C-Boy emotional While Say His Problems | Red Tv

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024
  • C-Boy emotional While Say His Problems | Red Tv
    Red Tv Telangana And AP Popular Shows Revolve Around: news, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.
    Subscribe To Our Channel To Get Latest News And Updates.
    Follow us on Social Media:
    Red Tv:https: bit.ly/3ZD6QhE
    Red Tv Telugu : / @redtvtelugu6943
    Bharadwaja Talks : / @bharadwajatalks3546
    Sampradaya : / @redtventertainment01
    #Cboy #RedTv

Комментарии • 2 тыс.

  • @suryayadla1128
    @suryayadla1128 5 месяцев назад +278

    ఏ మాత్రం నిజం లేదని ఖరాఖండిగా చెప్పడానికి ఇంతకంటే నాటకం మరొకటి ఉండదు కాబట్టి

  • @raviamp2
    @raviamp2 4 месяца назад +218

    మీరు చేసిందంతా ఒక స్క్రిప్ట్ అని మీ కెమెరా మ్యాన్ షూట్ చేసిన విధానాన్ని బట్టి అర్థమవుతుంది ఇది ఒక స్క్రిప్ట్ అని

  • @PoliticsInside
    @PoliticsInside 4 месяца назад +33

    😂 ఇందాక లైటింగ్ లేదు ఇప్పుడు ఎక్కడ నుండి వచ్చింది.. అడగగానే అన్ని చెప్పేస్తారా..😅

  • @user-su1dl8un7p
    @user-su1dl8un7p 4 месяца назад +53

    మిమ్మల్ని పండపేట్టితోక్కాలి సిగ్గులేదు వెస్టముండా కెమెరా అమ్మాయికి వచ్చింది మళ్ళీ వెంటనే నీకు వచ్చింది మీరు పక్క పక్కనే ఉన్నారు రిపోర్టర్స్ ఇజ్జతి తీస్తుంద్ర

  • @vjr1134
    @vjr1134 5 месяцев назад +384

    తొక్కలో ఛానెల్ అంత నాటకం, దేశం పరువు తీస్తున్నారు

    • @ebenezerv739
      @ebenezerv739 4 месяца назад

      Male prostitutes వున్నారు

  • @raajkoochana8021
    @raajkoochana8021 5 месяцев назад +131

    వాన్ని చూస్తేనే ...చేకేసిన మామిడి టెంక లా ఉన్నాడు. .కాల్ బాయ్స్ వేరే ల గా ఉంటారు..మీరు ఏమి చెప్పక ముందే ఈ అర్జున్ గాడు మైక్ ఎలా పెట్టుకున్నాడు..

    • @kareemcentringwork6988
      @kareemcentringwork6988 5 месяцев назад +5

      అంత ఫేక్ అన్న వాడు మైకు ఎందుకు పెట్టుకుంటాడు

    • @Malli9133
      @Malli9133 4 месяца назад +4

      Scripted bro

    • @gousebasha4619
      @gousebasha4619 4 месяца назад +2

      Yes na డోట్ kuda adhay తొక్కలో ఛానల్

    • @karee551
      @karee551 4 месяца назад +1

      😂

    • @bhaskarshyamala1476
      @bhaskarshyamala1476 4 месяца назад +1

      Currect bro

  • @siddampandu
    @siddampandu 5 месяцев назад +60

    ఏమన్నా పెట్టేటప్పుడు తెలివి ఉండి పెట్టాలి

  • @tompalabhaskararao7983
    @tompalabhaskararao7983 5 месяцев назад +234

    నిజంగా... ఇలాంటి జాబ్స్ ఉంటే.... అందరూ ide చేస్తారు.... ఇది పక్కా scrpit.....

  • @Nayak924
    @Nayak924 4 месяца назад +6

    ఆయన చెప్పేది తక్కువ నువ్వు చేసేది ఎక్కువ ఆయనకు రాణి ఆలోచన నువ్వు పుట్టించి నువ్వే ఏదో అడుగుతున్నట్టు నటిస్తున్న అంతే తప్పించి ఇందులో ఏం లేదు😂😂😂😂😂😂😂

