ఏ రీతి స్తుతియింతునో|| ఒంటరితనములో వినాల్సిన పాట

Поделиться
HTML-код
  • Опубликовано: 19 сен 2024
  • Rythms : Rejoy Aaron
    keys : vijay
    vocals : Asha sundar
    ఏ రీతి స్తుతియింతును ఓ యేసు నాధా దైవమా
    ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును
    నీ కృప లన్ని తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ
    నీకు కృతజ్ఞతలు చెల్లింప మదిలో నా కన్నీళ్లు మిగిలాయయా
    ఏకాకినై నీ దుః కార్తిలో ఏ తోడు గానని నాతో
    ఏమవుదునా ఎటుపోదునా ఎటుతోచక నున్న నన్ను
    ఏ భయము నీకేల అనుచు అభయంబునిచ్చావయ్యా
    ఏ దారి కనబడని వేళ నీ ఒడిలో ఓదార్చావయ్యా
    ఈ మనుషులు ఈ వైద్యులు ఎన్నెన్ని చేసినగాని
    నా ప్రాణము నా దేహము నీ స్వాధీనంబేకదయ్యా
    నా స్వామి నాతోనే ఉండి నా కాపరిగ నీలిచావయ్యా
    నాకేమి స్పృహ లేక ఉన్నా నీ ఊపిరిని పోసావయ్యా
    నీ ప్రేమను నీ పేరును నేనెన్నడూ మరువలేను
    నీ కరుణను నీ జాలి నీ ఏ మనిషిలో చూడలేదు
    నిజదైవము నీవె అనుచు నీ వైపే నేచూచానయ్యా
    యెహోవ రాఫా నేననుచు ఈ స్వస్థతను ఇచ్చావయ్యా
    #yereethisthuthiyinthunu
    #yereethisthuthiyinthunu #yerethisthuthiyinthunu
    Telugu Christian Devotional Song / Christian Telugu Songs / Telugu Christian Songs / Telugu Christian Song 2009 /Telugu Christian Song 2010 / Telugu Christian Song 2011 / Telugu Christian Song 2012 / Telugu Christian Song 2013 / Telugu Christian Songs 2014 / Telugu Christian Songs 2015 /Telugu Christian Songs 2016 / Telugu Christian Songs 2017 /Telugu Christian Songs 2018 / Telugu Christian Songs 2019 /Telugu Christian Songs 2020 / ye rethi sthuthiyinthunu /ye rethi stutiyintunu / ye rethi sthuthiyinthunu o yesu nada daivam / ye rethi stutiyintunu O yesu nadha daivam / Nannu nadipe Yesayya / Nanu nadipe yesayya / Naa thandri ninnu chala badha pettanu / Na thandri ninu chala badha pettanu / Lechinadura samadhi gelichinadura YESU / lechinaadura samadi gelichinaadura YESU / Andhra Kraisthava Keerthanalu /Andhra Kraistava Keerthanalu / Andra Kraistava Kerthanalu / Ninne preminthunu / Nine preminthunu / Ninne Sevinthunu / Nine Sevintunu / Telugu Christian Worship songs / Christian Telugu worship songs / Telugu Christian Worship Songs / Tamil Christian Songs / Hindi Christian Songs / English Christian Songs

Комментарии •