Srirastu Subhamastu Song - SP.Balu,Vasantha Performance in ETV Swarabhishekam 8th Nov 2015

Поделиться
HTML-код
  • Опубликовано: 23 фев 2016
  • For latest updates on ETV Channels - www.etv.co.in
    Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
    Follow us on - www. etvteluguindia
    Subscribe for latest news - bit.ly/JGOsxY
    Follow us on - www. ETVAndhraPradesh
    Swarabhishekam - 8th Nov 2015
  • РазвлеченияРазвлечения

Комментарии • 497

  • @sschannel4245
    @sschannel4245 3 года назад +686

    ఆ దేవుడు ప్రత్యక్షం ఐయి నీకు ఏ వరం కావాలో కోరుకో అంటే, నా ఊపిరి తీసుకుని మళ్ళీ మా బాలు గారిని తిరిగి పంపించండి అని కోరుకుంటా. మిస్ యూ బాలు గారు. 😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @srinivasulubodhanam7666
      @srinivasulubodhanam7666 3 года назад +14

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 నేను కూడా బ్రదర్

    • @tejareddyp3664
      @tejareddyp3664 3 года назад +11

      Yes bro we want SPB sir

    • @gamerjdn9931
      @gamerjdn9931 3 года назад +31

      Apandra Roy 😂😂😂😂 thattukolekapothunnam

    • @pshyama7865
      @pshyama7865 3 года назад +13

      Anna manchi maata cheppavu ,Kani naa age 23 , aa devudiki naa vandella aayussu ayanikichhi malli bratikinchamani cheppandi annayya please cheppandi

    • @mastershineboy
      @mastershineboy 2 года назад +2

      Perfect brother.

  • @ismartpunarvivlogs9184
    @ismartpunarvivlogs9184 3 года назад +608

    తెలుగుజాతి బతికున్నంత కాలం తెలుగు వారి పెళ్ళిళ్ళలో ఈ పాట కంపల్సరిగా ఉంటుంది నచ్చిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @radhakrishna.kotipalli5089
    @radhakrishna.kotipalli5089 3 года назад +106

    ఎన్ని సార్లు విన్నా, వినాలని అనిపించే మన ఉన్న మంచి పాటల్లో అరుదైన ఇది ఒక మంచి పాట,ఈ పాట విన్నప్పుడు మన
    హిందు సాంప్రదాయం.
    మరియు మన తెలుగు భాష మీద మక్కువ మరీ ఎక్కువ కలుగుతుంది.
    శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
    శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం
    ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం
    శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
    తలమీదా చెయ్యివేసి ఒట్టుపెట్టినా
    తాళిబొట్టు మెడనుకట్టి బొట్టుపెట్టినా
    సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా
    సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా
    మనసు మనసు కలపడమే మంత్రం పరమార్ధం
    శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
    శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం
    ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం
    అడుగడున తొలిపలుకులు గుర్తుచేసుకో
    తడబడితే పొరబడితే తప్పుదిద్దుకో
    ఒకరినొకరు తెలుసుకుని ఒడిదుడుకులు తట్టుకుని
    మసకేయని పున్నమిలా మనికినింపుకో
    శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
    శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం
    ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం

  • @ashokrangu4050
    @ashokrangu4050 4 года назад +147

    ప్రతి పెళ్లిలో ఈ సాంగ్ ఉంటుంది చాలా చక్కగా బాగుంటుంది

  • @MadhuGoud888
    @MadhuGoud888 3 года назад +23

    శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
    శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
    శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
    శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
    శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం
    ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం
    శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం
    ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం
    శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
    శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
    తలమీదా చెయ్యివేసి ఒట్టుపెట్టినా
    తాళిబొట్టు మెడనుకట్టి బొట్టుపెట్టినా
    తలమీదా చెయ్యివేసి ఒట్టుపెట్టినా
    తాళిబొట్టు మెడనుకట్టి బొట్టుపెట్టినా
    సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా
    సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా
    మనసు మనసు కలపడమే మంత్రం పరమార్ధం
    శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
    శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
    శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం
    ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం
    అడుగడున తొలిపలుకులు గుర్తుచేసుకో
    తడబడితే పొరబడితే తప్పుదిద్దుకో
    అడుగడున తొలిపలుకులు గుర్తుచేసుకో
    తడబడితే పొరబడితే తప్పుదిద్దుకో
    ఒకరినొకరు తెలుసుకుని ఒడిదుడుకులు తట్టుకుని
    ఒకరినొకరు తెలుసుకుని ఒడిదుడుకులు తట్టుకుని
    మసకేయని పున్నమిలా మనికినింపుకో
    శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
    శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
    శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం
    ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం
    శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
    శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు

