Garikapati Narasimha Rao Pravachanalu || ఆడవాళ్లు నైటీలు వేసుకోవడంపై గరికపాటి పంచులు || Epi-91 | ABN

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 83

  • @Varun-_
    @Varun-_ 7 месяцев назад +35

    ఆయన అష్టవదాని, పండితులు, బ్రాహ్మణులు వారి మాటలు వినాలి, ప్రవచనాలు ప్రతిరోజూ వినాలి
    చిన్న పిల్లలు పాఠశాలలకు వెళ్లి పాఠాలు నేర్చుకుంటారు, పెద్ద వాళ్ళుగా మనం తప్పనిసరిగా వీరి వంటి పండితుల మాటలు వినాలి

  • @VkrishnamurtyVadapalli
    @VkrishnamurtyVadapalli 8 месяцев назад +10

    నమస్కారం మహాదేవ

  • @keshavgowda4785
    @keshavgowda4785 10 месяцев назад +26

    ఓం నమో నారాయణాయ ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః గురువుగారు పాదాభివందనాలు

  • @sobanbabu581
    @sobanbabu581 10 месяцев назад +21

    మీకు మీరే సాటి.... గురువుగారు.
    మీరు చెప్పే ప్రవచనాలు.... నేటి సమాజానికి తగ్గట్టుగా తెబుతారు. 🙏

  • @sankararaogudla8991
    @sankararaogudla8991 10 месяцев назад +12

    అద్బుతం ప్రవచనం నమస్కారం గురువుగారు

  • @maheshrao4662
    @maheshrao4662 7 месяцев назад +2

    Correct

  • @anjaneyulukolipakaknr.3740
    @anjaneyulukolipakaknr.3740 6 месяцев назад +14

    ప్రవచనాలు చెప్పే వారిని విమర్శించడం పొరపాటు.

  • @Radhe3228-V7s
    @Radhe3228-V7s 10 месяцев назад +5

    ఓమ్🌺🙏🏻🌼...
    శ్రీ రాధే రాధే 🌺🙏🏻🌼...
    కృష్ణం వందే జగద్గురుమ్🌺🙏🏻...

  • @ChandraSekhar-vx7oc
    @ChandraSekhar-vx7oc 9 месяцев назад +7

    జై గరికపాటి

  • @chodisettysivamanikanta46
    @chodisettysivamanikanta46 6 месяцев назад +3

    Sai Ram

  • @PadalaNagesh-m6o
    @PadalaNagesh-m6o 4 месяца назад +1

    Baga cheptaru. Evarinayina vimarsistunnarante vari cheppe pravachanalu vini evaru padavakudadu ani ata ni alochana. Purtiga telistene enkokariki manam cheppali ledante cheppakudadu

  • @Lathasrininva
    @Lathasrininva 10 месяцев назад +5

    ❤🎉 super super super guruvu garu

  • @midatanatulasi-c4l
    @midatanatulasi-c4l 5 месяцев назад +2

    One nama sivaya 🎉🎉🎉

  • @gidugusunita1414
    @gidugusunita1414 5 месяцев назад +2

    జై జై గరికపాటి వారజ్జె

  • @rajyalakshmi9980
    @rajyalakshmi9980 10 месяцев назад +4

    Namaste guruvugaru

  • @ramv8325
    @ramv8325 10 месяцев назад +3

    Guruvu gariki namaskaram🙏
    Me lantivaru maku dorakatam entho adrustam🙏

  • @VenkatalakshmiChilaka
    @VenkatalakshmiChilaka 8 месяцев назад +1

    🙏

  • @lakshmisaladi3071
    @lakshmisaladi3071 10 месяцев назад +3

    🙏 Dhanyavaadamulu Guruvu Garu 🙏

  • @channapurna7958
    @channapurna7958 10 месяцев назад +4

    Nice description

  • @aravindakomaragiri9687
    @aravindakomaragiri9687 10 месяцев назад +2

    Sairam guru garu

  • @kollalakshminarayana9319
    @kollalakshminarayana9319 7 месяцев назад

    Sree Gurubhyon namaha

  • @VijayaLakshmi-gs9xi
    @VijayaLakshmi-gs9xi 5 месяцев назад +2

    Wow you

  • @jayanagaprakashkonda8982
    @jayanagaprakashkonda8982 6 месяцев назад +1

    Proud of you

  • @umamaheswararaotallam7702
    @umamaheswararaotallam7702 6 месяцев назад

    నమస్తే గురువు గారు

  • @KondannaB-c4y
    @KondannaB-c4y 10 месяцев назад +22

    గరికి పాటి వారు చెప్పేది అన్నీ కూడా నిజాలే ,తనని తప్పు పట్టే వాడు వట్టి ముర్కుడు, ఆడ వాళ్ళు నైటీలలో ఉండడం కరెక్ట్ కాదు అంటే శృంగారమా? కాదు ,,మానాన్ని
    కాపాడు కొమ్మని చెప్పేది,. గ రికి పాటి గురించి పూర్తి గా తెలుసుకొని కామెంట్ చేస్తే మంచిది.

