Danam Nagender చేసిన పనికి షాక్ అయిన PJR! స్ట్రోక్ వచ్చి చనిపోయారు | Kodanda Reddy | Pavan Talk Show

Поделиться
HTML-код
  • Опубликовано: 14 июл 2021
  • Danam Nagender చేసిన పనికి షాక్ అయిన PJR! స్ట్రోక్ వచ్చి చనిపోయారు | Kodanda Reddy | Pavan Talk Show | Telugu Popular TV
    For More Updates :
    ☛Subscribe to our RUclips Channel : goo.gl/yIl0qx
    ☛Like us: / telugupopular
    ☛Follow us : / telugupopulartv
    ☛Follow us : / telugupopular
    ☛Visit our Official website: telugupopular.com/
    ☛Download Our App: play.google.com/store/apps/de...

Комментарии • 47

  • @elithotikeshav2289
    @elithotikeshav2289 3 года назад +21

    PJR great leader athanu brathiki vunte talangana CM ayevaru.

  • @sathyanarayanaburugu1492
    @sathyanarayanaburugu1492 3 года назад +8

    PJR చాలా గొప్ప మానవతా విలువలు మూర్తీభవించిన నాయకుడు....

  • @ramamohan8318
    @ramamohan8318 3 года назад +2

    That was happened on Congress foundation day 28th December 2007 at Imperial Gardens, Secundrabad

  • @narsi8889
    @narsi8889 3 года назад +6

    నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కి వెళ్లడం జరిగింది. ఆ మీటింగ్ ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సికింద్రాబాద్లోని ఇంపీరియల్ గార్డెన్స్ లో జరిగింది, PJR అన్న గారు వేదిక ప్రాంగణం దగ్గరకి వస్తున్న తరుణంలో PJR అన్నగారు Heart attack కు గురై పడిపోవడం జరిగింది వెంటనే మినిస్టర్ రోడ్ లో గల KIMS హాస్పిటల్ కి తరలించడం జరిగింది.

  • @basmandi
    @basmandi 3 года назад +14

    My favourite leader PJR.
    Chaste aayana laga janalu vachhe laga chavali
    Antegani pichha kayalu body parts evvadivo teliyani sthithilo chavakudadu

  • @kallepellibabu6941
    @kallepellibabu6941 3 года назад +5

    Pjr great legend leader

  • @jbmohan9896
    @jbmohan9896 3 года назад +6

    మరి ఎవరో ysr అన్నారు కదా. ఎందుకయ్య

  • @poladivenkatrao2357
    @poladivenkatrao2357 3 года назад +11

    జనార్ధన్ రెడ్డి గారు ఇంపీరియల్ గార్డెన్ లో సీఎం మీటింగ్ కు పోయినాడు ముందు ఫ్లెక్సీ లో ఆయన ఫోటో లేదు బడగ అక్కడే కుప్ప కోలినడు దానం నాగేందర్ చాలా అవమానాలు చేసినాడు

  • @seenusrinivas9364
    @seenusrinivas9364 3 года назад +1

    PJR చనిపోయినప్పుడు వచ్చినవారు ఆకలి బాధలు పడ్డ అన్నార్తు.బీద బిక్కి నిజమైన ప్రేమగా ఆర్తిగా వచ్చినవారు. అణచివేత లక్షణాలు కలిగిన వైస్సార్ ఆనాడు పోతిరెడ్డిపాడు విషయంలో ప్రశ్నించిన PJR ను,పాల్వాయి గోవర్దన్ రెడిని రాజకీయంగా అణచివేసే ప్రయత్నం చేసాడు. అణగారిన వర్గాల నేత మరణంలోను చాలా గొప్ప నీరాజనాలు అందుకొని పోయాడు. వారిని మానసిక చిత్రహింసకు గురిచేసిన వారి పరిస్థితి గురించి చెప్పనవసరం లేదు.

