Teri Meri Katha Love Song Promo | Bulletbandi Laxman | Ramu | Tonykick | Kalyan Keys @MegaFolkBeats

Поделиться
HTML-код
  • Опубликовано: 21 сен 2022
  • #terimerikatha#bulletbandilaxman#ramu#lovesongs@MegaFolkBeats
    Produced By - Annepaka Ashok Kumar, Vali
    Lyrics- Screenpaly- Concept - Direction - Bullet Bandi Laxman
    Music - Kalyan Keys
    Singer - Ram Adnan
    Cast -Tony Kick , Yeshwanth,Pooja
    DOP - Editing - Janatha Bablu
    Poster Designs - Sagar Mudiraaz
    Titles - Vfx - Srinivas
    దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి🥹
    👉Like❣️Share🥹Subscribe @Mega Folk Beats 👈Pls మాకు మీ SUPPORT కావాలి🥹🙏
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 652

  • @megafolkbeats6849
    @megafolkbeats6849  Год назад +263

    మా పాట ప్రోమో చూస్తున్న ప్రేక్షకులకు అందరికి నమస్కారం
    Teri Meri Katha Love Song Promo ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు
    మీరు మన Teri Meri Katha పాటను ఎవ్వరైనా cover song చేస్కో వచ్చు..
    మేము ఎలాంటి copyright strike వేయ్యము..
    Thank you
    Support and Subscribe@Megafolkbeats

    • @rkcreation3074
      @rkcreation3074 Год назад +8

      THANK YOU FOR YOUR INFORMATION BRO 🙏ఈ పాట కూడా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

    • @RGFactsTelugu
      @RGFactsTelugu Год назад +2

      Bro copy right వేయరు అన్నారు కదా
      మరి నాకు ఎందుకు వేశారు 😐😐
      నాకు వేరే ఛానల్ ఉంది
      మి కామెంట్ చూసి cover Song చేసా కానీ మీరు copy right వేశారు

    • @takecaresaisai7503
      @takecaresaisai7503 Год назад

      Full song epudu bro

    • @KARNALAROJA
      @KARNALAROJA Год назад

      Makuda chance evandi sir

    • @KARNALAROJA
      @KARNALAROJA Год назад +1

      Makuda chance evandi sir

  • @atkaribablu8544
    @atkaribablu8544 Год назад +531

    ప్రేమికుల మీద పగ పట్టినట్టున్నారు అన్నతమ్ముల ఇద్దరు అందుకే ఇలా దూరమైన జ్ఞాపకాలను వాళ్ళ దగ్గర గా చేసి సంతోషకరమైన బాధదో...చంపుతున్నారు... మీ పాటలు చూసి,విని ఏడుపోస్తుంది అని మిమ్మల్ని తిట్టుకోవలో...మనసు నుండి దూరం అయిన ఆ మధుర జ్ఞాపకాలు మీ పాటల ద్వారా మళ్ళీ మనసుకు దగ్గర చేస్తున్నారు అని సంతోషపడలో అర్థమయ్యి అర్థం కాకుండా ఉంది...మీకు అన్నతమ్ములకు దండం రా...స్వామి ఎలా ఇలా ఈ ప్రేమ పాటల పూదోటలో పుట్టారో కానీ....తేనెటీగలు పువ్వుల దగ్గరకు చేరినట్లు ప్రతి ప్రేమికుడు..మీ పాటలో పూదోటలో చిక్కుల్లో పది కొట్టుకుంటున్నాడు... తీరుగులేదు పో...మీ స్థానం,స్థాయి అన్ని నిర్మాణం చేసుకున్నారు...ఇప్పుడు మిమ్మల్ని ఆపే వాడు లేడు... నాది గ్యారెంటీ...సూపర్ తమ్ముళ్లు రాం&లక్ష్మన్...🙏🙏🙏💪💪✊✊

