు అంతంత అమౌంట్ వసూలు చేస్తున్నారు ఆ వ్యక్తికి వాళ్ళు చెప్పినటువంటి టయానికి ట్రీట్మెంట్ ఓపెన్ అదే సెట్ కాలేదు అనుకోండి ఆ డబ్బులు రిటన్ ఇవ్వాలి అదే హాస్పిటల్ డాక్టర్లు ఏదైతే బిల్లులు కట్టించుకున్నారో దానికి డబల్ అమౌంట్ ఇవ్వాలండి ఈరోజు ఏ హాస్పిటల్లో పైన మినిమ 5 6000 అమౌంట్ అవుతుంది అండి చాలామంది ఇది పోలేక గవర్నమెంట్ హాస్పిటల్ కి ఈ ఆర్ఎంపీ దగ్గరికి అట్ల కూడా వెళ్తున్నారండి
Naaku oka problem vachi oka pedda hospital velte naaku 5000 tests cost vacchindi, aa doctor rasina prescription maa inti daggara rmp ( 30yrs experience) rasina prescription same
మేడం గారు మా మేనత్త గారు కి 65 సంవత్సరాలు ఉంటుంది, ఆవిడకి వివాహం అవి 45 సంవత్సరాలు పైన అవుతుంది ఐతే ఈ మధ్య మా అత్త గారు వచ్చి నాకు సగం భూమి కావాలని డిమాండ్ చేస్తుంది ఏమి చెయ్యాలి (మా తాత గారూ మరణించి సుమారు 40 సంవత్సరాలు అవుతుంది తర్వాత మ్యుటేషన్ మా నాన్నగారు పేరు మీద మారింది, మా నాన్నగారు కూడా మరణించారు తర్వాత పట్టా మ్యుటేషన్ మా అమ్మ గారి పేరు మీద జరిగింది, సుమారు 45 సంవత్సరాల తర్వాత మా అత్తగారు వచ్చి నాకు వాటా కావాలని అడుగుతున్నారు ఏమి చెయ్యాలి,. ధన్యవాదములు
మీ వీడియోల ద్వారా మాకు చాలా జ్ఞానం కలిగింది.
మీరు ఇంకా సమాజం కోసం కృషి చేయాలని దానికి కావలసిన శక్తిని ఆ దేవుడు మీకు ఇవ్వాలని కోరుతున్నాను 🙏🙏🙏
నమో వేంకటేశాయ నమః రమ్య మేడం గారికి నమస్కారం ధర్మ వర్ధిల్లాలి
చాలా.బాగా చెప్పారు మేడం. ధన్యవాదాలు.
నమో వెంకటేశాయ నమస్తే మేడం మీ ప్రతి ప్రోగ్రాం చూస్తాము చాలా హైలెట్ మేడం మానవత్వంతో తో విలువలు కలిగిన జీవితాలు గడప మంటున్నారు చాలా సంతోషం మీతో మాట్లాడాలి మేడం మీ నంబరు తెలీదు మీతో ఎలా మాట్లాడాలి మీ నెంబర్ కావాలి మేడం
మేడామ్ నితో మాట్లాడాల్లి మేడామ్💐🙏
One of Best Video in Entire RUclips 👏👏
ప్రజల్ని నష్టపరచడంలో కొంతమంది ప్రైవేట్ లాయర్స్ లో ఉన్నంత మంది ఇంకా ఏ సంస్థలో ఏ వ్యవస్థలో కూడా ఉండరు
Even qualified lawyers are putting people in trouble.
సూపర్ chepparu mam నేను mosa poyanu thank you mam ❤️
జై పవన్ కళ్యాణ్ గారు జైరమ్యా మేడమ్ గారు
మీరు ఏ అంశంపైన మాట్లాడిన ప్రజలందరికి ఉపయోగపడే విషయాలు మాట్లాడుతున్నారు మా విలువైన సమయాన్ని సమాజంకోసం ఉపయోగిస్తున్నారు చాలా మంచి పని చేస్తున్నారు ఆదేవుడు మీకు మంచి చెయ్యాలి అమ్మ
Ramya mam, namaste
I love you amma😊
Good evening madam.
Iam your fan
You better give the percentage of fake doctors and lawyers also.
