😂 USA Telugu Vlogs

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 790

  • @USARAJATeluguvlogs
    @USARAJATeluguvlogs  2 года назад +46

    ❤అమెరికాలో కుటుంబ జీవితం ❤ ★★★★ ► ruclips.net/video/O8H_7YMQOGA/видео.html

    • @prashantkumar7117
      @prashantkumar7117 2 года назад

      Hi sir please help me 🙏 prashanth
      A/C141310100043297 ifsc. 0814130🙏🙏🙏

    • @jampanadurgesh3362
      @jampanadurgesh3362 2 года назад +3

      Akkkkada crocodiles untai jagrathaa

    • @ferozbashatony14
      @ferozbashatony14 2 года назад +1

      Sir epudu prajant me bank balance yanth India vs USA total proparti value yanth?

    • @Cartoon--videos
      @Cartoon--videos 2 года назад +1

      Anna nenu me pedda fan anna
      From Dubai
      Ones msg in Instagram anna

    • @vishnuchary78
      @vishnuchary78 2 года назад

      How to started a youtube chanel pls do one video ...❤💫

  • @nikhiljashva4219
    @nikhiljashva4219 2 года назад +130

    లిల్లీ fans like here😁😅

  • @nikhiljashva4219
    @nikhiljashva4219 2 года назад +42

    చిన్నపాటి web series లాగ ఉంది రాజా అన్నా!!చూస్తుంటే చూడాలనిపిస్తుంది మీ conversation😅

  • @ashokkumarallu7702
    @ashokkumarallu7702 2 года назад +41

    Full on entartainment mode ❤️... Ilanti videos e maku kavalsindi... Love you Raju garu

  • @ammativenkatasubbaiah6005
    @ammativenkatasubbaiah6005 2 года назад +2

    Excellent Raju Garu. మీరు అమెరికా లో ఉండి మాకు అమెరికా మొత్తాన్ని live lo చూపిస్తూ మాకు మరింత enjoy కలిగించి మీరు కూడా enjoy చేస్తూ ఉన్నందుకు ధన్యవాదాలు

  • @creatormrk8943
    @creatormrk8943 2 года назад +74

    రాజు గారు మీరు అక్కడ ఆమ్లెట్ వేస్తే ఇండియా కి వస్తుంది వాసన🤣🤣🤣🤣 సూపర్ కామెడీ మీ వీడియోస్ అడిక్ట్ అయ్యాం సార్....

  • @Ramesh_Tadi
    @Ramesh_Tadi 2 года назад +7

    నల్లమల అడవుల్లో కూడా ఇంకా బాగా ఉంటుంది యాగంటి శ్రీశైలం ఇంకా చాలా ఉన్నాయి అన్న ట్రిప్ బాగా ఉంది 💐 క్యాంపుకార్ తో koladaro ట్రిప్ చెయ్యండి. 💐💐💐💐💐💐

  • @suresharasavalli9123
    @suresharasavalli9123 2 года назад +12

    ఇద్దరు భలే యాక్ట్ చేస్తున్నారు
    I enjoyed a lot

  • @anilbabu1235
    @anilbabu1235 2 года назад +25

    Vinay expressions is ultimate

  • @H8xAxel
    @H8xAxel 2 года назад +97

    Rip Lilly 😂😂 may God give strength to Vinay and his family ! 💔

  • @natarajaa9643
    @natarajaa9643 2 года назад +17

    చాలా సూపర్ గా ఆక్ట్ చెసినారు , మీకు సినిమాలో అవకాశం ఇస్తే మంచి కమిడియన్ అవుతారు.i love you sir

  • @naveenkutikuppala7689
    @naveenkutikuppala7689 2 года назад +14

    Enjoy...is the only matter....
    Love from vizag... ❤️

  • @wini5373
    @wini5373 2 года назад +26

    Both of you are natural actors.
    Nice and beautiful place.
    I enjoy your videos a lot Raja garu ☺️