  • @usharani-ou1rk
    @usharani-ou1rk 4 месяца назад +124

    Call boy 🎤 mic pettukuni wait chestada?? 😂😂😂😂

  • @mallareddykomireddy977
    @mallareddykomireddy977 5 месяцев назад +39

    ఇది Red టీవి కాదు Red lite లో ఉండాల్సిన Tv

  • @kurubaprabhakar7695
    @kurubaprabhakar7695 5 месяцев назад +48

    ఆడ పిల్లలకు విలువలు లేకుండ పోతున్నాయి మీ లాంటి వరివల్ల ఇది సమాజానికి అవసరం లేదమ్మా జనాలు చూస్తా న్నారు అని ఇష్టం వచ్చి నట్లు వీడియో లు పెడుతున్న న్నారు

  • @chintapantulu
    @chintapantulu 5 месяцев назад +202

    ఇది నిజమేనా నాకైతే నిజం అనిపించటం లేదు

  • @nareshkumar-eo7wo
    @nareshkumar-eo7wo 2 дня назад

    సమాజాన్ని చేసుకొడుతున్నారు అందరన్ని ఈ మార్గం లో వెళ్ళమని ఐడియా ఇస్తున్నారు దేశంలో ఉన్న బాయ్స్ లను కాల్ బాయ్ లాగా మారసున్నారు 😢

  • @nagdthblgnagdthblg8006
    @nagdthblgnagdthblg8006 3 месяца назад +10

    యాంకర్ గారు ఫస్ట్ పోయిన అమ్మాయి ఉంది చూడండి అలాంటి అమ్మాయి కోసం నెలకి 10,000 ఇస్తే నెలలో నాలుగు రోజులు నేను వస్తా కావాలంటే కాల్ చేయండి.

    • @ReddyVeera-tp2tn
      @ReddyVeera-tp2tn 2 месяца назад

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @crazyboysss7572
    @crazyboysss7572 5 месяцев назад +201

    మాకు కూడా చూపించు కాల్ బాయ్ జాబ్ మేము జాయిన్ అవుతాము యాంకర్ బాగుంది

  • @khammamdriver
    @khammamdriver 5 месяцев назад +305

    ఇలాంటి ఫేక్ వీడియోలు తీసి మంచి రిపోర్టర్స్ పరువు తీస్తున్నారు...

    • @krishnaprasad3140
      @krishnaprasad3140 4 месяца назад +11

      it's fake but interview with right person

    • @4sRealtySolutions
      @4sRealtySolutions 3 месяца назад +3

      Baga cheppaav bro...

    • @p.joshitha9461
      @p.joshitha9461 2 месяца назад

      M mm m mummy m man m mummy
      Mmm m mm mm mm

    • @hornet4142
      @hornet4142 2 месяца назад

      ​@@p.joshitha9461hi

    • @Nani_naidu7373
      @Nani_naidu7373 2 месяца назад

      Thu meeku sigu lay elanti videos cheyadaniki motham script chesi public ni mosam chesthunnaru viewer ship kosam
      Camera back side alla petaru experiment chesaytapudu thu mee bathukulu

  • @user-mv2qb1mt1d
    @user-mv2qb1mt1d 5 месяцев назад +17

    చిత్రమైన సమస్యలు... చరిత్ర మొదటినుంచి మనుషులకు ఇలా ఏవో కష్టాలు ఉంటూనే వున్నాయి

  • @manahukumpetanews7258
    @manahukumpetanews7258 3 месяца назад +14

    షర్ట్ లో మైక్ ఉంది సూపర్ యాక్టింగ్

  • @SVenkatesh-lr2gt
    @SVenkatesh-lr2gt 14 дней назад +2

    వాడికి మైక్ పెట్టీ మరి చేస్తున్నాడా

  • @anwaralichagani8571
    @anwaralichagani8571 5 месяцев назад +72

    విదేశాల్లో ఇలాంటివి మామూలే...మన దేశంలో కూడా ఇలాంటి కల్చర్ తీసుకురావాలనే కుట్రలో భాగం...యువకులు జాగ్రత్త

    • @RameshKumar-kd1oi
      @RameshKumar-kd1oi 5 месяцев назад +7

      ఇలాంటి వీడియోస్ పెడితే యువతను కంపు లేపుతున్నారు ఇలాంటి వీడియోలు పెట్టడమే తప్పు దయచేసి ఇటువంటి ఛానల్ ద్వారా చూపడం చాలా తప్పు

  • @srinivasaraojanga50
    @srinivasaraojanga50 5 месяцев назад +117

    అమ్మ యాంకరమ్మా ఎవరి చెవ్వులో పూలు పెడతారు. వినేవాడు ఉంటే... పందులు పురాణం చెప్పాయంట. వీడియో చూచేవారిని.. వెర్రీ పూకుని చేయకండి.

