Why Most of Marriages Fails? |What are the reasons for Divorce?Best things todo to hold marital tie|

Поделиться
HTML-код
  • Опубликовано: 22 дек 2024

Комментарии • 1,8 тыс.

  • @santhoshkumarbasvapathri1954
    @santhoshkumarbasvapathri1954 Год назад +257

    టీవీ లలో దిక్కుమాలిన సీరియల్స్ సినిమాలు కాకుండా ఇలాంటి విలువైన విషయాలు ప్రసారం చేయాలి. రమ్య మేడం గారికి సొసైటీ అంతా రుణపడి ఉంది.
    సెన్సిటివ్ విషయాలను చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు మేడం. 🙏

    • @pravalikakoluguri2342
      @pravalikakoluguri2342 Год назад +6

      Avunu.appude society marutundi konchem ayina

    • @ranaprathapvemula8972
      @ranaprathapvemula8972 Год назад +7

      Namaste Ramyaaji.Nijalu chakkaga vivarincharu.aum ji.let us hope best comes in our society.

    • @sirajsyed2316
      @sirajsyed2316 Год назад +5

      TV serials lo mogadi character dummy lady only dominating murders disputes kutra oka mogadikosam eddaru ladies poti pelli Aina mogadiki second lady love cheyatM. Serials karanam for divorce

    • @shukladevi-vc3ky
      @shukladevi-vc3ky Год назад +2

      S

    • @venkateswararaopogula7596
      @venkateswararaopogula7596 6 месяцев назад +2

      👍🏻👌💯💯💯💯💯💯

  • @venkatraokalakuntla5230
    @venkatraokalakuntla5230 Год назад +54

    మీలాంటి వారు ఇసమాజనికి ఇలాంటి మెసేజ్ ఇవ్వబట్టి చాలా కుట్oబలు కలిసి వుంటున్నవి చాలా కరక్ట్ గా చెప్పారు మేడంగారు మీకు సేతాకోటి వందనాలు 🙏🙏🙏

  • @dsriramulu9949
    @dsriramulu9949 Год назад +632

    లాయర్ గారు చాల కరెక్ట్ గా మాట్లాడారు. మేడం గారు ఇప్పటి కాలంలో ఎక్కువ మంది తల్లిదండ్రుల ఇన్వాల్వ్మెంట్ వల్ల చాలా కాపురాలు చెడిపోతున్నాయి

  • @balapanururamadevi-rn8rz
    @balapanururamadevi-rn8rz Год назад +64

    రమ్యగారు మీరు నిజాలునిర్భయంగా చెప్పినందుకు ధన్యవాదములు మీమాటలు నేటి సమాజానికి చాలా చాలముఖ్యము

  • @althamashfarooque3815
    @althamashfarooque3815 Год назад +80

    మితి మీరిన డబ్బుతో వచ్చే అహంకారమే వీటన్నిటికి కారణం.ఒకంతుకు పేదవాడే మంచి కుటుంబ వ్యవస్థలో జీవిస్తున్నాడు.

  • @potturisitamahalakshmi4861
    @potturisitamahalakshmi4861 Год назад +14

    లాయర్ గారు అన్ని పాయింట్లు టచ్ చేశారు. చాలా చక్కగా చెప్పారు. ఇది ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తేనే మన సమాజం బాగుపడుతుంది.

  • @sanjeevsaap1193
    @sanjeevsaap1193 Год назад +208

    మీరు చెప్పిన వాస్తవం album రాకుండానే విడిపోతున్నారు అని, వినటానికి హాస్యాస్పదంగా వున్నా చాలా వాస్తవం

    • @bhaskarasarma8
      @bhaskarasarma8 Год назад +13

      అమ్మాయిలు చాలా త్వరగా పరిస్థితులు గ్రహిస్తారు. అనుకున్న విధంగా పెళ్లి కొడుకు లేక పోయినా లేదా పెళ్లి కొడుకులో ఏదైనా లోపము గమనిస్తే వెంటనే బయటకు వెళ్లి పోతున్నారు. ఏమాత్రము‌ సర్దుబాటు కోసం ప్రయత్నించడం లేదు. వెంటనే కోర్టు లకు పోతున్నారు.

    • @shankarreddynallagundla
      @shankarreddynallagundla Год назад +6

      My engagement also cancelled due silly reasons.

    • @RajeevSunkara
      @RajeevSunkara Год назад +5

      ​@@shankarreddynallagundlabhatikipoyavu 😁👍

    • @narsingsucharitha
      @narsingsucharitha Год назад +2

      Exactly😂even mine too not yet devoiced, I'll never give devoice. Though he is immeture. Y should I give devoice? 😊

    • @sanjeevsaap1193
      @sanjeevsaap1193 Год назад +2

      @@narsingsucharithaమీరు legend

  • @smv3971
    @smv3971 Год назад +71

    ఆర్థిక స్వాతంత్రం, కామం, స్వార్థం, ఆవేశం, అహంతో కళ్ళుమూసుకుపోతున్న రోజులు.
    కామం కోసం మగాళ్లు ఆడోళ్లని, ఆడోళ్ళు కూడా మేము దేనిలోని తక్కువ కాదు అని వాళ్ళు కూడా ఎంతో కస్టపడి మగాళ్లను మర్డర్లు చేయగలుగుతున్నారు.
    పూజలు, భక్తి అనేవి కేవలం హడావిడికే!

    • @sivakumarikothapalli3447
      @sivakumarikothapalli3447 Год назад +1

    • @nagaphanindrapasumarthi
      @nagaphanindrapasumarthi Год назад

      సమంతా

    • @svpl88
      @svpl88 Год назад

      Psychologically women are more prone to commit adultery .. they frame the issue as "I'm not getting satisfied or I'm not happy so this is okay"

    • @Kumar-tw1vu
      @Kumar-tw1vu 9 месяцев назад

      😂😂😂 exactly

    • @RamaDeviChivukula
      @RamaDeviChivukula 6 месяцев назад

      దీనికి example Vanitha tv లొ evening 6.30 pm . Ki వచ్చే పెళ్లి కానుక సీరియల్

  • @kiranmayij
    @kiranmayij Год назад +50

    చాలా బాగా చెప్పారు అమ్మ….చుట్టూ ఇలాంటి సంఘటనలే….భయమేస్తోంది

  • @malayappa777
    @malayappa777 Год назад +6

    చాలా న్యాయబద్దంగా ఎవరి తరఫున అవకుండా అద్భుతంగా చెప్పారమ్మా‌
    యస్ " ఇగో" " ఆర్ధిక స్వేఛా" సర్దుబాటు లేక పొవటం" చాలా స్పష్టంగా, వివరంగా, లోతుగా, ప్రతివక్కరూ ఆలోచించేలా చెప్పారు.

  • @lalithakalyanipannala2176
    @lalithakalyanipannala2176 Год назад +33

    Parents involvement baagaa perigipoindhi madam.ఎవరి స్వార్థం వాళ్ళది.మీరు చాలా మంచి విషయాలు,సూచనలు ఇచ్చారు.విని,ఆచరిస్తే మాలాంటి వాళ్లకు అందరికీ మంచిది.

  • @bhashabhasha2029
    @bhashabhasha2029 Год назад +51

    నిజం మేడం గారు. నాకు తెలిసిన కొంతమంది జీవితాల్లో మీరు చెప్పిన విధంగా నే జరుగుతుంది. భర్తను ఏకాకి చేసి భార్య మరియు భార్య తల్లి అత్తా బెదిరించి ఆడేసుకుంటున్న పరిస్థితి. చాలా దారుణంగా ఉంది బయట సమాజం.

