Sri maha భాగవతం లోని మహావిష్ణువు కథలు ప్రతిక్షణం మనల్ని భగవంతుడు దగ్గరికి తీసిన భావన కలిగి అత్యంత ఆనందం కలగజేస్తుంది. ఇటువంటి విషయంలో ద్వారా మమ్మల్ని భగవంతుడికి కలగజేసిన మీకు మా పాదాభివందనాలు
మీ స్వరము లో ఏముందో తెలీదు కానీ మీ ప్రవచనాలను మేము ఎన్నిసార్లు విన్నా మల్లీ మల్లీ విని పాటించేలా చేస్తునందుకు మీకు మా ధన్యవాదములు . అందరూ చెడు అలవాట్లు వేసనంగా చేసుకుంటున్నారు అలా కాకుండా దేవుని గురించి మీలాంటి వాలు చెప్పేది వేసనంగా చేసుకుంటే ఆదేవుని లో లీనమైతే ఎంతభాగుంటుంది.
Nenu paatisthunanu. Mentaly peasfull ga unte autometicga pischy cal gaa kuda helthy ga untam. So meeru maintain chesedani batti untundi adi sleeping pila leka new enargy naa anedi.
ఈ దేశo హిందూ దేశం అనే నిజాన్ని అర్థం చేసుకునే ప్రజలు ఉన్న రోజున ఈ కోరిక నెరవేరుతుంది. లేకపోతే నెరవేరదు అనేది నా అభిప్రాయం ... Dr Siva Kumar , Orthopedic Surgeon
Thank you so much sir, for this kapila Geetha video. We need to know what is marriage, and their responsibility. Everyone must listen this video before marriage. Thank you so much sir.
అంతా బాగుంది చాలా బాగా చెప్పారు గురువు గారు కపిల మహర్షి గురించి ఇంకా కొంచెం వివరించి ఉంటే చాలా బాగుండేది ఆయన చెప్పిన కపిల గీత గురించి 10 నిమిషాలు చెప్పారు కానీ ఆయన గురించి పెద్ద గా ప్రస్థావన లేదు కపిల మహర్షి గురించి వివరంగా బోధించిన వీడియో ఉంటే లింక్ షేర్ చేయ గలరు
Jai gurudeva intha chakkaga cheyuchunna ituvanti pravachanalu cheyuvaru Ee pravachanalu vinutaku kavalasina internet mobile data ichina company Vari, intha goppa pouraneekulu janminchina kalamunandu janmanichina andariki sathakoti vandanamulu. Yevaru Ee janma charithardhamu cheyu pravachanalu vini Vari jeevithamunandu anvainchukoni dhanyulunavariki ananthakoti pranamamulu jai gurudeva 🙌🙌🙌
ఇవాళ తెల్లగా ఉన్న పిల్ల ఏదో అనారోగ్యం వచ్చి.. నల్లగా అయిపోవచ్చు... నల్లగా ఉన్న పిల్ల పార్వతీదేవి అంత పేరు తెచ్చుకోవచ్చు... రంగులో ఏముంది ... శీలం లో ఉంది.... అంతా❤❤🎉🎉😊😊
ప్రాణం - ఆహారం - వర్షం - యజ్ఞం - సత్కర్మాచరణం - వేదం - ఇంద్రియనిగ్రహం - చిత్తప్రవృత్తి - తపస్సు - సత్యం - ధర్మం - జ్ఞానం - భోగం - వైరాగ్యం - ముక్తి - వైకుంఠప్రాప్తి
ఆధ్యాత్మిక విషయాలను భాగవతం ద్వారా చక్కగా వివరిస్తూ సమాజాన్ని భక్తి మార్గం వైపు నడిపిస్తున్న మీ వంటి వారికి దండ ప్రణామములు అర్పిస్తున్నాను
