గ్రూప్ 2ను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలి | Group 2 Candidates Demand | Kakinada

Поделиться
HTML-код
  • Опубликовано: 1 фев 2025

Комментарии • 1 тыс.

  • @user-ThotiPrawin
    @user-ThotiPrawin 11 месяцев назад +281

    ఇది ఎలక్షన్స్ టైమ్ ఇప్పుడు ఎదైన సాధ్యమే అందరూ కలిసి కట్టుగా పోరాడుదాం

  • @sangatinagaraju8952
    @sangatinagaraju8952 11 месяцев назад +9

    అయితే ఇప్పుడు ఎం చేయమంటావు ...మీరు ఏది చదివితే అవే queations ఇవ్వాలా...గ్రూప్ 2 అంటే ఏమనుకుంటున్నారు ....గ్రూప్ 2 వాల్యూ మీకు తెలుసా అసలు...ఊరికే వస్తాయా జాబ్ లు...6 and 7 ఇయర్స్ నుండి ప్రిపేర్ అవుతున్నాము అంటున్నారు ...ప్రిపేర్ అవ్వడం అంటే బుక్స్ ముందర పెట్టుకుని కూర్చోవడం అనుకుంటున్నారా ..మీరు చెప్పిన ప్రకారం 7 ఇయర్స్ నుండి ప్రిపేర్ అంటే గ్రూప్ 1 కూడా క్లియర్ చేయవచ్చు....ఇప్పుడేమంటారు 10 th మాథ్స్ లో 30 మర్క్స్ వచ్చాయి...5 marks పట్టుకుని ఎలా ఫైల్ చేస్తారు sir అని అంటారా...😂😂😂....మీరు చదివినవి రాలేదు అందుకే బాధపడుతున్నారు క్యాన్సల్ చెయ్యి అని...అమ్మా గ్రూప్స్ exams అంటే ఎప్పుడు పడితే అప్పుడు cancel చెయ్యరు అమ్మ...క్వశ్చన్ పేపర్ కష్టంగా ఉంది అని...అలాగే మేము చదినవి రాలేదు అని కోర్ట్ లో కేస్ వేయండి...😂😂😂 జెడ్జ్ ముందు కూడా ఇలాగే చెప్పండి.మేము చదివినవి రాలేదు అందువల్ల exams క్యాన్సల్ చేయండి అని😢..మీరు గెలుస్తారు...అప్పుడు exams క్యాన్సల్ అవుతాయి..

    • @kilimisyamala8730
      @kilimisyamala8730 11 месяцев назад +2

      అరేయ్ మెంటల్ మేము 6years నుండి wait చేస్తున్నాము కరెక్ట్ నే కానీ pattern ఎపుడు మారింది, paper ఎలా వుంది, గొప్ప గొప్ప teachers professors paper out of syllabus అంటుంటే నువ్వేదో రాళ్ళు వేసి సెలెక్ట్ అయిపోతే నిజాయితీగా నష్టపోయిన వాళ్ళం మాకు ఎంత వుండాలి, మూసుకుని మి పని మిరు చూసుకోండి bro all the best

    • @kilimisyamala8730
      @kilimisyamala8730 10 месяцев назад

      నికు తెలుసు గ నువ్వూ ప్రిపేర్ అవ్వు

    • @kilimisyamala8730
      @kilimisyamala8730 10 месяцев назад

      మాకోసం నీకెందుకు

    • @kilimisyamala8730
      @kilimisyamala8730 10 месяцев назад

      నికు పిలిచి ఇస్తారు లే చేసుకో మావల్ల ఏమీ జరిగిపోదు ok నా. కంగారు పడిపోకు

  • @anand-official-9999
    @anand-official-9999 11 месяцев назад +45

    గ్రూప్ 2 ఎగ్జామ్ రద్దు చేయాలి లేదా అభ్యర్దులు అందరినీ మెయిన్స్ కి పంపాలి , దయచేసి మా ఆవేదన అర్థం చేసుకోండి,plz..sr

    • @ganeshbora8865
      @ganeshbora8865 11 месяцев назад +3

      Emi anna mi yesalu

    • @brupa7415
      @brupa7415 11 месяцев назад

      out off syllabus manam court ki velldam

    • @swathig3176
      @swathig3176 10 месяцев назад

      Anna letter rayandi chairman sir valla ki

  • @Learnwithme0964
    @Learnwithme0964 10 месяцев назад +1

    Mains లో కూడా అదే స్థాయిలో క్వశ్చన్ పేపర్ ఇస్తే............క్వాలిఫై కాకపోతే.........మనం చదవాలి కదా..😊

  • @karunk996
    @karunk996 11 месяцев назад +62

    ఇక APPSC నీ ఏం అడిగే దమ్ము ధైర్యం మాకు లేదు. వాళ్ళు అన్ని ఎగ్జామ్స్ ఇలాగే తిక్క తిక్కగా ఇస్తున్నారు.

  • @kunarangarao2240
    @kunarangarao2240 11 месяцев назад +139

    Exam రాసిన వారందరికీ job ఇవ్వాలి..
    జై జగనన్న...

    • @bhavanipotharlanka7099
      @bhavanipotharlanka7099 11 месяцев назад +9

      😂😂😂

    • @ronankiyugandhar6306
      @ronankiyugandhar6306 11 месяцев назад +3

      😂😂😂

    • @gpiii7419
      @gpiii7419 11 месяцев назад +16

      Rod దింపావు బ్రో.. అంతే

    • @rajanisree223
      @rajanisree223 11 месяцев назад +3

      😂

    • @Shaheedaf93
      @Shaheedaf93 11 месяцев назад +8

      Jagan ki unemployees value teliyadu 2 months after chanchalguda ki ellipotadu 100%wait and see

  • @worioremost891
    @worioremost891 11 месяцев назад +5

    వచ్చేది TDP janasena ప్రభుత్వం కాబట్టి మిరాంత లోకేష్ and Cbn నీ కలవ్వండి ..... మార్చి నెల తర్వత ఆలోచిస్తారు .❤❤❤❤

  • @kandishkillo829
    @kandishkillo829 11 месяцев назад +3

    AP ముఖ్యమంత్రి ఎవరు?
    పెద్ద మహా సముంద్రం ఏది?
    పెద్ద నది చిన్న నది ఏది? ఇలాంటి క్వశ్చన్ లు అడగాలి మాకు 👍. మా క్వాలిఫికేషన్ 5క్లాస్ 😂😂😂😂😂😂

    • @kilimisyamala8730
      @kilimisyamala8730 11 месяцев назад +1

      నువ్వు వెళ్ళి 10th exams రాసుకో bro నికు సరిపోతుంది

  • @SEKHAR.19991
    @SEKHAR.19991 11 месяцев назад +15

    అప్లై చేసిన వారందరికీ గ్రూప్2 జాబ్ ఇవ్వాలి మాకు న్యాయం చేయండి. పెద్దగా ఏం లేరు 483000 మంది అంతే. అప్పటిదాకా మా పోరాటం ఆగదు.

