హైడ్రాకు 10 ప్రశ్నలు || 10 questions to HYDRA ||

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #nagarjuna #telangana #revanthreddy
    హైడ్రాకు 10 ప్రశ్నలు || 10 questions to HYDRA ||
    Actor Nagarjuna-owned N-Convention in Madhapur razed by HYDRAA
    The N-Convention centre advertised itself as a ‘one stop destination for every occasion’. The main hall is a 27,000 square feet facility that used to seat up to 3,000 persons
    In one of its most dramatic actions since its creation, July 17, 2024 the Hyderabad Disaster Response and Assets Monitoring and Protection agency (HYDRAA) has moved in to raze the N-Convention centre in Madhapur on Saturday morning (August 24, 2024). Its ancillary structures were also razed by the officials who threw in security dragnet while carrying on the work.
    N Convention is managed by N3 Enterprises and is jointly owned by actor/producer Nagarjuna Akkineni and Nalla Preetham. The area has been cordoned off and earthmovers are at work on the N Convention. Much of the structure was razed by 11 a.m. The convention centre is allegedly built within the Full Tank Level of the Tummidikunta lake. The blockage of water flow from the lake had led to frequent flooding in the 100-feet road, Ayyappa Colony and other areas in the catchment area of the lake.
    The N-Convention centre advertised itself as a ‘one stop destination for every occasion’. The main hall is a 27,000 square feet facility that used to seat up to 3,000 persons. It had a 26,000 square feet open air venue called Banyan.
    www.thehindu.c...

Комментарии • 1 тыс.

  • @surveyingvideos7988
    @surveyingvideos7988 18 дней назад +173

    ప్రశ్న: కూల్చిన కట్టడాల ప్రదేశాల్లో మళ్ళీ చెరువులను నిర్మిస్తారా? అలాగే వదిలేస్తారా.?

    • @rsanthosh4398
      @rsanthosh4398 18 дней назад +9

      I am also asking this...

    • @Asha-wm2uf
      @Asha-wm2uf 18 дней назад +13

      10 anthasthula cheruvu nirmisthaaru..
      Prathi anthasthu lo kaleshwaram lift irrigation dwara 1 tmc water nimputhaaru..
      😂😂

    • @shanthanraju83
      @shanthanraju83 18 дней назад +2

      I have the same doubt sir.!

    • @mgs5105
      @mgs5105 18 дней назад

      ఇప్పుడు కూల్చివేసిన చెరువు చూడండి ఒకసారి చెరువు నిండా చెత్తాచెదారం గుర్రపు డెక్క తో నిండి ఉంది కనీసం శుభ్రంగా ఉందా అదేమీ పట్టని నీటిపారుదల శాఖ వెధవలు ఇప్పుడు కూల కొట్టడానికి కేసులు వేస్తున్నారు అంటే వాళ్లని చెరువులో పెట్టి కప్ పెట్టాక అప్పుడు మాట్లాడాలి అసలు మనం న్యాయస్థానాలు శిక్షించ వలసింది వాళ్లకి అనుమతులు ఇచ్చిన వాళ్ళని ఆ రోజుల్లో కళ్ళు మూసుకుపోయిన అధికారుల్ని తప్పుడు తీర్పులు చెప్పే న్యాయమూర్తిని ముందుగా శిక్షిస్తే ఈ దేశం దారిలో పడుతుంది నిన్న ఒక తీర్పు రేపు ఒక తీర్పు ఎల్లుండి ఇంకో తీర్పు చెప్పే వెధవల్ని చెప్పుతీసి కొట్టాలి

    • @dairymilk7628
      @dairymilk7628 18 дней назад +8

      చెరువులు వాటి అంతట అవీ నిర్మించ బడి ఉన్నాయి.. మనం చెరువుల స్థలాలలో కట్ట డాలు నిర్మించకుండ ఉంటే చాలు.. నిర్మించిన వాటిని తొలగించాలి..

  • @rangaraochennuri4262
    @rangaraochennuri4262 18 дней назад +50

    హైడ్రా చట్టం చెయ్యాలి, జిల్లాలకు విస్తరించాలి

  • @lugendrapillaik1110
    @lugendrapillaik1110 18 дней назад +61

    హైదరబాద్ లో నిజాం ప్రభుత్వ హయంలో వున్న చెరువులు ఎన్ని? వాటిని అన్నింటినీ పునరుద్ధరణ చేస్తారా.అయితే వాటి వివరములు పబ్లిక్ ఫోరమ్ లో పెట్టమని వినతి

    • @mgs5105
      @mgs5105 18 дней назад

      నిజం మనకి 2200 చెరువులు అప్పగించినట్టు గా ప్రజలు చెబుతారు ఈనాటికీ అసలు హైదరాబాదులో 200 చెరువులు చూపించమని ఇప్పటివరకు ముఖ్యమంత్రులు పరిపాలించిన వాళ్ళ హయాంలో చెరువులు కప్పి పెట్టని ముఖ్యమంత్రి ఎవడైనా ఉన్నాడా ఒక్కడిని గుర్తించండి

    • @dairymilk7628
      @dairymilk7628 18 дней назад

      మంచి ప్రశ్న ..

    • @gondetiprabhavathi-iz5gz
      @gondetiprabhavathi-iz5gz 18 дней назад +1

      భవనాలను కూల్చిన తరువాత చర్యలను కూడా ప్రజలకు వివరిస్తే అందరికీ మంచిది

  • @Srinivaspvcs
    @Srinivaspvcs 18 дней назад +94

    అప్పుడు అనుమతులు ఇచ్చిన అధికారులపై
    ఎలాంటి చర్యలు తీసుకుంటారు?

    • @dairymilk7628
      @dairymilk7628 18 дней назад +2

      @@Srinivaspvcs మంచి ప్రశ్న

    • @nandasayani
      @nandasayani 18 дней назад

      There's nothing written for this question 😮

    • @RS-pg8rq
      @RS-pg8rq 18 дней назад +2

      Pls ask this question

    • @sunkaripranay5948
      @sunkaripranay5948 18 дней назад

      Officers ki minister cheputay cheyara

    • @pullamraju4855
      @pullamraju4855 13 дней назад

      With out political leaders involvement no tank can be grabbed!? The particular party in power must pay compensation to the victims!?

  • @srinivasakumardevireddy8810
    @srinivasakumardevireddy8810 18 дней назад +65

    పాత బస్తీ లో కూడా ఆక్రమణలు చెరువుల ఆక్రమణలు నిర్మూలిస్తారా

    • @dairymilk7628
      @dairymilk7628 18 дней назад +9

      పాత బస్తీ నే కాదు.. చెరువుల స్థలాలలో నిర్మిస్తే గుడులు మసీదులు చర్చిలు అయినా తొలగించాలి...!!

    • @Saikiran-ys2hq
      @Saikiran-ys2hq 18 дней назад +1

      @@dairymilk7628gudulu chestharu kani masjidlu cheyaru…rasi pettuko old city ni touch cheyaru

