Emani Varninchanu Song | SP Balu,SP Sailaja Performance | Swarabhishekam | 25th Sep'16 | ETV Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 1 окт 2016
  • This program features eminent Tollywood playback singers demonstrating their vocal acumen.
    ☛ For latest updates on ETV Channels - www.etv.co.in
    ☛ Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
    ☛ Like us on - www. etvteluguindia
    ☛ Follow us on - / etvteluguindia
  • РазвлеченияРазвлечения

Комментарии • 395

  • @ramakrishnamuppuri8081
    @ramakrishnamuppuri8081 9 месяцев назад +10

    ఆ దేవుడెదురైతే వేరేమి కోరను
    నా అన్న రూపాన్ని చూపితే చాలును 🙏🙏
    ఆ అన్నాచెల్లెలి అనుబంధానికి ఈ అన్నాచెల్లి రాగం 😊😊

  • @nadiseshareddy6530
    @nadiseshareddy6530 3 года назад +70

    Sir మీరు తెలుగు వారి గా పుట్టడం తెలుగు జాతి చేసుకున్న అదృష్టం 🙏🙏🙏🙏🙏 amazing Sir

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 5 лет назад +46

    కవిహృదయం exact గా అలా వుందో లేదో గానీ ఆశువుగా బాలు గారు వినిపించిన విశ్లేషణ అత్యద్భుతం. తెలుగు భాషని లిఖిత పరంగా శ్రవణ పరంగా ఖూనీ చేస్తున్న నేటి వీడియో ల మధ్య ఇది ఒక ఎడారి ఒయాసిస్. మనం ధన్యులం.

    • @hemanthKumar-wl7hb
      @hemanthKumar-wl7hb 3 года назад

      Madam...mi voice excellent mam...and s.p.balu sir miru extraordinary fantastic sir ...Bharatrana evvali sir miki lejendry singer sir

    • @sorupakavasantha7957
      @sorupakavasantha7957 3 года назад

      We miss u balugaru

  • @hungryamigos9065
    @hungryamigos9065 5 лет назад +137

    బాలు గారు మీరు మనుషులుకారు. గంధర్వులు. లేకపోతే అంత మధురంగా ఎలా పాడతారు. మీరు తెలుగు వారు గా పుట్టం ఈ తెలుగు తల్లి చేసుకున్న పుణ్యం. మీ తల్లిదండ్రులు చేసుకున్న అదృష్టం.

    • @mrsurya1082
      @mrsurya1082 3 года назад +3

      balu garu miku 🙏🙏🙏🙏antaku minchi am cheppalemu

    • @chmaheswari3465
      @chmaheswari3465 3 года назад +1

      S

    • @abhinavabhinav9437
      @abhinavabhinav9437 3 года назад

      Vamsi Korapat

    • @vanisri8180
      @vanisri8180 3 года назад

      Avunu Sir Exactly Correct GA Chepperu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @vanisri8180
      @vanisri8180 3 года назад

      Mana Aardhyudu Mana Devudu Manaki Anyayam Cheasaru ANDI 😧😧😧😧😧😧😧😧 Ela Vellipoyi Manalani Abadhalu luni Cheasarandi 😧😧😧😧😧😧😧

  • @kvsatyanarayana9935
    @kvsatyanarayana9935 5 лет назад +67

    💕బాలూగారి హ్రుదయ గలం నుండి వెలువడిన ఈ మధురమైన పాటలు కలకాలం👌 కాల ప్రవాహంలో కలిసి పోకుండా నిలిచే ఉంటాయి. 🙏🙏🙏👏💕

  • @vijaybhaskereeragalla4338
    @vijaybhaskereeragalla4338 2 года назад +26

    బాలు గారి గురించి ఏమని వర్ణించను.నేను వర్ణించిన అది తక్కువే అవుతుంది.. ఈ జగం ఉన్నన్ని రోజులు నీ పాట అందరి మదిలో చిరస్మరనియంగ ఉంటుంది Sir..Lot of Missing U Sir ✍️😍