    • @harikrishnaamiti5530
      @harikrishnaamiti5530 3 года назад

      Heart attack vachi chanipoyinavaru andarini family members champutunnara ippati rajakeeyalalo adhipathyaporu thappadu

  • @deshallingamyadav6754
    @deshallingamyadav6754 2 года назад

    Adi nijam anna

  • @Rameshsrr2
    @Rameshsrr2 3 года назад +8

    ఇది అందరికీ తెలిసిన విషయమే ఇందులో ఆశ్చర్యమేమీ లేదు

    • @rajeshkanna9831
      @rajeshkanna9831 3 года назад +1

      ఒక్కరికి ఈ విషయం తెలియగానే సరిపోదు కదా మిగతావాళ్లు కూడా తెలుసుకోవాలి

  • @vishnureddy9897
    @vishnureddy9897 3 года назад +7

    జై పీజేఆర్ జై జై పీజేఆర్

  • @rameshbabu4008
    @rameshbabu4008 3 года назад +1

    Clarity ga cheppaleka potunnaru

  • @RG-ki4bm
    @RG-ki4bm Месяц назад

    Nobody will fight for him because his own son is supporting his fathers enemies

  • @chikarilakshman2027
    @chikarilakshman2027 10 месяцев назад

    8

  • @vamshi.30
    @vamshi.30 5 месяцев назад

    రాష్టం విడిపోయి ప్రక్రియ జరుగుతుంది ఉదేశం తో వైస్సార్ రాజశేఖరరెడ్డి కుట్ర పూరీతంగా చేశాడు కొత్త మంది వాదన నా అభిప్రాయం కూడా అదే (రాజకీయ లో ఉన్న వ్యక్తి మనస్థాపం అనేది ఉండదు కాబట్టి ) రాజశేఖర్ రెడ్డి అయంలో కుట్ర పూరీతంగా జరిగింది )

  • @ajaysimhach8487
    @ajaysimhach8487 3 года назад +1

    Johar pjr

  • @sanneboyinavenkataprasad8776
    @sanneboyinavenkataprasad8776 3 года назад +1

    Jai pjr

  • @deshallingamyadav6754
    @deshallingamyadav6754 Год назад +1

    Ysr chesina west pani edi

  • @sainath4132
    @sainath4132 3 года назад +4

    Jananeta Jenanna Amar rahe.... {PJR}...Jindabad

  • @venkatachalapathibadagala6467
    @venkatachalapathibadagala6467 2 года назад

    PJR is a great people Leader

  • @deshallingamyadav6754
    @deshallingamyadav6754 Год назад

    Jai telangana Jai pjr

  • @kishorereddy7655
    @kishorereddy7655 3 года назад +3

    Pedhaa prajala penidhi PJR sir.. ayananu ebandhi pettavalu anubavistharuu we miss u jananna

  • @sunilreddy3740
    @sunilreddy3740 3 года назад +1

    Kondandaram Reddy garu offical naxlate Veedu Rajashekar reddy vallana PJR Chanipoyadu
    EX.BALAKRISHNA house. Attempt murder jarajatha Rajashekar reddy case mafi chesadu
    Ada PJR son issue lo chinna govada jaragitha panja gutta polistation Ku
    PJR NU PJR son pilichi case namodu chesaru kondandaram Reddy athmibhanam lennodu

  • @vinayakraokocherla4747
    @vinayakraokocherla4747 3 года назад +2

    Party Meeting Nagender Hyjack Chesi City Out Skirts lo MeetingPrograme Pettindu Flexilo Baner Lo P J R Photo Pettakunda Aumanchindu Lofer Luchha Gadu Chesina Avamanki Stoke Vachindi Akkade C M Rajashekar Gari Convey Ambulance Wellanikunda Driver ni Addukunadu Papistodu Challa Sepatiki P J R Anucharulu Jeeplo Hospital Thiskopoyndru. Deeni karamlo P J R Bhathkalekunda Poyundu

