ఇంత నిష్పక్షపాతంగా, నిజాలు మాట్లాడిన ఫ్యాక్షనిస్టు లేరు……ఉండరేమో…..ఈయనా ఫ్యాక్షనిస్టు అయినా ……ఈయనా మారి ఓ నిజమైనా క్రిస్టియన్ గా, మారినందుకు…..మైకెల్ బాబు గారిని అభినందించాలి…..అందరూ….. నిజాలు నిర్భయంగా చెప్పిననారు…..Super సార్……😂
దటీస్ లార్డ్ జీజస్ క్రైస్ట్. మనుష్యుల పాపపు బ్రతుకులను మార్చడానికి వచ్చిన నిజ దేవుడుయేసయ్య.గానీ ప్రజలు క్రైస్తవ మతస్థాపకుడు అని కల్పించారు. క్రైస్తవ్యము మతమేకాదు యేసయ్య మనస్తాపకుడేకాదు- పాపులరక్షకుడు. ఆయన దగ్గరకి వచ్చిన వారందరి బ్రతుకులను మార్చాడు ఏసయ్య.
Nagaraju garu jammalamadugu lo michael babu ane leader lekpointey eroju ysr ane brand create ayedhi kadhu factione okkate kadhu michael sir valla bagupadina families chala unnai jammalmadugu and kadapa lo ,he is true legendary leader in both kadapa and jammalmadugu
If your family Really doing well for the poor people ,that much of wealth is not accumulated by you and your Relations ,since Jagan and Sharmila is fighting for it ultimately lost the power
ఇన్ని సంవత్సరాల నుండి సుమన్ టీవీ వారు ఒక మంచి ఇంటర్వ్యూ చేశారు సుమన్ టీవీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇలాంటి వారు ని చూసి ఈ తరం వారు చాలా నేర్చుకోవాల్సిన విషయాలు చెప్పారు మైఖేల్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు దేవుడు దీవించును గాక
బాంబులు వేసి హత్యలు చేసి తర్వాత బైబిల్ పట్టుకుంటే పాపాలు క్షమించ బడవు . చేసిన తప్పుడు పనులకు తప్పనిసరిగా భారతీయ చట్టం ప్రకారం వీడికి తీవ్రమైన శిక్ష పడాలి .
I know him Personally..I heard his testimony in Vemuru Revival meetings...Really a great testimony...Now am happy to see him in This Channel..Thank You Suman TV..
మైఖేల్ sir you are grate sir, మిమ్మల్ని బట్టి దేవునికి వందనాలు sir, Sister గారి ప్రార్ధన మమ్మల్ని ఎంతగానో..మార్చింది merlasnti వాళ్ళే దేవునికి కావాలి sir.
ఎన్నిసార్లు చెప్పారు యేసక్రీస్తు ఆయన్ని ఎలా మర్చారో అని, కానీ ఎన్ని సార్లు అలా చెప్పినా తిరిగి మళ్ళా ఫ్యాక్షన్ కథకే తీసుకు వస్తున్నారు. మనుషులు ఎలా మంచిగా మారాలి అనే విషయం గురించి తేసులుకుని అనేక మందికి చూపిస్తే మంచిది కదా నాగరాజు గారు
గొప్ప సాక్షాన్ని మీ ఛానల్ ద్వారా ఎంతో మంది ప్రజలకు తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు. మైకల్ అన్న నీకు నా వందనాలు. దేవునికే ఘనత మహిమ చెల్లించినందుకు ఆ దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాను. ఆమెన్
మీ ఇంటర్వ్యూ లలో అందరి కంటే నిజాయితీ గా ఉన్నది ఉన్నట్లు మాట్లాడిన ఏకైక మనిషి , నిజాలను వాస్తవాల్ని ఒప్పుకుంటూ జరిగిన ఫాక్షన్ ఇంటర్వ్యూ ఇది. మనిషి లో మార్పు రావడమే కాదు గతం లో చేసిన తప్పులను కూడా నిజాయితీ గా ఒప్పుకున్నారు గ్రేట్ సర్
దేవుడు మాట అటు ఉంచితే క్రిస్టియన్ మిషనరీ ఫండ్స్ నుంచి డబ్బులును వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకున్నారు అన్న విషయం పూర్తిగా అర్థమవుతుంది. ఒక పూట అన్నం దొరికితే చాలు అనుకునే ఆ రోజుల్లో ప్రజల మనస్తత్వాల్ని వీళ్ళు క్రిస్టియన్ మిషనరీ ఫండ్స్ ని ఉపయోగించి వాళ్లకు కొంచెం అన్నం పెట్టి వీళ్ళ అనుచరులుగా చలామణి అయ్యేటట్టు వీళ్ళ చేశారు. అదేవిధంగా క్రిస్టియన్ మిషనరీ ఫండ్స్ తో వీళ్ళు దేవుడి పేరు చెప్పి ఆస్తులు కొనుక్కుని డబ్బులు సంపాదించి పేద ప్రజలకు సాయం ఎంత చేసారో తెలియదు కానీ వీళ్లు మాత్రం బాగా బాగుపడి ఉంటారు.
