సార్ నమస్తే..నా పేరు రాకేష్ నేను మొదటిసారి మిర్చి తోట ఒక ఎకరం వేశాను..జమున 116 దుక్కిలో సూపర్ మరియు యురియ వేశా..ఆదివారం నాటు వేశాను మొదటి వారంలో ఏ మందులు వెయ్యమంటారు..ఎరువులు ఏం వేస్తే బాగుంటుంది కొంచెం నాకు సలహ ఇవ్వగలరు
అన్న నల్గొండ లో చాలా షాప్ లు తిరిగిన కాని జోల్టన్ మాక్స్ దొరకలేధు గంబీర్ + డ్రిప్స్ కి వాడుకోవచ్చా మరియు స్టాక్ ఉన్న షాప్ చెపండి అన్న లేట్ అవుతుంది మాకు
అన్న పత్తి లొ ok వారం క్రితం jt cott కొట్టాను అన్న రిజల్ట్ బాగానే ఉంది గాని గూడా రాలుతుంది అన్న మళ్ళీ వాళ్ళను అడిగితే బోరాన్ +jt cott కొట్టమని అన్నారు అన్న Boran+ jt cott మళ్ళీ కొట్టొచ్చా అన్న
నేను మిరప వేసేటప్పుడు కొంచెం సాఫ్ మిగిలి ఉంటే ఈరోజు నేను గంభీర్ ప్లస్ ఇసుకలో కలిపి నాను అప్పుడు సాఫ మిగిలి ఉంటే రెండు మిక్స్ చేసి కలిపినా ఏమైనా అవుతుందా చెప్పన్నా నారు వేసి 25 రోజులు అయింది అన్న
అన్నగారు గుడ్ మార్నింగ్ 24.8.2024. రోజున మిరప నారు వేయడం జరిగింది వర్షం పడ్డది కాబట్టి పెట్టారన్న అడుగున డిఎపి భూసార వెయ్యలేదు ఇప్పుడు వేసుకోవచ్చా ఎన్ని రోజులకు వేసుకోవచ్చు భూసార ఎక్కడ దొరుకుతుంది ప్లీజ్ రిప్లై మాది నర్సంపేట
Super mb nestham ... Super nayak bhai
Gambir + resalt bagundi last year nenu vadanu
👍👍
Video 📸📷 chusina vallu andaru 1 like kotandi pls 🎉
Anna mono+ aspate nenu meeru cheppina vidamuga spray chesanu result bagunnadi❤❤😀😀
Your combination super result Anna
Thank you so much
సార్ నమస్తే..నా పేరు రాకేష్ నేను మొదటిసారి మిర్చి తోట ఒక ఎకరం వేశాను..జమున 116 దుక్కిలో సూపర్ మరియు యురియ వేశా..ఆదివారం నాటు వేశాను మొదటి వారంలో ఏ మందులు వెయ్యమంటారు..ఎరువులు ఏం వేస్తే బాగుంటుంది కొంచెం నాకు సలహ ఇవ్వగలరు
Ok 👍
హాయ్ అన్న వర్మీ కంపోస్ట్ లో ట్రైకోడర్మ +సూడోమోనస్ కల్చర్ కలుపుకొని చల్లవచ్చా ప్లీజ్ చెప్పు అన్నా
హాయ్ అన్న గుడ్ మార్నింగ్
గుడ్ మార్నింగ్
Mrng anna🎉
Hi
Hai anna ni vidios kosam veiting 3 days nagarkarnool yadhiredy pally. Niranjan
👍👍
Anna sengenta plesiva vaadocha dhinetho kalipi fantac plus sprey cheyyoccha
Hai Anna good morning 🙏 🌄 🎉🎉🎉❤
Good morning
DAP, Lethal, and Roko. Vesina Anna ela untundhi Anna
Anna dap vesina ventaney thota veyavacha
అన్నా ఇక్కడ దంతాలపల్లి తొర్రూర్ దగ్గర ఫెర్టిలైజర్ షాప్ కావాలన్నా మన భూసార దొరకడం లేదు మీకు తెలిసిన వారి నెంబర్ పెట్టగలరా
దంథాలపల్లి లో అన్నదాత
Hi brother
Hello
haianna
Hi anna
Hi anna good morning 🙏
Good morning
అన్నా నేను దుక్కు లో ఏ మందు వేయలేదు మొక్కేసి నాలుగు రోజులు అయితుంది ఏముందో స్ప్రే చేయాలో చెప్పను
వీడియో లో చెప్పను
హాయ్ అన్నా గుడ్ మార్నింగ్...
