Pushpa 2 Utter Flop అవాలని ఇంత మంది కోరుకుంటున్నారా..? MEGA FANS కు ఈ 2 కారణాల వల్లే మంట..?

Поделиться
HTML-код
  • Опубликовано: 11 дек 2024

Комментарии • 280

  • @ruler2852
    @ruler2852 8 дней назад +68

    అలా కోరుకోవడం తప్పు కాని విడి behavior
    బాగలేదు ,విడికి lfe లో హెల్ప్ chesindi మేగా family అండ్ their fans, కాని ఇపుడు వాళ్ కి against అయ్యడు

    • @113uineo
      @113uineo 8 дней назад +6

      Ekkada aginast ayyadu ,2019 lo only AA ne janasena ki support chesadu mega actors evaru velale,And chiru congress lo unapudu Pk aginast ga unadu ikkada AA just vala friend ni kalvadaniki veladu,And Chepanu brother anadam enduku tapu daniki explanation kuda ichadu mega star support undi AA ki 1st 4 films appudu adi help ayina oka factor

    • @ruler2852
      @ruler2852 8 дней назад +1

      @113uineo how can he support ycp party eventhough he is a friend. Adahe movie tkts visayam lo anduku silent ga unnaru epudu rates penchakunate movie amayyedhi. Asalu movie anedhi business avarina d akkuvithae prices akkuvunna choostaru. Parliament lo movie remuneration meedha ,hero remuneration meedha matladina calm ga unnadu,epudu vaalu open daring chesi vaallki against ga velli, thitlu thintae epudu veedu daarunam ga rates penchesadu,thitlu okariki vaati result veediki. Hero nani and other hero's betr veedikantar. Avakasa vaadhi clearly

    • @Showlessdomore
      @Showlessdomore 8 дней назад +2

      Why you guys hates bro , just he had his support to his friend and that does not mean he hates mega family all together. One should respect one’s opinion 😊

    • @ruler2852
      @ruler2852 8 дней назад

      Aa support enkokarini kinchaparichestattu undakodahu. Political field lo that to ycp cheap nd chillara party ala misguide chesthundo public ki thelusu. Jr ntr, prabhas, maheshbabu support cheyaka, if u have guts openly support chey. Neevu brathukuthinna movie field ni target chesina ycp party ki support , oka MLA ina , clear mandate vachindi otherwise even 1 MLA also critical.

    • @ramkumarm6288
      @ramkumarm6288 8 дней назад +1

      Vedhu over action
      To much over action

  • @జనసెనాని-ర5ద
    @జనసెనాని-ర5ద 8 дней назад +68

    మెగా బహిష్కరణ.... తగ్గేదేలే

  • @ManjulaMaheshwar
    @ManjulaMaheshwar 8 дней назад +23

    పుష్పం అనే ఈ సినిమా హిట్ ఐతే పేదలకు రేషన్ బియ్యం అవసరంలేదు అని అర్థం మౌతుంది!

    • @madhukantlam7899
      @madhukantlam7899 8 дней назад

      Pushpam 2 movie ki vellandi
      Mi aasthulaki dengabettukondi

  • @deepikaakula2505
    @deepikaakula2505 8 дней назад +19

    టికెట్స్ రేట్స్ పెరిగితే... Ott lo చూస్తాము... అంతే కాని అంత రేట్ petti చూడాల్సిన అవసరం లేదు

  • @visible4267
    @visible4267 8 дней назад +23

    ఈ సినిమా ఒక్కదానికే అంత రేటు పెట్టి వెళ్ళేకన్న జనవరి కి 4 కొత్త సినిమాలు వస్తున్నాయి అన్నీ చూడు,ఉపేంద్ర,బాలకృష్ణ,రామ్ చరణ్,వెంకీ ఇంకా ఉన్నాయ్ అన్నీ చూడండి,,ఉపేంద్ర గారిది డిసెంబర్ 20 కి వస్తుంది చాలా బాగా ఉంటుంది,,కొంచం వెయిట్ చేయండి ఈ పుష్ప పోద్ది