    • @BhumeswaraoDegala
      @BhumeswaraoDegala 4 месяца назад +2

      ఇది రెడ్ లైట్ ఏరియా లో నుంచి వచ్చి ఉంటది

  • @vangurirajesh3987
    @vangurirajesh3987 23 дня назад +2

    5 months బ్యాక్ "కాల్ గర్ల్స్ కష్టాలు" అని రెడ్ టీవీలో ఇంటర్వ్యూ చేసింది వీడే ఏం స్క్రిప్ట్ రా నాయనా.

  • @vemulasudhakar9232
    @vemulasudhakar9232 5 месяцев назад +196

    దీన్ని తీసుకుపో దరిద్రం పోతుంది ఈమెకు మొగుడు అందుబాటులో లేనప్పుడు ఈ ఆలోచన రావచ్చు కాబట్టి ఇలాంటి వీడియో లు చేయవద్దు

  • @Organicfarming2023
    @Organicfarming2023 5 месяцев назад +48

    Arey డబ్బులు చాలా అవసరం ఉంది, ఎక్కడన్నా ఇలాంటి జాబ్స్ ఉంటే చెప్పండి బ్రో...

  • @venukumar9257
    @venukumar9257 Месяц назад +3

    Nenu kuda ee call boy duty join aitha mawa😅😅

    • @Alluriarya
      @Alluriarya 19 дней назад

      Super bro a area lo call boy job. Chala mandi job leka ibandhi paduthunaru okka night 15k aina vasthadi better join aithey

  • @user-pc7rf4dk1b
    @user-pc7rf4dk1b 3 месяца назад +9

    కాదండి జనాలు అంటే అంత ఎర్రి పుష్పాల అతను షర్టు కి మైకు పెట్టినారు స్క్రిప్ట్ డేటా అంతే కదా 👌

  • @jaya6v
    @jaya6v 5 месяцев назад +139

    ఈ video ని report చేసి block చేయండి. అందరి దగ్గర mobiles and youtube access ఉంది. చిన్న పిల్లలు దగ్గర కూడ ఈ రోజుల్లో phones ఉన్నాయి ఇలాంటి video's పిల్లలు చూడడం వలన వాళ్ళ మనసులో పాడు ఆలోచనలు కలిగే అవకాశముంది. ఎలాంటి video's వలన ఎవరికి ఉపయోగం లేదు. సమాజానికి నష్టం ఎక్కువ. దయచేసి ఇలాంటి videoలను pramote చెయ్యవద్దు.
    ఈ మధ్య ఆడవాళ్లు కూడా జర్నలిజం పేరుతో ఇంతకు దిగజారుడు పనులు చేయడం. సిగ్గు లేకుండా views and డబ్బు కోసం మాత్రమే ఇలాంటి videos చేస్తున్నారు. వీళ్లకు ఆ బజారు వాళ్ళకు తేడా ఏముంది. ఇద్దరూ డబ్బు కోసమే చేస్తున్నారు. ప్రతీ తప్పు చేసేవాడు ఒక కథ చెడుతాడు. వీడు ఒక్కడి fake or real స్టోరీ చెప్పి సమాజం మొత్తం కు చెడు చెప్పి వాళ్లను ప్రేరేపించడం ఎంత వరకు సమంజసం.

  • @mariyadass5818
    @mariyadass5818 5 месяцев назад +13

    మీరు చాలా casual గా ఇంటర్వ్యూ చేస్తున్నారు

  • @naresh.reddy--
    @naresh.reddy-- 5 месяцев назад +112

    వెనక కూర్చున్న ammai ki nen call boy ga free service చేస్తా.😂😂🎉.

    • @singamco.taxconsultants4682
      @singamco.taxconsultants4682 5 месяцев назад +12

      నేను కూడా అదే అనుకున్న బ్రో

    • @naresh.reddy--
      @naresh.reddy-- 5 месяцев назад

      @@singamco.taxconsultants4682 చాల బాగుంది bro cute beby కదా 😊😊

    • @chdevendhar8860
      @chdevendhar8860 5 месяцев назад +1

      ​@@singamco.taxconsultants4682అబ్బా నేను కూడా😂😂😂

    • @shakeershaik9781
      @shakeershaik9781 4 месяца назад +1

      😊 asha dowsha aapadam 🥰🥰🥰 betyfull girl 🎯🎯

    • @naresh.reddy--
      @naresh.reddy-- 4 месяца назад

      @@shakeershaik9781 hello షకి 😃😃

  • @mallikarjunrao7269
    @mallikarjunrao7269 4 месяца назад +4

    Nenu Mari antha yedavala kanipisthunnana.... Aa lighting... Adhi vaadi venakala... Nee face kanipinchettu.. superb story ... Nice acting everyone 😁

  • @lingaiahb3365
    @lingaiahb3365 4 месяца назад +4

    నిర్మానుషం ప్లేస్ లో లైట్టింగ్ యెప్పుడు మీ వెంట ఉంటాయా..