  • @kishorepambala8313
    @kishorepambala8313 Год назад +57

    రాసుంటే నా రాతలో సీత దాటవుగా నే గీసిన గీత.... సూపర్ లిరిక్స్ లక్ష్మణ్ అన్న ❤️💖

  • @kommatamahesh7887
    @kommatamahesh7887 Год назад +22

    బాధ కూడా ఇంత తీపిగా ఉంటుందని ఈ పాటతో తెలియజేశారు 💕💗💗💗

  • @vijayreddygaddam4466
    @vijayreddygaddam4466 Год назад +131

    రాసుంటే నా రాతల్లో సీత, దాటవుగా నేను గీసిన గీత…!! 👌🏻🙏🏻

    • @megafolkbeats6849
      @megafolkbeats6849  Год назад +4

      Thank You Full Song Coming Soon
      Please Subscribe Our Channel

    • @ashokking8137
      @ashokking8137 Год назад +4

      Em line అన్న అదిసూపర్బ్

    • @ganil708
      @ganil708 Год назад +1

      Yes 💯 anna Nadi Koda Ela jaredi ilfu lo

  • @sriramgummula3777
    @sriramgummula3777 Год назад +32

    ఈ పాట బ్లక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను ✊️ all The Best బ్రదర్స్ 🔥❤💕

  • @padalasaikumar6852
    @padalasaikumar6852 Год назад +31

    అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిన పాట మాకు అందిచి,One month కూడా కాలేదు మళ్ళీ ఇదొక్క అద్భుతమైన పాటను అందిస్తున్నా.రామ్ & లక్ష్మణ్ అన్న లకు పాదాబివందనాలు ,🙏🙏🙏 ఈ పాట కూడా పెద్ద ఎత్తున హిట్ అవ్వాలని నా మనసుపూర్తిగా కోరుకుంటున్న.

  • @srikanthvemula8393
    @srikanthvemula8393 Год назад +49

    మీరు రాసే ప్రతి పాట అద్భుతం అన్న. మీరు ప్రోమో రిలీజ్ చేసినపట్నుండి పూర్తి పాట వచ్చే వరకు ఎదురుచూస్తూ ఉంటా అన్న నేను.

  • @RamaKrishnachodhary
    @RamaKrishnachodhary Год назад +7

    అన్నా రామ లక్ష్మణ్ మీరు ఇలాంటి పాటలు మరెన్నో రాయాలి మీ పాట కోసం ఎంతోమంది ఎదురుచూస్తున్నారు మీ పాటలు అంటే మాకు ప్రాణం💐💐💐👌👌👌🙏🙏🙏

  • @nareshnaanii1184
    @nareshnaanii1184 Год назад +4

    ♥️ RAM &laxman సినిమా కి అ మాత్రం తక్కువే లేదు...... టీమ్ కు ఆల్ ది బెస్ట్..... మీరు సినిమా తీయాలి అని కోరుకుంటున్నాను ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @Maheshmahesh-xn6qw
    @Maheshmahesh-xn6qw Год назад +1

    Super super song brother👌👌👌👍👍👌

  • @jayasagar8347
    @jayasagar8347 Год назад +1

    ఓరయ్య ఫుల్ పాట కొంచెం జెల్ది రిలీజ్ చేయ్యందిరా బాబు. ఆగలేక చస్తున్నా...

    • @megafolkbeats6849
      @megafolkbeats6849  Год назад

      Full Video Song Coming Soon
      Please Subscribe Our Channel

  • @manukotastv6350
    @manukotastv6350 Год назад +7

    E song ante naku chala estham....evaru evariki estamo..like comment cheyandi... 🙏🙏