  • @ParmeshAnamgalla
    @ParmeshAnamgalla 18 дней назад +32

    పొంగులేటి మరియు ఇతర మంత్రుల ఇల్లు కూడా కూల్చేస్తార

  • @GKVVx
    @GKVVx 18 дней назад +24

    1. హైడ్రా పూర్తిగా అన్నింటికి వర్తిస్తుందా లేదా అనేది రఘునాధ్ గారు చెప్పలేరు. ఎందుకంటే ఆయన ఒక టూల్ మాత్రమే. అది ఆయనకి ఇచ్చిన పరిధి మీద ఆధార పడి ఉంటుంది.
    2. రాజ కీయ కక్షలా? దీనికి సమాధానం ఆయన చెప్పలేరు.
    ఇక మీరు అడగ వలసింది ఏమిటంటే,(1) ఏది ఎక్కడ కూల గొట్టాలి అనేది ఎవరు నిర్ణయిస్తారు, రఘునాథ్ గారా లేక రాజ కీయ నాయకులా ?
    2. స్వంత దారులు పర్మిషన్లు అన్నీ చూపెట్టినాగూడా ఆ పర్మిషన్లు సరి అయినవి అవునా కావా అనేది మీరు చూసి తదుపరి ఆక్షన్ తీసుకుంటున్నారా?
    3. కోర్ట్ వారు ఏ రూలు క్రింద పడగొడుతున్నారు అని అడిగిన దానికి మీ దగ్గర సమాధాలు ఉన్నాయా? ఉంటే వారు కొన్ని వాటికి స్టే ఎందుకు ఇస్తున్నారు?
    4 . పడగొట్టిన తరువాత ఆ శిధిలాలను ఎంత కాలములోపల తీసేస్తారు ? తదుపరి చెరువులలోకి సవ్యముగా నీటి పారుదలకు ప్రణాలికలు ఉన్నాయా ? ఉంటే ఏమిటి?
    5. ఆ అనధికార కట్టడాలకు ప్రభుత్వములో పర్మిషన్లు ఇచ్చిన వారి మీద ఆక్షన్ ఏమిటి? ఇది కూడా ఆయన చెప్ప లేరు. ఆయనకి ఇచ్చిన పని మాత్రమే చేయ గలరు.
    6. ముందు ముందు ఇటువంటి అనధికార కట్టడాలు రాకుండా ఉండలంటే మీ ప్రణాలిక ఏమిటి? బహుసా దీనికి కూడా ఆయన దగ్గర్ సమాధానము ఉండక పోవచ్చు.

  • @vijaykumarnarasipuram4520
    @vijaykumarnarasipuram4520 18 дней назад +17

    సార్ నాదొక విన్నపం
    ముందుగా అనుమతులు ఇచ్చిన అధికారుల పై చర్య తీసుకుని తర్వాత కూల్చ వేయడం చేస్తే బాగుంటుంది. అనుమతులు ఇచ్చే వారికి భయం ఉండాలి అలా చేస్తేనే సమాజం బాగు పడుతుంది

    • @maheshp9533
      @maheshp9533 18 дней назад +1

      అప్పుడు mla, minister లను లోపల వేయాలి

    • @srinivasvolley7424
      @srinivasvolley7424 18 дней назад

      Ledu officer lanu వేస్తే చాలు.next time cheyyaru ofgier lu..minister చెయ్యి మని చెప్పిన కూడా
      ​@@maheshp9533

    • @srinivasvolley7424
      @srinivasvolley7424 18 дней назад

      మధ్య తరగతి చిన్న వల్ల ఇల్లు ftl లో వుండి కూల గొట్టాల్సి వస్తె.ప్రత్యామ్నాయంగా govt.places lo accommodation ivvochu.Leda.builder and లంచం తీసుకునిplan sanction chesina officer nundi kuda recover chesi ఇవ్వాలి.అనే సజెస్ట్ చెయ్యండి

    • @ramanujababajeepotharaju2411
      @ramanujababajeepotharaju2411 18 дней назад

      మంచి ఆలోచన,

  • @msrktulasi
    @msrktulasi 18 дней назад +6

    ఒక మధ్యతరగతి వ్యక్తి తన జీవిత సంపాదన అంతా వెచ్చించేసి అన్ని అనుమతులు ఉన్న ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొంటే, హైడ్రా ఆ అపార్ట్మెంట్ ని కొలుస్తున్నప్పుడు ప్రభుత్వమే నష్టపరిహారము ఇవ్వాలి. బిల్డర్ పైన మరియు సంబంధిత అధికారుల పైన కచ్చితంగా హైడ్రాని కేసుని నమోదు చేయాలి. హైదరాబాద్ లో ఉన్న అన్ని చెరువులను హైడ్రా కాపాడాలి. హైడ్రా రద్దు చేయకూడదు. కాంగ్రెస్ వాళ్లు ఇతర పార్టీ వాళ్లు చెరువులు ఆక్రమించిన బిల్లింగ్ కూల్చి వేయాలి. టిఆర్ఎస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఆక్రమించిన బిల్డింగులను కూల్చివేస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ లో చెరువులను కాపాడవచ్చు. రోడ్లు వేస్తున్నప్పుడు ఇచ్చే టిడిఆర్, చెరువులను నాళాలను అభివృద్ధి చేస్తున్నప్పుడు కూడా ఇవ్వాలి.. హైడ్రాకు శాశ్వత చట్టబద్ధత ఉండటానికి పార్లమెంట్లో చట్టాన్ని చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఇటువంటి వ్యవస్థని కనీసం 10 పెద్ద నగరాల్లో అమలు చేయాలి. అప్పుడే పట్టణ వరదలను అరికట్టవచ్చు. రాబోయే సంవత్సరాల్లో పట్టణ వరద ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది.❤

  • @PranayReddyPinninti
    @PranayReddyPinninti 18 дней назад +3

    1) Let’s assume HYDRA successfully accomplishes its task. Would HYDRA stop functioning afterwards, or would it continue indefinitely?
    2) How can HYDRA be transformed into an independent body like the CID for the state? Considering that a future government might not support HYDRA, this could ensure its continuity.
    3) Is it technically possible to prevent any GHMC official from giving permissions or assigning surveys to lakes, even if they wish to do so?

  • @pogiripaparao2641
    @pogiripaparao2641 18 дней назад +14

    రామోజీ ఫిల్మ్ సిటీలో వున్న పేదలకు ఇళ్లకోరకు కేటాయించిన భూమిని ఈప్రభుత్వం పేదలకు అప్పగించగలదా

  • @rkbabu3137
    @rkbabu3137 18 дней назад +6

    చెరువులలో నాళాలలో మురుగునీరు కలుస్తుంది, చెత్త డంపింగ్ అవుతుంది. ఈ చెరువులలో గుర్రపు డెక్క పెరిగి దోమలు విపరీతంగా వృద్ధి చెందుతున్నాయి. హైడ్రా ఈ చెరువులో నాళాలను పరిశుభ్రంగా ఉంచుకోవటానికి పరిశ్రమించాలి.

  • @wenkatpaidi1640
    @wenkatpaidi1640 18 дней назад +38

    కూల్చడం అనేది, కోట్లలో వ్యవహారం..... ఒక సారి కూల్చాక అది పొరపాటు అని తెలిస్తే ఎవరు భాద్యులు, పర్యవసానం ఎంటి??

    • @dairymilk7628
      @dairymilk7628 18 дней назад +3

      పూర్వాపరాలు పరిశీలించి కేవలం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారాన్ని మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక అనుసరం కూల్చడం జరుగుతుంది . రెండు ప్రభుత్వాలు. ప్రీవియస్ మ్యాప్స్ లో తప్పు లు ఉండటం అసంభవం..

  • @fastplay225
    @fastplay225 18 дней назад +16

    తెలంగాణ రాష్ట్ర లో మొత్తం చెరువులు ఫారెస్ట్ ల్యాండ్ అసైన్డ్ ల్యాండ్స్ etc.. కబ్జా చేసి ఉన్నారు వాళ్ల సంగతి ఏంటి మరి ఓన్లీ హైదరాబాద్ కి పరిమితమా ఈ హైడ్రా.

  • @kpkpkpkp5879
    @kpkpkpkp5879 18 дней назад +16

    కొద్ది రోజులు పోయాక రేవంత్ రెడ్డి గారూ ఆపేయండి అంటే ఆపేస్తారా? కొనసాగిస్తారా? లీవ్స్ పైన వెళ్ళిపోతారా? భదిలి అయిపోతారా? లేదంటే చివరి ఆక్రమణ వరకు కొనసాగుతారా? రంగనాథ్ గారికే ఈ ప్రశ్నలు ఒక పౌరుడిగా

    • @dairymilk7628
      @dairymilk7628 18 дней назад

      @@kpkpkpkp5879 అధికారి ఎంత నిజాయతీ పరుడు అయినా ఎంత సొంత అభిప్రాయాలు ఉన్న. ప్రభుత్వము సూచించింది మాత్రమే చేయాల్సి ఉంటుంది.