    • @modemramachandraiah8038
      @modemramachandraiah8038 7 месяцев назад +1

      నిజం కాదు. ఇలాంటి వారు ఉండరు.

    • @rvv1599
      @rvv1599 16 дней назад

      చాలా కేసులు ఇలానే ఉంటున్నాయి...​@@modemramachandraiah8038

  • @pinoojhubalkrishna3707
    @pinoojhubalkrishna3707 Год назад +51

    పుట్టింటికి వెళ్లి కాపురానికి రాకుండా విడాకులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే మహిళలను ఎం చెయ్యాలి మేడం 🙏🏽
    గట్టిగా నిలదీస్తే భరణం అంటున్నారు. గరీబ్ వాళ్ళు ఎక్కడి నుండి తెచ్చి ఇస్తారు భరణం.

    • @kirankommi5271
      @kirankommi5271 Месяц назад +1

      Kapuraniki rammani case file cheyandi

    • @monanethi503
      @monanethi503 28 дней назад +1

      మగవాళ్ళ సహేతుకమైన సమస్యలకి కూడా న్యాయం వుంటుంది... ఇంట్లో ఉన్నా సరే చాలా మంది లేడీస్ సంసారానికి కోపరేట్ చేయరు...
      కాపురానికి రావాలంటూ ముందు కేస్ ఫైల్ చేయండి పైన కిరణ్ గారు చెప్పినట్టు... మీరేమీ భరణం కూడా ఇవ్వక్కరలేదు.. భరణంలో లాయర్లకు పర్సంటేజ్ దొరుకుతుంది కాబట్టి, కొందరు అనవసరంగా భయపెడుతారు..

    • @mahisree5773
      @mahisree5773 23 дня назад

      Chepputho kottandi mundalni,baranak adigithe,enni years miru vallaki food petti,adiginavani koni petti chuskoni untaruga,vatiki chellipoyidi baranam ani

  • @pratapkumarmatta771
    @pratapkumarmatta771 Год назад +20

    ప్రేమ అనేది పూర్తిగా లోపించడం విడాకులకు ప్రధాన కారణం. చట్టం ఆడవాళ్ళకే అనుకూలంగా ఉండడం, విడాకుల ప్రోసెస్ లో కోర్టులు ఎక్కువ సంవత్సరాలు తీసుకోవడం, లాయర్లు మోసం చేయడం లాంటివి మగవాళ్ళు ఇలా ఆలోచించడానికి కారణాలు కావచ్చు. డబ్బున్నపుడల్లా ఎవరి దగ్గరకో వెళ్ళి ఎంజోయ్ చేస్తే పోయేదానికి ఇంత సంక్లిష్టమైన పెళ్ళి అనే ఇమోషనల్ డ్రామాలో ఇరుక్కోవడం ఎందుకనే ప్రశ్న రాబోయే రోజుల్లో రావచ్చు. వ్యభిచారం ఏటూ నేరం కాదు కాబట్టి ఈ ఆప్షనే మగవాళ్ళ పాలిటా ఒక వరంగానూ మారొచ్చు.

  • @Siva-y6l
    @Siva-y6l Год назад +66

    మన హిందువుల వివాహ వ్యవస్థ రానున్న రోజుల్లో చాలా కష్టం .సమానంగా సంపందించుతున్నాము,మొగుడు ని వదిలేసి చాలామంది సమాజంలో happy గా బతుకు తున్నారు,మేము కూడ బతుకు తాము అంటు చాలా మంది ఆడపిల్లలు అంటున్నారు

    • @UsharaniDontireddy
      @UsharaniDontireddy Год назад +4

      వివాహ వివాహ వ్యవస్థ ఇప్పుడు ఎందుకు చెడిపోతుంది పెళ్లికూతురు పెళ్లి కొడుకు ఇద్దరు జాబు చేస్తున్నారు ఓకే అంతవరకు బాగుంది ఇప్పుడు ఇంట్లో పనులన్నీ ఇద్దరు సమర్పించుకోవాలి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని మాట్లాడుతూ కూడదు p నువ్వు ఆ పని ఈ పని చేయడానికి ఇద్దరు అహంకారంతో ఉండకూడదు ఇద్దరు సమానంగా చేసుకుంటూ అప్పుడే ఆ జీవితం సఫలీకృతం అవుతుంది నేను సంపాదిస్తున్నాను నేను ఎందుకు చేస్తాను నువ్వే చేయాలి అని p అనకూడదు ఇద్దరు

    • @UsharaniDontireddy
      @UsharaniDontireddy Год назад +1

      ఒకళ్ళ మీద ప్రేమ తత్వాన్ని అర్థం చేసుకోవాలి కోపాన్ని పోగొట్టుకోవాలి ఏం వచ్చిన చిరునవ్వుతో కష్టమైనా సుఖమైన చిరునవ్వుతో ఆహ్వానించాలి ఎవరు ఎన్ని అనుకున్నా ఒక నవ్వు నవ్వి మౌనంగా ఉంటే ఏ సమస్య ఏ సమస్య రాదు నవ్వాలి

    • @UsharaniDontireddy
      @UsharaniDontireddy Год назад +1

      ఎదుటివారి ఏమంటున్నా ఒక చిరునవ్వు నవ్వి మౌనంగా ఉంటే తగులు రావు

    • @sirishak6658
      @sirishak6658 Год назад +1

      Mari men em chestunnaru more than one relationships illegally

    • @Siva-y6l
      @Siva-y6l Год назад

      @@sirishak6658 మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు చాలా దారుణంగా తయారు అయ్యారు నేటి సమాజంలో సంసార బంధాలు లలో ఎవరు అవున్న కాదన్న

  • @sanjeevaswamysingam621
    @sanjeevaswamysingam621 Год назад +10

    అక్కా నీకు పాదాభివందనం నువ్వు చెప్పిన ప్రతిది సత్యం 🙏🏾🙏🏾

  • @SistaKameswari-vu6qz
    @SistaKameswari-vu6qz Год назад +54

    ఇప్పుడు జరుగుతుంది కరెక్ట్ గా చెప్పారు పెళ్లికి భయపడుతున్నారు

  • @PriyankaRajendra
    @PriyankaRajendra Год назад +6

    ఈ తరం లో మీలాంటి స్ట్రాంగ్ లేడీ లాయర్ ఉండడం మేము మా అదురుష్టం గా భావిస్తున్నం మేడం మీ వల్ల కొన్ని వేల కాపురాలు బాగుంటున్నాయి మీ మాటలు బాగా అర్ధం చేసుకునే వాళ్ళకి ఒక వరం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 మీరు బాగుండాలి మేడం

    • @lazy1lass
      @lazy1lass 6 месяцев назад

      L9kkk Kiki

  • @m.nagaraju7987
    @m.nagaraju7987 Год назад +41

    మన భారతదేశం చట్టాల పుణ్యమా అని మనం అమెరికాను దాటి వెళ్ళిపోతాం ఎంత ఎలా అంటే స్వేచ్ఛ మామూలు స్వేచ్ఛ కాదు పరిదలు దాటిన స్వేచ్ఛ

  • @vedam888
    @vedam888 Год назад +7

    ధన్యవాదములు మేడం, మీరు చేసే మరిన్ని వీడియోస్ ఈ సమాజానికి కౌన్సిలింగ్ రూపం లో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను, ఈ విదంగానే అన్ని పాయింట్స్ కవర్ చేయండి.