  • @vamshijesus1960
    @vamshijesus1960 Год назад

    Superb brothers keep it up 1nd all

  • @manadjtv1747
    @manadjtv1747 Год назад +1

    లచ్చన్న యాడికెల్లి వస్తున్నాయే ఈ పదాలు పాటల ఉట మన లచ్చన్న

  • @MissionoftheChrist
    @MissionoftheChrist Год назад +1

    Bro song blockbuster aithadhi broo... blosting bro song pakka ❤️❤️❤️❤️❤️❤️ Tony anna mastu set aithunddu mi songs kii Tony anna salute Tony anna

  • @anilgandla3670
    @anilgandla3670 Год назад

    Suparrrrrrrr

  • @abhiram3637
    @abhiram3637 Год назад

    Superb Bro Nice
    Full Song Kosam waiting

    • @megafolkbeats6849
      @megafolkbeats6849  Год назад

      Thank You Full Video Song Coming Soon
      Please Subscribe Our Channel

  • @shivasmily8460
    @shivasmily8460 Год назад +1

    A devudu mamalni vidipovalani rasinatu di meelo enta mandiki ela rasadu💔💔😔

  • @sriharshaphotostudiomanala8905
    @sriharshaphotostudiomanala8905 Год назад +15

    దారి తప్పిన నా ప్రేమ మళ్లీ తిరిగి వస్తారని లక్షలాది కళ్లతో ఎదురు చూస్తున్న..
    నీ జీవితంలో నేనొక పేజిలా మిగిలిపోవచ్చు..
    కానీ
    నా జీవితంలో ప్రతీ పేజీ నువ్వే...A

  • @ss-vy7le
    @ss-vy7le Год назад

    Super 💞 song bagundhi Ram Laxman combination

  • @puranapurivenkatesh8122
    @puranapurivenkatesh8122 Год назад +9

    అన్న వీలైనంత త్వరగా ఈ పాటని విడుదల చేయండి మీరు చేసే సాంగ్స్ చాలా లేట్ గ రిలీజ్ అవుతున్నాయి కానీ ఈ సాంగ్ లిరిక్స్ మాత్రం అద్భుతం 🙏🙏🙏🙏

    • @megafolkbeats6849
      @megafolkbeats6849  Год назад

      Thank You Full Video Coming Soon
      Please Subscribe Our Channel

  • @sandapraveenkumar5629
    @sandapraveenkumar5629 Год назад +5

    కనీసం ఈ పాటని అయిన త్వరగా విడుదల చేయండి అన్నా.... అలా హే అల్లా... సాంగ్ కే ఎదురుచూసి ఎదురుచూసి కళ్ళు కాయలు కాసాయి...
    Urs every lyrics osm... Un explainable anna..
    All the very best for ur future 👍👍👍👍

  • @Prudwi-ks9yg
    @Prudwi-ks9yg Год назад +2

    Tony anna am addicted you .... Nuvvunte chalu aa song blockbuster a....

    • @megafolkbeats6849
      @megafolkbeats6849  Год назад

      Thank You Full Song Coming Soon
      Please Subscribe Our Channel

  • @nagarajur7635
    @nagarajur7635 Год назад

    RUclips lo folk songs ku sambandinchi RAM gaaru, LAXMAN gaaru and KALYAN gaaru ee mugguru kalisi dummu duluputhunnaru anthey . Superbbbbbbb songs

  • @msaibaba7416
    @msaibaba7416 Год назад +2

    ఎదలో ఏదో అద్భుతం అమోఘం ఏదో తెలియని బాధ సంతోషం ఒక్కటైనట్లు కళ్ళలో కదిలే సముద్రాల అలజడి
    నీ కై వేచి వేచి చూసే నా మనసు కెరటాల సవ్వడి
    తెరీ మేరీ కథ మే ఫిర్ మిలెంగే

