వందల రోగాలని నయం చేసే అన్నం| Chaddi Annam | Fermented Rice | Ganji Annam

Поделиться
HTML-код
  • Опубликовано: 6 сен 2024
  • వందల రోగాలని నయం చేసే పేదోడి గంజి అన్నం| Chaddi Annam | Healthy Poor Man's Fermented Rice | Ganji Annam @Vismai Food ​
    Detailed recipes with Ingredients and Method in English & Telugu visit www.vismaifood...
    Hello Foodies,
    Today we are going to see Indian Healthy Poor Man's recipe - Fermented rice popularly know as Ganji Annam or Chaddi Annam. Making of this recipe is very easy with limited steps and Ingredients yet delicious and very Healthy listed few of them below, Preparation method of this Ganji Annam Involves boiling of rice with excess water then take the Ganji, add sufficient water , butter milk and boiled rice along with sliced onions and chillies and ferment it overnight to get the tasty Ganji Annam. Hope you try this healthy recipe at your home and enjoy, If so please do share those recipe pics to our Instagram Handle.
    HEALTH BENEFITS OF FERMENTED RICE
    The best and most nutritious breakfast
    Neutralizes body heat
    Umps energy throughout the day
    Light feel
    Removes lethargy from body
    Increases gut bacteria
    Removes constipation
    Relieves all digestive issues
    Shiny skin and radiant look
    Regulates body temperature
    Increases digestion
    Helps to beat Sunstroke
    Regulates blood pressure and hypertension
    Helps in ulcer, allergies, skin ailments
    Increases immunity
    Removes muscular pain
    Richest source of B12 for vegetarians
    Our Other Recipes:
    Punjabi Bendi Masala : • పంజాబీ బెండకాయ మసాలా |...
    Masala Egg Fry : • Masala Egg Fry | మసాల ...
    Veg Angara : • నోరూరించే వెజ్ అంగారా ...
    Tomato Rasam : • టమాటో రసం| easy tomato...
    Chemagadda pulusu : • అమ్మమ్మల స్టైల్ లో చేమ...
    Aloo Batani Masala Curry : • ఆలూ బటాని మసాలా కూర| ఆ...
    Soya Khorma : • SOYA KHORMA | పర్ఫెక్ట...
    Spicy Gongura Paneer : • SPICY GONGURA PANEER|గ...
    Soya Kheema Masala : • Soya Kheema Masala | వ...
    Carrot Peanut fry : • CARROT PEANUT FRY|కెరట...
    Dhaba Style Tomato Curry : • #DhabaStyleTomatoCurry...
    Paala Kura Sambar : • ఘుమఘుమలాడే పాలకూర సాంబ...
    Pachi Pulusu : • అందరికీ నచ్చే తీరులో త...
    Kadai Paneer : • KADAI PANEER| Homemade...
    Mashroom Masala gravy : • Kaju Mushroom masala g...
    Egg Korma : • Egg Khorma|With Spicy ...
    Follow us on Social Media:
    / vismaif
    / vismaifoodies
    / vismai-food-. .
    Vismai Food Team:
    Executive Producer: Swetha Paruchuri
    Music: Kalyani Malik
    Camera: Phani Sudhir
    Editing: Surya, Teja.Paruchuri
    Social Media Manager: Parthasarathi

Комментарии • 1,1 тыс.

  • @user-es1qm9me9s
    @user-es1qm9me9s 2 года назад +1208

    హెల్దీ ఫుడ్ అండ్ రైతులు ఎక్కువగా పొలానికి తీసుకెళ్లి తినేది ఇదే..చీకటిలో పొలం వెళ్లిన నాన్నకి అన్నయ్యలకి నా చిన్నప్పుడు సైకిల్ మీద తీసుకెళ్లి ఇచ్చేదాన్ని ఇప్పుడు మీరు మళ్ళీ గంజి అన్నాన్ని గుర్తు చేశారు థాంక్యూ అన్నయ్య🤗🤝

    • @sabbarapusalomi4470
      @sabbarapusalomi4470 2 года назад +26

      Manchi ammayivi nuvvu..

    • @rajudharma172
      @rajudharma172 2 года назад +14

      నిజం చెప్పారు

    • @haripriyam9577
      @haripriyam9577 2 года назад +5

      @@sabbarapusalomi4470 gud ammayi god bless u ma take care ma.shared vd

    • @beaulhnissy3831
      @beaulhnissy3831 2 года назад +8

      Hmm yummy ga vuntundu..nenu chinnappudu pesara theetha ki velletappudu ealane tesukelledanni ....