  • @tirutirumala4021
    @tirutirumala4021 2 года назад +8

    ఎన్ని జన్మలు ఎత్తినా మీ కోసం ఎదురు చూసిన మిస్ అవుతూనే వుంటాము బాలు గారు

  • @mohanreddydalli22
    @mohanreddydalli22 2 месяца назад +9

    ఇక్కడ అన్న చెల్లెలు శైలజ గారు ఎప్పుడూ గంభీరం గా వుండరు ఆమె గొప్పతనం ఆమె ఎప్పుడూ శైలజ లాంటి చెల్లెలు నాకు లేదని అనిపిస్తుంది మోహన్ రెడ్డి

  • @goravavaruntej7896
    @goravavaruntej7896 3 года назад +26

    పల్లవి :
    అతడు: ఏమని వర్ణించనూ... ఏమని వర్ణించనూ
    నీకంటి వెలుగును వెన్నంటి మనసును
    వెన్నెల నవ్వునూ నీ ఇలవేల్పును...
    ఏమని వర్ణించనూ...
    అమె: ఆ... ఆహహ... ఆ...
    అ: పైరగాలిలాగా చల్లగా ఉంటాడు
    తెల్లారి వెలుగులా వెచ్చగా ఉంటాడు ॥
    తీర్చిన బొమ్మలా తీరైనవాడూ (2)
    తీరని రుణమేదో తీర్చుకోవచ్చాడు
    ఏమని వర్ణించనూ...
    చరణం: 1
    అ: రాముడు కాడమ్మా నిందలు నమ్మడూ
    కృష్ణుడు కాడమ్మా సవతులు ఉండరూ
    నువ్వు పూజించు దేవుళ్ల లోపాలు లేనివాడు
    నీ పూజ ఫలియించి నీ దేవుడైనాడు
    ఏమని వర్ణించనూ...
    చరణం: 2
    అ: కళ్లు లేవనీ నీకు కలతింక వలదమ్మా
    తన కళ్లతో జగతి చూపించగలడమ్మా ॥
    ఆ: ఆ దేవుడెదురైతే వేరేమి కోరను...
    ఆ దేవుడెదురైతే వేరేమి కోరను
    నా అన్న రూపాన్ని చూపితే చాలును
    ఏమని ఊహించనూ నా అన్న రూపునూ
    నాకున్న వెలుగును వెన్నంటి మనసునూ
    నా ఇలవేల్పును ఏమని ఊహించనూ

  • @krishnaraojournalist
    @krishnaraojournalist Месяц назад +2

    బాలు గారి గొంతు vintunte కన్నీళ్లు olukutunnaayi

  • @alamurushaikshavalli1080
    @alamurushaikshavalli1080 4 года назад +12

    ఏమని వర్ణింప గలము.. !!!?
    ఈపాట ను.
    ఇంతటి భావ, మాధుర్యమును.
    ఇట్టి
    పాటలతో మన తెలుగు
    సారస్వత మును
    ఉన్నత మైన స్థితికి
    చేరవేసిన మహామహులకు
    అందరికీ శతసహస్ర అభి వందనములు 🙏🙏🙏💐✨

  • @sunkuseshadri2150
    @sunkuseshadri2150 3 года назад +14

    చాలా బాగుంది పాట చరిత్రలో నిలిచిపోయే పాట

  • @jillapellylinganna4011
    @jillapellylinganna4011 4 месяца назад +1

    నాకు తెలిసి బాలు గారి పాటల వల్ల ఎన్నో కుటుంబాలు వారి పాటల అమ్ముకొని జీవించేవి నేను కూడా ఆ కోవలకు వస్తాను 1995 లో నాకు సూర్య మ్యూజిక్ సెంటర్ ఉండేది బాలు గారు ఎక్కడున్నా వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను బాలు గారు జైశ్రీరామ్❤😢😢