  • @madhavimahavadi480
    @madhavimahavadi480 10 месяцев назад +1

    🙏🙏

  • @radhakrishnarao8846
    @radhakrishnarao8846 2 месяца назад

    ఎక్కడిదీ ధాటి..గరికపాటి..లేరు మీ సాటి..మీకు మీరే పోటి..

  • @sdurgababu7052
    @sdurgababu7052 3 месяца назад

    😢

  • @DemonXRitsu
    @DemonXRitsu 8 месяцев назад

    Garikapati is the great person

  • @meharprakash7905
    @meharprakash7905 10 месяцев назад +7

    మీ మాటలు మంచి మూటకట్టిన మూటలు

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 10 месяцев назад +9

    యోగం వేరు తపస్సు వేరు స్వామి.తపనతో అంటే మనస్సులో ఏదో ఒక కోరికతో చేసేదే తపస్సు.మనస్సులో ఏ కోరిక,ఏ ఆలోచన లేకుండా ఉండటం యోగం.

  • @KalpanaKshirasagara-yo9kg
    @KalpanaKshirasagara-yo9kg 5 месяцев назад

    Yinta pratibha unna upadyayulu arudu, unna variki taragati gadilo swatantrayam karuvu

  • @venkyimmanenivenky3774
    @venkyimmanenivenky3774 10 месяцев назад

    ❤❤❤❤❤

  • @sivaraogurrappadi7095
    @sivaraogurrappadi7095 5 месяцев назад

    Not relevant to the caption / title.
    Anyway discourse is true and worthy..

  • @PadalaNagesh-m6o
    @PadalaNagesh-m6o 4 месяца назад

    Mundu cheppina vakyalu bagunnayi ela alochinchali. Roju ela alochinchali

  • @jamesch6099
    @jamesch6099 9 месяцев назад +6

    21: 00నుండీ నైటీ ల గురించి

  • @sudhamanchiraju15
    @sudhamanchiraju15 6 месяцев назад +1

    Adavalla nighties gurinchi matladithe chala vuntundandi, evo konni sandarbhalalo sarees kattukoleka anarogya samasyalu operations ayyi chethulu ekinchukoleka kondaru vesukuntaru andarini okka thati meeda kattakandi please, mee anthati varu ila matladatam sochaneeyam please, kondaru vunnaru chendalanga vesukune varu meeru ala matladakandi please

  • @user-hq116
    @user-hq116 9 месяцев назад

    Day'ty super 😂😂

  • @aditya4831
    @aditya4831 5 месяцев назад

    Namaskaram 🙏 meeru eppudena Chaganti Koteshwar Rao gari speeches vinnara

  • @kadiyamsrinivasu9847
    @kadiyamsrinivasu9847 10 месяцев назад +4

    Voulger comments meeku alavaatugaa maarindi.

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 10 месяцев назад +2

    శ్రీ గరికిపాటి వారు

  • @kdeepak2510
    @kdeepak2510 8 месяцев назад +3

    Meeru gopporandi sonthadabba vaincheastunnaru

  • @AnjiAnji-yo2wi
    @AnjiAnji-yo2wi 10 месяцев назад +1

    Gariga paati correct 💯

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 10 месяцев назад +4

    సాంఖ్య యోగము
    శ్లో|| 43: కామాత్మాన స్స్వర్గ పరా జన్మ కర్మ ఫల ప్రదామ్ |
    క్రియావిశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి||
    (ప్రకృతి)
    భావము: సుఖములు చేకూర్చు వారిమాటలు జన్మ కర్మ ఫలములొసగు అనేక క్రియలను ప్రేరేపించునవై ఉండును. అట్టి పనులు చేయుట వలన ఇహలోక సుఖములు భోగములు వచ్చుచుండును.
    వివరము: కొందరు వేద విషయములనే బోధచేయుచు, ఆ బోధలలో వ్రత క్రతువులు యజ్ఞ యాగముల విషయములను తెల్పుచు, ఫలానా వేదములో తెలిపినట్లు యజ్ఞము చేయుట వలన ఫలానా ఫలితము కల్గునని, పలాన వ్రతము చేయుట వలన వచ్చిన కష్టములు పోయి సుఖములు కల్గునని బోధించి, మనుజులను ఆ పనులు చేయుటకు పూనుకొనునట్లు చేయుదురు. అట్లు చేయుట వలన ఇహలోక సౌఖ్యములు కల్గును. మరియు ఆ పనులు చేయుట వలన మనకు తెలియకనే కర్మకూడ వచ్చి జన్మలకు కారణమగును. అట్టి పనుల వలన కర్మలు కల్గునేకాని దైవసన్నిధియైన మోక్షప్రాప్తి కలుగదు. ఏది మంచిదని తెలియక సహజముగ ప్రపంచ సుఖములనే కాంక్షించు ప్రజలకు, ఆ సుఖముల గూర్చియే చెప్పి అందుకు అవసరమైన పనులనే చేయునట్లు బోధించువారికి కూడ కర్మగల్గి జన్మలు కల్గునని, పై శ్లోకము యొక్క వివరముకాగా, అట్టి బోధలువిన్న ప్రజల గురించి భగవంతుడు ఈ విధముగా క్రింది శ్లోకమున చెప్పుచున్నాడు.

