అరకులో జరుగుతున్న చలి ఉత్సవాలు చాలా బాగున్నాయి,అక్కడి జీవన విధానాన్ని, చేతితో చేసిన రకరకాల వస్తువుల్ని బాగా చూపించారు, మీ కల్చరే కాకుండా, మీ జీవన విధానం కూడా బాగుంటుంది, నైస్ వీడియో అండి
రాజు నిర్మల గారు మన అరకులో జరుతున్న చలి ఉత్సవాలు. మనదేశం లో ఉన్నట్టువంటీ కొన్ని గిరిజన తెగలు యొక్క సంసాకృతి సంప్రదాయం కట్టుబాట్లు, హాహారపు అలవాట్లు పనిముట్లు బయట ప్రపంచం లో చూపించు నందుకు మీకు💐 ధన్యవాదములు 🙏🙏🙏💐💐🙏🙏💐🙏🙏🙏❤️❤️❤️
ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని కోరుకుంటూ ఆ వీడియోస్ కి మంచి రెస్పాన్స్ రావాలని మన గిరిజనులు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని మీకు మీ కుటుంబ సభ్యులకు మనసారా పార్ధిస్తూ.. కోరుకుంటున్న.. ఇట్లు ఆదివాసీ సంఘం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అశ్వారావుపేట(మండలం) ఊట్లపల్లి(గ్రామం) నుంచి.
హాయ్ అన్నయ్య అందరూ ఎలా ఉన్నారు అన్నయ్య ఆ చలి ఉత్సవాలు చాలా బాగా చూపించారు అన్నయ్య మీరు వెళ్లిన పాములు దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఏంటో నాకు తెలియదు అన్నావు కదా తెలుగులో సిప్పల పంది అంటారు అన్నయ్య ఆ రింగులాట అన్నయ్య నేను ఆడేను ఎప్పుడు తీర్థాలు జరిగినప్పుడు నేను ఆడిన అన్నయ్య అక్కడికి వెళ్ళినప్పుడు ఆడేను అన్నయ్య వీడియో అయితే నాకు చాలా బాగా నచ్చింది అన్నయ్య 🥰❤️❤️👌👌
హాయ్ రాజు వీడియో చాలా బాగుంది అరకు చలి ఉత్సవాలు ప్రతి ఏటా జరగాలని కోరుకుంటున్నాను వచ్చే సంవత్సరం జరుగుతే మేము ఫ్యామిలీ తి తప్పకుండ వస్తాను మీ చేతి పనిముట్లు me ఆచార వ్యాహారాలు చాలా బాగుంటాయి మీ వీడియో కిసాన్ రోజు ఎదురు చూపులే మీ atc టీం కి పేరుపేరునా అందరికి అడిగానని చెప్పండి ఇట్లు మీ Dr ఉబెదుల్ల నంద్యాల
Nice video Raju and Nirmal garu Mee videos chala baguntay Mee videos yeppudu vasthayani wait chesthu untanu roju Thank you so much Andi Mee life style maku chupisthunnandhuku Manchi prakruthilo jeevisthunnaru meeru adhrustabanthulu
Nice video raju Nirmala🎉🎉
అరకులో జరుగుతున్న చలి ఉత్సవాలు చాలా బాగున్నాయి,అక్కడి జీవన విధానాన్ని, చేతితో చేసిన రకరకాల వస్తువుల్ని బాగా చూపించారు, మీ కల్చరే కాకుండా, మీ జీవన విధానం కూడా బాగుంటుంది, నైస్ వీడియో అండి
రాజు నిర్మల గారు మన అరకులో జరుతున్న చలి ఉత్సవాలు. మనదేశం లో ఉన్నట్టువంటీ కొన్ని గిరిజన తెగలు యొక్క సంసాకృతి సంప్రదాయం కట్టుబాట్లు, హాహారపు అలవాట్లు పనిముట్లు బయట ప్రపంచం లో చూపించు నందుకు మీకు💐 ధన్యవాదములు 🙏🙏🙏💐💐🙏🙏💐🙏🙏🙏❤️❤️❤️
చాలా బాగుంది రాజు వీడియో
Raju super super
Super video bro 👌👌👌
Hi Raju super video 👌👌
Super ga unadhi brother chali uathaavalu.
