10 నిమిషాలు డిబేట్ ను గడగడలాడించిన ఆనం.. షాక్ లో ప్యానలిస్ట్ లు | Anam Venkataramana Reddy | Prime9

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • LIVE🔴-జగన్ పై తిరుగుబాటు.! | Hot Topic Debate | Y.S Jagan VS Pawan Kalyan | Prime9 News
    #deputycmpawankalyan #cmchandrababu #appolitics #tdpparty #janasenaparty #prime9news
    Kindly subscribe..
    Prime9News - www.youtube.co...
    Prime9 Digital - / @prime9newslivetelugu
    WATCH LIVE - • Prime9 News LIVE 🔴| Pr...
    Follow Prime9 News..
    Prime9 Website - prime9news.com/
    Prime9 Facebook - / prime9news
    Prime9 Twitter - / prime9news
    Prime9 Instagram - / prime9news

Комментарии • 526

  • @Surender.danappagari.advocate
    @Surender.danappagari.advocate 2 месяца назад +106

    ఆనంగారు.మీరు.సూపర్.చిట్టిబాబు.గన్ని.చెప్పుతో.కొట్టినట్లు.ఇచ్చి.పదేశారు.

  • @suryachandrarao1331
    @suryachandrarao1331 2 месяца назад +185

    చిట్టి గాడు సినిమా ను ,రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారు వీడి లాంటి. వారు ప్రమాదికారుడు

    • @santoshrajithab6871
      @santoshrajithab6871 2 месяца назад +1

      e chaytta kundikada chaytta yayrukunay chitti gadu and ysrcp sankanakutuna sre reddy volla AP telangana both states chala loss ayaie

    • @srinivasulu9054
      @srinivasulu9054 2 месяца назад +1

      💯💯💯💯💯💯💯💯💯💯

    • @khandesrinivasrao6889
      @khandesrinivasrao6889 2 месяца назад

      Avunu

    • @pnnarzo
      @pnnarzo 2 месяца назад

      Ahh Naa dudu ie chitti Babu lanti vadini entertain chestunna meda ni em anali . Yuk media .. Analyst Ane padan ehh bootu iyooyindi .. cine vishleshakudu oka sari ippudu emo analyst em media raa Babu .. ilanti L* lu nu media channel loo kurchoo pettadam ehh daridram ..
      Chitti Babu emina funding istadu ahh anedi doubt vastudni ee channels kii

  • @hdelenem09
    @hdelenem09 2 месяца назад +69

    చిట్టి ఏం అర్హతతో డిబేట్ లోకి వచ్చాడు, హైదరాబాద్లో హాయిగా కూర్చుని AP లో రాజకీయాలు గురించి మాట్లాడుతాడు

  • @PsrkChowdary
    @PsrkChowdary 2 месяца назад +53

    బ్రాహ్మనాయుడు గారు చిట్టి బాబు లాంటి వాళ్ళను మ్యూట్ లోపేట్టి అవతలి వారిని మాట్లాడించాలి లేకపోతే మీ క్రెడిబుల్టీ పోతది చర్చ లాలేదు చిట్టిబాబు లాంటివాళ్ళని అసలు డిబేట్ కు పిల్వకూడదు వయస్సు పెరిగింది కానీ డ్రింకరలా మాటలాడు తున్నాడు

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 2 месяца назад +67

    పేరు చిట్టి బాబు బుద్ధి చిట్టి దే అతను కూటమి ప్రభుత్వానికి వ్యతిరే కి.

  • @student11S
    @student11S 2 месяца назад +51

    Anam superr

  • @ramrajsai964
    @ramrajsai964 2 месяца назад +63

    చెవుల్లో వెంట్రుకలు వేసుకుని అన్ని విషయాలలో నూ దురతాడు నేను ఉన్నాను అంటూ...అసలు వాడికి పవన్ కళ్యాణ్ గారు అన్నా చిరంజీవి గారు అన్నా గిట్టదు గా వాళ్ల పడి ఎడవటమే ఎప్పుడూ కూడా

    • @svr-prasadk2781
      @svr-prasadk2781 2 месяца назад +2

      శాంతి భద్రత దారి తప్పలేదు దారి లోకి వస్తున్నాయి

    • @sreenikap9492
      @sreenikap9492 2 месяца назад

      😂😂😂😂😂😂😂😂

    • @sastrydeevi2548
      @sastrydeevi2548 2 месяца назад

      చిట్టిబాబు బొంగు లో జ్యోతిష్యం నిజమైనదా???