    • @kopparthiharshavardhanredd8977
      @kopparthiharshavardhanredd8977 2 года назад +3

      Nijamu chepparu sister 👍

  • @kiranmahid3296
    @kiranmahid3296 2 года назад +270

    మేము చిన్నప్పుడు ఇదే తినేవాళ్ళము చాలా బాగుంటుంది ఈ అన్నానికి ఆవకాయ ఉంటే ఆ టెస్ట్ అద్దిరిపోతుంది 🥰🥰

  • @Masum-Thegamechanger
    @Masum-Thegamechanger 2 года назад +108

    అన్న నిజంగా మీకు చాలా థాంక్స్, నేను రంజాన్ ఉపవాసం లో తెల్లవారుజామున ఈ రెసిపీ try చేశా, సూపర్ అసలు రోజంతా చాలా cool and healthy feel తో ఉన్న.
    నా దుఆ లో 🤲🤲 యాద్ కి ఉంటవు అన్న

    • @trueindian2358
      @trueindian2358 Год назад +1

      రోజు ఇదే తినేవార

  • @chikkupdpm6396
    @chikkupdpm6396 2 года назад +137

    అరుణ గారు నికు చాలా కృతజ్ఞతలు... మివలన ఇలాంటి అందరూ ఈ తరంలో మర్చిపోయే రెసిపీ నీ పరిచయం తేజ గారికి చెప్పినందుకు....🙏🙏🙏🙏🙏

  • @kaushikkitchenvlogs5091
    @kaushikkitchenvlogs5091 2 года назад +71

    Old is gold sir
    నా చిన్న తనంలో ఉన్నప్పుడు పొలం గట్టు మీద ఇలా సాధ్యాన్నం తిన్న రోజులు మళ్ళీ గుర్తు చేసినారు

  • @Mr.MKBone
    @Mr.MKBone 2 года назад +164

    This is a common poor man food widely loved by all odiya people in Odisha
    We call this PAKHALA
    even we have a PAKHALA day as well to celebrate this amazing rice dish

  • @funnyvideos24734
    @funnyvideos24734 2 года назад +26

    మా తాత ఈపాటికి ఇదే తింటాడు
    నిజంగా చాలా హెల్ది ఫుడ్ ఇది 👌
    అలా ఊరగాయతో తింటే అబా 😋😋

  • @konetisivaprasad
    @konetisivaprasad 2 года назад +1

    మీరు చాలా కొత్తగా చెప్పారు ధన్యవాదాలు .
    వేడి అన్నం ( కుక్కర్ అన్నం లేదా అట్టెసరు అన్నం) లో పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసి , అల్లం రసం కొంచం, జీలకర్ర పొడి కాస్త, కాస్త ప్యాకెట్ పెరుగు కొన్ని నీళ్లు పోసి, రాత్రంతా వొదిలేసి ఆ అన్నం ఉదయం తిన్నా సూపర్ ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి..

  • @RADHAKRISHNA-Namonamah
    @RADHAKRISHNA-Namonamah 2 года назад +4

    నా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు చేసి పెట్టేవారు .. నాకు చాలా చాలా ఇష్టం.. మేము పెద్దయ్యాక చాలా సార్లు ప్రయత్నం చేశాం కానీ సఫలం కాలేదు .. ఇప్పుడు మీరు చెప్పిన పద్ధతి తప్పకుండా చేస్తాను ...‌విస్మయ్ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు 🙏

  • @telugufreefiregaming0719
    @telugufreefiregaming0719 2 года назад +1

    మేము రోజు ఈ అన్నమే తింటాం ఈ అన్నానికి కర్రీ కూడా అవసరం లేదు ఉల్లిపాయ ఉంటే చాలు కానీ ఎవ్వరూ ఈ అన్నం తినరు అందరూ టిఫిన్లు చేస్తారు అందరూ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది

  • @kukw2565
    @kukw2565 2 года назад +5

    చిన్నప్పుడు మా నాన్నగారు తినేటప్పుడు నేను కూడా అదే గిన్నెలో తినేవాడిని ఆరోగ్యాకరమైన ఆహారం 👌👌👌👌👌💞💞💞💞

  • @jeviramana
    @jeviramana Год назад +1

    100/correct...naku digetion problem gonthu lo manta undevi work kuda happy ga cheyyalekapoyevadini appudu ma frnd chala happy ga coolga work chesevadu naku konchem kullu ga kuda vundedi.
    Tanu mrng tifin tinadu ganji annam tintadani telsindi nenu kuda ade start chesa surprise litrally ..from then nenu tanakanna active ga vutunnanu..lazy ness kuda poyindi...try cheyyandi andaru u deffntly feel better..