2003 వ సంవత్సరము లో అనుకుంటా ... అప్పుడు michel గారి సాక్ష్యము ఒక ఆడియో క్యాసెట్ రూపంలో మచిలీపట్నం LEF Church లో తీసుకుని మొట్ట మొదటిసారి విన్నప్పుడు చాలా ఆశ్చర్యంగా ,వింటుంటే చాలా exitment గా వుంది.... తర్వాత 2015 or 2016 లో year సరిగా గుర్తులేదు.. మళ్ళీ ఆయనను రేపల్లె LEF Church lo ప్రత్యక్షంగా చూశాను... రేపల్లె లో Michel గారిని చూడడం చాలా సంతోషం మరియు ఆశ్చర్యంగా అనిపించింది. ఈ ఇంటర్వ్యూ ద్వారా మళ్ళీ చూడడం సంతోషంగా వుంది.
ఒకపుడు పులి జమ్మలమడుగు లో బాంబుల శివారెడ్డి ni ఎదురించిన మొగోడు కానీ మారిపోయాడు ys రాజారెడ్డి అంటే బ్రాండ్ కడప అయన మేనలల్లుడుగా m vijay kumar అంటే ఒక లయన్ జమ్మలమడుగు lo కాంగ్రెస్ కి mla అనే వాడు లేడు only ysr ఫ్యామిలీ
I personally knew Michael Babu.His wife used to be our neighbour.Michael testimony is 100% true.God is really great in changing his terrible life.All praise to God.Amen
ఒక్కసారి పెని కల పాడు కాటమయ్య ను ఇంటర్వ్యూ చేస్తే జమ్మలమడుగు ప్యాక్షన్ గురించి క్లుప్తంగా మీకు ఇంకా తెలుస్తోంది ఈయన కూడా పెద్ద ఫ్యాక్షన్ చేసిన వారే కావాలంటే మీరు తెలుసుకోండి
ప్రభు ఒక వ్యక్తిని మార్చిన మంచి సాక్ష్యం వినిపించిన సుమన్ tv వారికి ధన్యవాదాలు, యేసు క్రీస్తు మతం మార్చే వాడు కాదు, కరుడు గట్టిన హృదయాలను మార్చేవాడు అని అందరు తెలుసుకోవాలి ఆయనను ఆరాధన చేయాలి
ఇంత నిష్పక్షపాతంగా, నిజాలు మాట్లాడిన ఫ్యాక్షనిస్టు లేరు……ఉండరేమో…..ఈయనా ఫ్యాక్షనిస్టు అయినా ……ఈయనా మారి ఓ నిజమైనా క్రిస్టియన్ గా, మారినందుకు…..మైకెల్ బాబు గారిని అభినందించాలి…..అందరూ…..
నిజాలు నిర్భయంగా చెప్పిననారు…..Super సార్……😂
దటీస్ లార్డ్ జీజస్ క్రైస్ట్. మనుష్యుల పాపపు బ్రతుకులను మార్చడానికి వచ్చిన నిజ దేవుడుయేసయ్య.గానీ ప్రజలు క్రైస్తవ మతస్థాపకుడు అని కల్పించారు. క్రైస్తవ్యము మతమేకాదు యేసయ్య మనస్తాపకుడేకాదు- పాపులరక్షకుడు. ఆయన దగ్గరకి వచ్చిన వారందరి బ్రతుకులను మార్చాడు ఏసయ్య.
mundhu nunchi missionaries chestunnadu sir ithanu.
