Woman About Pawan kalyan Work | Red Tv

Поделиться
HTML-код
  • Опубликовано: 28 авг 2024

Комментарии • 559

  • @savitriy2682
    @savitriy2682 Месяц назад +134

    నిజంగా సిగ్గుగా ఉంది. ఇంకా మనం మోసపోయే స్థాయిలోనే వున్నాము. పిల్లలకు అవగాహన పెంచగలగాలి. నిరంతరం నిఘా అవసరం. ఇది అందరి బాధ్యత. ప్రతి పల్లెలు, పేదవారు ఉన్న చోటు అవగాహన పెంచాలి. జాగ్రత్త మరింత పెంచాలి. మన దేశంలో కూడ ఇలాంటి వారు ఉండవచ్చు. పవన్ కళ్యాణ్ గారికి శతకోటి ధన్యవాదములు, నమస్కారములు. మీరు నిజంగా హీరో. ప్రతి కార్యకర్త ఒక పవన్ కళ్యాణ్ లాగా ఉంటే ఇలాంటి సమస్యలనుండి బయట పడవచ్చు. హృదయం ద్రవించింది. Host గారికి 🙏🙏🙏🙏🙏🙏

  • @meganasappa1883
    @meganasappa1883 Месяц назад +41

    పల్లెటూరు నుండి వచ్చిన అమ్మాయి ఎంత చక్కగా మాట్లాడుతుంది నిజంగా పల్లెటూరు

  • @SailajaOgirala
    @SailajaOgirala Месяц назад +16

    చాలా చాలా THANKS అండి పవనన్న గారూ.ధన్యవాదాలు🎉🎉🎉🎉 మీ చొరవ వల్ల ఇంత మందిని ప్రాణాన్ని అడ్డుపెట్టి బయటికి తెచ్చారు. మీ లాంటి వారి వల్ల భారత దేశ గౌరవం పెరుగుతుంది.మిమ్మల్ని దేవుడు రక్షించి ఇంకా ఇంకా మంచి కార్యక్రమాలతో ఎదగాలని కోరుకుంటున్నాము. జై జై జై పవనన్నా!

  • @rangaraollingineni3088
    @rangaraollingineni3088 Месяц назад +45

    మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు.
    మీది మారుమూల గ్రామము అంటున్నారు.

    • @danielsateesh6462
      @danielsateesh6462 Месяц назад +2

      Maaru mula palle kada mari ala inkokari intlo paniki vellevaru 😮

    • @dpr2523
      @dpr2523 Месяц назад +1

      Palleturu nundi city ko paniki vellaaka basha maaruthundi

  • @sativadaeswararao5243
    @sativadaeswararao5243 Месяц назад +89

    పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తి రాజకీయాలుకు చాలా అవసరం

    • @pradha3536
      @pradha3536 24 дня назад

      😭😭😭😭😭😭😭😭yetu veltundhi samajam gundelni pindestundhi ame prathi matalo bayam yentho narakam anubavinchindo kanpistundhi nenu chala edustu chusa vedio

  • @prasadsobhanelliprasad2408
    @prasadsobhanelliprasad2408 Месяц назад +45

    పవన్ అన్నా మీరు నిజమైన రాజకీయ నేత. అయ్యా ఈ చెల్లి పడిన బాధలు నిజంగానే వున్నాయి సర్. మీరు వాళ్ళని వెనక్కి రప్పించoడి సర్. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭

  • @prasadtvsn5347
    @prasadtvsn5347 Месяц назад +127

    పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి మీద యాక్షన్ తీసుకుంటారని ఆశిస్తున్నాను 🙏

  • @user-ts3ue5sx7n
    @user-ts3ue5sx7n Месяц назад +59

    ప్రతి ప్రైవేటు, Govt కాలేజెస్ దగ్గర cid లను నియమించాలి.

  • @narayanathatikonda8432
    @narayanathatikonda8432 Месяц назад +51

    నెటిజన్ ఎంత ఆడవాళ్ళ పట్ల గౌరవం మాట్లాడండి ఆమె చెప్పేదంతా నిజం

  • @mavurujpkrao8956
    @mavurujpkrao8956 Месяц назад +50

    ఇదో పెద్ద జిహాదీ కార్యక్రమం..... అందరి చూపు భారత వైపే.
    తస్మాత్ జాగ్రత్త

  • @user-ri4cz5lu3u
    @user-ri4cz5lu3u Месяц назад +95

    అప్పుడే జగ్గడు ఈ విధముగా చేసి ఉండి ఉంటే జగ్గడు గెలిచి ఉండే వాడు 5ఏళ్లలో ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టని సిఎం వెదవ ఎవ్వడైనా వున్నాడా ? అంటే వాడు జగ్గడే మన పరదలా సిఎం జగ్గడు ఇటువంటి వెదవకు ఏపీ క్రిస్తవులు ముస్లిమ్స్ సపోర్ట్ వారికి మాత్రమే నెలకు 20 వేలు జీతాలు పాస్టర్లు కి ఇమామ్ లకు ఆ డబ్బు తిరుపతి ఏడుకొండలు గుడిలోనుంచి తీసి ఇవ్వటం జగ్గడు