  • @moodrama3468
    @moodrama3468 8 дней назад +25

    తెలుగు సినిమా పతనానికి పరాకాష్ట టికెట్స్ రేటు పెంచడం 😅😅😅

    • @nayudumata
      @nayudumata 8 дней назад +1

      National award ఖర్చు వెనక్కి రావాలి కదా

  • @T.S.Kroyal
    @T.S.Kroyal 8 дней назад +48

    మెగా వృక్షానికి "అల్లు "కున్న తీగ ఇప్పుడు నేనే వృక్షన్ని అంటోంది

    • @VijayKumar-lk8sr
      @VijayKumar-lk8sr 8 дней назад +5

      మెగా చెట్లు కూలిపోతే పరిస్థితి ఏంటి😭😭😭😭😭😭😭😭😭😭😭😭 హార్ట్ ఎటాక్ వచ్చిపోతే

    • @MdAbdulsazeed
      @MdAbdulsazeed 8 дней назад +3

      Allu Beejam lekapote Mega Vruksham yekkadidi

    • @ram_and_Surya
      @ram_and_Surya 8 дней назад +1

      ​@@MdAbdulsazeed:Enthaku allu ramalingaih fans chiranjeevi cinemalu chudatam valla chiranjeevi mega star ayyadantava emiti? Chiranjeevi 40 years career lo allu ramalingaih Peru cheppi Movie ni pramote chesukunna oka cinima ayina vundha?

    • @PurushothamIchapuram
      @PurushothamIchapuram 7 дней назад

      ​@@VijayKumar-lk8srఇప్పుడు మీరు అన్న మాట... మీ ఇంట్లో వున్నా మీ అమ్మకి నాన్నకి... మీకు వర్తిస్తే..

  • @anandmaddikonda5859
    @anandmaddikonda5859 8 дней назад +98

    మా తూర్పు గోదావరి జిల్లాలో వున్నా మండపేట లో రాజ రత్న అస్సలు మామూలు థియేటర్ కాదు అలాంటి థియేటర్లో పుష్ప టు సినిమా రిలీజ్ అవుతోంది 60% కంటే ఎక్కువే ఖాళీగా ఉన్నది😂

    • @office-d6s
      @office-d6s 8 дней назад +10

      Nice joke bro 😂😂😂

    • @gmchanal1899
      @gmchanal1899 8 дней назад +8

      రిలీస్ రోజు చూడు బాబు

    • @subhashrambala3789
      @subhashrambala3789 8 дней назад +1

      అవున అన్న❤

    • @user-tj2xg7yv8v
      @user-tj2xg7yv8v 8 дней назад +3

      Palnddu lo kuda kaliga Unae seats edi joke ankunte okasari book my show open chesi chuskondi bro

    • @mendagovindarao016
      @mendagovindarao016 8 дней назад

      ​Nenu present north India lo untunna. Mana state lo kontha mandi allu arjun ni dhekaka povochhu emo kani North lo ye telugu hero ki aa range following ledhu even prabhas ki kooda Allu Arjun range following ledhu evaru oppukunna oppukoka poyina idhe nizam​@@user-tj2xg7yv8v

  • @yammanikrishnaiah3346
    @yammanikrishnaiah3346 8 дней назад +13

    నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్ది. వాడికై వాడే కెలుక్కుంటే యెవరేమి చేయగల్రు. డైరెక్ట్ గా చిరంజీవి గారికే యెదురెల్లి క్రెజ్ సంపాదిద్దాం అనుకుంటున్నాడు. నేగేటివ్ వె లో.

  • @kesuvabadani3205
    @kesuvabadani3205 8 дней назад +17

    మహేష్ అభిమాని కూడా ప్లాప్ అవ్వాలని కోరుకుంటున్నారు పుష్పట్టు

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 8 дней назад +31

    నిజమే అన్న. ఇంత నెగెటివిటి. ఏ సినిమా పై కూడా చూడలేదు. ఏకంగా కోర్టు కేసులు. 😂😂 టికెట్ రేట్లు ఎంత పెంచితే ఏం.చూడ్డం మానేస్తే సరి. ప్రత్యామ్నాయంగా OTT ఉందిగా. 😂 ఒక మూవీ కి ఇలా చేస్తే మిగతా వాళ్ళు దారికొస్తారు.😂