Eee papam goola entra
Manishi puttuka kuda papam antarentra mee gorrelu
Yem dikkumalina janalu ra meru
తొక్కేంగాదూ.
Nagaraju garu jammalamadugu lo michael babu ane leader lekpointey eroju ysr ane brand create ayedhi kadhu factione okkate kadhu michael sir valla bagupadina families chala unnai jammalmadugu and kadapa lo ,he is true legendary leader in both kadapa and jammalmadugu
conversions baga jarigayannamata
If your family Really doing well for the poor people ,that much of wealth is not accumulated by you and your Relations ,since Jagan and Sharmila is fighting for it ultimately lost the power
@@v.s.n8793ఎర్రి వాళ్లకు దేవుని వాక్యం అర్ధం కాదు.. అందుకే మరణం నుంచి తప్పించు వానికి నుమ్ముకోవడం ఉత్తమం
❤
@@v.s.n8793jarige untay Micheal Babu Ata
Aaa Peru lo ne undi ga
India ni nasanam cheyadanike puttukochcharu veellu
యేసుక్రిస్తు అందరికీ ప్రభువు నిజమైన దేవుడు జీవితాలను మార్చేదెవువుడు
బొంగేం కాదూ.
ఇన్ని సంవత్సరాల నుండి సుమన్ టీవీ వారు ఒక మంచి ఇంటర్వ్యూ చేశారు సుమన్ టీవీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇలాంటి వారు ని చూసి ఈ తరం వారు చాలా నేర్చుకోవాల్సిన విషయాలు చెప్పారు మైఖేల్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు దేవుడు దీవించును గాక
ఈ కారిక్రమము ద్వారా దేవుని నామము చాలా గొప్పగా మహిమ పరచబడింది...... ఆమెన్ దేవుడు మిమ్ములను దీవించును గాక..! ❤
బాంబులు వేసి హత్యలు చేసి తర్వాత బైబిల్ పట్టుకుంటే పాపాలు క్షమించ బడవు . చేసిన తప్పుడు పనులకు తప్పనిసరిగా భారతీయ చట్టం ప్రకారం వీడికి తీవ్రమైన శిక్ష పడాలి .
Praise the Lord
Praise God 🙏🏼. ఇంత మంచి witnes 🎉. దేవా ఎంత గొప్ప అవకాశం ఈ బిడ్డకు ఇచ్చావు.ఇది యేసయ్య ప్రేమ❤🎉❤.God bless entire Y S familys
నా తండ్రి గొప్ప దేవుడు నా యేసయ్య సర్వ లోకాన్ని సృష్టించి నోడు ఏదయినా సాధ్యమే ఆయనుకు ఎందుకంటే సృష్టించినోడు ఆయనే కాబట్టి దేవునికి మహిమ ఆమెన్ ✝️🙏❣️
యేసయ్య గొప్ప దేవుడు ఆయనకు మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమెను ఆమెన్ నా
Bongu boshanam bochu emi kadu. 3 mekulu pekoo leka sillu va pai sanchina vadu goppa devudu ela raa?
🐏
🐑
Goree
నాగరాజు గారు.. మీ బెస్ట్ ఇంటర్వ్యూ ఇది 🎉
@@ksrikanth1299 really
@@rojarani1345 paniki rani vallani interview cheste emi vastadi ..ilanti valla marpu valla samajaniki upayogam kada.
Great Testimony Sir.
I know him Personally..I heard his testimony in Vemuru Revival meetings...Really a great testimony...Now am happy to see him in This Channel..Thank You Suman TV..
S . Great testimony
God bless you Sister 🙏
Vattakaya testimony... Devude ledu.. Jesus mogga eppudo out
మైఖేల్ sir you are grate sir, మిమ్మల్ని బట్టి దేవునికి వందనాలు sir, Sister గారి ప్రార్ధన మమ్మల్ని ఎంతగానో..మార్చింది merlasnti వాళ్ళే దేవునికి కావాలి sir.
ఇప్పుడున్న ఎంతోమంది పాస్టర్ ల కన్నా మీరు వెయ్యి రెట్లు బెస్ట్ సార్..
What a wonderful God.what a wonderful Testimony.Real God .Let us believe and worship him.
