గురువు గారు మీకు పాదాభివందనాల మీ వీడియో ఇవ్వాలని చూసినాము ఇలాంటి వ్రతము సంకష్టహర చతుర్థి రోజు చేయవచ్చా ఎందుకంటే మేము వీడియో ఇవాళ చూసినాము నిన్న నవరాత్రులు స్టార్ట్ అయినాయి సలహా ఇవ్వండి గురువుగారు చాలా కష్టాల్లో ఉన్నాను అయ్యగారు బ్రతకాలని ఆశ కూడా ఏమీ లేదు ప్లీజ్ అయ్యగారు ఒక సలహా ఇవ్వండి
నమస్కారం అండి ఇంటి యజమాని కి వీలు కాకపోతే , అతని కొడుకు కానీ కూతురు కానీ మీరు పైన చెప్పిన మృత్తికలు ను సేకరించి తీసుకుని రవచ్చునా మీ వీడియో చూడగానే నాకు ఈ పద్ధతి లో చేయాలని ఉంది . దయచేసి నాకు చెప్పగలరు
గురువుగారు నమస్కారం అండి మీరు చెప్పినవన్నీ బానే ఉన్నాయి చాలా ధన్యవాదాలు అండి నా విన్నపం ఒకటి నేను ఏది అనుకున్న జరగడం లేదు ప్రతిదీ కూడా ఆటంకం, అడ్డంకులు అన్ని వస్తున్నాయి ఏదైనా పరిష్కార మార్గం చెప్పండి గురువుగారు నా పేరు శోభారాణి
మీరు జంద్యము ధరించుట కి కారణము చెప్పండి...నిమజ్జనం చెయ్యాలి కానీ మట్టి విగ్రహాన్ని నది నీళ్ళల్లో గానీ చివరికి ఓ గిన్నెలో నీరు పోసి విగ్రహాన్ని అందులో ఉంచి నీళ్ళు పోయాలి కానీ పాతి పెట్టడం కరెక్ట్ కాదు ...ఎందుకంటే పాతి పెట్టిన ప్రదేశంలో ఏదైనా అపవిత్రం జరగొచ్చు అందుకే జలం లో నిమజ్జనం చెయ్యాలి.... ఎట్టి పరిస్థితుల్లోనూ పాతి పెట్టడం వొద్దు ఇది నా అభప్రాయాల్ని వినే వారు ఉంటే వినండి ఇది ఎవరినో కించపరచాలని కాదు...పూజ విధానం కరెక్ట్ ఆ కాదా కానీ పాతి పెట్టడం మాత్రం కరెక్ట్ కాదు..ఇలా భయపెట్టడం కరెక్ట్ కాదు...ఈ కలియుగంలో ఇంత జనాభా వెళ్ళి మట్టి తవ్వి ఆ మట్టి తో తయారు చేసుకునే అవకాశం ఉందా...ఎందుకంటే మట్టి సంపాదించ వచ్చు కానీ రూపం చేయడం అందరికీ రాదు...అందుకే స్వయంభూ విఘ్నేశ్వరుడు ఉన్నాడు వెళ్ళి దర్శించుకోండి......ఋషులు మునులు తపస్సు కోసము నది ఒడ్డున ఉండే వాళ్ళు మీలో చాలా మందికి గుర్తు ఉండే ఉంటుంది ఓ 30 years back varaku ఏటి ఒడ్డున ఇసుక తీస్తే నీళ్ళు వొచేవి ఆ విధంగా వాళ్ళు నీళ్ళు తీసి గణపతి నీ పెట్టీ వారు అది కూడా నీళ్లలో ఉండే విధంగా పెట్టీ మట్టి కప్పెవరు...
Mee Anugrahabhashanam బాగుంది. My guru sri sri sri siddeswaransdhabharathi. I listen his speeches. Mee vedios వచ్చినవి. Meeku aneka namaskaramulu. Mee number తెలియదు నాకు
స్వామి గారికి నా హృదయపూర్వక పాదాబి వందనం
ఓం శ్రీ మాత్రే నమహ గురువుగారు పాదాభివందనం ఓం శ్రీ మాత్రే నమహ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Thank u swamiji It's good suggetion to every body.
ఓం శ్రీ గురుభ్యోనమః జై గణపైతేనమః
💐🕉️🙏ఓం శ్రీ మాత్రేనమః 💐🕉️🙏
💐🕉️🙏ఓం శ్రీ గురుబ్యోనమః 💐🕉️🙏
స్వామి గారికి పాదాభివందనం🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai gurudeva Namaha 🙏🙏🙏🌸🌸🌸
"SRI GURUVU GARU KI PADHA BIVANALU"
Guruvu garu 🙏🙏 meru videos seyad apakudi please 🔯🕉️🔯🔱🔱🔱
Om gam ganapate namam
గురువు గారు మీకు పాదాభివందనాల మీ వీడియో ఇవ్వాలని చూసినాము ఇలాంటి వ్రతము సంకష్టహర చతుర్థి రోజు చేయవచ్చా ఎందుకంటే మేము వీడియో ఇవాళ చూసినాము నిన్న నవరాత్రులు స్టార్ట్ అయినాయి సలహా ఇవ్వండి గురువుగారు చాలా కష్టాల్లో ఉన్నాను అయ్యగారు బ్రతకాలని ఆశ కూడా ఏమీ లేదు ప్లీజ్ అయ్యగారు ఒక సలహా ఇవ్వండి
Om sri Kaanipaka vinayaka devatabyo, నమః, srishaila sri sakshi ganapathi devathabhyo నమః, శ్రీకాలహస్త patala Ganapathi devathabhyo నమః.