  • @kvsatyanarayana9935
    @kvsatyanarayana9935 3 года назад +269

    🙏కాల ప్రవాహంలో కొట్టుకుని పోకుండా కలకాలం నిలిచే మధురమైన ఈ 🎶🎵పాట బాలుా గారికి నా హ్రుదయ పూర్వక పాదాబి వందనములు 🙏🙏

  • @rkchowdary6094
    @rkchowdary6094 3 года назад +80

    మీరు ఉన్నప్పుడు ఈ పాట వింటే చాలా బాగుండేది సర్....ఇప్పుడు బాధగా ఉంది SPB గారు.....

  • @katamarajukalavalapalli1053
    @katamarajukalavalapalli1053 2 года назад +35

    మాటలకి గానీ, ఊహలకి గానీ అందని వ్యక్తి... అత్యద్భుత శక్తి.... సర్వలోక సుస్వర గాన గంధర్వుడు బాలు గారు... మీరు లేని లోటు... కన్పిస్తుంది ప్రతి చోటు...

  • @a.bhuvanchandun3057
    @a.bhuvanchandun3057 3 года назад +59

    SP Balasubrahmanyam garu is evergreen singer nobody can reach SPB GARU 🙏🙏🙏🙏🙏

  • @srilathareviews
    @srilathareviews 3 года назад +68

    Same as sp శైలజ గారి voice

  • @polinaidu1905
    @polinaidu1905 Год назад +6

    పెళ్లి గురించి మొత్తం ఈ పాట లో వినిపించిన బాలు గారికి పాదాభివందనాలు.....

  • @travelwithme6415
    @travelwithme6415 3 года назад +110

    Who are here after our great singer left all of us😢😢rip sir 💕

  • @manchirajesh
    @manchirajesh 3 года назад +27

    One of the best event forever made by ETV is swarabhishekam, unforgettable event made by SP. BALU GARU

  • @shaikaarif6558
    @shaikaarif6558 3 года назад +280

    Who are watching after the demise of SP Balu garu in his memory ?

  • @illaliworld
    @illaliworld 3 года назад +51

    ఇండస్ట్రీలో తన సొంత మనుషుల్ని డబ్బులు పెట్టి మరి ప్రమోట్ చేసుకునే వారు ఉన్నారు, కానీ బాలు గారు వాళ్ళ చెల్లల్లల్ని, కొడుకిని మీ సొంతగా అవకాశాలు తెచ్చుకోండి అనేశారు అంట.
    మీకు బాలు చెల్లి అని,కొడుకు అని ఒక పాట ఇవ్వచ్చు లేదంటే రెండు..జీవితాంతం రావు కదా..అందుకే మీరే ప్రయత్నించుకోండి అనేశారు.

  • @sushamakk8426
    @sushamakk8426 3 года назад +17

    Lucky family having so talented sisters with the king of music as brother..

  • @ravirajnanduri2174
    @ravirajnanduri2174 7 лет назад +126

    SP balu evergreen singer nobody can reach him....

  • @keemabanothu877
    @keemabanothu877 6 лет назад +39

    Vasantha gaari voice superb

  • @lovarajuanakapalli3579
    @lovarajuanakapalli3579 3 года назад +10

    Pelli pusthakam ane dhaaniki ardham starting song in marriage day thanks sir sp balasubramanyam I love you and miss you 😘 ❤ ♥

  • @nareshbillu5283
    @nareshbillu5283 7 лет назад +137

    AArudra garu ee pata rasi prathi telugu inti Pellilo ee pata undela chesaru

  • @MDibu373
    @MDibu373 4 года назад +19

    I am from tamilnadu but how many times hear this song....everyone think their marriage day....♥️

  • @nchlakshmi4216
    @nchlakshmi4216 3 года назад +11

    Balu Garu you are a very good singer and your sisters are also very excellent singers and Mrs
    Sailajs and Mrs vasanths look like twins and both there are good singers like you Balu Garu.
    Regards
    Nallanichakravartula tiruppavai Lakshmi.

