చూడ్డానికి చిన్న పిల్లోడిలా ఉన్నావ్ గానీ... నిజ౦గా చాలా కష్టపడుతున్నావ్ బ్రదర్. నీ కష్టానికి తగిన ప్రతిఫల౦ పొ౦దాలని మనస్పూర్తిగా కోరుకు౦టున్నాను. You are an inspiring for the Youth. All the Best 👍
Hats off to you Paramesh. This is the perfect channel for a beginner. Jai Hind🇮🇳. I recommend viewers to watch all the videos sequentially, starting from the first video of this channel.
క్షమించండి మీ కామెంట్ ఈ రోజే చూసాను నన్ను క్షమించగలరు 100 గజాలు అంటే రెండు సెంట్లు సుమారు దానిలో మన ఇంటికి సరిపడా కూరగాయలు పండించవచ్చును.మీ ఇంటికి ఆ ప్లేసుకి ఎంతదూరమో చెప్పగలరు.
Nice video brother. Naku 3 questions unnayi 1)okka 20 X 3 feet madulalo enni grams vithanalu veyali 2) enni rojulaki molakalu vastayi 3) drip lekunda veetiki water ela postunnaru
నేను నా కుటుంబం నిమిత్తం 50 సెంట్లు భూమిలో వర్షాధారం మరియు బిందులతో నీళ్లు తీసుకొచ్చి కల్లప్ప చల్లినట్లుగా వేస్తున్నాను.తక్కువ వ్యవసాయం కాబట్టి ఇలా చేస్తున్నాను. ఎక్కువ వ్యవసాయం ఐతే డ్రిప్ పెట్టుకోవాలి.
Very useful...tq so much Anna
చూడ్డానికి చిన్న పిల్లోడిలా ఉన్నావ్ గానీ... నిజ౦గా చాలా కష్టపడుతున్నావ్ బ్రదర్.
నీ కష్టానికి తగిన ప్రతిఫల౦ పొ౦దాలని మనస్పూర్తిగా కోరుకు౦టున్నాను.
You are an inspiring for the Youth.
All the Best 👍
Thank you for comment .యువత ప్రకృతి వ్యవసాయం చేయాలన్నదే నా కోరికండి.
జై రైతుబిడ్డ చాలా కష్టపడుతున్నారు అన్నా మీరు ప్రకృతి వ్యవసాయం కోసం మీలాంటి వాళ్ళు మాకు ఒక మంచి రోల్ మోడల్ 😊🙏🙏
thank you madam
Miru chala inspiration for youth,and Desi seeds ekkada labhistaayi.
Great. Good information.
Hats off to you Paramesh. This is the perfect channel for a beginner. Jai Hind🇮🇳.
I recommend viewers to watch all the videos sequentially, starting from the first video of this channel.
పరమేష్ గారు ధన్యవాదాలు చాలా చక్కగా వివర్షున్ననారు
చాలా సంతోషం అండి
chala baga chepparu brother meru
Dhanyavadhamulu mee nunchi konni kotha vishayalunu telusukunnanu.
మీకు కూడా ధన్యవాదములు. ప్రకృతి వ్యవసాయము గురించి తెలుసుకుంటున్నందుకు.
Nice video thanks to explaintion
మంచి గా thanks baka chupincha
Super explain bro
Super bro.yela start cheyalo teliyaka wait chestunanu bro .thank you
thank anks for comment
Super expletives
Super anna.... God bless u..
thank you sir
Concham cheppandi anna😊
ఏ ఊరు అన్న సూపర్ గా చేస్తున్నారు
molaka ochina tharavatha photos post cheyandi anna oka sare
Anna okkorakam aakuki okko rakam mandu eppudu ee mandu veayaalo cheppandi anna
Anna chirraku saagu cheyyadam ela
Anna nenu enti daggare kaaliga unna naaku ela aaku kooralu saagu cheyyalani undi Naa pillalani choosukuntu chesukovaalani undi
Super anna
THANK YOU BRO
Super brother
Water ela pettali cheppandi
Entha pettali
Last crop varaku entha water pettali
Anna,నీళ్లు ఎలా పెడతారు
Good explanation which helped me lot thank you
thank you sir
Aamadiki Water katali yala koncham chepndi
Anna.... MA mokkaliki Tella tegulu vastundii.... Emi medicin vaadaaliii... Plese annaa
నేను చేసేది ప్రకృతి వ్యవసాయము కాబట్టి మీరు కూడా ప్రకుతి వ్యవసాయము చేసి నన్ను డౌట్స్ అడిగితె నేను మీకు చెప్పగలను.
