Brahmasri Madugula Nagaphani sarma | Avadhanamu | Ammanu Naamukonti

Поделиться
HTML-код
  • Опубликовано: 11 дек 2024

Комментарии • 42

  • @sreekumarchigurala3725
    @sreekumarchigurala3725 Месяц назад +1

    నమో నమః

  • @sekharreddychandra3232
    @sekharreddychandra3232 2 месяца назад +2

    సరస్వతీ పుత్రులు.. అమ్మవారేకాదు..ఆభరణం లాంటి కంఠం కూడా ఆయనకు తోడే.. 🙏🙏🙏

  • @sivashankarkasturi5065
    @sivashankarkasturi5065 3 месяца назад +3

    అపురూపమైన ఉత్పలమాలిక అల్లసాని వారి అల్లిక ని మించిన అవ్యాజమైన అనుభూతి
    ఉ//
    అమ్మను నమ్ముకొంటి నహమ్ము నిహమ్మును మాని పూనికన్
    అమ్మల గన్న యట్టి ముగురమ్మల మూలపు టమ్మనున్, సు గీ
    తమ్ముల, సత్కవిత్వముల ధార లుదారత నుగ్గు పాలు గా
    గొమ్మని పోసినట్టి రస ఘూర్ణ వితీర్ణ సువర్ణ యౌ (మా అమ్మ ను నమ్ముకొంటి)
    ఇమ్మహనీయ భారముల నేనిక మోయ గ లేనటంచు కం
    ఠమ్మున కచ్చపి న్నిలిపి నా మృదు భాషల పల్లవించు వ్యా
    జమ్మున సుస్వరావళిన్ సిద్ధము చేసిన యట్టిదైన (మా అమ్మ ను నమ్ముకొంటిని)
    సమ్మిళితార్ద్ర భావ వచసా మనసా పదే పదే
    రమ్మని చేర బిల్చియు శిరమ్ము నురమ్మున జేర్చునట్టి (మా అమ్మ ను నమ్ముకొంటిని)
    అమ్మను యమ్మనంచు హృదయమ్మున నమ్మిన సత్య దీక్ష తో
    సొమ్ములు గిమ్ములన్ గొనక, చొక్కి శరీరము పాయకుండ, యే
    సమ్మెట పోటులన్ బడక సద్గతి శ్రీ హరి భక్తి తత్త్వ రా
    జ్యమ్మున రాజ రాజుగ తుషార పటీర మరాళ కీర్తియై
    కొమ్ముల క్రుమ్ము గిత్త లను కోలను బట్టి పొలాల సౌరు లో
    దుమ్ములు, ధూళి బూసికొని దుక్కిట దున్నుట చే జనించు లే
    చెమ్మట ధారలే కవన చిత్రణ మందున సార ధారలంచు
    అమ్మునిముఖ్య సన్నిభుడు, హంకృతి దూరుడు, నార్ద్ర చిత్తు డౌ
    బమ్మెర పోతరాజు కవిభాగవతంబు జగత్శుభార్ధమై,
    క్రమ్మిన కారు చీకటుల కాలము నందున మానవాళికిన్
    చిమ్మిన లేత వెన్నెలల శీత మయూఖుని రేఖ వోలె, యే
    యమ్మను నమ్మి చేసె, ననయమ్ము నయమ్ముప్రియమ్ము మీర, యా
    అమ్మను నమ్ముకొంటి ని, మహాజనులార గ్రహింపు డీ సభన్. !

  • @sharmaoruganti4443
    @sharmaoruganti4443 6 месяцев назад +3

    మహానుభావులు🙏🙏🙏

  • @sangaiah6073
    @sangaiah6073 Год назад +2

    Saraswathi puthra namo namo

  • @parameswarashivasankarppa540
    @parameswarashivasankarppa540 2 года назад +13

    ప్రతిరోజు వేకువజమున లేచినతోడనే ఈ ఉత్పలమాల ఛందోబద్దమైన సరస్వతీ దేవి ముద్దుల తనయుని తెలుగువారందరికి అత్యంత ప్రీతిపాత్రుడు బ్రహ్మాస్తీ కవిరాజు ఫణిరాజు ముగ్దమనోహర స్వరములో సి ఎన్ని సర్లు విన్న తనివి తీరదు. నేను మా కవికి రుణపడి ఉన్నాను

  • @avrrchakravarthy6216
    @avrrchakravarthy6216 7 месяцев назад +3

    అమ్మ ఆశీస్సులు

  • @ykrishnarjunulu3473
    @ykrishnarjunulu3473 6 месяцев назад +1

    Wandarpul sir 🌹

  • @anandaraoprakash7387
    @anandaraoprakash7387 3 года назад +4

    గురు దేవులు. 🙏🙏..

  • @PHSRKSastry-nr1rt
    @PHSRKSastry-nr1rt 3 месяца назад

    ❤❤❤

  • @rajdevara3417
    @rajdevara3417 2 месяца назад

    👌🏾👌🏾

  • @shivasatyanarayana
    @shivasatyanarayana 3 года назад +3

    Melodious Padyam.

  • @madhuritadepalli1626
    @madhuritadepalli1626 3 года назад +5

    🙏🙏🙏🙏🙏

  • @sambamurthymallem353
    @sambamurthymallem353 4 месяца назад

    Padabhivadaanam swami

  • @carnaticclassicalmusicbyad1319
    @carnaticclassicalmusicbyad1319 2 года назад +2

    🙏🏻🙏🏻🙏🏾🙏🏻🙏🏽

  • @maruboinaharekrishnadasweb467
    @maruboinaharekrishnadasweb467 2 года назад +1

    Harekrishna

  • @ammulucky5606
    @ammulucky5606 2 года назад +2

    🙏🙏

  • @seethachalapathi290
    @seethachalapathi290 2 года назад +4

    ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు 🙏🙏🙏

  • @mangaumamaheswararao2595
    @mangaumamaheswararao2595 3 года назад +3

    👌

  • @SaiDarbhaSisters
    @SaiDarbhaSisters 3 года назад +1

    🙏👏👏🙏

  • @pawantelugu7558
    @pawantelugu7558 3 года назад +3

    Super

  • @kavururambabu1207
    @kavururambabu1207 24 дня назад

    Romalu nikkapoduchukuntunnai

  • @vadnaiabhasker818
    @vadnaiabhasker818 Год назад +1

    తాత్పర్యం చెప్పండి ఎవరైనా

  • @sarigamalufromsaijahnavisv1660
    @sarigamalufromsaijahnavisv1660 2 года назад +1

    Ayya namaskaram lyrics unte petta galaru

  • @rameshbabumopidevi40
    @rameshbabumopidevi40 3 года назад +6

    మీరు అభినవ కాళిదాసు
    యిందులో సందేహములేదు.
    మీ వాక్కేసరస్వతి.

  • @bharathipalutla6120
    @bharathipalutla6120 3 года назад +5

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhanuvachaspathi8442
    @bhanuvachaspathi8442 2 года назад +3

    🙏🙏🙏🙏🙏

  • @kundurthibabu9746
    @kundurthibabu9746 2 года назад +1

    🙏🙏🙏

  • @sowjanyakonduri7541
    @sowjanyakonduri7541 Год назад +1

    🙏🙏🙏🙏