అన్న గారు మీరు చెప్పినట్లు మీర్చీ లో పత్తీ లో ముందులు వాడుతున్నాం సుపర్ రిజల్ట్ మాది జగిత్యాల డిస్టీక్ మా స్తెడ్ పసుపు పంట ఎక్కువగా పండిస్తాం పసుపు లో కుడా మందులు తేలుపగలరు
అన్నా నమస్కారం నేను నల్గొండ డిస్ట్రిక్ట్ దేవరకొండ నుంచి మాట్లాడుతున్నాను లైకా మా సైడు ఎక్కడ దొరుకుతుంది ప్లీజ్ రిప్లై ఇవ్వగలరు అర్జెంటు మేము నాలుగు ఎకరాలకి లైకా స్పీడ్ చేద్దామనుకుంటున్నాను
గైఫ్లో సెట్ గడ్డి మందు దుక్కిలో స్ప్రే చేసినాను గడ్డికి స్ప్రే చేసిన తర్వాత ఎన్ని రోజులకు తోట పెట్టుకోవచ్చు దుక్కి చేసి గడ్డి మందు ఎఫెక్ట్ ఉంటుందా బ్రదర్. ?
అసలు మిరప తోట వేసే భూములకు గడ్డి మందు ఎట్టి పరిస్థితుల్లో స్ప్రే చేయకూడదు.....ఒక వేళ స్ప్రే చేస్తే దాని ఎఫెక్ట్ 6 నెలల వరకు వుంటుంది....తోట లో వేరు కుళ్ళు మరియు ఎండు తెగులు రావడానికి 100 శాతం అవకాశం ఉంటుంది.....
Bhusara khammam lo ekada dhorukuthundhi bro epudu challavacha
Kmm lo akada dhorukuthundhi anna
Rajendra agros
Hello brother. Hai.
Any information for tamato ?
Tazloc anna ma said దొరకడం లేదు ఎక్కడ దొరుకుతుంది చెప్పండి
ఎక్కడ మీది
THorrur mHBD dist
Good information abro I am always following your videos thank you so much on your useful information.
👍👍
Anna Tazloc ieeja lo ekkada dorukthundi contact details please
మహిమ ఆర్గానిక్స్
భూసారా కాస్ట్ బ్రదర్
1000
Pattilo khansar taruvata emi spray cheyali bro. Ante domaku ,capu setting avali
Jt cott spray chesava
@@MB-uk4gl jt cotton spray chesina 12 days ku ninna khansar spray chesina anna
Gambir plus ekkada dorukuthundi contact number please
Hai Anna good morning 🙏
Good morning
అన్న ఎకర0 నర కి గ0బీర 1 సరిపోతుంద
2 లీటర్ వేస్కో
IPM pesticides suggest chey bro. Mono,acephate,ethion health ki manchiy kavu. Export ki kuda velthay IPM pass ayithe.
Ok
Yes
Janagama lo bhusara dhorukuthunda bro
+91 79933 43025
Drip lo మిర్చి కి fertigation పూర్తి షెడ్యూల్ చెప్పండి బ్రదర్
Anna garu benivia vs fertenza duo lo adhi best chepara please
Beniva best bro
Anna super bastalu akari dukkilo veyavachha vesinaka 2 or3 days lo mirapa thota natukovachha anna
2 vesukondi ekaraki
Anna dap busara vesi rotavetar veyakunda achhu tholavacha❤
👍
Hi..sir gd morning...
Fist dose ki second dose ki enni days gap undali minimum 3days gap estu sprey cheyochha sir... koncham reply evvandi sir....
6 days kachithanga undali
అన్న గారు మీరు చెప్పినట్లు మీర్చీ లో పత్తీ లో ముందులు వాడుతున్నాం సుపర్ రిజల్ట్ మాది జగిత్యాల డిస్టీక్ మా స్తెడ్ పసుపు పంట ఎక్కువగా పండిస్తాం పసుపు లో కుడా మందులు తేలుపగలరు
@@maheshgudla9700 ok
Jt coton sperey tharuvatha enni rojulaku khansar sperey cheyali anna
Namaste Anna❤.