  • @jagannathareddy1
    @jagannathareddy1 5 лет назад +101

    ఏమని వర్ణించను నీ గానాన్ని

  • @maddukurisatyanarayana8647
    @maddukurisatyanarayana8647 Год назад +4

    బాలు సార్ ఎందుకూ సార్ మీ పాటలు ఇంకా వినిపించకుకుండా వెళ్లీపోయారు మమలినిఅందరిని వదలి

  • @sirajuddinsyed4157
    @sirajuddinsyed4157 3 года назад +22

    What a voice 👍

  • @palapogochinnasubbarao5945
    @palapogochinnasubbarao5945 Год назад +4

    సార్ బాలు గారు చిత్ర గారు మీరు ఈ పాటకి ప్రాణం పోశారు అమ్మ మీకు శతకోటి వందనాలు తల్లి

  • @indurama7763
    @indurama7763 5 лет назад +14

    Hmmm Balu garu sailaja gariki cheppinatuga undi supbbbb........

  • @meduriravindranath2023
    @meduriravindranath2023 3 года назад +15

    We miss you SPB and NTR and Chakravarty and Aatreya garu.🙏🙏🙏🙏

  • @koyyadachandramohan4685
    @koyyadachandramohan4685 4 года назад +49

    గాన గంధర్వులు బాలు గారు శైలజ గారులు

  • @sahimahi1768
    @sahimahi1768 3 года назад +3

    ఐ లవ్ యు బంగారం బాలు 🙏🙏🙏🙏🙏 మిస్స్ యు బంగారం

  • @user-kg5kd3sr1g
    @user-kg5kd3sr1g 9 месяцев назад

    బాలు హృదయం నుండి మధురమైన మధురమైన పాటలకు కాల ప్రభావంలో కలిసి పోకుండా ఉండే హృదయం నీ యొక్క బాలు గారు మరలా మీ మధురమైన బాలు గారు మీరు మధురమైన గానానికి మా యొక్క శుభాకాంక్షలు గోపీనాయక్ ఫ్రెష్

  • @manorama.s8845
    @manorama.s8845 3 года назад +3

    Entha adbhuthamgavundi ee song👏👏👏👏👏👏👏👏soooooper balugaru sailaga garu

  • @nisarahmed4222
    @nisarahmed4222 2 года назад +1

    Balugaru patagurunchi cheppina vidhanam nannu mrughdhunni chesindi baalugaru is a great man

  • @bestinfotainment5558
    @bestinfotainment5558 5 лет назад +10

    Telugu is not my language but I love how the poet sculpture like and usually when they talk of God they use darash but her her cause use encounter. We talk a disability and replaced with better work “different abled “. This song is one example.

  • @vijayaprasad4500
    @vijayaprasad4500 3 года назад +5

    Aha wonderful voice I am listening my brother in your voice Balu sir 🙏🙏🙏

  • @yandavissu2207
    @yandavissu2207 3 года назад +9

    Miss u baalu gaaru😭😭

    • @vanisri8180
      @vanisri8180 3 года назад

      😧😧😧😧😧😧😧😧😧😧

  • @satyamsiddamsetti4384
    @satyamsiddamsetti4384 Год назад

    అబ్బా అబ్బా ఈ పాట గురించి బాలు గారు నేను ఈపుడే చని పోయే పుట్టి నటు అనిపిస్తుంది ఈ పాట ధర

  • @shailajanayak2091
    @shailajanayak2091 4 года назад +5

    Nice n beautiful singing of shailaja n s p balasubraniam. Nice orchestra.

  • @vaibhavsharma1196
    @vaibhavsharma1196 3 года назад +2

    Super song naku chala istamina song

  • @epurinagarjunanagarjuna5380
    @epurinagarjunanagarjuna5380 4 года назад +4

    One of my favourite song super ballu Garu and sailaja garu super

  • @sreedharvootla
    @sreedharvootla 5 лет назад +11

    I want to listen such sibling songs in current films now a days...