  • @srilasya9462
    @srilasya9462 18 дней назад +9

    చెరువు లో బఫర్ జోన్ లో ఇల్లు కట్టుకొని, వేరే ఇల్లు లేనందున అందులో బఫర్ జోన్ లో ఉన్న ఇంట్లోనే నివసిస్తున్న పేద, మధ్యతరగతి వారిపట్ల "మానవీయ కోణం" అని అంటున్నారు. కాని ఒక మధ్యతరగతి కుటుంబం వారికి ఏ ఆటంకం లేని చోట ఒకటి లేదా రెండు ఇళ్ళు ఉండీ , ముందు తరాల అవసరం కొరకు తమ కష్టార్జితాన్ని ఒక పెట్టుబడి గా పెట్టీ , ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్లాట్లు లేదా ఇళ్ళు కొనిపెట్టి ఉంటే వారి పరిస్థితి ఏమిటి?? రాను రాను ఉద్యోగాలు దొరకడం చాలా కష్టం కనుక తమ బిడ్డలు ఏదైనా వ్యాపారం చేసుకొని బ్రతుకుతారు అని భావించి చెరువు బఫర్ జోన్ అని తెలియక ఒక కమర్షియల్ ప్లాట్ కొని ఉంటే ఆ మధ్యతరగతి జీవి పరిస్థితి ఏమిటీ అనేది కూడా కమిషనర్ రంగనాథ్ గారిని అడిగి తెలుసుకోండి ప్రొఫెసర్ సర్.

  • @swathivisionstudyhallshiva5599
    @swathivisionstudyhallshiva5599 18 дней назад +7

    We stand with Hydraa 👍👍👍✊✊

  • @MaheshDontula-xh2sc
    @MaheshDontula-xh2sc 18 дней назад +1

    Ask hydra commissioner sir.theese questions
    1.HYDRA middle class vallu flots konukkoni untaru.loans theesi,apudu mari buffer zone lo unna plots ki loan yela yicharu..
    2.bufferzone lo kattina vati nundi 2012 year nundi yipati varaku GHMC TAX collect cheyaleda?
    Permission leni building nundi tax theesukoleda government?
    3.state mottam pedhavallu government lands lo,bufferzone areas lo 1room 2 rooms yillu kattukunnaru...vatini government regularaize chesthara..?chesthe ye vidanga chestaru buffer zone lo unna vatini?
    4.UNregularised plot,rules and regulations ki match kani road width and facilities leni lands ni government scheme thechi money kattinchukoni regularise chesindi..mari vati valla yetuvandi yibbandulu kalugava
    Sir,please nenu chepina vatilo konnaina adagandi.🙏🙏🙏

  • @yeswantha7049
    @yeswantha7049 18 дней назад +23

    నా మొదటి ప్రశ్న ,
    1) కూల గొట్టిన తర్వాత చెరువుల సంరక్షణ అభివృద్ధి కోసం ఏటువంటి చర్యలు ప్రభుత్వం తీస్కోబోతుందో స్పష్టత లేదు , కూల గొట్టిన మాత్రాన చెరువుల సంరక్షణ అభివృద్ధి జరగదు కదా ..?
    2) డ్రెయినేజీ అనుసంధానం చేస్తారా లేదా , డ్రెయినేజీ అనుసంధానం కి ప్రణాలికలు సిద్ధం చేశారా లేదా ...? చెయ్యకపోతే కూల గొట్టి ఎం. ప్రయోజనం ?
    3) చెరువు యొక్క లోతు వెడల్పు పెంచే పనులు చేస్తారా , సాంకేతిక ని ఉపయోగించి మరింత నీళ్ళు నిలిచివుండే లాగ , భవిష్యత్తు లో నీళ్ళ కొరత రాకుండా చెయ్యగలరా ? చెయ్యకపోతే కూల గొట్టి ఎం లాభం ?
    4) హైడ్రా కి ఒక మోడల్ వుందా , చెరువు ని ఎలా సంరక్షించాలి ఎలా అభివృద్ది చెయ్యాలి అని భవిష్యత్తు ప్రణాళిక సిద్ధం చేశారా లేదా ?
    5)హైదరాబాదు లో చెరువలని దేశానికి ఒక మోడల్ గా తయారుచేయగలరా ?

    • @mgs5105
      @mgs5105 18 дней назад

      @@yeswantha7049 అయ్యో పిచ్చి అమాయకుడా నీకు సమాధానం చెబుతారు వాళ్ల రాజకీయాలు ప్రజలను వెర్రి వెధవల్ని చేస్తాయి ఇందులో పెద్ద కుట్రే ఉంది అసలు రాజకీయ నాయకులు ఒక మంచి పని చేస్తారా 🙋

    • @aniani5299
      @aniani5299 18 дней назад

      అడగాలి అంటే ఎన్ని ఐనా అడగచ్చు. వాటికి అంతు ఏముంది. కాని ఇప్పుడు చేసిన దానికి కూడా ధైర్యం కావాలి. దేని వల్ల కనీసం భవిష్యత్తులో ఇలాంటి అక్రమ కట్టడాలు చేయడానికి భయపడతారు కదా. అది చాలు. మన ఆసకు కూడా ఒక హద్దు ఉండాలి.

    • @mgs5105
      @mgs5105 18 дней назад

      @@aniani5299 ఇవన్నీ ప్రజాసేవలో భాగం అనుకుంటున్నావా తమ్ముడు రాజకీయ కక్షలు ఆంధ్రప్రదేశ్ లో ఎలా ఉన్నాయో తెలంగాణలో కూడా అలాగే ప్రారంభమయ్యాయి నిజాం పరిపాలనలో ఉన్న 2200 చెరువులు ఏ ముఖ్యమంత్రి అయిన చూపిస్తే వాణి వెంటనే ప్రధానమంత్రి పోస్ట్ కి ఎలక్షన్ లేకుండా ఎంపిక చేసుకోవచ్చు చెరువులన్నీ కబ్జా చేశారు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో కట్టేశారు సరూర్నగర్ చెరువు లో కాలనీలో ఏర్పడ్డాయి అందులోనూ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే జరిగాయి ఎన్టీరామారావు ఉన్నప్పుడు కూడా కబ్జాలు జరిగాయి వీటిని ఎవరు సరి చేస్తారు దీనికి మూడో ప్రపంచ యుద్ధమే సమాధానం చెబుతుంది

    • @ramayyasvp9817
      @ramayyasvp9817 18 дней назад

      I make same draft.. Thanks for your comments already posted 🙏

  • @SSRealtyAdvisor
    @SSRealtyAdvisor 18 дней назад +1

    @Profknageshwar Garu, I want to commend you for bringing this topic to light and conducting an interview with an honest officer like Ragnath Garu. The mission of HYDRA, which benefits Hyderabad and future generations, deserves widespread appreciation. However, we must immediately address the plight of the innocent. While rich celebrities or politicians may face less impact, it is crucial to consider the ordinary people who have purchased flats or houses with loans as a top priority. Cash-paying ordinary individuals should also be shown some mercy.
    Those who have taken out loans should receive 100% compensation from the government, as the banks and HMDA (Hyderabad Metropolitan Development Authority) or approval bodies are at fault. Additionally, residents should be granted at least a one-week grace period to relocate to a new house, as it is extremely painful and distressing to evacuate during nighttime.
    Moreover, how can ordinary people be expected to know about buffer zones? Where are the signboards, and why isn't there regular monitoring of water bodies? I have observed that many houses are located within 10 meters of water bodies in various areas. What about them?
    Once again, I appreciate your efforts in supporting free journalism and bringing important topics to our attention.

  • @MAHENDER-RM
    @MAHENDER-RM 18 дней назад +26

    ప్రశ్న: పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్లు ను ఏం చేస్తరు....