  • @are8025
    @are8025 8 дней назад +60

    అల్లు అర్జున్ కి ఒక్కడికే 300 కోట్ల రూపాయలు ఇచ్చారు,, ఇది ఎంత అన్యాయం మరి,, ఆ తర్వాత అది వసూలు చేయడానికి మా మీద రుద్దుతున్నారు,, మేము అస్సలు చూడము ఓన్లీ ఓటిటి

  • @shivayadavshivayadav8703
    @shivayadavshivayadav8703 8 дней назад +24

    Aathu. Star 😊

    • @office-d6s
      @office-d6s 8 дней назад

      Nuvu boli gadu star 😂😂😂

    • @sriramasunny
      @sriramasunny 8 дней назад +1

      ప్రతి లంబడికొడుకు అనే మాట సార్ అది......

  • @samsarasagaram
    @samsarasagaram 8 дней назад +10

    Like your Veru-Kaapuram analogy for Allu-Mega dispute 👌👌
    While that is their personal problem and family issues, a hit or flop can change their equations just like geopolitics 😮
    What is actually worrying is the skyrocketing cost of tickets - if they base these increasing prices for future movies, people’s affordability will impact them and later small movies will be impacted thereby increasing people to move into OTT for these movies.

  • @balu36kbk1
    @balu36kbk1 8 дней назад +4

    ఎవరు ఎవరి వల్ల పైకి వచ్చారు అన్నది పక్కన పెడితే AA ఆటిట్యూడ్ కరెక్ట్ కాదు, సినిమా హిట్ అయితే stardom పెరుగుతుందేమో కానీ రెస్పెక్ట్ పెరగదు.

  • @janardhannadigottu8427
    @janardhannadigottu8427 8 дней назад +24

    Picchi Movie, Floop pakka

  • @rajasekharreddy9
    @rajasekharreddy9 8 дней назад +5

    తెలుగు హీరో లు అందరు కొట్టుకు, చావండి మమ్మల్ని, entertain,చెయ్యండి

  • @sureshkurupati290
    @sureshkurupati290 8 дней назад +4

    ఇలా సినిమా టికెట్స్ పెంచితే - చాల కష్టం, తెలుగు సినిమా ఇండస్ట్రీ కి చాల బాడ్ ఇది

  • @Sriganeshrealestate6099
    @Sriganeshrealestate6099 8 дней назад +8

    కథ బాగుంటే ఎవడు ఆపిన ఆగదు

  • @nayudumata
    @nayudumata 8 дней назад +3

    National award కి పెట్టిన ఖర్చు వెనక్కి రావాలి కదా. ఆ మాత్రం రేట్స్ వుండాలి.

    • @ahmedkhanmd6667
      @ahmedkhanmd6667 7 дней назад

      Bill Nuvvu latte a Mari national award ki , figure maaku Chopin chi babu konchem

  • @omkar0111kar
    @omkar0111kar 8 дней назад +33

    AAthu రెడ్డి 😂😂

    • @sriramasunny
      @sriramasunny 8 дней назад +1

      ప్రతి లంబడికొడుకు అనే మాట సార్ అది......

    • @sriramasunny
      @sriramasunny 8 дней назад

      ప్రతి లంబడికొడుకు అనే మాట సార్ అది......

    • @sriramasunny
      @sriramasunny 8 дней назад +1

      @@omkar0111kar ప్రతి లంబడికొడుకు అనే మాట సార్ అది......

    • @omkar0111kar
      @omkar0111kar 8 дней назад

      @sriramasunny
      హొ నువ్వు లంబడీ కొడుకివి అని తెలసిపోయిందా ,, పాపం ,,
      NakAA ,,

    • @omkar0111kar
      @omkar0111kar 8 дней назад +1

      @sriramasunny నువ్వు అదే అన్నమాట 🤣🤣🤣

  • @kalyang3853
    @kalyang3853 8 дней назад +15

    మరో మంచు ఫ్యామిలీ అవ్వడం ఖాయం.

