నా అన్వేషణ అవినాష్ టేకింగ్ మరి ఇంకెవ్వరు రాదు ఆయన మంచోడా చెడ్డోడా మాకు అనవసరం చక్కటి ప్రదేశాలు మంచి వీడియోస్ చేస్తారు చలాకి ఉషారు ఆయన సొంతం ఏ విషయం మీదైనా మంచి అవగాహన పట్టుకున్న వ్యక్తి విశ్లేషించడంలో చర్చపై ప్రతిభ కనపరిచిన అది చాలు వీడియోలు చూడడానికి ట్రావెలింగ్ లో కొత్త ఒరవడి సృష్టించిన అన్న గారు🎉🎉🎉
Ee video naku yt suggestion, chesindhi Latest Betting war lo chala Channels ki Monetization aipoddhi Anvesh anna valla, parasite channels Anvesh anna valle bathikesthai ee war lo. I'm with anvesh.
బ్రొ నేను తెనాలి వడ్లమూడి దగ్గర వర్క్ చేశాను బ్రొ చాలా మంచి లొకేషన్స్ వున్నాయి అక్కడ నిమ్మ తోటలు వరి చేలు మామిడి తోటలు అబ్బబ్బ నాకు అక్కడే ఉండాలనిపించింది తెనాలి వస్తే నిన్ను కలుస్తాను బ్రొ వీడియో తీసేకి
నువ్వు చెప్పింది 100% correct..anvesh గురుంచి.. తమ్ముడు.... నేను నిన్న నే konark templ గురించి చిన్న మెసేజ్ చేసా...వెంటనే నా మెసేజ్ కి లైక్ కొట్టాడు... ఎది ఏమైనా కల్మషం లేని మనిషి అన్వేష్.... Brother ని కష్టం కి కచ్చితంగా పలితం ఉంటుంది..నిజంగా 👍
నేను ఈ వీడియో చూసిన తేదీ 08.11.2023, నీ మాటల్లో నిజాయితీ ఉంది తమ్ముడు, నిజంగా నా అన్వేషన(అన్వేష్) గురించి మాకు తెలుసు. అన్వేష్ ముక్కు సూటిగా మాట్లాడే మనిషి,నాకు ఇలా RUclips లో వీడియోలు పెట్టి ప్రపంచం అంతా తిరగాలి అని ఉంది, నా పరిస్థితి లు బాగులేక పోవచ్చును. నువ్వు మాత్రం బాగుండాలి. God bless you ❤
మీరు ఇలాంటి కాంట్రవర్సీ వీడియోస్ కాకుండా మంచి వీడియోస్ చేసి subscribers ని పెంచుకోండి... ఇలా వేరే వాళ్లని బతిమలుకోవటం దేనికి బ్రదర్... నీకు సపోర్ట్ చెయ్యటం చెయ్యకపోవటం అతని సొంత విషయం సోదరా......2021 లో ఒక్క హెల్ప్ కూడా చెయ్యలేదు అని ఎలా అడుగితావ్ బ్రదర్ ఇలా వాళ్ళమీద వీళ్ళ మీద వీడియోస్ కాకుండా నీ సొంత గా క్రియేటివ్ గా వీడియోస్ చెయ్యి బ్రదర్...