  • @abhiramgattamaneni
    @abhiramgattamaneni 18 дней назад

    Nageswara Rao garu, love your straight forward approach where you stick to the truth and actual facts rather than opinions.
    All the best Ranganath Sir! Sincere and dynamic officers like you are an inspiration. 🫡
    It’s good that the government is moving forward in the right direction.
    1) Is the main idea to increase the flood tolerance capacity of the city(if yes, how much water capacity are we planning to add/hold)
    OR
    Is it for enforcing law and order and punishing the wrong doers and instilling accountability?
    2)
    What are the next steps after the demolition? What are the steps planned to integrate the reclaimed land into the existing watershed?
    3) The law should be the same for everyone in such cases. But, there could be various classes of people who might be impacted. Is there a plan to work with the existing occupants where they pay a certain fine and can continue to stay in their home.
    Thanks

  • @msrktulasi
    @msrktulasi 18 дней назад +4

    చెరువులు మరియు వాటి అనుబంధ నాళాలు ఏ సంవత్సరం మ్యాప్ నుంచి తీసుకోబడ్డాయి .హైడ్రా భావిస్తున్న చెరువులు మరియు వాటి నాళాల క్లియర్ మ్యాపు పబ్లిక్ డొమైన్లో పెడితే అప్పుడు ప్రజలకు ఒక అవగాహన ఉంటుంది. ఏది చెరువు ? ఏది నాలో ?ఏది నివాస ప్రాంతము? ఆక్రమించే బిల్లరికి, లంచం తీసుకునే అధికారికి రక్షించే పొలిటికల్ పార్టీకి తప్పితే ఈ హైదరాబాదులో ఎవడికి తెలియదు! ముందు హైడ్రా పొలిటికల్ యాక్షన్ ప్లాన్ కాకుండా చెరువుల, నాలాల మ్యాపు రిలీజ్ చేయాలి.

  • @Pothayya1
    @Pothayya1 18 дней назад +1

    Q3: cheruvla daggara FTL & BUFFER ZONE ANI SIGN BOARDS TRANSPARENT GA WITH MAP THONI MERU EMAINA SIGN BOARDS ERUPATU CHESTHUNNARA?

  • @gudipallisaibaba2465
    @gudipallisaibaba2465 18 дней назад +15

    What about illegal constructions of temples and masks on the roads?

  • @BalaKrishnan-ul6lv
    @BalaKrishnan-ul6lv 18 дней назад +2

    All your questions are valid and I think those are sufficient to get proper answers from the officials.

  • @gudipallisaibaba2465
    @gudipallisaibaba2465 18 дней назад +4

    STOP Ganesh immersion also to protect lakes. Can government do this? Let the government answer this. Then we can appreciate the government action.

  • @komuraiahyadav9456
    @komuraiahyadav9456 18 дней назад

    గుడ్ ఈవెనింగ్ సార్ న్యాయబద్ధంగా అందరి ఏ పార్టీతో సంబంధం లేకుండా ఆక్రమణలు చెరువులు నాళాలు ఎఫ్ డి ఎల్ బఫర్ జోన్ ఉన్న ప్రతి ఒక్కరి నిర్మాణాలు కంటిన్యూగా కూల్చి వేయాలి

  • @GKVVx
    @GKVVx 18 дней назад +4

    ఏ ది ఏమైనా ప్రస్థుత ప్రభుత్వము చేసేది మంచి పనే. కనుక అందరూ దానికి సపోర్టు ఇవ్వాలి. ఇక పై అక్రమ కట్టడాలు కట్టే వారికి, అట్టి వాటికి లోపాయి కారి పర్మిషన్లు ఇచ్చే ప్రభుత్వ అధికారులకు, తప్పిదాలు చేసే నిఘా వర్గాలకు ఈ చర్యలు ఒక గుణ పాఠము కావాలి.

  • @Pothayya1
    @Pothayya1 18 дней назад +2

    Q2: కబ్జా గురి అయినటువంటి భూమి ftl & బఫర్ జోన్ లో వున్న అక్రమము కట్టడలు పై పారదర్శకంగా ఇ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన వారిపై విచారణ చెప్పట్టి వారి పై ఎలాంటి చర్యలు హైడ్రా body తిస్కోబోతున్నారు ?

  • @msrktulasi
    @msrktulasi 18 дней назад +3

    అర్బన్ ఫ్లడింగ్ నుంచి హైదరాబాద్ అని కాపాడాలి అంటే కొత్తగా నాలాలను నిర్మించాల్సిన అవసరం ఉంది. హైడ్రా ఆ పని చేస్తుందా? కొత్తగా రోడ్లు వేస్తున్నప్పుడు ప్రైవేట్ ఆస్తులను తీసుకొని ఎలా టిడిఆర్ ఇస్తారో అదేవిధంగా హైదరాబాదులో కొత్త నాళాలను నిర్మించేటప్పుడు లేదా పాత నాలాలను, చెరువులను పునరుద్ధరించేటప్పుడు ప్రైవేట్ ఆస్తులకు టీడీఆర్ ఇవ్వాలి .

  • @rkbabu3137
    @rkbabu3137 18 дней назад +2

    పర్యావరణవేత్తలతోటి కమిటీ వేసి హైదరాబాదు మొత్తాన్ని ఏమైనా సర్వే చేసిందా? హైడ్రా పాత చెరువులను నాళాలను మాత్రమే కాపాడుతుందా? కొత్తగా ఏమైనా నాలాలను నిర్మిస్తుందా? అర్బన్ ఫ్లడింగ్ నుంచి ఎలా హైదరాబాద్ని కాపాడుతుంది ?

  • @bethiparikshith6084
    @bethiparikshith6084 18 дней назад +5

    రంగనాథ్ గారు, అక్రమ నిర్మాణాలు కూల్చేశారు. కానీ అసలు అక్రమ నిర్మాణాలు చేయడమే చట్ట ప్రకారం నేరం. మరి అలా అక్రమ నిర్మాణాలు చేసిన వారి పైన, అక్రమ నిర్మాణాలకి అనుమతులు ఇచ్చిన అప్పటి అధికారులు, మంత్రుల పైన చట్ట ప్రకారం చర్యలు ఉంటాయా.

  • @Siva-ps2hi
    @Siva-ps2hi 18 дней назад +2

    ఏ డాక్యుమెంట్ ప్రాతిపదికన చెరువులు, కాల్వల పునరుద్ధరణ జరుగుతోంది? ఆ పునరుద్ధరణ ఎప్పటి లోపల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ? చెరువులను, నాలాలను ఎంత పునర్దించారో? ఇంకా ఎంత పునరుద్ధరించాలో చెప్పే డాక్యుమెంట్ ని పబ్లిక్ లో పెట్టాలి! ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనేవాడు హైడ్రా వెబ్సైట్లో చెక్ చేసుకునే అవకాశం ఉందా?

  • @gudipallisaibaba2465
    @gudipallisaibaba2465 18 дней назад +5

    If these are illegal constructions, why did the government facilitate sewerage connections, water, roads and why they have collected taxes? Are they sleeping all these years. Who’s going to make good the loss for people who legally purchased flats in tgese areas?

  • @user-jc8sn1lc5o
    @user-jc8sn1lc5o 18 дней назад

    నాగార్జునను కూడా మీరు ఆహ్వానిస్తే ఫేస్ టు ఫేస్, బాగుంటుంది

  • @bethiparikshith6084
    @bethiparikshith6084 18 дней назад +4

    రంగనాథ్ గారు, అన్ని అక్రమ కట్టడాల కూల్చివేయడానికి మీకు ఆర్డర్స్ ఉన్నాయా లేదా సెలెక్టివ్ గా కొనింటికే నా.

  • @pusarladurgaprasad8532
    @pusarladurgaprasad8532 18 дней назад

    Yes, sir your questions are 100% correct, pl save the innocent poor people and pay the compensation collected from the concerned builders and officers who have given permissions and pay the amounts to the victims.

  • @nagusrinivas8500
    @nagusrinivas8500 18 дней назад +5

    అన్ని రకాల అనుమతులు ఉన్నవి కూల్చోస్తే వాటికి కారకులు ఎవరు..

