ప్రతిరోజు స్పెషల్ ప్రేయర్ 26-7-2024.. NEW SPECIAL PRAYER BY BRO SHALEM RAJ GARU DON'T MISS IT..

Поделиться
HTML-код
  • Опубликовано: 6 сен 2024
  • #specialprayer #dreams #love #success #family #palestina #Israel #war #Thandrisannidhi #Shalemraju #Prayer #Telugu #Christian #Chilakaluripet #Jesus #Bible #Church #Spiritual #Hope #Blessings #Worship #Holyspirit #Amen #Jesus #Religion #Peace #Worship #Faith #GodsLove #Wordofgod #Praise #Praisethelord #Holyspirit

Комментарии • 240

  • @endralaphoebemary9449
    @endralaphoebemary9449 Месяц назад

    Amen Amen Amen manthra shakthula kodukulanu darshinchandi Deeva

  • @rkrishnakumari3979
    @rkrishnakumari3979 Месяц назад +3

    అయ్య గారు నా బిడ్డ హెల్త్ కొరకు చదువు కొరకు ఎగ్జామ్ కొరకు ప్రేయర్ చేయండి అయ్య గారు నా బిడ్డ కి ఎటువంటి అనారోగ్యం లేకుండా ఎటువంటి ఆలోచనలు లేకుండా మంచి మనసు తో దేవుడు లో ఎదిగేలా ప్రేయర్ చేయండి అయ్య గారు 🙏😭🐛🦋

  • @user-sg3tj3ov6i
    @user-sg3tj3ov6i Месяц назад

    Lakshminarayana.katar
    Makutobamkarkprorsand
    Padar amen.amen.amen
    ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @gudipallisujathadevi6872
    @gudipallisujathadevi6872 Месяц назад

    Praise the lord Brother garu 🙏🙏🙏🙏🙏🙏🙏 Devunike mahima Ganatha kalugunu ghaka Amen amen amen amen Nanna 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SuryaKumar-y9s
    @SuryaKumar-y9s Месяц назад

    Suryakumari,,praise,the,lord, ayyagaru,,na,bartha,nenu,vdpoym,vatarig,gvechnanu,macosm,prathanachymdi,,

  • @user-bz3wl4dc5j
    @user-bz3wl4dc5j Месяц назад

    Joyces praise the lord hallelluiah najevithamulokuda velluguchupu thandre 😭😭😭😭😭😭😭😭😭nakorikamanichu deva aku sothram ellu kavalli sahayamu chei prabuva 😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏

  • @arunak6965
    @arunak6965 Месяц назад +4

    నా దేవా నా ప్రభువా మా ప్రార్థన ఆలకించు చున్న దేవుడవు నీవే నా ప్రభువా మీకే కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు నా తండ్రీ స్తోత్రమయా ఆత్మీయ తండ్రిగారికి ప్రేమతో హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @munilakshmiv4248
    @munilakshmiv4248 Месяц назад

    ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ಅಪ್ಪ ಫಾಸ್ಟ್ ಗೆ ನಾಮಸ್ಕರಗಳು ❤❤❤❤❤ ನಾನು ಈ ವಾರ ಸಭೆಗೆ ಹೋಗಬೇಕು ನನಗೆ ಹೋಗುವುದಕ್ಕೆ ಸಹಾಯ ಮಾಡಿ ತಂದೆ ಸಾಲುಗಳು ಭಯ ಕ್ಕೆ ಇಲ್ಲಿ ಯಾರಿಗೂ ಗೋತ್ತಿಲ್ಲದೆ ಇದ್ದಿವಿ ನನ್ನ ಆಶಿರ್ವಾದಿಸು ಸ್ವಾಮಿ

  • @snkbujji34
    @snkbujji34 Месяц назад

    Halleua Halleua Halleua Halleua Halleua Halleua Halleua Halleua Halleua 😭 ♥ ❤ 👌 ✨

  • @user-un8tc5nh2x
    @user-un8tc5nh2x Месяц назад

    🙏🏻🙏🏻🙏🏻అయ్యా దేవా ఈ రోజు మాకు ఇచ్చినందుకు నీకు స్తుతి, సొత్రం, ప్రభువా, నీ కుమారుడు, మానవులు ఆలకించి, మా దేశమును, కాపాడు, యేసయ్య, రక్షించు, దేవా, నశించి ఆత్మలను, కుటుంబం లను కాపాడు, రక్షించి, నీ రాజ్య వారసులు గా చేయు మా తండ్రి 🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙌🏻🙌🏻🙌🏻🛐🛐🛐🛐🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️నీ కుమారుడు జ్ఞాపకము చేసుకొని, ఆరోగ్యము, బలము, శక్తి, అనుగ్రహం చు, నాయన, 🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙌🏻🙌🏻🙌🏻ఆమెన్ 🙏🏻