  • @dabberusivasramani7587
    @dabberusivasramani7587 11 месяцев назад +32

    ఇంత టఫ్గా పేపర్ 📜 ఎప్పుడు ఈవ్వలేదు, మళ్లీ ఎగ్జామ్ పెట్టాలి

    • @kv22277
      @kv22277 10 месяцев назад +2

      అందుకే కట్ ఆఫ్ తగ్గిస్తున్నారు కదా.1: 100💯

  • @kornukumar5525
    @kornukumar5525 11 месяцев назад +8

    ETv యాజమాన్యానికి మా నిరుద్యోగ తరుపున మీకు మా విన్నపం. మీకు మా యొక్క గ్రూప్2 Exam ప్రభుత్వ అధికారులు, పెద్దల దృష్టి కీ తెలియచేస్తా రని మనవి.
    అందరికీ న్యాయం జరగాలి అంటే మెయిన్స్ Exam కీ ప్రిలిమ్స్ రాసిన అందరినీ Allow చేయాలి లేదా Exam cancel చేసి Re Exam conducte చెయాలి అని మా మనవి.

  • @user-ThotiPrawin
    @user-ThotiPrawin 11 месяцев назад +86

    దయచేసి ఏపీపీఎస్సీ కీ లెటర్ పెట్టండి
    దీనికి సంబంధించిన ప్రొసెస్ టెలిగ్రామ్ లోనీ appsc groups aspirant గ్రూప్ లో వున్నది

    • @swathig3176
      @swathig3176 11 месяцев назад +2

      Yes anna meru baga chepparu andaram letter raste sir vallaki reach authundi

    • @sugunagudmrngsirkumari9401
      @sugunagudmrngsirkumari9401 10 месяцев назад +2

      Appsc ki letter pedamu

    • @kv22277
      @kv22277 10 месяцев назад

      1:100 పెడతాం అంటున్నారు కదా ఇంకా సొల్లు ఎందుకు చదువుకోండి.90000 అభ్యర్థులను సెలెక్ట్ చేస్తామంటున్నారు 34-37 కట్ ఆఫ్ ఉంటుంది

  • @Ssssgjriootyhd-wh2vm
    @Ssssgjriootyhd-wh2vm 11 месяцев назад +77

    100% correct nenu kuda una job ke resign echi group 2 kosam prepare ayanu
    Naku how to face to my family 😭😭😭😭😭😭😭😭😭😭

    • @harikrishnna153
      @harikrishnna153 11 месяцев назад +8

      Pilichi job istaru lee neki me family ki Baga chusuko inka 😂

    • @suribabuchetla4570
      @suribabuchetla4570 11 месяцев назад

      Same here, 😢😢😢😢😢

    • @srinubunga4477
      @srinubunga4477 11 месяцев назад +3

      Exam malli petti 1: 50 pedite andaru qualify avutara?

    • @plato791
      @plato791 11 месяцев назад

      Nee profile name choostene artham ayindi nuvu fake ani

    • @Ssssgjriootyhd-wh2vm
      @Ssssgjriootyhd-wh2vm 11 месяцев назад

      @@plato791 neku telusa gundu pagilendi

  • @pangidhasaradh2356
    @pangidhasaradh2356 11 месяцев назад +6

    గ్రూప్ టు ప్రిలిమ్స్ ఎగ్జామ్ మొత్తానికి క్యాన్సిల్ చేయండి. లేకపోతే అందరికీ మెయిన్స్ కు ఎంపిక చేయాలి. అలాంటి పని జరగదు అంటే కొత్త సీఎం వస్తే ఆ పోస్ట్ ని పెంచి భర్తీ చేస్తారు ఏం ప్రాబ్లం కాదు ఏపీ లాంటి నకరాలు వల్లే తెలంగాణ కెసిఆర్ ఇప్పుడు బికారిగా మారి అదే స్థానంలో కొత్త ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూర్చున్నారు అక్కడ నిరుద్యోగుల్ని తాను చెప్పినట్టుగా మాట ఇచ్చి అందరూ తలరాత మారుస్తున్న Ru ఇది ప్రభుత్వం ఆలోచించాలి ఒకటే పవర్ కాదు

  • @gmchannel6999
    @gmchannel6999 11 месяцев назад +8

    25,30,35 cut off marks pedithe 150 questions Buble chesina vallu kuda qualify avutharu serious ga chadivi question paper chusi 40 to 45 questions correct ga petti tharuvatha ee marks qualify avvamani 40 bits extra pettina valla paristithi anti,exam cancel chesi malli pettandi,

  • @kavyasriannapareddy1811
    @kavyasriannapareddy1811 11 месяцев назад +16

    Vamooo....1:100 adigina sarae anukovachu.....andarni qualify cheyatam mains ki anatam crct kadhu.....paper tough ga vachindi rgt...but malli cancel chesina paper easy ga vastadhi anukotam mana brama...

  • @prashanthganesh944
    @prashanthganesh944 11 месяцев назад +40

    G2 PAPER ikkada vellu andaru cheptunnantha tough ga ayte naku anpinchaledu. Naku telisi sagam mandi chadivi exam sarigga rayaleka badhapadevallunte migata sagam asalemi chadavakunda velli exam rasesi paper baga tough antu comments chese vallu untaru. Exam reconduct cheste yevariki nyayam jaruguddo telidu kani chadive vadiki telustadi badha, yenni nidra leni ratrulu gadapalsi vastado annadi. Ratio penchina ok, andarini mains ki pampina ok, reconduct ante adi too much.

    • @someshboddu7828
      @someshboddu7828 11 месяцев назад +2

      Eppudu poradedhi chadhivi fail ayyinavalle brother

    • @gollasuruvishnu7285
      @gollasuruvishnu7285 11 месяцев назад

      Hello bro exam reconduct cheste nikem bro already chadivaav kada niku easygane untundi kada .nuv kastapadi chadavaleda by luck niku vachaya marks

    • @someshboddu7828
      @someshboddu7828 11 месяцев назад

      @@gollasuruvishnu7285 ante kontha mandhi 150 rallu verses in 35-50madhyalo thechhukunnaru vallu qualify avutharani thelusu but ekkada exam cancel avithundho ani thega feel avuthunnaru papam

    • @prashanthganesh944
      @prashanthganesh944 11 месяцев назад +4

      @@someshboddu7828 kontamandi notification vachinappatinundi chadavakunda varam mundu oka 20 bits batti pattesi avi raledu kabatti exam cancel antunnaru. Alantolle gattiga arustunnaru. Mains ki yenta mandi qualify ayina no problem. Exam cancel ante time waste, resources waste

    • @srilakshmigowthu1202
      @srilakshmigowthu1202 11 месяцев назад

      Yes Naku marks takkuve vachay but reconduct correct kadu 1*100 teeste chalu

  • @harshasrevolt8609
    @harshasrevolt8609 11 месяцев назад +1

    మన 3yrs హార్డ్ వర్క్ కి జాబ్ వచ్చేస్తుంది అని గాల్లో ఊహించుకుంటూ. దేవుడికి దండం పెట్టుకొని బుక్ లేట్ ఓపెన్ చేశా 😂😂😂😂.. తీసెయ్ ఇంకా.. మనం లిస్ట్ లెం అని అర్థం అయిపోయింది ఎగ్జామ్స్ కి 6 days ముందు ఆఫీస్ కి leave పెట్టి continues ga morning 8 నుంచి ఎర్లీ మార్నింగ్ 4 వరకు 18- 20 నిద్ర కూడా tension చదువులే అయ్యో ఇధి పోతే మళ్ళీ notification ఎప్పుడూ వస్తోందో కూడా తెలీదే అనుకుంటు.. pvt job aina నాకు వుంది నో problem but complete ga dhaani paine ఆధారపడి వుండే వాళ్ళని తలచుకుని ఫీల్ అయ్యాను... వాళ్ళకి వేరే work knowledge, experience kooda వుండదు.

