చాలా చక్కటి భజన సంకీర్తన. చక్కని గాత్రం. చాలా ధన్యవాదాలు. అన్యథా భావించక నా సూచన స్వీకరించండి. గురువు గారి భజన పరవళ్ళు తొక్కే సెలయేరులా ఉంటుంది. ఆ ఉత్సాహవంతమైన భజనకి ముఖ్యంగా పిల్లలు యువకులు కూడా ఆకర్షితులైపోయేవారు. అందులో నేను కూడా ఒకడిని. ఇది చాలా ముఖ్యం. మీ శైలి కొంచెం నిదానంగా ఉంటుంది. అలా కాకుండా గురువు గారి శైలి ఒరవడి మీరు కూడా అందుకోవాలని నా వినమ్ర విజ్ఞాపన.
Ok😊

మీరు చెప్పిన విధానం శైలి శ్రీ సంకు కాళీ చరణ్ గారు దగ్గర ఉన్నాయి అండి.
పూజ్య గురువర్యులు కీర్తిశేషులు శ్రీ శ్రీ శ్రీ కడలి సత్యనారాయణ గారి పాద పద్మాలకు అంజలి 🙏🙏🙏
సూపర్ సార్ 🙏
Super sir
👏👏👏👏👏