  • @tockstarallyech143
    @tockstarallyech143 5 месяцев назад +13

    అతనికి మైక్ పెట్టి డ్రామాలు అతను ఒక్క వెస్ట్ గాడు మీ చేత వీడియో లు సినిమా లో ట్రై చేయవలసింది మీ నటన......😮😮

  • @Rockyourlife27
    @Rockyourlife27 3 месяца назад +1

    5:04 ఎంత తీసుకుంటారు అని అడిగితే వాడు డైలీ ఇద్దరు book చేసుకుంటారు అని చెప్తున్నాడు...😅😂😂

  • @thedark0003
    @thedark0003 3 месяца назад +1

    స్క్రిప్ట్ వీడియో అని అందరికీ తెలిసిపోతుంది మీ యాక్టింగ్ చూసి నాకు నవ్వు వస్తుంది 😂😂😂

  • @nageshmashetty3718
    @nageshmashetty3718 4 месяца назад +55

    గంటకు పదివేల అనేది ఉత్త మాట. ఫ్రీగా వచ్చే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఆంటీలకు అంత అవసరం అయితే ఏ పక్కింటి వాడినో డాబాపై వాడినో చూసుకుంటారు కానీ గత పది వేలు ఇచ్చి దెంగిచుకోరు. వీడియో మొత్తం హుంబాక్.

  • @arunakarraonelavelli446
    @arunakarraonelavelli446 5 месяцев назад +45

    కాల్ బాయ్స్ ను కాదు వాళ్ళ కోసం వచ్చే లపాకీలను చూపించి ఇంటర్వ్యూ చెయ్యి.

  • @user-od7pe1vg2k
    @user-od7pe1vg2k 5 месяцев назад +19

    అచ్చ నువ్వు కూడా రెగ్యులర్ కస్టమర్ హా హో ఓకే ఓకే 🤝

  • @rameshkumarpadamata7045
    @rameshkumarpadamata7045 5 месяцев назад +83

    16 ఏళ్ల కుర్రాళ్ళ నుండి 65 ఏళ్ళ వయసు మగవాళ్ళు (99%) అందరము రెడీగా వున్నాము....
    Maybe creating episode...

  • @comeonup686
    @comeonup686 4 месяца назад +1

    కాల్‌బాయ్స్ ఉంటె తప్పేంటి అదే తప్పైతే కాల్ గర్ల్స్ వుండటం చాల పెద్ద నేరం డబ్బుకోసం ఆడవాళ్ళు చేస్తే లేని ఈ చేస్తే బ్బంది మగవాళ్ళు చేస్తే వచ్చిందా వల్లని ఇంటర్వ్యూ చేసి ఎబ్బంది పెట్టాలా

  • @YammaKavitha
    @YammaKavitha 10 дней назад

    స్క్రిప్ట్ షార్ట్ వీడియో ఉన్నట్టుంది

  • @somkumarsalendra3966
    @somkumarsalendra3966 5 месяцев назад +58

    Script చేయడం అవసరమా సాధ్యం అయితే రియల్ చేయండి

  • @sathyamarroju6118
    @sathyamarroju6118 5 месяцев назад +43

    స్క్రిప్ట్ వీడియో..............,. రియల్ గా చేయండి వేస్ట్ వీడియో....,.,.......... వ్యూస్ కోసం ఇదంతా.....,.. వీడియో చేస్తే....., రియల్ ఉండాలి...... ఇలాంటి వీడియో చేయాలంటే ఏంది.. మ్మ్.......,............... రియల్ గా చేయు..... మంచి భవిష్యత్తు ఉంటుంది సుఖీభవ