  • @shivadoyitha3178
    @shivadoyitha3178 11 месяцев назад +12

    Syllabus follow ayyi 1:12 ichhina kuda intha gola ayyedi kaadu,, aspirants kuda obey chesevallu,,yearsga chadivina syllabus antha waste ipoyi andarki same paper la vunte inka filter cheyadanki exam enduku

    • @gollasuruvishnu7285
      @gollasuruvishnu7285 11 месяцев назад

      Nikem vallu ado chesukuntaru nikenduku bro madyalo

    • @shivadoyitha3178
      @shivadoyitha3178 11 месяцев назад

      @@gollasuruvishnu7285 na comment meaning artam kanatlundi meku,,nenu kuda cancel cheyalane adugutunna bro

    • @pleasantlife2195
      @pleasantlife2195 11 месяцев назад +1

      Years ga chadivava akka syllabus marchi aa 6 months aindi .....ad cutt off thgiyamanandi ok kani andarini mains ki allow cheyali antunaru anthi ga Leda adi

  • @sathibabupalani5154
    @sathibabupalani5154 11 месяцев назад +2

    150 మార్కులకు 10 మార్కులు వచ్చిన ఉద్యోగం ఉద్యోగం ఇచ్చే గవర్నమెంట్ మనదే కంగారు పడకండి

  • @tilakkbg3336
    @tilakkbg3336 11 месяцев назад +18

    గత సంవత్సర కాలంగా ఏపీపీఎస్సీ ప్రశ్నాపత్రాల కాఠిన్యతాస్థాయిని పెంచింది.గత ఎండోమెంట్ ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ అలాగే గ్రూపు 4 మెయిన్స్ ప్రశ్నాపత్రాలు కూడా ఇదే స్థాయిలో ఉన్నాయి.ఒకసారి ఆ ప్రశ్నాపత్రాలు పరిశీలించండి.నిజంగా ప్రిపేర్ అయిన వారు ఈ ఎక్జామ్ లో కూడా 80 మార్కులు పైనే సాధించవచ్చు.ప్రశ్నాపత్రం కఠినంగా ఉందని పరీక్ష రద్దు చేయరు.కటాఫ్ తక్కువ ఉంటుంది అంతే!

    • @kilimisyamala8730
      @kilimisyamala8730 11 месяцев назад +2

      Sir మీకు సులువుగా వుండవచ్చు లేదా మీరు group 1 level లో నో లేదా upsc లెవెల్ లోనో ప్రిపేర్ అయ్యి వుండవచ్చు. నిజంగా ఇది కరెక్ట్ గ వచ్చీ ఉంటే ఇంత వ్యతిరేకత వస్తుందా చెప్పండి? మా side నుండి ఆలోచించండి .

    • @satya2846
      @satya2846 11 месяцев назад

      అన్న నిజంగా ప్రిపేర్ అయ్యిన వాళ్ళు 80 పైన తెచ్చుకుంటారు..నీవు ఒక్కడివి సివిల్స్ రేంజ్ లో prepare ayyayu నీకు 80 cross చేసి ఉంటావ్వు ని గురించి మిగతా వాళ్ళు ఇబ్బంది పడలా మిమ్మిల్ని ఎవడు గ్రూప్2 రాయమని చెప్పాడు సివిల్స్ రసుకోక అక్కడ చేత కాకా ఇక్కడికో వస్తారు...నీవు 80 అన్నవ్వు కాబట్టి నిన్ని సివిల్స్ చెప్పాను నీవు సివిల్స్ గ్రూప్స్ తెలియదు

    • @gollasuruvishnu7285
      @gollasuruvishnu7285 11 месяцев назад +1

      Selfish ga alochinchiddu bro niku okkadiki 80 vachai Ani andariki raavalani rule am ledu kada

    • @gollasuruvishnu7285
      @gollasuruvishnu7285 11 месяцев назад +1

      Marks vachina vallu musukoni undadi raani vallu vallaki chetanindi vallu chesukuntaru nikenduku madyalo

    • @saidurgadosuri2885
      @saidurgadosuri2885 11 месяцев назад +1

      Ah syllabus ki ah questions ki relation vunda assalu,a okkariko ,chadavani vallaki kashtam vundochu but andariki kashtam vundadu bro paper crct vunte ah level lo prepare ayinavallakaina easy vundaliga mari .....exam cancel cheyyali upsc valla kosam ichina grp 2 tuf gane vuntadi ga mari .😅

  • @jsn1292
    @jsn1292 10 месяцев назад +1

    Group 2 exam ante mundhu mundhu elane vuntundhi దానికి అనుగుణంగా గా prepare avandi. Ofter 5 yrs లక్షల మంది అభ్యర్థులు 900 పోస్టులు. అభ్యర్థులను ఫిల్టర్ చేయాలి అంటే ఎగ్జామ్ హార్డ్ గా వుండాలి కదా

  • @kornukumar5525
    @kornukumar5525 11 месяцев назад +3

    Friend's ఈ వీడియో ప్రభుత్వం దృష్టి కీ మరియు Appsc అధికారులకు వెళ్ళే విధంగా షేర్ చేయండి.

  • @MungaVijayalakshmi
    @MungaVijayalakshmi 11 месяцев назад +5

    Excellent asking medam thank you so much

  • @MaheshBabu-cr6kp
    @MaheshBabu-cr6kp 10 месяцев назад

    6years గా ప్రిపేర్ అవుతూ కూడా మైనస్ లోకి వీళ్ళే విధం గా నెగిటివ్స్ పెట్టావా అక్కాయ్, 😂 ఇంకెందు డైరెక్ట్ గా job ఇచ్చేయమంటే అయిపోద్ది గా 🙏

  • @ramvibes5506
    @ramvibes5506 11 месяцев назад +14

    మళ్ళీ కష్టం గా ఇస్తే మళ్ళీ కేన్సిల్ చేయాలి. ఇలా అడిగే ఒక్కరూ చదివే వాళ్ళు కాదు టైం పాస్.

    • @Robinhood-gj4je
      @Robinhood-gj4je 11 месяцев назад +4

      Correct cheppav brother chadavadaniki chethakani Valle ila pichhi pichhi vi adigedi

    • @Bvs466
      @Bvs466 11 месяцев назад +1

      Exam cancel cheyamanadam correct kadu ratio penchamani adugudham

    • @ramaraochettu9768
      @ramaraochettu9768 11 месяцев назад

      Yes brothers
      Ilanti attitude APPSC individuality ni question chesthundi....
      Social media thaaluka negative shade idi...!!!

  • @pangidhasaradh2356
    @pangidhasaradh2356 11 месяцев назад +1

    పరీక్షలు మార్కు పాస్ అయిన వారిని సంబంధం లేకుండా అందరూ మెయిన్స్ కి ఎంపిక లేకుంటే వైసీపీ ప్రభుత్వం ఆనియం జరుగుతుంది

  • @padmakona7398
    @padmakona7398 11 месяцев назад +20

    అక్షర సత్యం....సూపర్ సిస్టర్స్ మీరు బాగా అడిగారు..