  • @kasturibaimastebhakti8739
    @kasturibaimastebhakti8739 Месяц назад +19

    Very very useful interviews chestunna Red TV ki ,anchor ki dhanyavadalu......really life in other countries nijangane manam anukunnantha happy ga khatchi thanga vundadu,vunnatlu kondaru build up istharu, freedom kolpoyi brathakali, mana deshamlo manam ganji thagaina freedom, happiness tho vuntam...... dhairyanga media mundukochina papa ku hat's off.

  • @kr7205
    @kr7205 Месяц назад +28

    నేను వింటూనే బాగ ఏడ్చాను.ఏమిటి యీ దౌర్బాగ్యం. ఆడపిల్లలపై ఎందుకు ఇంత కక్ష. దుర్మార్గపు మగవాళ్ళ మర్మాంగాలు కోసెయ్యాలి. నేను దేవుణ్ణి ఐతే దుష్ట బుద్ధి ఉన్న మగాళ్లకు అంగం లేకుండా చేసేవాడ్ని ఓంనమఃశివాయా

  • @krishnavgopalgorugantu5313
    @krishnavgopalgorugantu5313 Месяц назад +6

    Aa ammayi entha baga matadindi. Super ammaayi. Hatsoff to her. All the best amma. God bless you. 👌👍.

  • @ellurunagarajuellurunagara3498
    @ellurunagarajuellurunagara3498 Месяц назад +9

    ఇలా మోస పూరిత కిడ్నాప్ చేసే ఏ జెంట్ల ను ఉగ్రవాదులుగా నిర్ణయించ వలసిన అవసరం ఎంతైనా ఉందని జ్ఞాపకం చేస్తున్నాను.

  • @njaggarao
    @njaggarao Месяц назад +56

    మన డిప్యూటీ సీఎం గారు పవనన్న గారు కి నమస్కారము విదేశాల్లో ఉండే మహిళలకి రిటన్ తెప్పించేలా ప్రయత్నించాలని మనవి ఇదే పని చేస్తే మీకు మించిన నాయకత్వం ఇంకెవరూ ఉండరు సార్ నా రిక్వెస్ట్ నేను మీ ఇండియన్ సోల్జర్ bsf

    • @VenkaNageswarraoKadali
      @VenkaNageswarraoKadali Месяц назад

      Mana deputy c.m. ki ee. Sandarbham cheppalunukunnadi okktee
      E ammai oka vishayam chala bagacheppindi emiti ante POLITOCIANS ELECTION TIME.LO VOTE LEVALLU BRATIKATA CHECHARA Ani survey cheyyandi
      Ee point natchite Jana sena leader ki Andela share cheyyandi

    • @VenkaNageswarraoKadali
      @VenkaNageswarraoKadali Месяц назад +1

      Ee message assembly varaku vellali ide na vinnapam bye bye Oka senior citizen BHARATEEYDU 3

    • @VenkaNageswarraoKadali
      @VenkaNageswarraoKadali Месяц назад

      Urgent ga F I R lu teeyinchi survey cheyyandi

    • @bhuvaniska1759
      @bhuvaniska1759 Месяц назад

      @@VenkaNageswarraoKadali

  • @premlikes1252
    @premlikes1252 Месяц назад +88

    అమ్మాయిలు చాల జాగ్రత్తగా ఉండండి, తెలియని వారి మాటలు నమ్మవద్దు

  • @njaggarao
    @njaggarao Месяц назад +11

    పవనన్నకి విషయం తెలిసింది అంటే పక్క చేస్తారమ్మా వదిలిపెట్టరు ఆ నమ్మకం పవన్ పై మన అందరికి ఉండాలి ఆయనపై ఉన్నటువంటి నమ్మకంతో నేను చెప్తున్నా

  • @kvrao1405
    @kvrao1405 Месяц назад +15

    సూపర్ మేమ్ అండ్ పవన్ సార్ సూపర్

  • @ranaprathapvemula8972
    @ranaprathapvemula8972 Месяц назад +11

    Pk ji ur heart is great. Tnq for ur generosity n care. Pl be after remaing people like this. Ur janma is meaninful. Aum sir

  • @user-si3jl1sw9g
    @user-si3jl1sw9g Месяц назад +27

    పవన్ కళ్యాణ్ గారికి నమస్కారములు
    యాంకర్ గారికి ఈ చెల్లెమ్మ గారికి
    నమస్కారములు అందరూ తెలుసుకోండి

  • @uppalapatisrinivasarao6289
    @uppalapatisrinivasarao6289 Месяц назад +24

    Please Kalyan garu look into this matter seriously.
    Please save our women from mafia.

