Cyclone Fengal: "మరో 25 రోజుల్లో పంట చేతికి వస్తాదనుకుంటే, తుపాను మమ్మల్ని ముంచేసింది" | BBC Telugu
HTML-код
- Опубликовано: 3 дек 2024
- ఫెయింజల్ తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాపై తీవ్రంగా పడింది. మరికొన్ని రోజుల్లో చేతికి వస్తుందనుకున్న వరి పొలాలు అంతులేని చెరువులా కనిపిస్తున్నాయి.
#Tirupati #Fengal #Cyclone #AndhraPradesh #CropLoss #Paddy #Farmer
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: whatsapp.com/c...
వెబ్‌సైట్: www.bbc.com/te...
చాలా బాధాకరం 😢
చాలా గుంటలు, కాలువలు, చెరువులు పూడ్చి పంట పొలాలు వేసేస్తున్నారు. వచ్చిన నీరు పోడానికి వీలులేకుండా ఉంది😢.
సముద్రం లో వేడి పెరుగుతుంది అందుకే ఈ తూఫాన్
పుష్ప 2 మూవీ రేట్స్ వెంటనే పెంచడానికి ఒప్పుకున్న ప్రభుత్వాలు, ఈ తుఫాన్ కి నష్టపోయిన రైతులను అంతే ఫాస్ట్ గా ఆదుకోవాలి 🙏
ఎప్పుడూ నవంబర్ తుపాను నష్టమే.. 😢
కరెక్ట్ న్యూస్
Please help farmers 🙏🏻
చాలా బాధాకరం ఎప్పుడూ నవంబర్ తుపాను నష్టమే..
Kabjalu chesu mumpu pranthalu akraminchukondi ,panta vesthe nature daani sahaja aavasani thirigi akraminchukuntundi
😢😢😢
చంద్రబాబు గారి అధికారంలో ఉంటే వర్షాలు కురవని చాలామంది అంటూ ఉంటారు అలాంటి వారికి ఈ వర్షాలు చెంపపెట్టు లాంటివి వర్షాలు కురిసి రాష్ట్రమంతా జలఖాళ గా ఉంది జై తెలుగుదేశం చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి
sampada srusti ki manchi avakasam
😂😂😂 athi vrushti anna vrusthi anthey edhey 😂
@@Lokesh-xk6jw మీరు ఏం చెప్పాలనుకున్నారో నాకు అర్థం అవ్వలేదు మీరు చెప్పేది చంద్రబాబు గారు అధికారులతో ఉంటే అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అంతేగా😛
@@rishavidya4888 😂😂 anthey ga
aa daridrula yudhalu,ilaaa thagalabadadaaniki kaaranam
Devuda panta chethikivachetime lo varsham ivvaku devuda raithu nu kapaadu
My
Devudaaa eti ee badalu
Why Local Telugu news channels are not covering this news . So called kutami news channels.
Vastharu next toofan ni CBN appesadu ani