చాలా రోజుల తర్వాత మీ వీడియో లు చూడటంతో మనసంతా సంతోషంతో నిండిపోయింది సదన్నగారు.. మీ సహజమైన నటనతో అందరి మనసుల్ని కొల్లగొట్టేస్తారు.. పాత్రకి తగ్గ నటనాభిషేకంతో అలరిస్తారు.. అశ్లీలత లేని పూర్తి గ్రామీణ నేపథ్యంలో కుటుంబ కథానికల చిత్రీకరణ.. తెలంగాణ మాండలికంతో మీ వీడియోలు అన్నీ అద్భుతంగా ఉండి మళ్లీ మళ్లీ చూసేలా చేస్తాయి.. ధన్యవాదాలు సదన్న మేష్టారు..
నా సోపతి నువ్వే షార్ట్ ఫిలిం చాలా బాగుంది, సదన్న గారు చాలా బాగుంది మీ కామెడీ, లాస్ట్ సీన్లు సునీత రెడ్డి, ఆటోలో దిగుడు చాలా అద్భుతంగా ఉంది, రెండో భాగం కొరకు ఎదురు చూస్తూ ఉంటా, మీ అభిమాని 🙏🙏
అన్న సదన్న నా పేరు సుధీర్..నన్ను కూడా ఇలాగే ని పెళ్లి ఎప్పుడు అంటే నీకు లాగే డైలాగ్ చెపుతున్న.. బట్ మీరు చెప్పిన పద్దతి చక్కగా ఉంది..నిజమే పెళ్లి ఎప్పుడెప్పుడా అని అంటారు కానీ మా పిల్ల ఉంది చేసికో అని ఏ ఒక్కరు అనరు. బట్ ఒకటి నిజం మీరు 1st నుండి కుక్కపిల్ల తో మాట్లాడుతూ ఉన్న దగ్గర నుండి పెళ్లి టాపిక్ వరకు నవ్వి నవ్వి కన్నీళ్లు వచ్చాయి అంటే..మాములు జోక్ గా లేదు..అందుకే..i love u అన్న
మమ్మల్ని ఎంతగానో నవ్విస్తూ.....entertain చేస్తూ ఉన్న మా సధన్న గారు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటున్న❤️❤️
సదన్న గారు మీరు యూట్యూబ్ బ్రహ్మానందం we love you 💗
Exlt
అన్న సూపర్ గా ఉంది ఎందుకో నువ్వు కనబడితేనే కామెడీ నువ్వు కనబడక నవ్వేంతో దూరమైంది ఈరోజు మల్ల ఆ నవ్వు దగ్గర అయింది👌👌👌👌👌👌👌👌👌👌
Avunu bro
😊😅
Comedy. Sadanna. 👌👌👌👌👌👌
Super sair 💐💐💐💐💐
చాలా రోజుల తర్వాత మీ వీడియో లు చూడటంతో మనసంతా సంతోషంతో నిండిపోయింది సదన్నగారు.. మీ సహజమైన నటనతో అందరి మనసుల్ని కొల్లగొట్టేస్తారు.. పాత్రకి తగ్గ నటనాభిషేకంతో అలరిస్తారు.. అశ్లీలత లేని పూర్తి గ్రామీణ నేపథ్యంలో కుటుంబ కథానికల చిత్రీకరణ.. తెలంగాణ మాండలికంతో మీ వీడియోలు అన్నీ అద్భుతంగా ఉండి మళ్లీ మళ్లీ చూసేలా చేస్తాయి.. ధన్యవాదాలు సదన్న మేష్టారు..
నా సోపతి నువ్వే షార్ట్ ఫిలిం చాలా బాగుంది, సదన్న గారు చాలా బాగుంది మీ కామెడీ, లాస్ట్ సీన్లు సునీత రెడ్డి, ఆటోలో దిగుడు చాలా అద్భుతంగా ఉంది, రెండో భాగం కొరకు ఎదురు చూస్తూ ఉంటా, మీ అభిమాని 🙏🙏
అన్నా చాలా రోజుల తర్వాత కనిపించావు అన్నా. మాది వైజాగ్ అన్న ఆంధ్ర ప్రదేశ్. నీకు మేము పెద్ద ఫ్యాన్ అన్న. నీ మాటలకు చాలా బాగా నవ్వుకుంటాం.