  • @sivaparvathi2272
    @sivaparvathi2272 2 года назад +6

    నా చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ లో నేను ఎండలో ఎక్కువగా ఆడుకునేదాన్ని అనీ మా నాన్న గారు నాకు బాడీ వేడి చేయకూడదు అనీ రోజూ ఉదయం ఈ గంజి అన్నమే పెట్టేవారు. నేను ఎంతో ఇష్టం గా తినేదానిని, కానీ మాగాయ పచ్చడి మంచింగ్ 😋😋

  • @ssrao3026
    @ssrao3026 2 года назад +2

    గంజి అన్నంలోని విలువల్ని, ఆరోగ్యానికి అది చేసే మేలుని అధ్బుతంగా చెప్పారు. అసలు మన పూర్వీకుల ఆరోగ్య రహస్యాల్లో ఇది ఎంతో ముఖ్యమైనదనవచ్చు. నేడది పేదవాడికి స్వంతమయింది. ఏమైనా ఈ ఆరోగ్యాన్ని అందించే రెసిపీని వదలము. మీకు కృతజ్ఞతలు.

  • @anuradha.3504
    @anuradha.3504 2 года назад +25

    తేజ గారు ఇప్పుడు మీరు ఈ రెసిపీ చూపించారు కదా ఇప్పటి నుండి హోటల్స్ కూడా ఈ రెసిపీ అవైలబుల్ గా ఉంటుంది
    రైతు ముద్దుబిడ్డ తినే గంజిఅన్నం...🌾

    • @bsnprasad8997
      @bsnprasad8997 2 года назад +1

      కరోనా పుణ్యమా అంటూ హోటల్స్ వాళ్లు. వాళ్ల మెనూ లో పెట్టారని విన్నా.

  • @avinashnarayanam
    @avinashnarayanam 2 года назад +92

    Yes Teja garu, This item is already a special dish in Novotel as "Probiotic fermented" or
    "chaddi annam"

    • @sukhbirnaidu4360
      @sukhbirnaidu4360 2 года назад +8

      Wow. I know Ragi Balls and Jowar Rotis have made it to the menus of star hotels, but 'Probiotic Fermented Rice'? But doesn't this smell bad? They are serving it in restaurants now? Wow.
      Maybe they will soon serve sun-dried fish and prawns as well. That'd be the day.

    • @nikhilaenugula8148
      @nikhilaenugula8148 2 года назад +2

      And charging too much cost also

    • @nikhilaenugula8148
      @nikhilaenugula8148 2 года назад +2

      @@sukhbirnaidu4360 no it doesn't smell bad

    • @spiritualbutterfly9857
      @spiritualbutterfly9857 2 года назад +3

      Well said Avinash Narayanam garu ,👏👏👏👏👏👏👏👏👏👏👏 yes it's a probiotic fermented healthy food in telugu called as "chaddhi annam" . Telugu bidda vi anipincharu 😁😁😁 jai ho 🙏 🙂🙂🙂👍👍👍🧚‍♀️..prasthutham Japanese vallu e food ghatha 10yrs ga e process chesi tisukuntunaru .. life span kuda increase avthundhi vari peyddhavarilo ani oka document lo chadhveynu . Purvikulu andhinchina sahaja siddhamaina prakruthi arogyakaramaina Food . 🙂👍

    • @AhalyaInturi
      @AhalyaInturi 2 года назад +7

      😀😀 five star lo emi pettina tintaru . Intlo tinamante tinaru kaka tinaru...

  • @bhagya1985
    @bhagya1985 2 года назад +34

    we soak left over rice and fry it with onions next day and eat it... fermented rice has the best taste I swear.. and anything fermented is the best probiotic food.. like pickles, buttermilk, fermented rice etc.., they all do wonderful things to our stomach

    • @shravp769
      @shravp769 2 года назад

      Oooo pulupekki potunavva

    • @Sreekanth41
      @Sreekanth41 2 года назад

      You mentined fry what is it

    • @akkenaganesh2390
      @akkenaganesh2390 2 года назад +1

      @@Sreekanth41i think its try nt fry 🤗

    • @bhagya1985
      @bhagya1985 2 года назад +3

      @@Sreekanth41 Mix fermented rice with salt and red chili or sambar powder and keep it aside.. in a pan, put some oil and saute, add curry leaves, turmeric power and onion pieces cut in very small, fry until onions are soft, add the rice and fry for another minute.. and it is done.. tastes delicious

    • @chantisingam
      @chantisingam 2 года назад +3

      @@bhagya1985 తాలింపు అన్నం..

  • @gk8020
    @gk8020 Год назад

    మా నాన్నమ్మ వాళ్ళు తీనే వాళ్లు. మీరు చూపించిన ఈ recipe ni try చేశాను చాలా బాగుంది థాంక్స్ మీ వీడియోస్ చాలా ఈజీగా వంట రాని వాళ్లు కూడా tasty ga చేసుకునేలా వుంటాయి thanks 😊

  • @bajjankianandkumar4220
    @bajjankianandkumar4220 2 года назад +5

    తెలుగు తేజం మా తేజాకు జై జై..తెలుగు వారికి మాత్రమే సొంతమయ్యే ఈ గంజి అన్నం(చద్దన్నం) నిజంగా బహుశ్రేష్టమైనది..

