ఇండియన్ క్రికెటర్ల జీతాలు-మ్యాచ్ ఫీ-మ్యాచ్ ఫీ కంపారిజన్ Tmixture cricket indian cricketers salary

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 1 тыс.

  • @TMIXTURE
    @TMIXTURE  5 лет назад +150

    Worldcup cricket emotions వరల్డ్ కప్ క్రికెట్ ఎమోషన్స్ ఎందుకు? tmixture analysis on world sports
    ruclips.net/video/KsyrfjyQ9Oo/видео.html

  • @saivishwanath8729
    @saivishwanath8729 5 лет назад +410

    ఇదే మనదరిద్రం సినిమా వాళ్ళుకి క్రికెట్ వాళ్ళుకి ఇచ్చేఅభిమానం జైజవాన్ కి జైకిసాన్ వాళ్ళుకి ఇవండీ

  • @uppibantu9127
    @uppibantu9127 4 года назад +47

    అన్న. ఎవరికి ఎంత ఇచ్చినా మనకే ఒరిగేదేమీ లేదు మనం ప్రజలందరూ ఒక్కటే వాళ్ల కోసం మనం తిట్టుకుంటున్న కొట్టుకుంటున్నావ్ వాళ్లేమో తాజాగా సి కార్లు కార్లు ఏసీ రూమ్ లలో ఉంటున్నారు ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి జై హింద్ జై భారత్.

  • @polaiahmekala2025
    @polaiahmekala2025 3 года назад +27

    అన్నయ్య వీళ్ళకి ఇంత మొత్తంలో చెల్లించడం ఓకే కానీ వీరితోపాటు రైతులకు జవాన్లకు కూడా అదే తరహాలో అమౌంట్ ఇస్తే బాగుంటుంది ఎందుకంటే ముగ్గురూ పనిచేసేది మన దేశం కోసమే కదా? మరీ దారుణం కాకపోతే మనం తినడానికి పండించే రైతులకు మాత్రం మన రాజకీయ నాయకులు ఇచ్చే జీతం ఏంటో తెలుసో కదా పురుగులు డబ్బా.😭😭😭

  • @sunilkallepalli6266
    @sunilkallepalli6266 5 лет назад +703

    మన కడుపు నింపుతున్న రైతుకు మాత్రం అప్పులు ఇస్తున్నారు, ప్రాణాలు తీసుకోడానికి పురుగులు మందు ఇస్తున్నారు...

    • @ajayajji3590
      @ajayajji3590 5 лет назад +14

      Apuvya nee lolli neethulu evadaina chepthadu cricket chudam maney me nannanu forming cheyamanu nv kuda future formar kah yethulu youtube lo cheyaku

    • @kalyankrishna7294
      @kalyankrishna7294 5 лет назад +4

      yes bro correct ga adigav

    • @charancherry3991
      @charancherry3991 5 лет назад +2

      sunil Kallepalli yes bayyaa correct cheppavu raithlaki enthaa Mani ichevadu evvadu ledu

    • @vajiganirambabu1290
      @vajiganirambabu1290 5 лет назад +1

      Super anna

    • @DABAALIMANJU
      @DABAALIMANJU 5 лет назад +2

      I love comment ❤️

  • @gaddamsuresh6970
    @gaddamsuresh6970 5 лет назад +623

    ఒక ఆటగాడికి ఇంత మొత్తం ఆదాయం ఇస్తున్నారు కదా, మరీ మనదేశన్ని కాపాడే "జవాను" కు ఎంత మొత్తం ఇస్తున్నారో...? చెప్పగలరా...? Please.

    • @TMIXTURE
      @TMIXTURE  5 лет назад +13

      🙏 chepthaam kaani.. rendoo oke video lo chebithe ika controversy autundani cheppaledu.
      maro video lo chepthaam.
      ee video choodandi sir.
      వరల్డ్ కప్ క్రికెట్ ఎమోషన్స్ ఎందుకు? tmixture analysis on world sports
      ruclips.net/video/KsyrfjyQ9Oo/видео.html

    • @vosipallisamuel9380
      @vosipallisamuel9380 5 лет назад +4

      Salary 20000 + or -

    • @phanieditz1314
      @phanieditz1314 5 лет назад +7

      ee salary Govt. ivvadayya..