  • @vandanaprocess7589
    @vandanaprocess7589 8 дней назад +3

    మీరు సినిమా చూడనంటే ఎలాగండి. మీకోసమే కదా సినిమా తీసింది అన్ని వందల కోట్లు పెట్టి. డబ్బు అంటే విలువ లేకుండా అయింది. నిజమో కాదో కానీ ఆ హీరోకి 300 కోట్లు ఎందుకివ్వాలి. ఆడబ్బుతో ఉప్పెన, లక్కీ భాస్కర్ లాంటి సక్సెస్ ఫుల్ సినిమాలు నాలుగు తీసుకోవచ్చు. థియేటర్స్ గ్గమాఫియా. అటువంటి వారికి థియేటర్స్ దొరకనీయరు. అలా అడ్డగోలుగా ఖర్చుపెట్టి, రేట్లు అడ్డగోలుగా పెంచి అభిమానుల దగ్గర తొందరగా దోపిడీ చేసుకోవచ్చు. అసలు థియేటర్లు లో టికెట్ రేట్స్ ఫిక్స్ అయిన తర్వాత మళ్ళీ వీళ్లు ఎక్కువ ఖర్చు పెట్టారని ప్రభుత్వం ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి రేట్లు పెంచుకోవడానికి. దోపిడీకి ప్రభుత్వం కూడా సహకరిస్తోంది.

  • @kotireddy7142
    @kotireddy7142 8 дней назад +2

    Pushpa ni flop chesey scene kutami kukkalki unte Matka ni hit cheskochu kadhara 😂😂

  • @Mana_TeluguUpdates
    @Mana_TeluguUpdates 8 дней назад +12

    flop సినిమాకి సీక్వెల్ ఏంటయ్యా 🤣
    నవ్విపోదురు గాక 🤣... తెలుగు రాష్ట్రములలో పుష్ప 1 చాలా చోట్ల నష్టం మిగిలిచింది 🤣

  • @bamasaikumar2218
    @bamasaikumar2218 8 дней назад +2

    Movie baagunte evaru entha negativity chesinaa em kaadhu😂😂😂, one more thing Pushpa hit ainaa flop aina bunny ki em poyedhi ledhu mahaa aithe oka flop movie bunny list lo padthundhi anthe, anthekaani bunny craze and stardom kaadhu endhukante Pushpa 2 valle bunny craze thaggedhi aithe second PAN Indian movie without SSR ki intha craze raadhu...Allu arjun+Pushparaj swag+ Sukku writings magic valle intha hype vachindhi...

  • @lrangan5753
    @lrangan5753 8 дней назад +8

    10days ఆగివెళ్తే ఐపోతుంది కదా😂

  • @ArunkumarThute-ly4hc
    @ArunkumarThute-ly4hc 8 дней назад +23

    టికెట్ రేట్ది ఏముందన్న మన హీరో మనోడు అనే ఉద్దేశం ఉంటే ఎంత రేట్ అయినా సినిమా చూసేందుకు ఉత్సాహం చూపిస్తాం, అందులోను టికెట్ రేట్లు పెరిగితే అది మా హీరో గొప్పతనం అని కూడా చెప్పుకుంటాం, కానీ ఈ అల్లు అర్జున్ గాడు మావాడు మా హీరో అనుకుని నెత్తిన పెట్టుకుని ఫస్ట్ డే ఫ్యాన్స్ షో కి వెళ్లి మరి హంగామా చేసే వాళ్ళం మా మెగా ఫ్యాన్స్ అందరూ కూడా, కానీ ఈ రోజున నా మనసును పూర్తిగా గాయం చేశాడు ఈ అల్లు అర్జున్ గాడు, సినిమా చూడడానికి ఇష్టపడక పోవడమే కాదు ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోయి ఈ అల్లు అర్జున్ గాడి కి బుర్రలో పట్టిన కొవ్వు మొత్తము కరిగిపోయి నెత్తికెక్కి గర్వం గాలిలో కలిసి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం 😢😢😢😢😢😢❤