ఎన్నిసార్లు చెప్పారు యేసక్రీస్తు ఆయన్ని ఎలా మర్చారో అని, కానీ ఎన్ని సార్లు అలా చెప్పినా తిరిగి మళ్ళా ఫ్యాక్షన్ కథకే తీసుకు వస్తున్నారు. మనుషులు ఎలా మంచిగా మారాలి అనే విషయం గురించి తేసులుకుని అనేక మందికి చూపిస్తే మంచిది కదా నాగరాజు గారు
సర్వశక్తి గల దేవుడు!👏
Life lo intha honest interview chudaledu 👌❤️
JMD king Michael uncle ❤️❤️🔥🔥fire brand of 90's
దేవుడు గొప్పవాడు హల్లెలూయ 👍🙏
హల్లెలూయ అంటే అర్థం ఏమిటి దేవుడి బిడ్డా?😅
అయితే బైబిల్ చదవండి@@Savarkar819
రెడ్డి గారంధరు క్రిస్టియన్స్ గా మారుతున్నారు ఎంధి రా బాబు😅😅😅
Please read once Bible ❤
Yentha pedda sakshyam sir .Glory to God only.
గొప్ప సక్షం విన్నాము thank you Suman TV 🙏
Wow what a wonderful interview... Simply superb....
మీ సాక్ష్యం వింటువుంటే దేవుని స్తుతించకుండా వుండలేము అన్నగారు *దేవుని ప్రేమ* కౄరులను సాధువులుగా మార్చతుంది మూర్ఖులను సాత్వీకులుగా మార్చుతుంది అనేది వాస్తవం ఇటువంటి సాక్ష్యలు స్టువర్టుపురంలో వందలకొలది వింటున్నాము ఈమార్పు వెనకాల ఎంతమంది కన్నీటి ప్రార్ధనవుందో...
యేసు ప్రభువును నమ్ముకుంటే మతం మారడం కాదు.. మనసు మారుతుంది అనేది 1000000000% నిజం. యేసు క్రీస్తు ది మతం కాదు... మార్గం. ఆయనే నిజమైన దేవుడు.❤❤❤❤
ఎందుకు బాబు , పాస్టర్లకు దశమ భాగాలు సమర్పించి ఉన్నవి ఊడ గొట్టించు కోడానికా ? మతం మారకుండా నే ఆపని చేయొచ్చు కదా ?
ఆయనే నిజాదేవుడు ఆయన ఎవర్నైనా రక్షించ గలడు తెలుసు కొండి దైవభక్తులరా.
YS jaganలెక్కలేని సంపద దోచుకొని శ్రీ రంగా నీతులు చెప్పుతున్నారు బంధువు అయితే నిజాయతి గా మాట్లాడాలి
@@avulajyothirao1334 ఆయన దోచుకున్నది నువు చూసి వచ్చినవ బ్రదర్ పైన ఉన్న సాక్షము అయన పొందిన యేసయ్య ప్రేమను గొప్పతనాన్ని చూడండి దయచేసి.
@@PremkumarGandamalla-o3hprajalu guddi vaallu kaadule 2004 mundu illu ammukune staayi nunchi ippudu lakshala kotla sampada ekkada nundi vacchindi
Praise the lord
జమ్మలమడుగు లో bjp గెలిచింది అంటే కేవలం evm వల్లనే..asal అక్కడ గుర్తే తెలియదు😂😂
😂😂😂😂😂😂
True
gorre gorre gorre
100% correct
Papam ee paytm batch inkaa evm mathullone unnaru,veelu mararu enka, janalu meeru vadhu ra babu ani muddi meda tanni entlo kurchobettaru
Praise the Lord
యేసయ్య ప్రేమ మాత్రమే మనసులని మారుస్తుంది.Jesus❤
ఏసుక్రీస్తు గొప్ప దేవుడు
Yes
Auna? Aita nanu chala money prblm lo unna naku some money evvande prabhu🎉 mimmalni nammutanu😅
@@devireddysreedevi1180devunni adugu mundu,
@devireddysree😂😂😂devi1180
అద్భుతమైన సాక్ష్యం ❤🎉🎉🎉
How great you are Lord
దేవుని ప్రేమను రుచి చూచినవాడు ఎప్పటికీ లోకంలో కలిసిపోడు
అవునా?? 😅😅😅
y.s.r family have a great testmoni
Praise the Lord my dear pastor Raja Michael babu SIR God gives good health and good service God bless you always thank you naga Nagaraju sir l
very very nice and good moral interview.