  • @sudharani2528
    @sudharani2528 3 года назад +13

    Really miss u lot sp Balu garu inkevaru mi place nu fulfill cheyyaleru sir

  • @vijayababu3921
    @vijayababu3921 6 лет назад +53

    No telugu marriage without this song

  • @manognasaineerukonda6283
    @manognasaineerukonda6283 3 года назад +25

    We really miss u sir 😭😭 Rest in Peace
    God want to listen ur songs by sitting beside so he took u away from us but ur still in hearts still trlugu language dies u wont die sir hats off u to u legend

  • @likitha189
    @likitha189 3 года назад +45

    Who else feels that lady voice sounds like sp. Sailaja gaaru

    • @rajeshwarit3499
      @rajeshwarit3499 3 года назад +3

      Sp silaja and vasantha gaaru. Spb gaaru andharu. Oka thalli biddalu

    • @Mamata3095
      @Mamata3095 Год назад

      Yes she is also balu gari sister s.p.vasanta

  • @SpirichualKreatures
    @SpirichualKreatures 5 лет назад +252

    శ్రీరస్తు.. శుభమస్తు... !! (4)
    శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం
    ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం (2)
    శ్రీరస్తు.. శుభమస్తు... !! (2)
    *తలమీద చెయ్యివేసి ఒట్టుపెట్టినా
    తాళిబొట్టు మెడనుకట్టి బొట్టుపెట్టినా (2)
    సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా
    మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం
    శ్రీరస్తు.. శుభమస్తు... !! (2)
    *అడుగడుగున తొలిపలుకులు గుర్తుచేసుకో
    తడబడితే పొరబడితే తప్పుదిద్దుకో (2)
    ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని
    మసకేయని పున్నమిలా మణికి నింపుకో
    శ్రీరస్తు.. శుభమస్తు... !! (2)
    శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం
    ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం
    శ్రీరస్తు.. శుభమస్తు... !! (2)

  • @RR-qg5im
    @RR-qg5im 3 года назад +21

    Super song even for my marriage this song was played. Hats of SP sir. You are gift to all of us

  • @vanisri8180
    @vanisri8180 3 года назад +1

    Miss you Lot Balu Bangaram Mammulani Vadilesi Vellipotharu Anukoledu Chaala Eadupu Vasthundi TV Chudalani Leadu Me Roopam Apurooam Meeru Leani Padutha Teeyaga program Ela Chudali Nindu Chandrudila Kanipenchivaru Meekula Bhasha Meeda Pattu Evariki Vundadu Meeku Meeri Sati Endukayya Program Ki Velleru

  • @gowrishankar1395
    @gowrishankar1395 5 лет назад +44

    Sp vasanta so balu gaari sister okappati news reader

  • @nakkapothugnani8234
    @nakkapothugnani8234 3 года назад +27

    Could we imagine our telugu marriages without this song?
    Never

  • @kumilisrinivasarao8881
    @kumilisrinivasarao8881 5 лет назад +17

    Thanks to etv,ramojirao sir,writers,all singers,musicians and all workers

  • @sasipreetham3958
    @sasipreetham3958 5 лет назад +280

    Ee Song lekunda mana AP lo okka pelli avvadu

  • @kurubabandaiah2326
    @kurubabandaiah2326 4 года назад +3

    Ayyo yenti Andi chala aacharyakaramaina vishesham S. P. Shailaja gaari voice laage undi same vasantha gaari di.... Super mam..... Meeru cinema rangam lo paadina paatalu 4 matrame avi kooda " Ramesh Naidu" gaari sangeetham dharshakathvam lo ne.... Super mam.....

  • @pentakotaprasanth4237
    @pentakotaprasanth4237 5 лет назад +30

    Spb sir, u were gifted with mesmerizing tone👌

  • @shivapujari2325
    @shivapujari2325 Год назад +5

    భారతరత్న కి అర్హుడు మా బాలు సార్

  • @himatrayamappe1130
    @himatrayamappe1130 3 года назад +5

    Meru paata roopam lo maa hrudayaalalo jeevenche vunnaru

  • @sudhavallivalli8602
    @sudhavallivalli8602 5 лет назад +111

    Oh, one more sister of SPB sir, just came to knw. But her voice just resembles shailaja mam.

    • @raghuramakrishna9260
      @raghuramakrishna9260 4 года назад +4

      He has 5 younger sisters

    • @enthusiasticasian6189
      @enthusiasticasian6189 3 года назад

      @@raghuramakrishna9260 wowowoow!!!! So many!

    • @c.v.satvik820
      @c.v.satvik820 3 года назад +3

      She was news reader in doordarshan.And daughter in law of great malladi Chandrasekhar sastry

    • @Boss-vt5fv
      @Boss-vt5fv 3 года назад +2

      Vasantha Gariki movies lo chances vasthunte, Balu Garu vadhannaranta... Nepotism ani antunarani, Balu Garu, sailaja Garu unaru appatike, tharvatha Valla abbai Kuda vacharu but ekkuva Tamil songs paadaru Charan.

