శ్రీచక్ర సర్వాశాపూరక చక్ర దేవతలు| Sarvashapuraka chakra devatas | Sri Chakra | Siddhaguru

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024

Комментарии • 6

  • @janakiprasad777
    @janakiprasad777 2 дня назад +1

    sri guru Ramananadha guruvu gariki naa namasakaramulu

  • @isubbareddy1566
    @isubbareddy1566 2 дня назад +1

    అద్భుత ప్రవచనం

  • @SumathiSumathi-yl6uw
    @SumathiSumathi-yl6uw День назад

    Gurudeva dhanyoshmi.

  • @AnjanRao11
    @AnjanRao11 2 дня назад +2

    ఒంటరిగా వచ్చావు ఒంటరిగా పోతావు నీవు ఏమి సాధించుకోవాలో అది సాధించుకోవాలి...గురువు చెప్పినప్పుడు నీవు ఏమి చేయాలి?నీ అహంకారమును ప్రక్కన పెట్టాలి...అమ్మకు మూడు మెట్లు వుంటాయి : 1.ప్రాపంచికత 2.అధ్యాత్మికత 3.సర్వాతీత స్థితి...ప్రకృతి అమ్మనే దేవుడు అమ్మనే 🥰
    జగద్గురు, చతుర్వేద జ్ఞానబ్రహ్మ, శాస్త్రీయ శ్రీచక్ర రూపకర్తా, సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 🥰

  • @Mangalavolgs
    @Mangalavolgs 2 дня назад

    Gurudeva mi anugraham Amma anugraham valla 9000 katukunnanu thanks gurudeva

  • @AnjanRao11
    @AnjanRao11 2 дня назад

    శ్రీచక్ర సర్వాశాపూరక చక్రం లోని దేవతలు :
    1.కామాకర్షిణి 2.బుద్ధ్యాకర్షిణి 3.అహంకారాకర్షిణి 4.శబ్దాకర్షిణి 5.స్పర్శాకర్షిణి 6.రూపాకర్షిణి 7.రసాకర్షిణి 8.గంధాకర్షిణి 9.చిత్తాకర్షిణి 10.ధైర్యాకర్షిణి 11.నామాకర్షిణి 12.స్మృత్యాకర్షిణి 13.అమృతాకర్షిణి 14.బీజాకర్షిణి 15.శరీరాకర్షిణి 16.ఆత్మాకర్షిణి 🥰
    జగద్గురు, చతుర్వేద జ్ఞానబ్రహ్మ, శాస్త్రీయ శ్రీచక్ర రూపకర్తా, సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 🥰