కంట్రవర్సీ కాదు బ్రదర్ నేను కూడా ఉమగాడి వీడియో చూసేవాడిని కానీ వాడు మా ఊరుకి దగ్గరలోనే ఉమగాడు డబ్బులు కోసం చేస్తున్నాడు అతి వినయం గాడు అబద్ధాల గాడు ok నా
ఎవ్వరినీ అడుక్కోకు brother..... నీలో ఉన్న టాలెంట్ ను నిరూపించుకో...ఓపిక తో wait చేయి.. కష్టపడు.....నీ success ఎలా ఉండాలి అంటే....ఇప్పుడు నువ్వు help అడుగుతున్న వాళ్ళే future లో నీ help కోసం రావాలి.... All the best 👍
ప్రతి ఫీల్డ్ లో కాంపిటేషన్ ఉంటద సాయం చేస్తే వీడు మనల్ని మించి పోతాడేమో మనకి తగ్ట్ వస్తుందేమో అని ప్రతి మనిషికి సహజంగా ఉంటుంది అందులో ఓ మాలాంటి కింద నుంచి వచ్చిన మరీ ఎక్కువ ఉంటది అబౌట్ కాబట్టి వాడి పనివాడు చేసుకుంటాడు మనకెందుకులే అనుకొని ఉండవచ్చు మీ స్వశక్తిని నమ్ముకుని నువ్వు ముందుకెళ్లాలి కానీ పక్కనుండి నమ్ముకొని ముందుకు వెళదాము అనుకోవడం నీ పొరపాటు అంతమాత్రాన ఉమా చెడ్డోడు అన్వేషణ గొప్పోడు అనుకోవటం తప్పు స్వశక్తితో ఎదుగు ఎదుటివాడిని నమ్మి వెళ్ళకు నాకు తెలిసి వీళ్ళిద్దరూ పోరంబోకు లే ప్రపంచం విశాలమైనది ధైర్యంతో ముందుకు బెస్ట్ ఆఫ్ లక్
ఉమా అన్న మీకు మంచె చేసారు ఎందుకంటే అయన మీకు సహాయం చేయకపోబట్టే మీరు ఈ పోసిషన్ లో ఉన్నారు..ఉమా ను వొదిలేయండి మీరు మీ వీడియోస్ పై కాన్సంట్రేషన్ చేయండి అన్న.
అన్వేష్ కి support చేసి మంచి నిర్ణయం తీసుకున్నావు తమ్ముడు. అన్వేష్ సహాయం చేసే అవకాశం ఉంటే చేస్తాడు, మోసం చెయ్యడు, పోరాడే తత్వం వున్న దమ్మున్న తెలుగు బిడ్డ
Thammudu all the best. Nenu new subscriber for your videos. Ilaane prathi video genuine gaa manasulo yedhi anipiathe adhi nirbhyamgaa cheppina roju nijamgaa success avuthaav. Naakaa nammakam vundi. Go ahead with out hesitate and fear. All the best once again..❤❤❤❤
@@gangasaivlogs2932 ite o pani chei..velli walla iddari modda gudu uchha tagu ra erripuka....makenduku ra e penta puku video lu sulligallu...me lavada puku views kosam janalni chavadengutunnaru kadara lenjodkallara...
తమ్ముళ్లు youtubes కలిసికట్టుగా ఉండండి. మీకందరికీ ఆదరణ ఉంటుంది తప్పకుండా. ఒకరిపై ఒకరు ఈశాన్య పెట్టుకోకండి. సరిహద్దుల్లోమూడు భాషలో youtube చూసే మేము మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం .
Mari nuvu kuda ekkkada adagariki likes okkatuvu okka person adigadu nuvu Frist vidoe 5 months mundhu upload chesavu mari 2 years gurinchi ndhuku matldavu ani 😂😂😂 Mari nuvu aa person ki ndhuku like chayley vro 😂😂😂
మంచి స్ప్రెడ్ అవ్వాలంటే కొంచెం లేట్ అవ్వుది కానీ మంచివాల్లే ముందుకెల్తారు రవి ఉమ వీడియేస్ చూసి నా అన్వేషణ అన్నని చాలా తిట్టుకుంన్నా తరువాత ప్రాడ్ అని తెలిసాక అన్ పాలో కొట్టా ఇద్దరిని తరువాత నా అన్వేషణ సబ్ స్రైబ్ చేసా వాల్ల వీడియేస్ చూసి 10నెలలు అవ్వుతుంది స్వారీ అన్న మాట బాష ముఖ్యం కాదు నిజాయితే ముఖ్యం అని ప్రూ చేసాడు మన అన్వేషణ అన్న సూపర్ వీడియేస్ నీకు తిరుగులేదు దూసుకుపో బ్రదర్ మా సపోర్ట్ మీకు ఎప్పుడు వుంటాది
Hi Sai bro, I'm from Telangana, I'm a big fan of Naa anveshana because of his real content and now i heard a real truth of his efforts and videos 👍👍👍💥💥💥💥
Good brother, don't believe near one's beleive far people's. You have good career brother. You have do more videos. You really didn't use any single bad words.Nice explanation.😊
Ganga Sai garu, You have got good voice, explanation skills and manners. You have not used a single seriously bad word. You will become a good youtuber. Ps come with good videos. I will watch your videos.