  • @chaitanyakatepalli1735
    @chaitanyakatepalli1735 2 года назад +1

    Super teja sir....mana sampradayalani miruuu gurtuchestaru chinnappudu summer holidays Ki Ammamma uru vellinappudu e ganji Annam tinevallammm.....malliii ippudu miru old memories gurtu chesaru thanqqq...keep smiling

  • @mombabyvlogs5875
    @mombabyvlogs5875 2 года назад +5

    మా తాతయ్య కి 95 ఇయర్స్ ఇప్పటికి కూడా గోదావరికి వెళ్లి నీళ్లు తీసుకొని వస్తారు తన పని తాను చేసుకుంటారు...... ఎందుకంటే మా తాత ఇప్పటికి నూనె తో వండినవి కాకుండా ఉడికించిన వాటితో మాత్రమే తింటారు..... రైస్ తీసుకోరు, మార్నింగ్ గంజి అన్నం లేదా రాగి వాటర్ మాత్రమే తీసుకుంటారు.......

  • @SmartWizzard
    @SmartWizzard 2 года назад +38

    In childhood I saw my father eating and we tried it and it was super fun eating ganji with mirchi and ullipaya. But we used to keep the leftover rice with either water or butter milk in the night and in the morning I used to eat with fresh chopped onions and green chillies or with mango pickle.

  • @sureshbabu-ir7jl
    @sureshbabu-ir7jl 2 года назад +8

    I tried it today...My 2 years baby enjoyed to eat this ...thank you for the healthy recipe teja garu...and Aruna garu..

  • @laxmipanchangm
    @laxmipanchangm 2 года назад +2

    Hi అన్నయ్య మాది పల్లెటూరు ఆంధ్రప్రదేశ్ మేము రోజు పొద్దున్నే గంజి అన్నం తింటాము చాలా టేస్టీ ఫుడ్

  • @charantejateja5260
    @charantejateja5260 2 года назад +36

    My favvvvv గంజి అన్నము

  • @milindchakraborty
    @milindchakraborty 2 года назад +39

    This is a common food in Odisha, Bengal, Jharkhand, Bihar and Assam, in the rural areas.
    It is called Panta Bhat in Bengal, Pakhala Bhat in Odisha, Poita Bhat in Assam and Pani Bhat in Jharkhand.
    This is healthy and inexpensive and ideal way using left over rice.

    • @bluish_blue
      @bluish_blue 2 года назад +3

      And in chhattisgarh too, we call it bore/baasi 😊

    • @govindasamykamalakannan1294
      @govindasamykamalakannan1294 2 года назад +4

      In south india, this is everyday food in 80’s. Now idli, dosai.

  • @sahityav4317
    @sahityav4317 2 года назад +11

    Sir, Can you please give a special series of food can be eaten post Cesarian. Because there are many food items to avoid during that time. Please give some recepies for post cesarian.

  • @madhurimadhu1171
    @madhurimadhu1171 2 года назад +1

    Good recipe 👌👌👌health ki chalaa manchidi teliyanivallu telusukuntaru పేదవాళ్ళ కష్టాలు ఇప్పుడంత ఇంగ్లీష్ బాషా తో over చేస్తున్నారు కానీ అప్పటి రోజులో ఇవ్వే tagge వాళ్ళు bro me videos valla 🙏🏻🙏🏻🙏🏻u r great 💓💓

  • @jagadeeshgummudu3614
    @jagadeeshgummudu3614 2 года назад +5

    In our district శ్రీకాకుళం we call it పకాలి అన్నం may be Odisa boarder lo vundadam valana vachindemo. Summer lo poddunne idi tinte body and mind cool ga vuntayi. Asalu miru e recipe ni post chesi andariki gurtuchesi malli alavatu chesinanduku thank you sir, memu summer anta morning ide tintamu.

  • @sankarbodopondara286
    @sankarbodopondara286 2 года назад +1

    నేను ఇప్పటికీ కూడా గంజి అన్నం తింటాను....కొద్దిగా పచ్చడి నంచుకుని తింటే...ఆహా స్వర్గం

  • @seshakumarigadi4553
    @seshakumarigadi4553 2 года назад +3

    నా చిన్నప్పుడు తాతగారి ఇంట్లో తిన్న గంజి అన్నం ❤️.. పాత జ్ఞాపకాలను గుర్తు చేసినందుకు🙏..మీ వీడియో లు అన్నీ క్లుప్తంగా,త్వరగా రుచిగా ఎలా చేసుకోవాలో భలే చెప్తూ చూపిస్తారు..చాలా చాలా ధన్యవాదాలు..అలానే మీ videos లో ఉపయోగించే గిన్నెలు గరిటెలు online లో ఎక్కడ దొరుకుతాయో ప్రతి వీడియో చివర చెప్తే ఇంకా బాగుంటుంది..