1:13:18 1:13:28 1:13:28 1:13:28 1:13:28 1:13:28 😮
శ్రీ చాగంటి గారిని ప్రత్యక్షంగా దర్శించుకున్నవారు అదృష్టవంతులు
9
@@konareddy374 7777777777
@@konareddy374 7777777777 up up
77
777777777777777X77777
తన సంతానము జ్ఞానాన్ని పొందినపుడు తల్లి మిక్కిలి ఆనందాన్ని పొందుతుంది జీవుడు జ్ఞానాన్ని పొందితే పరమాత్మ కే ఆనందభాష్పాలు🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🥰🥰
¹
గురువుగారు మీరు చెప్పేవి ప్రతి విషయాలు చక్కగా ఉంటవి అందుకే ఎన్ని సార్ల విన్న వినాలనిపిస్తుంది
999 🎉
899 🔥👍 I 🖇️99
🖇️
🔥👍
🙏పాల కడలి పార్వతము పై కూర్చుంది విష్ణువు కదూ బ్రహ్మ అసురులకు అండగా. 🙏
వర్ణణ అద్భుతం
Your s Sepech was Me for God Gift గురువు గారూ
కపిల గీత ప్రవచనం ద్వారా ....మానసిక స్థితి,వైరాగ్యం గురించి చక్కగా చెప్పారు గురువు గారు ధన్యవాదాలు💐💐
కలియుగ వ్యాస భగవానూడు మా "చాగంటి కోటేశ్వరరావు" గారు నాకు ప్రత్యక్ష "దైవం" ఆ పేరులోనే కోటీ ఈశ్వరులు ఉన్నారు 👀🙏🌍💪♥️
శ్రీ పాద రాజాం శరణం ప్రపద్యే
కృష్ణం వందే జగద్గురుం,🙏🙏🙏
గురు గారికీ పాదాభివందనం
Sri maha భాగవతం లోని మహావిష్ణువు కథలు ప్రతిక్షణం మనల్ని భగవంతుడు దగ్గరికి తీసిన భావన కలిగి అత్యంత ఆనందం కలగజేస్తుంది. ఇటువంటి విషయంలో ద్వారా మమ్మల్ని భగవంతుడికి కలగజేసిన మీకు మా పాదాభివందనాలు
కలియుగంలో సనాతన ధర్మం వైపు నడిపిస్తున్న కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ చాగంటి గారు
Yes
Nenu deviduni Ela poojinchalo Ela smarinchalo nerchunna... Neku e dyanam echinanduku guruvu gariki padabivandanam
కృష్ణం వందే జగద్గురుమ్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కలియుగ దైవం శ్రీ చాగంటి గారు రూపంలో ప్రవచనములు చేస్తారు
గురువు గారికి పాదాభివందనం
nee bonda raa nee bonda
@@nawabpundit4072 ఎందుకు ఇటువంటి మాటలు నవాబ్ ఎవరి అభిప్రాయం వారిదే
@@nawabpundit4072 ఎవరి దేవుడు వారికే నవాబ్ ఇష్టమైతే వినాలి లేకుంటే అవమానం చేయడం మంచిది కాదని బొంద పదాలు ఏంటి నవాబ్
గురువుగారి ప్రవచనలద్వారా చాలా విషయాలు తెలుసుకుంటున్నాను గురువుగారికీ పాదాభివందనాలు
Naagmani
మీ స్వరము లో ఏముందో తెలీదు కానీ మీ ప్రవచనాలను మేము ఎన్నిసార్లు విన్నా మల్లీ మల్లీ విని పాటించేలా చేస్తునందుకు మీకు మా ధన్యవాదములు . అందరూ చెడు అలవాట్లు వేసనంగా చేసుకుంటున్నారు అలా కాకుండా దేవుని గురించి మీలాంటి వాలు చెప్పేది వేసనంగా చేసుకుంటే ఆదేవుని లో లీనమైతే ఎంతభాగుంటుంది.
Santhi Reddy baga cheparu andi
Aacharana lo pettandi. Malli Malli vinte adhi mathu billa la ayipothundi.