Correct Bro... Mana RUclips seniors like comment cheste.. aa kickeee vere... 🥰 Nenu recent RUclips start chesa...rajinfovlogstelugu... From Abu Dubai.... Liked subscribed....
హాయ్ బ్రదర్ నీను మొదటి సారి మీ, వీడియో, చుసాను బాగుంది ఉమ గారి వీడియోస్ నీను చూసే వాని, కానీ నా, అ న్వేషన్, అంటే నాకు చాలా ఇష్టం, అన్న నిజాయితీగా ఉంటాడు, ఇప్పుడే,మీ, యూట్యూబ్ చానల్నీ, సబ్స్క్రయిబ్ చేసాను, అన్న అల్, ది బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్ 👍👍♥️♥️♥️
Bro nenu anvesh anna fan thumbnail chuse subscribe chesaaa... Concentrate in content ND believe urself..... Remember one thing if u did a mistake that 's down ur channel... All the best bro I'm from tenali and I always supports uu Bro... Anvesh anna fan kabatti subscribe chesa and pakkana uri vadivi kabatti eee cmnt pedthunna
నా అన్వేషణ అన్న మంచోడు...నేను సబ్స్క్రయిబ్ చేస్తున్నాను బాధ పడకు నాది కూడా చిన్న you tube channel ఉంది...
anyway we will support uma and you also bro😀
always supports😀
నా అన్వేషణ అవినాష్ టేకింగ్ మరి ఇంకెవ్వరు రాదు ఆయన మంచోడా చెడ్డోడా మాకు అనవసరం చక్కటి ప్రదేశాలు మంచి వీడియోస్ చేస్తారు చలాకి ఉషారు ఆయన సొంతం ఏ విషయం మీదైనా మంచి అవగాహన పట్టుకున్న వ్యక్తి విశ్లేషించడంలో చర్చపై ప్రతిభ కనపరిచిన అది చాలు వీడియోలు చూడడానికి ట్రావెలింగ్ లో కొత్త ఒరవడి సృష్టించిన అన్న గారు🎉🎉🎉
Bro epudu bsy nee Keli kadu bro 😢😢
Correct bro
నా అన్వేషణ... అన్వేష్ గారు... కష్టపడి మంచి కంటెంట్ ఉన్న వీడియో లో తీసి మనకు అందిస్తారు... భోళా మనిషి మన అన్వేష్ 💐💐
Ani sulli chikku po osari
అందరూ ఇస్తున్నారు ఎందుకు ఒక్కల మీద పడడం
Yes
Anveshanu adag u bhai
ఎవ్వరి మీదో ఒకరి మీద పడితే వ్యూస్ వస్తాయని ఇలా అంతే ఇంకా ఏమి ఉండదు.
Bsy video chusi vachina vallu like
😂😂nenu
A video bro link send chei
Nenu subscribe chesha bro@@gangasaivlogs2932
Ee video naku yt suggestion, chesindhi Latest Betting war lo chala Channels ki Monetization aipoddhi Anvesh anna valla, parasite channels Anvesh anna valle bathikesthai ee war lo. I'm with anvesh.
బ్రొ నేను తెనాలి వడ్లమూడి దగ్గర వర్క్ చేశాను బ్రొ చాలా మంచి లొకేషన్స్ వున్నాయి అక్కడ నిమ్మ తోటలు వరి చేలు మామిడి తోటలు అబ్బబ్బ నాకు అక్కడే ఉండాలనిపించింది తెనాలి వస్తే నిన్ను కలుస్తాను బ్రొ వీడియో తీసేకి
Yes bro Andhra paris
నేను అనంతపురం యూట్యూబర్ ని బ్రొ
Congratulations
నిజంగా అన్వేష్ సూపర్ పర్సన్...రియల్ మాన్...😊😊😊అన్వేష్ లవ్యూ బ్రో.