    • @gaddiyya
      @gaddiyya Месяц назад +1

      Sir Pawan Kalyan garu this deputy chief minister God has given to you
      Because remaining how many missing ladies where is please find and release their bondeges, if do this changes I have prophecy to you next
      You will be CM in Andhrapradesh if not your imege damege

    • @bsbmmsriganesha8824
      @bsbmmsriganesha8824 Месяц назад

      Yes ee vishayam meedha serious ga thisukovaali .....missing aina vaallani ventane rakshnchaali

  • @user-og4zv2sb8j
    @user-og4zv2sb8j Месяц назад +9

    తల్లిదండ్రులు డబ్బుకు ఆశపడి పిల్లలను అలా అసలు పంపకూడదు విదేశాలకు
    ఈ వీడియో చూసైనా అందరూ జాగ్రత్త పడండి. రేడియోలో , టీవి చానెల్స్ లో ప్రతిరోజూ మనను హెచ్చరిస్తూనే వున్నారు
    ఇలాంటి యదార్థగాథలను చూపిస్తూ, వినిపిస్తూ, అందరూ జాగ్రత్తగా వుండాలి
    ఈ అమ్మాయికి, టీవి చఛానెల్ వారికి
    🫡పవన్ కళ్యాణ్ గారికి 🙏 ప్రభుత్వం తక్షణచర్యలు తీసుకుని బాధితులకు న్యాయంచేయాలని కోరుకుంటున్నాము
    ప్రజ్ఞాశాలి అయిన చంద్రబాబుగారు తలుచుకుంటే అన్నీ విజయవంతంగా చేయగలరు🙏

  • @Adapa-sz9wh
    @Adapa-sz9wh Месяц назад +12

    బాగా చెప్పావు ❤

  • @krishnamohan3332
    @krishnamohan3332 Месяц назад +24

    పేదరికం మనిషిని ఏమైనచేయిస్తుంది.దానికి బ్రోకర్లు మాయమాటలు చెప్పి తాము వీరికన్న ఎక్కువ లాభపడతా రు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

  • @chinthalamahesh8627
    @chinthalamahesh8627 Месяц назад +7

    మొన్న లవ్ జిహాద్ నుండి ఒక హిందు అమ్మాయిని కాపాడిన పవన్ కల్యాణ్🙏...

  • @neeradinaryana9461
    @neeradinaryana9461 Месяц назад +9

    పవన్ కళ్యాణ్ ఆడవాళ్ళ మీద ఫోకస్ పెట్టండి ఎయిర్పోర్టులో ఎప్పటికప్పుడు చెకప్ చూపించండి అవుట్ సైడ్ కంట్రీ లకు పంపించకుండా చూడండి చర్యలు చేపట్టండి ప్రభుత్వానికి ఒక విన్నపం వెళ్లకుండా మన ఆడవాళ్లను ఇంత నీచంగా ప్రవర్తిస్తున్న ఏజెంట్లు అరెస్టు చేయండి పవన్ కళ్యాణ్ గారు ఆడవాళ్ళను కాపాడండి ఎంక్వయిరీ జరపండి చూడండి సార్ ఇక నుంచి ఆడవాళ్లను బయట దేశాలకు పంపించడం ఆపి వేయండి సార్ వీటి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నం 🙏🙏🙏

  • @badarinarasimha3794
    @badarinarasimha3794 Месяц назад +15

    చాలా బాధాకరమైన విషయం. ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.

  • @kasturibaimastebhakti8739
    @kasturibaimastebhakti8739 Месяц назад +6

    Very well explanation, thanks a lot ... ,Very useful 👌 information......exact situations you explained sir.........thanks to you and the broadcasting channel also. Very good information 👌 👍

  • @jyothisujani8747
    @jyothisujani8747 Месяц назад +40

    ఈమె ఫ్రెండు సహాయం తో వచ్చింది కనీసం తల్లితండ్రు లు వీళ్ళ గురించి ఆలోచించాలి కదా డబ్బులకోసం వీళ్ళు వాళ్లకేమం ఆలోచించలేదు...

  • @tsubrahmanyam1694
    @tsubrahmanyam1694 Месяц назад +2

    అన్న పవన్ కళ్యాణ్ గారు మీరంతే అందరికి ఇష్టం అన్న ప్రజలకు అందరికీ ఎందుకంటే మీ ధైర్యం మీ సాహసం

  • @MylariJohnnelson-ec3jr
    @MylariJohnnelson-ec3jr Месяц назад +5

    God with us maa don't worry god has send a good leader to save poor people be happy will pray to god that Pawan sir will get more wisdom to help for poor and need

  • @KSRaju-ld8jn
    @KSRaju-ld8jn Месяц назад +21

    చక్కని సందేశం ఇచ్చావు తల్లీ. నీకు జోహార్లు. పవన్ కళ్యాణ్ మంచి మనిషి నీవంటి వారికి న్యాయం చేసే బాధ్యత ఉన్న మనిషి. పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం గురించి శ్రధవహించాలని నా మనవి. జై శ్రీరామ్ జై హింద్ జై భారత్.