    • @sudheerkumarakula7413
      @sudheerkumarakula7413 5 лет назад +2

      Javan Ku inka entha estarra em konna 50%discount untadi

    • @prasannakumaryadav8011
      @prasannakumaryadav8011 5 лет назад

      Monthly salary

  • @Greeshma2019
    @Greeshma2019 2 года назад +18

    ఇంత ఇస్తారు కాబట్టి మెయిన్ లీగ్ ఓడుతున్నరు.... దేశాన్ని రక్షించే సైనికుడికి , రైతుకి ఇవ్వడానికి పది సార్లు ఈ ప్రభుత్వాలు ఆలోచిస్తాయీ.. ఇది మన భారత్ దేశం రాజ్యాంగం ...

  • @lakshmankumar2118
    @lakshmankumar2118 3 года назад +9

    మీరు కోరుకున్న విధంగానే రాణించాడు మొన్న ఆసీస్ టూర్లో మన హనుమ విహారి..👍👌👏👏😍😍💐💐..

  • @yourfriendramesh5618
    @yourfriendramesh5618 5 лет назад +287

    మనవాళ్లు సినిమా స్టార్లకు క్రీడాకారులకు అభిమానులు గా ఉంటారు కానీ నిజానికి మన దేశానికి ఎవరు ముఖ్యమైన వారు అంటే జై జవాన్ జై కిసాన్ అంటారు కానీ ఎవ్వరూ వీళ్లను మాత్రం అభిమానించరు. కేవలం వినోదం పంచే సినిమా స్టార్లు క్రీడాకారులకు ఇంత డబ్బులు ఇవ్వడం అవసరమా ?. తప్పంతా వాళ్లకోసం అంతగా వెర్రెక్కి పోతున్న మన పిచ్చి అభిమానులదే.

    • @TMIXTURE
      @TMIXTURE  5 лет назад

      :-)

    • @sk-xe6gi
      @sk-xe6gi 5 лет назад +2

      This correct but bayata avaru nela undaru 😜😜

    • @narendrareddy2385
      @narendrareddy2385 5 лет назад +1

      You said absolutely correct bro

    • @ashokbathula5548
      @ashokbathula5548 5 лет назад +1

      Super super 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍bro good

    • @TMIXTURE
      @TMIXTURE  5 лет назад

      @@varamm8192 babu varam, AA MOORKHATVAANNI samardhinchaku. Cricket money vs farmers anoo.. cinema vs temples ano... cricket vs time ano.. charcha pedithe..daanni manchi charcha antaaaru. Ikkada boddeda varaharamesh gaari comment ade. ee comment lo ardham undi. aalochimpajese bhaavaam undi.
      Aaa paster di IMMATURITY. oka meeting ki janaalu raavalani..DESHAM ODIPOVAALANI korukunnaadu. adi dikkumaalina moorkhapu tatvam. daanni samardhinche prasakte ledu. Real INDIAN evvaroo samardhincharu. Alaanti vaarini venakesuku raakandi.
      aa paster..cricket & time ani maatlaadithe baane undedi. mari meeru raasina LIEs laaga...aayana maatlaadi unte, "ANNI DESHAALU CRICKET AADAKOODADU.." ani maatlaadaali kada? maatlaadaledu. INDIA ODIPOVAALI ani pray chesaadanta. NEW ZE LAND, UK lo..e paster ainaa..ilaa maa desham odipovaalani pray chesaam..ani cheppamanandi. evadu cheppadu.