Anna pattilo next dose cheppanna
Na Patti full putolo undi
Jt cott spray chesara
Anna madi nirmal district gambhir puls ekkada dorukutundi
9000564211
Anna pesara vesamu em challali single super phosphate సరిపోతుందా
Yes
Hiii anna madhi ravipahad patharlapad lo nagata ledhu gaa bro veredhi am inna spry cheyocha cheppava ANNA
Hi Anna I am Bhaskar from kadapa meeru cheppae anni organic mandulu maku daggaralo ye district lo dorukutaie anna please reply anna
+91 79933 43025
Thanks anna
Anna garu benivia కంట్టే minicto xtra chala better annavu kadha anna
Anna gaddi ki roundap pathilo kottavacha
No
Drip vunnavallu dap + bhusara mix chesi evvocha
Zoltan max
@@MB-uk4glZoltan max uses cheppagalara
Busara కాస్ట్ అండ్ NAGATa price GABER plus price చెప్పడి bro kocham plz Fertilizer shop vallu దోచుకుంటున్నారు
అన్న భుసర ఎరువు ఎదైనా పర్లేద
Ok
అన్న భుసర వేసిన ఎని రోజుల కి గంభీర+ వేయవచ్చు
Anna reply me anna
Tazlok akkada dorukutundi adoni or yemmiganur and cost
Yammiganoor, sri panchamukhi traders
Anna గ్రోమోర్ వాళ్ళది f20 అరువు గురించి చెప్పండి anna
Am avasaram ledu PPL company ZYPMITE plus ani ఉంటది అది wayandi
Hii anna good morning
Good morning
Hii annaya ,, iam from mahabubad dist govidapuram village I am still following form 3 years
Bhusara cost plq
1000/acre
Good morning Anna ❤❤
గుడ్ మార్నింగ్
అన్న నమస్తే మేరీ వన్ ప్లాంట్ మిషన్ ఇచ్చారు స్పేర్ చేయాలా వద్దా రెడ్డమ్మ గోల్డ్ చేయమంటావా రిప్లై ఇవ్వు అన్న తొందరగా
Jt cott price yentha bro acraniki yentha vadali
Fertenza duo vs benivia
Fertenza duo lo benivia kante akuva dosage undhi anna
అన్న మా మిర్చి నారు లో అక్కడకడ ఆకులు వాడుపటి 2 రోజులలో ఆకులు ఎండి పోతున్నాయ్ ఎలా ఈ సమస్యను పరిష్కరించాలి చెప్పండి అన్న
Xelora spray cheyandi
Anna Kmm లో ఏ shop లో dorukutundi
Rajendra agros
Tazloc trr lo dhorukudha
Laxmi sai
1st spray rogor saaf ichillu Laxmi sai lo
Anna busara driplo eyacha
Yes
Tozloc Ekkada dhokuthundhi madhi anantapur
91103 00850
భూసార కాస్ట్ ఎంత అని ఎంత మంది అడిగినా ఆన్సర్ ఈవడం లేదూ ఎందుకు అన్నా .........
1000/acre
👍 ......
1000
Cost enta cheppandi
1000
I want boosar
9014225658
Busara ekada dhorukuthundhi bro
Good morning 🌅 Anna
గుడ్ మార్నింగ్
Anna bhusara ye company ekkada dorikiddi anna
7993343025
Mahabubabad ee roju thota vesukuntunnam
👍👍
మిరప నాటి 5రోజులు అవుతుంది ఏ మందు కొట్టాలి
Bhomi lo jilugu thokkichina anna busara challala
Challochu
Anna dAp and bhusara gulkalu kalipi veskovachaa anna aakari dhukilo
Yes
Hi Anna Good morning
Mirapa.thota.chuttu.aamudam.pettavachha.anna
అన్న భూసార ఎక్కడ దొరుకుతుంది నెంబర్ ఉంటే పెట్టు బ్రో
79933 43025
Cost yentha bro
Video 📸📷 chusina vallu andaru 1 like kotandi pls
Bhusara entha bro price
Kalupu rakunda dukkilo yem challali malli yenni rojulaki mirapa natali
Em vadhu
Tozloc technical enti anna
Good morning anna lite ga yellowish vasthunai mokalu m SPRAY cheyalli
మరినో
Busara 1yakar price bro
1000
Hi anna mirchi thotalo urea vayala vaddha
@@ramgamingyt9961 no
DAP lo taikodarma sudomon kalipi challacha
I'm following to three years to still now
🙏🙏
Hi Anna Good morning
Good morning
Mahabubababad lo ekada dorukuthundhi
Mahalaxmi pesticides
Tazloc కావాలి
91103 00850
అన్న మిరూప నారు వేసి 40 das , అవుతుంది. బ్లూ కాపర్ రెడ్మీ గోల్డ్ వేశాను. అయినా చనిపోవటం కంట్రోల్ కావటం లేదు. ఏదైనా మందు ఉంటే చెప్పు బ్రో
Amistartop two times kottu one day gap ichi pump ki 50 ml
లేదా xelora
Dripu thota lo gambhir+ yala vadali bro
@@ValliBannyzolton max vesuko
Hi bro I am nagaraju from urukunda( vi)
Kowthalam ( m)
Kurnool (di)
అన్న నమస్తే తిరుమలగిరి లో భూసార దొరుకుతుందా అన్న ఫోన్ నెంబర్ ఉంటే కొంచెం చెప్పవా అన్న
Reply please anna
Agros lo
మొక్కజొన్న లో 1st ఏమీ స్ప్రే చేయాలి అన్న.. 1 వీక్ అవుతుంది... అలాగే మొదటి ఎరువులు ఏమీ వేయాలి..