  • @user-oj2uk8pz5y
    @user-oj2uk8pz5y 5 месяцев назад +19

    మేడం ఆ ఏరియా పేరు చెప్పండి మేడం నాకు ఆ జాబ్ అవసరం చాలా అవసరం మేడం ప్లీజ్

    • @GoodWork944
      @GoodWork944 4 месяца назад +2

      Pakka script dont watch waste off Your time

    • @sairamchary6939
      @sairamchary6939 4 месяца назад

      😂

    • @erpularaju3420
      @erpularaju3420 4 месяца назад

      Maku adress chpu naku dabbulu chala avasaram iam boy 28 zaheerabad

  • @UmarfarooqFarooq-in4ny
    @UmarfarooqFarooq-in4ny 4 дня назад

    Yes yes it's real Madam ,IN Vizag also doing this, call boys are there it's true in vizag .5 doing this middle man job

  • @galisirisha3236
    @galisirisha3236 4 месяца назад +1

    అరె బాబు ఊరు వెళ్లి చెరువు పని చేసుకో రోజుకు 250 రూపాయలు ఇస్తుంది గవర్నమెంట్

  • @RG26923
    @RG26923 5 месяцев назад +23

    మగవారికి వ్యభిచారం సూట్ కాదు..వారిని డబ్బు ఆశ చూపి ఆ రొంపిలోకి లాగకండి ప్లీజ్..ఏ అమ్మాయి అయినా తిడితే మనసులోనే చాలా బాధ పడతారు .సున్నిత మనస్సు వారైతె ఒంటరి గా వున్నప్పుడు తలుచుకొని ఏడుస్తారు ఈ విషయాలు బయటికి తెలియనీకుండా జాగ్రత్త పడతారు.మంచివాళ్ళు .అదే ఆడవారు అయితే అందరికి చెప్పుకుని సానుభూతి పొందుతారు..ఈ విషయం లో మాత్రం మగవారికి నా సపోర్ట్..

    • @bajireddymettu8075
      @bajireddymettu8075 5 месяцев назад +4

      Nv super

    • @shankarajaysweety9844
      @shankarajaysweety9844 4 месяца назад +2

      Good person meru

    • @86643
      @86643 4 месяца назад +2

      హలో మీరు చక్కగా చెప్పారు

    • @srihanuman6723
      @srihanuman6723 4 месяца назад +2

      👍

    • @burrapramodgoud1873
      @burrapramodgoud1873 3 месяца назад +1

      Good ❤ 👍 ఆలోచనను పక్కదారి పట్టించే విధంగా కొన్ని వీడియోలు చిత్రీకరించబడినది సన్నివేశం ఏదైనా బాగుపడే విధంగా ఉండాలి

  • @anushavillegevloges7488
    @anushavillegevloges7488 5 месяцев назад +5

    Allredy అతనికి మైక్ set చేసి కెమెరా పెట్టి scrift ఇది 👌👌

  • @banothkommalu5310
    @banothkommalu5310 5 месяцев назад +5

    Look before there is a speaker in his shirt 😂😂

  • @rishiphotography224
    @rishiphotography224 3 месяца назад +1

    వాడికి చెప్పడమే రావడం లేదు ఇది క్రియేట్ చేసి మరీ చెప్పిస్తుంది వాడికి నత్తి స్ప అని కూడా తెలియదు స్ప్రా అంటున్నాడు అనడం కూడా రావడం లేదు

  • @vijrummbankalavala7869
    @vijrummbankalavala7869 5 месяцев назад +29

    వెనుక కెమేరా మెన్.. 😅😂 కి స్క్రిప్ట్ గురించి తేలియధా...!! 😂 కెమెరా మెన్ ఫ్రీ గా పొయ్యేల ఉన్నాడు 2L😂

    • @jaya6v
      @jaya6v 5 месяцев назад +1

      Cameraman is invisible 😂

  • @rajeshparuchuru84
    @rajeshparuchuru84 5 месяцев назад +9

    మీ ప్రోగ్రామ్ చాలా పూర్ గా ఉంది. ఇది అంతా మీ డ్రామా అని మీ వీడియో చూడగానే క్లియర్ గా తెలుస్తుంది.ఏదయినా మంచి ప్రోగ్రాం లు చేయండి. ఎంకరేజ్ చేస్తాం.