  • @TMIXTURE
    @TMIXTURE  5 лет назад +20

    క్రికెట్ స్లెడ్జింగ్ చరిత్ర..క్రికెట్ లవర్స్ కు ఇంట్రెస్టింగ్ విషయాలు cricket sledging tmixture
    ruclips.net/video/0CFpwbaBzOg/видео.html

  • @intoo9095
    @intoo9095 5 лет назад +67

    🙏🙏👌👌👍👍మన్న దేశం లో దరిద్రం అంటే ఇదే మన కోసం రాత్రి పగలు డ్యూటీ చేస్తున్నారు మనకోసం తమ ప్రాణాన్ని త్యాగం చేస్తున్నారు మరి వాళ్లకి ఏం ఇస్తున్నారు ఈ అటలు ఆడితే మన దేశం మట్టిలో కొటోకో పోవడం సహజo కానీ మన దేశం లో మన ఆపద్బాధ ఆర్మీ ఉనంత సేపూ మన దేశం మట్టి ని కూడా తాకలేరు అన కొడుకులు జై జవాన్ జై కిసాన్ 🙏🙏✊️✊️👊👊

  • @kumarbaikeni5226
    @kumarbaikeni5226 4 года назад +4

    దేశానికి ఇవేం అవసరం లేదు అవసరం ఉన్నవాళ్ళు ఒకరు జవాను ఒకరు కిసాన్ అంటే మన దేశం కోసం ప్రాణాలు సైతం ఇచ్చే ఆర్మీ సోల్డర్ మరియు మనకు అన్నం పెట్టే రైతు అవసరం కానీ వీళ్ళని ఎవరు పట్టించుకోరు ఇది మారాలి

  • @sbadunaikbadu8173
    @sbadunaikbadu8173 5 лет назад +251

    ఎమ్ పికుతున్నారని ఇంత డబ్బులు ఇవ్వాలి మన దేశ రక్షణ చేస్తున్న జవాన్లకు ఇవ్వండి అవే డబ్బులు సంతోసిస్తాం

    • @TMIXTURE
      @TMIXTURE  5 лет назад +2

      :-)

    • @pavan21216
      @pavan21216 5 лет назад +12

      Bro idi India lo chala craze unna oka sport.okanoka time lo ayte cricket ki viparitamyna craze undedi.daani Valla prati okkaru Kuda cricketer avvalani kalalu kane vallu so competition chala perigipoyindi..entho kastapadite tappa 100 kotla ku pyga janaba unna desham lo 16 mandhi matrame mana deshaniki aadutaru..it's a huge success bro.vallaku salaries alane undali..but jawans ki kuda ekkuva range lo salary iste bagundedi.

    • @psujatha6468
      @psujatha6468 5 лет назад +1

      Evara ainindhi nee moookam

    • @DABAALIMANJU
      @DABAALIMANJU 5 лет назад

      I love comment

    • @livefree4047
      @livefree4047 4 года назад +3

      Urike icheki vallu emmana VP la... Mana India Oka match adi the vallaki crores lo revenue generat aithundhi

  • @rajeshp4680
    @rajeshp4680 5 лет назад +24

    Interesting entante I Think Virat Kohli eran All of Team members Amount in one Single Add...,😀😀😀

  • @chinababurai3520
    @chinababurai3520 4 года назад +8

    మీరు సూపర్ సార్ మాకు తెలియనివి చాలా బాగా చెపుతున్నారు చాలా thanks sir

  • @TMIXTURE
    @TMIXTURE  5 лет назад +11

    క్రికెట్ డక్ వర్త్ లూయిస్ తెలుగు లో duckworth lewis telugu - tmixture videos learn cricket in telugu
    ruclips.net/video/qjqm7M6dqV8/видео.html

  • @dayaniranjan8968
    @dayaniranjan8968 5 лет назад +3

    Information bagundi bro....but cheppinde chestunnav.adi koncham marchu anna.good luck

  • @krishbiddika
    @krishbiddika 5 лет назад +21

    After many years today i came to know the full details , thank you

  • @Svnr-tq1rs
    @Svnr-tq1rs 11 месяцев назад

    Cricketers remuneration and Bonus గురించి చాలా మంచి information అందించారు ధన్యవాదములు

  • @pacharavrao6644
    @pacharavrao6644 4 года назад +13

    The revolution has to come and change in people thoughts and positive mind for those jawans who dedicated their entire life for our survive
    No body plans one day match for jawans

  • @jeevaratnam7985
    @jeevaratnam7985 4 года назад +12

    Friend,, మాకు తె లియని ఎన్నో విలువైన విషయాలను అందించిన అద్భుతమైన రీతిలో మీకు ధ న్య వాదా లు

  • @matsyarajugaddangi7878
    @matsyarajugaddangi7878 5 лет назад +215

    ఆటగాళ్ళు డబ్బు సంపదిస్తుంటే మనం సమయం వ్రూద చేసుకుంటూన్నాం .

