Best UNICORN... Very Low maintenance, Reliable, Comfort Riding position (best in segment), Best Millage, The best build quality, only negative point Digital Cluster..
నేను ఏ బైక్ అయినా సరే 1ఇయర్ మించి వాడను,కానీ ఇప్పటివరకు నేను 125 To 150cc సెగ్మెంట్ లో నేను ఎక్స్పీరియన్స్ చేసినంతవరకు పుల్సార్ నాకు బాగా నచ్చిన వెహికల్..!! హోండా లో షైన్ & యూనికార్న్ రెండు వాడాను కానీ బజాజ్ పుల్సార్ 150 ఇచ్చిన సాటిస్ఫాక్షన్ మాత్రం నేను హోండా ఇవ్వలేకపోయింది..!! లైక్ పికప్, DTS సౌండ్, రోడ్ గ్రిప్,డ్రైఫ్ట్ కంట్రోల్ కానీ, బ్రేక్స్ పరంగా కానీ..!! ఈ 2024 నుండి 2025 వరకు యూనికార్న్ & పుల్సార్ 150 లో ఏదైనా బైక్ సజెస్ట్ చేయమంటే నేను బజాజ్ పుల్సార్ 150 నీ రికమాండ్ చేస్తాను..!! యూనికార్న్ లో సెన్సర్ కంప్లైంట్ ఎక్కువ,సర్వీస్ కూడా కొంచం Unsatisfied గానే ఉంటుంది..!! So I Strongly Recommended Bajaj Pulsar 150cc❤ The Beast In 150cc Segment
హోండా వాడు షైన్ unicorn కి డిజిటల్ మీటర్ ఇవ్వరా బాబు ఎన్ని సంవత్సరాలైనా గాని ఒకటే మ్యానువల్ మీటర్ ఇస్తుండు ఈ రెండు బండ్ల కి డిజిటల్ మీటర్ ఇస్తే బాగుంటుంది
నమస్తే అన్న ఇంతకుముందు ఒక్క కామెంట్ పెట్టాను మీరు ఆన్సర్ కూడా ఇచ్చారు నేను బైక్ ఎకానమీ లిమిట్స్ లో నడుపుతాను అంటే( 50.60.Km లోపల ) నాకు pulsar అంటే చాలా ఇష్టం 150cc కానీ 125cc తీసుకోవచ్చా నా ఆలోచన 125cc పైన వుంది మీరు ఐడియా ఇవండీ ప్లిజ్
Best UNICORN... Very Low maintenance, Reliable, Comfort Riding position (best in segment), Best Millage, The best build quality, only negative point Digital Cluster..
Thank You.. could you please suggest when I need to buy
నేను ఏ బైక్ అయినా సరే 1ఇయర్ మించి వాడను,కానీ ఇప్పటివరకు నేను 125 To 150cc సెగ్మెంట్ లో నేను ఎక్స్పీరియన్స్ చేసినంతవరకు పుల్సార్ నాకు బాగా నచ్చిన వెహికల్..!!
హోండా లో షైన్ & యూనికార్న్ రెండు వాడాను కానీ బజాజ్ పుల్సార్ 150 ఇచ్చిన సాటిస్ఫాక్షన్ మాత్రం నేను హోండా ఇవ్వలేకపోయింది..!!
లైక్ పికప్, DTS సౌండ్, రోడ్ గ్రిప్,డ్రైఫ్ట్ కంట్రోల్ కానీ, బ్రేక్స్ పరంగా కానీ..!! ఈ 2024 నుండి 2025 వరకు యూనికార్న్ & పుల్సార్ 150 లో ఏదైనా బైక్ సజెస్ట్ చేయమంటే నేను బజాజ్ పుల్సార్ 150 నీ రికమాండ్ చేస్తాను..!! యూనికార్న్ లో సెన్సర్ కంప్లైంట్ ఎక్కువ,సర్వీస్ కూడా కొంచం Unsatisfied గానే ఉంటుంది..!!