  • @tejvarmaneerudu3704
    @tejvarmaneerudu3704 2 года назад +6

    Lolli about Lilly is FUNtastic😅

  • @kishorealldurti8970
    @kishorealldurti8970 2 года назад +7

    Thumbnail should have been "Lilly tho adavilo lolli" 😂😂

  • @ashok-qc4lh
    @ashok-qc4lh 2 года назад +2

    Fun with Lilly 🐔😀 👍mee Aakali badha all superb Raja garu📸

  • @deviprasadsolasa3369
    @deviprasadsolasa3369 2 года назад

    It is called arani when yagams are performed heat is produced in this method called Agni madhanam I think match box is not to be used then

  • @thenemophilist8581
    @thenemophilist8581 2 года назад

    Orrike video cheyyakunda...intha different ga oka Story la choopinchadam amazing... Great Job

  • @madhumohanreddy1218
    @madhumohanreddy1218 2 года назад +4

    Nice script brothers.both combination excellent 👌. Ur entertaining very good. U also choosed nice location for peaceful life in busy schedule .good luck both of u brother's

  • @t.srinusrinu4157
    @t.srinusrinu4157 2 года назад

    రాజన్న నీ వీడియోలు సూపర్ అన్న వీడియోలు చూస్తూ ఉంటే నేను కూడా అమెరికాలో ఉన్న అంత ఫీలింగ్ వస్తుంది

  • @noor_shaikkk8834
    @noor_shaikkk8834 2 года назад +3

    Mottaniki kattappa story laaga lilly-bali story lo curiosity pencharu bhayya (vinay situation🤔😂)

  • @always_atchu
    @always_atchu 2 года назад +18

    Your r my inspection sir భారత్ మాతాకీ జై 🙏😍

  • @zflip0648
    @zflip0648 2 года назад +1

    Lilly : chakkaga lilly ani pilusthu vennupotu podichav rajanna
    😂😂

  • @rishidhara4739
    @rishidhara4739 2 года назад +4

    Our Mega star voice laga vundi ...his voice 🥰

  • @vinayy4154
    @vinayy4154 2 года назад +6

    This is MAN Vs WILD lite version.... 😜😂

  • @vamsijanaki1138
    @vamsijanaki1138 2 года назад +8

    Love frm our Telgustates 1st like and comment ❤✨

  • @nagaraj5394
    @nagaraj5394 2 года назад +2

    Lilli emaindo emo. Intha gap maa valla kavadam ledu Raja Anna twaraga next video upload cheyandi please 🙏🥺 Lilliki emindo ani wait chestunna 😳

  • @sillyfellows9792
    @sillyfellows9792 2 года назад

    Naako doubt...????
    Mottam INTI NUNCHI pack chesi techukunte..... Inka trill ame vuntadi....????
    Nenu maredumilli lo without shelter and food tho 2 days vunna bayya...
    Ala try cheyochu gaaaa

  • @hemanthnarayana2902
    @hemanthnarayana2902 2 года назад +2

    Super sir 😍miru vinay anna kummesaaru🔥. Can't wait for the upcoming videos 🙂

  • @sonuangel9517
    @sonuangel9517 2 года назад

    Manam.. Lilly ni tinochhaaa anapudu.... aa... Bro expression chudaliiiii omgggggg 😆😅😂😂😂

  • @vasanthalakshmi99
    @vasanthalakshmi99 2 года назад +2

    Lilly ni tinocha expression chalabagundi😃😂😉

  • @unknownunknown8617
    @unknownunknown8617 2 года назад +2

    Uncle ...
    Mee videos chala baguntundi..
    Great and thanku uncle..for this videos

  • @sumag2422
    @sumag2422 2 года назад

    Hi vinay bro awesome and Mee frnd also chala bagundhi Mee adivi prayanam so cute both of you