నాకు అవకాశం ఇచ్చిన R S నంద గారికి కాలాభివందనలు
కాలాబివందనలా కళాబివందనాల
❤
పార్ట్ 2 తొందరగా అప్లోడ్ చెయ్యండి అన్నా చాలా బాగుంది
P😊😊
❤
Super my lovely brother video part 2 video I am waiting for you 👍😍💐🤝
అన్న సదన్న నా పేరు సుధీర్..నన్ను కూడా ఇలాగే ని పెళ్లి ఎప్పుడు అంటే నీకు లాగే డైలాగ్ చెపుతున్న.. బట్ మీరు చెప్పిన పద్దతి చక్కగా ఉంది..నిజమే పెళ్లి ఎప్పుడెప్పుడా అని అంటారు కానీ మా పిల్ల ఉంది చేసికో అని ఏ ఒక్కరు అనరు. బట్ ఒకటి నిజం మీరు 1st నుండి కుక్కపిల్ల తో మాట్లాడుతూ ఉన్న దగ్గర నుండి పెళ్లి టాపిక్ వరకు నవ్వి నవ్వి కన్నీళ్లు వచ్చాయి అంటే..మాములు జోక్ గా లేదు..అందుకే..i love u అన్న
బాగా రోజులైంది సదన్న మీ కామెడీ చూసి ఎప్పుడు నీ పాత వీడియోలే చూస్తాను సదన్న కామెడీ అంటే నాకు చాలా ఇష్టం😍
మాది అనంతపూర్ నీ షార్ట్ ఫిలిమ్స్ బాగుంటాయి మీ యాక్టింగ్ బాగుంటది
Superbbbbbbb 👌👌👌👌
Waiting for your Video for long time.
అడిగినొడే లగ్గం చేయాలే,లేకుంటే అడగొద్దు 🤣👍💪🇮🇳
Super.sir.👌👌👌👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐💐💐💐
Sadanna you proved yourself......yes....you did it. 💖
Superb 👌👌👌
Sadhana super next area 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻😀😀😀
Super duper 💕🤣💕🤣💕🤣💕💕💕🤣💕💕
వామ్మో సార్ ఏం డైలాగ్స్...హా..హా.. ఫుల్ కామెడీ.. ఎక్సలెంట్ గా ఉంది. 🤣🤣🤣💐💐💐💐💐🙏🎼🎻
Super Comedy ana meeru your grate ana 🙏🙏🙏👍👍👍👍
Sadanna veri veri super comedy Anna namaste 🙏 to you
Sadanna comedy super ...kishan anna camera 📸 🤩 verey
Super sir....
అన్న మీకు సినిమాలలో బ్రహ్మానందం అంతా గుర్తింపు రావాలని మన తెలంగాణ ప్రజలందరం కోరుకుంటూన్నాము
Super comedy intrasting story Release second part early sadanna 👌👍
సదన్న నీ కుక్కకు నీకు సోపతి మంచిగ కుదిరింది... సూపర్.
అబ్బో ఏమైనా ఉందా Short film super
Super bro comedy
Super 💕 sadanna keepit R
S Nanda all the best
Anna ni comedy super. Climax high light.
👌👌👌అన్నా...
Super 😁😅
super 👌👌👌👌👌👌👌👌
Super ann
Supar sr chala bavundi..