  • @msathish2181
    @msathish2181 Месяц назад +7

    Jai Pawan Kalyan 💪💪

  • @lakshminarayanajetty9534
    @lakshminarayanajetty9534 Месяц назад +13

    Safe ga vacchv aanandamga undhi ne korika neraverali talli

  • @gmohanrao1466
    @gmohanrao1466 Месяц назад +4

    గవర్నమెంట్ ప్రయత్నం చేస్తే అందరూ భారత దేశం తిరిగి రాగలరు.

  • @nickrentapalla8045
    @nickrentapalla8045 Месяц назад +9

    You can find number of cases like this in Rajamundry, Mumbai redlight area. They are not the victims of volunteers. They were trapped by some trained group our home minister need to work on this issue.

  • @mandalatirupatinaidu4451
    @mandalatirupatinaidu4451 Месяц назад +27

    దొరికే సార్ అందరూ వామ్మో ఎంత పని పనివాడురా బాబు

  • @jadavnithishkumar4025
    @jadavnithishkumar4025 Месяц назад +24

    సార్ అంతా ప్రాబ్లం ఉంటే పోలీస్ కేసు పెట్టాలి కానీ ఈ అమ్మాయి చాలా మంచి టాలెంట్ గుడ్

  • @muralnagesh
    @muralnagesh Месяц назад +8

    S pavan sir is great this type of leader we want india

  • @user-id3mn2tr9o
    @user-id3mn2tr9o Месяц назад +10

    Yes correct gaa chrpparu amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Jai janasena 🌹🌹🌹🌹🌹🌹🌹 Jai powerstar ❤🌹❤🌹❤🌹❤ Jai hind 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 bharat maatha ki jai 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 Satya meva jayathe 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 that is powerstar lekka alaa vuntaadhi 🌹🌹🌹🌹🌹🌹🌹

  • @purnagourisetti8349
    @purnagourisetti8349 Месяц назад +9

    Yes, very sad . I heard this type of incidents.

  • @mynepallisubramanyam3834
    @mynepallisubramanyam3834 Месяц назад +4

    దూరపుకోండలు నునుపు చదువుల వడిలోపడి యవ్వనం మరిచి పోవటం- చివరికి సంపాదన పిచ్చిలో
    నాల్గు గోడలు మద్య నలిగిపోవటం
    ఆడది డబ్బుకన్నా లొంగుతుంది-అబద్డాలకన్న లొంగు తుంది--రెండవది కరెక్ట్ తేడావచ్చిందంటె ఏమిచేయలేదు.

  • @sudheer4867
    @sudheer4867 Месяц назад +2

    పవన్ కళ్యాణ్ అన్న అని ఆ అమ్మాయి చెప్పిన క్లిప్ తీసి పెట్టండి సార్. అన్నయ్యకు చేరేలా చెయ్యండి.

  • @shaikpeerjohn4965
    @shaikpeerjohn4965 Месяц назад +2

    బ్రతుకు దేరువు కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు కాని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఉదంగా వైసీపీ మీదకాని వాలెంట్రీస్ మీద ఆపాదించటం తప్పు కదా ఈ విధంగా చాలా ఇయర్స్ నుండి జరుగుతుంది. ఇప్పటిది కాదు ఎవరు కైనా బయటికి వెళితే జరుగుతుంది. కాని ఇది మన ఇండియా లో పని చేసే వారి మీద ఇలాంటి జరుగుతుంది కొంతమంది ఇష్ట పడి కొంతమంది పరిస్తుతలకి తలవొగ్గి కొంతమంది కేసులు పెట్టిన బలం లేక బానిసలుగా బ్రతుకులు వెళ్ళబుచ్చుతున్నారు.

  • @suryaramakrishnaraogannava547
    @suryaramakrishnaraogannava547 Месяц назад +8

    Pavankalyan tharuvathi action thisukoni migathavarini india ki rappinchali

    • @veenakaranam5943
      @veenakaranam5943 Месяц назад +1

      Hello, Pawan Kalyan blamed Volunteer vyavastha, but it is not related to volunteer vyavastha, it is totally different....

  • @siddu_gaming143
    @siddu_gaming143 Месяц назад +10

    ఆమె అన్నా.. అన్నా అని సంభోది స్తుంటే, మీరు మాత్రం నువ్వు.. నువ్వు అని సంబోదిస్తున్నారు. మీరు జర్నలిస్టేనా !?

    • @thotadharmendra4841
      @thotadharmendra4841 Месяц назад

      ఒరేయ్ ప్రతిదీ భూతద్దం లో చూడకురా పోరా

    • @AndhraGuitarist
      @AndhraGuitarist Месяц назад +1

      anna chelini nuvu anakudadha, vetiki react avalo vatiki avandi.