  • @bashabasha3505
    @bashabasha3505 Месяц назад

    Yesayya stotram tandre krutagnatastulu tandre nannu na bidda ni sampurnam ga na kutambam ni portee ga neku samarpenchukuntunna tandre amen

  • @vijaykanna2667
    @vijaykanna2667 Месяц назад

    యేసయ్య అన్న గారి ప్రార్థన ద్వారా అందరికీ ఆరోగ్యము ప్రసాదించండి తండ్రీ

  • @mesanovahu4785
    @mesanovahu4785 Месяц назад

    Amen praise the lord brother and family members 🙏🙏🙏

  • @djyothijyothi935
    @djyothijyothi935 Месяц назад +2

    యేసు నామంలో నాకు ఉన్న ప్రతి అప్పు నుంచి విడుదల కలిగించు తండ్రి థ్యాంక్యూ జిసెస్ థ్యాంక్యూ లార్డ్ యేసు నామంలో నాకు ప్రతి రోజూ పని దొరకటనికి సహాయం చెస్తునందుకు వందనాలు వందనాలు తండ్రి థ్యాంక్యూ జిసెస్ థ్యాంక్యూ లార్డ్

  • @rkrishnakumari3979
    @rkrishnakumari3979 Месяц назад

    అయ్య గారు నా బిడ్డ మంచి మనసు తో దేవుడు లో ఎదిగేలా ప్రేయర్ చేయండి నా బిడ్డ కి ఎటువంటి అనారోగ్యం లేకుండా ఎటువంటి ఆలోచనలు లేకుండా ఎటువంటి దోశం లేకుండా ఎటువంటి కీడు లేకుండా ప్రేయర్ చేయండి

  • @radhayanaka7505
    @radhayanaka7505 Месяц назад

    Prabuva na kumaruni swastha parachandi Deva , nadipinchandi, matladinchandi,gnanam evvandi thandri

  • @gopikrishnaarempula-rq2wm
    @gopikrishnaarempula-rq2wm Месяц назад

    Prayer my family members my besiness praithelold amen bro 🙏🙏🙏🙏🙏

  • @boppaniaparna5842
    @boppaniaparna5842 Месяц назад

    Hallelujah hallelujah lord hallelujah amen hallelujah lord daddy

  • @sabitham4570
    @sabitham4570 Месяц назад

    ఆత్మీయ తండ్రి గారా మా transfer గురుంచి ప్రార్ధించండి 🙏🙏🙏🙏

  • @user-su8mf5rw6j
    @user-su8mf5rw6j Месяц назад

    దేవునికి స్తోత్రములు పాస్టర్ గారికి వందనాలు తండ్రి సన్నిధి దైవజనులకి రెస్పాన్స్లకి నా హృదయపూర్వక వందనాలు నా పేరు అన్న నేను కువైట్లో ఉంటాను అప్పులు బాధలు ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బందులు నన్ను వేధిస్తున్నాయి నా భర్త చనిపోయాడు నాకు ముగ్గురు పిల్లలు వాళ్ల చదివించుకుని కూడా సోమత్ లేదు అయ్యగారు దయచేసి మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి నేను కూడా మూడు దినాలు నుంచి ఉపవాసం ఉన్నాను ప్రైస్ ది లార్డ్ 🙏🙏🙏🙏🙏😭😭😭😭😭

  • @KantipudiSitha
    @KantipudiSitha Месяц назад

    అమ్మ కొరకు ప్రార్థన చేయండి మోకాలు నొప్పులు బిపి కొడుకు కోడలు సరిగా చూడు చూసేటట్టు ప్రేమ ఉండేటట్టు ప్రార్థన చేయండి నీళ్లు అంత వాన