    • @TMIXTURE
      @TMIXTURE  5 лет назад

      :-)

    • @matsyarajugaddangi7878
      @matsyarajugaddangi7878 5 лет назад +1

      @@TMIXTURE ఏంటి

    • @TMIXTURE
      @TMIXTURE  5 лет назад

      🙏🙏🙏

    • @TMIXTURE
      @TMIXTURE  5 лет назад +1

      @@matsyarajugaddangi7878 Must watch it...in ur free time sir.
      Worldcup cricket emotions వరల్డ్ కప్ క్రికెట్ ఎమోషన్స్ ఎందుకు? tmixture analysis on world sports
      ruclips.net/video/KsyrfjyQ9Oo/видео.html

    • @thuvvaraju1142
      @thuvvaraju1142 5 лет назад +2

      S....

  • @janardhanams.d701
    @janardhanams.d701 11 месяцев назад

    Very good information to know the public. After seeing this information young talented boys and girls will inspire and show their talent in school level and college level for playing for their state and also for National level competitions/ Tournaments. This is useful information to all youngsters.

  • @3muvibes627
    @3muvibes627 4 года назад +3

    Really Top Concept...1st Time I am Knowing Very Differently in RUclips...I have Ever Seen This kind of Page. This page is Really Awesome... It's not an Easy Task....U r Working Really hard to getting this Data..u r Great A big thank to You sir👌👌

    • @TMIXTURE
      @TMIXTURE  4 года назад +1

      Thank you so much 😀

  • @surendarchannelme9923
    @surendarchannelme9923 2 года назад

    Good information bro ninu kuda kotha channel start chesanu saport brothers movie information gurinchi vunttundhi

  • @sganesh9406
    @sganesh9406 11 месяцев назад

    కష్టాలతో ఒక స్థాయిలో వున్నవాళ్ళు కొందరున్నారు. మొదటి నుండి కష్టాలు తెలియ కుండానే పెరిగినా వాళ్ళు ఉన్నారు కాబట్టి, అందర్నీ ఒకేలా ఊహించడం, మాట్లాడటం తప్పు. దేశం కోసం తక్కువా చేసి మాట్లాడటం మనల్ని మనమే తక్కువా చేసుకొన్న వా ల్లవుతం. ప్రతిఒక్కరూ కష్టపడితే దేశం బాగుంటుంది.

  • @janamanu3437
    @janamanu3437 4 года назад +3

    There are 3 categories untai andi. Annual contract lo e category ni batti player salary untai

  • @rajaganesh6371
    @rajaganesh6371 3 года назад

    చాలా క్లారిటీ గా చెప్పారు!!!!!good keep it up ... Raja Ganesh Palamaner

  • @veereshkumar746
    @veereshkumar746 5 лет назад +5

    Nice topic but mi explanation koncham marchukunte Chala better...

  • @srbabu-qi4fk
    @srbabu-qi4fk 5 лет назад +5

    క్రికెట్ ఆల్ రూల్స్ గురించి ఒక వీడియో చెయ్యండి లేదా పిడిఎఫ్ పైల్ పెట్టండి.

  • @karthikteluguclass9200
    @karthikteluguclass9200 5 лет назад +10

    ఇది ధనవంతుల క్రీడ . మన0 చూసి డబ్బులు చెల్లించడమే . ఒక చిన్న రైతు కు ఏమి లేదు .జావానుకు ఏమి లేవు. ప్రజలకు ఎప్పుడు వస్తుదో జ్ఞానం?????????
    Million dollars question 😊😊😊😊

    • @TMIXTURE
      @TMIXTURE  5 лет назад +1

      answer is simple.... BCCI is a private body. Farmers ki ivvalsinadi GOVT body.