  • @ravibabureddyvari9519
    @ravibabureddyvari9519 8 дней назад +1

    ఆల్ ది బెస్ట్ బన్నీ బావ 😊😊💛💛👍👍... From....
    ... ఎన్టీఆర్ అన్నయ్య ఫ్యాన్స్ 👍👍💛💛💛😊😊😊😊

  • @srinivasboss32
    @srinivasboss32 8 дней назад +4

    ఆ లిస్టులో మీరు ఉంటారు. ఎందుకంటే మీకు పెద్ద హీరో సినిమాలు అంటే ఇష్టం ఉండదు. దానికి కారణం మీరే చెప్పాలి. మీరు చిన్న సినిమాలను ఎక్కువుగా ప్రమోట్ చేస్తారు. చిన్న సినిమాలు ఒక్కటే సరిపోదు మన తెలుగు ఇండస్ట్రీ వైపు ఈరోజు భారతదేశం మొత్తం చూస్తుంది అంటే దానికి కారణం పెద్ద హీరో సినిమాలు. ఇది మీరు గమనిస్తారు అని నా విన్నపం.

  • @shivashankar3545
    @shivashankar3545 8 дней назад +2

    ముందు దేవర ని దాటుకుపోతే గ్రేట్

  • @kidsworld8960
    @kidsworld8960 6 дней назад +1

    Pusha 2 ante sussu poskuntunna mafia batch😂

  • @saikiranThirupallu
    @saikiranThirupallu 8 дней назад +13

    పుష్ప 2సినిమా బాగా అది తెలుగు సినిమా స్థాయి పెరగాలని కోరుకుందాం

  • @rajup4188
    @rajup4188 8 дней назад +2

    Bangalore lo. 2000 rup😢

  • @TGOD6890
    @TGOD6890 8 дней назад +2

    Knrao
    Bhani Bhai
    Thaghe dele 🎉🎉🎉🎉

  • @SambasivaraoAtukuri-e7g
    @SambasivaraoAtukuri-e7g 8 дней назад +9

    అందరు మూవీని బోయకాట్ చేయండి

  • @Nanda22999
    @Nanda22999 8 дней назад +3

    బాలయ్య ఫ్యాన్స్ సపోర్ట్ ఉంది జై బాలయ్య జై జై బాలయ్య

  • @RamaKrishna-hn5mz
    @RamaKrishna-hn5mz 7 дней назад

    పవరూ ..... వవరుస్టార్
    నీయవ్వ ... తగ్గేంతవరకు వదిలేదేలా

  • @RajuChukka-l7g
    @RajuChukka-l7g 8 дней назад +1

    సినిమా టికెట్ పెంచారు రైతులు పంట ఎందుకు పెంచారు రేట్లు

  • @PAVAN_MUTYALA
    @PAVAN_MUTYALA 4 дня назад

    Price major problem,,,, okka family velli chudalekapotundi movie .....

  • @kalyanrao5973
    @kalyanrao5973 8 дней назад +9

    Boycott పుష్ప సినిమా

  • @vijay4209
    @vijay4209 8 дней назад +5

    All Mega Fans Boycott Pushpa 2 Movie 🤣🤣🤣🤣🤣

  • @Gunturmirchi4197
    @Gunturmirchi4197 7 дней назад

    పుష్ప 2 కంట్టే సుకుమార్ వైఫ్ తీసిన సుబ్రమన్యం మూవీ బాగుంది

  • @vasamnadhu2067
    @vasamnadhu2067 8 дней назад +1

    First thisina movie ne utter flop malli dhaniky సీక్వెల్ 2 inka dhini evadu chustadu🤦‍♂️.