  • @Rks1983
    @Rks1983 11 месяцев назад +1

    పేపర్ కఠినంగా ఉందని.. ఎగ్జామ్ రద్దు చేయమనటం ఏంటి..?
    మరీ కామెడీగా ఉంది..
    పేపర్ కఠినంగా ఉన్న మాట వాస్తవమే కాని..
    అది అందరికీ అలాగే ఉంది..
    నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి
    లక్కీగా ఎవరికీ తగిలే అవకాశం లేదు..
    కటాఫ్ పెరుగుతుంది అని చెప్పి. తెలియని ప్రశ్నలకు తప్పుడు జవాబులు పెట్టడం ఏంటి. ?
    అది మరింత కామెడీ..
    పేపర్ కష్టం గా ఉంది కాబట్టి కటాఫ్ తగ్గుతుంది...
    1:50 పిలవడం కరెక్ట్.. కానీ..
    కొన్ని కేటగిరీల్లో అభ్యర్థులు తక్కువగా ఉండొచ్చు.. వాళ్ళకి ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే చాలు.. జాబ్ రావచ్చు..
    ఇంత కఠినంగా ఉన్న పేపర్.. అందులోనూ నెగిటివ్ మార్కింగ్ ఉన్న సందర్భంలో ఎవడూ అదృష్ట వశాత్తూ ఎక్కువ మార్కులు తెచ్చుకోలేడు ..
    మంగళవారం కబుర్లు ఆపి..
    20+ వచ్చేవాళ్ళు మెయిన్స్ మీద దృష్టి పెట్టండి.. చక్కగా చదువుకోండి..
    15+ కి కటాఫ్ పడినా ఆశ్చ్యపోనక్కర్లేదు..

    • @kilimisyamala8730
      @kilimisyamala8730 11 месяцев назад

      కానీ మీరు అన్నది ఎలా వుంది అంటే గాలిలొ రాతలు లాగా, మీరు అన్నట్టు సెలెక్ట్ అవుతాం అని మీరు గ్యారంటీ ఇవ్వగలరా?

    • @Rks1983
      @Rks1983 11 месяцев назад

      @@kilimisyamala8730 800 Post లకు 4.5 లక్షల మంది పోటీ పడుతున్నారు.. అందరూ సెలెక్ట్ అవుతారా...? ఆ 800 అసలైన, సిసలైన అభ్యర్థుల కోసం జరిగే వడపోతే.. ఈ పరీక్ష..
      కష్టపడి చదివే వాళ్ళకు ఎప్పుడూ అవకాశం ఉంటుంది.. కానీ ఇంత పెద్ద పోటీలో నెగ్గాలి అంటే అది ఎంత గొప్పదో చెప్పలేం...
      పేపర్ చాలా టఫ్ గా ఉంది..
      కానీ 4 లక్షల మంది అదే పేపర్ రాశారు..
      కాబట్టి మెరిట్ లో ఉన్న 45 వేల మందికి మెయిన్స్ కి అవకాశం ఉంటుంది.. మీకు ఒకవేళ ప్రిలిమ్స్ 20+ వస్తే మెయిన్స్ కి చదువుకోండి..
      ఇలాంటి న్యూస్ చూస్తూ టైం వృధా చేసుకోకండి..
      ఏదైనా సరే ప్రిపరేషన్ వడలకండి..
      అది మీకు ఏదో ఒక రోజు సక్సెస్ ఇస్తుంది..
      ఆ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే..
      పై పై చదువుల ప్రిపరేషన్ కాదు..
      గ్రూప్ 2 ప్రిలిమ్స్ పేపర్ కి సమాధానం ఇచ్చేలా ఉండాలి..

  • @suryabharatsana2522
    @suryabharatsana2522 11 месяцев назад +9

    Study well before protesting. Year on year aspirants are multiplying. To filter the eligible candidates paper should be tough.

    • @ms54548
      @ms54548 10 месяцев назад

      But they are not conducting exams every year .They are giving notification just before elections.

  • @gayathrikudithi3389
    @gayathrikudithi3389 11 месяцев назад +15

    Wow great effort. ❤ From all our aspirants

  • @jsn1292
    @jsn1292 10 месяцев назад +1

    అదేమన్నా 7th 10 th class exama group 2 exam andi . Out of syllabus yela ఇస్తారు అండి కష్ట పడి అన్ని వదిలేసి చదివిన వాళ్ల పరిస్థితి yenkavali. కొంచెం అన్న మైండ్ పెట్టి అలోచిందంది 5 yrs తర్వాత పెట్టిన ఎగ్జామ్ నీ cancel cheyala nijam ga హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు ఎవరు ఎలా అడగరు

  • @pramochetti1978
    @pramochetti1978 11 месяцев назад +4

    అందరూ ఒక గ్రూప్ గా క్రియేట్ అవుదాం.. ఎగ్జామ్ రాసిన నాలుగు లక్షల మంది ఒకటే మాట చెపుదాం .. మనకు న్యాయం చేసిన వారికే మా ఓటు అని...

  • @ikkurthisaida5187
    @ikkurthisaida5187 11 месяцев назад +20

    Naku okati ardam kadu baga chadivy vallaki easy ga unty 90 vasty ady kastam ga unty 50 vastai kastam ga vasty cut off taggidhi marks rakapoty mana tappu exam ela unna rayali echina daka job lu oka gola echaka inko gola em students ela unnaru

    • @maheshbabudavuluri2589
      @maheshbabudavuluri2589 11 месяцев назад +3

      Yes,group 2 paper is moderate ,upsc prelims chala tough compare cheste better ento e aspirants😂😂

    • @pleasantlife2195
      @pleasantlife2195 11 месяцев назад +1

      Yes

    • @rameshabothula1895
      @rameshabothula1895 11 месяцев назад

      Upsc every year conduct chestunaru mari group 2 kuda every year pettamanadi.,daniki deeniki comparision enti assaulu

    • @maheshbabudavuluri2589
      @maheshbabudavuluri2589 11 месяцев назад

      @@rameshabothula1895 every year G2 adi avvadamma ,alochinchu,service lo efficiency kavali kani ilanti radical ga exam tough unde,every year ivvandi notification,exam malli easy conduct cheyyande ilanti valla bro service ki vaccchede? Marutunna kalamu growthing population batti service lo most efficient aspirants kavali Mro is also block range civil service ,G2 service is also not easy task

    • @maheshbabudavuluri2589
      @maheshbabudavuluri2589 11 месяцев назад +1

      @@rameshabothula1895 comparison kadu idhi collaboration between district and mandal DC,ADC,sub colletcer group 1 officers etc cheppnavi ardhamm cheskovalnte group 2 officers ki amatram efficiency compulsory

  • @chandusavarkar918
    @chandusavarkar918 11 месяцев назад +1

    అవును... Gr 2 రద్దు చేసి మళ్ళీ exam పెట్టండి మీ మంతా మీ గవర్నమెంట్ ను మళ్ళి రావాలి అని పాటుపడతాము...