@@kchandramohan5436 hi
అన్నా నేను జాల మిరప తోట వేసాను ఆకు క్రింది మరియు పై ముడత వస్తుంది మరియు దోమ ఉంది మందు చెప్పండి...
Deside kotandi
@@baleshbande1961 tq
Hai Anna
Good morning anna
గుడ్ మార్నింగ్
హాయ్ శ్రీమంతుడు అన్న ,సూపర్ అన్న
Hi
@@MB-uk4gl నారు మడికి npk 19:19:19 కొట్ట వచ్చా
Hi
Hi sir my village Ravela, Guntur district nenu dukkilo 14-35-14 2kattalu and 1 katta urea vesanu bhoomi ki manchidena cheppandi please
యూరియా ఎందుకు
Biovita kalapala chetlu erga avuthunavi
Yes
Nagata Dose chepu anna
250ml/ఎకరా
Anna bhusaar and jolton max formula and nalgonda lo ekkada available undho chepandi
Anna reply evvale inka koncham chudu anna
Crop care munugodu
Tazloc a company dhe bro
Anna mudathaku mandhu chaipu
Hi Anna good morning neenu kuuda ee roju spery chestunna
👍👍
అన్న నల్గొండ లో చాలా షాప్ లు తిరిగిన కాని జోల్టన్ మాక్స్ దొరకలేధు గంబీర్ + డ్రిప్స్ కి వాడుకోవచ్చా మరియు స్టాక్ ఉన్న షాప్ చెపండి అన్న లేట్ అవుతుంది మాకు
@@vinodmadanaboina2995 క్రిప్ కేర్ షాప్ మునుగోడు
@@MB-uk4gl గంబీర్ + వాడొచ్చు గా అన్న డ్రిప్స్ కి
Hai anna garu
Hi
Man picture
Anna gambir plus akkada dorikiddi anna
Nember pettandi
Tazloc chemical technical enti bro
28:28: and bhusara veshanu 1st
Ok
Bhusara ekkada dorokuthundi bro
@@sureshbhukya338 please akkada dro...
Anna.plese.merche.oka.kotha.kosanu...rendava.sp.ko.mandu.chepu.anna....kaya.tholuchu.purugu.rabara.purugu.vunde.manche.groth.ke.mandu.chepu.anna
Gambhir చల్లినపుడు మొక్క పై పడితే ఏమైనా అవుతాడా
Gambir + isukalo kalipi challali akulamidha emi padadhu
Anna drip vallani kuda drushtilo vunchikoni cheppu anna 14-35-14 ku drip lo m veyali
20 kg/ఎకరా వేసుకోండి
Anna ridomio good+plantimycin annav ga ninna spray cheyala leka drinching cheyala
Spray cheyali
Anna thota వేసుకొని 4 days వతుంది దానికి 14 35 14 వేయవచ్చు
Yes
అన్న పత్తి లొ ok వారం క్రితం jt cott కొట్టాను అన్న
రిజల్ట్ బాగానే ఉంది గాని గూడా రాలుతుంది అన్న
మళ్ళీ వాళ్ళను అడిగితే బోరాన్ +jt cott కొట్టమని అన్నారు అన్న
Boran+ jt cott మళ్ళీ కొట్టొచ్చా అన్న
Yes
Ok అన్న
Anna cotton meeda videos chey anna
Ok
నేను మిరప వేసేటప్పుడు కొంచెం సాఫ్ మిగిలి ఉంటే ఈరోజు నేను గంభీర్ ప్లస్ ఇసుకలో కలిపి నాను అప్పుడు సాఫ మిగిలి ఉంటే రెండు మిక్స్ చేసి కలిపినా ఏమైనా అవుతుందా చెప్పన్నా నారు వేసి 25 రోజులు అయింది అన్న
ఎం కాదు
Madhi vikarabad nanu mi gruplo cherhandi anna
Fosmite +acepate spray
Brother gambheer + avanisudhi indulo yedhi best
రెండు వేరు వేరు ప్రొడక్ట్స్ ఒకదానికి ఇంకోదానికో సంబంధం లేదు
అన్నా నేను ఆఖరి దుక్కిలో పొటాష్ మరియు సింగల్ సూపర్ పాస్పెట్ 1ఎకరాకు 2వేశాను అన్నా పరవలేద.