  • @gideonkk4791
    @gideonkk4791 2 года назад +2

    Mundu ga Tera venuka nundi e recipi andinchina Aruna gari ki chala thanks Andi . Ganji anname kada ani cheap ga chudakunda Mi team valla idea ki viluva ichi idi chupincharu . Teja garu thanks for ur simplicity .

  • @ricemonger33
    @ricemonger33 2 года назад +24

    this is called "pazham kanji" in Kerala 😊 happy to know that its a common food across the states!

    • @kbjaya1781
      @kbjaya1781 2 года назад

      Crt

    • @sijimoljoseph4090
      @sijimoljoseph4090 2 года назад +2

      Yes our pazhemkanji. If i had not eaten this, i would have gone that day, becz iam a malayali 😆

    • @jobingeorge6725
      @jobingeorge6725 2 года назад +1

      Yes, it's reminds me പഴങ്കഞ്ഞി, but here he used regular rice instead of boiled rice.

    • @madhuchandra2026
      @madhuchandra2026 Год назад

      All South Indian desi food

  • @devid6319
    @devid6319 2 года назад

    Oka 2 yrs mundu varaku nenu ide tinedaanni. Ippudu Ledu anduke health konchem weak, kaani maa chinnappudu deenito nenu sweet Leda sugar Leda idli tiffin nanjukuni tinevallam. Supergaa untaadi

  • @lakshmivenkateswara9624
    @lakshmivenkateswara9624 2 года назад +3

    పల్లెటూర్లలో మేము చిన్నప్పుడు తిన్నది ఇదే సద్దన్నం..👌

  • @navaneethsaimatta
    @navaneethsaimatta 2 года назад

    Helper peru aruna ani kuda
    chepparu naaku adi nachindi& mee
    Recipe super sir

  • @Sukanyavalleru
    @Sukanyavalleru 2 года назад +26

    We never miss our home country and home food with your recipes, your recipes , your voice always close to our heart ..huge fans of your channel from Germany 🇩🇪..stay blessed 🙏

  • @jayeshchandra6490
    @jayeshchandra6490 2 года назад +1

    Rice and water mix chesina bowl ni bayata unchacha summer lo spoil aitundha ? Leka refrigerator lo pettukovala ?

  • @sunithasunitha1060
    @sunithasunitha1060 2 года назад +18

    Golden old days gurthu chesaru Teja garu 🤗🤗 super 👌🏻👌🏻👌🏻 thank you andi

  • @y.babulubabulu3160
    @y.babulubabulu3160 2 года назад +2

    Hai mye native place East Godavari district Tuni kothamandal mandalam LD peta village my favourite food ganji Annam ✍️💪💪💪💪💪💪🌾🌾🌾🌾🌾🌾🌾🧅🌶️🇮🇳 I love my India history of the farmer 🙏👍🙏🙏🙏

  • @muralikrishna5037
    @muralikrishna5037 2 года назад +24

    అరుణ గారు మీకు ఒక హాట్స్ ఆఫ్ & 👏👏👏👏👏👏

  • @Padmasudhaarige
    @Padmasudhaarige 2 года назад +1

    మా చిన్నతనంలో వేసవి సెలవులను గుర్తు చేశారు అపుడు పొలంలో చద్ది అన్నం, తాటి ముంజలు , జీడిపల్లు , మామిడి పళ్ళు, సేమ్యా ఐస్ , పుల్ల ఐసు పాల ఐస్,ప్రేమను కురుపించే పెదనాన్నలు , పెద్దమ్మలు, ఆ రోజులు ఆ మనుషులు జీవితంలో ఎప్పటికీ రావు ఒక అందమైన జ్ఞాపకం (ఈ చద్ది అన్నం బాలింతలు తింటే పాలు వస్తాయి)

  • @kishorekumar9485
    @kishorekumar9485 2 года назад +13

    When I was in odisha it is called "Dahi Pokkalo" a famous summer seasonal food, available in most of the restaurants and hotels in Bhubaneswar..

  • @uday9697
    @uday9697 2 года назад

    Naa chinnappudu maa ammamma Ila chesukoni thinedi ...vaddu ani enni saarlu cheppina alage thinedi ... ippudu ammamma ledu.. but aa recipe value ippudu thelusthundi...tq

  • @prathibhar3092
    @prathibhar3092 2 года назад +25

    Teja garu meeru super andi, Mee voice loney edho magic vundhandi, Thank you Teja garu for this traditional receipe

    • @VismaiFood
      @VismaiFood  2 года назад +2

      thanks madam

    • @jairaavan1603
      @jairaavan1603 2 года назад +2

      @@VismaiFood annaya tandoori momos ela cheyyalo cheppu annaya

  • @Davidsindala
    @Davidsindala Год назад +1

    I still eat this every summer from past 20 years. Trust me give gives you immense happiness. but, same food but different way.. i don't marinate this whole night but, i soak rice in puli neelu and mix with butter milk in the morning. And for dish i take chilli, any pickle or onion..thats the way to go..yeaaahhhh

  • @abandonedarch
    @abandonedarch 2 года назад +7

    my mom used to make it a bit differently.
    she used to add milk and curd instead of buttermilk and leave it for overnight.