  • @dchinna96
    @dchinna96 11 месяцев назад +8

    రద్దు చేయడం అనడం చేతకాని తనం...
    ఒకరికి కష్టం అంటే అందిరికీ కష్టంగానే ఉంటుంది...!!!
    1:50 ratio తీస్తే కరెక్ట్ గానే ఉంటుంది...
    అదృష్టం తో సంబంధం ఉండదు ఎందుకంటే నెగటివ్ మార్కింగ్ ఉంది ఇక్కడ...
    ఎంత కష్టం ఉన్న
    ఎంత సులువు ఉన్న
    మెరిట్ ప్రకారం సెలెక్షన్ జరగాలి

  • @kavyareddy4082
    @kavyareddy4082 10 месяцев назад +1

    aunties and uncles mudhe chadhuvukuntey ee badha vundedhiga, ippudu meeku chance ichina repu interview lo baghotham baita padudhu

  • @harikrishnna153
    @harikrishnna153 11 месяцев назад +18

    Andarki oka paper kada andi already 60 , 50+ scores techukuna valu unnaru meru ekkuva marks kosam try chesi negative undi marchipoi exam lo muggulu vesi vachi ipudu enuduku donga edupulu yedustunaru

    • @rajeshnelaturi4697
      @rajeshnelaturi4697 11 месяцев назад

      Nv anukunna score chesina vallu ekkuva lottery vese Valle bayya sincere ga rase prathi okkaru cut off ekkuva undachhu Ani teliyanivi kuda petti negative lo ki vellipoyaru

    • @harikrishnna153
      @harikrishnna153 11 месяцев назад +5

      @@rajeshnelaturi4697 negative lo lottery endi me mind poindi exam rasina apudu nunchi meru kuda esaru lottery cut off ekkuva untundi ani meki work out avaleda lottery mari migita vallaki Ela work out avutundi negative lo

    • @rajeshnelaturi4697
      @rajeshnelaturi4697 11 месяцев назад

      Andariki work out ayithe adi lottery ela avuthundi bayya nenu kuda ala extra pettadam valla negative lo ki vellipoya vachhinavi kuda poyayi

    • @rajeshnelaturi4697
      @rajeshnelaturi4697 11 месяцев назад

      Sarle nv thopu kadaa mains lo chupinchu nee prathapam appudu chuddam

    • @harikrishnna153
      @harikrishnna153 11 месяцев назад +1

      @@rajeshnelaturi4697 chupinchadaniki siddanga unnam le me laga adangi veshalu veyadam ledu

  • @kornukumar5525
    @kornukumar5525 11 месяцев назад +1

    ఈ న్యూస్ Appsc బోర్డ్ కీ మరియు ప్రభుత్వానికి ప్రతీ ఒక్కరు తెలియచేయండి .

  • @sureshkm7881
    @sureshkm7881 11 месяцев назад +3

    Meru Ila adigithe ...1:100 kuda undadu....dayachesi ala adagoddu history,geography easy ga unnaye... remaining kastumga unna....

  • @varunsap
    @varunsap 11 месяцев назад

    అందరిని మెయిన్స్ కి allow చేస్తే మెయిన్స్ లో పేపర్ జగనన్న రోడ్లు లాగా ఉంటుంది ఎత్తి కుదేస్తాడు దీనికన్నా ప్రిలిమ్స్ క్యాన్సిల్ చేసి మళ్ళి పెట్టడం మంచిది

  • @SP-EDUTECH
    @SP-EDUTECH 11 месяцев назад +46

    Kaani paper chala kastame but Cancel cheyamanadm correct kaadu..

    • @rekhavavilithota5759
      @rekhavavilithota5759 11 месяцев назад +2

      Yes.1:100 ratio lo nyayam jaruguthundhi

    • @rajeshnelaturi4697
      @rajeshnelaturi4697 11 месяцев назад

      Cancel cheyyadam correct kadu ante mains ki andariki avakasam ivvali okay na

    • @rajeshnelaturi4697
      @rajeshnelaturi4697 11 месяцев назад

      ​@@rekhavavilithota5759ela jaruguthundi lottery vese prathi okkadu qualify avuthadu sincere ga rasevallu pothaaru

    • @Krs3596
      @Krs3596 11 месяцев назад +11

      ​@@rajeshnelaturi4697em pikutav. Chance iste. Competition prelims lo 40 kuda raledu. Mains pikuthava. Exam manaki anukulam ga raakapote ventane cancel cheseyali

    • @SP-EDUTECH
      @SP-EDUTECH 11 месяцев назад

      @@rajeshnelaturi4697 ela posibble avutundi sir.. 1:100 iste ok

  • @maheshch7232
    @maheshch7232 11 месяцев назад +2

    Zero petala cutoff 😂😂aam unar ra babu exam was tough but still 45k+ clear chestaru...stop complaining about paper and prepare well for coming exams

  • @shivadoyitha3178
    @shivadoyitha3178 11 месяцев назад +9

    Syllabus kuda telikunda exam attempt chesina vallaki 30 vachhay adento,,,every exam lo ila rasina vallaki vastay but chadivi rasina vallaki 20 10 vachhay ippudu,,appsc ki ichhina syllabus lo questions dorakaleda yevarki melu cheyalani intha deveat ayyi ichharo telidam ledu,,e exam ite filter cheyadam lo fail inatle

  • @buddygadu7396
    @buddygadu7396 11 месяцев назад +3

    Exam Cancle అవ్వకపోయినా పర్లేదు🤦🏻🤦🏻🤦🏻1:100 అడగండి 😢🥺

    • @buddygadu7396
      @buddygadu7396 11 месяцев назад

      @@vckg4414 Cancel చేస్తే నీకు ఎం ఉపయోగం...🤦🏻🤦🏻🤦🏻

  • @velateshhggg6795
    @velateshhggg6795 11 месяцев назад +10

    Paper karna katoram ga undi
    Chala kastam ga undi😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @SURESH99926
    @SURESH99926 11 месяцев назад +1

    150 లో 230 ప్రశ్నలు ఇచ్చారు అన్నీ కలిపి...
    ఎగ్జామ్ cancel చేయాలి

  • @nischalsantooshsinghsairam2278
    @nischalsantooshsinghsairam2278 11 месяцев назад +5

    Select everyone for mains?..why to write exam then?...direct job better no?

  • @venkatkanth3706
    @venkatkanth3706 8 месяцев назад

    మన ప్రిపరేషన్ స్థాయి కి తగ్గట్టు ప్రశ్నలు అడగరు తల్లి...
    వాళ్ళు అడిగే స్థాయికి మనం ప్రిపేర్ కావాలి.

  • @Nkskantipalli
    @Nkskantipalli 11 месяцев назад +14

    Bro chinna logic .... Yentha katam ga ecchina sare .. appudu andariki kastame kada ...deeniki exam cancel cheyyadam yenthavaraku nyayam okkasari alochinchandi

    • @kilimisyamala8730
      @kilimisyamala8730 11 месяцев назад +1

      అంతమంది లెక్చరర్స్ ఎప్పుడూ ఇంతలా ఇవ్వలేదు మొట్టుకుంటుంటే , మీరేదో సెలెక్ట్ అయిపోయారు అని ఇలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ sir

    • @Nkskantipalli
      @Nkskantipalli 11 месяцев назад +4

      @@kilimisyamala8730 sir i got 32 marks nenu select avuthano ledo nake thelidu but .... Exam cancel cheyyadam correct kadu kada ... Ala anukunte eppudu exam qualify ayina vallu yenno nights kastapadi qualify ayyi vuntaru ... Eppudu exam cancel chesthe valla kastam waste ayipoda okkasari alochinchandi

  • @manicreations9530
    @manicreations9530 11 месяцев назад +2

    నోటికి బ్లాక్ స్టికర్స్ అంటించుకుని, మౌన సత్యాగ్రహం చేస్తే బెటర్, పబ్లిక్ ఎలాంటి distrbense లేకుండా, ఆర్టికల్ 18 ప్రకారం ఇలా ఉద్యమం చేయడం కరెక్ట్...కచ్చితంగా పని అవుతుంది...అందరూ ఒక తాటి పైకి వచ్చి పోరాడండి

  • @healthylifebynani6825
    @healthylifebynani6825 11 месяцев назад +15

    మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చెయ్యడమే మంచి ఆప్షన్

  • @ShivaShakti-fw3ux
    @ShivaShakti-fw3ux 11 месяцев назад

    First nunchi aa sudhir Twitter lo 1:50 ani enduku annado mahanubhavudu....ipudu malli 1:12 leda 1:15 ani tension petti champutunnaru.... confirm telinapudu gammuna undali...1:50 ani cheppadam deniko.... nenu 1:50 le anuko I telsina gani konchem doubt undadam valla 5 to 6 pettaledu 😡😡😡😭😭😭😭

  • @firangimallaiha
    @firangimallaiha 11 месяцев назад +20

    out of syllubus, andarini mains ki qualify cheyandi........