  • @d.s.rconsultancyyoutubecha75
    @d.s.rconsultancyyoutubecha75 5 месяцев назад +8

    కాలర్ కు మైక్ పెట్టుకున్న కాల్ బాయ్

  • @JAIRAM143-v8t
    @JAIRAM143-v8t 5 месяцев назад +5

    వీళ్ళు ఏంటి అంటే, youtobe లో రోడ్ పక్కన వ్యభిచారం చేసే అమ్మాయిలకీ కొంతమంది హెల్ప్ చేస్తూ ఉంటారు గా అలాగే, వీళ్ళు ఏమో అబ్బాయి లకి హెల్ప్ చేస్తున్నాం అని ఫీల్ అవుతున్నారు 😂😂😂

  • @live100years6
    @live100years6 3 месяца назад +3

    EDI oka natakam Ani telisi kuda chusthunavallu oka like

  • @eshwarprasad3405
    @eshwarprasad3405 Месяц назад

    ఇవ్వన్నీ ఫేక్ అయినా ఆడదాన్ని శాడిస్ఫై చేసేంత దమ్ము మొగళ్ల దగ్గర్వుందారా హవులే మనం శాడిస్ఫై అవ్వుతాం అంతే

  • @vadlakondathirupathi5965
    @vadlakondathirupathi5965 2 месяца назад +1

    యాంకర్ కాల్ ఆంటీ లాగానే ఉంది

  • @ggpatil6822
    @ggpatil6822 5 месяцев назад +21

    అర్జునుడు మైక్ పెట్టుకొని ఉన్నాడు 😢😢😢😢😢😢😢

  • @Jeevanamedia
    @Jeevanamedia 5 месяцев назад +6

    ఈ వీడియో పిల్లల విద్య కోసం ఆరోగ్యం కోసం వీడియో చేస్తే సమాజానికి ఉపయోగపడుతుంది ఇటువంటి దరిద్రపు వీడియోలు చేసి సమాజాన్ని ఏమి ఉద్ధరించాలి అనుకుంటున్నారో చెప్పండి సెక్స్ అనేది నాలుగు గోడల మధ్య ఉండవలసిన స్థితి నుంచి ఈరోజు బహిరంగంగా వచ్చి ఇప్పుడే చస్తున్నారు మరలా ఇంకో అంత ప్రోత్సహిస్తూ ఇంకా బహిరంగం చేయటం దారుణం ఎవడు వేడుకలు ఏడుస్తారు మళ్ళీ దానికి తోడు మీ వీడియోలు ఎందుకు

  • @srinivasaraovemuri5930
    @srinivasaraovemuri5930 5 месяцев назад +8

    నాకు ఎదురు పడలేదు... ఇలాంటి డబ్బిచే అంటీలు... వాడికి సుడి ఎక్కడో ఉంది లోపల..... 😍

  • @zameermohammed7726
    @zameermohammed7726 Месяц назад +1

    నీ వెనక ఫిగర్ బాగుంది😂

  • @rameshk9940
    @rameshk9940 2 месяца назад +1

    అతనీకి మైకు పేట్టరు సూడడి మూoదే

  • @nabisayed542
    @nabisayed542 5 месяцев назад +7

    వద్దమ్మ ఇధీపేక్ కకపోతే రీయల్ ఏక్కఢ ఊన్దో చేప్పు

  • @chandrasekharmediboina
    @chandrasekharmediboina 5 месяцев назад +7

    వాళ్ళు అక్కడే ఉంటా ర ని మీకు ఎలా తెలుసు,గంట కి మీరు ఇద్దరూ బుక్ చేసుకుంటే 500 అవుతా ది

  • @aravindbabu9239
    @aravindbabu9239 4 месяца назад +4

    తప్పు ఒప్పు అనుకో దలుచుకోలేదు కానీ ఆడవాళ్ళకి మగ వాళ్ల పైన ఇంత జాలి ఉంటది అనుకోలేదు,
    సర్వేజనా సుఖినోభవంతు😊

  • @mallareddykomireddy977
    @mallareddykomireddy977 5 месяцев назад +4

    మీ వ్యూస్ కోసం ఇలాంటి చిల్లర కథలు చెప్పి నాటకాలు చేస్తున్నారు...మీరు ప్రాక్టికల్ హా వెళ్లి చెప్పండి చూద్దాం

  • @Sagarnishant4u
    @Sagarnishant4u 5 месяцев назад +23

    ఇలాంటి వీడియోలు చేయడం కంటే దరిద్రం ఇంకేమీ ఉండదు.

  • @vidudalababu1
    @vidudalababu1 5 месяцев назад +15

    ఎవర్రా మీరంతా????

