స్వదేశంలో 3-0 తో NZ మీద ఓడినప్పుడే నువ్వు నైతిక బాధ్యత వహించి రిటైర్ అవ్వాల్సింది..లేట్ గ నైనా అయ్యావు... Youngsters కి ఛాన్స్ ఇచ్చావు... Thank u అశ్విన్.... కానీ మరికొందరు సిగ్గులేకుండా cricket అభిమానులకు బాధ కలిగిస్తూ.. ఆడలేకున్నా ఇంకా team ని పట్టుకుని వేలాడుతున్నారు... మీరు correct గ వ్యవహారించారు అశ్విన్ గారు.. ధన్యవాదములు