  • @shankerv7249
    @shankerv7249 14 дней назад +1

    పేద, మధ్య తరగతి వాళ్ళ ఇండ్లు ఎన్నో పొలాలు స్థలాలు బంగారం అమ్మి వచ్చిన డబ్బుతో ఒక చిన్న ఇల్లు కట్టుకుంటాడు తెలువక అలాంటి ఇండ్లను వదలి పెట్టాలి.

  • @Pothayya1
    @Pothayya1 18 дней назад +3

    Q1: ఎవరైతే చెరువులు కబ్జా చేసి అక్రమ కట్టడాలు కట్టారో వారికి ఉన్నటువంటి పట్టా సర్వే నెం. వల్ల మల్లి భవ్యషత్తులో ftl & buffer zone lo వున్నటువంటి అక్రమణకు గురైనా భూమిని మల్లి అక్రమ గురి కాకుండ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకోని ఎలాంటి చర్యలు హైడ్రా తిసుకోబోతుంది?

  • @sudhakarsamala942
    @sudhakarsamala942 18 дней назад

    Action must be taken against those government officials who permitted the construction illegally irrespective of the time

  • @GvsyadavGvsyadav
    @GvsyadavGvsyadav 18 дней назад +5

    హైదరాబాదులో ఉన్న చెరువులన్నీ కూడా... వ్యవసాయాన్ని కోసం నిర్మించినవే.,. నగరం పెరిగిన తర్వాత అవి కేవలం.... గ్రౌండ్ వాటర్ కి పరిమితం అయినాయి.... ఇలాంటి చెరువులకు... ఎందుకు ఎఫ్డిఎల్ బఫర్ జోన్ హద్దురాలు నిర్మించలేదు.... దానికి ఒక సర్వే నెంబరు కేటాయించి., రిజిస్ట్రేషన్ ఏ కాకుండా బ్లాక్ చేసి ఉంటే.... ఇలాంటి పరిస్థితులు ఉండేది కాదు... దీనివల్ల.. హైదరాబాదుకు పెట్టుబడులు దూరం అవుతాయి..... ఇది హైదరాబాద్కే పరిమితమా తెలంగాణ రాష్ట్రం మొత్తం.. చేస్తారా...

  • @SrinivasaRaoVVSRao
    @SrinivasaRaoVVSRao 18 дней назад

    It's a welcomeimg Step
    Kudos to CM & HYDRA Chairman.
    This should be cornerstone act for others
    Srinivasa Rao V
    Visakhapatnam

  • @srinivasveeramalla2611
    @srinivasveeramalla2611 18 дней назад +3

    Sir ఊరి లొ ఉన్న చెరువుల ను కూడా రేవంత్ రెడ్డి గారు కాపాడుతే greate

  • @prasanthkancharla121
    @prasanthkancharla121 18 дней назад

    Question: As a common man in future if we want to buy a land or apartment how we know that is legal property or illegal land or construction. Its very important to know. There should be a proper mechanism to give permission todo registration and Selling. Thank you.

  • @Nationlover11
    @Nationlover11 18 дней назад +4

    డైరెక్టర్ k రాఘవేంద్ర రావు, స్టూడియో కోసం బంజారా హిల్స్ లో స్థలం తీస్కొని, కమర్షియల్ complex కట్టి అద్దెకు ఇచ్చకొంటున్నాడు...HYDRA Ranganath కీ అది కనపడకుండా తన కళ్ళకు తనే గంతలు కట్కున్నాడా, లేక కోట్ల లో డబ్బు నొక్కేసి, తన hydra ని అటు పంపడం లేదా...ఇది సినీ వర్గాల ప్రశ్న..

  • @sushruthk897
    @sushruthk897 18 дней назад

    My questions:
    1. What would be the whole action plan?
    2. How big is the team?
    3. What is the Municipal department doing, why haven’t they been ineffective over the last 10 years?
    4. What about the middle class people who have invested in these kind of projects? What documents should these innocents check before buying or investing in these properties?
    5. Any action on the officials who gave the permissions?
    6. From where (law) is HYDRAA drawing the mandate to demolish within hours?

  • @vvsThoughts
    @vvsThoughts 18 дней назад +5

    సార్, మీలాంటి వారి ద్వార మాకు తెలిసినది ఎమిటంటె, మొత్తం హైదారాబాదులో 1500 చెర్వులు వుండెవని. ఇప్పుడు హైడ్రా వాల్లు ఆ చెరువుల్లంటిని రిస్టోర్ చెస్టారా?

  • @rukminivenkateswaran8034
    @rukminivenkateswaran8034 18 дней назад

    Law should be equal to everybody.no partiality.excellent programme.hands up sir for your questions.

  • @naveensirigiri9504
    @naveensirigiri9504 18 дней назад +4

    సార్ మాది సిరిసిల్ల. ఇరవై సంవత్సరాల కిందటా చెరువు కి 60 ft దూరము లో మా పట్టా భూమిలో ఇల్లు కట్ట్టుకున్నాము. ఇపుడు అది baffuer జోన్ లో చూపిస్తుంది.మేము కట్టుకున్నపుడు బఫర్ లేదు ఇపుడు మా పరిస్థితి ఏంటి.

    • @Xxxs361
      @Xxxs361 18 дней назад +4

      Brother this HYDRA mostly Focuses in Hyderabad.. mostly no issue in ur case Ig

    • @naveensirigiri9504
      @naveensirigiri9504 18 дней назад +1

      @@Xxxs361 tq brother

  • @sravankumaryerramalla5046
    @sravankumaryerramalla5046 18 дней назад +1

    FTL only should not concerns, if no water flows into Lake then there is no use of maintaining FTL.
    Hydraa/Government should ensure free water flowthrough the lake

  • @landerishashidhar1223
    @landerishashidhar1223 18 дней назад +3

    ప్రశ్న : కేవలం హైదరాబాద్ వరకే పరిమితమా ఈ హైడ్రా లేదంటే రాష్ట్రంలోని ఇతర చిన్న మున్సిపాలిటీ పరిధికి, & కార్పొరేషన్లకు ఇలాంటి చట్టం అమలు చేస్తారా?

    • @MyMrmr-z8t
      @MyMrmr-z8t 18 дней назад

      హైడ్రా అనేది కేవలం హైదరాబాద్ వరకే పరిమితం దానిని రూపొందించింది కూడా హైదరాబాద్ కోసమే దాని పేరులోనే ఉంది

  • @venkatakiritimunganuru601
    @venkatakiritimunganuru601 18 дней назад

    Looking forward for that interview sir. Really crucial to get answers for general public apprehensions about potential demolition. MY Question: what is short Term and Long Term Goal of HYDRA wing? Will it solve Roads Flooding Issue in Hyderabad?

  • @chaithanyakumboji5187
    @chaithanyakumboji5187 18 дней назад +4

    Demolition is ok when is action regarding the restoration of lake ?

  • @UrlanaVenkatesh
    @UrlanaVenkatesh 18 дней назад +1

    My question on hydra or government is if a common man buys a land from another which is in encroachment zone, will he get refund or rehabitation after demolition.

  • @NoName_Youtuber
    @NoName_Youtuber 18 дней назад +4

    1.If a Appartment consists of 20-30 Floor which is Constructed in FTL/Buffer land will Hydra Demolish such Appartments/ Not ?
    2.will HYDRA DISMISS (NOT SUSPENSION )the Officers who has given Permission in FTL/BUffer Lands ..
    3.Don't Take the JCB /Heavy Cutting Equipment Machines for Rent .. Please Purchase it..