    • @dontmindthename9678
      @dontmindthename9678 10 месяцев назад

      Out of syllabus edi raledu antha complete in syllabus

    • @neeluasn
      @neeluasn 9 месяцев назад

      ​@@dontmindthename9678chaala chaala tough ga undi paper.

  • @gpiii7419
    @gpiii7419 11 месяцев назад +2

    నెగటివ్ మార్క్స్ లో చదవని వారికి మార్క్స్ వస్తాయా... ఎపుడైనా చదివి ఎగ్జామ్స్ రాసిన మొహలేనా మనవి,150కి ఓ 30-40పెట్టి మిగతావి ఏదో ఒకటి దిద్ది అదృష్టం కొద్ది క్వాలిఫై అయ్యేది కాదు, నెగటివ్ మార్క్స్ exam, సత్తా ఉన్న వాడికే జాబ్ వచ్చే సరైన ప్రక్రియ.....

    • @kilimisyamala8730
      @kilimisyamala8730 11 месяцев назад

      We know. అందర్నీ ప్రమోట్ చేస్తే నువ్వూ కుడా వస్తావు గా free ga 😂

    • @gpiii7419
      @gpiii7419 11 месяцев назад

      @@kilimisyamala8730 నేను ఆల్రెడీ వచ్చా, నాకు అవసరం లేదు

    • @kilimisyamala8730
      @kilimisyamala8730 11 месяцев назад

      Ho అందుకేనా మళ్ళీ వస్తావా రావో అని డౌట😂

    • @gpiii7419
      @gpiii7419 11 месяцев назад

      @@kilimisyamala8730 నీకు 30కూడా రాని పేపర్ ఇస్తేనే వచ్చినవాడిన నేను ఎపుడైనా వస్తా, మీ లాంటి లాటరీ గాళ్ళు ఎన్ని సార్లు exam పెట్టిన వస్తారో రారో అనుమానం రాళ్లు తగిలితే వస్తావ్, లేకపోతే పోతే లేదు....

    • @kilimisyamala8730
      @kilimisyamala8730 11 месяцев назад

      నువ్వు రాళ్ళు వేసి వుంటావు అందుకే bhayapadutunnav

  • @girijachatrathi831
    @girijachatrathi831 11 месяцев назад +14

    Cancel the exam ,it only solution, otherwise please all the aspirants and theor families should teach lesson to government by using your valuable votes

    • @Commonman4you
      @Commonman4you 11 месяцев назад

      Yes andariki equal chance vastundi appude

  • @wonderworld5061
    @wonderworld5061 11 месяцев назад

    34 మార్కులను బట్టి మమ్మల్ని ఎలా ఫెయిల్ చేస్తారు సార్ 😂😂😂

  • @crazypro1946
    @crazypro1946 11 месяцев назад +10

    Kanisam 50 markulu kuda rakapothe meku arhatha vunda exam rayadaniki..mains kastam ga isthe appudu emantaru rasina andariki job ivandi antara ??koncham kuda alochana vundadhu

  • @subbarao5272
    @subbarao5272 11 месяцев назад +24

    Exam radhu chyali+anudariki nayyam jaragali sir

  • @KrishnaMurla
    @KrishnaMurla 10 месяцев назад

    మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయండి లేదా ప్రిలిమ్స్ రాసిన వారందరినీ మెయిన్స్ కి eliglable చేయండి ఎగ్జామ్ పేపర్ చాలా కష్టంగా వచ్చింది ఔట్ ఆఫ్ syllabus ఇచ్చారు

  • @SrideviNayunipatruni-df6tf
    @SrideviNayunipatruni-df6tf 11 месяцев назад +20

    Prelims rasina andaraki mains rase avakasam ivvali

  • @praveenprakash4076
    @praveenprakash4076 11 месяцев назад

    ఏపీపీఎస్సీ కు తిక్క మింగి 1:12 ఆర్ 1:15 తీసి దొబ్బుతే కరెక్ట్...

  • @Squidgamer333
    @Squidgamer333 11 месяцев назад +4

    Take a ratio 1:100 ....ee okkati cheyyandi chaalu

  • @Venkatalakshmi....0083
    @Venkatalakshmi....0083 11 месяцев назад

    అదేమన్నా group 2 examఆ లేక slip testఆ...mains కూడా ఇలాగే ఉంటుంది.ఒక పోస్టుకి 500+ మంది ఉన్నారు.కాబట్టీ ఆ పరీక్ష కష్టం గానే ఉంటుంది.ఎన్ని సార్లు పెట్టినా ఉపయోగం లేదు. ఈ అభ్యర్థనలు,కేసుల వల్లే ఇంతవరకు ఒక్క పోస్టు కూడా ఫిలప్ అవడం లేదు. 483000 మందిలో 897మందికే జాబ్. ఈ నిజాన్ని అంగీకరించాలి

  • @RaviKumar-bx9kn
    @RaviKumar-bx9kn 11 месяцев назад +8

    Sariga prepare kakunda ippudu appsc mida padadam correct kadu.

    • @Jananayaka10
      @Jananayaka10 10 месяцев назад

      Correct brother i got 57 marks

  • @VIJAYASAMARASIMHAM1
    @VIJAYASAMARASIMHAM1 11 месяцев назад +1

    అవును మీరు చెప్పిన ప్రతీ మాట నిజం ప్రిలిమ్స్ పరీక్ష ను cancel చేయాలి

  • @shyamburada9645
    @shyamburada9645 11 месяцев назад

    ఎగ్జామ్ ట్రెండ్ మారింది గత రెండు సంత్సరాలు పేపర్ ఇలానే వచ్చింది ఎవరు అలా చదవకుండా మార్కెట్ లో దొరికే బిట్స్ చదువుకొచ్చి పేపర్ కష్టం అంటే ఎలా. నేను జాబ్ చేస్తూ 2yrs గా చదివాను 65 మార్క్స్ వస్తున్నాయి ఇప్పుడు ఎగ్జామ్ cancel అంటే ఎలా సిస్టర్.
    అందరికీ ఒకటే పేపర్ అక్కడ ఔట్ ఆఫ్ సిలబస్ అనే మాటే లేదు.
    ఇలాంటి వారు రేపు గ్రూప్2 ఉద్యోగులు అయితే టఫ్ situation Ela manage చేస్తారు.

  • @chandukesavarapu2353
    @chandukesavarapu2353 11 месяцев назад +14

    Urakane MRO lu, muncipal commissioner lu aipodamane.. idemanna Jagannanna pathakalu anukunnara... Free ga andariki dabbulu panchinatlu jobs panchadaniki... Vatiki oka Arhatha undalandi.. evadu padithe vadu aa job cheyyadaniki ledu...