అన్న bhusara సూర్యాపేట లో ఎక్కడ దొరుకుతుంది
శ్రీ వెంకటేశ్వరా పేష్టిసైడ్స్, patharlapahad
Anna nenu dripulo gambhir +vadl acha
అన్న మా మిరప తోటలొ మొక్క కాండం దగ్గర ఎన్ది పోథుంది వేరుకుల్లుడు వంచినట్లుగా ఉంది సో ఎం మందు స్పీరే చేసుకుోవాలి అన్న చెప్పండి అన్న
Redomil gold+plantomycin
Hi good morning anna
Good morning
Bhusars ekkada dorikuthundhi Anna maadi Nagarkurnool district yadireddypally village
79933 43025
అన్న మేము వేసి సిక్స్ డేస్ అవుతుంది భూసార వేసుకోవచ్చా ఇప్పుడు
Yes
Anna nenu dripulo gambhir+vadlava ha
Zoltan max
Anna makera purugu kodutundi em cheyali
అన్నా నేను దుక్కి వేయించాను గోర్రు తోలేటప్పుడు భూసార డిఐపి వేయవచ్చా వేస్తే వేసిన తర్వాత ఎన్ని రోజులకు మిర్చి నాటు వేయాలి దయచేసి కొంచెం తెలుపగలరు 🙏❤️
D a p busara gulikalu kalipi veyavacha chettlaku bro
Yes
Bhusara ekkada dorukutundi madi yellandu
Sitharama pesticides
అన్నగారు గుడ్ మార్నింగ్ 24.8.2024. రోజున మిరప నారు వేయడం జరిగింది వర్షం పడ్డది కాబట్టి పెట్టారన్న అడుగున డిఎపి భూసార వెయ్యలేదు ఇప్పుడు వేసుకోవచ్చా ఎన్ని రోజులకు వేసుకోవచ్చు భూసార ఎక్కడ దొరుకుతుంది ప్లీజ్ రిప్లై మాది నర్సంపేట
ఇప్పుడు వేసుకోవచ్చు, రాజా రాజేశ్వరి షాప్ లో దొరుకుతుంది
Anna bhusara Suryapet lo akkada dorukunthundi
Anna naru vesetappudu koncham mudata undhi deni tho potada
Warngal lo bhusara akkada dorukuthundi bettu bro warangalu vacchi naanu
పరమేశ్వరి, సీతారామ కాంప్లెక్స్, వరంగల్
Anna bayyaram (MAHABUBABAD) lo ekkada dorkuthadi bhusara
Bhushan technical
Tazlac lo combination sami unttundi
ఆగ్రోమిన్ max
Good morning brother memu super 10 veshamu kaandam kullu vastundi yemi spray cheyali cheppandi
రెడీమిల్ gold+plantomycin spray cheyandi
Kindha gambir + isukalo kalipi challandi padhunu unnappudu
Ok brother
నమస్తే అన్నా నేను మిరప తోట మూడు సంవత్సరాల నుంచి అదే చేనులో వేస్తున్నాను వేరు కుళ్లు డు రాకుండా ఉండడానికి ఏం చేయమంటావు అన్న
భూసారా ఒకసారి, గంబీర్ + ఒకసారి
Anna .busara .narasaraopeta lo .unadaa .shopu .pearu .chepeu .Anna
@@VenkataraoGunji విజయ ట్రేడర్స్
Anna mirapa chettuni pendalo purugu koduthundhi anna am cheyyale
Gulikalu vesko
@@MB-uk4gl gambir+ undhi veyyana anna
Ya gulikak cheppu anna@@MB-uk4gl
Han ya na good morning
Hi
Nakrekal lo dorukuthada bhusara adress cheppandi