  • @Shyamdurgam-w5z
    @Shyamdurgam-w5z 8 дней назад +3

    Iam a prabhas fan...memu yem korukovadam ledhu brother movie flop avvalani..movie pedda hit aithea ma prabhas ki kuda mana telugu hero allu arjun kuda north lo thoduntaadu..all the best pushpa2 from prabhas fans❤....memu ye movie aina hit avvalani korukuntam...adhi ma hero maaku nerpina character and behaviour

    • @vadlamudisathwik3163
      @vadlamudisathwik3163 8 дней назад

      Ala bad ga manam korukomu brother, e luchaa channel gadu thappa

  • @karthikbabu2946
    @karthikbabu2946 8 дней назад +1

    YERRACHANDANAM , SMAGLING FILM BOYCOT PUSHPA 2😡

  • @nanisnani242
    @nanisnani242 8 дней назад +2

    Devara ku inthakante akkuva vachhindi

  • @satyambabu4697
    @satyambabu4697 8 дней назад

    Yes

  • @bhatraju2513
    @bhatraju2513 8 дней назад

    ఎదిగే కొద్దీ ఒదగమని , మరువరాదు.ఈ మద్యకాలంలో ఈయన మాటల్లో అహం కనిపిస్తుంది.మీ అందరికీ గాడ్ ఫాదర్ గారి నోట ఇప్పటికీ వినయం కనిపిస్తుంది.అది ఆదర్శం గా ఉన్నప్పుడు నలుగురు హర్షిస్తారు.

  • @RajashekarBalya
    @RajashekarBalya 7 дней назад

    Totally depends on behaviour

  • @anjiram9467
    @anjiram9467 8 дней назад +2

    Boycott pushpa2 కన్నింగ్ స్టార్

  • @hamidchickens8166
    @hamidchickens8166 8 дней назад +1

    Utter floop

  • @KCBabu-cp5zw
    @KCBabu-cp5zw 6 дней назад

    మెగా ఫ్యాన్స్ వల్లే అల్లు అర్జున్ సినిమాలు ఆడాయి, పుష్ప- 2 కూడా మెగా ఫాన్స్ చూస్తేనే హిట్ అవ్వుద్ది అంటున్నారు. మరి మెగా ఫాన్స్ 'మట్కా' సినిమాను చూసి ఎందుకు హిట్ చెయ్యలేదు?

  • @balajipeddisetty598
    @balajipeddisetty598 8 дней назад +1

    హిట్ అయితే రెక్కలు వస్తాయా రావు kada.....ముస్కోని మల్లి ఎంకో సినిమా తీయాలి...
    హిట్ అయితే ఇండియా లో హీరో లు అందరు వచ్చి వేడి కల్ల పైనా పడతారా లేదు కదా

  • @tmallesu9631
    @tmallesu9631 8 дней назад

    బ్రోకర్ అల్లు అర్జున్ గారికి దెబ్బ పడాలి

  • @anjiram9467
    @anjiram9467 8 дней назад

    జై మెగా ఫ్యాన్స్

  • @purruchennaiah
    @purruchennaiah 8 дней назад +1

    Are mi పిచ్చి కాకపోతే కథలు బాగుంటే మీరు ఎన్ని రాడ్లు పెట్టుకున్న సూపర్, డూపర్ హిట్ అవుతాయి, అంటే చచ్చినంత కాలం మి భజన చేయాల

  • @venkataprasadarja3852
    @venkataprasadarja3852 8 дней назад

    Jai OTT😊😊😊

  • @asapusrikanth244
    @asapusrikanth244 8 дней назад

    Nennu pakka mega family fan. TFI bagundali ani mega family korukuntudi. Kanuka edi recovery avuthe chalu. Block buster avvakudadhu.

  • @chinnaprodduturu4097
    @chinnaprodduturu4097 8 дней назад +3

    Baalayya pavankalyan prabhas tdp abhi manulu boycott chesthunnam 😂😂

  • @sravani27
    @sravani27 7 дней назад

    Konchamaina Commensense vundali Allu Arjun ki. Pushpa Blockbuster, a Craze ni use cheaukokunda over action

  • @kidsworld8960
    @kidsworld8960 6 дней назад

    Allu Ramalingayya gari support Chiranjeevi gaari dhorikindani marchipothunaru Pschyo lu.