    • @raghuramakrishna9260
      @raghuramakrishna9260 3 года назад

      @@c.v.satvik820 madam pls could you say who is he

  • @sankarmummadi1136
    @sankarmummadi1136 7 лет назад +40

    Thank you very much ETV swarabishekam

  • @VasuNori1
    @VasuNori1 3 года назад +7

    anthem song in telugu marriages. The only other song that can beat this is Aarudra's song "sita ramula kalyanam chooddamu rarandi". and from a man who doesn't believe in all these marriage customs! amazing story!

  • @kengaruhariraju7770
    @kengaruhariraju7770 Год назад

    ఎస్పీ బాలు గారు మీ జీవిత చరిత్ర 7వ తరగతి లో పొందు పరచడం జరిగింది. మీరు మా మధ్య లేకపోయినా మీరు పాడిన లయ ఎప్పటికి గుర్తుంటుంది.

  • @ippili.sureshkumar9547
    @ippili.sureshkumar9547 3 года назад +14

    Miss you S.P. Balu garu.. a lot.. 🙏🙏🙏

  • @upendar6084
    @upendar6084 Год назад +5

    శైలజ గారి లా వుంది వాయిస్ 💜💙

  • @chanbasha8827
    @chanbasha8827 3 года назад +7

    Oh! One more great singer from SPB sir family 😁🙏❤️❤️

  • @deepaktejaeluru4696
    @deepaktejaeluru4696 3 года назад +6

    Like the ppl who r watching fr SP BALA SUBRAMANYAM garu

  • @PavanKumar-vv1sw
    @PavanKumar-vv1sw 3 года назад +12

    Whattt a family sir.
    Respect to your family

  • @VijayaLakshmi-yo4np
    @VijayaLakshmi-yo4np 4 года назад +15

    Both the sisters used to give music concert at Nellore town hall right from. their childhood

  • @phaniramkumar9065
    @phaniramkumar9065 7 лет назад +23

    Nice song aarudra garu. Tank you bapu garu........

  • @veerareddyyenumula7863
    @veerareddyyenumula7863 3 года назад +12

    Sister voice is majestically

  • @jaisreeram1986
    @jaisreeram1986 Год назад +2

    Im from Karnataka this song is compulsory in our marriage orchestra and specially in marriage DVD cassettes. Great big salute to spb sir on behalf of all karnataka people

  • @gowrishankar2182
    @gowrishankar2182 3 месяца назад

    Legendary song SP Balu garu great.
    Mama music Hilight.
    Aarudra garu excellent.

  • @ganeshmarikanti2842
    @ganeshmarikanti2842 Год назад +1

    🙏🚩మీరు లేని లోటు తీర్చనిది
    మీ సుమధుర🎧సంగీత గీతాలు మరువనవి🎧
    మీరున్న చోటు తెలియనిది
    మాలాంటి💙సంగీత అభిమానులు మరువనిది🪘
    చలన చిత్ర సంగీత ప్రపంచానికి మీరు లేని లోటు తీరనిది బాలు గారు 🙏💐😭

  • @goutham4552
    @goutham4552 7 лет назад +37

    Need this song in my marriage visuals....😍😍😍

  • @arunadevipentareddy9625
    @arunadevipentareddy9625 3 года назад +2

    Same sahilaja garu padinatlu undi

  • @alapartyayyopapasavithrisr5260
    @alapartyayyopapasavithrisr5260 3 года назад +3

    Vasantha gaaaru kuuuda Baaaluuu gaaari sister naaa Shailaja gaaaru Vasantha gaaaru okeyyy laaa unnaaaru SP B gaaari sisters ayinamduku vaaaru chaaalaaa lukkyyyyyyyyyuuuu

  • @avinashraogandra8609
    @avinashraogandra8609 Год назад +3

    EVERLASTING SONGS🤩🤩❤❤90s kids wouldn't have gone home with out listening this from marriage❤❤

  • @rameshm9647
    @rameshm9647 4 года назад +4

    s .p. vansantha GARU decent ,lively SINGER WITH LEGEND(SPB) has good ,sweet & melodious. Genetic voice transformation. Dr Ramesh KARNATAKA