  • @sakethsaketh5676
    @sakethsaketh5676 Год назад +1

    Super

  • @rajureeya1288
    @rajureeya1288 Год назад +12

    అన్న ఎలా పుడతాయి ఇలాంటి పదాలు మీ కలాం నుండి ......ఎడిపించేస్తున్నారు అన్న🙏

  • @user-et1wv3tt5m
    @user-et1wv3tt5m Год назад +1

    మంచి మ్యూజిక్ పాటలను వినాలంటే Care of adress 🖤రామ్ లక్ష్మణ్ 🎶🎶❤

    • @megafolkbeats6849
      @megafolkbeats6849  Год назад

      Thank You Full Song Coming Soon
      Please Subscribe Our Channel

    • @user-et1wv3tt5m
      @user-et1wv3tt5m Год назад

      @@megafolkbeats6849 already subscribed💗

  • @ninginelacreations
    @ninginelacreations Год назад +2

    వావ్ చాలా బాగుంది సాంగ్ 😊

    • @megafolkbeats6849
      @megafolkbeats6849  Год назад

      Thank You Full Video Song Coming Soon
      Please Subscribe Our Channel

    • @ninginelacreations
      @ninginelacreations Год назад

      తప్ప కుండా చేశ అన్న గారు😊 అల్లహే అల్లా సాంగ్ లాగ ఈ సాంగ్ కూడా ముందుకు వెళ్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ✍️

  • @pilliasha5333
    @pilliasha5333 10 месяцев назад

    Super song 😍❤❤ love all writer's and singers are also sweet thank you

  • @viswavardhandurgam7293
    @viswavardhandurgam7293 Год назад

    Nice song wait chesta Promo kosam 👸🥀💔

  • @Geetharam411.
    @Geetharam411. Год назад +4

    M లిరిక్స్ ఉన్నాయ్ అన్నా పాట వింటుంటే నాకు ప్రాణం పోతుంది ♥️ thankyou so much ♥️... Full song kosam waiting ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

    • @megafolkbeats6849
      @megafolkbeats6849  Год назад

      Thank You Full Video Coming Soon
      Please Subscribe Our Channel

  • @shankargundupilli4640
    @shankargundupilli4640 Год назад +1

    Nice feeling brather

  • @mallanagarimahender2377
    @mallanagarimahender2377 Год назад

    Mee Brother s And Me Team Chalaa chalaa Super Anna and E Pata Chalaa Pedda Hit Avuthundhi Advanced gaa ALL THE BEST 👍 👌