  • @MrVenky64
    @MrVenky64 3 года назад +15

    పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమకు కృష్ణా జలాలను తరలించడం ద్వారా తెలంగాణలోని మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు అన్యాయం జరుగుతుంది అని అసెంబ్లీలో YSR ని నీలదీయటం PJR చేసిన పాపం. రాయలసీమ వాడైన YSR కి అది నచ్చలేదు. 2004 ఎన్నికల్లో TDP టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన దానం నాగేందర్ ని ప్రోత్సహించడం ద్వారా PJR కి చెక్ పెట్టాలని అప్పటి YSR బృందం కుట్ర కి PJR బలి.
    అసలు PJR రెడ్డి కాదు అని కాంగ్రెసులో ఉన్న పెద్ద రెడ్ల అనుమానం( T. అంజయ్య విషయంలో అదే జరిగింది)
    పోతిరెడ్డి పాడు ప్రాజెక్ట్ గురించి అసెంబ్లీలో గళం వినిపించిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, PJR లను YSR రాజకీయంగా అణచివేశాడు.
    , కొడుకు విష్ణు వర్ధన్ రెడ్డి YSR సోదరుడితో గొడవ పడటం(ఒక చిన్న రోడ్ ఆక్సిడెంట్), PJR కూతురు YSRCP లో చేరటం వారి రాజకీయ అపరిపక్వత కి నిదర్శనం.
    కోదండ రెడ్డి గోడమీద పిల్లి...

  • @kollasudhakar6920
    @kollasudhakar6920 3 года назад +6

    Pedda Chinna maryaad ledu Nagender ki ,pjr ni kinni nelaa nundhi bhadpettru, pjr chala feel ayyedu sorry we lost great leader,Nagender is very selfish warst leader same on 🙏

  • @saichandra4901
    @saichandra4901 3 года назад +1

    Miku telisthe cheppandi,mi dongatanala bhoo kabjalagurinchi kuda cheppandi,nu nee neethi

  • @seenusrinivas9364
    @seenusrinivas9364 3 года назад

    కొందండరెడ్డి గారు ఒపెన్ గా చెప్పలేకపోతున్నారు. వైస్సార్ గారిని వెనుకేసుకిస్తున్నారు. పోతిరెడ్డిపాడు విషయంలో PJR గారు YSR గారిని వ్యతిరేకించిన విషయం బహిరంగ రహస్యం. ఆ విషయంలో వైస్సార్ గారు PJR గారిని మానసికంగా భాధపెట్టారు అనేది వాస్తవం.

  • @deshallingamyadav6754
    @deshallingamyadav6754 2 года назад

    Anna ysr danam nagender eddaru

  • @kanipakamhemachandra6167
    @kanipakamhemachandra6167 3 года назад

    Aayana cheppaka poina meeru laguthunnaru ga

  • @sunilreddy3740
    @sunilreddy3740 3 года назад

    Elanti bevakuf leaders videos interview avasaram ladu telangana state Ku kondandaram Reddy anti

  • @Telangana123
    @Telangana123 3 года назад +5

    Vishnuvardhan reddy is next mla. Danam go.

  • @sharpshootermahesh1867
    @sharpshootermahesh1867 3 года назад +2

    pjr ni edipinchinollu edavadaniki shevam kuda lekund a sastaru

  • @abhinandanpuli6493
    @abhinandanpuli6493 3 месяца назад

    Waste explanation.

  • @sadhanadigiclassntr382
    @sadhanadigiclassntr382 3 года назад +1

    బాబు యాంకర్ నువ్వు కాస్త నవ్వుతూ మాట్లాడు..ఏంటి నీ సోళ్ళు ఫేస్

  • @sudheerj489
    @sudheerj489 3 года назад

    YSR ni target cheyaku ra luccha!

  • @SureshkumarSureshKumar-md8qd
    @SureshkumarSureshKumar-md8qd 3 года назад

    Donga badkav danam negender