Hi
Nice
Chala Baga undi video but last ki Crop periginaka oka Photo video lo pedithey chala baguntundi🙏
ruclips.net/video/gIkL_S2aI9Q/видео.html
Desi fruit mokkalu ekkada dorukuthai bro
Water sarvesh
Kaani naaku AA aakukooraku aamandu kottali teleedu
నీళ్లు కాలువ ద్వారా పారిస్తే సరిపోతుందా అన్నా
జై రైతు బిడ్డ సుపర్ అన్న
THANK YOU SIR
Anna anintiki enkuthundha
Ha manchiga
@@parameshnaturalfarmingtelu9210 anna pudhina allavayalo vedeyothiyandana
@@shivasni7512 పుదీనా మనం వంటల్లో వాడుకోవడానికి మార్కెట్లో కొన్న కొమ్మలను నాటుకుంటే చాల సులువుగా వచ్చేస్తుంది.
Paramesh gaaru,Bore veskokunda 100 gajalalo natural farming cheyocha..?
Nenu palekar gaari prathi video lecture chusi notes preapre chesanu.
Nenu water tanker teppinchi veinchali anukuntunna..
Ala enni sarlu neellu ivvalsosthadhi??
మీ కామెంట్ యుప్పుడే చూసాను క్షమించగలరు.మీ నెంబర్ నాకు whattsup చెయ్యండి నా నెంబర్ 9505639852
క్షమించండి మీ కామెంట్ ఈ రోజే చూసాను నన్ను క్షమించగలరు 100 గజాలు అంటే రెండు సెంట్లు సుమారు దానిలో మన ఇంటికి సరిపడా కూరగాయలు పండించవచ్చును.మీ ఇంటికి ఆ ప్లేసుకి ఎంతదూరమో చెప్పగలరు.
Mi adress akkada... Anna
Nice video brother. Naku 3 questions unnayi
1)okka 20 X 3 feet madulalo enni grams vithanalu veyali
2) enni rojulaki molakalu vastayi
3) drip lekunda veetiki water ela postunnaru
మీ కామెంట్ యుప్పుడే చూసాను క్షమించగలరు.మీకు కావలిసిన సమాచారం కోసం whatsup చెయ్యండి
మీకు కావలిసిన సమాచారం కోసం whatsup చెయ్యండి 9888388835
మీ location ఎక్కడ
Water ela pettali bro
నేను నా కుటుంబం నిమిత్తం 50 సెంట్లు భూమిలో వర్షాధారం మరియు బిందులతో నీళ్లు తీసుకొచ్చి కల్లప్ప చల్లినట్లుగా వేస్తున్నాను.తక్కువ వ్యవసాయం కాబట్టి ఇలా చేస్తున్నాను. ఎక్కువ వ్యవసాయం ఐతే డ్రిప్ పెట్టుకోవాలి.
vethanalu ekada thechkovali anna??
మీకు ఏమి విత్తనాలు కావాలి
@@parameshnaturalfarmingtelu9210 tomato .....mirchi.....bira...kakara....
dosa...vonga...
@@nareshm4639 మా వాట్సాప్ NUMBER :9888388835 కి మీ అడ్రస్ పంపించండి .మీకు విత్తనాలు పంపిస్తాను.
@@parameshnaturalfarmingtelu9210 message petina anna reply istha leru meru
@@nareshm4639 ok bro chusanu
వాటికి నీరు ఎలా ఇవ్వాలి ?
కళ్లపు చల్లే విధంగా చల్లాలి
ఈ మడుల్లో వేసిన గింజలు , మొలకెత్తిన తర్వాత ....... అలాగే వదిలేసి , వాటి ఫలసాయం అందుకోవచ్చ ??
అవును అలాగే వదిలేసి అవి ఎదిగిన తరువాత వాడికోవడమే
Anna nenu aka saari mimmalni kaluvachha.mee ooru peru cheppandi. Leda mee number evvandi. Meeku veelainappudu ochhi kalustha. Please🙏 anna
ok bro kalavandi. 98883 88835
మీ ఊరు తెలుపగలరు...మీరు చల్లిన విత్తనాలకు ఎంత ఖర్చు అయింది
idhi ma number phone cheyyagalaru- 9888388835.karanam parameswara rao,komira village,chinapachila post,ravikamatham mandal,visakha district,andhra pradesh,pin 531025
అనృ నెను పకృతి వ్యవసాయం తో ఆకుకూరలు మెదలు పెట్టాను 10రోజులు అయింది నీ పోన్ నెంబర్ అనృ
98883 88835
బాగుంది కానీ కలుపు,మందుల వాడకం గూర్చి కూడా చెప్పి ఉంటే ఇంకా బాగుంటుంది
నేను చేసేది ప్రకృతి వ్యవసాయం సర్ రసాయనాలు వాడకూడదు సర్
Niti vasathi ala
boru vundhi sir
Video sampoornanga ledu, annaaa....
Anna mee number evvandeee anna
98883 88835
Hayga thelugulo matladandi miku vankalu pettevare leru
Me mobile number telupagalaru
9888388835 ఫోన్ చేసిన పరవాలేదు లేదా వాట్సాప్ చేసిన పర్లేదు
Tractor vadu