  • @ChandraSekharnellore
    @ChandraSekharnellore 2 месяца назад +36

    చిట్టిబాబు మాటలు ఏమన్నా అర్థం అవుతున్నాయా అయ్య
    మూతికి మరియు చెవులకు వున్న హెయిర్ ట్రిమ్ చేసి డెబెట్ లో కూర్చోవాలి అయ్య
    మాట రావట్లె చెప్పింది వినట్లె
    చూడలేక చేస్తున్నాం అయ్య
    ఆయనని డిబేట్ యిన సొంపుగా వుండల
    మా ఆనం సార్ మాట క్లారిటీ
    ఎలా వుంది ఆయన తు తు తు
    అంటూ ఏంది యిది
    క్లారిటీ వుండాల మాటలో మెటర్ లో అబ్బే బాలే అయ్య
    బాగా క్లారిగా మాట్లాడే వారిని కూర్చో పెట్టండి అయ్య

  • @David-yg6kn
    @David-yg6kn 2 месяца назад +27

    ఆ చిట్టిబాబు గారికి ఒంటిమీద బొచ్చుతప్ప బుర్రలో బుద్ధిలేదు .వాడేమిజర్నలిస్టు. వేస్ట్ ఫెలో. అడ్డదుడ్డంగా మాట్లాడుతున్నాడు.

  • @kondalrao9759
    @kondalrao9759 2 месяца назад +14

    అవునవును,, ఆ చిట్టి గాడికి మీసాలే గాదు, చెవిలో ఆతులు కూడా ఉన్నాయి జాగ్రత్త ఆనం గారూ......😅😅😅😅

  • @laxminaryanaa4030
    @laxminaryanaa4030 2 месяца назад +15

    బ్రహ్మ నాయుడు గారు డిబేట్లో ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి అది మీకు తెలవదు అని కాదు అని ఇద్దరు మాట్లాడితే ప్రజలకి ఏమి అర్థం అవుతుంది చిట్టిబాబు గారు ఎప్పుడు వైసిపికి అనుకూలంగా మాట్లాడుతారు

  • @chinnakonikipudi1381
    @chinnakonikipudi1381 2 месяца назад +11

    ఆ చిట్టి బాబుకి మాట్లాడం తెలియదు ముందు అని పంపించేయండి

  • @sanand7628
    @sanand7628 2 месяца назад +6

    చిట్టి బాబు వయసు మీద పడింది కానీ....., ఇంకా చిట్టి గాడే.. వాళ్ల Parent's కి వందనాలు 🙏🙏. భవిష్యత్ ఊహించి, సరి అయిన పేరు పెట్టారు..... చిట్టి అని...

  • @naiduchandu9419
    @naiduchandu9419 2 месяца назад +2

    చిట్టిబాబు ఎప్పుడుఇలానే మాట్లతారు చీ

  • @skmalik13
    @skmalik13 2 месяца назад +5

    ఏ ఊర్లో ఉంటాడు చిట్టి బాబు. ఆంధ్రప్రదేశ్ లో నా తెలంగాణలో నా

  • @ravimurahari712
    @ravimurahari712 2 месяца назад +6

    కార్యకర్తల గురించి సూపరుగా చెప్పినారు సార్.

  • @rameshkr9631
    @rameshkr9631 2 месяца назад +42

    Chotti gadiki saraina mogudu anam garu. Super sir

  • @kishorebabugudipudi3057
    @kishorebabugudipudi3057 2 месяца назад +5

    తొక్కలో చానెల్...తొక్కలో డిబేట్.చాపల మార్కెట్ లో కూడా ఇంత సౌండ్ పొల్యూషన్ వుంటుందా?