  • @laxmanraoduddilla1814
    @laxmanraoduddilla1814 3 месяца назад

    పక్క డ్రామా వాని షర్ట్ కు మైక్ చూస్తుంటేనే తెలుస్తున్నది

  • @psr2807
    @psr2807 4 месяца назад +1

    బాగానే ట్రై చేసారు కాకపొతే రియాలిటీ గా ఉండేలా చూసుకోవాలి కదా 😅😅😅😅😅

  • @Sidham911
    @Sidham911 5 месяцев назад +6

    కాలర్ మైక్ పెట్టి ముందుగా ఫ్లాన్ చేసి షూట్ చేశారు..😮

  • @raajkoochana8021
    @raajkoochana8021 5 месяцев назад +6

    రెడ్ లైట్ టీవీ..ఇది..ఇది కూడా రెడ్ లైట్ ఏరియా💐 దే ఆ ఉకుంటా

  • @NARESHCHOWDARY-xy5hv
    @NARESHCHOWDARY-xy5hv 4 месяца назад +4

    Good information

  • @jagadeeshreddy77712
    @jagadeeshreddy77712 5 месяцев назад +17

    డిస్కౌంట్ కావాలా అబ్బా నీకు😂😂😂😂😂

  • @skarthik51781
    @skarthik51781 2 месяца назад +1

    నన్ను book చేసుకోండి. Girls and antis
    Manchi veadilo unna. Okka pk దొరకట్లేదు😢

  • @chandrasekharsekhar1705
    @chandrasekharsekhar1705 2 месяца назад

    మీరు మీ నాటకాలు అమ్మా డబ్బులు తీసుకోవటం తప్పితే మీరు డబ్బులు ఇవ్వటం ఈ ప్రపంచంలో ఉందా మీవల్ల ఎంతమంది సంకనాకిపొయారొ మాకు తెలుసు

  • @mallareddykomireddy977
    @mallareddykomireddy977 5 месяцев назад +7

    మీ ఇంట్లో మహిళలు ఇలాగే వెళ్తారా లేకా మీరు ఇద్దరు ప్రాక్టికల్ గా వెల్టావా

  • @sundar_07.
    @sundar_07. 4 месяца назад +5

    Excellent script. ఎవరి పెర్ఫార్మన్స్ వాళ్ళు చేశారు. బాగుంది

  • @srinivasmusini5833
    @srinivasmusini5833 5 месяцев назад +12

    స్క్రిప్ట్ వాడి shirt కి మైకు వుంది

  • @Mokshithbhargav
    @Mokshithbhargav 4 месяца назад

    ఇది ఒక స్క్రిప్ట్ అతని షర్ట్ కి మైక్ ఉంది మీరు ముందే సెట్ చేశారు

  • @narachandrababunaidu2096
    @narachandrababunaidu2096 Месяц назад

    నేను చాలా కష్టాల్లో ఉన్నప్పుడు చాలా కష్టాల్లో ఉన్న నా నెంబర్ అదే చూడు ఫోన్ చెయ్ నిజమా దుబా తెలుస్తుంది

  • @jaisriram420
    @jaisriram420 4 месяца назад +5

    వీల్లు వీడియో కోసం నాటకం ఆడారు. ఆ టైమింగ్ బట్టి తెలుస్తుంది

  • @anand8832
    @anand8832 4 месяца назад +4

    సమాజానికి ఉపయోగపడే videos చేయండి మేడ్డం

  • @rajukmmindian9411
    @rajukmmindian9411 5 месяцев назад +7

    Camara with light full script so time waste

  • @sanjay9970
    @sanjay9970 5 месяцев назад +91

    అబద్దం అంత అబద్దం....

    • @jayakrishnapenumarthi3510
      @jayakrishnapenumarthi3510 5 месяцев назад +8

      ఫేక్ అనుకుంటా!!