  • @mycomments1815
    @mycomments1815 Год назад +32

    బాగా చెప్పారండి.మీలాంటి వాళ్ళ సలహాలు చాలా అవసరం

  • @Raghavendrayadavgolla
    @Raghavendrayadavgolla Год назад +4

    Perfectly apt for present generation especially girls!!!
    Individuality ekkuva avuthundhi ma'am
    Nuvvu enti naaku cheppedhi ane aa kind of feeling ruins everything

  • @rameshpilli9408
    @rameshpilli9408 Год назад +45

    ఫ్యామిలీ లో values నేర్పించడం,, తగ్గిపోయింది.... Freedom, technology, రెండు కూడా రిలేషన్ లో వుండే values ని దెబ్బతీస్తున్నాయి

    • @venkatamadhumayigottipati6262
      @venkatamadhumayigottipati6262 Месяц назад

      This is correct

    • @anita2053-r1f
      @anita2053-r1f 15 дней назад

      Ne bonda .ma dad eppudu phonelone untadu na badha vinadu arustadu kodthadu anduke nen kuda phonelo ne unta nachakapoyina. Ippudu thappevaridi phone kadu ma dad dhi. Endukante phone valla ma dad nannu thakkuva kodtunnadu assalu matladatla adi lekapothe nannu thidthu kodthune untadu chachenthavaraku. So phone saved my life

  • @murthy2722
    @murthy2722 Год назад +9

    పెళ్ళికూతురు తరుఫున చాలా మంది మూర్ఖంగా వాళ్ళిద్దరి మధ్య లేని పోని గొడవలు సృష్టించిన పుట్టింటి వారు వాటిని పనస బంకలా సాగతీస్తున్నవిషయాలతో ఎన్నో కుటుంబాలు 90 శాతం మనస్పర్థల తో జీవనం సాగిస్తున్నారు ఇది ఖచ్చితంగా యదార్థం 90 శాతం భార్యా భర్తలు జీవిస్తున్నారు 😢

  • @LakshmiLakshmi-zs7hc
    @LakshmiLakshmi-zs7hc Год назад +17

    బాగా చెప్పారు.ఈ రోజుల్లో కూడా అదే జరుగుతోంది.యువతలో ఓపిక లేదు

  • @sahadevareddyoram6384
    @sahadevareddyoram6384 Год назад +16

    నాతి చరామి అన్నారు దీనినే కొంచెం మోడిఫై చేసి పెళ్ళికి ముందు ఒక ఒప్పందం రాసుకుని ఇద్దరం ఎట్టిపరిస్థితులలో విడిపోమని ఆలా విడిపోవాల్సివస్తే ఎవరు విడిపోలనుకొంటున్నారో లవా ్లే నష్టం భరించాలని లేదా ఇద్దరు విడిపోయాలనుకొంటే ఇరువురికి నష్టం లేకుండా చట్టం చెయ్యాలి ముఖ్యంగా మగవారికి నష్టం రాకుండా చూడాలి ప్రస్తుతపరిస్థుతులలో మగాడే ఎక్కువ నష్టపోతున్నది ఈ పరిస్థితి లేకుండా చూడాలి మగాడు బలిపశువు కాకుండా చూడాలి

  • @veerasankararaotarumani3031
    @veerasankararaotarumani3031 Год назад +14

    లాయర్ గారు మీరు ఎన్నో విషయాలు తెలియ చేశారు madam ధన్యవాదములు

  • @javaharbabu6047
    @javaharbabu6047 Год назад +39

    ఏనుగు సచ్చినా 10,000 బ్రతికిన పదివేల అన్నట్టుంది ఆడవాళ్ళ పరిస్థితి, మొగుడుతో ఉన్న అన్ని అవసరాలు తీరి పోతున్నాయి మొగుడు లేకపోయినా అన్ని అవసరాలు తీరి పోతున్నాయి వీటికి తోడు గవర్నమెంట్ ఇచ్చే ఒంటరి మహిళ పెన్షన్ డ్వాక్రా సంఘం డబ్బులు ఇలా రకరకాలుగా వాళ్ళకి డబ్బు వచ్చి పడిపోతుంది వాళ్లు సంసారం ఎందుకు చేస్తారు మొగుడితో ఎందుకు ఉంటారు దీనికి తోడు మళ్ళీ మొగుడు దగ్గరనుంచి లాక్కునే భరణము రకరకాల అయినటువంటి రూపాల్లో తీసుకునే బహుమానాలు అన్ని కలిసి వస్తున్నాయి .

    • @KEECHANNEL
      @KEECHANNEL Месяц назад +3

      అబ్బ ఏం చెప్పారండి🎉🎉🎉

    • @akunurusvsnarayana4944
      @akunurusvsnarayana4944 26 дней назад +1

      Super

    • @anita2053-r1f
      @anita2053-r1f 15 дней назад

      Ne bondha ontari mahila scheme pelli aynavallaki apply avadu

  • @maruthikiranPoruri
    @maruthikiranPoruri Год назад +26

    Even at the age of below 15, what should not be known is being made known. This is the reason why human relations are at stake. What you have said is absolutely correct madam. May God bless you. You are doing wonderful service to the humanity....

  • @godavarisurya939
    @godavarisurya939 15 дней назад

    గతం లో ఆడవారు మగ వారితో పోటీ పడి చదవడం,ఉద్యోగం చేయడం అనేది లేదు, పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుని హ్యాపీ గా ఉండేవారు.
    ఇప్పుడు భార్య భర్తలు మధ్య సద్దుకుపోయే మనస్తత్వం లేకపోవడం,పెళ్లయిన కొన్ని నెలల్లో గొడవలు,విడాకులు, భార్యకు భరణం గా ఆస్తులు, డబ్బు, ఫ్లాట్ లు. ఇవ్వడం

  • @innaallam9344
    @innaallam9344 Год назад +68

    Understanding:
    Respect the thoughts and ideas of the partner:
    Broad minded:
    Control Tongue:
    Sharing family responsibilities
    Mutual understanding in decision making:
    Don’t spend lot of time on screen when you’re at home:
    Appreciation for small things:
    Don’t compare with others:
    These are very important for better marital life 💕 .

    • @sujathareddyp9444
      @sujathareddyp9444 Год назад +1

      True i agree with you

    • @pravalikakoluguri2342
      @pravalikakoluguri2342 Год назад +1

      It's true 💯 s

    • @DPrakash-z3i
      @DPrakash-z3i Год назад +1

      Marriage Means Adjustments Of Each Other🙋💞No Question Of Divorce 💞🙋🙏

    • @satyam1529
      @satyam1529 Год назад +2

      Well said. But what about the false Dowry Harassment cases (498A) where cases are filed against the boys because he didn't like the proposal?
      Is there anything that matching with your point?
      It is fashion in Andhra to loot boys. Every girls father is doing illegal legal business thru their daughter in Andhra. Every Andhra girl & their parents only wanted boys working in US, Canada, Australia, New Zealand, England, But not anyone working in Bharat. Because girls and their parents wanted money that is earned in Dollars.
      In other words, marriage is like running brothel in Andhra

    • @innaallam9344
      @innaallam9344 Год назад +1

      @@satyam1529
      Yes, I agree with you .

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 6 месяцев назад +1

    అడ్వకేట్ రమ్య మేడం గారికి నమస్సులు ! మాఇంట్లో వారంమంతా మీ ఈ వీడియో ని చూశాము . మీరు చెప్పిన ప్రతిమాటా ఎంతో విలువైనది . ఇప్పటి జన రేషన్ లోని అందరూ ఇలాంటి వీడియోలు చూసి మీ నుండి నేర్చుకోలసినవి ఎన్నో ఉన్నాయి మీకు మా ధన్య వాదాలు !