    • @dsivai9654
      @dsivai9654 5 лет назад

      कडदुढडीअछशझूय डिनर पर

    • @1377sv
      @1377sv 4 года назад

      We will have to wait and watch

  • @canberrychannel4763
    @canberrychannel4763 5 лет назад +37

    The way he explains every song about poetry no one can do that

    • @abcxyz4844
      @abcxyz4844 3 года назад +1

      accepted, perfectly said

  • @neomnews7070
    @neomnews7070 5 месяцев назад

    మన అందరి ఆత్మ బాంధవుడు SPB గారు 🙏🇮🇳🙏

  • @RamaKrishna-ud5gh
    @RamaKrishna-ud5gh 3 года назад +62

    బాలు గారు ఎక్కడికి వెళ్లారు, రండి సర్ రండి, మా కోసం పాడoడి. మీరు లేని తెలుగు పాట ఉండదు.

    • @msrinivas5206
      @msrinivas5206 Год назад

      కరెక్ట్ సార్. పాట ఉన్నంతకాలం బాలు జీవించేఉంటారు

  • @Taraka1972
    @Taraka1972 Год назад +2

    వాహ్ ఏమి అద్భుత రచన" రాముడు కదమ్మ నిందలు నమ్మడు,కృష్టేవుండు కాదమ్మ శవతలు ఉండడు నువ్వు పూజించే దేవుడు లోపల లేనివాడు ధేవిని శివ లక్షణాలు చెప్పడు ఆత్రేయ .

  • @uthapallinagaraju2521
    @uthapallinagaraju2521 3 года назад +2

    Emaani varanichanu miru leyrani Telugu prajalaki🙏🙏🙏

  • @manojvishwanadhula5143
    @manojvishwanadhula5143 10 месяцев назад

    శైలజమ్మ బాలు సార్❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ఏమని వర్ణించను మీపై నాకున్న ప్రేమను

  • @shankarbobbili3616
    @shankarbobbili3616 5 лет назад +8

    Super both are gd singers .great family from Telugu people.

  • @littlebhavishya114
    @littlebhavishya114 5 лет назад +6

    what a song what an explaination for song detais great sir

  • @anilkashyap1584
    @anilkashyap1584 5 лет назад +19

    Kannadigas adore SPB, respect him, revere him and consider him as their own. Truly GOD'S GIFT to South India.

    • @rajasekharuk6753
      @rajasekharuk6753 3 года назад

      Dear sir,
      It is really true.i can't express my feelings,,because it is beyond my limits.god wondered about such a great birth of s.p.sir. what and how can I say more,,&more, live long live more loving long,long,long .....
      Thank you sir

  • @a.hemachandrareddy3363
    @a.hemachandrareddy3363 3 года назад +1

    He was not a man he was gift of God

  • @suta446
    @suta446 3 года назад +1

    Ippudu chuste edupu vastundi...balu Garu no more ...😔

  • @prasad40745
    @prasad40745 4 года назад +6

    Wonderful lyrics

  • @morchatejeswararao9156
    @morchatejeswararao9156 Год назад

    Apptalo ee song ni malli malli venalani pesthondi i miss you balu sir 🙏🙏🙏🙏🙏

  • @shaikmuzeefsmb6685
    @shaikmuzeefsmb6685 5 месяцев назад +1

    Roju vintanu balu sir hai ga vuntundi

  • @manjulamanju5120
    @manjulamanju5120 3 года назад +2

    Super good song ❤️😍💙😍💙😍💙😍💙😍💙😍

  • @sandhyapothanaboina6916
    @sandhyapothanaboina6916 5 месяцев назад

    ఒక విషయం గమనించారా ..? సినిమా లో తెర మీద అన్న చెల్లెలికి తెర వెనుక అన్న చెల్లెలు పాడారు...❤❤