  • @anilkumar-uv9yt
    @anilkumar-uv9yt 5 лет назад +6

    Good information bro but konchem lag undi danni overcome cheyandi 👍

  • @HariPrasad-jv9wc
    @HariPrasad-jv9wc 5 лет назад +18

    Bro best videos of u keep on going to make videos on inside of cricket

    • @TMIXTURE
      @TMIXTURE  5 лет назад

      🙏🙏🙏🙏

    • @anilmuggulla.youtube
      @anilmuggulla.youtube 4 года назад

      Brother don't excite it's all fake be kalm

    • @TMIXTURE
      @TMIXTURE  4 года назад

      @@anilmuggulla.youtube Mr. FAKE ANIL . idi fake kaadu. nijam. watch it n njoy
      ruclips.net/video/1IOO2jo-SeU/видео.html

  • @venkeyvenkat694
    @venkeyvenkat694 5 лет назад +5

    Super meeru intha clarity ga cheppinanduku tnq

  • @mudavathnagaraju7955
    @mudavathnagaraju7955 5 лет назад +8

    Tq bro for your valuable impormetion

    • @TMIXTURE
      @TMIXTURE  5 лет назад

      welcome bro 🙏🙏

  • @sambasivakoneru1062
    @sambasivakoneru1062 5 лет назад +29

    Dhoni fans like

  • @harikrishnayes8771
    @harikrishnayes8771 5 лет назад +19

    If West Indies team get 30% of this salary no team can beat them.. in any match.

  • @trimurthulumaroju2512
    @trimurthulumaroju2512 4 года назад +9

    130 crores unna country lo only 16 members select ayyi mana desham kosam adutunnaru Adi Notional Duty kabatte Vallaki Anta Dabbistunnaru Pratiokkalu neetulu cheppevalle

  • @rakeshyalla3290
    @rakeshyalla3290 4 года назад +3

    That's why Indian cricketers are the richest in the world

  • @suryaraomamidi3061
    @suryaraomamidi3061 5 лет назад +11

    Indian team’s performance is good in World Cup except finals. Cup is just missed. Management should wake up.

  • @nagarajs4375
    @nagarajs4375 5 лет назад +7

    Thank for information bro

  • @azaraiahch6348
    @azaraiahch6348 2 года назад +2

    Good information Thank you

  • @madhureddy1014
    @madhureddy1014 5 лет назад +22

    Annam pette raituku budget ekkuva ivvadaniki Desam, rastram kastallo undhi antaru, kani cinistars , players veellaki matram kotlu panchutaru, pyga ekkadunna luxury life
    Entoo ee vichitram..
    God please save former's

    • @srinivask1003
      @srinivask1003 4 года назад +1

      ఇది ప్రభుత్వం చెల్లించేది కాదు. బిసిసిఐ బోర్డు చెల్లిస్తుంది. వాళ్ళు స్వతంత్రంగా సంపాదించుకుని చెల్లిస్తున్నారు. దీనికీ ప్రభుత్వ బడ్జెట్ కి ఏమాత్రం సంబంధం లేదు.

  • @raghuraghu1364
    @raghuraghu1364 4 года назад +2

    Thanks to give this topic

  • @ssktelugutechgamer5887
    @ssktelugutechgamer5887 5 лет назад +16

    Nice video bro nice information

  • @sriganeshkoppaka1768
    @sriganeshkoppaka1768 4 года назад +2

    India will be no.1 in all positions like cricket, football,kabadi

  • @nookarajupicheti
    @nookarajupicheti 5 лет назад +20

    Idedho 10 Years Before telisina indian Cricket Team loki vellipoye vadini...

    • @TMIXTURE
      @TMIXTURE  5 лет назад +2

      😂😂 10 years before inta ledu. 1994 varaku chaalaa takkuva undi. sachin aadadam modalupettinappati nundi...BCCI ki money flow baagaa vachindi. nijaaniki..1983 lo WC gelichina Kapil team salary & match fee entho telisthe manake baadha kalugutundi. ippudu aa team lo unna KAPIL, SRIKANTH,MOHINDER AMARNATH, GAVASKAR ki.. easy gaa 7 cr vastundi. :-) .

