తిరుపతిలో టీడీపీ విజయోత్సవ ర్యాలీ | TDP Rally in Tirupati for Victory in MLC Elections | Leo News

Поделиться
HTML-код
  • Опубликовано: 20 сен 2024
  • తిరుపతిలో టీడీపీ విజయోత్సవ ర్యాలీ | TDP Rally in Tirupati for Victory in MLC Elections | Leo News
    #tdp #mlcelection2023 #tirupati
    ఎవ్వరికీ తెలియని జగన్ ఫ్యామిలీ చరిత్ర ► • ఎవ్వరికీ తెలియని జగన్ ...
    పసుపు జెండాకి అడ్డెవ్వడు🎶🔥 ► • పసుపు జెండాకి అడ్డెవ్వ...
    జగన్ అరాచకాలపై టీడీపీ సంచలన సాంగ్► • జగన్ అరాచకాలపై టీడీపీ ...
    జగన్ పై తెలంగాణ వ్యక్తి సూపర్బ్ కామెడీ🤣► • జగన్ పై తెలంగాణ వ్యక్త...
    ఓట్ల కోసం ముద్దులు పెట్టాడు..ముద్దులు పెట్టిన వారినే గుద్దుతున్నాడు► • ఓట్ల కోసం ముద్దులు పెట...
    #TheLeoNews - theleonews.com - With more than 80 years of combined industry expertise, the leadership team at Leo Network comprises professionals with deep experience in a multitude of industries including print, advertising, television, radio and cinema.
    Developing and delivering true, unbiased, hard hitting stories to the audience is a major objective that drives all the endeavours at The Leo News.
    By building digital assets in various mediums, we aim to create news stories in politics, entertainment, education, sports, food and drink, science, technology culture and lifestyle in compelling forms including copy, video and podcasts among others.
    Through our digital assets we aim to connect with the social media savvy generation in the Telugu-speaking states and help them consume ‘real, unfabricated’ news that matters to them.
    Find us & Follow us to Get latest updates on every platform
    Visit: www.theleonews...
    Please Like: / theleonews
    Please Follow: / theleonews
    Please Follow: / theleonews
    Subscribe To All Our Editions on RUclips
    The Leo News
    / theleonews
    Leo Politics
    / @leotelangana
    Leo Health
    / @leohealthchannel
    Leo Entertainment
    / @leoentertainmentchannel
    Leo Devotional
    / @leodevotional

Комментарии • 11

  • @subhachunduru3800
    @subhachunduru3800 Год назад +1

    🎉🎉🎉🎉🎉Congratulations.Jai Telugudesam

  • @digumarthisantosh6412
    @digumarthisantosh6412 Год назад +1

    Jai chandranna Jai TDP jai తెలుగుదేశం పార్టీ

  • @Gm-pd2eh
    @Gm-pd2eh Год назад +2

    జై లోకేష్ అన్న జై టిడిపి

  • @crazyfellowvenky8614
    @crazyfellowvenky8614 Год назад +1

    Congratulations Kanchrla Srikanth 🎉🎉🎉

  • @govindhagovindhatonightala3645
    @govindhagovindhatonightala3645 Год назад +1