Nenu paatisthunanu. Mentaly peasfull ga unte autometicga pischy cal gaa kuda helthy ga untam. So meeru maintain chesedani batti untundi adi sleeping pila leka new enargy naa anedi.
@@santhireddy5910 agreed.
DVRRao
Guru gariki
Serasu vanchi padhabi vandhanam
గురువు గారు చాగంటి గారికి
పాద నమస్కారములు....
OM SREE MATHREE NAMAHAA.THANK YOU GURUVU GARU.THANK YOU UNIVERSE.🙏🙏🙏
namaskaaramulu.
without listening to chaganti Gaari voice, I couldn't spend one day also.
Thank You For Your Valuable Comment
Varanasi Venkata Sai Karthik Sarma
Chaganti gaaru is shiva avtharam
Even me
A
ఆయన ఉన్నప్పుడు మనం పుట్టడం మనం ఏ జన్మలో చేసుకున్న పుణ్యం శ్రీ గురుభ్యోనమః
Yes it's 100 percent true
Bhakti sessions should be introduced in schools to save our children,culture,humanity from the polluted degraded westernised society
ఈ దేశo హిందూ దేశం అనే నిజాన్ని అర్థం చేసుకునే ప్రజలు ఉన్న రోజున ఈ కోరిక నెరవేరుతుంది. లేకపోతే నెరవేరదు అనేది నా అభిప్రాయం ... Dr Siva Kumar , Orthopedic Surgeon
Nijame pillalaku theliyali.....
9
@@kadapalaradhamma4558 oo o
@@DrSivaKumarKotraOrtho 9 lol oo
శ్రీచాగంటిగారి వారి మాట అమృత వారి పలుకులు మార్గదర్శకాలు
😊😊😊
అద్భుతం మీ ప్రవచనాలు.ధన్యోస్మి.
Namaskarm guruvugaru mee pravachanalu vintu unte manasu prashamga untundi me ku padabivandanalu
ధన్యవాదములు గురువు గారు
Anukokuda e video chusta chaganti garu cheputhunte manasulo Krishna anukunte kalalo water alage vasta unnayii...jai sree ram jai hare krishna...
Baboiii me matalu ventunte nijam ga viryagam ocheastade ande,,, meru ma janma danyam aipoinde 🙏🙏🙏
గురువుగారి ప్రవచనములద్వారా తెలియనివిషయములు అవగతమవుట నిస్సందేహం । 👏।
Padabivindam
Bhagavanthudu ela untadu ante Chaganti varini chupavachu
Adbutam...
Bharat Ratna award ivvali Guruvu gariki
Bharat Ratna is very small in front of him
loukika awards kaadhu aayanaki kaavalsinavi... guruvu gariki,,vinna manaku moksham kalagali... limitations unna oka ee materialistics awards tho manaku peddhaga upayogam undadhu...
అద్భుత దర్శన భాగ్యం కలిగించారు గురువు గారు.. ఓం కృష్ణం వందే జగద్గురుమ్.. 🙏
Supper prvachanam taking supper andimeru
చాలా ఉపయోగకరమైన ప్రసంగం, గురువర్యులకు ధన్యవాదాలు
Pranamalu Kapila Maharshi.
Jai Jai Sri Krishna 🙏🙏🙏🙏🙏
Very knowledgeable speac h ,to educate us,who keeps us in hindut a sence of samaskaras.
l. l. . l llll
.... l. ll o l
Ol l.
.... l. ll oll ll l. plll
This is my favourite channels thanks for everyone's ...... channel team ki ayura arogya kalagalanu korukunruuu tq brooo
Good morning very nice excellent highlight guruvugari padalaku namaskaram vizag
Never ever in my life saw such video.... I am blessed to watch this because I'm in spiritual practice now
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
సాంఖ్యాయన మహర్షి పుట్టక గురించి, ఆ మహర్షికి గాయత్రి అమ్మవారితో అనుబంధం ఎలా కలిగింది తెలియజేయవలసినదిగా ప్రార్థిస్తున్నాను.