  • @specialtopics3774
    @specialtopics3774 8 дней назад

    Routine movie ఇపుడే movie చూసా routine movie , part 1 better , 700 rs waste

  • @rajabapuoddi5761
    @rajabapuoddi5761 8 дней назад +1

    Leru nenu Chiranjeevi fan

  • @manilkumar6832
    @manilkumar6832 8 дней назад

    Cenima 1000rupess
    Ticket andi memu effort cheyalemu ..... bycott pushpa

  • @sravanduguru454
    @sravanduguru454 8 дней назад +5

    Antha rates unte allu arjun fans ye reverse avuthunnaru yevadu chustharu mari😂😂

  • @srikanthpotharaju5806
    @srikanthpotharaju5806 8 дней назад

    Myself against tickets hike😮

  • @rajutsn8076
    @rajutsn8076 8 дней назад

    After 30 years later rates

  • @prasadgollapalli2640
    @prasadgollapalli2640 8 дней назад +1

    Prabhas, Mahesh Babu kante veede no:1 anta 😂😂😂

  • @T.Balaram
    @T.Balaram 7 дней назад

    That is fate.

  • @pavankumarirrinki5885
    @pavankumarirrinki5885 8 дней назад

    Ee ticket rates tho 2 OTT subscriptions one year ki teeskovacchu .. not very encouraging sign for theatre lovers

  • @ashokmupparapu4166
    @ashokmupparapu4166 8 дней назад

    Only in Ap it may not become hit but rest it's going to to hit.
    Non of the telugu actors are able to get best actor award but he got so all are jealous.

  • @mohan1457
    @mohan1457 7 дней назад

    Ee movie definately hit
    Avutundi

  • @asapusrikanth244
    @asapusrikanth244 8 дней назад

    Pushpa -1 lo mega star ni use chasukunadu

  • @sambasivarao4
    @sambasivarao4 8 дней назад

    Vinoda manedi vinodamgane undali vyaparamga kadu 👌👏

  • @RajKumar-fi9vm
    @RajKumar-fi9vm 8 дней назад

    Floop movie Aathu bai.jai mega fans Jai janasena

  • @Pandunilapu
    @Pandunilapu 8 дней назад +7

    flop pakka

    • @office-d6s
      @office-d6s 8 дней назад

      Nice joke bro 😂😂😂

  • @kothapallithirupathi7353
    @kothapallithirupathi7353 8 дней назад

    Jai balaiah

  • @swamyyadav1800
    @swamyyadav1800 8 дней назад

    Jai puspa

  • @kalyanrao5973
    @kalyanrao5973 8 дней назад

    టివి లో ఎప్పుడు వస్తుందో అప్పుడు చూద్దాం

  • @durga9011
    @durga9011 7 дней назад

    చిన్న ఉదాహరణ, ఒకడు ఒక బట్టల కొట్టులో పని చేసి పక్కనే ఇంకో బట్టల కొట్టు పెట్టుకున్నాడు, అందరికీ కోపం వచ్చింది అప్పుడు ఆ కొట్టుకు వెళ్ళకూడదు అంతే అలాగ కాదని వాటిని తగలబెడితే అది మహా పాపం.
    లాభం రాకుండా చేయాలి అంతే కానీ నష్టపెట్టకూడదు.
    ఇంకోటి తెలుగు ఇండస్ట్రీ టాప్ అయింది ఖాన్స్ కి దీటుగా ఒక ముగ్గురు నలుగురు వస్తే నెక్స్ట్ లెవెల్ కి వెళిపోతాది. ప్రభాస్ బాలీవుడ్ వాళ్ళకి బాగానే పోటీ ఇచ్చాడు, ఇంకో ఇద్దరు మన తెలుగు వాళ్ళు వెళితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు పుష్ప, తరువాత gc, రెండు పెద్ద హిట్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటది ఇక టాలీవుడ్.
    మనలో మనం కొట్టుకుంటే పీత కథ లాగా అయిపోతాది.

  • @kidsworld8960
    @kidsworld8960 6 дней назад

    Prabhas fans em negative ga leru.

  • @ashokmupparapu4166
    @ashokmupparapu4166 8 дней назад

    More enimies you have more successful you are.