  • @tadepalliprasad
    @tadepalliprasad Год назад +8

    చాలా matured counselling లాయరు గారి ఇచ్చింది

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 Год назад

    పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలు, అబ్బాయిలు ఈ వీడియో తప్పనిసరిగా చూడాలి

  • @pkirankumar3874
    @pkirankumar3874 Год назад +23

    చేసుకొని కోర్టు ల చుట్టూ తిరగటం కంటే, చేసుకోక పోవడం ఉత్తమం, ఈ మధ్య అమ్మాయిల expectations ఎక్కువ గా ఉన్నాయి

  • @ramakrishna-wy9nt
    @ramakrishna-wy9nt Год назад +1

    జరుగుతున్న వాస్తవాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు.

  • @globalcitizen1856
    @globalcitizen1856 Год назад +35

    I admire the mindset of advocate Ramya. This is called justice. I am glad that we still have such mentally stable lawyers in India!

  • @SrikanthPRABHA7
    @SrikanthPRABHA7 3 дня назад

    మగవారి హక్కులు కాపాడడానికి, మేం హుందాగా, పరువుతో, గౌరవంతో జీవించే హక్కుని కాపాడడానికి వస్తున్నాం. మగాళ్లని హింసించి, వేధించే ఆడవాళ్ల భరతం పట్టడానికి మేమున్నాం అంటూ వస్తున్నాం. ఇంక చాలు. కాలం మారింది. మగాడే సంపాదిందించాలి, వాడే భరణం ఇవ్వాలి, హక్కుల పేరుతో, కేసుల పేరుతో వేధించే వాళ్ళ అంతు చూస్తాం

  • @Sarwabhauma
    @Sarwabhauma Год назад +56

    ఏం చెప్పారు మేడమ్ ...! మీరు చెప్పినవన్నీ నూటికి రె0డొ0దల శాతం నిజం . మీకు అభినందనలు మేడమ్.

  • @dharma-vihari
    @dharma-vihari 19 дней назад

    👍👍👍👍👍
    పెటాకులవుతున్న పెళ్లిళ్ల పై ఒక Lady Advocate గారి విశ్లేషణ. కారణాలు చక్కగా వివరంగా చెప్పారు. అమ్మాయి, అబ్బాయి, అటువైపు, ఇటువైపు తల్లిదండ్రులు, దగ్గర బంధువులు, తప్పకుండా చూడాల్సిన వీడియో.
    -- ధర్మ విహారి గాంధీ, Advocate

  • @badarinarasimha3794
    @badarinarasimha3794 Год назад +3

    చాలా విలువైన విషయం చెప్పారు అమ్మా ! ధన్యవాదాలు!

  • @sirivennelasastry
    @sirivennelasastry 19 дней назад

    పెళ్లి అనేది ఒక భాగస్వామ్యం. ఒకరికి ఒకరు. బ్రతుకు చివర్లో మీతో కలిసి ఉండడానికి ఒక తోడు అవసరం. ఒకరికి ఒకరు సహాయం చేసికోవలసి వస్తుంది. అత్తమామలు అమ్మానాన్న మీతో ఎప్పటికీ వుండరు. తోడబుట్టిన వాళ్ళు బంధువులు మాత్రమే. చివరి రోజున నీతో వుండేది ఒక్కరు మాత్రమే.

  • @polojuramesh9384
    @polojuramesh9384 Год назад +71

    ఏ ఒక్కరు తప్పుచేసినా ఎక్కువ బలి అయ్యేది పిల్లలు మాత్రమే ఏ మగాడు తన స్త్రీ అక్రమసంబంధాన్ని అంగీకరించడు భార్యభర్తలు విడిపోవటానికి ప్రధాన కారణం ఇదే

    • @padmasgubbala511
      @padmasgubbala511 Год назад +9

      మరి మగవాళ్ళు తప్పు చేస్తే

    • @vvr4295
      @vvr4295 Год назад

      ​@@padmasgubbala511😂😂😂😂😂 deep thinking

    • @padmasgubbala511
      @padmasgubbala511 Год назад +3

      @@vvr4295 అంత ఆలోచన అవసరం లేదు అందుకే ఇప్పటి అమ్మాయి లు రివర్స్ అవుతున్నారు

    • @vvr4295
      @vvr4295 Год назад

      @@padmasgubbala511 🤣🤣🤣 em akka chala frustration lo unnattu unnaru

    • @vvr4295
      @vvr4295 Год назад

      @@padmasgubbala511 light theesuko personal ga theesukoku

  • @nallurikoteswararao9988
    @nallurikoteswararao9988 Год назад +4

    Yes medam...
    మీరు చెప్పే ప్రతిమాట... నిజం

  • @Butterfly-ct5iq
    @Butterfly-ct5iq Год назад +18

    మన చట్టాల వల్ల ఒకళ్ళని ఒకళ్ళు భరించడం, compromise అవ్వడం అనేది మానేశారు.

  • @salugulakshmi2333
    @salugulakshmi2333 3 месяца назад +1

    మేడం సూపర్ గా చెప్పారు. మీరు చెప్పే ప్రతి పాయింట్ కర్రెక్ట్ మేడం. 👌

  • @mallareddy9085
    @mallareddy9085 Год назад +28

    Excellent analysis by advocate Ramya point by point for the increase in divorce cases. She has take into account every aspect viz; socio economic changes, financial freedom of women, gender mismatch, recent Supreme judgements on extramarital relations, the role of in-laws, highly educated but lazy wives who want to depend on maintenance allowances etc. Ultimately, it is premarriage agreements that save lot of time,money and agony in case of any differences after marriage.

  • @nageswarasastry6150
    @nageswarasastry6150 17 дней назад +1

    హిందూ వివాహ వ్యవస్థ పై ఉండే పవిత్రతను యువత విస్మరిస్తోంది.
    విడాకులు ఎక్కువగా ప్రేమపెళ్ళిళ్ళలోనే సంభవిస్తున్నాయి.
    అసలు మన సంప్రదాయ విలువలను పిల్లలకు నేర్పుతున్నామా అని పెద్దలు ఆలోచించుకోవాలి.

  • @bhaskarasarma8
    @bhaskarasarma8 Год назад +13

    అన్నీ బాగుంటే కాపురం చేస్తారు.మొగుడికి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే వదిలేసి పుట్టింటికి వెళ్ళి పోతారు. మొగుడు ఏమైపోతాడో అనే ఆదుర్దా లేదు కొంత మందికి.

    • @akkisettivvsatyanarayana6822
      @akkisettivvsatyanarayana6822 Год назад +1

      అన్నా, రోగం వస్తే నా wife నన్ను విడచి వెళ్ళదు, నాకు ఇంకా దూల తీర్చి, నరకం చూపించి మరీ చంపుతాది. అది పూజ చేస్తున్నప్పుడు, మంచం మీద ఉన్న నాకు ఒక్క glass మంచినీళ్లు కూడా ఇవ్వదు. ఎందుకంటే అంటు అవ్వుద్దని. 😂😂😂😂

    • @ConfusedLeopard-yv7du
      @ConfusedLeopard-yv7du 7 месяцев назад

      S sir

    • @veera9043
      @veera9043 20 дней назад

      ఆడొల్లు మోసం చేస్తారు

  • @BakaaBakaa-m9f
    @BakaaBakaa-m9f Год назад

    వాస్తవం చెప్పారు మేడం.40&50years దాటినా, పెళ్లి చేసుకోకుండా ఉన్న వాళ్లని చాలా మందిని, ఇప్పటి మన సమాజంలో చూస్తున్నాము.పెళ్లి అంటేనే,ఎందుకు వచ్చిన తలనొప్పి అనే భావన, పురుషుల నోటినుండి వ్యక్తం అవుతోంది.మీరు చెప్పింది ముమ్మాటికీ నిజం నిజం నిజం.