  • @JalaK-wz6br
    @JalaK-wz6br 2 месяца назад +4

    Aanam sir super 🎉🎉🎉🎉❤❤

  • @ramakrishnavasudeva6860
    @ramakrishnavasudeva6860 2 месяца назад +15

    Chitibabu paruvu teesukoku raa

  • @KonaRamakrishna-fl2vl
    @KonaRamakrishna-fl2vl 2 месяца назад +32

    ఆనంగారు సజ్జల సంకనాకుతాడు జగనుది జననాంగం చీకుతాడు నీకెందుకయ్యా ఆచీఛీ చిట్టిగాడి గురించి

  • @Ganapati.karnika
    @Ganapati.karnika 2 месяца назад

    Super Anam venkatarama Reddysir. speech...Jai.tdp

  • @chinnakonikipudi1381
    @chinnakonikipudi1381 2 месяца назад +5

    ఆనo గారు సూపర్ గా చెప్తారు

  • @elishagolla7764
    @elishagolla7764 2 месяца назад +4

    Superb Explanation ANAM Anna

  • @chandrasrisailam1396
    @chandrasrisailam1396 2 месяца назад +8

    Chitti Babu not a Journalist he was a YCP member

  • @dmsubhan2246
    @dmsubhan2246 2 месяца назад +9

    Chittibabunu yenduku pilustaru

  • @SYAMRAJU76
    @SYAMRAJU76 2 месяца назад +1

    Super Annam babai correct 💯💯💯

  • @sivaprasadsuravarapu884
    @sivaprasadsuravarapu884 2 месяца назад +3

    good annam sir

  • @hemanthkaley6738
    @hemanthkaley6738 2 месяца назад

    Anam garu superb speech andi .👌

  • @rafijanisyed1756
    @rafijanisyed1756 2 месяца назад +2

    ఈ చిత్తు గాడు ఎందుకు చూపిస్తున్నారు పిల్లలు వీడి ముఖం చూసి భయపడి రాత్రులు నిద్ర పోవటం లేదు బాబోయ్. నాయుడు గారు ఇలాంటి వాళ్ళని చూపించకండీ బాబు మీకు దండం పెడతాం

  • @NarsingPulligilla
    @NarsingPulligilla 2 месяца назад +31

    YCP.420.YSR.420.😂

  • @kishorealla3360
    @kishorealla3360 2 месяца назад +1

    Super alano garu

  • @chinnakonikipudi1381
    @chinnakonikipudi1381 2 месяца назад +13

    చిట్టిబాబుని ముందు ఫ్యానుల నుండి పంపించేయండి

    • @sarojachinna3663
      @sarojachinna3663 2 месяца назад

      ఆనంద్ గారు సూపర్ గా మాట్లాడుతున్నారు

  • @nagasrik9192
    @nagasrik9192 2 месяца назад

    ఆనం గారు ఎప్పుడు సూపరే 🤝🤝🤝🤝

  • @rajarapusubbarao9959
    @rajarapusubbarao9959 2 месяца назад +1

    ఈ చిట్టి బాబు గాడు గత ఐదు సంవత్సరాల లో దాడులు జరిగినప్పుడు నోట్లో ఏం పెట్టుకున్నాడో?

  • @venkataramanapalakonda6487
    @venkataramanapalakonda6487 2 месяца назад

    Annam garu meeru super sir

  • @raghavareddy9837
    @raghavareddy9837 2 месяца назад

    Really Superb Anam Sir, Ur Speaking Honestly With Guts, I Became Fan of you Today Sir, last Sentence Really Useful words not only politics In Every Industry, Family useful words sir.....Last brama Naidu sir pls bring like these leaders in debate not unmatured persons

  • @nareshuyaka5505
    @nareshuyaka5505 2 месяца назад +1

    Chetta vedhava chitti Babu superb Anam sir

  • @IpadsGoHard
    @IpadsGoHard 2 месяца назад +4

    చిట్టి బాబు గానికి వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగ లేదు .. అయినా వాడు ఉండేది తెలంగాణా లో ఆంధ్రా లో జరుగుతున్న వాటిమీద విశ్లేషణ చేస్తాడు

  • @PaidiRaju-n4n
    @PaidiRaju-n4n 2 месяца назад

    అనం గారు మీరు ఎప్పుడు సూపర్ సార్.
    చిట్టీ బాబు ఎవడండి. ఏం మాట్లాడుతున్నాడో వాడికే తెలియదు.....