  • @realthing707
    @realthing707 18 дней назад +1

    మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మన అన్న పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు భయపడకండి అందరూ

  • @suresh_sanathan
    @suresh_sanathan Месяц назад +1

    దీనికి పెద్ద కారణం Kerala files సినిమాలో ఉన్నది..
    మన హిందువులు మన సంస్కృతి సంప్రదాయాలు నేర్పించక పోవటం వలన ముష్కరుల దాడులు పెరిగిపోతున్నాయి..
    అందరి తల్లి తండ్రుల్లో చైతన్యం రావాలి..

  • @mandalatirupatinaidu4451
    @mandalatirupatinaidu4451 Месяц назад +13

    వామ్మో ఎన్ని కష్టాలో తల్లి నీకు మన ఏపీ గవర్నమెంట్ నిన్ను తప్పకుండా ఆదుకోండి అమ్మ దానికోసం నువ్వు ప్రయత్నించు

  • @chandranagireddy852
    @chandranagireddy852 Месяц назад +48

    అమా నేను బిలడర్ 20 సంవత్సరాల కితం ఆడమనిషి కి 60 రూపాయలు ఇప్పుడు 600 రూపాయలు అప్పట్లో గల్ఫ్ కు పోయినది నిజం రాజంపేట పాంతములో చాలిమందిపోయి వచారు ఈమె చెపేది అనీ అపదం ఆరోజులలో పోనులు లేవు

    • @saimanikantalingam1109
      @saimanikantalingam1109 Месяц назад

      Reddy ani jagan ni back chestunavu lanjakodaka ga 😡😡😡😡😡

    • @ravikumarp1349
      @ravikumarp1349 Месяц назад +2

      మీరు సక్రమంగా పోయి వచ్చారేమో. కానీ చాల మంది మోసాలు చేసే వాళ్ళు ఉన్నారు. మీకు అన్ని తెలిసినట్టు అబద్దం అని ఎలా చెప్తారు

    • @kotiindianartist5515
      @kotiindianartist5515 Месяц назад

      ఇప్పటికీ కొన్ని ఏరియాల్లో పనిజీతాలు చాలా తక్కువ సార్

    • @kotiindianartist5515
      @kotiindianartist5515 Месяц назад

      నిఘా లేకపోతే ఇంతే మోసపు నా కొడుకులు

  • @rachamalladurga2048
    @rachamalladurga2048 Месяц назад +1

    Pls bring back all other people like her to India, nd as said/adviced by her don't be lured by money, we can live in our own country, the contented life with what we have happily with our own family members.👍

  • @Nagamani027
    @Nagamani027 21 день назад +1

    Devuda migitha ammayilu kuda india ki vachayali 🙏om namah shivaya 🙏

  • @Datri974
    @Datri974 Месяц назад +3

    Policelu data bayata pettaru.endukante idhi aa person dataprivacy.so case solve ayithe really appreciated

  • @kanakarameshchatrathi2328
    @kanakarameshchatrathi2328 Месяц назад +4

    ఈ రెడ్ టీవీ ఎలిక్షన్ టైంలో అంత వైస్సార్ పార్టీ వైపే చెప్పే వాడు ఇపుడు డప్పు కొడతున్నాడు

  • @suman36999
    @suman36999 Месяц назад +2

    Very Good pawan kalyan garu

  • @Ramakoteswrarao46
    @Ramakoteswrarao46 Месяц назад +6

    Very true hanstly super stor of the world cotion my dear sister Garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏
    My name rk rao Kdp ap Heda office dhille sreendhi R S S GROUP of the company tha government of India limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉🎉

  • @MylariJohnnelson-ec3jr
    @MylariJohnnelson-ec3jr Месяц назад +1

    Please I request to our govt officials to keep full security for females thankyou sir

  • @dhanireddylakshmi2907
    @dhanireddylakshmi2907 Месяц назад +13

    Hyd patabasti na amma meru

    • @jangireddysuram-jw1bx
      @jangireddysuram-jw1bx Месяц назад

      మాటలు చూస్తే అర్థం కావడం లేదా హైదరాబాద్ అయితే ఇంత గౌరవించి మాట్లాడరు అంత ఏక వచనమే ఉంటుంది ఆంధ్ర

  • @ankamprabhakara8898
    @ankamprabhakara8898 Месяц назад +3

    👍 Great 🎉

  • @radhamanicollections9094
    @radhamanicollections9094 Месяц назад +9

    Volunteers pampara

  • @noorshaik6308
    @noorshaik6308 Месяц назад +11

    Chinima story లగా undhi

    • @luckychin1397
      @luckychin1397 Месяц назад

      Antha styalga matladuthunnvu

    • @SruthiGarnipudi-yd1gw
      @SruthiGarnipudi-yd1gw Месяц назад

      Haa naaku adhe anipisthundhi. Inti daggaraki vastaru maa lanti valla list tesukuntaru ani antundhi. Adhe tanaku jarigindhi chepali anukunte eala cheppataru ante maa inti daggariki oka aayana vachhadu aayana job ippistanu ani annadu. Maa family vallu oppukundhi ani cheppali.