  • @baikanyadav4223
    @baikanyadav4223 Год назад +24

    Madam
    It is really a good lecture on the subject. I wish evry family member should see this video to save theur marital life.

  • @satishganta4276
    @satishganta4276 6 месяцев назад +1

    మీరు మాట్లాడిన ప్రతి point ఎంతో విలువైనది... ఈ జనరేషన్ అవి పాటిస్తే భార్య - భర్త & పిల్లలు భవిష్యత్తు బంగారమే...🙏 ఎందుకంటే 'ముత్యాలముగ్గు' సినిమాలో సంగీత గారు చెప్పినట్టు 'అమ్మ - నాన్న' అన్న పిలుపు కొన్ని కోట్లు ఇచ్చినా రాదు...అది భగవంతుడు ఇచ్చిన వరం...🙏

  • @rmasineni
    @rmasineni Год назад +31

    Madam, you have provided a comprehensive explanation of this important topic. As parents, it is crucial for us to educate our children the necessary knowledge and skills to navigate their married lives successfully. Despite the fact that many young men and women today are well-educated and financially stable, the high divorce rate persists due to a lack of understanding of the insights you have highlighted in your video. 👏

  • @sadanandamyadalam1577
    @sadanandamyadalam1577 25 дней назад

    Thanks

  • @bharatreddy406
    @bharatreddy406 Год назад +11

    Yes 100% That Is The Reason To Avoid Marriages Now In Our Youngsters

  • @rajujwala8774
    @rajujwala8774 Год назад +29

    నిజమే అక్క..కాస్త మా అబ్బాయిల దైన్య స్థితి కూడా చూడండి.
    ఇప్పటి అమ్మాయిలు తక్కువేమీ తినలేదు..
    చిన్నప్పటి నుంచి కష్టపడి చదివి, మంచి ఉద్యోగం తెచ్చుకుని, ఇంట్లో ఉన్న అక్క చెల్లెలకి పెల్లిల్లు చేసి, కొంచెం ఆర్థికంగా నిలదొక్కుకున్న తర్వాత అబ్బాయిలకి ఇప్పుడు పెళ్లి చేసుకోవటానికి అమ్మాయిని అడిగితే అమ్మాయి వైపు వాళ్ళు అబ్బాయి వైపు వాళ్ళని అడిగే ప్రశ్నలు..
    1. నెలకి రెండు లక్షల పైన జీతం ఉందా??
    2. సిటీ లోనే ఇల్లు ఉందా??
    3. స్థలాలు పొలాలు ఎన్ని ఉన్నాయి?
    4. అబ్బాయి ఎత్తు కనీసం 5.8 ఉండాలి
    5. బట్టతల ఉండకూడదు..
    6. పొట్ట అసలే ఉండకూడదు..
    7. వయసు 30 లోపే ఉండాలి
    8. అత్త మామలు పెళ్లి తర్వాత దగ్గర ఉండకూడదు
    9. ఆడబిడ్డలు ఉండకూడదు.
    10. అన్నదమ్ములు ఉంటే ముందుగానే ఎవరికి ఎంత వస్తుందో పంపకాలు జరగాలి
    11. మా అమ్మాయి వంట చేయదు
    12. మా అమ్మాయి పెళ్ళి అయిన తర్వాత ఉద్యోగం తనకి నచ్చితే చేస్తుంది..లేకపోతే లేదు.
    13. మా అమ్మాయి ఒక 5 సంవత్సరాల వరకు పిల్లలను కనదు. తర్వాత కన్నా కూడా కేవలం ఒక్కరినే కంటుంది.
    14. నువ్వు ఎన్ని ఇబ్బందులైనా పడు..కానీ మా అమ్మాయిని జాగ్రత్తగా పువ్వు లాగా చూసుకోవాలి..
    15. తను ఏమి కోరినా కాదనకుండా అడిగింది ఇవ్వాలి..
    16. కట్నం అసలే అడగకూడదు..కట్నం తీసుకునే వాడు గాడిద.
    ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మాయి వారి వైపు నుంచి లెక్క లేనన్ని వింత గొంతెమ్మ కోరికలు ఉన్నాయి.. ఇవన్నీ ఏ కోటీశ్వరుడు కోతురికో ఉన్న కోరికలు కావు..అబ్బాయి మిడిల్ క్లాస్ అయితే అదే మిడిల్ క్లాస్ ఉన్న అమ్మాయి, కనీసం ఒక 5 లక్షలు వెచ్చించి తమ పెళ్లి చేసుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్న అమ్మాయిల తల్లి తండ్రుల నుంచి వచ్చే గొంతెమ్మ కొరికలే ఇవన్నీ.. తమ తమ తాహతుకు తగ్గ అబ్బాయిని మంచి గుణం చూసి పెళ్లి చేసుకోవాల్సింది పోయి లేని పోని పేరాశలతో 30 ఏళ్లు దాటినా కూడా పెళ్లి చేసుకోకుండా boyfriendds ను మెయింటైన్ చేస్తూ ఈ కోరికలకు తగిన విధంగా దొరికే అబ్బాయిల కోసం చకోర పక్షుల్లా ఎదురు చూసి చూసి, ఇక తప్పదు అని ఏ పల్లెటూరి అబ్బాయినో పెళ్లి చేసుకుని కోరికలకు తగిన మొగుడు దొరకలేదని ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఆ అబ్బాయి మీద అతను కుటుంబం మీద చూపిస్తూ వాళ్లకి నిత్య నరకం చూపించే ఆడవాళ్ళు ఎందరో ఉన్నారు..
    వీటి అన్నింటితో కాకుండా పెళ్లి అయిన తర్వాత అబ్బాయికి అమ్మాయి తల్లి తండ్రుల నుంచి వెచ్చే ఆరళ్ళు ఇంకా అధికం..ఈ రోజుల్లో కొత్త కోడళ్లను ఆరళ్ళు పెట్టే అత్తమామలు భూతద్దం లో వెతికి చూసినా లేరు..కానీ కొత్త అల్లుల్లను రాచి రంపాన పెట్టే అత్త మామలు తయారు అయ్యారు.. పొరపాటున భార్యను ఏమైనా అంటే చట్టాన్ని అడ్డు పెట్టుకొని అక్రమ కేసులు పెట్టించి ఆ భర్తను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించి, మహిళా మండలి వాళ్ళతో నానా తిట్లూ తిట్టించి, బ్రోకర్ మీడియా తో ఏకి పారేసి సాటి మగ వాడు పెళ్లి అంటేనే అసహ్యం వచ్చేలా సమాజాన్ని తయారు చేస్తున్న ఆడపిల్లలు ఎంతో మంది ఉన్నారు.. ఇందులో అబ్బాయి వైపు వాళ్ళు ఏ మాత్రం కాస్త కొప్పడినా, లేదా అమ్మాయికి లేదా అమ్మయి వైపు వారికి నచ్చని పని చేసినా, అమ్మాయి చెప్పిన మాట అబ్బాయి వినకపోయినా వెంటనే గృహ హింస కేసు వేసి, విడాకులు తీసుకుంటూ ఉన్నారు..ఈ క్రమంలోనే అబ్బాయి ఆస్తిలో సగం భరణం కింద ముక్కు పిండి మరీ వసూలు చేసి, ఆ వచ్చిన డబ్బు తో ఇంకొకరిని చూసుకుని సెటిల్ అవుతున్నారు..
    ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పేరాశ లతో తమ జీవితాలతో పాటు అబ్బాయిల జీవితాన్ని కూడా నాశనం చేసే అమ్మాయిలకి అమ్మాయిల తల్లి తండ్రులకి గట్టిగా బుద్ధి వచ్చేలా ఏదైనా వీడియో చేయండి అక్క..