    ,TDP

  • @bsurendrabsurendra8152
    @bsurendrabsurendra8152 Год назад

    జై తెలుగుదేశం ✌️✌️

  • @vishnuvardhan-ih7cy
    @vishnuvardhan-ih7cy Год назад

    Jai Lokesh anna Jai cbn Jai tdp

  • @bandarudevi9517
    @bandarudevi9517 Год назад

    Slowgon bagundi

  • @kothakondaanand1544
    @kothakondaanand1544 Год назад

    టిడిపి దెబా వైసిపి అబ

  • @tulasiraojakkampudi5879
    @tulasiraojakkampudi5879 Год назад +1

    ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు టిడిపి స్థితిని భవిష్యత్ ని మార్చేశాయి.
    పైకి చెప్పుకోలేక పోయినా వైసిపి వాళ్ళు కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నారు.
    మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాయి వాళ్లకు వేరే ఓట్లు ఉన్నాయి అంట ఇప్పుడు వేసిన వాళ్ళు వాళ్ళ ఓటర్స్ కాదంట.
    రౌడీమూక కు నాలుక ఎటు తిరిగితే అటు తిరుగుతుంది లాభ నష్టాలను బట్టి.
    పీకే సర్వే లు కేవలం డబ్బు కోసం జగన్మోహన్రెడ్డిని ప్రసన్నం చేసుకోవడం కోసం తయారు చేస్తున్నది. ఎన్టీఆర్ వారు ఉన్నప్పుడు కూడా రాయలసీమలో ఎమ్మెల్సీలు తెలుగుదేశం తరఫున గెలవలేదు
    కానీ ఇప్పుడు మూడు చోట్ల మూడు ఏరియాల్లో టీడీపీ ఎమ్మెల్సీలు నిలిచారు ఇది ఒక చరిత్ర.
    ఇక్కడ జరుగుతున్న ఎన్నిక అక్రమాలు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కి వారి దృష్టికి తీసుకెళ్ళారు చంద్రబాబు ఇది ఒక ప్లస్ పాయింట్.
    వారి వెంట నే ఎన్నికల అధికారి కి ఫోన్ చేసి ఎమ్మెల్సీ డిక్లరేషన్ ఫారం ఇవ్వవలసిందే అని చెప్పారు అక్కడ వైసీపీ వ్యవహారం రికార్డు అయింది
    ఇక రెండవది ఎంత ఆలస్యం చేశారు సర్టిఫికెట్ ఇవ్వడానికి అంతకంటే భయంకరమైన ప్రచారం జరిగింది రాష్ట్రం అంతా తెలుగుదేశం తరఫున.
    అన్ని వర్గాలు అన్ని ఏరియాల్లో నిరసనలు తెలిపి టిడిపి సానుభూతి ప్రకటించారు.
    మూడవది ఒంటరిగా పోటీ చేయాలా కొత్త పెట్టుకోవాలా అనే విషయం మీద జనసేన కు క్లారిటీ వస్తుంది. తను ఒంటరిగా పోటీ చేస్తే అందరికీ నష్టమే అనే సంకేతం వెళ్ళింది.
    తమ రెండో ప్రాధాన్యత ఓటు విషయం లో బిజెపి ఓటర్లు టిడిపికి ఓటు వేశారు 70 శాతం మంది.
    బిజెపి పార్టీకి ఒక సంకేతం ఇచ్చారు అవసరం అయితే మేము టిడిపికి ఓటు వేస్తాము వైసీపీకి వెయ్యను అని
    బిజెపి అధినాయకత్వానికి ఇది ఒక సంకట స్థితి.
    నాల్గవది పులివెందల వైసీపీ కంటే 50 శాతం ఎక్కువ వచ్చాయి టిడిపికి. ఈ రకంగా టిడిపి చేసిన ఛాలెంజ్ పులివెందుల లో నిన్ను ఓడిస్తాం అనే విషయం తీర్చుకున్న టు అయింది.
    రాజధాని విషయం క్లారిటీ వచ్చింది వైజాగ్ వాసులు మా భూమి మాకు రాజధాని వద్దు ఈ కడప రౌడీమూక మా సిటీ ని నాశనం చేస్తున్నారు అంటూ అమరావతి కే జై కొట్టారు. కర్నూలు రాజధాని అన్నాడు అది ఒట్టి అబద్ధం అని తేలింది అందుకే చదువుకున్నవారు అది గ్రహించి రాయలసీమలో టిడిపికి ఓట్లు వేశారు ఇక మిగిలింది అమరావతి ఎవరు కాదన్నా అదే రాజధాని.

  • @ramajogaraoemani4250
    @ramajogaraoemani4250 Год назад

    Shikar Ki Vachcheru? ✌️✌️✌️Symbol Chupinchandi.