So I Strongly Recommended Bajaj Pulsar 150cc❤
The Beast In 150cc Segment
ఒక్కటే pulsar లుక్స్ ఓన్లీ. Unicorn మైలేజ్. ఆక్సిడెంట్ s తక్కువ
Unicorn ❤best bike long drive superb
హోండా వాడు షైన్ unicorn కి డిజిటల్ మీటర్ ఇవ్వరా బాబు ఎన్ని సంవత్సరాలైనా గాని ఒకటే మ్యానువల్ మీటర్ ఇస్తుండు ఈ రెండు బండ్ల కి డిజిటల్ మీటర్ ఇస్తే బాగుంటుంది
2025 model lo ichaaru..🤗
Sir honda unicorn 160 front wheel disk break unte gadi upset awthunda
i like honda engines❤
Pulsar 150 king❤
Yamaha FZ v4 vs Bajaj Pulsar 150 different or compare chey anna
N150 the best bike
Bro i need best performed mileage bike nenu rapido & swiggy chestanu naku manchi performed mileage bike suggested chyu bro
Cb shine update model vasthadha anna
No official update
Pulsar 150 stb e month lo konachaaa ledha 2025 model kosam Wait cheyala bro,?
Wait చెయ్యండి ఫిబ్రవరి varaku
Wait
@@srikanthmototech ok tq
Features add chesaru kada unicorn lo
Pulser 150 vs n150 which is better family comfert
Pulsar 150👍👍😊
Pulsar 150
Unicorn new model paina video cheyu anna
Bro sp 125 thiskunna suspension worst ga undhi speed breakers osthe front side sound osthundhi
నమస్తే అన్న ఇంతకుముందు ఒక్క కామెంట్ పెట్టాను మీరు ఆన్సర్ కూడా ఇచ్చారు నేను బైక్ ఎకానమీ లిమిట్స్ లో నడుపుతాను అంటే( 50.60.Km లోపల ) నాకు pulsar అంటే చాలా ఇష్టం 150cc కానీ 125cc తీసుకోవచ్చా నా ఆలోచన 125cc పైన వుంది మీరు ఐడియా ఇవండీ ప్లిజ్
125 వద్దు... 150cc తీసుకోండి 👍👍
@srikanthmototech bro మైలేజ్ 50km బ్రోప్లమ్ లేదా నాకు 50&55 వచ్చిన పర్వాలేదు బ్రో
6 ft tall persons ki back pain rakunda undali ante which bike is best
Tvs ronin, Unicorn
Blindly go unicorn
ಸರ್ back wheel disk break vaccheleda honda unicorn 160 cc
Pulsar 150 twin disc or fzs v3 which is better
Pulsar Twin
Unicorn Standard - 1.25
Pulsar 150 Twin Disc - Bluetooth - 1.27
150 బేస్ మోడల్ 1.45 రాజమండ్రి లో
Brother 2025 new model Unicorn 160 vs TVS RTR 160 which is best family comfortable and mileage
Unicorn is the best bike nd low Maintenance🤩
Anna TVS Raider 125 CC igo bike Cheppo
Unicorn vs pulsar N150 comprassion Video cheyyi anna ee month end lo bike thessukunea plan lo unannu bro Kuncham oka video cheyyandhi anna
Unicorn 2025
bro make video about Hero extreme 125
Okay 😊👍
Pulsar 150 best anna
Mileage mass apperiance
Raw power & pickup
Annayya ap125baik ర్యాంప్ హైట్ ఏకిసస్తుంటే బ్యాక్ సైడు ఓ ఫాట్ ఫాట్ అనీ సౌండ్ వస్తుంది annayya ప్లీజ్ చెప్పండి
Anna sp125 2025 model meeda update evvu anna RUclips lo chala videos vasthunay
1.5 laks best budget kadu it's hevy.
Unicorn 160🤴
Bro, xoom 125 release date.
No official update
❤Bajaj pulser 150 thiskunta 🎉🎉🎉
Best bro pulsar 150 single seat bike👍
Good decision
Yenni models vacchina 150 king pulsar ye
Honda unicorn lo suspension failure bro bs6 lo
Bs4 lo vuna suspension bs6 lo ledhu
Unicorn
Cb200x gurunchi cheppandi
Dual channel Abs vasthe andharu thesukuntaru Anna.
Unicorn
Pulsar long drive comfort
అన్నా ns 160 2024 మోడల్ 2025 మోడల్ మారిద్ద అలాగే ఉండిద్దా
No official update
Ever green bike....pulsar
unicorn is super beast almost i completed 75k km even though performance excellent
Wow 😊🔥🔥
❤
Ippudu unna cb shine bs6 engine old dream yuga bike engine tagilichhi mosam chestunnaru
Pulsar is better
Pulsar 150 king 👑
Pulsar 150🎉🎉🎉🎉❤
Asalu unicorn looks worest untadi
Pulsar look kuda buradhalo pandhi la untadhi
babu thumbline lo em pettav meeru em chepthunnaru
వేస్ట్ యూనికాన్ న్యూ ఫీచర్స్ లేవు