గొప్ప సాక్షాన్ని మీ ఛానల్ ద్వారా ఎంతో మంది ప్రజలకు తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు. మైకల్ అన్న నీకు నా వందనాలు. దేవునికే ఘనత మహిమ చెల్లించినందుకు ఆ దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాను. ఆమెన్
@@anilkumartalluri5683 goppa saakshaym. Yentagano balapaddanu Glory to God
Powerful people come from powerful places .Michel anna ,Daniel Anna 🔥 ❤
మీ ఇంటర్వ్యూ లలో అందరి కంటే నిజాయితీ గా ఉన్నది ఉన్నట్లు మాట్లాడిన ఏకైక మనిషి , నిజాలను వాస్తవాల్ని ఒప్పుకుంటూ జరిగిన ఫాక్షన్ ఇంటర్వ్యూ ఇది.
మనిషి లో మార్పు రావడమే కాదు గతం లో చేసిన తప్పులను కూడా నిజాయితీ గా ఒప్పుకున్నారు గ్రేట్ సర్
ఈ interview ద్వారా
యేసయ్య నామం మహిమ పరచ బడినందుకు చాలా ఆనందం గా వుంది
దేవుని కి స్తోత్రములు
Praise the Lord Sir 🙏🏻
Praise The Lord 🙏
లోక రక్షకుడు యేసు క్రీస్తు వారు
నమ్ము ట నీ వశ మైతే సమస్తము సాధ్యం చేయ గల దేవుడు
దేవునికి సమస్త మహిమ కలుగును గాక ఆమెన్
❤🎉excellent video 📹 👌
This is the next level interview
Very great interview. Unbelievable change . Thanks
నా చిన్నప్పుడు జమ్మలమడుగు లో మైకేల్ బాబూ పేరు విన్నాను
ఇప్పుడు చూస్తున్నాను.
Great sir , God bless you and your all family 🙏
❤❤❤ God's grace
Just awesome & marvelous testimony... kudos to Suman TV.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
What a good interview honestly, thanks Sir, as like do many interviews ,once again thanks sir
దేవుడు మాట అటు ఉంచితే క్రిస్టియన్ మిషనరీ ఫండ్స్ నుంచి డబ్బులును వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకున్నారు అన్న విషయం పూర్తిగా అర్థమవుతుంది. ఒక పూట అన్నం దొరికితే చాలు అనుకునే ఆ రోజుల్లో ప్రజల మనస్తత్వాల్ని వీళ్ళు క్రిస్టియన్ మిషనరీ ఫండ్స్ ని ఉపయోగించి వాళ్లకు కొంచెం అన్నం పెట్టి వీళ్ళ అనుచరులుగా చలామణి అయ్యేటట్టు వీళ్ళ చేశారు. అదేవిధంగా క్రిస్టియన్ మిషనరీ ఫండ్స్ తో వీళ్ళు దేవుడి పేరు చెప్పి ఆస్తులు కొనుక్కుని డబ్బులు సంపాదించి పేద ప్రజలకు సాయం ఎంత చేసారో తెలియదు కానీ వీళ్లు మాత్రం బాగా బాగుపడి ఉంటారు.
Great testimony ❤
పశ్చాతాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు..,. సర్వేజనాసుఖినోభవంతు.,..
Praise the Lord brother great testimony
Praise the lord👌🙏👌
Praise the Lord uncle🙏
2003 వ సంవత్సరము లో అనుకుంటా ... అప్పుడు michel గారి సాక్ష్యము ఒక ఆడియో క్యాసెట్ రూపంలో మచిలీపట్నం LEF Church లో తీసుకుని మొట్ట మొదటిసారి విన్నప్పుడు చాలా ఆశ్చర్యంగా ,వింటుంటే చాలా exitment గా వుంది.... తర్వాత 2015 or 2016 లో year సరిగా గుర్తులేదు.. మళ్ళీ ఆయనను రేపల్లె LEF Church lo ప్రత్యక్షంగా చూశాను... రేపల్లె లో Michel గారిని చూడడం చాలా సంతోషం మరియు ఆశ్చర్యంగా అనిపించింది. ఈ ఇంటర్వ్యూ ద్వారా మళ్ళీ చూడడం సంతోషంగా వుంది.