    • @Vijaykumar-eh1cg
      @Vijaykumar-eh1cg 4 месяца назад

      ​​@@jayakrishnapenumarthi3510ఎవరైనా దాతలు నాకు కొంత ఆర్థిక సహాయం చేస్తారా... మా ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితి అస్సలు బాలేదు, కరోనా సమయంలో నేను.. మా ఫ్యామిలీ..మాకు వున్నదాంట్లో బయటికి వెళ్లి ఆర్థిక సహాయం..అన్నదానం చేశాము ఒక సంవత్సరం పాటు..కానీ ఇప్పుడు మా పరిస్థితి బాగాలేదు.. మా ఫ్యామిలీకి చెందిన మా భూములు కబ్జా లో తీసేసుకున్నారు..న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరిగాం..లంచాలు ఇచ్చాం..చేసిన అప్పులు పెరిగాయి, పరువు..ప్రాణం కన్నా ఏది గొప్పది కాదనుకుని కేసును ఆత్మ అభిమానంతో వదిలేశాం..కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి.. చేతిలో డబ్బు లేకుండా అయిపోయింది.. లక్షల్లో ఖర్చు అవుతుంది..govt హెల్త్ కార్డు వున్న కొంత అప్పు అయ్యేలా వుంది, మా ఫ్యామిలీ కి వున్న ఒక్క ఆధారం వ్యవసాయం.. ఆ భూమి ఇప్పుడు లేదు.. దయచేసి తప్పుగా అనుకోకండి..చేతులెత్తి అడుగుతున్నాను..ఒక చిన్న సహాయం..మనందరికీ తెలుసు.. మనం ఎవరికైనా సహాయం చేస్తే.. తిరిగి మనుషుల రూపంలో ఏదో ఒకరోజు దేవుడు వచ్చి సహాయం చేస్తాడు అని నేను బలంగా నమ్ముతాను.. ప్లీజ్ హెల్ప్ చేయండి. 😢🙏👇
      UPI ID : dgyjufj@paytm

    • @youredreamsai1411
      @youredreamsai1411 4 месяца назад

      ​🎉😢🎉

  • @rishiphotography224
    @rishiphotography224 3 месяца назад +2

    ఈ వీడియోతో రెడ్ టీవీ అంటే ఎంటో తెలిసింది.
    కొంచం నిజాలు తీయండి

  • @narasimhamp8538
    @narasimhamp8538 5 месяцев назад +18

    తనకి ఎవరు దొరకలేదు అనుకుంట

    • @suthapallieswararao6393
      @suthapallieswararao6393 5 месяцев назад +3

      Sollu talking

    • @sivaram6272
      @sivaram6272 5 месяцев назад +2

      ఛానల్ వాళ్ల తెలివి తేటలు హాట్సాఫ్..ఎందుకంటే దాన్ని చూస్తే ఏ మగాడికి మూడ్ రాదు.. అర్ధరాత్రి అయిన ఇబ్బంది ఉండదు..ఆ విషయం వాళ్ళ ఆయనకు కూడా తెలుసు.. ఈమెకు తెలుసు అందుకనే వేరే అమ్మాయిని స్కూటీ ఎక్కించుకుని వచ్చింది

  • @mariyadass5818
    @mariyadass5818 5 месяцев назад +13

    ఇంత చీకటి గా ఈ ఏరియా ఎందుకుంది.

  • @sreekanth7635
    @sreekanth7635 5 месяцев назад +7

    దరిద్రపు Lలు తయారయ్యారు...వ్యూస్ కోసం money kosam

  • @Noor-e2n
    @Noor-e2n День назад

    This is REAL DRAMA🎉🎉🎉🎉

  • @krishnakumar-ub5oy
    @krishnakumar-ub5oy 4 месяца назад +1

    Super suggestion, what they are doing is also a skill akka 😂

  • @nagamohan007
    @nagamohan007 5 месяцев назад +6

    This is well scripted and acted.

  • @housingsatya3453
    @housingsatya3453 5 месяцев назад +4

    Vaddu puvvu sick cheyyaledu anduke beat chesaru.

  • @karthikeyamiriyala2138
    @karthikeyamiriyala2138 5 месяцев назад +6

    Good short film 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @mamindlaprashanthkumaryada4061
    @mamindlaprashanthkumaryada4061 3 месяца назад

    అబ్బాయి మైక్ పెట్టింది పక్క స్క్రిప్ట్ ఇది...

  • @BYREDDY-qd7pq
    @BYREDDY-qd7pq 4 месяца назад

    అబ్బో 🤔కాల్ బాయ్ కి కూడా మైక్ ఉంది🫢🫡దీన్ని ఖండించాలి మనం.....

  • @kakiletidanielpaul4396
    @kakiletidanielpaul4396 5 месяцев назад +8

    You are spreading the vulgarity indirectly in the society. దేశభక్తులు etupoendra మీరు.వాలెంటైన్స్ డే ఒక్కటే కాదురా.society lo ఇంట్లంటివి నిర్మూలించాలి

  • @sujathamannem619
    @sujathamannem619 5 месяцев назад +7

    Don't watch this channel..antaa fake

  • @anathaanu1097
    @anathaanu1097 5 месяцев назад +4

    Video yela tisaru .teliyakunda

  • @jillakiran2831
    @jillakiran2831 Месяц назад

    ఆడవాళ్లు కూడా ఎర్రి పువ్వులు ని చేస్తున్నారు అందుర్ని