  • @sekumadhu6241
    @sekumadhu6241 18 дней назад

    మొత్తం అధికారులను అందరినీ జైల్లో బంధించాలి కఠినంగా శిక్షించాలి

  • @ambadas234
    @ambadas234 18 дней назад +4

    ఇది చాలా మంచిదే కానీ ముందు లిస్ట్ నోటిఫై చేసి హై కోర్ట్ అనుమతి తీసుకొని గూగుల్ మ్యాప్ ప్రకారంగా కూలచుతున్నామని మరి కూల్చిన తరువాత డెవలప్మెంట్ కూడా ఏ విధంగా ప్రణాళిక ప్రజలకు ఉపయోగం పడే విధంగా చేస్తున్నారు పూర్తి వివరాలు ప్రజలకు అందుబాటులో వెబ్ సైట్ లో పెట్టాలి... నా సలహా

  • @adithyaparankusham975
    @adithyaparankusham975 18 дней назад

    Sir, I work for Central water commission. Major issue will be legal issue. So pl ask them to follow these steps and make a policy.
    Step1: Make one Chervus Data base and Nalas Data base from NRSA data and first fix number of waterbodies with Unique ID.
    Step2: Fix up boundaries FTL, Buffer Zone for Chervus and Nalas
    Step3: Enumerate all the Encroachments with coordination of Irrigation, Revenue & Registration departments.
    Step4. File a common suit in the Hon'ble Court submitting all the Encroachments.
    Step5: Court judgement will be Yes as per Supreme court previous judgement to remove encroachment without any notice.
    Step6. Notify all the Encroachments in the Public Media nd newspapers and communicate through all Local bodies.
    Step7: Give the Encroachers 2 months time to remove on their own and make alternate arrangements for their losing properties.
    Step8: Then, HYDRA should go for demolitions if the Encroachers doesn't abide with court orders.
    Step9: Notify all the Tanks and Nalas in all Local Bodies and Government departments to not to do registrations to stop further constructions

  • @ravinderpogunuru4007
    @ravinderpogunuru4007 18 дней назад +3

    కూలగొట్టబడిన ఇంటి యజమాని కి బిల్డర్ నుండి డబ్బులు వాపసు ఇప్పించాలి

  • @nareshbabupenumaka7919
    @nareshbabupenumaka7919 18 дней назад +1

    సార్ గుడ్ ఈవెనింగ్ సార్ మీరు మాట్లాడే మాటలు న్యాయం కనిపిస్తుంది సార్ సార్ పేదల ఇల్లు 14 సంవత్సరాల క్రితం నుండి నివాసముంటున్న ఇల్లు ఉన్నాయి సార్ మరి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ ఈ 10 సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలనలో ఉంది సార్ అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు వాళ్లు ఇల్లు నిర్మించుకుని అప్పటి నుంచే ఇళ్లల్లో ఉంటున్నారు మరి వాళ్ళకి హౌస్ టాక్స్ పెర్మిషన్స్ మరి ఎలక్ట్రిసిటీ బిల్ల్స్ మరి అన్ని కట్టుకుని నివాసం ఉంటున్నారు మరి వాళ్ళు ఈ దినాన ఎక్కడికి వెళ్లాలి సార్ మరి అప్పటి నుంచే చిన్న చిన్న పిల్లలతో ఇళ్లల్లో ఉన్నవారు ఉన్నారు మీరు అలాంటి వాళ్ళని దృష్టిలో ఉంచుకొని సార్ రంగనాథ్ గారు నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్

  • @pereshbabubutti6350
    @pereshbabubutti6350 18 дней назад +2

    సార్. ఈ రేవంత్ రెడ్డి వసూళ్లు రాజా. మనం ఏ న్ని ప్రశ్నలు అడిగిన వాళ్ళు ఇ నారు నాగార్జునా గారి నీ టార్గెట్ చేసారు. ప్రశ్నలు అడిగానా వేస్ట్. సార్

  • @radhamanohar13
    @radhamanohar13 18 дней назад

    Dear Professor,
    My question gets to the heart of the issue based on accountability of government in granting approvals:
    1. What is the basis for government officials to approve construction permits, including electricity connections, for buildings that are later found to be illegal constructions, and what measures can be taken to ensure that such approvals are not given in the first place?"
    I request you to raise this question about the accountability of government officials in granting approvals for illegal constructions. It also opens up the discussion for potential solutions to prevent such incidents in the future.
    Thank you

  • @nagendrakumarravi9701
    @nagendrakumarravi9701 18 дней назад +4

    Invited Move by the Government.

  • @MaheshDontula-xh2sc
    @MaheshDontula-xh2sc 17 дней назад +1

    *అందరికీ నమస్కారం నా పేరు సిరి. వయస్సు 17 సం. మాది రామగుండం దగ్గర కృష్ణానగర్ NTPC (జంగాలపల్లి), పెద్దపెల్లి జిల్లా, తెలంగాణ. నేను మా స్థానిక ప్రభుత్వ బాలికల కళాశాలలో ఈ సంవత్సరమే ఇంటర్మీడియట్ పూర్తి చేశాను. ఒక్కరోజు కూడా కాలేజ్ వెళ్ళని నేను సీఈసీ గ్రూప్ లో 1000 కి 927 మార్కులు సాధించాను. కాలేజ్ వెళ్లకపోవడానికి గల కారణం నా రెండు కిడ్నీలు పాడవడం. నేను 12 ఏళ్ల వయసులో ఆటో ఇమ్యూన్ వ్యాధి బారిన పడడంతో రెండు కిడ్నీలు కోల్పోయాను. మాది నిరుపేద కుటుంబం నాన్నగారు సెంట్రింగ్ పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. డాక్టర్లు డయాలసిస్ అవసరం అని చెప్పడంతో నా తల్లిదండ్రులు చాలా అప్పులు చేసి ఆరోజు నుండి ఇప్పటివరకు క్రమం తప్పకుండా వారానికి రెండుసార్లు డయాలసిస్ అనగా రక్తం శుద్ధి చేయించేవారు ఈ సమస్య వలన నా శరీరం, ఆరోగ్యం సహకరించక ఇంకా ఎన్నో ఇబ్బందులను, ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి* *వస్తుంది. ఒక్కోసారి రాత్రుళ్ళు ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండేది అట్లాంటి చాలా రాత్రులు నా తల్లిదండ్రులు అత్యవసర సమయాలలో హాస్పటల్ తీసుకెళ్లి అడ్మిట్ చేసి గంటలు గంటలు రాత్రుళ్ళు హాస్పటల్లోనే కాలక్షేపం చేసి సమయానికి తిండి నిద్ర లేక చాలా కష్టపడేవారు. ఇన్ని ఆరోగ్య సమస్యలను అనుభవిస్తూ కాలేజ్ వెళ్లలేక చదువుపై ఆసక్తి ఉన్న నేను బుక్స్ నా దగ్గరికి తెప్పించుకుని యూట్యూబ్లో క్లాసులు చూసేదాన్ని. పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రిన్సిపాల్ గారు అధ్యాపకులు నా తోటి విద్యార్థులు చదువు పరంగా నా సందేహాలను తీరుస్తూ సహకరించేవారు. నా శరీరం సహకరించకపోయినా కష్టపడి చదివి నా తల్లిదండ్రులు, నా ఉపాధ్యాయులు గర్వించదగ్గ మార్కులు తెచ్చుకొని కళాశాల టాపర్ గా నిలిచాను. దీంతో నా పేరు చాలా న్యూస్ చానల్స్ లలో, పేపర్స్ లలో వచ్చింది అయినను నాకు ఎటువంటి సహాయము అందలేదు. కానీ ఇప్పుడు నా అదృష్టంతో ఒక కిడ్నీ అందుబాటులో ఉంది ఆ కిడ్నీ నాకు అమర్చడానికి 15 నుండి 20 లక్షల వరకు ఆపరేషన్ కి ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారు. గత 6 సం.రాలుగా నా తల్లిదండ్రులు 30 లక్షల పైనే అప్పులు చేసి సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేపిస్తున్నారు. ఇక అప్పు ఇవ్వడానికి ఎవ్వరు ముందుకు రావట్లేదు. ఇప్పుడు మీ సాయం నాకు చాలా అవసరం🙏🏻. నా ఒక్కరితో ఏమవుతుంది అని దయచేసి అనుకోకండి ఒక్క రూపాయి అయినా సరే మీకు తోచినంత క్రింద మా నాన్నగారి బ్యాంక్ అకౌంట్ నెంబరు గూగుల్ పే ఫోన్ పే నెంబర్లకి పంపగలరు. సహాయం చేయలేని స్థితిలో ఉన్నవారు కనీసం ఈ విషయాన్ని మీకు తెలిసిన పొలిటికల్ లీడర్లకో, సహాయం చేసే వారికో లేదా కనీసం మిగతా గ్రూపులకైనా దయచేసి షేర్ చేయగలరు.. సహాయం చేస్తారు కదూ🙏🏻🙏🏻*
    *ఇట్లు*
    *కునారపు సిరి*
    *హాల్ టికెట్ నం. 2434201304*
    *తండ్రి : పోచం*
    *State Bank of India*
    *A/C no : 62414082268*
    *IFSC : SBIN0011086*
    *గూగుల్ పే & ఫోన్ పే నం.*
    *9959059795*
    *పూర్తి వివరాలు కోసమై*
    *అమ్మ : 9398557486*
    *నాన్న : 8977479397*