  • @jayachandranponnusamy1770
    @jayachandranponnusamy1770 3 года назад +12

    20/08/2020 God Bless you, SPB Sir. From Malaysia 🇲🇾 With Love 💘

  • @priyankakanaparthi7378
    @priyankakanaparthi7378 3 года назад +2

    Same shailajamma gari lags undi voice

  • @mahesh_created
    @mahesh_created Год назад +4

    శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
    శ్రీకారమ్ చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం శ్రీకారమ్ చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం
    శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
    తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టినా తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టినా తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా
    సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా
    సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా మనసు మనసు కలపడమే మంత్రం పరమార్ధం
    శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
    అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో
    ఒకరినొకరు తెలుసుకుని ఒడిదుడుకులు
    తట్టుకుని ఒకరినొకరు తెలుసుకుని ఒడిదుడుకులు మసకేయని పున్నమిలా మనికి నింపుకో
    తట్టుకుని
    శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారమ్ చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
    Subscribe My Chanal
    Mahesh.Kedari

  • @venkeynaik4628
    @venkeynaik4628 5 лет назад +12

    Ever green song in all Hindu marriages

  • @lakshmirani9392
    @lakshmirani9392 5 лет назад +93

    E song lekunda e pelli casette vundadu.

  • @sai_vanshiofficial8602
    @sai_vanshiofficial8602 3 года назад +7

    We r very grateful sir bcz of having u ..but missing u sir 😭😞

  • @madhavilkml4161
    @madhavilkml4161 3 года назад +3

    Great... Sp vasanta garu

  • @hemachandra6372
    @hemachandra6372 5 лет назад +10

    Female voice is like SP sailaja garu

  • @musaveerabdul4878
    @musaveerabdul4878 6 лет назад +20

    Sp balu garu the legend..

  • @ashokc3516
    @ashokc3516 3 года назад +24

    Yemanna family naa, sp gaari family antha singers 🙏🙏🙏🙏

  • @SandhyaRani-ig8ty
    @SandhyaRani-ig8ty 4 года назад +5

    Mam ur really extraordinary no words to explain about your voice sir ur always great

  • @karunakarg8751
    @karunakarg8751 Год назад

    Maa pellilo eepata vinnanu and I am still following this

  • @SaiKumar-vw4qk
    @SaiKumar-vw4qk 3 года назад +4

    Motham balu garu family sangeetham family such a great family legends

  • @rakeshkanchetti-17August
    @rakeshkanchetti-17August 5 лет назад +15

    God gift of your voice sir...tq somuch

  • @deshmukhsantosh4308
    @deshmukhsantosh4308 Год назад

    స్వరాంజలి కార్యక్రమం & కే రాఘవేంద్రరావు గారి సౌందర్య లహరి కార్యక్రమం, పాడుతా తీయగా కార్యక్రమం ఎంతో ఇష్టం ఎన్నో సార్లు చూసాను
    ఈ టివి ,రామోజీరావు గారి కి ధన్యవాదాలు, కృతజ్ఞతలు
    ఆదిలాబాదు
    11/2/2023

  • @arangiravikumar5984
    @arangiravikumar5984 3 года назад +6

    Sir Miru leru ani gurthundatledhu, gurthoste .....😥😥

  • @ravishankarkandala209
    @ravishankarkandala209 6 лет назад +4

    Super Balu Garu and Vasantha Garu akadiko results meeru iddaru kalisi nannu Inka Pelli avakundana Mee iddari song Vinni akadiko tesukoni velipoyaru nannu

  • @crazytelugu2776
    @crazytelugu2776 5 лет назад +16

    A must have song in every wedding video

  • @abdulaleem3182
    @abdulaleem3182 7 лет назад +31

    Pure marriage song . good

  • @shiva20449
    @shiva20449 Год назад +2

    Balu garu always incredible
    But look at SP Vasanta's madam voice.. it's amazing
    No words to appreciate such a super composition

  • @manikantachari2618
    @manikantachari2618 2 года назад +1

    I Lovie ఆ దేవుడు ప్రత్యక్షO ఐయి నీకు ఏ వర 0 కావాలో కోరుకో అంటే,,, నా ఊపిరి తీసుకుని మళ్ళీ మా బాలు గారిని తిరిగి పంపీ0చండి అని కోరుకుంటా ఐ మీస్ యు బాలు గారు 😭😭😭😭😭😭😭🥰🥰🥰🙏🙏🙏🙏😭💘