  • @bathiniraju7457
    @bathiniraju7457 Год назад

    Chala bagundhi bro super 👌

  • @devchinnaofficial
    @devchinnaofficial Год назад +11

    అన్నా నేను లవ్ ఫెయిల్యూర్ మీ ప్రతి పాటకి కామెంట్ చేస్తాను like👍 chestanu

    • @megafolkbeats6849
      @megafolkbeats6849  Год назад +1

      Thank You Full Video Song Coming Soon
      Please Subscribe Our Channel

    • @devchinnaofficial
      @devchinnaofficial Год назад

      @@megafolkbeats6849 thappakunda brother maa frnds kuda sherr chestanu brother

  • @hawamusictelugu.
    @hawamusictelugu. Год назад +5

    Waiting for full song 🤗

  • @shivasomuofficial2527
    @shivasomuofficial2527 Год назад

    Super duper hit song superb music singing

  • @Dreamemaker123
    @Dreamemaker123 Год назад +2

    Superb song
    Waiting for full song

    • @megafolkbeats6849
      @megafolkbeats6849  Год назад

      Thank You Full Video Song Coming Soon
      Please Subscribe Our Channel

  • @chnarsimulunarsimulu3501
    @chnarsimulunarsimulu3501 Год назад

    కొరక్ song 🙏🙏

  • @jayasagar8347
    @jayasagar8347 Год назад +3

    తెలిసుంటే ఈ మనసుల ఘోష ! చెయ్యవుగా ఈ గుండెకు కోత 🙏🙏🙏

  • @mohammedjamal9682
    @mohammedjamal9682 Год назад

    SUPER RAM LAXMAM BHAI SUPERB BHAIYA

  • @srisrisri360
    @srisrisri360 Год назад

    Superb superb 👍👍👍

  • @AnilAnil-hw1vx
    @AnilAnil-hw1vx Год назад

    ఫుల్ సాంగ్ ఎప్పుడూ వస్తుంది బ్రో

  • @supriyakumari533
    @supriyakumari533 Год назад +2

    Fabulous emotional acting yash best of luck🤞 😊

  • @asarihema2961
    @asarihema2961 Год назад

    Superb anayalu

  • @mychannelsanjay8391
    @mychannelsanjay8391 Год назад +2

    mega folk beats song super 🤝👏👍👌

  • @ramkumardamuluri1893
    @ramkumardamuluri1893 Год назад

    Excellent lyrics...
    Never and ever
    యతిప్రాస చాలా బాగుంది

    • @ramkumardamuluri1893
      @ramkumardamuluri1893 Год назад

      అప్పుడు ఇప్పుడు ఒకటే నా ధ్యాస.
      ఎప్పుడో అప్పుడు చెప్పాలని నా ఆశ..
      నీకు ప్రేమంటే అలుసా...
      అసలు నీ మనసుకు ప్రేమంటే తెలుసా....
      -మహర్షి--

    • @megafolkbeats6849
      @megafolkbeats6849  Год назад

      Thank You Full Song Coming Soon
      Please Subscribe Our Channel

  • @saisiddhu5882
    @saisiddhu5882 Год назад +2

    Song med gaa undhi Yaswanth darling acting 🔥🔥🔥all d best all team ❤

    • @megafolkbeats6849
      @megafolkbeats6849  Год назад

      Thank You Full Video Song Coming Soon
      Please Subscribe Our Channel

  • @lavudyaraghu2957
    @lavudyaraghu2957 Год назад +5

    Waiting Annaa
    ❤️ congratulations Anna 🎊 ❤️❤️

  • @shravishravani9052
    @shravishravani9052 Год назад +4

    Sad song writer lakshman
    Sad songs ki Music kalyan
    Sad song singer ramu
    Sad song actor Tony
    E combination lo sad song vastundante 100% hit avvalsinde All The Best entire team

  • @siricillaprashanth629
    @siricillaprashanth629 Год назад

    అన్న ఫుల్ సాంగ్ కోసం వేటింగ్ సూపర్

  • @raghupaslachoreographer7847
    @raghupaslachoreographer7847 Год назад

    Excellent

  • @venelamahesh979
    @venelamahesh979 Год назад

    Super promo annaya

    • @megafolkbeats6849
      @megafolkbeats6849  Год назад

      Thank You Full Song Coming Soon
      Please Subscribe Our Channel

  • @user-zp6lr9cc7e
    @user-zp6lr9cc7e 5 месяцев назад

    Super bro😢❤❤❤❤❤👌👌🙆

  • @tnyrfolksongs
    @tnyrfolksongs Год назад

    చాలా బాగుంది సాంగ్ congratulations 🎉🥀🎉💐

    • @megafolkbeats6849
      @megafolkbeats6849  Год назад

      Thank You Full Song Coming Soon
      Please Subscribe Our Channel

  • @villagestylecreation9086
    @villagestylecreation9086 Год назад

    Super annaya 💐💐💯💯👌👌👌🥰🥰

  • @elakurthisathishkumar6843
    @elakurthisathishkumar6843 Год назад

    Super bro

  • @sukanyasukanyad916
    @sukanyasukanyad916 Год назад

    Super Anna 👌👌👌👌👌👌

  • @nareshsabhavth5578
    @nareshsabhavth5578 Год назад

    వా పిర్బి మజ్జ అగాయ సూపర్ రామ్@లక్ష్మణ్ అన్నలు

  • @justforyouwithpooja1721
    @justforyouwithpooja1721 Год назад +9

    Song is very nice waiting for full song yeshwant ur expression is so awesome all the very best eagerly waiting for your album 😍😍