గణేష్ టెంపుల్ లొ ఒకసారి అందరికీ వినిపిస్తే మనిషి యొక్క జీవితం తెలుస్తుంది నేను ఒక సామాన్య వాడిని ప్రపంచానికి తెలుస్తుంది
Hary Krishna Hary Krishna Krishna Krishna Hary Hary Hary Rama Hary Rama Rama Rama Hary Hary 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you so much sir, for this kapila Geetha video. We need to know what is marriage, and their responsibility. Everyone must listen this video before marriage. Thank you so much sir.
No words guruji 🙏🙏🙏🙏🙏
Om srikrishnayanamaha
జై శ్రీ క్రిష్ణా
it is very excellent speeches . I cannot leave without listing Abraham Sri chaganti.Today
స్వయంభూమనువు - ఆదిరాజు- మొట్టమొదటి ప్రభువు జగతికి ..
మొట్టమొదటి పెద్దలు నిర్ణయించిన వివాహం - కర్దమప్రజాపతి, దేవహుతి..🙏
అంతా బాగుంది చాలా బాగా చెప్పారు గురువు గారు
కపిల మహర్షి గురించి ఇంకా కొంచెం వివరించి ఉంటే చాలా బాగుండేది
ఆయన చెప్పిన కపిల గీత గురించి 10 నిమిషాలు చెప్పారు కానీ ఆయన గురించి పెద్ద గా ప్రస్థావన లేదు
కపిల మహర్షి గురించి వివరంగా బోధించిన వీడియో ఉంటే లింక్ షేర్ చేయ గలరు
please listen from beginning one more time
Jai Sreemannarayana swamy Dasoham ,great message
Thank you sir, chala manchi vishayam chepparu.
ఓం నహుషాయ నమః! 🌅🏵️🙏🏵️🌄
ఓం నమో నారాయణాయ
గురువు గారు మీరు ఈ ప్రవచనాన్ని వనష్టలి పురం
guruvu gaariki paadhaabhi vamdhanamulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Guruvugari
Padapadmamulaku
Na Namaskaramu.
Bhagavantunigurinchi
Vinuta,chaduvutaku
Entho punyam chedi
Undali,antakumundu
Mi pravachanam vinadaniki
Dyva krupa undali
Idi na Bhavam.
Sivarupaya
Sri Brahmarischi
Chaganti koteswaraRao
Gariki namassulatho
........kannaji
సనాతన ధర్మ విలువలను తెలుసుకుంటూ మన జీవితాలు ఎల్లప్పుడూ గడపాలని గురువు గారు తెలిపిన సత్యం
Chaganti gariki aneka sathakotivandanalu
Dhanyavadhalu thandri
హర హర మహదేవ శంభో శంకర
ఓం నమః శివాయ
Koti koti namskalu guruvugaru na janma danyamaiiyeendi gururaru
Guru garu these valuable words are really useful for everybody in this generation hat's off to u guru garu 💐💐💐💐🙏🙏🙏🙏🙏🙇🙇🙇
గురువుగారీకీశతకో🙏🙏🙏🙏🙏వందనములు
Guruvu gaariki namashkaaramulu
జనక మహారాజు ప్రవర: ఆంగీరస, ఆయాస్య, గౌతమ త్రయార్షేయ. అందులో ఆయాస్య ఋషి గురించిన ప్రస్తావన ఎక్కడైనా దొరికిన తెలియజేయ ప్రార్ధన.