  • @rameshram-gc4sm
    @rameshram-gc4sm 3 года назад +5

    voice just like sailaja mam voice

  • @arangiravikumar5984
    @arangiravikumar5984 3 года назад +7

    Same sailajamma paduthumnatele undhi..... Sir I l vu

  • @vighneshwaragowda56
    @vighneshwaragowda56 3 года назад +8

    We Miss You SPB SIR😭😭😭

  • @rajupothuri4419
    @rajupothuri4419 3 года назад +1

    EvRaina video chudakunda only ii audio vinte nijangaa sailaja garu padaru anukuntaaruu

  • @mega1anil
    @mega1anil 3 года назад +11

    We miss you sir rest in peace

  • @b.r.naraharichar
    @b.r.naraharichar 6 лет назад +1

    Thank you etv channel

  • @TeluguIndian729
    @TeluguIndian729 2 года назад

    Bhoomi mida Hindu Telugu Vivaha Vyavastha unnantha kalam *SriRasthu Subhamastu* paata chirasthayi ga nilichipothundi👏👏👏👏👏
    ee paata Rasina Arudra garu, Music chesina KV Mahadevan garu, Director & Writer Bapu Ramana garu, Singers SP Balu, Susheela garu, paata(movie) lo natinchina Actors Rajendra Prasad garu, Divya vani garu, paata lo Purohitudu Natinchina comedian Iron leg sastry garu kuda eppatiki gurtu undipotharu👏👏👏👏

  • @vdurgaraovdurgarao4608
    @vdurgaraovdurgarao4608 5 лет назад +19

    వసంత గారు అచ్చు శైలజా గారి లాగానేఉన్నారు వాయిస్ కూడా సేమ్ టు సేమ్

  • @murthynittala4934
    @murthynittala4934 6 лет назад +20

    Arudra penned some of the best songs in Telugu.

  • @bittubanka6811
    @bittubanka6811 2 года назад

    All time best marriage song...n hatss off to the great bapu garu n mahadevan garu n aarudra garu n sp Balu garu ... Life Settlement intha kante manchi marriage life song chupistee....

  • @shekhargaride6887
    @shekhargaride6887 Год назад

    ఎన్ని సరులు విన్న మళ్ళీ వినలియానిపించే సాంగ్

  • @sekharmandha3341
    @sekharmandha3341 5 лет назад +5

    Swara brahma our SPB Sir.

  • @shravanrao7370
    @shravanrao7370 7 лет назад +22

    i like this song

  • @binshaaneesh437
    @binshaaneesh437 2 года назад +1

    Add participation of vasantha garu in swarabhishekam

  • @govindg4318
    @govindg4318 Год назад +1

    శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
    శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
    శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం
    ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం
    శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం
    ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం
    శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
    శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
    తలమీదా చెయ్యివేసి ఒట్టుపెట్టినా
    తాళిబొట్టు మెడనుకట్టి బొట్టుపెట్టినా
    తలమీదా చెయ్యివేసి ఒట్టుపెట్టినా
    తాళిబొట్టు మెడనుకట్టి బొట్టుపెట్టినా
    సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా
    సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా
    మనసు మనసు కలపడమే మంత్రం పరమార్ధం
    శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
    శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం
    ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం
    అడుగడున తొలిపలుకులు గుర్తుచేసుకో
    తడబడితే పొరబడితే తప్పుదిద్దుకో
    అడుగడున తొలిపలుకులు గుర్తుచేసుకో
    తడబడితే పొరబడితే తప్పుదిద్దుకో
    ఒకరినొకరు తెలుసుకుని ఒడిదుడుకులు తట్టుకుని
    ఒకరినొకరు తెలుసుకుని ఒడిదుడుకులు తట్టుకుని
    మసకేయని పున్నమిలా మనికి నింపుకో
    శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
    శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం
    ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం
    శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు

  • @SsmultiInfo
    @SsmultiInfo 3 года назад +8

    Life long memorable song of balugaru

  • @madhusurya6581
    @madhusurya6581 3 года назад +8

    we miss you Balu garu!

  • @user-ro6zk7pr5l
    @user-ro6zk7pr5l 4 месяца назад

    I don't know the language but pleasant to watch❤

  • @moses1921
    @moses1921 3 года назад +27

    Rest in peace legend

  • @royal......3235
    @royal......3235 Год назад

    ఈ పాట ప్రతి పెళ్లి లో ఉంటుంది.... 💐💐💐💐

  • @lakshmistudio9020
    @lakshmistudio9020 6 лет назад +4

    Nise

  • @sajjalasrinivasreddy2284
    @sajjalasrinivasreddy2284 3 года назад +1

    Super spb vasanta madam