  • @PavanKumar-dv7ll
    @PavanKumar-dv7ll 2 месяца назад +1

    🙏సాంగ్స్ వింటే మీ పాటలే వినాలి సార్ అద్భుతం సార్ 👌

  • @MyKk1993
    @MyKk1993 6 лет назад +25

    what a wonderful singer,god's gift to Telugu people and to India

  • @bussaanjaneyulu.391
    @bussaanjaneyulu.391 6 лет назад +9

    Brother and sister super songs

  • @1377sv
    @1377sv 4 года назад +1

    Telugu bhasha maadhuryam...super paata ....andariki namaskaramulu

  • @preranapsvchannel6401
    @preranapsvchannel6401 4 года назад

    Swarabhi shekam is the wonderful programme

  • @sridharpusuluri4074
    @sridharpusuluri4074 6 лет назад +5

    A sweet &memorible songs

  • @mohanalugulati1618
    @mohanalugulati1618 4 года назад +3

    Super song

  • @anandkambhampati3269
    @anandkambhampati3269 6 лет назад +5

    what a voice Sir Balugaru ever and never not come this voice I only owned by these songs sung

  • @pudibaburao5514
    @pudibaburao5514 7 лет назад +14

    .BALU SIR U R GOD

  • @meduriravindranath2023
    @meduriravindranath2023 5 лет назад +17

    Evergreen melody by Chkravarty.

  • @anjiyarra2690
    @anjiyarra2690 6 лет назад +12

    Balu & sailaja
    We are proud of them

  • @sanathkrishna9875
    @sanathkrishna9875 5 лет назад +2

    E jeevana tarangalulo my heart ly and favourite song

  • @vijayalaxmi2924
    @vijayalaxmi2924 10 месяцев назад

    Sir you are great mee vanti manchi manishi dorakatam

  • @ismailmd1829
    @ismailmd1829 Год назад +1

    Miss you balu sir......

  • @chandramoulikpk8747
    @chandramoulikpk8747 6 лет назад +3

    Wonderfull song

  • @Vilagge_pilla2513
    @Vilagge_pilla2513 2 года назад

    sp sailajamma i really love u maa ur attitude r thats samparday thats was i loved it maa❤️💞....

  • @madhueeerthini9040
    @madhueeerthini9040 2 года назад

    ఆత్రేయ,&Sp గారు మీరు మాకు దూరం అయినారు.

  • @srinivasmorsu4667
    @srinivasmorsu4667 Год назад +1

    SUPPER SANG JAI NTR JAI TDP❤❤❤❤

  • @bramarambaviswanadha2789
    @bramarambaviswanadha2789 3 года назад +1

    Super lyrics nice singing e pataki meeru paadi nyayam chesaaru verevaru cheileru sir😭🙏

  • @knchalapathi4095
    @knchalapathi4095 6 лет назад +4

    Wonder full songs

  • @radhakrishna5170
    @radhakrishna5170 3 года назад +3

    Artham chesukonte
    Adbhutham ga vuntundhi

  • @saradhibitla9078
    @saradhibitla9078 5 лет назад +1

    Best anchor of etv Sumaji...

  • @anilkumarvarnasi908
    @anilkumarvarnasi908 7 лет назад +5

    supar

  • @vanisri8180
    @vanisri8180 3 года назад +5

    Meetho, Photo Teesukovali Anukunnanu Aa Devudu Karinincha Leadu, Love You Soooooo much Balu,Meeru Leakunda,Ee Societylo Elaa Bathakali Balu Bangaram 😧😧😧😧🙏 Balu Lanti Singer Mari Puttaru Baluki Bharatha Rathna Evvali Evvali Evvali 🙏🙏🙏

    • @sagargatla
      @sagargatla 2 года назад +1

      Nenu kuda Balu gaarini kaluvalanukunna kaani.....