Thank you goruvu garu
Very nice excellent highlight guruvugari padalaku namaskaram Dr chaganti pravachanalu super fantastic excellent highlight omnamasivayya Ganti Nageswara rao Vizag
Pranamalu guruvu gaaru
Guruvu gaariki paadhabhi vandhanaalu
Sir Meeru Maha punyanthulu
1:19:49
Kapila maharshi telling most imp words to the Mother Devahuthi maata
🙏guru devula pada padmamula ku pada i vandanamulu 🙏krishnam vandhe jagath guruvu 🙏
Gurvugariki namaskaralu
Miku padhabi vandhanalu guruvu garu
Mee paadaalaku namaskaaram guruvugaaru
Jai gurudeva intha chakkaga cheyuchunna ituvanti pravachanalu cheyuvaru Ee pravachanalu vinutaku kavalasina internet mobile data ichina company Vari, intha goppa pouraneekulu janminchina kalamunandu janmanichina andariki sathakoti vandanamulu. Yevaru Ee janma charithardhamu cheyu pravachanalu vini Vari jeevithamunandu anvainchukoni dhanyulunavariki ananthakoti pranamamulu jai gurudeva 🙌🙌🙌
కృష్ణం వందే జగద్గురుమ్....🌄🌼🙏🌼🌅
Guruvu gariki na namaskaramulu
Padabivandanamu
ఓం నమో నారాయణ
ఓం నమః శివాయ
Guruvugariki dhanyavadamulu.🙏🙏
ఇవాళ తెల్లగా ఉన్న పిల్ల ఏదో అనారోగ్యం వచ్చి.. నల్లగా అయిపోవచ్చు... నల్లగా ఉన్న పిల్ల పార్వతీదేవి అంత పేరు తెచ్చుకోవచ్చు... రంగులో ఏముంది ... శీలం లో ఉంది.... అంతా❤❤🎉🎉😊😊
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
Hare rama hare rama rama rama hare hare hare Krishna hare Krishna Krishna Krishna hare hare
Om namo narayanaya
Om namo narayanaya
Om namo narayanaya
🙏🙏🙏🙏 guru devula pada padmàmula ku vañdañamulu 🙏🙏🙏 vandhe Sri parvathi vallabha parmesharam 🙏🙏🙏
42:08
💯💯💯💯💯
👌👌👌👌👌
Sankaracharyulu
SHAMBHO MURTHI HEE BUVANE SANKARACHARYA RUPAAM
Koti koti padabivandanalu guruve
Ee Janma ki edi chalu chalu guruvu guru mee paada padmamulaku namaskaram okka safari memulanu darsinchukovalani korika
Jai guru deva🙏🙏🙏🙏🙏
Namaste guru garu 🙏 Janma dhanyamayindhi 👍
🙏guru devula padmamula ku padabi vandanamulu 🙏shiva keshava madhava narayana achutha paramesti thriumbakam harunacheswara 🙏
Jai sri krishna🕉🕉🕉🌺🌸🌼💐🌹
🙏🙏🙏🙏🙏guru devula pada padmmamula ku vañdañamulu ashramamulo vttamamina gruhasth ashramamu Ani manavuniki tharinchi Baga vanuni chere anusaraniyamina athaya dubuthamina e roju vinagalige bagyam ma adhrustam 🙏🙏🙏🙏 vandhe krishnam jagath guruvu 🙏🙏🙏🙏🙏
🙏guru devula pada padmàmula ku padabi vandanamulu 😍😍 guru Krupa shravana bagyam 🙏😃
ప్రాణం - ఆహారం - వర్షం - యజ్ఞం - సత్కర్మాచరణం - వేదం - ఇంద్రియనిగ్రహం - చిత్తప్రవృత్తి - తపస్సు - సత్యం - ధర్మం - జ్ఞానం - భోగం - వైరాగ్యం - ముక్తి - వైకుంఠప్రాప్తి
1:44:12
Excellent kapila vruntantam
కృతజ్ఞతలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Guruvu garu goppathananni cheppadaniki matalu kuda levu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Q
Ĺ
Llĺlĺllĺĺĺlĺlllĺlllllĺ
@@damayanthidevi4997
Excellent marvelous Thremondoures pravachanam
L
Kapila geetha starts from 1:08:00