ఒరిస్సా పొలం లో బోరింగ్ వెయ్యాలంటే ఖర్చెంత?
HTML-код
- Опубликовано: 8 сен 2024
- అందరికీ నమస్కారం!🙏 నా @telugubatasari3056 యూట్యూబ్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం! నా ఛానల్ లో నా ప్రయాణాలు ,పుణ్యక్షేత్రాలు,అందమైన ప్రకృతిదృశ్యాలు ,పచ్చనిపంట పొలాలు,వేడుకలు మరియు రుచికరమైన వంటకాలు చూపించబడతాయి. Likes,shares,comments & subscribes ద్వారా నా ఛానల్ వృద్ధికి తోడ్పాటు అందించగలరు!🙏
9866060337 నా ఫోన్ నంబర్
శ్రీశ్రీశ్రీ గుప్తేశ్వర్ మహాదేవ్ టెంపుల్!
• శ్రీశ్రీశ్రీ గుప్తేశ్వ...
భాస్కరరావు గారు మీరు చాలా కష్టపడుచునారు. మీ కష్టానికి హాట్స్ ఆఫ్ అండి.
గుడివాడ శ్రీధర్,హనుమాన్ జంక్షన్.
ధన్యవాదాలండీ!🙏
భాస్కర్రావు గారు, భూములు రేట్లు మాకు తెలియాలి కదా, మీరు అదికూడా చెప్పండి సార్ 👍🏻
Ento motivational and inspirational sir meeru 👍
మీ అభిమానానికి ధన్యుణ్ని!🤝
ఏమైనా మీరు పొలం కొన్నారా లేదా అండీ
Inka ledandi!
Bhaskara Rao garu, dayachesi Jeypore daggara polala retlu teliyajeyandi
4 lakh above andi!
మాది నెల్లూరు జిల్లాలో పామూరు దగ్గర 10. ఎకరాలు ఉంధి ఏకర 6lak. జమైలు యేసిఉంది.
ఉదయగిరి రోడ్ లో 10. ఎకరాలు కాలి పొలం ఉంధి 6lak. ఏకర బోర్లు పడతాయి పక్కనే పామాయిల్ 10ఎకరాలు కాపుకు ఉంది
@@srinivasraogudivaka9450 మంచి దండీ! మీ ఫోన్ నంబర్ కూడా పెట్టండి!🙏
Hi sir good morning 🚩
Good morning andi!🙏
వాటర్ సోర్సు జైపూర్ ఏరియా పొలాల్లో ఎలా వుంది.
200ft
మీలో ఎవరైనా పొలంరేటు చెప్పలేదని అనుకోవద్దు కావలిసిన వారు డిస్క్రిప్షన్ లో వున్న నానంబర్ కు ఫోన్ చెయ్యగలరు!
Modda gudu
వెంకటేశ్వరరావు గారు మీ పొలం బాస్కరావుగారి పుణ్యమా అని విక్షించాను sir
ధన్యవాదాలండీ!🙏
Oka sari maharastra kuda chudandi odishha ne kadhu
Alagenandi veelaithe chuddam!🙏
Savaka polam Ani caption pettavaddu nee daggara subject ledu
Ee video lo boring veyyatankayye kharchu gurinche matladdam jarigindandi!🙏
Land cost pettandi
రేట్లు చాలా వీడియోల్లో చెప్పాను చూడండి! కొన్నిసార్లు రేట్లు కరెక్ట్ గా చెప్పేవారు అందుబాటులో లేనపుడు నేను కూడా చెప్పలేను!🙏
Sir nenu Karnataka bangalore I am also intrested in budget lands upto 20 acres wt cost in orissa can I get I also visit 18 years back to bring labour for brick making in bangalore I visit bolangir krishangad district r taluq I have forgot pls update me and ur mb no pls I want to talk with you
Telugu kamma vari polamlu chopandi
పొలాలకు కులాలుంటాయంటారా?🤔
యేం జాడ్యమ్రా ఇధి, నీలాంటి బహుపితపుత్ర పోలాలు ఉన్నైరా కొంటావా ?
అయ్యా, 5 సం క్రితం ఎకరం ఎంత ధర లో కోనేరు ( parchase) ?
5 సంవత్సరాల క్రితం రేటు తెలుసుకుని యిప్పుడు ఏంజేద్దామని మీరు మరీను!😂