  • @sreedevisreedevi3639
    @sreedevisreedevi3639 2 года назад

    Mi videos choosthu unte andham ga undhi anna mi 2ru friendship chala bagundhi

  • @arunnethas1722
    @arunnethas1722 2 года назад +4

    Oh my god lilly 🤣😂🤣🤣🤣🤣🤣

  • @saiff1990
    @saiff1990 2 года назад +1

    అమెరికాలో ఉన్నావుగా అగ్గిపెట్టె కొనుకొవచుకథ sir 😆

  • @sitharam.d4186
    @sitharam.d4186 2 года назад +2

    Hai Vinay bro welcome to our channel 🥳🥳🥳

  • @raghuvemuri945
    @raghuvemuri945 2 года назад +2

    Raja sir u r silent killer for Lilly
    🤩🤩🤩

  • @softwarebabu4704
    @softwarebabu4704 2 года назад

    Anna.. ooo Annoooo Raja garu... mee acting ki Oscar award kooda thakkuve :)

  • @santhu9303
    @santhu9303 2 года назад +17

    Love from Hyderabad 😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍 love you anna

  • @syamsundarsuri1165
    @syamsundarsuri1165 2 года назад +1

    సూపర్ లిల్లి ఏవిదంగా కట్ చేచేశారబ్బా మళ్ళీ రేపటి వరకు లంచ్ కోసం వేచి ఉండాలి గా

  • @karthiksn5463
    @karthiksn5463 2 года назад

    లిల్లీ తినొచ్చింది మనం లిల్లీ ని తిందామా సూపర్ కామెడీ.....

  • @mlfllkmlkmld
    @mlfllkmlkmld 2 года назад +2

    Nee comedy timing super brother 🤣👌

  • @mallikarjunboini
    @mallikarjunboini 2 года назад +10

    Raja Anna kaastaaa.... Bare Grills Anna aindu royyyy 🤩🤩🤩...... Raja Anna always love you....❣️❣️❣️

  • @thewanderingsouldairies
    @thewanderingsouldairies 2 года назад +3

    Lilly kosam Lolli. Miru miru kottukondi, mamalni entertain cheyandi 😆😆😆😂🤣

  • @vaniv8894
    @vaniv8894 2 года назад

    Raju Garu mothaniki memu akkadaki rakapoina me valla Anni chustunnam....very happy..

  • @Pavan2613p
    @Pavan2613p 2 года назад +4

    Super concept Anna love from kgf ❤️

  • @phanikatam4048
    @phanikatam4048 2 года назад +1

    comedy and entertainment super asalu vinay innocent .... raja sketch to eat chicken