  • @mendusaikumar5913
    @mendusaikumar5913 Месяц назад

    Amin prasta lod tandri Amin alla luya tandri Amin❤

  • @lakshmip6114
    @lakshmip6114 Месяц назад

    అమేన్ అమేన్ దేవుని కే మహామ కలుగును గాక వందనములు అయ్యా

  • @arnipallisridhar3731
    @arnipallisridhar3731 Месяц назад

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ మీ ప్రార్ధనల వలన దేవునికి మహిమ కలుగును గాక మాకును మా కుటుంబాలకి దీవెన కలుగును గాక ఆమెన్

  • @user-su8mf5rw6j
    @user-su8mf5rw6j Месяц назад

    ప్రతిరోజు ప్రార్థనలో వాక్యం లో వేకువ ఇస్తాను నేను కూడా చర్చి పోయేదానికి లేక కువైట్లో నేను లైవ్ లో వచ్చి వాకింగ్ ప్రార్థన నాకు మందిరం అయ్యా గారు ప్రైస్ ది లార్డ్ వందనాలు

  • @bhaskarb200
    @bhaskarb200 Месяц назад

    Praise the lord brother 🙏 thank you Jesus for fulfilling my finance blessings and own house amen 🙏 hallelujah 🙏

  • @rameshkagitha138
    @rameshkagitha138 Месяц назад

    ప్రభువా నా అమ్మ గారు తొరగా కొలికోవాలని న పార్ధన అలకిచ్చు ప్రభువా😢😢😢😢

  • @ginnaginna245
    @ginnaginna245 Месяц назад

    మా కుటుంబం కోసం ప్రార్థించండి అయ్యగారు నా కుమారుడు పేరు శ్రీకాంత్ నాకు మాత పేరు మౌనిక నేను ఇల్లు కట్టుకుంటున్నాను అయ్యగారు మా ఇల్లు కోసం ప్రార్థించే అయ్యగారు నేను దూర దేశాన్ని ఉంటాను అయ్యగారు నా గురించి కూడా ప్రార్థన చేయగలరు నాకు కువైట్ లో ఉంటాను

  • @djyothijyothi935
    @djyothijyothi935 Месяц назад +7

    అవును ప్రభువా నా బిడ్డకు గర్భంపలం ఇస్తున్నందుకు వందనాలు వందనాలు తండ్రి తన కడుపులో నిటిబుడగలు కరిగించి ప్రతి నేలా పిరియడ్ కరెక్ట్ టైం లో రావడానికి సహాయం చెయ్యి తండ్రి అత్తగారింట్లో నా బిడ్డకు మాట రాకుండా కృపను చుపించు తండ్రి గర్బఫాలం రావటానికి సహాయం చెయ్యి తండ్రి స్తోత్రం స్తోత్రం యెస్సయ వందనాలు వందనాలు తండ్రి థ్యాంక్యూ జిసెస్ థ్యాంక్యూ లార్డ్

  • @ganeshnalla2425
    @ganeshnalla2425 Месяц назад

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼praise tha lord ayya garu

  • @user-wr4nb8ej7q
    @user-wr4nb8ej7q Месяц назад

    🙏🏻🙏🏻... అయ్యా గారు
    అయ్యా నా పెద్ద కుమార్తె పిసిఒడి ప్రాబ్లం తో బాధపడుతుంది నీటి బుడగలు కూడా ఉన్నాయి నా బిడ్డని స్వస్థపరచు లాగా ప్రార్థన చేయండి అయ్యా.. 🙏🏻 నేను గృహాన్ని కట్టడానికి నాకు ధన సహాయని ఏర్పాటు చెయ్యండి అయ్యా . అతి తొందరగా గవర్నమెంట్ నాకు లోను సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి అయ్యా . నా భర్త తాగుడు వెషన్లో ఉన్నాడు నా భర్తని మార్పు చెంది లాగానే ప్రార్థన చేయండి అయ్యా... 🙏🏻🙏🏻

  • @krishnaveni2629
    @krishnaveni2629 Месяц назад

    అన్నయ్య వందనాలు అన్నయ్య అప్పులు తీరాలని నా కుటుంబానికి నేను దగ్గర అవ్వాలని ప్రేయర్ చేయండి అన్నయ్య

  • @LakshmiDevi-yt6px
    @LakshmiDevi-yt6px Месяц назад

    Amen.prisethelord.mahusbendkihelthbagoledu.hospotalki.vacciyunnam.miatmadwara.vidya chesi.narmalreportvacchelacheyadithandri

