Hare krishna mathaji 🙏 e Yatra ki vachi prabujini mi andharini kalavalani undi mathaji kani ralekapothunanu na daughter ki diabetic undi mathaji prabuji ashirvadam kosamina ravalani undi
@@s.amaravati1461 ప్రీమియం రూమ్స్ ఐతే ఒక్కరుకి పదివేళ రూపాయలు నార్మల్ రూమ్స్ ఐతే నలుగురు కలిసి ఉంటే ఒక్కొక్కరికీ ఏడువేలు ముగ్గురు కలిసి ఉంటే ఒక్కొక్కరికి ఏడువేల ఐదు వందలు ఇద్దరికైతే ఒక్కొక్కరికి ఎనిమిదివేలు అవుతుంది
హరే కృష్ణ మాతాజీ మొదటిసారి యాత్రకు వస్తున్నాం నాకు మా అబ్బాయికి రిజిస్ట్రేషన్ చేయించాం మాతాజీ యాత్ర మధ్యలో కుటుంబ సభ్యులు వచ్చి ప్రభువుని కలవచ్చా మాతాజీ అయితే మాతాజీ చివరి రెండు రోజులు మా కుటుంబ సభ్యులు వచ్చి ప్రభుజి తో కలిసి యాత్ర చేయాలి అనుకుంటే ఏమి చెయ్యాలి
Hare Krishna 🙏
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama hare Rama Rama Rama hare hare 🙏
Hare Krishna prabhuji dandavath pranamamulu 🙏 🙌
Hare Krishna Mataji nenu ma prabhu ravalani anukuntunnam Mataji..
@@SujathaBalina-yg5tt thappakunda Randi
Hare Krishna Mathaji... Good information.. Plz continue this type of awareness programs
Mathaji prabhu phone number kavali
మేము చెన్నైలో ఉంటాము మాతాజీ నేను చెన్నై నుండి డైరెక్ట్ గా భద్రాచలం రావాలంటార
బ్రహ్మండగా రావచ్చు
Hare krishna mathaji 🙏 e Yatra ki vachi prabujini mi andharini kalavalani undi mathaji kani ralekapothunanu na daughter ki diabetic undi mathaji prabuji ashirvadam kosamina ravalani undi
@@srilathathalla5355 miru ekkada untaru
హరే కృష్ణ మాతాజీ, సింగల్ గా రావచ్చునా?
@@ramanapadala8168 ఆ రావచ్చు
Ravachu
Hare Krishna mataji zoom link is asking for passcode
@@PravinyaRakesh passcode 108
మాతాజీ, యాత్ర time లో వచ్చి ప్రభుజీని దర్శించు కోవచ్చునా? హరే కృష్ణ 🙏🙏
దానికి ఒక టైమ్ ఉంటుంది chepthamu
Harekrishna mathaji 🙏 na peru Radhika ..japa class join avuta mathaji ..link pamputara mathaji
Harekrishna mathaji badrachalam yathra video lo link pettanu chudandi prabhuji nikalavalante ee video mikosame ani untadi chudandi
Hare krisna
Matha ji 10 years childrens ku charges how much
@@konakanchianuradha హరేకృష్ణ 5years above vallandariki same charges
Harekrishna mataji hyderabad numchi ravalante ela ravali ekkada kalavali telupagalaru mataji🙏🙏
హైదరాబాద్ నుండి ఇంకా వేరేవాళ్లు వచేవాళ్లుంటే మీకు చెప్తాము వారితొరవచ్చు
మాకు నీ కాంటాక్ట్ నెంబర్ కావాలి మాతాజీ దయచేసి కాంటాక్ట్ నెంబర్ ఇవ్వగలరా
హరే కృష్ణ మాతాజీ ఒక్కరికి యాత్ర ఎంత అమౌంట్
@@s.amaravati1461 ప్రీమియం రూమ్స్ ఐతే ఒక్కరుకి పదివేళ రూపాయలు నార్మల్ రూమ్స్ ఐతే నలుగురు కలిసి ఉంటే ఒక్కొక్కరికీ ఏడువేలు ముగ్గురు కలిసి ఉంటే ఒక్కొక్కరికి ఏడువేల ఐదు వందలు ఇద్దరికైతే ఒక్కొక్కరికి ఎనిమిదివేలు అవుతుంది
7000
ఎక్కడ ఏంటి అన్నది మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వస్తాము
@@shashank12377 మీరు ఎక్కడినుండి వస్తారు
మాది భద్రాచలమే మరి మేము ఎలా రావాలి
@@shashank12377 భద్రాచలం వాళ్ళు చాలామంది వస్తున్నారు వారిని సంప్రదించండి
హరేకృష్ణ మాతాజీ చాలా ధన్యవాదాలు.
అయితే రిజిస్ట్రేషన్ చేయించుకుని మేము కాకినాడ నుంచి బయలుదేరి భద్రాచలం వచ్చి కలవచ్చా మాతాజీ.
Ss mataji kalavach
@@ByRachanaReddy-2023 ధన్యవాదాలు మాతాజీ
నా వయస్సు 59+ మతాజీ, యాత్రకు రావచ్చునా సింగల్ గా
@@ramanapadala8168 ఆరోగ్యరీత్య ఏ సమస్య లేకపోతే రావచ్చు
హరే కృష్ణ మాతాజీ మొదటిసారి యాత్రకు వస్తున్నాం నాకు మా అబ్బాయికి రిజిస్ట్రేషన్ చేయించాం మాతాజీ యాత్ర మధ్యలో కుటుంబ సభ్యులు వచ్చి ప్రభువుని కలవచ్చా మాతాజీ అయితే మాతాజీ చివరి రెండు రోజులు మా కుటుంబ సభ్యులు వచ్చి ప్రభుజి తో కలిసి యాత్ర చేయాలి అనుకుంటే ఏమి చెయ్యాలి
అలా కుదరదు కచ్చితంగా రిజిస్టేషన్ చేసుకుంటేనే యాత్రకు రావచ్చు
Ok mataji @@RachanaReddysworld