New subscriber .👍👍👍Good luck.🍀🍀🍀
Exllent super sadanna
Chala bagundi mi video ,nenu mi abhimanini 👌👍
👌👌👌👌👌👌👌👌👌👌 super All Anna
Simply Superb and Hilarious Comedy #Sadanandam Uncle! Comedy king 🙌😎🥳🤝🤠
Anna 👌👌👌
Wow had fun watching video. Next soon please 🌶🌶🌷🌷
👌👌👌👌👌👌
సదన్న నిను చూసేసరికి నా మొఖం స్మైల్ వస్తుంది అన్న love you సదన్న 😎నువ్వు ఇంకా పెద్ద స్థాయి వేలాలి అని కోరుకుంటున్నాము అన్న 😎😎
Supar performance 👏
Noise super nandha team duper
తెలంగాణ బ్రహ్మానంద మన ఆర్ఎస్ నంద
అన్న మాది రాయలసీమ చిత్తూరు జిల్లా అయిన నేను మీ అభిమానిని
Abhimanam ki prantham sambamdam ledu. Rayalaseema anadi India lone kada undi. Nela anukunte Telugu cinemalu Telangana aduthaya
Language purthiga artham aithe nuv chala chal great bro
Abbo....edo pakistan la cheppav ni...
Super bro 💯 RAJY
Great brother thanks
👌👌👌ok
మా ఇంట్లో కూడ ఇద్దరం పెళ్లి కానోల్లమ్ ఉన్నం అన్న.
పెళ్లి కాలేదని అనేవాలు ఉన్నారు.
చూసేవలు లేరు
Anna nenu neku pedda fan I like ur videos 👍👍👍👍👍
First comment... Awesome👍 sadanna
Super video
Chala rojula tarvata Anna
Abba malla start ...ega raccha racche anna 👍👍❤️❤️
Namaskaram sadanna garu 😇😇avaraina antha badhala unna mi videos chusthe a badha motham thaggipothadhi anna antha bagunttay mi videos inka manchi manchi videos thiyyalani korukuntunna anna😊😊😊
Ayyo sadanna. Happy to see you 🎉💐💐💐👍👍👍
Super bro nice video happy
Hi sadanna garu video chala bagundi sir next video tvaraga upload cheyandi please
Egarly waiting for ur video ana.
Before watching liked the video 😍
Very super story
Namasthe nandha anna chala bagundi anna super camidi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Waiting anna
super comedy anna jabardast mallana 🤩😁🤣
rs Nanda anna Meru konchem videos akuva chyandi e madhya kanipichadam ledu me videos baguteai me expression ki sagam navvu vestadi 🥳🥳
సదానందం గొప్ప కళాకారుడు
Love u .darling supar
Jai Sadanna The Telangana comedy king😂😂🤣🤣🤣🤣
Nice 👍 anna meru mana Telangana hero anna
Sadanna super ga vundali ni matalu vuntte chala happy ga vunttadhi
నీ మాట వెంటనే చాలా ఆనందంగా ఉంటుందన్న
Chala bagundi anna 😊
Super saddana
super bro
అన్న మీ వీడియోస్ చూస్తేనీ masthu మజా
Yes IAM also from Chittoor dt
Waiting for part 2
Nandhanna super anna e
Super dailog
super anna nvu
Sir suprr
Super comedy anna
Sadanna fans oka like vesukindi👍
Chala bagundi sadanna inka videos pettandi
anna nuvvu super Anna
సూపర్ స్టోరీ
Super sair 💐💐💐💐💐
Super sir
Very good
సదన్న మాలాంటి పెండ్లి కానోళ్ళ బాధలు చూపెట్టినవ్
Wow super
Super Anna Videos Continues Ga Upload Chey Love From Warangal ❤️❤️❤️
Anna.ni.vidyolu.chala.baguntai
Super 👌 👍 😍 🥰
Super video sadanna anna, miru RUclips bramhanandam, chala rojulu tharwatha video, keep upload soon next video
Sadanna super beautiful 👌 👌👌👌👌👌👌chaala baagundi 👌👌👌👌second part thondara up load cheyandi Anna
సదానందం మీ వాయిస్ మీ నటన సింపుల్గా బాగా ఉంటది👌👌👌👌🎂😍🥰
Brother madi kadapa mee voice super Brother good video
Big fan of u... r.s nanda comedy from kakinada.......