Truth😢
In government hospital also treatment is not good
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
మేడం మెడికల్ రిపోర్ట్స్ కూడా తప్పుగా ఇస్తున్నారు అది నా యొక్క అనుభవంగా చెప్తున్నాను. ఇది సంవత్సరం నర క్రితం నాకు జరిగింది నేను ఒక ట్రీట్మెంట్ కి వెళ్తే అన్ని టెస్ట్ చేసి వేరే వాళ్ళ రిపోర్ట్ ఇచ్చారు నేను ఎందుకు అని అసకేముంది అని ఆ రిపోర్ట్ మాత్రం చెక్ చేస్తే అసలు ఆ పేరు అవన్నీ కూడా నాయి కావండి వేరే వాళ్ళవి పోయే డాక్టర్ని అడిగితే స్టాప్ అని పిలిచి తిట్టారు ఇదే ప్రాబ్లం హైదరాబాదులో మాకు తెలిసిన వ్యక్తికి జరిగింది వాళ్లు గొంతు ఆపరేషన్ అనే ఆపరేషన్ చేశారు ఏదో ఒక గడ్డ లావు ఉందండి మీకు టెస్టుకు పంపియ్యాలి అని చెప్పి టెస్టుకు పంపించారు తర్వాత క్యాన్సర్ ఉందని చెప్పారు మళ్ళీ అడిగితే క్యాన్సర్ లేదండి రిపోర్ట్ మారింది అని చెప్పారు పాప వాళ్లకి ఇప్పుడు లేనిపోని టెన్షన్ మొదలయ్యి. వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ హాస్పటల్ చుట్టూ తిరుగుతున్నారండి నేను ఒకటి చెప్పదలుచుకున్న మేడం హాస్పిటల్ చుట్టూ ఎవరైతే డాక్టర్లు అంతంత అమౌంట్ వసూలు చేస్తున్నారు ఆ వ్యక్తికి వాళ్ళు చెప్పినటువంటి టయానికి ట్రీట్మెంట్ ఓపెన్ అదే సెట్ కాలేదు అనుకోండి ఆ డబ్బులు రిటన్ ఇవ్వాలి అదే హాస్పిటల్ డాక్టర్లు ఏదైతే బిల్లులు కట్టించుకున్నారో దానికి డబల్ అమౌంట్ ఇవ్వాలండి ఈరోజు ఏ హాస్పిటల్లో పైన మినిమ 5 6000 అమౌంట్ అవుతుంది అండి చాలామంది ఇది పోలేక గవర్నమెంట్ హాస్పిటల్ కి ఈ ఆర్ఎంపీ దగ్గరికి అట్ల కూడా వెళ్తున్నారండి
Evarayinaa naaku Medecine gurinchi literature iste, nenu mundu side effects, drug inter reactions mundu chadive vaadini.
Naaku oka problem vachi oka pedda hospital velte naaku 5000 tests cost vacchindi, aa doctor rasina prescription maa inti daggara rmp ( 30yrs experience) rasina prescription same
మేడం గారు మా మేనత్త గారు కి 65 సంవత్సరాలు ఉంటుంది, ఆవిడకి వివాహం అవి 45 సంవత్సరాలు పైన అవుతుంది ఐతే ఈ మధ్య మా అత్త గారు వచ్చి నాకు సగం భూమి కావాలని డిమాండ్ చేస్తుంది ఏమి చెయ్యాలి
(మా తాత గారూ మరణించి సుమారు 40 సంవత్సరాలు అవుతుంది తర్వాత మ్యుటేషన్ మా నాన్నగారు పేరు మీద మారింది,
మా నాన్నగారు కూడా మరణించారు తర్వాత పట్టా మ్యుటేషన్ మా అమ్మ గారి పేరు మీద జరిగింది, సుమారు 45 సంవత్సరాల తర్వాత మా అత్తగారు వచ్చి నాకు వాటా కావాలని అడుగుతున్నారు ఏమి చెయ్యాలి,.
ధన్యవాదములు
Sùuuuuuuuuuuuuuuuuuupar ,medam
Telgana. Cm. Ga. Ravil. Medam
🤝🤝youvreemachh medom
They get % and many have no knowledge
Madam meethi matladalani yappatinumchi anukutunnanu
Hi madam saw one video it isistrue or false father and daughter married if it is true as social person please refuse that