బాధ పడకు తమ్ముడు నికు మంచిరోజులు వస్తాయని కోరుకుంటున్నాం all the best 💐💐💯❤️
నువ్వు చెప్పింది 100% correct..anvesh గురుంచి.. తమ్ముడు.... నేను నిన్న నే konark templ గురించి చిన్న మెసేజ్ చేసా...వెంటనే నా మెసేజ్ కి లైక్ కొట్టాడు... ఎది ఏమైనా కల్మషం లేని మనిషి అన్వేష్....
Brother ని కష్టం కి కచ్చితంగా పలితం ఉంటుంది..నిజంగా 👍
నేను ఈ వీడియో చూసిన తేదీ 08.11.2023, నీ మాటల్లో నిజాయితీ ఉంది తమ్ముడు, నిజంగా నా అన్వేషన(అన్వేష్) గురించి మాకు తెలుసు. అన్వేష్ ముక్కు సూటిగా మాట్లాడే మనిషి,నాకు ఇలా RUclips లో వీడియోలు పెట్టి ప్రపంచం అంతా తిరగాలి అని ఉంది, నా పరిస్థితి లు బాగులేక పోవచ్చును. నువ్వు మాత్రం బాగుండాలి. God bless you ❤
అన్వేష్ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతాడు 👍
Yes bro thanks brother 👍😊
Sssssss
Yes
నా అన్వేషణ మంచి సర్వీస్ ఇస్తారు thanks నా అన్వేషణ 👍
మీరు ఇలాంటి కాంట్రవర్సీ వీడియోస్ కాకుండా మంచి వీడియోస్ చేసి subscribers ని పెంచుకోండి... ఇలా వేరే వాళ్లని బతిమలుకోవటం దేనికి బ్రదర్... నీకు సపోర్ట్ చెయ్యటం చెయ్యకపోవటం అతని సొంత విషయం సోదరా......2021 లో ఒక్క హెల్ప్ కూడా చెయ్యలేదు అని ఎలా అడుగితావ్ బ్రదర్ ఇలా వాళ్ళమీద వీళ్ళ మీద వీడియోస్ కాకుండా నీ సొంత గా క్రియేటివ్ గా వీడియోస్ చెయ్యి బ్రదర్...
Ok bro 🙂
Yes
All the best try your self 👍
కంట్రవర్సీ కాదు బ్రదర్ నేను కూడా ఉమగాడి వీడియో చూసేవాడిని కానీ వాడు మా ఊరుకి దగ్గరలోనే ఉమగాడు డబ్బులు కోసం చేస్తున్నాడు అతి వినయం గాడు అబద్ధాల గాడు ok నా
ఎవ్వరినీ అడుక్కోకు brother..... నీలో ఉన్న టాలెంట్ ను నిరూపించుకో...ఓపిక తో wait చేయి.. కష్టపడు.....నీ success ఎలా ఉండాలి అంటే....ఇప్పుడు నువ్వు help అడుగుతున్న వాళ్ళే future లో నీ help కోసం రావాలి.... All the best 👍
💓❤️😊
ఇదే నిజం bro
ruclips.net/video/26atSO3EKU0/видео.htmlsi=nm3kd_GGKa4ava3I
@@gangasaivlogs2932nijamga adukunnav😂😂😂😂😂😂😂
Idhi correct bro
ప్రతి ఫీల్డ్ లో కాంపిటేషన్ ఉంటద సాయం చేస్తే వీడు మనల్ని మించి పోతాడేమో మనకి తగ్ట్ వస్తుందేమో అని ప్రతి మనిషికి సహజంగా ఉంటుంది అందులో ఓ మాలాంటి కింద నుంచి వచ్చిన మరీ ఎక్కువ ఉంటది అబౌట్ కాబట్టి వాడి పనివాడు చేసుకుంటాడు మనకెందుకులే అనుకొని ఉండవచ్చు మీ స్వశక్తిని నమ్ముకుని నువ్వు ముందుకెళ్లాలి కానీ పక్కనుండి నమ్ముకొని ముందుకు వెళదాము అనుకోవడం నీ పొరపాటు అంతమాత్రాన ఉమా చెడ్డోడు అన్వేషణ గొప్పోడు అనుకోవటం తప్పు స్వశక్తితో ఎదుగు ఎదుటివాడిని నమ్మి వెళ్ళకు నాకు తెలిసి వీళ్ళిద్దరూ పోరంబోకు లే ప్రపంచం విశాలమైనది ధైర్యంతో ముందుకు బెస్ట్ ఆఫ్ లక్
Well explanation honest content brother.. That is naa anveshna.... 😍 😍 😍
Thanks brother 👍😊
Subscribed because of Anvesh.. and you are talking facts and with real heart.. talk only what is good..talk from heart..