Tazloc ekkada dorikidi naik garu
Vijaya traders, narsaraopeta
Anna yelladu lo bhusaara ekkada dhorukuthundhi cheppandi plz
సీతారామ పేష్టిసైడ్స్
Bhusara janagaon lo ekkada dhorukuthundhi
9014225658
Anna busara cost cheppandi bro and nalla bulilo vesa naatu bro దుక్కిలో వెయ్యలేదు ఎన్ని రోజులకు వెయ్యాలి busara
1000/ఎకరా
Mancingpeparlo gambeer ala cheyali
ZOLTAN max drip ki ivvali
Anna .busara .kampanni .pearu .and .rat .entha
In
Hi anna chenu vesaka enni rojulaki monoo spry cheyali anna
7
Anna mokkalu chanipothunnay
బ్లూ కాపర్ +plantomycin
Gambir+ ఇసుకలో కలిపి చల్లుకోండి
hii brother
patti lo nalli ki lyka work chestunda ??
Yes
Bro nenu 4 yekaras vesaa mirapa ni help kavaly
Bhusara Macherala lo ekada dorukuthundi
9014225658
Net naarau vesamu ye mandu spray cheyali
చెప్పినవే స్ప్రే చేయండి
Hi, Anna gdmrng. Memu akari dukkilo dap&bhusara veyaledu,thota vesi 5days avuthundi,daily rains paduthunnaie ,guntuku nadavadum Leduc direct dap & bhusara challavachha bro
❤
వేయొచ్చు
Hi bro bhadrachalam lo bosara ekada dhorukuthundhi
రైతు సేవ కేంద్రం, భద్రాచలం లో
అన్నా నేను 45క్రితం పచ్చిమిర్చి వేసాను జెమిని వైరస్ వచ్చింది తోట దున్నేసాను.ఇప్పుడు పండు మిర్చి వెయ్యాలనుకుంటున్న దుక్కిలో ఏం వెయ్యాలి అన్న
Dap+భూసారా
Anna ma naaru ki mudatha undo naatukovocha plz tell me
ఎప్పుడు నాటుతావ్
Ninna natamu Anna enni days ki e mandu veya mantaaru 1ekara
Pesara vesi dukkilo dunninam akari dukkilo e mandulu veyaledu
Blue coper lo munchi natamu
Achu size yentha pettaru salu thotalaga undi ga
36 inchulu
Anna madhi bhadhadri Kothagudem 2nd spray akkada dhorukuthundhi anna
@@saigamingyt9193 ekkadina dhorukuthai
Maripeda bangla lo bhusara akkada dhorukuthundhi Anna
@@dineshprince6956 విన్ ఫర్టిలైజర్ మరిపెడ
Dripu mirchi thotalo gambhir+ yala vadatam bro
Zoltan max vadali
Sem rijals untundhs bro
భూసార మాదగ్గర దొరకట్లేదు అన్న దానికి బదులుగా వేరేది వుంటే చెప్పండి అన్న
Ekkada midhi
Hi anna NTR district tiruvuru lo gambir + dorukuthunda
9000564211
Anna maadi palnadu.bhusara ekkada dorukuthundi.sattenapalli lo emina unda
రోహిణి ట్రేడర్స్
భూసార ఎక్కడ దొరుకుతుంది అన్నా? ఏలూరు,ధర్మాజీగూడెం,లింగపాలెం,ముసునూరు, నూజివీడు, ఏరియాలు..please..
79933 43025
సాలు కి మధ్య దూరం ఎంత ఉంది