  • @ayapatiramanaiah7806
    @ayapatiramanaiah7806 2 месяца назад +4

    Running commentary appali Brahma Naidu garu

  • @charanpapareddy5116
    @charanpapareddy5116 2 месяца назад

    Ma leader anam❤❤❤😊😊

  • @mallikarjunaraonuvvula2360
    @mallikarjunaraonuvvula2360 2 месяца назад +1

    Anam garu super.Good Lesson to Chittibabu.All the best to Ap

  • @konakanchivenkat543
    @konakanchivenkat543 2 месяца назад

    Anam garu supper

  • @babunbk7051
    @babunbk7051 2 месяца назад

    Jai CBN Sir

  • @prasadpalacherla6088
    @prasadpalacherla6088 2 месяца назад

    Good counter anam garu

  • @tubatiramadevi5240
    @tubatiramadevi5240 2 месяца назад

    Baga chepparu anamgaru Jai tdp Jai Jai CBN garu

  • @Gigaenggreeninfra
    @Gigaenggreeninfra 2 месяца назад

    Anam Kanti వాళ్ళు ఉండబట్టే వీళ్ళ ఆటలు కట్టిస్తున్నారు

  • @Mickeykarthik4fk
    @Mickeykarthik4fk 2 месяца назад +2

    చిట్టిబాబు గారు వైసీపీ పేటిఎం? వైసీపీ ఫోనేపే? వైసీపీ గూగుల్ పే?

  • @nallapukondareddy1449
    @nallapukondareddy1449 2 месяца назад +1

    మీరు ఏం చేయాలనుకుంటున్నారు చేయండి ఆనంద్ గారు

  • @madhavarao6184
    @madhavarao6184 2 месяца назад +1

    ఈ చిట్టి అన్నింట్లో దురుతాడు.... అడ్డగోలుగా మాట్లాడుతాడు.

  • @sekhar.msekharmuddapolu4874
    @sekhar.msekharmuddapolu4874 2 месяца назад

    Anam super

  • @babunbk7051
    @babunbk7051 2 месяца назад

    Jai anamm Anna super duper anna

  • @srinivasulu9054
    @srinivasulu9054 2 месяца назад

    Jai jai TDP leader,,,,,

  • @saitejatalluri97
    @saitejatalluri97 2 месяца назад +3

    Chittibabu , Ks Prasad , Undavalli Arunkumar , Prof. K.Nageswar etc ...Vellandaru kalisi analyst anae musugulo mana Rastranni Sarva nasanam chesaru....But now State is in Safe hands under CBN TDP govt.NDA ruling ...No need to worry enni kutralu chesina em cheyleru...Akkada undi CBN TDP ...

  • @palvoykrishnaprasad7729
    @palvoykrishnaprasad7729 2 месяца назад +4

    Anam garu meeru avasaram laydhu Srikanth Reddy Lorry Chaptet 1 already full vadini almost boothulu thitadu.

  • @skmahabubbasha
    @skmahabubbasha 2 месяца назад

    Super anam garu

  • @PallaMadhusudhanaReddy
    @PallaMadhusudhanaReddy 2 месяца назад +1

    బాబు..... చిట్టీ....... నీకు వైసీపీ అంటే ఎందుకు అంత ప్లేమ...... చెప్పు చిట్టి రెడ్డి.....ఐనా చిట్టీ...మీరు BJP నుండి ఎనలిస్ట్ ముసుగులో వైసీపీ లో ఎప్పుడు చేరావ్

    • @sreenikap9492
      @sreenikap9492 2 месяца назад

      😂😂😂😂😂😂😂😂double income duty of bootlicking

  • @silusanisatyanarayana2108
    @silusanisatyanarayana2108 2 месяца назад

    అనం సూపర్

  • @srinuvangara4053
    @srinuvangara4053 2 месяца назад

    Super Anna good Voice

  • @bodagopideepthi629
    @bodagopideepthi629 2 месяца назад

    🙏🙏🙏✌✌✌✌👌👌👌sir

  • @ramprasadmeduri4205
    @ramprasadmeduri4205 2 месяца назад

    వాడి చిట్టిబాబు గారు పిత్తు బాబు😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @suneel7391
    @suneel7391 2 месяца назад +4

