Ashtavadhani Mallela Nagaraju | అష్టావధాని మల్లెల నాగరాజు సామాన్య ప్రభుత్వ పాఠశాల తెలుగు పంతులు

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • Created By Dandikuppam K S Praveen - 83106 84836
    Anchor : Kishor - 93933 51811
    Camera : Somesh - 78992 15225
    Mallela Nagaraju : 96526 19921
    We used to recite many poems in Telugu when we were children. They were very good. Indeed, the texture of those verses and the words were so wonderful. Many poets wrote poems.
    There are many people who can write poems in our society. Ikaru Mallela Nagarajaru among them. Working as an ordinary Telugu teacher in a government school. Wrote about 5000 poems. Let's know about them in this video who wrote many centuries, tricenturies and many more.
    మనం చిన్నప్పుడు చదువుకొనేటప్పుడు తెలుగులో ఎన్నో పద్యాలు చెప్పుకొనేవాళ్ళం. అవి చాలా బాగుండేవి. నిజంగా ఆ పద్యాల అల్లిక, ఆ పదాలు ఎంతో అద్భుతంగా వుండేవి. ఎంతోమంది కవులు పద్యాలను రాశారు.
    ఇప్పటి మన ఈ సమాజంలో కూడ ఎంతోమంది పద్యాలు రాయగల సమర్థులు ఎంతోమంది వున్నారు. వారిలో ఇకరు మల్లెల నాగరాజుగారు. ప్రభుత్వ పాఠశాలలో ఒక సామాన్య తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేస్తూ. దాదాపు 5000 పద్యాలు రాశారు. ఎన్నో శతకాలు, త్రిశతులు మరెన్నో రాశారు వారిగురించి ఈ వీడియోలో తెలుసుకొందాం.

Комментарии • 22

  • @digalasankar
    @digalasankar 21 час назад

    మిత్రుడు మరియు సరస్వతీ దేవి అనుగ్రహం పొందిన మృదుస్వభావి ఉన్నతుడు అయిన మల్లెల నాగరాజుకు నా హృదయపూర్వక అభినందనలు.మీరు మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అసిస్తున్నాను

  • @sreenivasulur2194
    @sreenivasulur2194 5 дней назад

    కన్నడ ప్రాంతానికి అతి సమీపంలో
    తమిళ ప్రాంతానికి అతి చేరువలో
    భాషా సంఘమ ప్రదేశమైన వి.కోటలో
    మల్లెల పరిమళంవంటి అవధాని
    శ్రీ మల్లెల నాగరాజుగారు తెలుగుభాషాసేవలో
    తరించడం మిక్కిలి ముదావహం.
    మాకు స్నేహితులు అని చెప్పుకోవడం
    గర్వంగా భావిస్తున్నాం....అభినందన
    శుభాకాంక్షలు మిత్రమా...

  • @ramakrishnapindiprolu4678
    @ramakrishnapindiprolu4678 5 дней назад

    అద్భుతః నాగరాజు మహోదయ

  • @santhakumari4089
    @santhakumari4089 5 дней назад

    శుభాకాంక్షలు నాగరాజు సార్.🎉

  • @GRAMESHBABU-rs6bf
    @GRAMESHBABU-rs6bf 5 дней назад

    మీరు మట్టిలో మాణిక్యం sir

  • @kasavenkatesu5042
    @kasavenkatesu5042 5 дней назад

    అన్నగారు సూపర్...

  • @bramhanandpv
    @bramhanandpv 4 дня назад

    తెలుగు సాహితీ కళామతల్లి ముద్దుబిడ్డ
    మల్లెల నాగరాజు
    అవధాన ప్రక్రియలో అంచెలంచెలుగా విస్తరిస్తూ
    ఆణిముత్యాల వంటి పద్యాలు తన కలం నుంచి గళం నుంచి వస్తున్నాయి.
    మల్లెల నాగరాజు గారి అవధానాలలో పృచ్ఛకుడుగా పాల్గొని తన సాహితీ పటిమను చవి చూసాను.
    ఆ సరస్వతీ మాత ఆశీస్సులతో అష్టావధాని శతావధానిగా ఎదిగి తెలుగు సాహితీ క్షేత్రంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటూ శుభాకాంక్షలు.

  • @lokeshverma55555
    @lokeshverma55555 5 дней назад

    ఎక్కడ పడతావు ఇలాంటి వాళ్ళను.
    Super
    Wonderful
    Excellent

  • @murugeshk7801
    @murugeshk7801 5 дней назад

    Thank you so much for great signatures channel

  • @sairoopa5945
    @sairoopa5945 5 дней назад

    నేను నాగరాజు గారి ప్రథమ అష్టావధానాన్ని ప్రత్యేకంగా చూశాను. ఆ దూకుడు మేడసాని వారిని తలపించింది.

  • @jayapalvodde
    @jayapalvodde 5 дней назад

    Very proud of you sir...🎉🎉

  • @MadhavaReddy-px8eu
    @MadhavaReddy-px8eu 5 дней назад

    అవును నాగరాజ పద్యాలు అల్లడం ప్రత్యక్షంగా చూశాను. పద్యాల ధారణ విని ఆనందించాను, ఆశీర్వదించాను.
    ఇంకా ఎన్నో అవధానాలు చేసి, పైపైకి అభివృద్ధి చెందుతూ గొప్ప యశస్సును పొందాలని, మనఃపూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను.
    పంచ ధ గురించి చక్కగా వివరించారు. సెల్లు పోన్ మీద చెప్పిన లాభనష్టాలు గురించి చెప్పిన పద్యాలు అద్బుతం.

    • @mallelanagaraja3212
      @mallelanagaraja3212 5 дней назад

      ధన్యవాదాలు గురువుగారు

  • @News23satish
    @News23satish 6 дней назад +1

    ❤❤❤

  • @ravikumarpm980
    @ravikumarpm980 3 дня назад

    Super mama

  • @bhaskarachari6692
    @bhaskarachari6692 5 дней назад

    🎉🎉🎉🎉🎉

  • @bhaskararyan984
    @bhaskararyan984 6 дней назад

    Great efforts from great signatures team to introduce great personalities🤝

  • @murugeshk7801
    @murugeshk7801 5 дней назад

    Anna meeru కేక