  • @srikaramprashanthreddy
    @srikaramprashanthreddy 18 дней назад +2

    Ranganth sir inspiration for Upcoming officers like me🔥

  • @raghunathareddy5478
    @raghunathareddy5478 18 дней назад

    Hello sir. I want you to ask below questions to Mr Ranganath.
    1. There are many places where places of worship like temples & mosques are built by occupying nalas, lakes & parks. Will he be able to take same action on them.
    2. How much more tenure is left for him in his cadre. Generally we see that when people with such strong resolve leave, the movement becomes diluted.
    I 100% appreciate this decision of hon'ble CM garu.
    Thanks

  • @MattaShiva-v1g
    @MattaShiva-v1g 18 дней назад +5

    రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమం ఫుల్ సక్సెస్ఫుల్గా చేస్తారా చేయరా

  • @pentamarajujaganmohanrao7579
    @pentamarajujaganmohanrao7579 18 дней назад +1

    నాగేశ్వరరావు గారికి
    ఈ కార్యక్రమాన్ని పెట్టినందుకు ధన్యవాదాలు
    పేదవానికి పెద్దోడికి ఉండాలి ఒకటే న్యాయం
    కులాల మతాల
    రాజకీయాలకు అతీతంగా జరుగుతుంది
    రేవంత్ గారి పోరాటం
    ఈ మహ యజ్ఞం మన డేరింగ్ డాషింగ్ ముఖ్యమంత్రి కి మంచి పేరు వస్తుందన్న
    స్వార్థపరులు చేస్తున్నారుపనికిమాలిన మా టలఆరాటం
    ఈ అక్రమాలు అవినీతి భవిష్యత్తులో చేయకుండా చెయ్యాలి చట్టబద్ధమైన బిల్లు
    ఈ కార్యక్రమం చేయాలంటే మన బుల్డోడోజర్ ముఖ్యమంత్రికే చెల్లు 😊 జగన్మోహన్ రావు నాగర్ కర్నూల్

  • @gogopubg5774
    @gogopubg5774 18 дней назад +3

    అయ్యో పంతులుగారు నాకు డౌటు మీరు ఉంటున్న ఇల్లు కూడా కబ్జా చేసి కట్టింది. ఇల్లు అపార్ట్మెంట్.... ఎప్పుడు అది కూడా కాంగ్రెస్ పార్టీ అర్పణం

    • @manigonuguntla2890
      @manigonuguntla2890 18 дней назад

      Erripuka half knowledge andhabhakta

    • @laxmaiahnaalla2779
      @laxmaiahnaalla2779 18 дней назад

      Congrsse dhongale nagarujankau permission icchindhi 2010 lo rajashekar reddy

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 18 дней назад

    ఉద్దేశం మంచిదే! కానీ కూల్చివేతలు నిష్ప క్ష పాతంగా జరగాలి! చెరువుల సంరక్షణ మాత్రమే కాకుండా, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కూడా చేయాలి! మీ ప్రశ్నలు సమంజసంగా ఉన్నాయి!

  • @gspanduphilosophy1729
    @gspanduphilosophy1729 18 дней назад +1

    కొంతమంది వ్యక్తులు వారి అక్రమ నిర్మాణాలపై కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ తెచ్చుకుంటున్నారు ఇటువంటి వాటిపై మీ కార్యాచరణ ఎలా ఉంటుంది?

  • @srikanthsaripalli1174
    @srikanthsaripalli1174 18 дней назад

    1. Sir, Please outline on a how an individual can know if some property in an area is illegal. We need to educate citizens to understand and process to report. So there is more chance of some one to make a complaint. That sounds like we are doing revenue department work.
    And the system should answer in fixed time for any such observations.
    Appreciate your approach in encouraging the public..
    For a better society to future generations

  • @ramanujababajeepotharaju2411
    @ramanujababajeepotharaju2411 18 дней назад

    అప్పటి కట్టడాలకు పర్మిషన్ ఇచ్చిన అధికారులను కూడా బాధ్యులను చెయ్యాలి, లేకపోతే ఇలాంటి దుశ్చర్యలు ఎప్పటికి ఆగవు

  • @n.gopalakrishnaaddlpp6620
    @n.gopalakrishnaaddlpp6620 18 дней назад

    Sir Namaskaram I am your follower. Due to which I am gaining some knowledge. My children are studied in CVSR engineering college. At the time of Admission they are having only 1000 yards. That to one side is musi drain sub canal. But at the time of taking Leave ie complication of 4 years. He got 10 ACs. Total musi drain Land and Cheruvu Lands. It is Good time to Recover. Gopalakrishna

  • @sridhar8388
    @sridhar8388 18 дней назад

    1) will the lakes be bought back to full capacity by demolishing ?
    2) will you restrict only to lakes, nalas Or extend to parks, gardens, roads, real estate ventures, apartments, govt kabja lands?
    3) what if any govt building is constructed in Ftl Or buffer zone?
    4)Is there any permission for plantations in buffer zone as I heard on madhu yashki 's statement ?
    Take action impartially on those encroached places..
    I find some genuinety in commissioner ranganath sir and CM sir so I'm asking this questions.

  • @lakshmangaddipati5691
    @lakshmangaddipati5691 18 дней назад

    We appreciate Hydra's efforts to address the illegal occupation of lakes and ponds. However, simply demolishing or partially demolishing structures accounts for only 10% of the work needed to restore these water bodies. True restoration requires a comprehensive approach, including excavation of dumped soil, replanting, and cleaning aquatic plants which is the major effort and cost driven. The current approach seems more like a political move rather than a genuine attempt to revive these crucial resources. If Hydra is committed to its cause, it should focus on fully restoring each water body to its original state within a set timeframe-ideally six months per site-before moving on to the next, rather than making partial demolitions around multiple lakes in Hyderabad.
    Can we please have HYDRA commissioner comment on this?
    Thanks in advance

  • @shravankanaparthy
    @shravankanaparthy 18 дней назад +1

    Sir ఈ ప్రశ్న అడగండి హైడ్ర కమిషనర్ గారిని.
    కొన్ని భూములు చెరువులని ఆక్రమించి కబ్జా చేసి తరువాత మెల్లగా legalize చేస్కొని పట్టాలు తెప్పించుకొని buildings కట్టి అంటారు. ఆ కట్టిన building లో ఏ మధ్యతరగతి వాడో ఒక commom man ఓ loan తీసుకొని కష్టపడి flat కొనుక్కొని ఉంటాడు. ఇప్పుదు హైడ్రా వచ్చి అది illegal కట్టడం అని చెప్పి కూల్చివేస్తే ఆ తప్పు కొనుక్కున్నవాడిదా కట్టినవాడిదా legalize చేసుకునేలగా చేసిన అధికారులదా? ఈ మధ్య తరగతి common man ఎక్కడికి పోవాలి?