    Who is this chittibabu 😂

  • @RajunRaju-wv7qd
    @RajunRaju-wv7qd 2 месяца назад +3

    Ore chitti okka సినిమా తియ్యరా నీ జగన్ పైన

  • @marumaru4356
    @marumaru4356 2 месяца назад +21

    *హంతకుడు, మృతుడు ఇద్దరు వైసిపి వారే..*
    వినుకొండ పట్టణం ముళ్ళమూరు బస్టాండులో హత్యకు గురైన వ్యక్తి రషీద్, హంతకుడు జిలాని ఇద్దరూ వైసిపి వాళ్లే. వీరిద్దరూ వైసిపి పట్టణ పార్టీ అధ్యక్షుడు P.S ఖాన్ అనుచరులు. గతంలో వీళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత గొడవలు జరిగాయి. P.S ఖాన్ ఇద్దరి మధ్య గొడవకు ఆద్యం పోసి రషీద్ కు మద్దతు ఇచ్చి జిలాని ఇంటిపై దాడి చేయించి, కుటుంబ సభ్యులను గాయపరిచి, బుల్లెట్ మోటార్ సైకిల్ ని దగ్ధం చేశారు. ఇంటిపై దాడి చేయడమే కాక P.S ఖాన్ ప్రోత్బలంతో జిలానిపై attem to murder 307 కేసు పెట్టించారు. వీరిద్దరి మధ్య వ్యక్తిగత కక్షలకు ఆద్యం P.S ఖాన్.
    వారి వ్యక్తిగత కక్షల నేపథ్యంలో హత్య జరిగితే, కొందరు వైసిపి సైకోలు రాజకీయ లబ్ధి కోసం దీనికి రాజకీయరంగు పులిమి పైశాచిక ఆనందం పొందడం దుర్మార్గం. వ్యక్తిగత కక్షలను పార్టీలకు అంటగట్టి ఆనందం పొందాలని చూస్తున్న వైసిపి సైకోల దుర్మార్గపు చేష్టలు ప్రజలు ఎవరో నమ్మరు.

    • @anjan2678
      @anjan2678 2 месяца назад

      Arey pacha kukkala ra miru manushulu kaadu ra andulo okadu TDP okadu ycp ,last 1 yr nundi Godavalu unte intakamundu vaadu Ila road mida champe sahasam cheyledu ndku bec apdu valla pratipaksham lo unaru ipdu adikaram vachindi dhairyam vachindi elago ma nayakulu cheskuntaru le ani Nadi road mida ala narike sahasam chesadu complete law and order failure continuous ga incidents jargtna govt nirlakshanga undi ani vaadu nak em kaadu ani ala nariki champadu , elago last 1 mnth nundi pacha party chala darnalu chestunaru ani prajalaku telstunay miru enni coverings chesina vaste

  • @bandialramesh760
    @bandialramesh760 2 месяца назад

    Anamsuper

  • @chakradharchakram955
    @chakradharchakram955 2 месяца назад

    Aanam Anna maa nellore ki bhalam

  • @nagabhushanaraochintada1968
    @nagabhushanaraochintada1968 2 месяца назад

    చిట్టిబాబు వైసీపీ కార్యకర్త. ఇతను వైసీపీ నాయకులు ప్రక్కన ఉండడం చాలా సార్లు చూసా.

  • @nandhibabup8975
    @nandhibabup8975 2 месяца назад

    చిట్టిబాబు వేస్ట్ గాడు

  • @sathyamreddy4547
    @sathyamreddy4547 2 месяца назад

    Chittibabu sir 👌👌👌👌👌👌👌

  • @muralisureddi7733
    @muralisureddi7733 2 месяца назад

    anam great super sir anam sir

  • @rjavvadi
    @rjavvadi 2 месяца назад +1

    Chitti danger person

  • @venkypadala8463
    @venkypadala8463 2 месяца назад +3

    రాడ్డు దించారు ఆనం గారు చిట్టిబాబు కి 😂😂😂👍🙏

  • @kadiyamrambabu3037
    @kadiyamrambabu3037 2 месяца назад +7

    ఒరేయ్ చిట్టీ నువ్వు డిబైటికి రాకురా 🙏

  • @111ramakrishna
    @111ramakrishna 2 месяца назад

    అరె చిట్టి పోయి పోయి అనం తో నీకెందుకు ఉన్న ఆ నాలుగు వెంటుకలు వాటికీ అవే ఉడిపోతాయి అతనితో పెట్టుకోకు నీ మంచికే చెబుతున్న

  • @ayyalasomayajulanarasimham1498
    @ayyalasomayajulanarasimham1498 2 месяца назад

    Mr. చిట్టీ, నువ్వుకూడా మతి లేకుండా మాట్లాడడం మీకు తగదు.