  • @r.ssaisiddarth9203
    @r.ssaisiddarth9203 10 месяцев назад +4

    You often indulge in self praising and boasting. First of all you must avoidthis to improve your image. There are many excellent parents who bring up their children in a disciplined manner. We should not think that we know everything. Giving an indecent speech about nities is unwarrented.

  • @rameshreddykakani6736
    @rameshreddykakani6736 9 месяцев назад +1

    Rama Chandra Rao gaaroo , meeku aayanakantey prathibha vuntey pradarsinchandi , antey kaani aayanani vimarsistey meekenti laabham cheppandi.😊😊

  • @srinivasaramanujan5958
    @srinivasaramanujan5958 10 месяцев назад +9

    గర్వం తలకెక్కి ఏమి మాట్లాడుతున్నారో కూడా తెలియడం లేదు తమకు...కొంచెం నేల మీద నడవండి...

    • @Lathasrininva
      @Lathasrininva 10 месяцев назад +1

      Asalu miku endulo am tappu kanipinchindi

    • @srinivasaramanujan5958
      @srinivasaramanujan5958 10 месяцев назад +3

      @@Lathasrininva ఉపన్యాసం చెప్పడం లో పాండిత్యం అవసరం లేదా. అది చెప్పడానికి ఈయన ఎవరు...ఈయనతో compare చేస్తే నే కంపరం ఎత్తి పోతోంది అంటుంటే చాలా తప్పు గా అనిపించింది...ఎవరిని మనసులో పెట్టుకుని ఈ మాటలు అన్నారో అందరికీ తెలుసు...ఎంత ప్రజ్ఞ ఉంది అని ఈయన అనుకున్నా ఎవరిని మనసు లో పెట్టుకుని ఇన్ని మాటలు అన్నారో ఆయన ఎప్పుడూ ఈయన కంటే గొప్పే...

  • @talapakacharitha473
    @talapakacharitha473 10 месяцев назад +1

    Super

  • @namburamam9262
    @namburamam9262 10 месяцев назад +16

    శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి వలె ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పకుండా ఈ శ్రుంగార లీలల ప్రసంగాలేమిటండీ పద్మశ్రీ గారూ. మీకు ధన మధం నెత్తికెక్కినట్లు ఉంది. చప్పట్ల కోసం ఏది పడితే అది చెబుతున్నారు. దైవచింతన మరిచి పోయారు.

    • @sudhabehara392
      @sudhabehara392 10 месяцев назад

      100/ correct

    • @vlalithadevi4324
      @vlalithadevi4324 10 месяцев назад

      True 100%

    • @venu511
      @venu511 10 месяцев назад +2

      Adhyatmikam entamandi ki mukti istundo teliyadu.. kaani ilanti sangha samskartulu kooda ippati samajaaniki avasaram ...

  • @satyavathi7778
    @satyavathi7778 10 месяцев назад

    Sir meerante maku chala gouravamu. Kani retire ayina master ki chinnapilladu emiti ? Ardham avaledu

    • @puurnam
      @puurnam 8 месяцев назад

      మనవడు కావచ్చు కదా!
      లాజిక్ చూడకుండా అసలు విషయాన్ని మనం గ్రహించాలి.