  • @mallemvijayaramamekala4404
    @mallemvijayaramamekala4404 2 года назад +1

    Balle unnai sir face expressions both vinay and Raja sirs

  • @sriramuramu1223
    @sriramuramu1223 2 года назад +29

    ఇంటి ముందు చెట్టు పోయి ఇంట్లో A.C వచ్చింది
    ఇంటి బయట పొయ్యి పోయి ఇంట్లో గ్యాస్ వచ్చింది
    ఇంటి ముందు అరుగులు పోయి ఇంట్లో టీవీ వచ్చింది
    ఇంటి ఆవరణలో పెరడు పోయి పాలరాయి ఫ్లోర్ అయింది
    ఇంటి బయట కుండ పోయి ఇంట్లో ఫ్రిడ్జ్ అయింది
    ఒంట్లో బద్దకం చేరి ఇంట్లో వాషింగ్ మెషీన్ అయింది
    ఇంటి బయట రుబ్బురోలు పోయి ఇంట్లో మిక్సీ అయింది
    ఇంట్లో పుస్తకాలు పోయి చేతిలో మొబైల్ అయింది
    ఇంటిముందు రంగవల్లులు పోయి పెయింటింగ్ లు వచ్చాయి
    ఇంట్లో పెద్దవాళ్ళు వృద్ధాశ్రమంలో అనాధలయ్యారు
    ఇంటి బయట మరుగుదొడ్లు ఇంట్లో ఎటాచ్ బాత్రూమ్స్ అయ్యాయి
    అమ్మ,నాన్న,అత్త,మామ,బాబాయ్,పిన్ని పిలుపులు మామ్, డాడ్,అంటీ,అంకుల్ గా మారాయి
    శరీరానికి రాసే సున్ని పిండి పోయి మార్కెట్లో సబ్బులయ్యాయి
    జుట్టుకు పెట్టుకొనే కుంకుడుకాయలు పోయి షాంపూలు అయ్యాయి
    గడపకు కట్టే పచ్చని తోరణాలు ప్లాస్టిక్ పువ్వులయ్యాయి
    వంట చేసుకొనే మట్టి పాత్రలు ఇంట్లో స్టీల్,ప్లాస్టిక్ గిన్నెలయ్యాయి
    ఇంట్లో ఆయుర్వేద వైద్యం మరచి పోయి వీధిలో
    మెడికల్ షాపులకు వలసకట్టాము
    శరీరాన్ని కప్పుకొనే దుస్తులు పోయి ఫ్యాషన్ మాయలో గుడ్డ పీలికలయ్యాయి
    ముఖానికి రాసుకొనే పసుపు,మీగడ పోయి మార్కెట్లో ఫేస్ క్రీములయ్యాయి
    పొడుగైన వాలుజాడలు కోత్తిమీర కట్టలయ్యాయి
    చేతికి అందంగా పెట్టుకొనే గోరింటాకు పోయి మెహిందీ కోనులయ్యాయి
    కుటుంబం కలిసి జరుపుకొనే పండుగలు,పబ్బాలు
    వాట్సప్ స్టేటస్ గా మారాయి
    సాంప్రదాయబద్ధమైన పెళ్ళిళ్ళు పోయి డెస్టినేషన్ పెళ్ళిళ్ళు వచ్చాయి
    ఎడ్లబండ్లు పోయి పెట్రోల్ వాహనాలు వచ్చాయి
    పచ్చని పొలాలు ఫ్యాక్టరీలు,భవంతులయ్యాయి
    కుటుంబంలో అనుబంధాలు ఆర్ధిక సంబంధాలయ్యాయి
    ఇంటి చుట్టూ బంధాలు అవసరాలకు పరిమితమయ్యాయి
    మనిషిలో మంచి,మానవత్వం పోయి మోసం,ద్వేషం పెరిగాయి
    సంపాదన ధ్యాసలో మనిషి జీవితం యాంత్రికంగా మారింది
    డబ్బే పరమావధిగా,వస్తువులే హోదాగా భావించే మనిషి రాక్షషుడయ్యాడు
    నాటి మనిషి జీవితం ఆరోగ్యంగా,ఆనందంగా సాగేది..
    నేటి మనిషి జీవితం ఒత్తిడి,ఆందోళనలు,
    అనారోగ్యంతో సాగుతుంది..
    ఆధునికత మాయలో ప్రకృతిని కలుషితం చేసి
    మన గొయ్యిని మనమే తొవ్వుకున్నాము

  • @Dhruthipunu
    @Dhruthipunu 2 года назад +1

    Short movie laga undi raja garu 😂😂😂😂

  • @Jagan1789
    @Jagan1789 2 года назад +1

    It's really like man vs wild... discovery channel lo unnatlu. Undhi uncle😉😉😃😃👏👏😅

  • @shaik.nazeer9034
    @shaik.nazeer9034 2 года назад +6

    Rip lilly rest in peace 😂😂

  • @sravankatari8117
    @sravankatari8117 2 года назад

    Raju garu, vinay Anna expressions super asallu... Vinay Anna tho inka challa videos cheyandi

  • @kirankumarnandam
    @kirankumarnandam 2 года назад +3

    అనుభవించు రాజా😀😀 సూపర్

  • @sannythinkzyt8156
    @sannythinkzyt8156 2 года назад +2

    Good Morning Raja Garu ......
    This is Bhanuprasad
    Love from kamareddy 💞💞💞

  • @manojkumarprathipati1527
    @manojkumarprathipati1527 2 года назад +6

    Lilly be like nannu odileyandi sir nen ellipotanu 😂

  • @Kanasrin7
    @Kanasrin7 2 года назад +2

    మీరు ఇద్దరు సూపర్ బ్రదర్😊🤞

  • @neelimahesh
    @neelimahesh 2 года назад

    Raju గారు...మీరు వాడిన portable stove...one refill..ku రెండు పూటల కు...వంట అవిద్దా...అంటే..ఒకవేళ...కూర, అన్నం. వండుకుంటే...