    • @sagargatla
      @sagargatla 2 года назад +1

      He deserves Bharat ratna

    • @vanisri8180
      @vanisri8180 2 года назад

      @@sagargatla Oh,Nenu, Meet Ayyanu Andi But Photos Leavandi Appatlo Naku Android phone Leadu Andi

    • @vanisri8180
      @vanisri8180 2 года назад

      @@sagargatla Nizamandi Sir Aa Mahanubhavudu Ni Bharatha Rathna Evvali 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hepsibhamadhar7834
    @hepsibhamadhar7834 4 года назад +3

    Dear sis suma kk a Ilove u so much me madhuramyna teliyani kanta samayochitamyna tallow vintu challaga MMA vennlammA sharmila kadu parijatama Angile

  • @surishm9632
    @surishm9632 2 года назад

    jai ntr johar spb

  • @msrinivas5206
    @msrinivas5206 Год назад

    చక్రవర్తి, బాలు,సుశీల,ఆత్రేయలు అభినందనీయులు

  • @subramanianiyer2731
    @subramanianiyer2731 3 года назад +6

    I could not understand the meaning of this song but I really enjoyed this song by the tune and music.

  • @jabbalakumarswamy5920
    @jabbalakumarswamy5920 Год назад

    Exlent singing SPB GARU SAILAJA GARU

  • @sambhasivareddy6053
    @sambhasivareddy6053 2 года назад +1

    Suma gari anchor super

  • @sathyanarayana5437
    @sathyanarayana5437 Год назад +1

    Yas

  • @dadikishan.kishan2710
    @dadikishan.kishan2710 7 лет назад +6

    balu sir very nice

  • @bhushanamjala4147
    @bhushanamjala4147 7 лет назад +11

    Balu sir super

  • @alursto7573
    @alursto7573 5 лет назад +2

    Excellent song

  • @sriharivarma5104
    @sriharivarma5104 11 месяцев назад

    ఏమని వర్ణించను మిమని బాలుగారు.... శ్రీహరి వర్మ (పుత్తూరు)

  • @lallisri5010
    @lallisri5010 6 лет назад +1

    excellent balu garu

  • @jabbalakumarswamy5920
    @jabbalakumarswamy5920 Год назад

    4:15ఆ దేవుడెదుఠైతే వేఠేమి కొలను,నా అన్న రూపాన్ని చూపితే చాలును.🙏🙏🙏🙏🙏

  • @nageswarrao3431
    @nageswarrao3431 5 лет назад +1

    God gift to us e

  • @dineshd6298
    @dineshd6298 5 лет назад +9

    3:47 to 4:27 lyrics are mind blowing super lyrics this credit goes to only atreya garu wt a lyrics

  • @syedsajeer4668
    @syedsajeer4668 7 лет назад +6

    super

  • @ramasangeeta
    @ramasangeeta 4 года назад +1

    Awesome song

  • @padmavathidasari5292
    @padmavathidasari5292 5 лет назад +3

    Andariki god gift spb gari voice

  • @venkateshtentu9319
    @venkateshtentu9319 6 лет назад +1

    my favorite song

  • @saijyothi-do3vu
    @saijyothi-do3vu Год назад

    Jodi super soo many times lesaning

  • @sunilkumarks5123
    @sunilkumarks5123 3 года назад

    Golden Days years Anni aipoyinayi ika mundu Aristapu Rojulu Modalayyayi

  • @sivayeerli7308
    @sivayeerli7308 4 месяца назад

    గ్రేట్ sir

  • @kalyanalakshmi9691
    @kalyanalakshmi9691 5 лет назад +1

    Awesome

  • @bhavanibhamidipati5564
    @bhavanibhamidipati5564 3 года назад +2

    We miss you a lottttttttttttttttt sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @chandramoulikpk8747
    @chandramoulikpk8747 5 лет назад +3

    wonder ful song

  • @jafarnagar-limancherial8168
    @jafarnagar-limancherial8168 3 года назад +2

    Super excellent voice

  • @maheshkuruva8474
    @maheshkuruva8474 6 лет назад +1

    suparr anna wander full sang

  • @sandhyasandy7401
    @sandhyasandy7401 6 лет назад +6

    I'm a big fan of uuu sir... Wtt a great voice sir....