  • @MasapakaSwapna
    @MasapakaSwapna Месяц назад

    Praise the lord pastor garu 🙏🙏🙏🙏💐💐💐💐💐💐

  • @BallaBabji-sp2uv
    @BallaBabji-sp2uv Месяц назад

    Prises the Lord Anna 🙏 🙌 amen 🙏 🙌 amen 🙏 🙌

  • @djyothijyothi935
    @djyothijyothi935 Месяц назад

    తండ్రి ఈరోజుని చుడటనికి నన్ను సజివుల సంఖ్యలో ఉంచ్చినాందుకు క్రుతగ్ణతలు తండ్రి ఇప్పటివరకు కాపాడిన తండ్రి నికే స్తోత్రం యెస్సయ నా బిడ్డకు పిసి ఒడి ప్రాబ్లం నుంచి విడుదల కలిగించు తండ్రి తనకు గర్బఫాలం రావడానికి సాహయం చెయ్యి తండ్రి బ్రదర్ చేసే ప్రయిర్ నాహ ద్వారా నా బిడ్డకు స్వస్థత కలుగుచున్నది ఆమేన్ నాకు ఉన్న ప్రతి అప్పు తిరిపోతుంది ఆమేన్ నాకు ప్రతి రోజూ పని దొరుకుతుంది ఆమేన్ యేసు నామంలో నేను అడిగిన వాన్ని పోందుకుని ఉన్నాను తండ్రి ఆమేన్

  • @lovelylovely652
    @lovelylovely652 Месяц назад +1

    Praise the lord brother Maku appulu unnai dani kasam Prayar cheyandi 👐👐👐👐👐

  • @RadhaRani-ng5kb
    @RadhaRani-ng5kb Месяц назад

    Amen Amen Amen Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏

  • @devadasu2677
    @devadasu2677 Месяц назад

    Prise the lord.naku garbafalam anugrahinchu prabuva neke stotram

  • @hanuhanu7018
    @hanuhanu7018 Месяц назад

    NABArth manasu merchdi yesayya memo iddaram kalisi Makosam prarthana Chandi annaya NABARTH Nanu Vadhu Nadu

  • @user-zw5pf9zf6n
    @user-zw5pf9zf6n Месяц назад

    Amien Amien haleluyaaa haleluyaaa haleluyaaa haleluyaaa 👏👏👏👏👏

  • @vijayanirmala9872
    @vijayanirmala9872 Месяц назад

    Praise the lord brother hallelujah amen 🙏

  • @swarajyamlakshmi6141
    @swarajyamlakshmi6141 Месяц назад

    My family prayer ammen jesuss ammen maa son sunny and dotgher reshem my family prayer ammen jesuss ammen

  • @endralaphoebemary9449
    @endralaphoebemary9449 Месяц назад

    Praise the Lord 🙏 Anna avunu Anna Pranthikulanu darchinchi nanduku vandanalu

  • @mandaroja5148
    @mandaroja5148 Месяц назад

    ఎన్ని మందులు వేసుకున్న ఎన్ని డ్రాప్స్ వేసుకున్న చెవి నొప్పి తగ్గడం లేదు ప్రార్థన ద్వారా విడుదల కావాలని ప్రార్థన చేయండి

  • @mandaroja5148
    @mandaroja5148 Месяц назад

    పాస్టర్ వందనా నాకు 20 రోజులు చెవి నొప్పితో బాధపడుతున్నాను యేసు రక్తము ద్వారా విడుదల కావాలని ప్రార్థన చేయండి చర్మం మీద మచ్చలు ఎలర్జీ చేసే నామములో విడుదల కావాలని ప్రార్థన చేయండి

  • @KantipudiSitha
    @KantipudiSitha Месяц назад

    మోకాలు నొప్పులు కళ్ళల్లో శుక్రవారం ఎన్ని రక్తం ఉండదు అన్ని అట్లకు ప్రార్ధన చేయండి

  • @PilliChiranjivi-c5d
    @PilliChiranjivi-c5d Месяц назад

    ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻

  • @djyothijyothi935
    @djyothijyothi935 Месяц назад

    అవును ప్రభువా నాకు ఉన్న ప్రతి అప్పు యేసు నామంలో వెను వెంటనె తిర్చు యేసయ్య మికే స్తొత్రం తండ్రి నాకు ప్రతి రోజూ పని దోరకటనికీ సహాయం చెయ్యి ప్రభువా నికే స్తోత్రం యెస్సయ నాలో నేను నలిగి పోతున్న తండ్రి వడ్డీలు కట్టలేక పోతున్న యేసయ్య ప్రతి నేలా ఇ సమస్యా ఎదుర్కొంటున్న తండ్రి నావల్ల కాదు నిచిత్తమైతే నాకు ఉన్న ప్రతి అప్పు నువ్వు తీర్చు యేసయ్య