  • @dancingvindhya2008
    @dancingvindhya2008 Месяц назад +2

    Chalabhadhakram Dininipariskarm political leaders Cheyagalaru 💯 Apude Vande Bharat Chepali Jai hind 🇮🇳 Jai Bharat 🇮🇳🇮🇳🇮🇳

  • @ramamurthyrasireddy6870
    @ramamurthyrasireddy6870 Месяц назад +4

    Good progress by PK , U never voted by public your kutami ,how u are won the game like election commissioner is the ampere.

  • @chidambararaoh.k5421
    @chidambararaoh.k5421 Месяц назад +5

    Kadapa jilla surrounding areas lo ila vellina vallu lakhs lo unnaru

  • @manjulapokapudi1978
    @manjulapokapudi1978 Месяц назад +1

    Carecte ga chepparu ❤ma

  • @gabrielnalukurthi8463
    @gabrielnalukurthi8463 Месяц назад +3

    The girl told very clearly. Better to stay here only and have water or ganji.

  • @korrathirupathirao461
    @korrathirupathirao461 Месяц назад +1

    ఇటువంటి అంశాలు జరుగుతున్నాయంటే మొదట పరిపాలించిన ప్రభుత్వాలు చేస్తున్న తప్పులే నిరుద్యోగం ఎక్కువైపోయింది బతకడానికి ఏదో అవకాశం ఉందని విదేశాల్లో వెళ్ళిపోయి బలైపోతున్న ఇలాంటి ఆడపిల్లలే ఇలాంటి అరాచకాలు జరగకూండ చూసుకునే బాధ్యత పరిపాలించే ప్రభుత్వాలు నిరుద్యోగం పట్ల అత్యంత కీలకమైన పాత్రను తీసుకుని నిరుద్యోగం లేకుండా చేయాలి అప్పుడే మన బతుకులు మారుతాయి

  • @lokasamasthasukinobhavanth5114
    @lokasamasthasukinobhavanth5114 Месяц назад +4

    Ilanti amayaka ammayilanu trap chesi bali chestharu. Kinda comments chusthe janalu yentha goranga unnnaru anedhi thelusthundi. Thank you brother ilanti vallani Inka bayataki thiskuravali.

  • @gsnmurthy9811
    @gsnmurthy9811 Месяц назад +1

    పైన విన్న వీడియో ద్వారా ఎన్నో క్రూరమైన విషయాలు తెలియటం జరిగింది .ఈ విషయమై డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆలోచన సరళి మీలో ఉన్న తపన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సమాజంలో మోసపోతున్న స్త్రీల విషయంలో ఇంకా లోతుగా అధ్యయనం చేసి అందర్నీ చెర నుంచి రక్షించ గలరని పూర్ణ విశ్వాసం ఇది ఒక కార్యరూపంలో పెట్టి ఆ కుటుంబాలకి వేదన చల్లార్చండి

  • @rajujhansi1940
    @rajujhansi1940 Месяц назад +2

    Red tv chanel ki ma reqest, e live, kani e lanti interiws pedda channels ivvandi anna. Please 🙏. E vidanga ayina mosapokunda vuntaru.

  • @mangamanga9379
    @mangamanga9379 Месяц назад +3

    అంత డబ్బు ఇస్తుంటే మోసం చేస్తున్నారు అని డౌట్ రాలేదా నేను 15 సంవత్సరాల క్రితం 30 వేలు నేనే ఇచ్చి గల్ఫ్ కి వచ్చా అప్పడు లాండ్ లైన్ ఫోన్లో మాట్లాడేవాళ్ళం

  • @p.prasadarao-tm2qs
    @p.prasadarao-tm2qs Месяц назад +1

    ఆడపిల్లల్లో దుబాయ్ వెళ్ళటం ఏంటి డబ్బు కోసం ఇక్కడే ఉండి ఏదో ఒక పని చేసుకోవాలి కానీ పంపించే తల్లిదండ్రులకు ఉండాలి వయసు వచ్చిన పిల్లల్ని డబ్బు కోసం బయట దేశాలకు పంపటం అత్యాశ

  • @jamalayasangeetha
    @jamalayasangeetha Месяц назад +112

    ఇది మిస్సింగ్ కేసు ఎలా అవుతుంది. మీకు ఇష్టం లేకపోతే పోలీస్ కంప్లయింట్ చేయొచ్చుగా.ఈ బ్యాచ్ సంపాదనకోసం దుబాయ్ వెళ్లిన బ్యాచ్. ఎక్కడ పట్టుకొచ్చారు బ్రో

    • @almighty7998
      @almighty7998 Месяц назад

      Jalaga jagan 420

    • @ettalucy9018
      @ettalucy9018 Месяц назад +3

      Correct

    • @user-xx9jn3hs4t
      @user-xx9jn3hs4t Месяц назад

      SS

    • @rjogarao5034
      @rjogarao5034 Месяц назад

      Yes

    • @rao521
      @rao521 Месяц назад

      Wise @sses making derogatory comments on these poor cheated and abused people, should get their heads out of their @$$es .