ఒకపుడు పులి జమ్మలమడుగు లో బాంబుల శివారెడ్డి ni ఎదురించిన మొగోడు కానీ మారిపోయాడు ys రాజారెడ్డి అంటే బ్రాండ్ కడప అయన మేనలల్లుడుగా m vijay kumar అంటే ఒక లయన్ జమ్మలమడుగు lo కాంగ్రెస్ కి mla అనే వాడు లేడు only ysr ఫ్యామిలీ
రోగి కే వైద్యుడు అవసరం.. పాపులకే రక్షకుడు అవసరం.. ఆ రక్షకుడే ప్రభువైన యేసుక్రీస్తు
Praise the Lord Jesus. This is called transformation. Nagaraju garu, in Christianity these is no caste, if you are a real Christian.
This uncle's testimony is really amazing
EXCELLENT INTERVIEW FROM U, AFTER LONG TIME....
KINDLY TRY FOR FURTHER PART 2 INTERVIEW, IF POSSIBLE.
Powerful testimony.
Praise the Lord Ayyagaru 🙏great testmany Ayyagaru 🙌🙌🙌🙏
సార్.వందనములు
Nice interview to know Michael annaya garu even more
Praise the lord 🎉🎉🎉🎉🎉🎉🎉
వై ఎస్ వివేకానందరెడ్డి గారికి జోహార్లు. దళిత డాక్టర్ సుధాకర్ గారికి మరియు దళిత డ్రైవర్ సుబ్రమణ్యం కు కూడా జోహార్లు.
This is just 0.00001percent information of Michel uncle Life story interview
Great sir 👍
Prapancham lo evvari valla kanidi kevalam okka Jesus Christ ki matrame sadhyam
Praise the Lord for this Interview.
I personally knew Michael Babu.His wife used to be our neighbour.Michael testimony is 100% true.God is really great in changing his terrible life.All praise to God.Amen
Wonderful Interview sir
Praise the lord Sir 🙏
Great testimony. Glory to God
Good interview sir ❤
praise the lord babugaru 👌👏🌷
Superb interview.
Super uncle.. praise God 🎉🙏🙏
Super interview sir❤
Nice interview - God bless you sir
Sir Praise The Lord Sir 🎉
మైఖెల్ గారి సాక్ష్యమును బట్టి దేవుని కి మహిమ
Excellent testimony
Great Mass leader Michel Babu Garu
Christian gorri bidda ra gorri 😡
ఈయన గారి సాక్ష్యం చదివి భయపడ్డాను నేను. భార్య దీనురాలు.. కేవలం భార్య ప్రార్ధన తో దేవుని బిడ్డగా మారారు. Great sir Pray for Jagan.❤❤❤❤👏👏👏👌👌👌🙏🙏🙏🙏
Nice interview.
ఇంత ధైర్య... 👍
Great words Micheal sir,👏👏👏👌👌👌
He is good leader and God of lamb 🐑
ఒక్కసారి పెని కల పాడు కాటమయ్య ను ఇంటర్వ్యూ చేస్తే జమ్మలమడుగు
ప్యాక్షన్ గురించి క్లుప్తంగా మీకు ఇంకా తెలుస్తోంది ఈయన కూడా పెద్ద ఫ్యాక్షన్ చేసిన వారే కావాలంటే మీరు తెలుసుకోండి
సుమన్ టీవీ వారికి చాలా ధన్యవాదాలు చాలా మంచి ఇంటర్వ్యూ చేశారు దేవునికి మహిమ కలుగును గాక
Nice interview ❤❤
Edi interview ante super ga undi
Hats off to you sir ..Praise the lord ❤
Best interview
ప్రభు ఒక వ్యక్తిని మార్చిన మంచి సాక్ష్యం వినిపించిన సుమన్ tv వారికి ధన్యవాదాలు, యేసు క్రీస్తు మతం మార్చే వాడు కాదు, కరుడు గట్టిన హృదయాలను మార్చేవాడు అని అందరు తెలుసుకోవాలి ఆయనను ఆరాధన చేయాలి
హల్లెలూయా 👍👍👍👍👍