    • @anjaneyuluanjaneyulu4773
      @anjaneyuluanjaneyulu4773 5 лет назад

      Nani P N Raju eresh

  • @vinodbethapu5041
    @vinodbethapu5041 5 лет назад +11

    Meru bagane chepparu but speed ga chepandi time ekkuva tiskuntunnaru

  • @ramakrishnapokala5936
    @ramakrishnapokala5936 5 лет назад +9

    Ambati re entered .good luck Ambati.

  • @muthyalavenkataramanareddy3250
    @muthyalavenkataramanareddy3250 3 года назад +1

    Today date 8-6-2021.brother 2020,2021 lo kuda salary lu ilane istara Leda marchedaniki chance vunda .ante players sarigga adakapote grades change avutay kada . change avute salary tagutay.

  • @tslprbEnvnts
    @tslprbEnvnts 5 лет назад +6

    Bro test match gurinchi full details Oka video cheye

  • @dilraj5423
    @dilraj5423 2 года назад

    Were Good message Thanks

  • @sheshimaturi5568
    @sheshimaturi5568 4 года назад +6

    Bcci ki audience ticket money vastai ex 500rs ticket 50000 seating capacity 500/50000= 25000000 ika susko

  • @garapatiramachandra9999
    @garapatiramachandra9999 4 года назад +5

    Anna please tell salary for solider anna nuvvu cheppinattu everu chepparu anna thopu anna

  • @maanayakudu6247
    @maanayakudu6247 5 лет назад +93

    voice comedy ga vundhi

    • @rameshra1911
      @rameshra1911 4 года назад

      Ni puku world cricket base in India ni puku Nuvvu asalu indainava kojja Indian cricket guruchi Kadhu go to politic ra gandhu

  • @raghuraghu1364
    @raghuraghu1364 4 года назад +2

    Thanks forward this

  • @krrishreddy2157
    @krrishreddy2157 5 лет назад +5

    Super Annaya Good Information

  • @narsimhach817
    @narsimhach817 2 года назад

    Super message Nice brother 😊😅😊😅😊😊😊😊😊😊😅😊😅😊😅😊

  • @lovelyeswarmsd9532
    @lovelyeswarmsd9532 5 лет назад +8

    Baga cheppuru

  • @ManiMani-ef1kg
    @ManiMani-ef1kg 5 лет назад

    Wow I like your videos brother

  • @muralimurali5012
    @muralimurali5012 5 лет назад +5

    Good information

  • @aravindreddy7686
    @aravindreddy7686 5 лет назад +16

    BAI REDDY sid IS YOUNG and dinamic leader

  • @MuzicalMelody
    @MuzicalMelody 5 лет назад +9

    Very informative

  • @rakeshyalla3290
    @rakeshyalla3290 4 года назад

    BCCI is an Private organization it is not an Central government organization so we can't ask them why you pay so much to cricketers government have a thought of merging with Central government but it is not coming to action

  • @nallasatishkumar2950
    @nallasatishkumar2950 4 года назад +5

    Thank you T

  • @obulobul7164
    @obulobul7164 5 лет назад +3

    Super anna extra players

  • @khaseemkhaseempera1683
    @khaseemkhaseempera1683 5 лет назад +3

    Super video

  • @srikarsonnaila4379
    @srikarsonnaila4379 5 лет назад +6

    అదృష్టం ఏంటంటే మన దేశ Cricketer లకి Salaries ఎక్కువగా ఉన్నాయి

  • @vemulaupendragoud1832
    @vemulaupendragoud1832 5 лет назад +3

    Good channel

  • @srinivasankathi2432
    @srinivasankathi2432 4 года назад +2

    Team lo 11 players kakunda helping players kuda 3 to 4 members untaru kada vallaki kuda same pay chestara

  • @lakkamramesh2048
    @lakkamramesh2048 5 лет назад +78

    బీసీసీఐ కి డబ్బులు ఎలా వస్తాయి చెప్పలేదు

    • @TMIXTURE
      @TMIXTURE  5 лет назад +4

      🙏 adi maro video lo maatlaadataam sir.. :-)
      already...oka 10 nimishaala video lo enno vishayalu cheppinaa...aaa 10 minutes serious gaa choosi..aakalimpu chesukune vaaru ee samaajam lo takkuva. annee...3 minutes lo aipovaali.... :-) . length ekkuva autundi ani gola chestaaru kondaru..