  • @kjreddy6177
    @kjreddy6177 Месяц назад +10

    నిజము ప్రజలకు ముందు వుంచారు ఇకముందు నాయకులు ఈవిషయలు
    తేల్చక పొతే ఇక అంతిమంగా ప్రజలు తేలుస్తారు ఎవ్వరు నిజము మాట్లాడు తారు
    ఎవరు ప్రజలను మభ్యపెడుథారు మొసము
    చేస్తారు అనెవిశయలు.

  • @kusumakumari6953
    @kusumakumari6953 Месяц назад +12

    Super. Super. Actiong

  • @vedabharathi
    @vedabharathi Месяц назад +2

    మాసపోర్టుఎప్పుడూ ఉంటుంది అమ్మా

  • @user-ly5ty2hz5x
    @user-ly5ty2hz5x Месяц назад +4

    What Asad and Akbar is doing..

  • @raheljohnsonv
    @raheljohnsonv 10 дней назад

    ఆడ పిల్లలను పని పేరిట అస్సలు పంపించకూడదు😮

  • @user-zu5ub6hq1l
    @user-zu5ub6hq1l Месяц назад +2

    Chalo thanks Amma

  • @vijayakumarkorapolu7181
    @vijayakumarkorapolu7181 Месяц назад +2

    This is not trap by some one! But it is their own interest only!

  • @mandalatirupatinaidu4451
    @mandalatirupatinaidu4451 Месяц назад +30

    అంటే ఒకరిని కనిపెట్టారు అనమాట ఇంకా కని పెట్టవలసినవి31999 మంది కనిపెట్టండి సార్ తొందరగా అమ్మాయి మాటల్లోనే ఉంది డ్రామా బాగా పాపం ఎప్పుడు పుట్టిందో తెలియదు ఎంత వయసు తెలియదు అంటే అయ్యో ఇలాంటివి ఉండవలసి వస్తుంది

    • @durgasravankumarpasupuleti2679
      @durgasravankumarpasupuleti2679 Месяц назад +4

      YCP atleast aa okkarini kuda kanipettalekapoyindhi kadaa.

    • @user-ps6wt6co5t
      @user-ps6wt6co5t Месяц назад

      Vaallu eshtapadi velite ycp vaallu yem chestharu bai

    • @durgasravankumarpasupuleti2679
      @durgasravankumarpasupuleti2679 Месяц назад

      @@user-ps6wt6co5t Ala ana vacha bro mee intlo ilane jarigithe ista padi vellindhi le maku yendhukule anukuntava.Appudu vunnadhi YCP government ne kadaa so vaalladhe kada responsibility.Complaint ichinappudu solve cheyali kadaa.

    • @srinivasthota9
      @srinivasthota9 Месяц назад

      ఇది దుబాయ్ కేస్,
      పవన్ కళ్యాణ్ గారు రక్షించిన అమ్మాయి వేరే. తను జమ్మూ, శ్రీనగర్ లో దొరికింది

    • @praveensanku3045
      @praveensanku3045 Месяц назад

      Etakaram chestunnava bro...... Nijam ga ammayilu trap ki guracuthunnaru.... Anedhi nijam alochinchandi....

  • @BhaskarraoRaju-cv1ut
    @BhaskarraoRaju-cv1ut Месяц назад +1

    2029 CM Pawan Kalyan gare Jai janasena

  • @Digitalstube000
    @Digitalstube000 4 дня назад

    తురక దేశాలో పని కోనం పంపే ఏజెంట్ పై ప్రభూత్యము నీషూ, చర్యలు తీస్కోవాలి. భారత దేశం నుండి తురక దేశం లో పని. కోసం వేళ్ళి మోసపోయిన వారికి రక్ష‌ణ క లిగించాలి, ఇటువంటి ""జీహజీ బావనలు కలిగిన తురక క‌ంపేనీ లను రద్ధు చేయాలి శిక్షలు విదించాలి.

  • @BalaKrishna-he7iv
    @BalaKrishna-he7iv 2 дня назад

    అసలు తప్పు మీదే ఇవన్నీ జరుగుతున్న మీరు దుబాయ్ వెళ్తున్నారు

  • @ravikumarp1349
    @ravikumarp1349 Месяц назад +1

    ఈ దుబాయ్ కువైట్ వాళ్ళకి ఇదేం పిచ్చో..

  • @trk6502
    @trk6502 Месяц назад +1

    ఈ ఆధునిక కాలం లో కూడా ఇంకా మనుషులను కొనుక్కుంటున్నారు బానిసలుగా
    మధ్య యుగాలలో ఉన్న ఈ ఆచారం ఇప్పటికీ అక్కడ కొనసాగిస్తున్నారు.