Thanks brother 👍😊
నీ మాటల్లో నిజాయితీ వుంది తమ్ముడు! All the best 👌👍🙂
Thanks brother
Joke
ఉమా అన్న మీకు మంచె చేసారు ఎందుకంటే అయన మీకు సహాయం చేయకపోబట్టే మీరు ఈ పోసిషన్ లో ఉన్నారు..ఉమా ను వొదిలేయండి మీరు మీ వీడియోస్ పై కాన్సంట్రేషన్ చేయండి అన్న.
Yes
అన్వేష్ గ్రేట్ person 💐
Just believe in yourself..you will do wonders..No need to depend on anyone..All the best.
Thanks brother 👍😊
🤞
అన్వేష్ కి support చేసి మంచి నిర్ణయం తీసుకున్నావు తమ్ముడు. అన్వేష్ సహాయం చేసే అవకాశం ఉంటే చేస్తాడు, మోసం చెయ్యడు, పోరాడే తత్వం వున్న దమ్మున్న తెలుగు బిడ్డ
Thanks anna ❤️anna ni kalavali kalisi video teyali
@@gangasaivlogs2932 kalustadu all the best anna
Hello @@gangasaivlogs2932
Anvesh super. మాకు బాగా నచ్చాడు.
Na Anveshana subscriber Anna thank you supporting you Anna You take care Anna
Thammudu all the best. Nenu new subscriber for your videos. Ilaane prathi video genuine gaa manasulo yedhi anipiathe adhi nirbhyamgaa cheppina roju nijamgaa success avuthaav. Naakaa nammakam vundi. Go ahead with out hesitate and fear. All the best once again..❤❤❤❤
😮 1year ayindhi Ipudu trending loki vasthundhi anna i support ❤ lets come up with good contents ❤
ఉమా కరెక్ట్ కాదు అని నాకు late గా తెలిసింది
RUclips Lo chese Na First Comment Bro Nice Genuine Information
Thanks brother 👍😊
Bro, there will be a success behind your hardwork.. don't worry... trust yourself.....
Thanks brother 👍😊
Bro subscribed😊
Very Good Brother మంచి వాళ్ళు ఎవరో చెడ్డ వాలు ఎవరో ప్రజలకి theliyali
Anvesh anna content super untadi 🇮🇳😍
Yes I love Anvesh bro ,
@@gangasaivlogs2932 ite o pani chei..velli walla iddari modda gudu uchha tagu ra erripuka....makenduku ra e penta puku video lu sulligallu...me lavada puku views kosam janalni chavadengutunnaru kadara lenjodkallara...
Anveesh makes good videos
@@vkchaitanya2003 ite velli uchha tagara chavata lenjodka
@@gangasaivlogs2932 marriage eppudu ayite
True ga matladav bro loved your words and subscribed your channel
Thanks bro 😊
@@gangasaivlogs2932 We always support you bro
Correct cheppav bro, Naa anveshana gurinchi.... Love from nlg
💗
Yesss naa anveshana Anna andari reply estharu 🥰🥰🥰 Anna chala kastpadtharu🥰🥰
తమ్ముళ్లు youtubes కలిసికట్టుగా ఉండండి. మీకందరికీ ఆదరణ ఉంటుంది తప్పకుండా. ఒకరిపై ఒకరు ఈశాన్య పెట్టుకోకండి. సరిహద్దుల్లోమూడు భాషలో youtube చూసే మేము మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం .
నా అన్వేషణ చాలా మంచివాడు
8:47.. 😂😂😂😂
Correct Point aaa .. 👏👏
Yes
😊
Simham garu kukka garu nakka Garu Bokka garu 🤣😆😆🤣🤣
Uma fan ikkada and అన్వేషణ అభిమానిని
Anvesh anna kind hearted person ❤ #NaaAnveshana 💪
I'm your new subscriber ❤️ from Shiva Shakthi
Anvesh is correct....,💯
Uma ki evaru paiki rakudadhu
Subscribed...
