జగన్ బాబాయ్ కి భయమేల? Analyst Rajesh on YV Subba Reddy Rejecting Vigilance Enquiry | Tirumala Laddu

Поделиться
HTML-код
  • Опубликовано: 20 сен 2024

Комментарии • 43

  • @hariprasadhari342
    @hariprasadhari342 2 часа назад +9

    సూపర్ సైకో ఫ్యామిలీ. సూపర్ సలహాదారులు, సూపర్ పాలెగాళ్లు, సూపర్ ఐపీఎస్ లు, సూపర్ ఐపీఎస్ లు, సూపర్ భజన గోర్రెలు, సూపర్ మీడియా, మన సూపర్ పార్టీ సూపర్ ఫస్ట్ గా సూపర్ సమాధి కావాలి అని ఆ కలియుగ ప్రత్యక్ష దైవం ను భక్తితో నమస్కరించి మనస్ఫూర్తిగా కోరుకుందాం.

  • @satyanarayanakantheti1565
    @satyanarayanakantheti1565 Час назад +7

    అప్పసాని రాజేష్ అన్నా ఆ సూపర్ స్వామి మొహం చూస్తేనే అర్థమవుతుంది ఎంత దోచుకు తిన్నది. తిని ఇంకా ఎదురు దాడి చేస్తున్నారు. మన ఆంధ్రా ప్రజల గురించి ఎంతో వివరం గా చెప్పారు.

  • @vadlamohan
    @vadlamohan 2 часа назад +8

    అన్ని లంగ పనులు చేస్తాం ఇష్టం వచ్చినట్లు దొచుకొంటాం కాని మాపై విచారణ జరపొద్దు..... ఎం తెలివి రా...

  • @kvgkrishnakumar8634
    @kvgkrishnakumar8634 2 часа назад +8

    అప్పసానిగారూ, తెలివైనవారి గురించి, తెలివితక్కువవారి గురించి చాలా చక్కగా వివరించారు.

    • @satyanarayanakantheti1565
      @satyanarayanakantheti1565 Час назад

      అప్పసాని అన్నా మన ఆంధ్ర ప్రజల గురించి ఎంత వివరం గా చెప్పారు.
      ఆ సూపర్ స్వామి మొహం చూస్తేనే తెలుస్నాన్నది, ఎంత దోచుకున్నది.

  • @krishnam4218
    @krishnam4218 2 часа назад +13

    మీరు చాలా చక్కగా చెప్పారు. ఆంద్ర ప్రజలకి బుద్ది వికసిస్తే కానీ ఆంధ్రప్రదేశ్ బాగుపడదు.

    • @siddavatamrameshbabu1422
      @siddavatamrameshbabu1422 Час назад

      ఆంధ్రా ప్రజలకు బుద్ది వికాసిస్తే?

  • @radhadontidonti9136
    @radhadontidonti9136 39 минут назад +3

    మన సంప్రదాయం ప్రకారం ప్రసాదం అంటే ఔషదం,.. ఆరోగ్యదాయకం.... ఈ విధానం మార్చి ప్రజల ఆరోగ్యం నాశనం చేసే ప్రయత్నం 😡😡😡

  • @sudhakararaoalapati2612
    @sudhakararaoalapati2612 2 часа назад +5

    సూపర్ స్వామి కాదు రాజేష్ గారూ, సూపర్ స్కాము ల వారు 👺😈👺😈👹

  • @yogendrachowdary5990
    @yogendrachowdary5990 2 часа назад +10

    అవినాష్ రెడ్డి షిన్న ఫిల్లోడు
    వీడి షిన్నాన్న షూఫర్ ష్వామి
    వీడేమో షెండాలపు షియం..

  • @bsbaburaob4226
    @bsbaburaob4226 42 минуты назад +2

    IVR కకృష్ణారావు అంత దుర్మార్గం ఎవరు చేయలేరు

  • @jayasankaryanamandra2362
    @jayasankaryanamandra2362 26 минут назад +2

    నేను ఏమైనా క్రైమ్ చేస్తా మీరు ఎంక్వయిరీ చెయ్యకూడదు. కోర్టులు ఒప్పుకుంటాయి

  • @ramaraju8647
    @ramaraju8647 Час назад +3

    Your view on AP people is correct

  • @1412-vsnt
    @1412-vsnt 45 минут назад +1

    సార్ ఈ విషయం కొంతమంది వైసిపి పెద్ద ల కి తెలుసు సైకో కి భయపడి బయట పెట్టలేదు

  • @ManoharRaoMaddali
    @ManoharRaoMaddali 2 часа назад +5

    మాల వేసుకున్న మాత్రాన మహానుభావుడు కాదు. ఆ ముసుగులో యెన్ని దండాలు చేసాడో యెవడికి తెలుసు.