    • @mahalakshmi5521
      @mahalakshmi5521 2 года назад

      Avunu andi chaddi annamayi, kanni yeppudu meru video chusinna danni kanni chala Bala annta ,maa Ammomma garu maa mavayya ku meru annatu piytayi di anni amma chyipundi...,
      ,

  • @kamalakararao6544
    @kamalakararao6544 2 года назад

    అందరూ చిన్నప్పుడు తెనీ వాళ్ళం అని చెప్తున్నారు నా అదృష్టం నేటికీ నేను అదే తింటాను. ఎవరైనా నన్ను వుదయం పూట కలిసినప్పుడు టిఫిన్ తిన్నావా అని అడుగుతే మనదంతా సద్దన్నం బ్యాచ్ అని చెప్త్తుంటన్.

  • @ruchik3558
    @ruchik3558 2 года назад +9

    Great Sir! My dad used to eat this only. You are right .All diseases will wave off. Also, all our ancestors prefer this food for their breakfast. 👏👍👍

  • @Kamaniyamramaniyam
    @Kamaniyamramaniyam 2 года назад +1

    సూపర్ నేను ఇకనుంచి ఇది తినడానికి ట్రైచేస్తాను. నాకు చాలా అవసరం

  • @c.sandymcknite8042
    @c.sandymcknite8042 2 года назад +16

    Chala thanks Mr.Teja Garu for wonderful ful recipe. It sent me to my old golden days at my native place. Thank u once again.

  • @sathyagurrala6859
    @sathyagurrala6859 2 года назад

    నిజమే. కాని ఇప్పుడు తినేవాళ్ళు లేరు. ఆ టేస్ట్ వేరు.సూపర్ గా వుంటుంది.👌

  • @ranisharma4226
    @ranisharma4226 2 года назад +44

    This simple recipe with your presentation looks yummy 😋. We call it Pokhalo batho in Orissa .

  • @chinnijanni3223
    @chinnijanni3223 2 года назад

    మేము చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు అదే తింటున్నాం....డబ్బున్న వాళ్లకు ఇది ఒక spl డిష్ లా ఉంటుంది... బట్ makadi రొటీన్ ఫుడ్ నే.....

  • @hemantkumar-lp6wx
    @hemantkumar-lp6wx 2 года назад +5

    We are still eating this at summer's
    And one more thing... Costly rice kante ration lo dorike rice tho taste inkaa baguntundhi believe me

  • @dhanag6368
    @dhanag6368 2 года назад

    Na dhrusti lo....ganji annam...thinna varu evaru pedhavaru...kadhu....endhuku..Ala antunna ...ante.....ganji annam..lo...madhuram....eeeeee.....food lonu...undadhu.......present...ganji annam...nu... eeee...generation..variki....theliya chesinandhuku....chala chala thanks 😊

  • @jsupriyajsupriyasudha5005
    @jsupriyajsupriyasudha5005 2 года назад +5

    మేము చిన్నప్పుడు గంజి తాగి పెరిగిన ము అన్నయ్య మళ్లీ ఇప్పుడు మీరు మా చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేశారు చాలా చక్కటి ఆహారం థాంక్యూ అన్నయ్య

  • @satishbali5215
    @satishbali5215 2 года назад

    Nenu ఇప్పటికీ ఇదే తింటా మా అమ్మ చాలా బాగా చేస్తుంది

  • @madhavimn3845
    @madhavimn3845 2 года назад +6

    Its my favourite. Ganji annam. Very very healthy recipe . I like the taste also. Tq so much for detailed explanation. Mana telugu paaram parya vantani paricheyam cheyadam chala baagundi.