E video kosam chala waiting brother 😎😎😎😎
అరకు చలి ఉత్సవాలు చాల బాగ చూపించారు రాజు అన్నయ్య
ఏంటి రాజు నీ వీడియో కోసం ఇంత వేటింగ్ చేస్తున్నాము😊😊
Yes we addicted
Waiting for your video s
ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని కోరుకుంటూ ఆ వీడియోస్ కి మంచి రెస్పాన్స్ రావాలని మన గిరిజనులు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని మీకు మీ కుటుంబ సభ్యులకు మనసారా పార్ధిస్తూ.. కోరుకుంటున్న..
ఇట్లు
ఆదివాసీ సంఘం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.
అశ్వారావుపేట(మండలం)
ఊట్లపల్లి(గ్రామం) నుంచి.
అరకు చలి ఉత్సవాలు-2025 చాలా బాగా చూపించావు ❤.
🎉🎉🎉
హాయ్ రాజు వీడియో అయితే చాలా బాగుంది చలి వారోత్సవాలు
Hi Raju 👌👌👌👍
హాయ్ అన్నయ్య అందరూ ఎలా ఉన్నారు అన్నయ్య ఆ చలి ఉత్సవాలు చాలా బాగా చూపించారు అన్నయ్య మీరు వెళ్లిన పాములు దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఏంటో నాకు తెలియదు అన్నావు కదా తెలుగులో సిప్పల పంది అంటారు అన్నయ్య ఆ రింగులాట అన్నయ్య నేను ఆడేను ఎప్పుడు తీర్థాలు జరిగినప్పుడు నేను ఆడిన అన్నయ్య అక్కడికి వెళ్ళినప్పుడు ఆడేను అన్నయ్య వీడియో అయితే నాకు చాలా బాగా నచ్చింది అన్నయ్య 🥰❤️❤️👌👌
Super video Raju 👌 God bless you your family 🎉🎉
Awesome
Good information 👍👍
హాయ్ రాజు వీడియో చాలా బాగుంది
అరకు చలి ఉత్సవాలు ప్రతి ఏటా జరగాలని కోరుకుంటున్నాను
వచ్చే సంవత్సరం జరుగుతే మేము ఫ్యామిలీ తి తప్పకుండ వస్తాను మీ చేతి పనిముట్లు me ఆచార వ్యాహారాలు చాలా బాగుంటాయి
మీ వీడియో కిసాన్ రోజు ఎదురు చూపులే
మీ atc టీం కి పేరుపేరునా అందరికి అడిగానని చెప్పండి
ఇట్లు మీ
Dr ఉబెదుల్ల నంద్యాల
Hi bro 1st view
Nice video Raju and Nirmal garu
Mee videos chala baguntay
Mee videos yeppudu vasthayani wait chesthu untanu roju
Thank you so much Andi Mee life style maku chupisthunnandhuku
Manchi prakruthilo jeevisthunnaru meeru adhrustabanthulu
Hi Raju bro super 👌👌🎉💐💐
Thanks bro for showing Tribal hand made varieties coming from all over India❤❤❤❤
Bro Very Good Video Bro...
Hi bro video chala bagundhi super❤
Hi Anna very nice 👍👍
Hi anna
Hi hollo Raju anna ❤❤❤❤❤❤
హాయ్ రాజు అన్న
Nice video bro
జై mcn
Excellent video bro....chala bavundi
❤❤❤❤❤
Hi Raju
Aaa items Anni chala costly ga ammutharu raju
Hii broo
మీ బ్యాచ్ మొత్తం కలిసి రాలేదా..
Bro, please consult Homeopathy doctor for your nose block
ఈ వీడియో కోసమే వెయిటింగ్
Unsatisfied
పని చేసుకోరా బాబు అది ఎన్ని రోజులు ఉండవు