  • @msrktulasi
    @msrktulasi 18 дней назад +1

    చెరువులను ఇండస్ట్రీ వేస్టేజ్ నుంచి కూడా రక్షించాలి. ఇప్పుడు హైదరాబాదులో చెరువులంటే కంపు వస్తూ ముక్కు మూసుకుని వెళ్లాల్సి వస్తుంది. వరల్డ్ క్లాస్ సిటీ హైదరాబాద్ చెరువుల్లో గుర్రపు డెక్క బాగా పెరిగిపోయి దోమల్ని విపరీతంగా పెంచుతున్నాయి. ఈ సమస్య హైడ్రా పరిధి కిందికి రాదా?

  • @navyarachamoni2746
    @navyarachamoni2746 18 дней назад

    మా మహబూబునగర్ లో కూడా చెరువులు అక్రమణకు గూరిఅయినాయి వాటిపైన కూడా దర్యాప్తు జరగాలి సార్.. 🙏

  • @padmasree9164
    @padmasree9164 18 дней назад +1

    నమస్తే sir
    చిక్కడపల్లి hanuman temple దగ్గర జనావాసాల మధ్య water plant పెట్టారు. Hydra దీని మీద ఏమైనా చర్యలు తీసుకోడానికి అవకాశం ఉంటుందా sir

  • @VasaviVasavi-m8s
    @VasaviVasavi-m8s 18 дней назад

    I hope u ask about
    1. Vasavi Sarovar
    2.Vasavi Urban
    3.Aaditri constructions in Ameenpur

  • @SunilKumar-py5jq
    @SunilKumar-py5jq 18 дней назад +2

    For everything should be in public domain

  • @srinivasmahadevan1623
    @srinivasmahadevan1623 18 дней назад +1

    ప్రశ్న:- ఇప్పుడు కొన్ని APARTMENT's కుల కొటారు కదా, ఈ Middle class people కి నష్ట పరిహారం Govt ఇస్తారా లేక Builder's తో ఇప్పిస్తారా.

  • @sameerr0143
    @sameerr0143 18 дней назад +1

    i have a strong feeling that this seems to be a cover up from revanth govt for something else lacking in their policy.
    if bulldozer system is wrong in UP and MP, it is wrong in Telangana too.
    My Questions are
    1) what are the action taken against people responsible for the permissions for construction.
    2) what are exact role HYDRA likely to play in GHMC?
    3) what are the policy and laws which led to the existence of wing like this with capacity to such corrosive action?
    4) how is govt planning to compensate who unknowingly bought flats or plats in those areas?
    5) If govt changes in future, what is the future of the active officials who are acting now with such harsh levels?

  • @CMB7945
    @CMB7945 18 дней назад

    Please release list of properties atleast 3 days before so that public will know like they already told to respective owners.

  • @Muhammadkashifsait
    @Muhammadkashifsait 18 дней назад

    Sir, you are just amazing. Can you please ask him what is the status of the 12,000 odd structures they plan to do which are on Musi River

  • @venkatv6262
    @venkatv6262 18 дней назад

    Sir, same time if they start in all the state? Or how much time to start all the state?... good interview sir

  • @gopikrishnach2273
    @gopikrishnach2273 18 дней назад +1

    Sir my basic question about apartments
    It may be either under construction or ready to move normal common people will see the RERA or HMDA approval are there or not then, they'll buy.
    Now incase if it is Nala or FTL zone and they same is demolished by HYDRA then the common man will suffer because even it's under construction property also allready as per progres that common man given advance.
    If such action the common man will loose advance or in case it's Fully constructed then he will loose completely.
    My basic fundamenta questions are
    1. The builder not going to face any issues as the construction is completed. Machanism to compensate the loss by builder to the common person is essential.
    2. As per RERA approval the construction is constructed so there must be mechanism to demolish only after the buyer get compensation.
    3. Stringent action on the approval given agency is needed once it identified as an illigal.

  • @sridhardammu
    @sridhardammu 18 дней назад

    Commendable and long overdue action taken up HYDRA under the leadership of Sri Ranganath. Now the encroachments are removed sooner or later but still the problem of sewerage pollution remains in some lakes/waterbodies. Will the government allows to set up sewerage treatment plants without affecting the FTL or reducing the lakes capacity by construction of STPs by raising. This will definitely rejuvenate the lakes and waterbodies and protect the environment.
    This is required as it is very difficult to obtain the lands for STPs.

  • @subhashreddy6750
    @subhashreddy6750 18 дней назад

    Sir,You covered best of the questions to be Addressed by HYDRA.
    Im working in Civil and Architecture Industry. My question is
    There is a lot of projects under high raise buildings with 30/40/45 floors i have seen and worked in Hyderabad.
    Isnt it illegal though they acquire all the permission. People are facing too much water crisis in Hyderabad. Utilisation of water is too much in a limited area of plot size.
    Also there is many problems arising with this hight rise buildings. Though there is positive side to it. Underground water levels are highly depreciated and it is being gone unnoticed my official.
    I hope you can put it all in a question in your own way.
    Thank you!!

  • @ytvlogs5827
    @ytvlogs5827 18 дней назад

    1 How the actual area of the river and the buffer jone identified and it's validity by law
    2 After demolish how the demolished material is cleared and where is it going to be dumped and who bears the cost of disposal and land where the material is being dumped
    3 After the material is cleared will the land recovered again convered to river who bears the cost

    4 What action government will take in furture to avoid tampering of survey numbers
    5 how government will bring buyer into confidence that the land he is buying is legal and in future no problems will arise
    6 how link between different departments be created to identify legality of construction, for example how will electricity board stop from giving connection to illegal building

    7 If by chance courts verdit comes that the building was legal but HYDRA has demolished it, then who will bear the compensation money
    8 the buyer who has purchased the apartment based on permissions by different government departments how will he be compensated and by who
    9 What relief will the banks give for the buyers who were victims of this scams

    10 the steps taken by current government will they be valid as the governments change

  • @mahibalgam148
    @mahibalgam148 17 дней назад

    నిర్మల్ లో చాలా చెరువులు ఇలాగే ఆక్రమణ జరిగింది వాటి గురించి అడగండి

  • @drshaikmahaboobsubhani4896
    @drshaikmahaboobsubhani4896 18 дней назад

    It is important to acknowledge the initiatives of HYDRA, and it is crucial that water bodies are preserved and rehabilitated to minimize flooding (they will act as detention ponds during such events) and to serve as water collection systems. This plays a significant role in tackling various climate challenges.
    My inquiries are as follows:
    1. Please inform us about the prioritization of lake restoration (considering high encroachment or the most problematic areas);
    2. Will encroachments along the drains be addressed?

  • @bharathm522
    @bharathm522 18 дней назад

    Question : This is extension to Q10. Will there be any transparent and licensed system where buyers can verify easily. Like in western countries realtors need to take training and get license to both sell and lease properties. Any direction in that way to build a proper process with strict rules and vigilence.
    Next Question : Will all the corrupt officers, politicians, local goons and builders who are involved punished to the core so its a lesson for every one.
    Also, hatsoff the great IPS Ranganath garu and great leader Revanth Reddy garu. God bless you and please take such measures on other departments also like Traffic, Electricity, Water etc to build a civilised society and sensible thinking.

  • @user-oo9co4dx8n
    @user-oo9co4dx8n 18 дней назад

    Superb sir, once again hat's up sir. Selute both of you

  • @ysr1766
    @ysr1766 3 дня назад

    కొత్త చెరువులు తవ్వాలి,ఇంజనీరింగ్ తో ఏదైనా సాధ్యం,
    ఫస్ట్ FTL,buffer unnavalanu గుర్తించి..వాళ్ళకి నివాసం ఏర్పాటు చేసిన తర్వాత...demolish cheyali

  • @gspanduphilosophy1729
    @gspanduphilosophy1729 18 дней назад +1

    చెరువులను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేస్తారా?

  • @lankasaravan3851
    @lankasaravan3851 18 дней назад

    Please ask to release the list of ongoing apartment projects that falls under this category. It will help buyers invest in such projects