  • @Himab155
    @Himab155 Год назад

    Odisha favourite food...prathi odisha valla intlo e ganjji Annam khachchithamga untundi...chala healthy nd Odisha lo March 20th lo Odisha Pokhalo Divas ani Dini jarupukuntaru...E ganjji Annam ki odisha vallu combination konni fry nd curries chestaru super assalu👌👌👌😋

  • @mandapakaswaroop
    @mandapakaswaroop 2 года назад +20

    A very famous regular dish we are eating since ages in Odisha, it's called: "Pakhala"

    • @VismaiFood
      @VismaiFood  2 года назад +1

      oh !!! thanks for the information

    • @vakadajhansi6353
      @vakadajhansi6353 2 года назад +1

      yes in Srikakulam also they called it as pakali

    • @bluish_blue
      @bluish_blue 2 года назад +1

      And in Chhattisgarh we call it "Bore/Baasi" 🤗❤

  • @vakadajhansi6353
    @vakadajhansi6353 2 года назад

    chinnappudu ma breakfast ide..along with 1 idly 1 puri chutney kurma... wow aa taste entha mny pettina malli Radu...

  • @sreevani8516
    @sreevani8516 2 года назад +3

    In summer we have this every alternative day for breakfast and it’s my kids favourite food too…I am not into any other media like FB and Insta if not I would have surely uploaded the snap of my recipe 😊

  • @tetvlogs6574
    @tetvlogs6574 2 года назад +1

    🤤🤤🤤 baaga explain cheshnaru bayya but pachi rotte name tho pizza thine kondharu chinnachupu chustharu yedhavalu

  • @lakshmiyedla3712
    @lakshmiyedla3712 2 года назад +3

    Most traditional old health food..... No recipe beat this ganji recipe...... That much healthy, that much benefits,,,, always old is gold.......🥣🥣🥣🥣🥣 Combination with avakaya, belam mukka, onion, green chill, mango kuda tinntaru.....
    Kerala vallu: fish curry, dry fish, aachar, different they use
    Anni chottala dorekai same recipe edhi okatai..... Nemo bahusa.....

  • @keshavkikeshavi2276
    @keshavkikeshavi2276 2 года назад

    అయ్యో...మా చిన్నపుడు... ఇది మేము తిన్నాము...మా అమ్మా ఇపటికి చేస్తారు అండి దీనిని...చాలా సంతోషంగా ఉంది...

  • @sudhaaakarreddy
    @sudhaaakarreddy 2 года назад +24

    Agree ! This is already been added in my daily menu. 😊

  • @thotas4028
    @thotas4028 2 года назад

    Nenu arekulu ( millet) and ragi tho jaava chesi same ilane majjiga nd onino add chesi night antha ferment aindhi next day morning break fast ki tiskuntam.... Tasty and filling😋

  • @medalaxmi3491
    @medalaxmi3491 2 года назад +3

    Teja garu please bring more old recipes for the sake of health especially for the fast generation. Tq you so much for tremendous recipe

  • @akulasravani3272
    @akulasravani3272 2 года назад +1

    Hi nenu me neighbour ayi unte prathi roju me food taste chesi undachu but it's ok atleast i am u r subscriber i am lucky

  • @indianplayingkids6567
    @indianplayingkids6567 2 года назад +9

    still from childhood am eating this everyday morning. specific ga summer lo aithe yummy 😋🤤

  • @sathishsathish1617
    @sathishsathish1617 2 года назад

    అమృతం..... నిజంగానే అమృతం. ఆకలి ఉన్నప్పుడే తిని చూడండి.

  • @pudivenkat4921
    @pudivenkat4921 2 года назад +5

    మా చిన్ననాటి ఆహారం. సూపర్ 👌

  • @mohanraoankadala7534
    @mohanraoankadala7534 2 года назад

    Maapolampanilo maa aahaaram ide.deenne pakaale antaam.very nice 👌and healthy food for breakfast

  • @shaiknajini7342
    @shaiknajini7342 2 года назад +4

    ఈ ఎండ కాలానికి మంచి healthy food item ఇది,,,
    ఒంట్లో ఉన్న వేడి ని తగ్గిస్తుంది మరియు
    ఎండకి నీరసం రాకుండా కాపాడుతుంది,,👌👌👌

  • @jhanu610
    @jhanu610 2 года назад

    Night migilina annam lo water, majjiga, taruvani vestamu , pendila lega gane vullipaya, pachhi varrakaya, yesi tinestamu, okkokkasari sepalu , masam yesukunte super .... Phakhali annam ma favorite👍🙏🤗🤞

  • @ypramiladevi4453
    @ypramiladevi4453 2 года назад +8

    Healthy Recipe .
    Thank You Teja Garu.
    👌👍🙏

  • @maradanamuchatlu4614
    @maradanamuchatlu4614 2 года назад +1

    annayya naaku bagaa alavatu. chinnappudu baaga tinedanni.yippudu maa babuki summer lo ede pedutunnanu. manchi healthy recipe annayya.thank you.