  • @mvmahalakshmi6036
    @mvmahalakshmi6036 Месяц назад +1

    Ayya praise the Lord ayya naa Peru Maha Lakshmi dayachesi maa family members kosam Prarthana cheyyandi please Peru chinni Poojitha Anushka rakshana kosam Prarthana cheyyandi please anna 🙏🏻

  • @avularamesh8926
    @avularamesh8926 Месяц назад

    Na dhukka dhinamulu thisivey prabuva

  • @vijaykanna2667
    @vijaykanna2667 Месяц назад

    యేసయ్య కు మహిమ కలుగును గాక

  • @DammuRathnavathi-cf9go
    @DammuRathnavathi-cf9go Месяц назад

    Rathnavathi Jessica kajeya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ganeshgani3142
    @ganeshgani3142 Месяц назад

    దేవునికి మహిమ కలుగును గాక శాలెం అన్న మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి మేము అనారోగ్య వంతుల మందు

  • @prasadraavi82
    @prasadraavi82 Месяц назад

    ప్రైస్ ది లార్డ్ సాలెం రాజ్ అన్నకి వందనాలు నా భర్తకి యేసయ్య అంటే ఇష్టం ఉండదు నా భర్తకి విగ్రహారాధన నుండి విడుదల దేవుని రక్షణ నా కుటుంబానికి నా భర్తకి బిడ్డలకి నాకు రక్షణ పొంది పాపపు జీవితం నుండి విడుదల ఇచ్చి పరలోక రాజ్యానికి వారసుల కావాలని ప్రార్థించండి వందనాలు అన్న నా భర్త మారుమనసు పొంది దేవుని నమ్ముకుంటే చాలు వందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @L.sarithaLingala
    @L.sarithaLingala Месяц назад

    Praise the lord 🙏🙏🙏🙏🙏 annayya na bartha marumanasu podhali Anni prayer cheyandii annayya meerabhi marumanasu podhali Anni prayer 🙏🙏🙏 cheyandii annayya

  • @sugunaraoA
    @sugunaraoA Месяц назад

    Amen 🙏🙏🙏🙏🙏🙏 yesayya

  • @metildasimon4800
    @metildasimon4800 Месяц назад

    Praise the Lord brother Praying for you God bless you pray for Family unity and Bunty and Prasad BisnesDevlopment own house car van Sony to conceive deliverance from bad habits andsickness Sheba spinal pain TQ Jesus Court case to be closed Debts cleared 😢😢😢❤❤❤❤

  • @ChittyMariam
    @ChittyMariam Месяц назад

    Vandhanalu ayyagaru na kutumbam kosam Pradhana cheyyandi na kumarudu na bhartha Madhya prama kalugu Laguna na kutumbam lo elanti godavalu lekunda Prema Shanthi sanadhanam kaligi jivinchulaguna Pradhana cheyyandi

  • @chinthapudimeenakshi4406
    @chinthapudimeenakshi4406 Месяц назад

    🎉 Vandanalu Annaiah 🙏🙏🙏

  • @rkrishnakumari3979
    @rkrishnakumari3979 Месяц назад

    అయ్య గారు నాకు హెల్త్ బాలేదు నా కడుపులో ఉన్న కాంతి కరిగిపోయేలా ప్రేయర్ చేయండి అయ్య గారు 🙏😭🐛🦋

  • @rajkumarkonda1581
    @rajkumarkonda1581 Месяц назад +1

    Praise tha lord ann 🙏🙏🙏

  • @DharmarajuEjjina
    @DharmarajuEjjina Месяц назад

    Price theLord 🙌🙏🙏🙏❤

  • @vijaybabu5169
    @vijaybabu5169 Месяц назад

    Amen praise the lord

  • @eraju6961
    @eraju6961 Месяц назад

    Praise the lord Anna Garu 💐💐💐 Kavitha Raju 🙏🙏🙏

  • @rkrishnakumari3979
    @rkrishnakumari3979 Месяц назад

    అయ్య గారు నాకు కడుపులో ఉన్న కాంతి కరిగిపోయేలా ప్రేయర్ చేయండి అయ్య గారు నాకు చాలా అప్పులు ఉనాయి వడ్డీలు కట్టలేక రెంట్ కట్టలేక చాలా మాటలు పడుతున్నాను అయ్య గారు నా కొరకు ప్రేయర్