    • @GHaimavathi
      @GHaimavathi Год назад

      👏👏👏👏👏👏👏👏👏👏👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍

    • @GHaimavathi
      @GHaimavathi Год назад +2

      Super

    • @akkisettivvsatyanarayana6822
      @akkisettivvsatyanarayana6822 Год назад +1

      అన్నా మీరు సూపర్ గా చెప్పారు థాంక్స్ ❤

    • @narsireddykasireddy9065
      @narsireddykasireddy9065 6 месяцев назад

      🙏🙏🙏🙏

    • @chamalavijaya448
      @chamalavijaya448 4 месяца назад +1

      మీకు అమ్మాయి లేనట్టు ఉన్నారు ఒక అమ్మాయి ఉన్న అత్తగారింట్లో ఆరళ్ళు తెలిసేవి

  • @yoddha529
    @yoddha529 Год назад +8

    తల్లి తండ్రులను వదులుకొని ఒక ఆడదాని మోజు లో జీవితం నాశనం చూసుకునే దౌర్భాగ్య స్థితిలో లో మా పురుషులు లేము, నేను వివాహాన్ని త్యాగం చేయడమే కాదు, ఇప్పటి వరకు 66 మంది యువకులను పెళ్లి నుండి libarate చేశాను, ఆడదానికి పురుషుడు కుటుంబం అవసరం లేనప్పుడు, పురుషుడికి మహిళ ఏ మాత్రం అవసరం లేదు

    • @akkisettivvsatyanarayana6822
      @akkisettivvsatyanarayana6822 Год назад +1

      అన్నా మీరు దేవుడు 🙏🙏🙏🙏

    • @umadevichallapalli1780
      @umadevichallapalli1780 Месяц назад

      ఈ రోజుల్లో ఆడపిల్లల తల్లితండ్రులు పిల్లకు విలువలు బోధించటం మానివేశారు.ప్రేమగా పెంచుతున్నాం అనే మిషతో పెళ్లిచేసి పంపాల్సిన పిల్లకు అవధుల్లేని స్వతంత్రాన్ని ఇచ్చి చివరకు భర్తని ఎదిరించటం అత్తమామల్ని అగౌరవియించటం లాంటిదుర్గుణాల్లోకి పరుగులు తీస్తున్నారు. ఏదేమిపధ్దతి అని అడిగితే స్త్రీ స్వీచ అని వితండవాదం చేస్తారు. పెద్దలు మన హైందవ వివాహవ్యవస్తాని చాలా చక్కగా వివరించారు. కాలానుసారంగా కొన్ని మార్పులు చేసినా. వివాహ పవిత్రతని దెబ్బదీయకుండా చూడాలి. ఆడపిల్లలకు బొత్తిగా సిగ్గూ ఎగ్గూ లేకుండా పోయింది. బెటర్ మగవాళ్ళు పెళ్ళిళ్ళకి దూరంగా ఉంటే మంచిది.తప్పుగా అనుకోవద్దు నేనిలా అంటున్నానని. నేనూ స్త్రీనే. ఎప్పటి రోజుల్లో ఆడపిల్లలు చాలపాడైపోయారు. ఇది అక్షర సత్యం.

  • @ranganadhpujala2721
    @ranganadhpujala2721 Год назад +4

    మేడం ఈ ప్రోగ్రాం మీరు ఏ రోజు చేశారు కానీ ఆ రోజు మీరు టెన్షన్ గా ఉన్నారని అర్థం అవుతుందిఉంది
    ఎందుకంటే మీ బొట్టు బాగా రైట్ సైడ్ కి ఉంది

  • @pantuluraghupathi8348
    @pantuluraghupathi8348 Год назад +8

    Great help to society by Amma. You have done divine service to your fellow human being s. God bless you. Many families are saved from the education given in this video. It must come in all languages. Must make viral. I salute you. 🙏🙏🙏

  • @kvrao5068
    @kvrao5068 Год назад +2

    అన్నీ కోనాల్లో (angles) నుంచి balanced గా చాలా బాగా చెప్పారు లాయర్ గారు, నమస్తే

  • @rajeswariv1461
    @rajeswariv1461 Год назад +41

    I was brought up very strict way. I am in USA. I had no issues with mother-in-law. I served my husband. In general they have no respect for daughter-in-law. I tried my best . Finances are not a problem. My problem was my husband. After 25 years divorce happened.I never wanted divorce but they took it for granted. Only way I could survive is by taking divorce. There were no affairs.

    • @naistam7118
      @naistam7118 Год назад

      Nannu chesukuntava ippudu??😂

    • @proo1276
      @proo1276 Год назад +2

      After 25 years annaru. Nearly 50 undochu bro

    • @gollakondarenukumar
      @gollakondarenukumar Год назад +2

      If u r interested then I will marry u..

    • @SwiftDzire-ot2cw
      @SwiftDzire-ot2cw Год назад +1

      Hello Andi.. How r u? I if u r interested then I will marry u

    • @user-qb2kd3xy5d
      @user-qb2kd3xy5d 9 месяцев назад +1

      Hi mam ,u tolerated a lot ... don't know from when u got this patience. .God bless you mam 😇😇 , take care of ur mental health and physical health..

  • @PavanKumar-qk5ls
    @PavanKumar-qk5ls 10 месяцев назад +1

    chala thanks madam chala baga chepparu. I want to add one small point. goppa samskaram unna kodalu dorakkapothe attagaru konchem chorava thiskuni kodalu nochukokunda samskaram nerpnchadaniki try cheyandi, kodalu kasta sahakarinchi nerchukondi endukante life is a continuous learning process. kodaliki balisi nuvventha nee bathukentha ante valla kharmaki vallani vadileyandi. Kuthuruni cheetiki matiki intiki ranivvakandi, nishkarshaga chavaina brathukaina nee atta intlone ani cheppandi. kodallu thala pogaru attalaki valla pravarthana valla meeru nochukuntunnaru ani sunnitham ga cheppandi, vinaka pothe appudu mee thadaka chupandi.
    Last but not least: illu, kutumbam annaka andaru okarni okaru oka maata anukuntaru, kshaminchadam nerchukovali andaru letapothe kutumbam vichinnam. ee kshama gunam lekapovatam vallane 90% godavalu. Nuvventi naku cheppedi, nuvventi nannu anedi ee attitude marchukondi.