  • @challapavankumar4599
    @challapavankumar4599 11 месяцев назад +1

    సిగ్గు శరం లేకుండా ఎట్టా రా అడుగుతున్నారు exam cancel చేయాలి అని.వీళ్ళు ఎవరు ఎగ్జామ్ కష్టపడి రాసిన వాళ్ళు కాదు.సరదాగా వచ్చారు,రాశారు,10-15 మార్కులు తెచ్చుకున్నారు.మార్కులు రాకపోయేసరికి ఎగ్జామ్ cancel చేయాలి అని అడుగుతున్నారు.నిజమైన అభ్యర్థి ఎవ్వడూ exam కాన్సిల్ చేయాలి అని కోరుకోరు.పేపర్ కష్టంగా ఇచ్చారు, సిలబస్ నుండి కాకుండా కొన్ని ప్రశ్నలు బయటనుండి అడిగారు కాబట్టి 1:100 లేదా 1:75 అడగటం లో ఎంతోకొంత న్యాయం వుంది. అలా సెలెక్ట్ చేస్తే నిజమైన అభ్యర్థులు అందరూ క్వాలిఫై అవుతారు.1:100 లో కూడా క్వాలిఫై కాకపోతే నువ్వు ఎంత పీకుడు గాడివో అక్కడే అర్థం అవుతోంది.మీరు గ్రూప్స్ కి ప్రిపేర్ అవ్వటం దండగ పని.నీ పనికిమాలిన అజెండా కోసం ఇన్నాళ్లు కష్టపడిన నిజమైన అభ్యర్థి రోడ్డు మీద పడతారు.ఆశ కి హద్దు ఉండాలి --- కి సిగ్గు ఉండాలి, మీరు మీ చెత్త డిమాండ్ లు ఛీ ఛీ

    • @kilimisyamala8730
      @kilimisyamala8730 11 месяцев назад

      అలాగే sir మీరు ప్రిపేర్ అవ్వండి 😂

    • @challapavankumar4599
      @challapavankumar4599 11 месяцев назад

      @@kilimisyamala8730 మీరు మీ PR work చేసుకోండి మేడం 😂😂

    • @kilimisyamala8730
      @kilimisyamala8730 11 месяцев назад

      అయ్యో తప్పకుండా sir మీ మాట కోసమే waiting. కానీ ఫ్యూచర్ లో ఖచ్చితం గా దేవుడు మీకు మంచి బుద్ధి మాటతీరు ఇవ్వాలని కోరుకుంటున్న

    • @challapavankumar4599
      @challapavankumar4599 11 месяцев назад

      @@kilimisyamala8730 మాటలు కొంచెం కటువుగా మాట్లాడిన మాట వాస్తవమే అందుకు క్షమించండి కానీ మా అవేదన కూడా అర్ధం చేసుకోండి మేము క్వాలిఫై అవ్వటానికి చాలా కష్టపడ్డాం ఎప్పుడు కొంతమంది వచ్చి అసలకి ఎగ్జామ్ ఏ కాన్సిల్ చేయాలి అంటున్నారు,ఆ బాధలో ఆలా అన్నాను అంతే.All the best

  • @vishnuappsctspsctricks9117
    @vishnuappsctspsctricks9117 11 месяцев назад +14

    Don't do that, exam cancel adagoddu. Requesting government for the Mians Ratio 1:100. Political parties trap lo padoddu.

  • @sudheerkumarruttala
    @sudheerkumarruttala 11 месяцев назад +7

    Competitive exam ante ilane untadi..
    Nijamgane more than 5 years nunchi prepare ayyevallu unte history, geography, current affairs and mental ability lo easy ga 60+ score chesevallu..Meeku kaavalasinattu leda prepare ainattu ivvataniki this is not your degree exams..
    Negative marks unnay ani telisi kuda tappulu petti evaru rammannaru?
    Don't make it an issue..
    Prepare for next exam..
    Group 4, Group 1 and other appsc exams, SI exam chusi kuda aa pattern lo prepare avvakapovtam meedi tappu..
    Prelims crack cheyalekapoyam antunnaru, mains inka kashtamga untundi, inka adem crack chestaru?
    Now stop blaming and prepare for other exams.

    • @luckyalamanda6986
      @luckyalamanda6986 11 месяцев назад

      Andarini drustilo pettukoni alochinchandi bro .idi only prelims exam .prelims ki intha tough correct kadu ani na uddesham.

  • @ravadaraju2701
    @ravadaraju2701 11 месяцев назад +9

    How many times we will wrote group 2 prilims exam...
    అందరికీ ఎలా మెయిన్స్ కి ఎలా క్వాలిఫై వచ్చేస్తారు
    నేను కూడా group 2 rasanu
    But
    Paper ఇలా ఇవ్వకపోతే 4 lack
    Members lo900 posts ki Ela క్వాలిఫై చేస్తారు

  • @ganeshn4304
    @ganeshn4304 11 месяцев назад +7

    Tough ante andariki tough ne kada...meeru qualify ayyentha varaku re exam peduthune undala

  • @srinivasthanari6852
    @srinivasthanari6852 10 месяцев назад

    100% correct 💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯 correct group 2 prelims exam ni cancel cheyyali or all aspirants ni mains exam ki allow cheyyali anthey..........

  • @jayapriyankareddykonudula4043
    @jayapriyankareddykonudula4043 11 месяцев назад +5

    There is no question of out of syallabus in competitive exams..

    • @NoName-ne3sy
      @NoName-ne3sy 11 месяцев назад +4

      బొద్దింక DNA ఏ ఆకారంలో ఉంటుందో చెప్పండి..మా syllabus లో లేదు అని చెప్పకండి..నేను ఇలాంటి ప్రశ్నలు 150 తయారు చేయగలను..మీరు రాస్తారా పరీక్ష.

    • @NoName-ne3sy
      @NoName-ne3sy 11 месяцев назад

      ISRO scientist lu vaadey space suit ye voori Patti nundi tayaru chestaru..idi repu S&T lo vachey question.

  • @CHALLASaiteja143
    @CHALLASaiteja143 11 месяцев назад

    గ్రామ వార్డు సచివాలయం నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు వైసీపీ కి ఓటు వెయ్యకండి

  • @sivareddy2867
    @sivareddy2867 11 месяцев назад +13

    Yes andarini mains ki chance ivvali

  • @narayanaswamy6827
    @narayanaswamy6827 11 месяцев назад +2

    How simply you are saying cancel the exam, if you not written exam properly that represents you didn’t prepare well. Don’t think about yourself and think about the people those who are going to get Qualify the exam!!. Instead of cancel the exam try to demand increase the Qualifying ratio. Don’t be limited to your syllabus bcz you are not going to appear in 10th Cls exam. All the best Guys for your future.

  • @g.s8336
    @g.s8336 11 месяцев назад +7

    Andarini mains ki pramote cheyandi , lekunte. Prelims -2 Ani Maroka exam okati conduct cheyandi , sir ,
    Idi okkari request kadu sir , sensiarity evaraithe prepare avuthunnaro vari andari request , pls except this point sir.