  • @naicychannel1926
    @naicychannel1926 Месяц назад

    Praise the lord brother 🙏🙏🙏

  • @HjiHji-d1c
    @HjiHji-d1c Месяц назад

    వందనాలు అన్నయ్య 🙏🏻🙏🏻🙏🏻🛐🛐

  • @boppaniaparna5842
    @boppaniaparna5842 Месяц назад

    Pray my family appu thirulaguna pray na job kosamu marriage kosamu pray me annagaru 🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KantipudiSitha
    @KantipudiSitha Месяц назад

    మా పక్క వాళ్ళు భార్య తీర్చే టట్టు ప్రయత్నించండి ప్రార్థన చేయండి

  • @VaniVani-my8mg
    @VaniVani-my8mg Месяц назад

    అన్న,వందనాలు అన్న,నాభర్త,కివేనుపూసనొప్పిప్రార్థన,చెయండిఅన్న,పేరు ఆత్మ

  • @avularamesh8926
    @avularamesh8926 Месяц назад

    Na appulu thisiveyapadali prabuva

  • @user-xy1hf3tv3x
    @user-xy1hf3tv3x Месяц назад

    Vandanalu ayya ellu leka chala badhapaduthunnam ayya ellu kattukovadaniki dhevude sayam chesela na pillalu kosam kuda prayers🙏🙏🙏 cheyandi ayya

  • @mkishore4118
    @mkishore4118 Месяц назад

    Praise the Lord annagaru makutumbamkosam prayar chayandi👏👏👏👏👏👏👏👏👏

  • @RadhaRani-ng5kb
    @RadhaRani-ng5kb Месяц назад

    Praise the lord. Annaya

  • @BallaBabji-sp2uv
    @BallaBabji-sp2uv Месяц назад

    Amen amen amen amen 🙏 🙌

  • @boppaniaparna5842
    @boppaniaparna5842 Месяц назад

    Anna garu na job kosamu marriage kosamu please pray family marali Yessaya shaski udaliani lord 🙏🙏🙏😭😭😭😭😭😭😭

  • @Laxmiarugula-l9h
    @Laxmiarugula-l9h Месяц назад

    జాబ్ గ్యారంటీ vachelaga prayar

  • @djyothijyothi935
    @djyothijyothi935 Месяц назад

    వందనాలు వందనాలు యేసయ్య మికే స్తొత్రం తండ్రి బ్రదర్ నా పేరు జ్యోతి నాకు చాలా అప్పులు ఉన్నాయి దయచేసి నా కోసం ప్రయిర్ చెయ్యండి బ్రదర్

  • @MattapudiParvathi
    @MattapudiParvathi Месяц назад

    Ameen 👃

  • @jansikurma5570
    @jansikurma5570 Месяц назад

    అన్నయ్యా.నా.వదనాలు. మా కుటుంబం మారుమనసు పొందాలని బిడ్డలు బాగా చదువులని అప్పులు తీరాలని నా భర్త కువైట్ లో ఉన్నారు. నేను కతర్.లో.ఉన్న. గ్నవాం
    గురించి పేయర్ చేయండి అన్న

  • @venkateswaraobantumilla7944
    @venkateswaraobantumilla7944 Месяц назад

    Vandhanallu Nanna Garu Naaa pillalu Mahi Paul steylla chinanatanundi Devuni vakyam looo yadhagalani Devuni sevaa cheyalani Naa Bartha Job cheyalani Pragathi maskatlooo Pani chestunadhi madam manchigaaa chudulaga maa madam manchigaaa Arogyam Dhayacheyalani Rajesh Family kosam. Preyar cheyandi Nanna Garu plzzzzzzzzzzzzz plzzzzzzzzzzzzz plzzzzzzzzzzzzz plzzzzzzzzzzzzz plzzzzzzzzzzzzz plzzzzzzzzzzzzz plzzzzzzzzzzzzz plzzzzzzzzzzzzz 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇

  • @user-hb5jl4cf8t
    @user-hb5jl4cf8t Месяц назад

    Vandhanalu ayyagaru naku contract nursing job ravali ayya prair cheyyandi ayyagaru please 😢😢 na family problems lo unnamu ayya nayana dheva please 😢😢please 😢prair cheyyandi ayyagaru please vandhanalu ayyagaru 😊