  • @karedlasukrit7827
    @karedlasukrit7827 8 дней назад

    Moverulz లో చూస్తాము

  • @SunkaranagamaniNagamanisunkara
    @SunkaranagamaniNagamanisunkara 7 дней назад

    AA overaction rashmika overaction cuudaleka chasttnnam😂😮

  • @sulthana7406
    @sulthana7406 8 дней назад

    Cinimaki velle Vaduz bada padathadu ponivalla ku enthalpy vunte remaining
    Okkati gamaninchara RRR 1st collection beat cheyalani relaese roju kanna mundu benefit show antu dochukontunaru RRR ni beat cheyadam kosam Chuddam Allu Gadi gorojanam

  • @akgoud431
    @akgoud431 8 дней назад

    Mega family motham remuneration BhAAi P-2 ki tiskunna dantlo sagam undadhu,
    Mega fans valla bochu kuda udadhu
    Matka matnie ki okkadu ledu,

  • @chaitanyaswarupakella2609
    @chaitanyaswarupakella2609 8 дней назад

    Cinema flop avvalani korukovatam ledu. AA Balupu aithe papam migata vaalla career potundi...
    Pushpa series ayipothe papam allu arjun emaipotado

  • @pulivenkatesh8720
    @pulivenkatesh8720 8 дней назад

    Boycutt pushpa

  • @quintvitalqv5857
    @quintvitalqv5857 8 дней назад

    OTT lo choddam. Theater povatam waste karchu

  • @Just.Entertainments
    @Just.Entertainments 8 дней назад

  • @nagamani7882
    @nagamani7882 8 дней назад +1

    Boycott Pushpa2

  • @Srinureddy1992
    @Srinureddy1992 8 дней назад +1

    Bro confident vundali ower confident vunte evaru em cheyaleru ee mata meeru chala sarlu chepperu pavala kodiki 100 rupayala masala ante ela idhi anthe

  • @RaviChivukula-b8x
    @RaviChivukula-b8x 8 дней назад

    As a common man I will not support any hero or any banner, if the film attracts the common man, definitely it will get good revenues. All this no sense is created by media only. No one cares whether the bollywood or tollywood accept or reject theo movie, only public will decide the fate of any movie

  • @bravindra9219
    @bravindra9219 8 дней назад +9

    రాజు బలవంతుడయితే, శత్రువులు అంతా ఏకమైతారు అని అంటారు. అదే ఇప్పుడు జరుగుతున్నది ఏమో!

    • @office-d6s
      @office-d6s 8 дней назад

      Correct 💯

    • @seshuseshu63
      @seshuseshu63 8 дней назад +8

      Veedu raaju kaadhu kadha.. ee sametha ikkada vaadakudadhu

    • @kalyanvarmaks6312
      @kalyanvarmaks6312 8 дней назад +5

      Ikkada PK Raju & jagan AA RGV vallu satruvula? Naku ardham kale bro nv cheppindi

    • @PradeepKumar-yz6cw
      @PradeepKumar-yz6cw 8 дней назад +5

      AA Raju kadu Bhallaladevudu, anduke Bahubali lanti Mega Star ni vennipotu podichadu

    • @office-d6s
      @office-d6s 8 дней назад

      @PradeepKumar-yz6cw joke bagundi raa 🤣🤣🤣

  • @shaikbabji5691
    @shaikbabji5691 8 дней назад +6

    మూవీ బొక్క

  • @AshokSenapathi
    @AshokSenapathi 8 дней назад

    Eppudu lenidi intha reverse ayyarante ardam kaledha????vadiki national award ragane pogaru vachhi pspk ke anti ga undatam 😂😂😂😂

  • @akulakrishnaakulakrishna5034
    @akulakrishnaakulakrishna5034 8 дней назад

    ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ సినిమా చూడటానికి నేను ఒట్టేసి చెపుతున్న ఒక్క రూపాయి కూడా ఖర్చు చెయ్యను. నెల రోజుల తరువాత i bomma లో ఫ్రీగా చూస్తాను.జై ఐబొమ్మ 👍👍👍

  • @bharathkumar19
    @bharathkumar19 8 дней назад

    Okka positive comment kuda kanapadadaam ledhy😢

  • @madhukantlam7899
    @madhukantlam7899 8 дней назад

    Arey ayyalu pushpam part -1 oka 90mm rod. Dsp music lekapothe movie 1 st day ne mingesedi