అన్న lyka భద్రాద్రి కొత్తగూడెం లో ఎక్కడ దొరుకుతుంది
పాల్వంచ శ్రీ రామ ట్రేడర్స్
Good morning Anna
అన్నా నమస్కారం నేను నల్గొండ డిస్ట్రిక్ట్ దేవరకొండ నుంచి మాట్లాడుతున్నాను లైకా మా సైడు ఎక్కడ దొరుకుతుంది ప్లీజ్ రిప్లై ఇవ్వగలరు అర్జెంటు మేము నాలుగు ఎకరాలకి లైకా స్పీడ్ చేద్దామనుకుంటున్నాను
చారగొండ, లో పరమేశ్వర పేష్టిసైడ్స్ షాప్ లో కలదు
@@MB-uk4gl దేవరకొండ గాని కొండమల్లేపల్లి మరియు పెద్ద ఊర లేదా హాలియా లైకా దొరికే షాప్ నెంబరు ఇవ్వగలరు
Gambir plus cost entha anna
1100/liter
భూసారా ఎందుకు రికామెండ్ చేస్తున్నారు ఆ టెక్నికల్ పేరు చెప్తే సరిపోతుంది ఊరు పేరు లేని కంపెనీ ని reccomend చేస్తున్నారు
ఊరు పేరు ఎందుకు లేదు
Kusumanchi @@MB-uk4gl
అన్న busara మధిర లో ఉందా
+91 79933 43025
Busara rate entha anna
1000/acre
Tazloc cost 1 acre ki antha bro
800
@@MB-uk4gl tq bro
గైఫ్లో సెట్ గడ్డి మందు దుక్కిలో స్ప్రే చేసినాను గడ్డికి స్ప్రే చేసిన తర్వాత ఎన్ని రోజులకు తోట పెట్టుకోవచ్చు దుక్కి చేసి గడ్డి మందు ఎఫెక్ట్ ఉంటుందా బ్రదర్. ?
40 days kavali minimum
Yes
Bhomi lo jilugu thokkichina dhanili bushara challala anna
అసలు మిరప తోట వేసే భూములకు గడ్డి మందు ఎట్టి పరిస్థితుల్లో స్ప్రే చేయకూడదు.....ఒక వేళ స్ప్రే చేస్తే దాని ఎఫెక్ట్ 6 నెలల వరకు వుంటుంది....తోట లో వేరు కుళ్ళు మరియు ఎండు తెగులు రావడానికి 100 శాతం అవకాశం ఉంటుంది.....
భూసార ఎన్ని రోజులకు రిజల్ట్స్ చూపిస్తున్నాను
10 days
అన్న మేము సెప్టెంబర్ 5 6 తేదీలో మిరప మొక్కలు వేస్తాము .మాకు కూడా ఇదే డోసుచొప్పున సరిపోతాయా?
Anna grambir plas dorakadam ledhu anna number send me anna plz
Anna నాదీ కల్చర్ ప్రిపేర్ ఐపోయింది కానీ నారు రెడీ కలేదు దుఃఖులు డ్యూనిస్తునను వేసుకోవచ్చా
Busara cost entha anna
1000/acre
Metho direct ga matladale ante ala annaya🫂
Hi bro busara 1 acre cost antha bro
1000/acre
Anna bhusara cost antha
Na direct to International Gurgaon
Jt cott review Anna
Pedtha
Bhusara akadadhorukuthundhi
79933 43025
Bhusara cost?
1000 kg
Haii anna
Hi
Haibro
Hi
Hi anna
Hi
Hi Ann
Hi
Busara .akada labisthondi
Ekkada midhi
Suryapet @@MB-uk4gl
Aana mere pass
Busara Price entha 1kg
Maa side 1000 anta anna
అన్న పెసరలో సాఫారి కరెజెన్ కొట్టొచ్చా
Khansar kottandi