  • @durgaprasadyadavalli9904
    @durgaprasadyadavalli9904 2 месяца назад +3

    Chevi meesaala Chitti😂

  • @prabhakarkaranam7012
    @prabhakarkaranam7012 2 месяца назад +2

    ఆనం గారు చెప్పింది కరెక్ట్,గత ప్రభుత్వం ప్రత్యర్థుల మీద దాడులకు పరోక్షంగా సపోర్ట్ చేసింది.

  • @Gigaenggreeninfra
    @Gigaenggreeninfra 2 месяца назад

    మూర్ఖులు సమాజం గురించి ఏ రోజూ ఆలోచించరు

  • @spusuluri4804
    @spusuluri4804 2 месяца назад +1

    Don’t call chitti babu bafoon

  • @sankargosula8549
    @sankargosula8549 2 месяца назад

    Chitti babu ఎవరు... ఆయన చెవిలో ఏంటివి? ఎవరివి?

  • @sureshhitsongssuresh2905
    @sureshhitsongssuresh2905 2 месяца назад

    Anam sir super sir

  • @rajag612
    @rajag612 2 месяца назад

    మీరు ఆ చిట్టిబాబు ని ఎందుకు పిలుస్తరు.. ఏమి మాట్లాడతాడో ఆయనకే తెలీదు... వేస్టగాడు

  • @brgrao6877
    @brgrao6877 2 месяца назад

    😮😂 chittibabu

  • @muttenanageswararao9231
    @muttenanageswararao9231 2 месяца назад

    ఐదు సంవత్సరాల గుడ్డి గుర్రానికి పళ్ళు తోమినట్టున్నాడు

  • @kopparthisureshnaidu2899
    @kopparthisureshnaidu2899 2 месяца назад

    చిట్టి గాడు సినిమాలు చూసి రివ్వులు చెప్పుకొనేవాడు వైసీపీ పేటీఎం గాడు.

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 2 месяца назад +3

    చిట్టిబాబుకు వినపడదు. కనపడదు.

  • @babunbk7051
    @babunbk7051 2 месяца назад

    Jai TDP

  • @TechieGPT
    @TechieGPT 2 месяца назад

    చిట్టిబాబుకి బాగా కాల్చిన 90mm రాడ్ 😂

  • @klnrao3543
    @klnrao3543 2 месяца назад

    Well said Anam garu. That fellow speaks always like that

  • @m.srinivasansrini7192
    @m.srinivasansrini7192 2 месяца назад

    Chitti Babu oka రాక్షసుడు

  • @InduDevulapalli
    @InduDevulapalli 2 месяца назад

    Sarigga edhurukovali

  • @chinamurtysatyanarayana8506
    @chinamurtysatyanarayana8506 2 месяца назад

    చిట్టి బాబు.ఏజ్ వచ్చి ంది.యెందుకు. 2:06

  • @VamsiKrishna-zm5eb
    @VamsiKrishna-zm5eb 2 месяца назад

    Jai tdp

  • @srinivasugangisetty954
    @srinivasugangisetty954 2 месяца назад +6

    BRAHMA NAIDU GARU MEE CHANAL ANTEY MAKU ABHIMANAN E CHITTI GADI NI PILICHIDEBATE PEDITHEY MEE CHANAL RATEING PADIPOTHADI

  • @gunaramarao2054
    @gunaramarao2054 2 месяца назад +1

    Chiranjeevi pawa Kalyan ki padi edustadu ee chittibabu.

  • @rajshekarmanu
    @rajshekarmanu 2 месяца назад

    Perfect Name Abaa ShittiBaabu.... Rangasthalam.....😅😅😅😅

  • @maheedharkumarmothukuri2758
    @maheedharkumarmothukuri2758 2 месяца назад

    చిట్టి వీడు analyst ఏంటండీ, ఛానల్ ప్రతిష్ట దిగజారుతుంది. వీడు ఎక్కడుంటే అక్కడ మసే. జాగ్రత్త.

  • @bvannurswamy4489
    @bvannurswamy4489 2 месяца назад

    Jai, TDP jai CBN

  • @sathishsathish2961
    @sathishsathish2961 2 месяца назад

    Chitti Babu chevilo tiyara aakulu 😂😂😂