Yes bro anvesh anna pure soul 👍😊
Miru kuda pedda youtuber avtaru ✌️dont worry
Thanks brother 👍😊
Comedy 😂
Naa Anveshana brother is pure
Nenu subscribe chesaanu bro 👍god bless u
Subscribed bro.. Be happy and continue with good content... All the best
Mari nuvu kuda ekkkada adagariki likes okkatuvu okka person adigadu nuvu Frist vidoe 5 months mundhu upload chesavu mari 2 years gurinchi ndhuku matldavu ani 😂😂😂 Mari nuvu aa person ki ndhuku like chayley vro 😂😂😂
Adi na old channel delete chesa bro, ok e question ❓ chana mandi question vachindi so video chesta
Don’t worry bro 😎 do videos I will support you
Thanks brother 👍 😊
All the best Anna continue with same flow
Thanks brother
Good Anna I very happy I am the bigger I am so inspired ❤
Best of luck ...bro..you will be definetly sucess GOD BLESS YOU
Thank you so much 😀
Focus on your content for RUclips instead of focusing on others ... RUclipsrs known who is correct!!
Yes brother 👍😊 thanks for supporting
Na..anveshana ..kosam mi channel subscribe chesthunna bro .love from Srikakulam . your good prison nice . super .bro.
Thanks bro 😊😊
I am subscribe bro I am naa anveshan fan keep supporting naa anveshan🥰🥰
Thanks brother 👍😊
మంచి స్ప్రెడ్ అవ్వాలంటే కొంచెం లేట్ అవ్వుది కానీ మంచివాల్లే ముందుకెల్తారు రవి ఉమ వీడియేస్ చూసి నా అన్వేషణ అన్నని చాలా తిట్టుకుంన్నా తరువాత ప్రాడ్ అని తెలిసాక అన్ పాలో కొట్టా ఇద్దరిని తరువాత నా అన్వేషణ సబ్ స్రైబ్ చేసా వాల్ల వీడియేస్ చూసి 10నెలలు అవ్వుతుంది స్వారీ అన్న మాట బాష ముఖ్యం కాదు నిజాయితే ముఖ్యం అని ప్రూ చేసాడు మన అన్వేషణ అన్న సూపర్ వీడియేస్ నీకు తిరుగులేదు దూసుకుపో బ్రదర్ మా సపోర్ట్ మీకు ఎప్పుడు వుంటాది
Dont worry thammudu. Kashtapadey vallu thappakunda success avutharu. .
Bro you don't stop on your RUclips videos keep going you can do it.... ❤
Thank you, I will
Hi Sai bro, I'm from Telangana, I'm a big fan of Naa anveshana because of his real content and now i heard a real truth of his efforts and videos 👍👍👍💥💥💥💥
నేను 64 yrs... ఇప్పుడు అమెరికాలో వున్నా... ఎలా చెయ్యాలి. యూ ట్యూబ్ ఛానల్ లో ప్రమోట్..pl. tell me
Meru em chepali anukuntunaro ardam kaledu
😢
Always Na Anveshana...❤❤❤❤
Good brother, don't believe near one's beleive far people's. You have good career brother. You have do more videos. You really didn't use any single bad words.Nice explanation.😊
😊❤️
Well said bro keep going your hardwork definitely pays off bro don't worry ✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻
Thanks brother 👍😊
ALL IS WELL
Best of luck tammudu. నిజానికి లోకం లో సహాయం చేసేవారు చాలా తక్కువ. దాదాపు ఉండరు. So మన కష్టం మనం పడాలి. అందరూ మంచి వాళ్లు అనుకోవడం తప్పు.
Haa sarey bro
Ganga Sai garu, You have got good voice, explanation skills and manners. You have not used a single seriously bad word. You will become a good youtuber. Ps come with good videos. I will watch your videos.
Thanks brother 👍😊
okadu eduguthunte first edchedi naa anveshana gaadu
Nuvvu chepidhe 100% currect brother.
