తెలుగు గజల్ కవితా ప్రక్రియ -01 / Gajal Sahityam / Use NET-JL-DL- PGT - TGT -DSC

Поделиться
HTML-код
  • Опубликовано: 28 янв 2025

Комментарии • 10

  • @dhanalaxmi5612
    @dhanalaxmi5612 3 года назад +1

    Tq sir,💐💐💐💐💐👌👌👌👌

  • @lavanyamunnuru3524
    @lavanyamunnuru3524 2 года назад +2

    Thank you sir🙏

  • @ajadkcrkcrajad4065
    @ajadkcrkcrajad4065 3 года назад

    Excellent

  • @hymusaka5958
    @hymusaka5958 2 года назад +2

    Prachina adhunika prakriyalu petagalaru

  • @boyapallirajitha1389
    @boyapallirajitha1389 3 года назад

    Tq sir

  • @mathsbyprasad4520
    @mathsbyprasad4520 2 года назад +1

    ఓరకంటి చూపులతో వలవేస్తివి ఓ చెలియా
    అర విరిసిన దరహాసం విసిరేస్తివి ఓ చెలియా
    హంసగమన నడకతోటి వెళుతుంటే వయ్యారిి
    నీ సిగలో పరిమళాలు చల్లేస్తివి ఓ చెలియా
    నన్ను నేను మరిచేలా మురిపించే సౌందర్యం
    మాయ చేసి నామదినే దోచేస్తివి ఓ చెలియా
    తొలిచూపుకి పుట్టెనులే మాసిపోదు మన ప్రేమ
    మనవలపుల తోటలోకి అడుగేస్తివి ఓ చెలియా
    నీ కౌగిట ఈ లోకం మరచిపోయి మురిసితినే
    మనబంధం పదిలంగా పెనవేస్తివి ఓ చెలియా
    ఆస్తులేమి లేకున్నా పంచేందుకు ప్రేమ ఉంది
    నన్ను నమ్మి ఏడడుగులు నడిచేస్తివి ఓ చెలియా
    సింధువులా ఉప్పొంగే మన ప్రేమ తరంగాలు
    అజరామర కావ్యంలా మలిచేస్తివి ఓ చెలియా
    ✍ సింధుపుత్ర

  • @hymusaka5958
    @hymusaka5958 2 года назад +1

    Sir