    • @megafolkbeats6849
      @megafolkbeats6849  Год назад +1

      Thank You Full Song Coming Soon
      Please Subscribe Our Channel

  • @anjannakummari7738
    @anjannakummari7738 Год назад

    Super 💓 annaya 🥰

  • @ammanannapawankalyan
    @ammanannapawankalyan Год назад +46

    తిరుపతిలో ఉంటాడు వెంకన్న మా గుండెల్లో ఉంటాడు టోనీ అన్న😘😘😘😘😘💘

  • @yramesh6595
    @yramesh6595 Год назад

    Super song ❤️ anna మీకు పెద్దా ఫ్యాన్ అయ్యాను

  • @suvarnapriya2352
    @suvarnapriya2352 2 месяца назад

    Super song

  • @katravathanjaiah5140
    @katravathanjaiah5140 Год назад

    Super 💐💐🌹

  • @bnagu1321
    @bnagu1321 Год назад

    Super ram laxman breter ki music kalyan garu super anna song supet hit

  • @rajumudhiraj3333
    @rajumudhiraj3333 Год назад

    Nice song brother

  • @Ajay-fb4ne
    @Ajay-fb4ne Год назад

    లచ్చన్న టోనీ అన్న all tha best 👍🏻

    • @megafolkbeats6849
      @megafolkbeats6849  Год назад

      Thank You Full Video Coming Soon
      Please Subscribe Our Channel

  • @moligemoligenaveen8808
    @moligemoligenaveen8808 Год назад

    Spr

  • @ladduramesh9917
    @ladduramesh9917 Год назад

    రాము అన్న పెళ్లి చేసుకున్నావ్ కదా.... Congratulations....🎁🌹🎂 Happy married life anna