  • @chinnachinna-xc9ug
    @chinnachinna-xc9ug Месяц назад +17

    60, రూపాయలు 70, రూపాయలు కూలి పని ఉంటే అది ఏ సంవత్సరంలో అయి ఉంటది... 🤔🤔 bro.... first time Really TDP vs JSP politics great job 👍...

    • @user-wz2oe1oc1o
      @user-wz2oe1oc1o Месяц назад

      మీరు చెప్పేది క్లారిటీగా చెప్పండి sir please

    • @diliprao2863
      @diliprao2863 Месяц назад

      2005 to 2010 లోపల

    • @diliprao2863
      @diliprao2863 Месяц назад

      2005 to 2010 సవత్సరాల లో

  • @BhargavGuvvala
    @BhargavGuvvala Месяц назад +3

    Jai janasena jai power star 🌟 he maytar ok chyande Pawan Kalyan Garu please sir jai janasena

  • @masthanvallam9386
    @masthanvallam9386 Месяц назад +2

    super amma

  • @raos.p.5788
    @raos.p.5788 Месяц назад +10

    ఇంతకీ మూలం అవిద్య, పేదరికం

  • @dhanireddylakshmi2907
    @dhanireddylakshmi2907 Месяц назад +22

    Red tv digajari pokandi

  • @user-hy5vr7xo1m
    @user-hy5vr7xo1m Месяц назад

    Super Amma.god bless you talli.

  • @rushimuka
    @rushimuka Месяц назад +20

    "కొంతమంది ప్యాకేజి స్టార్లు!?"వాలంటీర్లు!? అమాయకులైన పిల్లలను కిడ్నాప్ చేసే అమ్మేశారు!? అని స్టేట్మెంట్స్ ఇస్తుంటారు!? వాళ్ళేదో కళ్ళారా చూసినట్టు!? ఎందుకు సారీ సొల్లు కార్యక్రమం!? పదిమందికి మేలు జరిగేటటువంటి మంచి కార్యక్రమాలు ఏమైనా ఉంటే చేయండి!? లేకపోతే రెండు మూసుకొని కూర్చోండి!?

    • @Vsl2015
      @Vsl2015 Месяц назад

      Yevado okadu chesadu ... Meerandaru kooda vaadini pattukovali .. kaani meeru pattukovadam maanesi .. manchi chese vaallaku perlu pedataru package vagaira ..

    • @rao521
      @rao521 Месяц назад

      ​@@Vsl2015India is fkd up because people refuse to see the problem. The whole world knows but the hutiyas here Don t know and Don t understand the issue. No wonder , they criticize the host for the interview. The host did a good job by bringing awareness about this human trafficking abuse etc

    • @kavyacreate
      @kavyacreate Месяц назад

      Vore yadava lucha nie vallani yakkadayna kuduva petti pekeji ichau raa badakaw bharatmataku Jay Jay sriram Jay hind

    • @kavyacreate
      @kavyacreate Месяц назад

      Baitaku vachi svechaga tirige dammu dhairyam ledu pekeji ani gaddi tine vagudu vagutaru

  • @rev.badugudavidraju2924
    @rev.badugudavidraju2924 Месяц назад +41

    ఈమె మిస్సింగ్ కేసు కాదు వారు ఇష్టంతో వెళ్ళారు డబ్బు కోసం

  • @mjsshanker2732
    @mjsshanker2732 Месяц назад

    Pawan Sir you are really great sir , Ofter watching her video I got water in my eyes i for emotion and cried , i don't no her name she talks super , you don't worry Pawan sir is Hero in Movies at the same time in Real life &! political also ,don't worry differently Pawan sir will help you , Pawan sir is a good Nature and a good human, being God

  • @k.dhanalaxmi4569
    @k.dhanalaxmi4569 Месяц назад

    Tnq very much Pawan Kalyan sir 🙏🏿🙏🏿🙏🏿

  • @saich9566
    @saich9566 Месяц назад +1

    Power star 💪✨

  • @ramananjaligampa7334
    @ramananjaligampa7334 Месяц назад

    ఈ అమ్మాయి ఏం చదువుకోలేదు అంటుంది కానీ ఎన్ని చాలా తెలివిగా మాట్లాడుతుంది

  • @user-rz9dw6yn9p
    @user-rz9dw6yn9p 22 часа назад

    ఓరేయ్ బాబు రేడ్ టివి ఇదే ఇంటర్వ్యూ ఇండియా నుంచి అక్కడ పని చేస్తున్నా వాళ్ళను చెయ్యి అసలు విషయం ఏమిటంటే ఒకసారి రాజోలు అమలాపురం భీమవరం పాలకొల్లు కడప కాకినాడ ఈ ఏరియా లో ఉన్నవాళ్లు విదేశాలలో ఇంట్లో పని చెయ్యడానికి వెళ్తరు వాళ్ళను ఇంటర్వ్యూ చేయ్యి