  • @abinavd
    @abinavd 2 года назад

    Bro I want to come and meet you, your so much fun and full of life 😊, your kind hearted person bro

  • @priyagamingff1474
    @priyagamingff1474 2 года назад +5

    "life is shorting"
    "Girlfriend is nothing"
    "Mother and father God bless you"
    "Support is everything"

  • @naveennayaka6719
    @naveennayaka6719 2 года назад

    యంది అన్న ఇంత యాక్టింగ్ నువు ఫిలంలో యెందుకు ట్రై చెయ్యకూడదు అన్న 😄😄😄 సరదా పడండి సరదా పడండి

  • @yashodakrishna1054
    @yashodakrishna1054 2 года назад

    Realistic ga undhi ... Chalaa bagundhi andi 😹😹

  • @PrinterservicesSV
    @PrinterservicesSV 2 года назад +1

    Lilly concept super...

  • @ravikanthkranthi6605
    @ravikanthkranthi6605 2 года назад

    అమెరికా అనగానే ఆ అంచనాలు వేరే గా ఉంటాయి,ఆధునిక ప్రపంచం ,స్మూత్ లైఫ్.కానీ అమెరికా అడవుల్లో కూడా మన నల్లమల అడవి లో లాగా కాంపెయింగ్, ఆ కిక్కే వేరు రాజన్నా!👍👌

  • @bharathsss4103
    @bharathsss4103 2 года назад

    Bhaya Lilly Yem ayindhi it's a emotion for ur entire show

  • @kondaabhinav5754
    @kondaabhinav5754 2 года назад +1

    Sir US villages లో ఎలా farming cestaro మీ ద్వారా chudalani memu andharum korukuntum....... Love from Nalgonda local telangana... మొత్తం మీద లీల్లి మీద చాలా jokes vesaru nic ......

  • @amithajampana146
    @amithajampana146 2 года назад

    Superrr superrr Location 👌👌 Cinema laga undi ..inka chudalanipisthundi...Iddari dialogues 👏👏👏👌👌🙌🙌papam Lilly 😭😭😭😭ayyo Vinay Lilly 😭😭 Ni premaga penchukunnav....Raja sir endukala chesaru papam Lilly😭😭🐓🐓🐓🐓

  • @sasikiranraja
    @sasikiranraja 2 года назад +2

    Hi Anna Sasi from Tirupati 👍🏼 Wating for your Videos Anna 👍🏼 Big fan Anna 💪🏼👌🏼♥️🙏🏼

  • @mythilisiva229
    @mythilisiva229 2 года назад

    Atu tippi etu tippi aa lilly meda paddaventi anna ...papam lilly 🤣🤣

  • @kotlapremkarthik1582
    @kotlapremkarthik1582 2 года назад

    Near water flowing,scene like same In ACHARYA movie

  • @chetankumar-pv6vw
    @chetankumar-pv6vw 2 года назад +1

    ఒడియమ్మ బంగారం లాంటి లిల్లీని పొట్టన పెట్టుకున్నారు కదా రాజాగారు 😭😭 లిల్లీ... లిల్లీ దిని తల్లి...😂😂

