ప్రభు సాబ్ నమస్తే గుడ్ మార్నింగ్ మొరుదోపు కోడలు షార్ట్ ఫిలిం చాలా బాగుంది తల్లి తండ్రి ఇంటి నుండి బయటకు వెళ్లిన తర్వాత కొన్ని రోజులు కొడుకు కోడలు పడే కష్టాలు చూపించి అత్తమామలను బతిలాడి ఇంటికి తీసుకెళ్తే ఇంక బాగుండేది
చిచ్చా, ఈ కథ నన్ను నా నిజజీవితం గుర్తు కు తెప్పించింది. కానీ అది స్టోరీ ముగింపు హ్యాపీ గా ఉండాలి కనుక అట్లనే ఉంది. నిజం మాత్రం దూరం గానే ఉంది. ఏదయినా బాగుంది 🤝🤝🤝🤝
చాలా బాగుంది ప్రభు అన్నగారు 👌👌👌
Super bro
సూపర్ 🎉
Super short film Prabhu Sir❤ all the best for entire crew❤❤❤❤❤
చాలా బాగుంది అన్న సూపర్
మంచి కథ కథనం❤
super msg
మీ డాన్స్ సూపర్ అన్నా 🧨😍
Wonderful ... వాస్తవానికి దగ్గరగా ఉంది అన్న
Super video
బాగుంది. వాస్తవానికి దగ్గరగా ఉన్నది. మంచి సందేశం.
చిచ్చా!సూపర్ 👌👌👌
❤
Good
మానవసంబధాలు, బాధ్యతలు ఎలా ఉండాలో చక్కని మెసేజ్ తో కనువిప్పు కలిగించారు. హృదయాన్ని కదిలించారు. అందరికీ అభినందనలు 💐
❤💞🤝
👌👌👌👌🙏🙏💐
Story super
ప్రతికుటుంబములో నడుస్సతున్న జీవితాలు🎉🎉
❤🎉
Super. Edi prathi enti katha. Heart touching
❤🎉
Awesome❤❤❤❤
ప్రభు సాబ్ నమస్తే గుడ్ మార్నింగ్ మొరుదోపు కోడలు షార్ట్ ఫిలిం చాలా బాగుంది తల్లి తండ్రి ఇంటి నుండి బయటకు వెళ్లిన తర్వాత కొన్ని రోజులు కొడుకు కోడలు పడే కష్టాలు చూపించి అత్తమామలను బతిలాడి ఇంటికి తీసుకెళ్తే ఇంక బాగుండేది
💐👏🏻🌹
అన్నా బాగుంది 💐💐
చిచ్చా, ఈ కథ నన్ను నా నిజజీవితం గుర్తు కు తెప్పించింది. కానీ అది స్టోరీ ముగింపు హ్యాపీ గా ఉండాలి కనుక అట్లనే ఉంది. నిజం మాత్రం దూరం గానే ఉంది. ఏదయినా బాగుంది 🤝🤝🤝🤝
🌹కాక thank u, Sorry మిమ్మల్ని బాధ పెట్టినందుకు 👍🏻💞🤝
Ana bagundhi
Super
1st comment
Sure
సంసారం ఒక చదరంగం
Nice
Kb
Story bagundhi kani ending lo bhavani ki konchem kastam chupinchi marpu tho end cheyandi anitha akka 🙏🙏🙏
Nice
Super