  • @djyothijyothi935
    @djyothijyothi935 Месяц назад

    నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో నేను అడిగిన వాన్ని పోందుకుని ఉన్నందుకు క్రుతగ్ణతలు తండ్రి థ్యాంక్యూ జిసెస్ థ్యాంక్యూ లార్డ్ ఆల్లేలుయ దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్

  • @swarupa-7
    @swarupa-7 Месяц назад

    Praise the lord bro chanti bidda SAM healthygabgod krupalo varddillunatlu,na famly blessings koraku pryr cheyandi bro.

  • @ganirajupeethalaganirajupe1494
    @ganirajupeethalaganirajupe1494 Месяц назад +1

    Okasrr

  • @NagunagaveniN006
    @NagunagaveniN006 Месяц назад

    🙏🙏 hallelujah Am

  • @KantipudiSitha
    @KantipudiSitha Месяц назад

    పరీక్ష కొరకు ప్రార్థన చేయండి మా అమ్మాయిని కూడా అనుమానాలు ఇస్తాడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయి పాపం బతుకుతుంది ఇంటికి రావాలని ప్రార్థన చేయండి

  • @KantipudiSitha
    @KantipudiSitha Месяц назад

    నాకు నొప్పులు బాగా గడ్డలు కట్టినవి పడిపోతే కొడితే ప్రతి అవయవం పోయింది బాగా అవ్వాలని ప్రార్థనలో పెట్టండి

  • @eduriyesuratnameduri7931
    @eduriyesuratnameduri7931 Месяц назад

    Praise the lord annaya garu vandanalu annaya garu na Peru kamalarani prayer for me annaya garu

  • @user-qr1fq2oj5p
    @user-qr1fq2oj5p Месяц назад

    Amen 🌹🙏🌹🙏🌹

  • @dileshashaik7007
    @dileshashaik7007 Месяц назад

    ,🙏 vanadanalu Anna na pillalu gurunchi preyar cheyandi Anna 😭

  • @AnuradhaNeelam-wn8rh
    @AnuradhaNeelam-wn8rh Месяц назад

    Anuradha Kalyan Babu Gowtham prathna chahie annaya 👪🛐🏤🙏😤👏🙌

  • @djyothijyothi935
    @djyothijyothi935 Месяц назад +1

    యేసయ్య ఫ్రాన్సిస్ బాబు ప్రకాష్ బాబు రాజేష్ బాబు నితిష్ బాబు విరందర్నీ మందు బానిసత్వం నుంచి విడుదల కలిగించు తండ్రి ఫ్రాన్సిస్ బాబుని వాడి భార్యను కలపండి యేసయ్య మికే స్తొత్రం తండ్రి ప్రతి కుటుంబానికి రక్షణ దయచేయండి తండ్రి స్తోత్రం యెస్సయ

    • @SulochanaSulo-k8s
      @SulochanaSulo-k8s Месяц назад +1

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @endralaphoebemary9449
    @endralaphoebemary9449 Месяц назад

    Amen Swantha House Anna

  • @pydikondalaprameela8823
    @pydikondalaprameela8823 Месяц назад

    Ayyagaru leviraju ku London lo job vachindi free visa job Echina vare echetatlu Prardana cheyandi Ayyagaru Vandanalu

  • @meena1904
    @meena1904 Месяц назад

    Amen🥰🏠🏠🏠🏠🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KantipudiSitha
    @KantipudiSitha Месяц назад

    నా పేరు సీత ఇప్పుడు కొడుతూనే ఉంటారు ఆయన మారాలని

  • @nagaranivissampalli
    @nagaranivissampalli Месяц назад

    యేసయ్యాకే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏🙏అయ్యగారికి వందనాలు. అయ్యా నాకుటుంబం గురించి ప్రేయర్ చేయండి.నాభర్త మారాలి, నాపిల్లలకి మంచి జ్ఞానం, హైట్ పెరగాలి అని ప్రేయర్ చేయండి ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-uc4um2kx2z
    @user-uc4um2kx2z Месяц назад +1

    Please prayer for me in my life nenu naa husband tho happy ga undali Ane prayer cheyandi naa husband name is G Kumar naa name is G Leelavathi praise the lord brother 🙏🙏🙏