  • @saidabhukya353
    @saidabhukya353 2 года назад +1

    🌸Fully entertainment video Raju sir, I edicts to your sense of humour.🙏🙏🙏

  • @pv.chalapathirao4581
    @pv.chalapathirao4581 2 года назад +2

    All the best From Kadapa🙌🙌

  • @adaripavankumar474
    @adaripavankumar474 2 года назад +1

    U r both combination was super

  • @sithu_creations
    @sithu_creations 2 года назад +1

    Me videos chala baguntay anna meru cheppe vidhanam bale vuntumdhi

  • @NagarajuJ123
    @NagarajuJ123 2 года назад +1

    Weekly once elanti videos cheyandi

  • @gangadasusivaparvathi3852
    @gangadasusivaparvathi3852 2 года назад +1

    I enjoyed your lilly comedy😀😀😀

  • @maheshbabu-wn5sq
    @maheshbabu-wn5sq 2 года назад

    I m big fan to ur way of speaking

  • @evvsatyanarayana8819
    @evvsatyanarayana8819 2 года назад +4

    Nice 👍 very funny my Brothers

  • @kartiii_45
    @kartiii_45 2 года назад

    at 2:43 Lilly be like : O saaho O saaho(Manmadhudu movie) 🤣🤣😂😂😂

  • @Premraj21577
    @Premraj21577 2 года назад

    Raja garu vedio lo motham aa lilly ne mee natllo vinipimchimdi andi 🤣😂

  • @ramboyapati8311
    @ramboyapati8311 2 года назад

    Anubavinchu Rajaaa..Anubavinchu Rajaa..keka bro

  • @kiranprameela3401
    @kiranprameela3401 2 года назад +8

    Raja anna comedy super😀😀🥰

  • @Monika-vd9ib
    @Monika-vd9ib 2 года назад +1

    Lilly thinindhi manam Lilly ni thinocha 👌🏻😂

  • @hemanthkumar9533
    @hemanthkumar9533 2 года назад

    Super comedy, next video kosam one week wait cheyali 😙

  • @prakashrao2994
    @prakashrao2994 2 года назад

    Sir mi family👪 chala chuda muchataga unnaru love you raja 😘From Srikakulam

  • @sahthigulla8032
    @sahthigulla8032 2 года назад

    రాజుగారు మీరు లిల్లీ ని వదిలే లాగా లేరు చికెన్ ఫ్రై చేసి మాకు కూడా పంపించండి 😄🥰

  • @noor_shaikkk8834
    @noor_shaikkk8834 2 года назад +4

    Waiting for Lilly biryani 🤗🤗🤗🤗🤗🤣🤣🤣🤣🤣🤣🤣

  • @naturalstarsiddhu2518
    @naturalstarsiddhu2518 2 года назад

    Me videos super sir
    Roju me videos chustanu kani channel subscribe chayaledu kani e roju chasanu sorry sir
    Me matalu chala baguntai sir
    USA raleni vallaku me rupamlo USA chuse bhagyam vachindhi all the best meru elanti videos enno chayali
    Nadhi Nellore sir

  • @nagababu2970
    @nagababu2970 2 года назад

    Lilley tho US Raja supper entertainment 😀😀😀😀

  • @MSK78999
    @MSK78999 2 года назад +11

    Love from India Anna

  • @AanandSS
    @AanandSS 2 года назад

    Raaju gaaru lilly ni killi chesarruuu 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @naveenbethi1094
    @naveenbethi1094 2 года назад

    Like movie sir full chill mode😁

  • @laxminarayanapothu3065
    @laxminarayanapothu3065 2 года назад

    Lille chala bagundhii
    Wow enjoy bro

  • @borntofly6087
    @borntofly6087 2 года назад +1

    Eee lilly gola bale undhi😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @thimothiuparapu4410
    @thimothiuparapu4410 2 года назад +2

    ఇది చాలా ఫన్నీ ఎందుకంటే నా పేరు కూడా లిల్లీ 😁

  • @naseermd5867
    @naseermd5867 2 года назад

    అన్న నమస్తే 🙏
    లొకేషన్ మన వూర్లో చూసినట్లే వుంది సూపర్ అన్న ఎంజాయ్ చేయండి

  • @mr.rockzzz1151
    @mr.rockzzz1151 2 года назад +2

    Super fun anna ❤️ fan from Vijayawada 🔥

  • @46gogikardeepikacasem48
    @46gogikardeepikacasem48 2 года назад

    So much love from hyderabad