Anveshana kastam Niki prathipalam dhakindhi Anaya
Bsy anna. Video chusi vachina. Valu like 😅here😊
A video bro link send chei
@@gangasaivlogs2932 ruclips.net/video/AEDPBe46D4Q/видео.htmlsi=nKj0dBM0OiGSWznK
Good luck Bro, believe your hard work may be it will be delay but you will be get success
మీరు చెప్పింది కరెక్ట్ బ్రో అన్వేష్
చేలా మంచి వారు.
Yes
bro we will support you Anna because anvesh Anna 💥🔥😎🏆
Thanks brother
Ok neku e video chusi subesrib chasa keep going bro👍❤
Bro nikosame like subscribe chesa bro all the best for your channel 👍
We all are with you Bro ❤️ Don't worry
Thanks brother 👍😊
i am new subscriber, genuine people like you will get success. do well bro.❤❤
Thanks Anna 😊 Mee support kavali elaney
Uma clear ga cheppindu
Na channel lo evarni promote cheyanani
Mari aatanu promote cheinchu kuntada ,. Aatanu promote chesadu check his community tab bro thanks brother
Betting apps ayithe promotion lu cheyocha bro 🙄🙄manchi content unna youtubers ni support cheyakunda betting apps lu promotion lu chesthada baaga 😐
Bro malli anvesh vs bsy video cheyyali nuvvu
Chesa subscribe all the best 🎉🎉🎉🎉🎉 bro
😘Super na Anveshana original Telugu 😘
Good Bro keep doing 👌👌👌
Thanks brother 👍😊
Uma is no doubt self-centric, Ravi is more manipulated. Naa anvesh is a bit agressor.
😊
Ganga sai Garu, You are very good man. I hope you will be very successful in future. ✌
Thanks 🙏
assalu uma ni follow ayindhe naa anveshana videos chusi. but yendhuko i like uma travelar content and i support and follow him.
keep it on moving bro....all the best.. subscribed now...🔥🔥🔥
Thanks brother 👍
I support you brother.
Thanks brother 👍
Nobady tells his secreates
New subscriber bro all the best
Thanks brother 👍😊
Correct Bro... Mana RUclips seniors like comment cheste.. aa kickeee vere... 🥰 Nenu recent RUclips start chesa...rajinfovlogstelugu... From Abu Dubai....
Liked subscribed....
Try again and again definitely you will Succeed. All the best👍💯 Bro🤜
Thanks brother for supporting me
Uma voice lo honest vundhi. Anvesh voice lo sadism vundhi
Thanks aandi Mee support kavali elaney
You are 100% right anna✊✊
Thanks brother 👍
All the best bro keep up good work
Thank you so much
Don't worry Bro... Keep trying you will reach.
Just Subscribed your channel.
Subscribed because of naa anveshana...bro..All the Best😊
Thanks brother 👍😊
we will support you. just put good content 😊
Thanks brother 👍😊
i dont know who you are, subscribing your channel just for your honest presentation.. all the best..
Thanks brother 👍😊
Same here
We support and Love Naa Anveshana Anna❤
నువ్వు ఎందుకో bro బాధ పడతావు మేము అందరం ఉన్నాం గా cool 😘 nuvvu video's చెయ్ మంచివి మిగిలింది మన వాళ్లు చూసుకుంటారు ❤️
❤️ love you bro
హాయ్ బ్రదర్ నీను మొదటి సారి మీ, వీడియో, చుసాను బాగుంది ఉమ గారి వీడియోస్ నీను చూసే వాని, కానీ నా, అ న్వేషన్, అంటే నాకు చాలా ఇష్టం, అన్న నిజాయితీగా ఉంటాడు, ఇప్పుడే,మీ, యూట్యూబ్ చానల్నీ, సబ్స్క్రయిబ్ చేసాను, అన్న అల్, ది బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్ 👍👍♥️♥️♥️
Bro nenu anvesh anna fan thumbnail chuse subscribe chesaaa... Concentrate in content ND believe urself..... Remember one thing if u did a mistake that 's down ur channel... All the best bro I'm from tenali and I always supports uu Bro... Anvesh anna fan kabatti subscribe chesa and pakkana uri vadivi kabatti eee cmnt pedthunna
Sure thanks brother
i have subscribed your channel ,dont worry brother
Thanks brother 👍😊