నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం నిన్న నేడు నిరంతరం మారని దేవా ఈ లోకమంతా నేను వెతదకినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను ఏది నా సొంతం కాదు అనుకున్నాను తప్పిపోయిన కుమారుని నేనయితే నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్య ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా నన్ను మరువని ప్రేమ నీ దయ్యా నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్
GOD AMEN
PRAISE THE LORD AMEN
FORGIVE ALL MY SINS LORD AMEN
❤️🙌
✋🏻🤚🏻💕
నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం
నిన్న నేడు నిరంతరం మారని దేవా
ఈ లోకమంతా నేను వెతదకినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం
నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను
ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను ఏది నా సొంతం కాదు అనుకున్నాను
తప్పిపోయిన కుమారుని నేనయితే నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు
ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్య ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా
నన్ను మరువని ప్రేమ నీ దయ్యా నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్
❤
❤❤❤❤❤❤❤❤❤
Glory to God
Glory to God.. Praise the lord brother
Amen🙇♀
God Grace😇🤗
Glory to God