  • @srinivasvemula3058
    @srinivasvemula3058 Час назад +1

    Sir ఏంటి మన రాష్ట్రానికే ఈ దౌర్భాగ్యం

  • @JaiHind-4545
    @JaiHind-4545 13 минут назад +1

    Yes...u r correct

  • @radhadontidonti9136
    @radhadontidonti9136 46 минут назад +1

    సిగ్గున్నవాళ్ళు. కొండపైన pizza burger gizza లాంటి చెత్తని తినకుండా వుండండి చూద్దాం.... ఇది ఒక్క కొండపైన మాత్రమే కాదు.... మన జీవన శైలి చూస్కోండి ఒకసారి... అర్థమౌతుంది😡😔

  • @rangaraoch1624
    @rangaraoch1624 Час назад +3

    శభాష్ అప్పసాని రాజేష్ గారు ఏం చదువుకున్నారండీ మీకు తెలియని విషయాలు లేవు మీకు అన్ని విషయాలు తెలుసు శభాష్

  • @GSrinivas-z4p
    @GSrinivas-z4p Час назад +1

    Yes.sar

  • @suryaprakashkumpatla7499
    @suryaprakashkumpatla7499 2 часа назад +3

    Ponnavolu sudhakar reddy should debar from BAR ASSOCIATION DUE TO LACK OF HONEST & SINCERITY BEING DEVIATED CONSTITUTION RULES

  • @kesavulunaidu8210
    @kesavulunaidu8210 43 минуты назад +2

    IYR Krishna Rao he is not useful for society.

  • @nanajeeamalakanti7912
    @nanajeeamalakanti7912 5 минут назад +1

    Polavaram rivers tendering lantide idi kooda .

  • @rangacharyuluvedantam1870
    @rangacharyuluvedantam1870 Час назад

    ఆగమ శాస్త్రం....వైఖానస. వైఖాసన
    కాదు sir.

  • @balaiahbalaiah4760
    @balaiahbalaiah4760 2 часа назад +1

    Subbareddy.jagan.Dharramreddy.3..murdulupettalodoppunimunsikottala..

  • @vasps7472
    @vasps7472 Час назад

    Yes. Right. 40% voters liked curropted politicians leadership and heroism because of pichi gorrelu. But don't underestimate next time quid pro quo A1 may win😊

  • @sesharao490
    @sesharao490 Час назад

    Aa UP lo kuda idhi 14 mundu

  • @nagarajyalakshmiveluvolu5663
    @nagarajyalakshmiveluvolu5663 45 минут назад

    vaikhanasa correct not vaikhasana

  • @bujjibabubhagavathula7678
    @bujjibabubhagavathula7678 Час назад

    Prakasam byarage padavalu sangatatana tho maro laddu kalthi ghatana cbi vicharanalu raavaali , doshulu evaro telaali , madhya madhya lo rajakeya sameekaranaalu tho kammukune rajakeya mabbulu tho masakesthaai, manadhi prajaswamyanlo aparadhalu nerasthulu telalante gatha ghatanalu chusthe….. ippatlo telavemo , sri venkateswara swami vaariki anni telusu, anthaa aayane telchutaru

  • @luckypeddinti
    @luckypeddinti 2 часа назад +1

    You are right sir God bless you sir anduke sreevaru vadiki gatti debba kotti vadini andaru cheta chi kottincharu ade sreevari debba ante idi swamy script kharma phalam sir pogalam dapurinchindi vedhavalaki chi

  • @psureshsuresh7597
    @psureshsuresh7597 Час назад

    Varu anta pokiri vedavalu freega pinail este freegatagewaru villu mararu

  • @psureshsuresh7597
    @psureshsuresh7597 Час назад

    Esti up lo unte evalajailo vesintaru anta best vm yogi

    • @kamalibhasker4337
      @kamalibhasker4337 Час назад

      పవన్ గారు దయచేసి వైఛీపి నుంచి వచ్చి జనసేనలో చెరాలనుకుటున్న ఏ వెధవల్ని పార్టీలోకి చేర్చుకోవద్దు సార్ . ఇప్పుడు మంచి కూటమి ప్రభుత్వం వచ్చిందని ఊపిరి పీల్చుకుంటుంది. వాళ్లని చేర్చుకునే ముందు ఒకటి వందసార్లు కూటమిప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

  • @rangacharyuluvedantam1870
    @rangacharyuluvedantam1870 Час назад

    ఆగమ శాస్త్రం....వైఖానస. వైఖాసన
    కాదు sir.