  • @Mani-m6d1j
    @Mani-m6d1j Год назад +11

    చాలా చక్కగా వివరించారు మేడం

  • @milkym4577
    @milkym4577 Год назад +10

    మేడం,జరుగుతున్న విషయాల్ని చక్కగా వ్యక్తీకరించారు.🙏🙏🙏🙏

  • @vijayudusetlem8004
    @vijayudusetlem8004 24 дня назад +3

    విడాకులు తీసుకొనే ముందు కనీసం 05 మందితో counsiling తీసుకున్నట్లు దృవీకరణ పత్రం వుంటేనే విడాకులు తీసుకొనేందుకు కోర్టుకు రావాలని చట్టం తీసుకురావాలి. కనీసం counsiling లో ఏమైన మార్పు రావచ్చని నా అభిప్రాయం.
    As a Indian soldier

    • @sreehari9508
      @sreehari9508 14 дней назад

      Sir
      No one can't met counsellors

  • @hanumantharao3925
    @hanumantharao3925 6 месяцев назад +1

    పెళ్ళి చేసుకోవాలంటేనే అబ్బాయిలు భయపడుతున్నారు అని మీరు అన్నారు. ఇదే మాట మీరు హిట్ టివి కార్యక్రమంలో చాలాసార్లు మీరు అనగా నేను విన్నాను. అమ్మాయిల కంటే అబ్బాయిలను కాపాడుకోవలసిన పరిస్థితులు నేడు ఉన్నాయని కూడా మీరనగా నేను విన్నాను. అల్టిమేట్ గా విడాకులలో అమ్మాయిలదే ఎక్కువ శాతం తప్పని మీరు అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇది చాలా నిజం. నేను మీకు విన్నవించే ముఖ్య విషయం ఏమిటంటే ఆడపిల్లలను ఎలా పెంచాలి? ఏయే విషయాలు వారికి నేర్పాలి అన్న విషయంపై మీరు కొన్ని వీడియోలు చేయవలసిందిగా కోరుతున్నాను.

    • @sandeep_k55
      @sandeep_k55 4 месяца назад

      Future lo abbayi lu pelli chesukovadam aapestharu... First thing to teach is how to be independent in life

  • @ramakrishnaagrapu438
    @ramakrishnaagrapu438 Год назад +20

    మేడమ్ గారు మీరు మాట్లాడే ప్రతి మాట లోను సొసైటీ బాగుండాలి అని బద్యత తో మాట్లాడుతూన్నారు

  • @kadiriraj925
    @kadiriraj925 Год назад +2

    Super ga chepparu madam.. Unbiased ga two sides gurinchi chepparu.. Thank you for the wonderful explanation.. 👍👍

  • @H.i.g.hHumansLearningChannel
    @H.i.g.hHumansLearningChannel Год назад +7

    Madam మీరు చెప్పింది నూటికి నూరుశాతం కర్కట్ అనిపిస్తోంది. కొత్తగా పెళ్లయిన వాళ్ళు విడి పోతున్నారు. కలిసి వున్నవారు కూడా torture భరించలేక పోతున్నాము అంటున్నారు.

  • @bharathimalapaka2287
    @bharathimalapaka2287 7 месяцев назад

    Absolutely meeru yemi chepparoo alane maa kodali to adjust avutunam vallu bagunte chalu. Ade maa abbayi ki yeppudu cheputunam madam. Chala Baga today what is going on well explained. Iam your big fan ma'am God bless you abundantly 🎉🎉🎉

  • @manojsuri007
    @manojsuri007 Год назад +3

    Madam, you are superb..never thought that lawyers like you exist. Keep sharing your knowledge in bringing change to the mindset of thr people.

  • @chrajaramesh9611
    @chrajaramesh9611 27 дней назад

    498A లాంటి చట్టాలు, భార్యలు వివాహేతర సంబంధాలు పెట్టుకొని బిడ్డలు కనినా కూడా భర్తనే భరణం ఇమ్మని కోర్టులు తీర్పులు ఇవ్వడం. స్త్రీలకే కోర్టులు, పోలీసు స్టేషన్ లు అనుకూలంగా ఉండడం. పెళ్లిళ్లు పెడాకులు అవడానికి. మగవారు పెళ్లి చేసుకో కపోవడానికి ప్రధాన కారణం.

  • @karunakarguntaka4611
    @karunakarguntaka4611 Год назад +11

    లాయర్ ఆమ్మగ్గారు. చాలాబాగా ( గడ్డి. ) చెప్పారు. ధన్యవాదాలు. తల్లీ 👃

  • @sureshad4932.
    @sureshad4932. Год назад +2

    Very well said and because of phones everything changed on both male and female families

  • @ZacK-rp6vz
    @ZacK-rp6vz Год назад +6

    Superb videos, I am in search of match for me, this video almost synched to my queries, I was in fear if what iam thinking I'd correct or not by observing society but after seeing this video , I am pretty much clear, thanks for your efforts to contribute to well being of marrital relations in the society❤😍🙏👌

  • @amukteswarrao6770
    @amukteswarrao6770 25 дней назад +2

    Madam you have given great message to young generation and parents also

  • @mahendrakvuppala3047
    @mahendrakvuppala3047 Год назад +9

    Your analysis is great madam. You have touched all aspects and also from all directions and also from the angle of all persons involved in a married life. And all your suggestions are for the welfare of society.

  • @raghuvaran3505
    @raghuvaran3505 Год назад +2

    చాలా చాలా బాగా వివరించారు మేడం 🙌😇

  • @padmanabhaswamy8990
    @padmanabhaswamy8990 Год назад +12

    Advocate Madam, your analysis,reviews on present marital relations n suggestions are apt n laudable if properly understood n followed by the present generation!

  • @kalpanaraju1116
    @kalpanaraju1116 Год назад +2

    You are balanced ma’am . People like you are very much needed in the present society as many can get guidance and legal suggestions without actually talking about their issues.

  • @machavarapuvenkataramana2426
    @machavarapuvenkataramana2426 Год назад +11

    అడ్వకేట్ గారు! పెళ్లి విషయంలో అబ్బాయికి అమ్మాయి ఎంతముఖ్యమో, అమ్మాయికి అబ్బాయి అంతే ముఖ్యం! పెళ్లికి ముందే అన్ని విషయాలు A to z మాట్లాడుకోవాలి. కానీ, నిశ్చతర్థం అయిన తర్వాత మాట్లాడుకోవడం జరుగుతుంది. గొడవకు పునాది అక్కడే పడుతుంది. పైగా మేము మగపెళ్లి వారేం అనే.. అహంకారం అబ్బాయి పేరెంట్స్ లో ఉంటుంది. గొడవలుకు ఇదొక కారణం.

  • @sambasivaraomeda2537
    @sambasivaraomeda2537 Год назад +2

    Both side corectga chevuthunnaru thankq medam

  • @vensmurali2330
    @vensmurali2330 Год назад +39

    నేను కట్నంగ తీసుకుంది 2Lk ... కానీ వచ్చిన దగ్గర నుండి .... ఈ మహాతల్లి , నన్ను నా తలిదండ్రులను ఎంతగా ఏడ్పించిందో .... దీని దెబ్బకు , మా వాళ్ళు మమ్ముల్ని బయటకు నెట్టారు .... బయటకు వచ్చిన దగ్గర నుండి , ఈరోజు వరకు నన్ను ఎంతగా టార్చెర్ పెడుతుందో ... అయినా అన్ని అనుభవిస్తూ నోరుమూసుకుని బ్రతుకుతున్నాను .. ఎందుకంటే నాకు ఒక కూతురు , కొడుకు వున్నారు ... వాళ్ళకోసం ఇవన్నీ కొంతకాలం భరించక తప్పదు ...
    తు ...