    • @koyyadurgaprasad4278
      @koyyadurgaprasad4278 5 лет назад +3

      Anna aa contract money per year ki yenaa??

    • @TMIXTURE
      @TMIXTURE  5 лет назад

      @@koyyadurgaprasad4278 yes contract is per year.

    • @Achiever2013
      @Achiever2013 4 года назад +1

      @@TMIXTURE Tempo speed penchite saripotundi brother...50%time chalu

  • @manthrimadhu3857
    @manthrimadhu3857 5 лет назад +8

    Good information anna

  • @mcurerehabcenter6864
    @mcurerehabcenter6864 5 лет назад +26

    Veellaki pette badulu deshanni nadipinche Formers ki solders ki pedite mastuntadi

  • @knagendra7727
    @knagendra7727 5 лет назад +6

    Reserve bench lo valaki??? I mean squad lo vundi team lo select Avani player ki??

    • @TMIXTURE
      @TMIXTURE  5 лет назад +1

      same money istunnaru...bench ki koodaa

  • @saitejabala3975
    @saitejabala3975 5 лет назад +3

    ఈ విషయాలన్నీ మీరు ఎక్కడ నుంచి తెలుసుకుంటారు చేపండి బ్రో

    • @TMIXTURE
      @TMIXTURE  5 лет назад

      READ BCCI released financial sheets

  • @SR-eq2dq
    @SR-eq2dq 5 лет назад +2

    Bro...aaaam cheppinav broo🙏🙏....meer chepthunte chachipovalanundhi vni...
    .me channel ki vere voice a dhorakatledha....😝...crime news kooda entha perfect ga chepoaru

  • @Mikosam123
    @Mikosam123 5 лет назад +12

    Dhoni 💪

  • @medaramesh2333
    @medaramesh2333 2 года назад

    ఇండియా లో జీతాలు ఎక్కువ ఇస్తారు దేశాన్ని అభివృద్ధి చెందనివ్వరు బ్లాక్ మనీ ఫుల్ ఉంటాది ఇండియా లో

  • @katarisekhar294
    @katarisekhar294 5 лет назад +15

    మ్యాచ్ ఫీస్ playing 11 లో ఉంటేనే ఇస్తారా లేదా 15 మందికి అలాగే ఇస్తారా.

    • @TMIXTURE
      @TMIXTURE  5 лет назад +9

      okappudu 11 ki 100% , migataa vallaku 50% ichevaaru.
      Ippudu...15 ki..full 100% istunnaaru

    • @Shamsheer456
      @Shamsheer456 4 года назад

      15 plyers ki same ivaru ani anukuntuna

  • @vinodkumarnegalavinodnvk3008
    @vinodkumarnegalavinodnvk3008 3 года назад

    U're wrong brother.... Player's ki grdes prakaram... Contract's untayi .....3 format's Ki A+. 2 Format's Ki A Grade contract....T20laki Bgrde contract.... Inkaaa Indian Cricket Tournament's Ki C grade contract...

    • @TMIXTURE
      @TMIXTURE  3 года назад

      I pity you for your ignorance. Go.. Read... EE VIDEO LO CHEPPINDI TAPPU ANI PROVE CHESTHE... TMIXTURE CHANNEL MOOSI PAARESTAAM. OPEN CHALLENGE.

  • @bhanubodiredla9309
    @bhanubodiredla9309 4 года назад +9

    Give the amount for farmers...for one field

  • @manjuvalmeeki4342
    @manjuvalmeeki4342 4 года назад +2

    Amount గురించి చెప్తానని వల్ల పరఫార్మెన్స్ గురించి చెప్తావెండి స్వామి నీకు చెప్పే సీన్ ఉంద