  • @skbskb7596
    @skbskb7596 2 года назад +10

    salt and onion can be added next day, so it lets the rice and butter-milk to ferment and gets the best Probiotics suitable for health. If adding pickle then you don't need to add Mirchi, as mirchi reduces the probiotics

    • @VismaiFood
      @VismaiFood  2 года назад +8

      Yes, salt can add the next day. Adding onions along with the rice balances the pungent aroma of the onions 🧅 if you wish you can add the onions next day

  • @bbcministrysbbcministrys5943
    @bbcministrysbbcministrys5943 2 года назад +1

    🙏🙏🙏👌👌👌గంజి అన్నం,రాగి సంగట్టి ని కూడా రాత్రంతా ఉరబెటి తింటే అమోఘం🙏🙏🙏 .అరుణ 👍👍👍👍😍😍😉😉😋😋🤤🤤

  • @devi-qd5bu
    @devi-qd5bu 2 года назад +5

    If u add half piece lemon juice before serving it wii more tasty😋

    • @VismaiFood
      @VismaiFood  2 года назад +5

      after fermenting it will be sligthly sour, need not to add lemon. And if you wish you can

  • @jampanasrinivas7724
    @jampanasrinivas7724 2 года назад

    నా చిన్నప్పుడు మెము పోలం లోకి వెళినప్పడు గంజి అన్నం మామిడికాయ పచ్చడి నంజుకోని తినేవాళ్ళం . చాలా హాయిగా ఉంటుంది

  • @Anil_CSnews
    @Anil_CSnews 2 года назад +3

    గంజి అన్నం కూడా యూట్యూబ్ లో చూసి నేర్చుకొనే జనరేషన్ లో ఉన్నందుకు సిగ్గు గా వుంది. 😭😀.

  • @ramanakakula701
    @ramanakakula701 2 года назад

    Dandalu sami memu chinnappudu ede thinnam ippataki ma tata ammamma ede thintunnaru na pillalaki kuda ippati summer🌞🏖️ lo ede break fast thankyou so much bro

  • @prudviraj2515
    @prudviraj2515 2 года назад +16

    Amazing 👏, that's the beauty of tradition. Nice presentation teja.

  • @arunaraghu4406
    @arunaraghu4406 2 года назад

    చిన్నప్పుడు అమ్మ గంజి వార్చాక 😋yummy yummy tasty tasty 👌😋

  • @nandakishore5325
    @nandakishore5325 2 года назад +3

    Your tips for cooking and old time methods dishes makes ur videos unique bro..... Thank u so much 🙏

  • @harishkomal
    @harishkomal 2 года назад

    Bro ... mrng varchina ganji anam nite varchina ganji anam rendu kalipi cheskuni tinte... inka manchi taste vastundi... dini vala manchi nidra kuda vastundi

  • @kalpanavelaga9444
    @kalpanavelaga9444 2 года назад +3

    Hii Teja garu. Ma nanna gariki 52 years. He is farmer , daily morning e గంజి అన్నం తప్ప మరేది తినరు. Healthy food ani ma children's ki chebuthu peduthuntaru.

  • @rupamahesh9167
    @rupamahesh9167 2 года назад

    Memu ippatiki ee dish thintam.regular ga ma intlo untundhi. And ma amma nanna laki polam ki idhe carriage thisukuni veltham. One of my fav . Dish.

  • @narendraa9
    @narendraa9 2 года назад +7

    Thanks Teja garu... for making the recipe survive in these modern days

  • @JD-pq4mf
    @JD-pq4mf 2 года назад

    Gunji Annam bhale bagundhi. Gunji vediga vediga thagevallam chinnappudu. Bhale vuntundi.

  • @shalinibhattacharjee
    @shalinibhattacharjee 2 года назад +3

    Wow ❤️❤️❤️we called it panta bhat 😍😍.try it with aloo bhaji ..tastes more yummy 💖💖

  • @ramyakududula1137
    @ramyakududula1137 2 года назад

    Hi Teja garu nice recipe chepparu ma Babu ki 8 years ,ma Babu ki me voice ante chala ishtam

  • @renukaakkangari4513
    @renukaakkangari4513 2 года назад +6

    Wow 😍 super 👌 heathy recipie tasty 😋

  • @lakshmiravi5449
    @lakshmiravi5449 2 года назад

    Ma Amma garu ki estamyana food daily tinavaru varu laru mi reasipi gurtu chacindi thank you so much

  • @untoldstories-FF9
    @untoldstories-FF9 2 года назад +13

    Wow our traditional food

  • @maddiralasushmitha1799
    @maddiralasushmitha1799 2 года назад

    Assallu meeru cheppinattugaa try chesaam Teja gaaru ,ochindandi daani taste adbhutaha

  • @radha502
    @radha502 2 года назад +4

    My childhood dait and all time favorite :) just loved it , no other Tiffin can reach and match this great Ganji Annam 👍👌🙏😊

  • @ShaikhBasha2006
    @ShaikhBasha2006 Год назад

    We all try atleast once in a week sir, because my children are suffering with so many gastric acidity problem s.not only me all have to try this because it is probiotic food