  • @mad1517
    @mad1517 10 месяцев назад +2

    Oka Pani cheyyandi , exam apply chesina 4 lakh candidates ki job ivvandi

  • @rockyomkar41
    @rockyomkar41 11 месяцев назад +16

    Notiki em vaste adi matladutunnaru.......daniki etv support 😂😂

    • @rijurijju
      @rijurijju 11 месяцев назад

      నీ బొంధ

  • @MOTUBITTU
    @MOTUBITTU 11 месяцев назад

    ఈ ఎగ్జామ్స్ మన వల్ల కాదు గాని అప్లై చేసిన వారందరికీ జాబ్స్ ఇచ్చి మాకు న్యాయం చేయండి.😢

  • @k.christopherpradeep2248
    @k.christopherpradeep2248 11 месяцев назад +4

    Re conduct చేసేంత తప్పులు ఉన్నయ లేక paper leak అయిందా చెప్పండి
    ఈ రెండు కారణాలు బట్టి రద్దు చేయవచ్చు

  • @ChiruS489
    @ChiruS489 10 месяцев назад

    Exam cancel వద్దు.....
    అందరిని Qualify చెయ్యడమే ముద్దు!!!

  • @jayapriyankareddykonudula4043
    @jayapriyankareddykonudula4043 11 месяцев назад +32

    Question paper lo em questions evaloo adey kuda meru a chepandhii..??

    • @kilimisyamala8730
      @kilimisyamala8730 11 месяцев назад +4

      చూడు బ్రో syllabus లోధి ఇస్తే చాలు out of syllabus కాబట్టే బాధ ఇన్ని news లో రోజు వస్తున్నాయి ఇంకా అర్ధం కావట్లేద . తప్పు బ్రో మీరు select అయ్యారని ఒకర్ని చులకన చేయకండి pls

    • @tjlucky1110
      @tjlucky1110 11 месяцев назад +3

      Nee mohaniki papers chusa , maths Questions chadivi process cheyatanike atleast 3 min paduthondhi.

    • @balusjp
      @balusjp 11 месяцев назад +1

      Nuv kuda rasi matladu hro

    • @santhukumar8762
      @santhukumar8762 11 месяцев назад

      😂😂😂😂😂

  • @g.s8336
    @g.s8336 11 месяцев назад +2

    Dayachesi andarini mains ki. Qualify cheyandii , idi sensiar ga chadivina vallandari tharupuna , evaraithe marks least ga vachayoo , baga chadivi kuda. Vari tharupuna Na request andi .

  • @Srisairam-v9i
    @Srisairam-v9i 11 месяцев назад +3

    1:100 lo kuda undakapothe....inka mains ela face chestharu

  • @ganeshprasad7016
    @ganeshprasad7016 11 месяцев назад +1

    paper prepare chesina vallu kuda cheyaleru 150mins lo.....okavela ala solve chesthe chesina vallaki direct group-1 posting icheyali without interview...🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ridhvichannel286
    @ridhvichannel286 11 месяцев назад +16

    Avnu exam raddu chesi marala pettali ledante andarini mains ki promote cheyali

  • @praveenprakash4076
    @praveenprakash4076 11 месяцев назад +2

    1:1000 తీయాలి.నోటిఫికేషన్ కు అప్లయ్ చేయని వాళ్ళకి కూడా మెయిన్స్ రాయడానికి అర్హత ఇవ్వాలి....మెయిన్స్ లో కూడా క్వాలిఫై అవ్వకుంటే ఓకే జాబ్ ఇద్దరికీ ఇచ్చి మార్నింగ్ ఒకరు ఆఫ్టర్ననూన్ ఒకరు చేసే విధంగా వెసులుబాటు కల్పించాలి...అలాగే మేము ఏ బుక్స్ చదువుతామో తెలుసుకుని వాటి లోనుండి ప్రశ్నలను అడగాలి...ఎవరైతే ఎక్కువ నెగటివ్ మార్కులను పెట్టారో వాళ్ళకే జాబ్ ఇచ్చి పరీక్ష రత్న అన్న బిరుదునిచ్చి, సత్కరించాలి...మ్యాథ్స్ లో కేవలం కుడికాలు తీసివేతలు ఇవ్వాలి....మొత్తానికి మాకు సచివాలయం లాగా మార్కులు కలిపి అందరికి జాబ్ ఇవ్వాలి...

  • @bandarukrshore9671
    @bandarukrshore9671 11 месяцев назад +6

    Group -1prelims post pone cheyyandi please

  • @67chandra
    @67chandra 11 месяцев назад +1

    Civils కోసం కూడా ఇలానే డిమాండ్ చేయగలరా 🤣🤣🤣 exam difficulty అయినా ఇలా అడగడం కరెక్ట్ కాదు...

    • @MURALIMURALI-xi6rz
      @MURALIMURALI-xi6rz 11 месяцев назад

      Adhi every year vache notification edhi 10 years ki okasari vache notification

  • @abhinavterli-df9ql
    @abhinavterli-df9ql 11 месяцев назад +9

    Please request sir
    Andharini mains ki aligible cheyyali.

  • @chandukesavarapu2353
    @chandukesavarapu2353 11 месяцев назад +1

    Nonsense, nenu kuuda two years nundi prepare ayya nake 25 marks vachay.. musukuni kurchunnam.. ee exam lo 40+ vasthe qualify autharu.. alantidi avi kuuda thechukokapothe ela andi... Uurakane pilichi grade 2 jobs istharu... Mari comedy cheyyadam thappithe janalaki konchem kuuda manassakshi ledu.. adi group 2 anukunnaraa leka Sachivalayam jobs anukunnara. 40+ marks rakapothe Arhatha ledu ani ardam andi.. simple logic ardam kavatledu janalaki.. andarini mains ki qualify cheyyalaa lekapothe cancel cheyyala.. ridiculous

    • @kilimisyamala8730
      @kilimisyamala8730 11 месяцев назад

      తెలంగాణ నీ చూసి మనవాళ్ళు సిగ్గు తెచ్చుకోవాలి

  • @kakinadakurrodu4932
    @kakinadakurrodu4932 11 месяцев назад +3

    Why not direct job???

  • @rajichinthalapudi1044
    @rajichinthalapudi1044 11 месяцев назад +8

    Exam cancel ❌ cheyandi 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😮😮 3 years nunchi prepare ayyanu

    • @user-ThotiPrawin
      @user-ThotiPrawin 11 месяцев назад

      ఇక్కడ 8 years mains ki 60%syllabus కంప్లీట్ ఏం ప్రయజనం 😢😢

    • @rekhavavilithota5759
      @rekhavavilithota5759 11 месяцев назад

      No.its not posible.but we will try to 1:100.

  • @subbarao5272
    @subbarao5272 11 месяцев назад +3

    Yes madam

  • @suryaaradyam1041
    @suryaaradyam1041 11 месяцев назад +2

    మరీ ఎందుకు చాలా మంది ఎందుకు 40+ ఎందుకు వచ్చాయి??????
    ....చేయలేక మంగళవారం అన్నట్లు ఉంది..

  • @Amunirathnam
    @Amunirathnam 11 месяцев назад +7

    Nenu kuda group 2 raasanu nenu kuda disqualified but questions tuff ga undani exam ela cancel chestaaru alaa cheste a exam final avvadu kada

  • @sakegurusekhar8255
    @sakegurusekhar8255 11 месяцев назад

    పోనీ మీరే పేపర్ ready చేసి బోర్డు కి ఇవ్వండి.... ఊరికే govt జాబ్ వస్తుంది అనుకుంటున్నారు...