  • @sunnyrajindianguys5101
    @sunnyrajindianguys5101 Год назад

    Super all the best

    • @megafolkbeats6849
      @megafolkbeats6849  Год назад

      Thank You Full Song Coming Soon
      Please Subscribe Our Channel

  • @dharmasancharitalkies
    @dharmasancharitalkies Год назад

    Team వర్క్ 👏🤝 మా Pooja యాక్టింగ్ 👌💐

    • @megafolkbeats6849
      @megafolkbeats6849  Год назад

      Thank You Full Song Coming Soon
      Please Subscribe Our Channel

  • @srktoofanpg8525
    @srktoofanpg8525 Год назад

    Love failure kakunda mee nunde manche Love song expect chestunnsm🙂

  • @somalingam3101
    @somalingam3101 Год назад

    సూపర్ సూపర్

  • @Ganeshyadav-rr6gh
    @Ganeshyadav-rr6gh Год назад +5

    ఇగ మొత్తానికి మా మీద పగభట్టారు ఇద్దరు అన్నాతమ్ముడు ❤ఎక్సలెంట్ సాంగ్ 💐💐💥💥💥🔥🔥🔥

    • @megafolkbeats6849
      @megafolkbeats6849  Год назад

      Thank You Full Video Coming Soon
      Please Subscribe Our Channel

  • @DileepKumar-14336
    @DileepKumar-14336 Год назад

    Song super I am waiting for the song Every time hit s Ram laxman musical

    • @megafolkbeats6849
      @megafolkbeats6849  Год назад

      Thank You Full Video Song Coming Soon
      Please Subscribe Our Channel

  • @ammanannapawankalyan
    @ammanannapawankalyan Год назад +7

    Always Tony anna💓

  • @saijyothidevarakonda1348
    @saijyothidevarakonda1348 Год назад

    Super awesome 👌👌👌👌

    • @megafolkbeats6849
      @megafolkbeats6849  Год назад

      Thank You Full Song Coming Soon
      Please Subscribe Our Channel

  • @kunarpuneelam5621
    @kunarpuneelam5621 Год назад

    చాలా అద్భుతంగా వుంది సాంగ్ సూపర్

    • @megafolkbeats6849
      @megafolkbeats6849  Год назад

      Thank You Full Song Coming Soon
      Please Subscribe Our Channel

  • @B.S.ShankarIAS
    @B.S.ShankarIAS Год назад +1

    సూపర్ 👌

  • @sureshbanavath400
    @sureshbanavath400 Год назад

    Super song 🥰

  • @ballankipadma2475
    @ballankipadma2475 Год назад

    Very nice content

  • @sivaka1189
    @sivaka1189 Год назад

    Super ❤️😘💗💗💗💗💗💗💗💗💗💗💗

  • @sambaiahbethamfolklover3683
    @sambaiahbethamfolklover3683 Год назад +1

    💐💐💐💐💐

  • @kamerachandrakanth8978
    @kamerachandrakanth8978 Год назад

    Full song kosam waiting _____Bro

  • @kamalakaruppari951
    @kamalakaruppari951 Год назад

    ఎక్షలేంట్ ఈ పాట

  • @ameenafathimapandu3004
    @ameenafathimapandu3004 Год назад

    Annaya voice superr iam your fann

  • @svrvaraprasad5330
    @svrvaraprasad5330 Год назад +5

    Hi yeswanth excellent timing... And realistic action.... that emotional scene was really so heart touching... All the best great future ahead... 👍

  • @durgamathachannel426
    @durgamathachannel426 Год назад +1

    Tony baiya ni acting matram mamulga ledhu anna 🙏🙏🙏

  • @kumbhagopi296
    @kumbhagopi296 Год назад

    Song super bro

  • @harinandhu7299
    @harinandhu7299 Год назад

    Extraordinary song superb...👌👌👌

  • @srinusrcl6518
    @srinusrcl6518 Год назад

    Super anna

  • @rakeshkanna6291
    @rakeshkanna6291 Год назад

    Anna etla vasthay Anna ah padalu wah kya bath hey superr lovely ❤

  • @meurchoice2655
    @meurchoice2655 Год назад

    Nijanga ne lovers ni e brothers paga pattaru

  • @naveenmalige3397
    @naveenmalige3397 Год назад

    ఏం లిరిక్స్ అన్న ఇది మీకే సాధ్యం అన్న ప్రతి ఒక్క సాంగ్లో మీ లిరిక్స్ కి హ్యాట్సాఫ్ అన్న నాకు తెలిసి ఇలాంటి ఫెయిల్యూర్ సాంగ్స్ లో లక్ష్మణ్ అన్న తప్ప ఇంకా ఎవరు రారు రాలేరు కూడా 2023 వచ్చిన సరే లక్ష్మణ్ అన్నకు సాటి లేరు రామ్ అన్న డైరెక్షన్ ఆ విజువల్స్ నీకు సాటి లేరు నువ్వు చేసిన నాలుగు నిమిషాల సాంగ్ అయినా సరే రెండు గంటల సినిమా లాగా విజువల్స్ చూపిస్తావా అన్న ప్రతి ఒక్క సాంగ్లో హ్యాట్సాఫ్ రామ్ అన్న,💓❤️🙏

  • @venkateshthota2976
    @venkateshthota2976 Год назад

    సాంగ్ సూపర్ గా ఉంది మంచి హిట్ కావాలని కోరుకుంటున్నా

    • @megafolkbeats6849
      @megafolkbeats6849  Год назад

      Thank You Full Song Coming Soon
      Please Subscribe Our Channel

  • @chintuyadavchintuu4982
    @chintuyadavchintuu4982 Год назад

    Prathi roju vintta anna me 🎵song s super super super super anee sarluu cheppina thakuvee

    • @megafolkbeats6849
      @megafolkbeats6849  Год назад

      Thank You Full Video Coming Soon
      Please Subscribe Our Channel

  • @srcmusicalworld
    @srcmusicalworld Год назад +3

    Waiting for full song 👌👌 love from Karnataka ❤️❤️