  • @thiruguthu_thindham
    @thiruguthu_thindham 4 года назад +4

    Chala saagadheesav bhayya intha avasaram ledhu

  • @balakrishnakuthadi8595
    @balakrishnakuthadi8595 2 года назад

    Nice experience bos so cricket team s lo India ke hayat Solaris ok good 👍

  • @Chandrashekar-xz2lj
    @Chandrashekar-xz2lj 5 лет назад +4

    World cricket association ki 50 %india nunche velthundi adi telsa sir. India 🇮🇳

  • @బాలకృష్ణ-ద4య
    @బాలకృష్ణ-ద4య 5 лет назад +3

    Really really awesome presentation by tmixture.. 👍

    • @TMIXTURE
      @TMIXTURE  5 лет назад +1

      🙏🙏🙏 Dhanyavaadaalu sir

    • @TMIXTURE
      @TMIXTURE  5 лет назад +1

      Must watch it...in ur free time sir.
      Worldcup cricket emotions వరల్డ్ కప్ క్రికెట్ ఎమోషన్స్ ఎందుకు? tmixture analysis on world sports
      ruclips.net/video/KsyrfjyQ9Oo/видео.html

    • @బాలకృష్ణ-ద4య
      @బాలకృష్ణ-ద4య 5 лет назад +1

      @@TMIXTURE tappakunda

  • @dhanrajnayak4433
    @dhanrajnayak4433 5 лет назад +3

    Ooo super

  • @punithraj989
    @punithraj989 4 года назад +1

    Super sir

  • @SivaKumar-me9hu
    @SivaKumar-me9hu 5 лет назад +3

    Hanuma vihari doesn't get a chance in Indian team bcoz rayudu is far better than many players even though he didn't get a chance. So do you think hanuma vihari will get a chance to play for India team? I don't think so. Forget about south Indians players especially Telugu states. All goes behind of politics.

  • @bhaskaramnagarajakumar5757
    @bhaskaramnagarajakumar5757 3 года назад

    బాగుంది సార్ - ఒక క్రికెట్ ఆటగాడికి ఇంత మొత్తం డబ్బు ఇస్తున్నారు కదా; మరి మన దేశాన్ని కాపాడే "జవాను" కు ఎంత మొత్తం ఇస్తున్నారో? చెప్పగలరా?

  • @gabbarsinghshiva2204
    @gabbarsinghshiva2204 5 лет назад +10

    AB devillers world cup wi meedha kottina centure pettandi plz

  • @karnativenkateswarreddy4633
    @karnativenkateswarreddy4633 5 лет назад +1

    Complete the video fast bro don't lag the video by saying same words.......GOOD ..

  • @erekarpandith9727
    @erekarpandith9727 5 лет назад +20

    Raitulu pantalu pandaka
    Chala nastapotunnaru vallaki ento konta sayam cheste manchiga untundi ila vallaku jitalu istunta pote mana rastram venakabadi potundi
    Ani antunnanu

  • @GopalGopal-hy9iw
    @GopalGopal-hy9iw 4 года назад +1

    భారతదేశంలో సాధారణ ప్రజలు రోజు 200 రూపాయల కూలి పని చేసుకొని బ్రతుకుతున్నారు......ఎందుకో తెలుసా
    డబ్బులన్ని ఇలాంటి వారి దగ్గరే ఉంటే ఇంక పేదవాడి చేతికి ఏమి వస్తుంది...
    ఇంకో 100 సంవత్సరాలు అయిన దేశం అభివృద్ధి కాలేదు...
    ఉన్నవాడు పైకి పోతూనే ఉన్నాడు ..
    లేనివాడు ఇంకా దిగజారిపోతున్నాడు..
    ప్రబుత్వం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ..
    అన్నట్లు మారింది పరిస్థితి

  • @sunnysunil1471
    @sunnysunil1471 5 лет назад +4

    Super super super bro

  • @b.vb.v273
    @b.vb.v273 4 года назад +2

    sar ? KARONA timelo havaru hanta help chasaru (henta sapahestunaruga)sar

  • @bondapalligangarogangarao5676
    @bondapalligangarogangarao5676 5 лет назад +5

    Thats India teeeams great

  • @sudhanaboinaramesh318
    @sudhanaboinaramesh318 2 года назад

    Great message..sir

  • @rebelsriram4260
    @rebelsriram4260 5 лет назад +2

    Nice video

  • @srinivassharma652
    @srinivassharma652 4 года назад +3

    Pls Mana border lo vunde jawans kuda same rescepts nd elanti futures ivvandi