namasteswamulawariki
🙏🙏🙏
oఓం 🚩
sarveshwarudu
నమస్కారం అండి ఇంటి యజమాని కి వీలు కాకపోతే , అతని కొడుకు కానీ కూతురు కానీ మీరు పైన చెప్పిన మృత్తికలు ను సేకరించి తీసుకుని రవచ్చునా మీ వీడియో చూడగానే నాకు ఈ పద్ధతి లో చేయాలని ఉంది . దయచేసి నాకు చెప్పగలరు
Namaskar guruji
శ్రీ గురు భ్యో నమః ఓం గం గణపతయేనమః బాలగణపతయేనమః. నమస్కారములు. గురువుగారు
🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐💐💐💐🌹
🕉️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
muneshwarudu
Hrudaya samarpana minchina eniyamamledu Swamy nakurelisi
శ్రీ గురుభ్యోనమః శ్రీ మాత్రే నమః
🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఓం నమో గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం గం గణపతయే నమో నమః
Namaskaram swamy ji.
Padabhi vandanalu guruvugaaru🙏🙏🙏🙏🙏
ఓమ్ 🚩
స్వామి మి అడ్రస్ పెట్టండి
Guruvugaru mee asramaniki ravalinukuna mathadaya
rushesharudu
👌🙏
lokeshwarudu
Swami memu chala kastalalo unnam kapadandi swami 🙏🏻 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
School lo matti vi estunnaru swami puja cheyavacha
Swami, Devi Navaratrulu elaa cheyyaali? Mundugaane video pettandi. Memu annie samakoorchukuntaamu
🙏🏻🔱🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
స్వామీజీ నాపేరు విష్ణు నేను హాంజనేయ స్వామి అంటే నాకు చాలా ఇష్టం ఆయన పూజ విధానం గురించి చెప్పారా స్వామి
Vileg lo Cuba valaki avuthadi .siti lo vunavala asalu avadhu .guruji garu
🎉
🙏🙏💅
Guruji padha namaskaram dhaya chesi afraid pampandi
గురువుగారు మిమ్మల్ని, యరొ వోక 3 నామల swami bujam meeda meravani chesinaru
గురువుగారు మీ దర్శన భాగ్యాన్ని ప్రసాదించండి మీ ఫోన్ నెంబర్ కావాలి మీతో మాట్లాడాలి నా జపసాధన గురించి వాటి అనుభవాల గురించి మీతో చర్చించాలి
గురువుగారు నమస్కారం అండి మీరు చెప్పినవన్నీ బానే ఉన్నాయి చాలా ధన్యవాదాలు అండి నా విన్నపం ఒకటి నేను ఏది అనుకున్న జరగడం లేదు ప్రతిదీ కూడా ఆటంకం, అడ్డంకులు అన్ని వస్తున్నాయి ఏదైనా పరిష్కార మార్గం చెప్పండి గురువుగారు నా పేరు శోభారాణి
Swamy,iwant,talk.
More knowledge valuable words😅😅😅
మీరు జంద్యము ధరించుట కి కారణము చెప్పండి...నిమజ్జనం చెయ్యాలి కానీ మట్టి విగ్రహాన్ని నది నీళ్ళల్లో గానీ చివరికి ఓ గిన్నెలో నీరు పోసి విగ్రహాన్ని అందులో ఉంచి నీళ్ళు పోయాలి కానీ పాతి పెట్టడం కరెక్ట్ కాదు ...ఎందుకంటే పాతి పెట్టిన ప్రదేశంలో ఏదైనా అపవిత్రం జరగొచ్చు అందుకే జలం లో నిమజ్జనం చెయ్యాలి.... ఎట్టి పరిస్థితుల్లోనూ పాతి పెట్టడం వొద్దు ఇది నా అభప్రాయాల్ని వినే వారు ఉంటే వినండి ఇది ఎవరినో కించపరచాలని కాదు...పూజ విధానం కరెక్ట్ ఆ కాదా కానీ పాతి పెట్టడం మాత్రం కరెక్ట్ కాదు..ఇలా భయపెట్టడం కరెక్ట్ కాదు...ఈ కలియుగంలో ఇంత జనాభా వెళ్ళి మట్టి తవ్వి ఆ మట్టి తో తయారు చేసుకునే అవకాశం ఉందా...ఎందుకంటే మట్టి సంపాదించ వచ్చు కానీ రూపం చేయడం అందరికీ రాదు...అందుకే స్వయంభూ విఘ్నేశ్వరుడు ఉన్నాడు వెళ్ళి దర్శించుకోండి......ఋషులు మునులు తపస్సు కోసము నది ఒడ్డున ఉండే వాళ్ళు మీలో చాలా మందికి గుర్తు ఉండే ఉంటుంది ఓ 30 years back varaku ఏటి ఒడ్డున ఇసుక తీస్తే నీళ్ళు వొచేవి ఆ విధంగా వాళ్ళు నీళ్ళు తీసి గణపతి నీ పెట్టీ వారు అది కూడా నీళ్లలో ఉండే విధంగా పెట్టీ మట్టి కప్పెవరు...
Mee Anugrahabhashanam బాగుంది.
My guru sri sri sri siddeswaransdhabharathi. I listen his speeches. Mee vedios వచ్చినవి.
Meeku aneka namaskaramulu. Mee number తెలియదు నాకు
🙏🙏
🙏🏻
sarveshwarudu
muneeshwarudu
lokeshwarudu
🙏🙏🙏
Please send pettam address