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 10 месяцев назад +1

    సాంఖ్య యోగము
    శ్లో|| 42: యామిమాం పుష్పితాం వాచం ప్రవద న్త్యవిపశ్చితః
    వేద వాదరతాః పార్థ! నాన్య దస్తీతి వాదినః ||
    (ప్రకృతి)
    భావము :- వేదములలోని విషయములను పుష్పములలోని తేనెవలె తియ్యని మాటల రూములలో చెప్పుకొందురు. అజ్ఞానులైనను జ్ఞానులవలె ఉండి ప్రజలకు లాభము వచ్చు పనులను, సుఖముకల్గు పనులను బోధించుచుందురు.
    వివరము : - నేడు కొందరు గురువులమనిపించుకొన్నవారు, స్వాములనిపించు కొన్నవారు, తమ తమ ఉపన్యాసములలో ఎంతో మాటల పొందిక కల్గి, వినే వారికి కమ్మగ కనిపించునట్లు వేదములందు విషయములనే ఆసక్తిగ చెప్పుచుందురు. ఆత్మ పరమాత్మల విషయము వదలి మానవుల కోర్కెలు నెరవేరునట్లు, సుఖములు కలుగునట్లు, కష్టములు పోవునట్లు, అనేక విధములుగ బోధించి అవియే నిజజ్ఞాన మార్గమని కూడ చెప్పుచుందురు. అవి ఎట్లుండుననగ క్రింది శ్లోకములో చూడుము.

  • @satyanaarayanaswamy8281
    @satyanaarayanaswamy8281 10 месяцев назад +3

    You are exceeding your limits, why are saying pravachanalu,stay at home and read bhagavatgeeta don't criticise others,first you change yourselves.

  • @muppallaramadas8148
    @muppallaramadas8148 6 месяцев назад

    😅

  • @PenchalNaidu-l3t
    @PenchalNaidu-l3t 3 месяца назад

    You will speak about how to pass urine also not only ladies nighties.
    Cheee po what is this pravachanam

  • @pallaviaketi7942
    @pallaviaketi7942 5 месяцев назад

    Konni samdarbhalalo meeku nachina battalu vesukomani cheppevaru yipudu yila cheptunnaru

  • @rajasrik4792
    @rajasrik4792 9 месяцев назад +3

    ధ్యానం చెయ్యడానికి ఎంతో సహాయ పడే ఉపన్యాసం
    Heading చూసి ఎవరూ అల అనుకోరు
    దానివల్ల చాలామంది miss ఔతారు ఉపన్యాసం వినడం
    Same మంచి heading తో కూడా ఇంకొకటి upload cheyyandi

  • @pathipatisubashini9783
    @pathipatisubashini9783 4 месяца назад

    సార్ దయచేసి మీరు తప్పుగా అనుకోవద్దు నేను ఒక మాట్లాడతా ను ఇప్పుడు ఆడవాళ్లు తొమ్మిది తర్వాత కూడా నైటీలు వేసుకోవడం తప్పు అంటున్నారు మీరు సరే ప్రస్తుత సమయంలో నోటికి 60 మంది ఆడవాళ్లు ఏదో ఒకఅనారోగ్యంతో బాధపడుతున్నారు మీకు ఆ సంగతి తెలుసా వాళ్లు ఎంతబాధపడతారో మీరు ఆలోచించరా మనసుని వెనక్కు తెచ్చుకోవాలి అంటున్నారు మరి మీరు ఏం చేస్తున్నారు సార్ మీరు చెప్పేది కరెక్టే మనసు వెనక్కి తెచ్చుకోవాలి కాస్త ఆలోచించి మాట్లాడండి మీరు ఫ్లోలో మాట్లాడుతున్నారు అనిపిస్తుంది మాకు

  • @ramachandrarao7094
    @ramachandrarao7094 10 месяцев назад +82

    ఎదుటవారి ప్రసంగాలని, ప్రసంగాలు చెప్పేవారిని తక్కువ చేసి మాట్లాడడం, మీరే గొప్పని మీకు మీరే చెప్పుకోవడం ఎదుట వారిని కించపరచడం అంత మంచి పద్ధతి కాదేమో ఒకసారి ఆలోచించండి

    • @Lathasrininva
      @Lathasrininva 10 месяцев назад +10

      Asalu meku endulo am tappu kanipinchindi

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 10 месяцев назад +11

      వారిని అనే ముందు మనం ఎలా ఉంటున్నాం అనేది ఆలోచించాల్సిన విషయం.

    • @PullepuSatyanarayana
      @PullepuSatyanarayana 10 месяцев назад

      ⁰😊😊qq😊😊

    • @vamsig419
      @vamsig419 9 месяцев назад

      @@swaminathakrishnapingale2695.

    • @vamsig419
      @vamsig419 9 месяцев назад

      @@swaminathakrishnapingale2695
      I'mI'm. Ur

  • @durgabhavanikamarajgadda7532
    @durgabhavanikamarajgadda7532 10 месяцев назад +1

    Chee garikapati

  • @VkrishnamurtyVadapalli
    @VkrishnamurtyVadapalli 8 месяцев назад +2

    నమస్కారం మహాదేవ