    • @akkisettivvsatyanarayana6822
      @akkisettivvsatyanarayana6822 Год назад +3

      నా బాధ ఏమని చెప్పుకోను బ్రదర్ 😢😢😢😢, same పించ్ 😂😂😂😂

    • @nandakumar7731
      @nandakumar7731 Год назад

      😂😂

    • @thirumalarajujayalakshmi6356
      @thirumalarajujayalakshmi6356 7 месяцев назад +2

      E katnam tisukokunda jabkuda cheyakunda pelli aenappati nunchi tanaki tana puttintivallku anni chatu matuga pettutu barta purtiga tana cheppu chetullo vundali atta mamala asti tana adinamlo vundali vallu daggara vunda kudadu mukyamga atta garu elanti ada pillalu ekkuvayyaru viparitamaena korikalu valla tallula egaveta a bbaelu ekkuvaga sardukunte sare sari lekapote ante sangati e taram attalu chalamandi venakati tarala pettanam cheyadam ledu kani durdrustavantulu vallu atta gariki adapaduchukegaka pedda toti kodali ki kuda anigimanigi vundadamegaka eppatikodallatiruku kuda mancka vedana anubavinchevarendro

    • @fathimapatan5618
      @fathimapatan5618 6 месяцев назад

      😢

    • @suryaprakashreddySurya
      @suryaprakashreddySurya 22 дня назад

      నీకు కొడుకు ఉన్నారు అప్పుడు వాళ్ళు ఇదే పరిస్థితి చేస్తే మీ భార్యకు అప్పుడు అర్థమవుతుంది 🤣🤣🤣🧔🙏

  • @godavarisurya939
    @godavarisurya939 15 дней назад

    భార్యకు ఇష్టమైతే భర్తకు ఎన్ని చెడు అలవాట్లు ఉన్నా భరిస్తారు.
    అదే భార్యకు భర్త అంటే ఇష్టం లేకపోతే భర్త మంచివాడు అయినా రోజూ గొడవలే,పుట్టింటికి పోతూ ఉంటారు,మగవారు పెళ్లి అయినా వంట చేసుకుని తినే పరిస్థితి🤭🙄

  • @sujathasujatha-mo1zh
    @sujathasujatha-mo1zh 7 месяцев назад +4

    పెళ్లికి ముందే అన్నీ ఐపోయాయి అందుకే. అన్నీ సుఖాలు కోల్పోయి 30ఏలు పెంచి త్యాగం చేస్తే ఇప్పుడు వచ్చీ పెత్తనం అంటే ఏమిటి అనేది కరెక్ట్ కాదు. ఆ వయసులో ఎమీ సేవలు చేస్తారు. అబ్బాయి కీ పెత్తనం చెలాయిస్తూ వుంటే అత్తగారు ఇంట్లో. ఫ్యామిలీ అంటే ఏమిటి. చదువు జొబ్ ఫ్యామిలీ లేని వాడినీ చేసుకోవచ్చు కదా. పెళ్లి అంటే కొడుకుని వదిలేయడం మా. లేక కోర్ట్ అని బ్లాక్ మెయిల్ చేసి ఈ వయసులో పెద్దవలని ఉసురు పెట్టడం మా

  • @venaktaramaraop5885
    @venaktaramaraop5885 5 дней назад

    Practical గా వుంది మీ స్పీచ్..

  • @madhavilatha6620
    @madhavilatha6620 Год назад +20

    Excellent speech Ma'm, There should be some one like you to guide the present and ofcourse few of the earlier generation. God bless you
    🙏

  • @srinaredla7200
    @srinaredla7200 11 месяцев назад +1

    Good analysis, madem. I would suggest that before the marriage couple should attend marriage, Councilling sessions at least 3 sessions to understand all the topics you discussed.

  • @shanthimucheli5040
    @shanthimucheli5040 6 дней назад

    నమస్కారం మేడం మీరు చాలా బాగా మాట్లాడారు.మీ మాటలు విని కొంతమంది మారిన సొసైటీ బాగుంటుంది.🙏🙏🙏🙏🙏

  • @venky851
    @venky851 Год назад +31

    జడ్జీలు ఆలోచించాలి రోజంతా పనిచేసే మగాడు విడిపోయిన పెళ్ళానికి నెల నెలా లక్షలు చెల్లించే ATM కాదని.

    • @muraleesure2702
      @muraleesure2702 5 месяцев назад +6

      జీవితాంతం ఆమె ఎవరితో ఉన్నా భరణం ఇవ్వాలనే చట్టం మారాలి, ఇష్టం లేనపుడు ఎవరి బ్రతుకు వారు బ్రతకగలగాలి

    • @chamalavijaya448
      @chamalavijaya448 4 месяца назад +2

      మాకు తెలిసిన ఒక ఆవిడ ఉంది ఆ భర్త పచ్చి తాగుబోతు ఆమె గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆమెను రాచిరంపాన పెడతాడు గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా డైవర్స్ ఈ నాకు భరణం వస్తుందని బెదిరిస్తాడు

    • @venky851
      @venky851 4 месяца назад

      @@chamalavijaya448 కోర్ట్ వాడికి భరణం ఇచ్చినట్టు చెప్తున్నారే

    • @NageswararaoVemuri-i9k
      @NageswararaoVemuri-i9k 27 дней назад

      ​@@muraleesure2702bharanam cancer laantidi,daanni "Raddu" cheyyali.

  • @k.v.n.ushakiran6390
    @k.v.n.ushakiran6390 7 месяцев назад

    చాలా బాగా చెప్పారు Madam 🙏🏻🙏🏻
    ఎప్పటికీ చల్లగా ఉండాలి మీరు 🙏🏻🙏🏻
    👋👋👋

  • @rammohanchilappagari9189
    @rammohanchilappagari9189 Год назад +3

    లాయర్గారు చాలాచక్కగా వివరించారు.

  • @MathaiahSeelam
    @MathaiahSeelam Год назад

    పిల్లలు పుట్టక పోవుట ఒక సమస్య మగ పిల్లలు పుట్టక పోవుట ఒక సమస్య, సమస్య ఎవరికి ఉన్నా నేరం అమ్మాయి మీదికే నెట్టేస్తారు.

  • @kanumurisivasatish9295
    @kanumurisivasatish9295 Год назад +5

    పెళ్ళి అనేది ఎవరి ఆనందం వాళ్ళకి తీరిపోయే ఒక ప్రక్రియ...

  • @vodhurisridevi6722
    @vodhurisridevi6722 Год назад +1

    Thalli Ramya meru cheppindi 100 % true naku okkade son na son kuda marriage chesukovadaniki bakstep vestunnadu present days elage vunnai

  • @GollapudiGanesh
    @GollapudiGanesh Год назад +3

    Evaru cheppani visayalu chepparu medam🙏🙏🙏

  • @kishorekrishna7981
    @kishorekrishna7981 Год назад

    Excellent analysis Madam.మీరు చెప్పిన వాస్తవం album రాకుండానే విడిపోతున్నారు వాస్తవం

  • @epcservices6018
    @epcservices6018 Год назад +4

    రోజులు ఎంతగా మారినా కూడా ఆడ లేడీస్ లో తల తిక్క ఏమాత్రం మార్పు చెందక పోవడం వల్ల సంసారాలు ఇలా తగలడు తున్నాయి ఆధునిక భారత్ లో!

  • @annaparajuv522
    @annaparajuv522 10 месяцев назад +1

    Excellent Madam,you have explained present situation, very clearly.

  • @nomularajeshwar7998
    @nomularajeshwar7998 Год назад +27

    పెళ్లి అంటే ఒకప్పుడు సత్యనారాయణ వ్రతం లాగా పవిత్రంగా ఉండేది, ఇప్పుడు వ్యాపారం అయిపోయింది.
    ఇంకా కాపురాలు ఎలా నిలబడతాయి.!